Saturday, October 24, 2026

“Piles Problem: Silent Pain No One Talks About! 😨 | Full Podcast” symptoms and treatment

“Piles Problem: Silent Pain No One Talks About! 😨 | Full Podcast” symptoms and treatment

Author Name:tru talks by subhaN

Youtube Channel Url:https://www.youtube.com/@trutalksbysubhaN

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tmxAonJO-xk





Title: “Piles Problem: Silent Pain No One Talks About! 😨 | Full Podcast” symptoms and treatment

Author Name: tru talks by subhaN

Description: #talkswithsuban #pilescure #pilessolution #talkswithsuban #subantalks #suban613 #ananatapur #talkshwo #talkswithsuban #talks with suban#pilestreatment #doctoradvicetelugu #pileshospital #pilesdoctor #piles #pilescure #hemorrhoids #pilespain #healthpodcast #doctoradvice #fissure #fistula #constipation #healthtips #viralvideo #trendingnow #reelsindia #shortsviral #telugupodcast #pilesతెలుగు #telugudoctor #healthtelugu#viralvideo #trendingnow #explorepage #reelsindia #shortsviral#pilesతెలుగు #healthtelugu #telugupodcast #teluguhealthtips
#telugudoctor #తెలుగు #healthawarenesstelugu #andhrahealth#pilesrelief #pileshomeremedies #pilesreatment #fissure #fistula#talkswithsuban
#digestivehealth #constipation #healthawareness #indiandoctor #guthealth
#youtubeindia #healthreels #podcastclips #trendingreels #viralshorts#subantaks #talkssuban#withsuban#suban#subhan#talkswithsubhan#subhantalks#anantapur
#anantapurdoctor #topdoctor#atppilesdoctor

Transcript:
(00:00) ఇండియా లెవెల్లో 50 కోట్ల మంది ఈ పైల్స్ సమస్య ఎదుర్కుంటారు పైల్స్ అంటే ఏందనేది తెలియాలి పైల్స్ అంటే మన మొలద్వారంలో అవి ఉబ్బడమే మనకు పైల్స్ అంటారు బాడీ ఫిట్నెస్ లేకుండా పైల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ ఎప్పుడంటే మనకు యాక్టివిటీ ఉంది అంటే ఫైల్స్ వేరే ఫిష్ల వేరే సార్ ఈ ఫిషర్స్ ఈ మూడు వేరే పైల్స్ అంటే ఈ రక్తకణాలకుి సంబంధించింది రవి కిందకి జాగ్రత్త రాయలసీమలోనే మొట్టమొదటిగా లేజర్ ట్రీట్మెంట్ మీరే స్టార్ట్ చేశారు లే జర్మనీకి పోయి అప్పుడు ట్రైనింగ్ తీసుకున్నారు వర్ణింతో మనం ఫస్ట్ మిషన్ మనం ఇక్కడ పెట్ట ఈ సర్జరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి సర్ ఈ
(00:36) దీనికి పైల్స్ కి మాత్రమే సర్జరీస్ అంటే మనకు స్టేజ్ పెట్టి మనం రకరకాలు ఉన్నాయి. ఓపెన్ సర్జరీ బెటరా గ్రేడ్ ఫోర్ కి లేజర్ బెటరా గర్భిణి స్త్రీకి ఎక్కువ మల వచ్చే మలబద్ధ ఆస్కారం ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే మనకు యూట్రస్ పెరిగే సైజ్ పెరిగే కొద్ది మనకు ప్రెషర్ అనేది లోపల పెరుగుతుంది. ఇది పెయిన్ లెస్ బ్లీడ్ కావడం వల్ల ఏమన్నా వాళ్ళకి హెచ్బి తగ్గే ఛాన్స్ ఉంది అవును చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి అదే అందుకే వన్ వీక్ అబవ్ అయినా తగ్గట్లేదు బ్లడ్ ఎక్కువ పోతాంది అంటే సర్జరీ చేసినా కూడా చాలా మంది పేషెంట్ కంప్లైంట్ చేసారు రిపీట్ అవుతున్నాయి
(01:11) మళ్ళా రీస్టార్ట్ అయినాయి సార్ ఇచ్చి ఎందుకంటే ఆ సార్ మీ హాస్పిటల్ స్టాఫ్ ని మీ ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారంట కదా సార్ ఎవరి ఇయర్ ట్రిప్ తీసుకెళ్తారంట హాస్పిటల్ ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ ేసి అంచి పెట్టారు అంటే వాళ్ళు కూగ ఏదో రిఫ్రెష్మెంట్ కావాలి లైఫ్ లో థాంక్స్ ఫర్ యక్సెప్టింగ్ మై పాడ్కాస్ట్ సర్ సర్ మన ఇండియా పాపులేషన్ 150 కోట్లు
(01:56) ఓకే 150 కోట్లలో ఇండియా లెవెల్లో 50 కోట్ల మంది ఈ పైల్స్ సమస్య ఎదుర్కుంటున్నారు సార్ అసలు ఈ పైల్స్ ఎందుకు వస్తాయి అసలు దీన్ని ఎలా పసిగట్టొచ్చు సార్ రాకుండా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఎలా అరగట్టొచ్చు ఫస్ట్ పైల్స్ అంటే ఏమనేది తెలియాలి పైల్స్ అంటే మన మొలద్వారంలో మళ్ళీ బయట రాని రక్తకణాలు ఉంటాయి లోపల మనకు అవి ఉబ్బడమే మనకు పైల్స్ అంటారు నార్మల్గా చూపియాలంటే అవును సార్ ఇది మన రెక్టం అంటే ఏనక మొల ద్వారం సో దాంట్లో మనకు ఏన కుషన్స్ అని ఉంటాయి ఇలా మూడు భాగాల్లో సో ఆ మూడు భాగాల్లోనూ రక్తకణాలు ఉంటాయి అవే మొలలు ఓకే
(02:38) మొలు అంటే నథింగ్ బట్ రక్తకణాలు కిందకి జారడం సో ఈ మూడు భాగాలు నార్మల్ గా దీన్ని ప్రైమరీ పైల్స్ అంటాము అంటే మూడు భాగాలు వచ్చేదాన్ని ప్రైమరీ పైల్స్ అంటాము. ఓకే సార్ ఇంకా కొంతమందికి ఏమంటే ఈ రక్తనాళాలు గాని ఉబ్బుతాయి. అప్పుడు ఉబ్బినప్పుడు దాన్ని సెకండరీ పైల్స్ అంటాం. ఉమ్ అది సో నార్మల్ గా మనకు ఏజ్ అంటే 45 65 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్ లో ఉంటుంది నార్మల్ గా బిలో 20 ఇయర్స్ తక్కువగా కనిపిస్తాయి పైల్స్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏమంటే యంగ్ ఏజ్ లో ఎక్కువ కనిపిస్తుంది 20 టు 45 ఇయర్స్ ఆ ఏజ్లో ఎక్కువ మొదలకి ఎందుకంటే మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మారాయి
(03:16) ఎక్కువ స్పైసీ ఫుడ్ ఎక్కువ లవ్ ఫైబర్ ఫుడ్స్ ఇలా తినడం వల్ల సెడెంటరీ లైఫ్ ఎక్సర్సైజ్ లేవడము ఎక్కువ ముక్కడం వల్ల ఇలాంటి ఫైల్స్ ఇవన్నీ అంటే ఎక్సర్సైజ్ లేకుండా కూడా బాడీ ఫిట్నెస్ లేకుండా ఫైల్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది ఆ ఎప్పుడంటే మనకు యాక్టివిటీ ఉంది అంటే మూమెంట్ అనేది రెగ్యులర్ గా ఉంటుంది. అవును సో ఎప్పుడు మనం ఎక్కువ కూర్చుంటాము కూర్చున్న వాళ్ళకి ఏమవుతాయి అంటే ఈ పైల్స్ ఆల్రెడీ ఉంటాయి కదా రక్తకణాలు అవి ఉబ్బుతాయి.
(03:45) ఓకే బ్లడ్ ఆడే పూలు అయిపోయి అవి ఉబ్బి ఉబ్బుతాయి. సో ఎక్కువ ఉబ్బే దాని వల్ల ఎప్పుడు మోషన్ గట్టిగా పోయి మనకు మూమెంట్ సరిగ్గా రాదు ఎక్కువ ముక్తాము అప్పుడు ఇవి బయటికి జారుతాయి. అంటే ఆల్రెడీ లోపల పైల్స్ ఉంటాయి సార్ మనకి నార్మల్ గా అందరికీ ఉండేది అవి రక్తకణాలు ఉంటాయి ఇట్లా ఓకే ఓకే ఈ బ్లడ్ వెసల్స్ లో మన కండ్రంలో ఉంటాయి ఎప్పుడు మనం ఎక్కువ మొక్కుతామో ఇవి కిందకి ఇలా జారుతాయి.
(04:11) అచ్చ దీంట్లో చూపిస్తాను స్టేజెస్ చూపిస్తాను మీకు ఇదగో ఇలా ఉంటాయి నార్మల్ గా ఇలా ఉంటాయి లోపల రక్తకణాలు నార్మల్ గానే అందరికీ ఉంటాయి ఏనల్ కుషన్స్ అని ఉంటాయి ఈ కుషన్స్ మనకి ఏం హెల్ప్ చేస్తాయి అంటే మనకు గ్యాస్ లీక్ కాకోకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. మనకి మోషన్ ఎప్పుడు ఇి ఓపెన్ అంటే మోషన్ ఈ భాగంలోకి వచ్చినప్పుడు సెన్సేషన్ గ్రేన్ పోయినప్పుడు ఇది రిలాక్స్ అవుతాయి స్పింటర్ అనేది అప్పుడు మోషన్ ఫ్రీగా పాస్ అవ్వాలి.
(04:44) సో ఎప్పుడు ఈ రక్త కణాల కింద ఎక్కువ ప్రెషర్ పడుతుందో అప్పుడు ఇట్లా మొలలు స్టార్ట్ అవుతాయి. సో ఈ భాగం నుంచి కిందకి గాతాయి. అది సర్ ఈ ఫైల్స్ వేరే ఫిష్టుల వేరే సార్ ఫిషర్స్ ఈ మూడు వేరే అవి వేరే వేరే ఫైల్స్ అంటే ఈ రక్తకణాలకి సంబంధించింది రవి కిందకి జారడం వల్ల సో ఫిషర్ అంటే అది చీలిక ఎక్కువ మొక్కే దాని వల్ల మనం మోషన్ గట్టిగా వచ్చినప్పుడు ప్రెజర్ వేసినప్పుడు ఈ ఏన మొలద్వారంలో ఈ భాగంలో ఎస్పెషల్లీ కేలలో అది చీలుతది.
(05:14) ఓకే సార్ మీకు ఇంకొకటి చూపిస్తాను. ఉమ్ ఇలా కట్ అవ్వడం ఓకే దాన్ని ఫిషర్ అంటారు మనం ఎక్కువ ప్రెజర్ చేసినప్పుడు జస్ట్ ఓపెన్ అవుతున్నాయి కదా సర్ అది కట్ అవుతుంది క్రాక్ నథింగ్ బట్ ఒక క్రాక్ వచ్చినట్టు మొలద్వారంలో సో అది ప్రెజర్ ఎక్కువ పడినప్పుడు ఆ హార్ట్ స్కూల్ లో రబ్ అయినప్పుడు అది కట్ అయిపోతది స్కిన్ అది ఇట్లా రిపీటెడ్ గా అయి అది ఫిషర్ గా ఫారం అవుతుంది అవును ఫిష్లా అంటే మనకు ఆ మొలద్వారంలో ఏనల్ గ్లాండ్స్ అని ఉంటాయి మ్ ఈ ఏనా గ్లాండ్స్ ఏం చేస్తాయి అంటే మనకు మోషన్ ని స్మూత్ గా పాస్ అయ్యేకి హెల్ప్ చేస్తాయి మ్యూకస్ చేసి ఈ ఎక్కువ మోషన్ కాన్స్టిపేషన్ ఉండే
(05:55) వాళ్ళకు ఈ గ్లాండ్స్ బ్లాక్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతది లోపన అవి ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతది. ఆ ఇన్ఫెక్షన్ అయ్యి అది చీమ పడుతది. ఆ చీమ బట్టి అది ఎక్కడో ఒక దగ్గర బయటికి రావాలి అది పగిలినప్పుడు అది ఫిస్ట్ లో అవుతది. ఓకే సార్ సో అది అది ఫిష్ట్ లో పగిలినప్పుడు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుంది అంటారా సర్ ఇట్లా ఏమన్నా స్టమక్ పెయిన్ ఉండ స్టమక్ పెయిన్ ఉండదు పగిలే ముందు ఎక్కువ పెయిన్ ఉంటాది కొంతమందికి పగిలినంక పెయిన్ తగ్గిపోతాది ఆ కొంతమంది ఇంకా చిన్న చిన్న మైనర్ ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తాం అవి అట్లే హీల్ అయిపోతాయి కొంతమందికి అవి ఎక్కువ దూరం అంటే ఎంత
(06:28) నియర్ ఉంటే దూరం పగల్తే అంత డేంజర్ అని అంటే లేట్ అవి ఫిస్ట్ల చీమ కార్స్ అనేవి ఉంటాయి అవును అప్పుడు సర్జరీకి ప్లాన్ చేయాల్సి వస్తది సర్ ఇంకొకటి మన రాయలసీమలోనే మొట్టమొదటిగా లేజర్ ట్రీట్మెంట్ మీరే స్టార్ట్ చేశారంట ఆ నేను స్టార్టింగ్ లో నేను యాక్చువల్లీ అదే జర్మనీకి పోయి అప్పుడు ఆ ట్రైనింగ్ తీసుకొని వచ్చి బర్లిన్ లో మనం ఫస్ట్ మిషన్ మనం ఇక్కడ పెట్టామ రాయల్ సీమలోనే ఆ అప్పుడు స్టార్ట్ చేసింది మనమే 2016 లో 1415 ఆ స్టేజ్ లో స్టార్ట్ చేసాం 10 ఇయర్స్ బ్యాకే స్టార్ట్ చేసా ఆ ఆ ఫస్ట్ మనం జార్జ్ చేసాము.
(07:00) ఆ మన రిజల్ట్ గాని బాగుంది. సర్ ఇంకోటి ఈ సర్జరీస్ ఎన్ని టైప్స్ ఉంటాయి సర్ ఈ దీనికి పైల్స్ కి మాత్రమా సర్జరీస్ అంటే మనకు స్టేజ్ బట్టి మనం రకరకాలు ఉన్నాయి మనకు ఓపెన్ ఉంది అంటే మళ్ళీ దాంట్లో మళ్ళీ ఆఫీస్ మెడికల్ ప్రొసీజర్స్ మనకు అంటే స్టేజెస్ నాలుగు స్టేజెస్ ఉంటాయి మలలో ఓకే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఫస్ట్ స్టేజ్ అంటే మనకు ఓన్లీ వాక్ ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది.
(07:28) ఫస్ట్ స్టేజ్ లో సెకండ్ స్టేజ్ లో ఏమవుతుందంటే వాపు ఉంటుంది బ్లీడింగ్ ఉంటుంది ఆ వాపు కిందకి జరుగుతుంది అంటే బయటికి వస్తుంది. మళ్ళీ అదే లోపలికి పోతుంది. అది సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అంటే అది బయటికి వస్తుంది మనం ఏలుతో నూకోవాలి. ఓ సో అది థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ అంటే పూరా బయటే ఉంటాయి అప్పుడు నూకినా లోపలికి పోవు. ఉ అప్పుడు ఈ ఫోర్ స్టేజ్ సో బ్లీడింగ్ ప్లస్ స్వెల్లింగ్ ఉండేదానికి మనము అప్పుడు గ్రేడ్ బట్టి మనం ఏ సర్జరీ చేసుకుంటే బెటర్ ఇప్పుడు అదే స్టేజ్ వన్ అండ్ టూ ఉందనుకోండి మనం కొన్ని హోమ్ రెమిడీస్ తో గాని మనము హ్యాబిట్స్ మార్చుకొని ఎటు ఫైబర్ ఫుడ్ తీసుకోవడం వల్ల
(08:04) తగ్గే ఛాన్సెస్ ఉంటది. బట్ స్టేజ్ త్రీ ఫోర్ అంటే మనం చాలా వరకు సర్జరీకే పోవాల్సి వస్తది. అది సో రకరకాల సర్జరీ అంటే మనం చాలా ఉన్నాయి ఆఫీస్ ప్రొసీజర్స్ అంటాం కొన్ని ఐఆర్సి అంటాం ఇన్ఫ్రారెడ్ కోయాలేషన్ అని చేస్తాం. ఏమంటే దీంట్లో ఏమంటే రక్త పైల్స్ పైన బర్న్ చేస్తాం ఫోర్ చోట్ల సో అది 3 మిమమీటర్ డెప్త్ వరకు బర్న్ అవుతుంది సో ఆ లోపల ఉండే రక్తనాళము బ్లాక్ అయిపోతాయి.
(08:34) సో అందువల్ల అవి కరిగిపోతాయి మొలలు అది ఇంకోటి మనకు లేజర్ అని ఉంది స్క్లీరోపి అన్నామ అంటే ఇంజెక్షన్ వేసి దాని మొలల్ని ఇది చేస్తాము కొంతమంది బ్యాండింగ్ అని చేస్తాం రబ్బర్ బ్యాండ్ లైగేషన్ అని చేస్తాము. సో ఇంకా రీసైడ్ లేజర్ చేయొచ్చు లేద ఇంకా గన్ స్టేబుల్ గన్ ఎమరాయిడ్ ఎక్మెంట్ చేస్తాము అది స్టేజ్ త్ర స్టేజ్ ఫోర్ ఉండేవారికి స్టేజ్తట అండ్ త్రీ ఉండేవారికి గన్ అనేది బాగుంటుంది.
(09:00) ప్లస్ ఇంకా మనకు రేడియో ఫ్రీక్వెన్సీ అనేది ఉంది సో అవన్నీ మనం స్టేజ్ బట్టి మన పేషెంట్ కి ఆ డిస్కస్ చేసి ఏది బెటర్ వాళ్ళకు సూట్ అవుతుందో దాన్ని చేసేది బెటర్. ఏ స్టేజ్ ఉంటే ఆ సర్జరీ బెటర్ అంటుంది. స్టేజ్ అనే స్టేజ్ ప్లస్ అది పైల్స్ అన్ని పైల్స్ కి లేదర్ చేయలేదు. ఆహ అవునా సో సైజ్ ఎక్కువ ఉందనుకోండి లావ్ ఎక్కువ ఉందండి లేజర్ ఎక్కువ లేజర్ యూస్ చేయాల్సి వస్తది ఒకసారి అది అంత సూట్ ఉండదు లేజర్ సర్జరీ దానికి అప్పుడు మనం వేరే మెథడ్ ఏదైనా వాడాలి గన్న గాని గ్రేడ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ గాని అలా మనం చేసుకోవచ్చు.
(09:35) ఓపెన్ సర్జరీ బెటరా గ్రేడ్ ఫోర్ కి లేజర్ బెటరా లాప్రోస్కోప్ బెటరా సార్ గ్రేడ్ ఫోర్ లాప్రోస్కోపీ అనే కాదండి ఈ మనం దాంట్లో అదే చెప్పాను కదా కొన్ని స్టేజ్ ఫోర్ ఉన్న ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళయితే లోపల ఉండే మొనాలకు మనం లేజర్ చేసుకోవచ్చు. ఓకే బయట ఉండేదాన్ని మనం ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు సర్ లాగా చేసి తీసేయొచ్చు రిమూవ్ చేయొచ్చు. అట్లా చేయొచ్చు.
(10:00) చాలా వరకు స్టేజ్ ఫోర్ అంటే అది కంప్లీట్ రిమూవ్ చేయాలి లేదంటే బయటే ఉండిపోయి ఉంటాయి. ఎక్కువ ఆకు వచ్చిఉంటాయి అందువల్ల మనం ఒకోసారి అవి త్రాంబోస్డ్ అయిపోయి బ్లడ్ బ్లాట్ అయిపోయి ఇన్ఫెక్ట్ అయిపోయింటాయి నల్లగా అయిపోయింటాయి అవి రిమూవ్ చేయాల్సి వస్తుంది. గర్భిణి స్త్రీకి ఎక్కువ మనులు వచ్చే మల పద్ధతి ఉంద ఆస్కార్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఉంటుందంటే మనకు యూట్రస్ పెరిగే సైజ్ పెరిగే కొద్ది మనకు ప్రెజర్ అనేది లోపల పెరుగుతుంది.
(10:25) మనకు ఇంబీరియ వీనాకి ఇవాళ రక్తం తీసుకువేయదు గుండెకి ఆ నాలం ఉంటుంది దాని మీద ప్రెజర్ ఎక్కువ పడినప్పుడు ఈ ఈ రక్తకణాలు ఏమఉన్నాయి మొలద్వారంలో అవి ఉబ్బుతాయి. ఆ ప్రెషర్ వల్ల ఆ ఉబ్బినప్పుడు వాళ్ళకి మళ్ళీ ఈ ప్రొజెస్ట్రాన్ అనే ఒక హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో సో దాని వల్ల ఏమవుతుంది కాన్స్టిపేషన్ ఇవన్నీ ఎక్కువ అవుతాయి.
(10:47) మోషన్ గట్టిగా అవ్వడం దాని వల్ల ఎక్కువ ముక్కాల్సి వస్తది. సో అప్పుడు ఫీమేల్స్ కి ఎక్కువ ప్రెగ్నెన్సీలో ఈ మొలలు అనేది కనిపిస్తుంది. అంటే డెలివరీ తర్వాత మరి నార్మల్ అవుతుందా మరి అట్లా కంటిన్యూేషన్ ఆ కొంతమందికి అంటే స్టేజ్ టూ అట్లా ఉండేవ ఉంటూ ఉండే వాళ్ళకి చాలా వరకు మనము డైట్ కొంచెం ఫైబర్ ఫుడ్ వాటర్ బాగా తీసుకోవడము ముక్కోవడం తగ్గిస్తే స్ట్రెయిన్ చేయడం నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉండదు.
(11:11) మీ అబ్జర్వేషన్ లో ఎక్కువ ఎవరికి ఫైల్స్ వచ్చే ఆస్కారం ఉందంటాడు సార్ అంటే సాఫ్ట్వేర్ కానీ ఎక్కువ డ్రైవర్స్ కానీ ఎవరు ఎక్కువ సెడెంటరీ లైఫ్ అంటే కూర్చొనే ఉంటారు ఎక్కువ ప్రొలాంగ్ స్వీటింగ్ ఉంటారో ప్లస్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ తింటారు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతారు అంటే ఎక్కువ మళ్ళీ ఎక్కువ బాడీని ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడము అంటే అట్లా వాళ్ళందరికీ ఈ మొలు అనేది ఎక్కువ కనిపిస్తాయి.
(11:36) ఎక్కువ నాన్ వెజ్ అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినడము అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తిన్న పైల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే ఈ ప్రోటీన్ ఫుడ్ అరగదు తొందరగా మన మటన్ ఇట్లాంటి అప్పుడు ఏమవుతుంది కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. సో ఎప్పుడు మోషన్ హార్డ్ అవుతుందో మనము ఎక్కువ ప్రెజర్ వేయాల్సి వస్తది. సో ప్రెషర్ వేసినప్పుడు ఈ మొల మీద ఎఫెక్ట్ పడి ఆ మొలలు అప్పుడు జారుతాయి కిందకి అంటే ఇప్పుడు ఈ లైఫ్ స్టైల్ చూస్తే ఎవరు చూసినా ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్ తింటే బాడీ బిల్డ్ చేయాలంట ప్రోటీన్ తీసుకోవచ్చు కొంచం ప్రోటీన్ చేతిలో మనం కొంచెం ఫైబర్ గాని యాడ్
(12:09) చేసుకోవాలి. కొంచెం కుకుంబర్ ఇట్లా ఫైబర్ ఫుడ్ ఇవన్నీ కొన్ని తీసుకుంటే వాటర్ బాగా తీసుకుంటే మనము దీన్ని కంపెన్సేట్ చేస్తది. మనం ఎక్కువ ప్రోటీనే తింటే లైట్ గా మిక్స్ చేయాలి. ఫైబర్ కొంచెమ ప్రోటీన్ అలా ఫైబర్ మనం లెట్ చేసే తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం దీన్ని తగ్గించుకోవాల అంటే మనం ప్రోటీన్ ఫుడ్ బాగా తీసుకోవాలి అంటే ప్రోటీన్ చేతిలో ఈ ఫైబర్ గాని యాడ్ చేసుకోవాలి.
(12:35) ఆ ఏమన్నా చిన్న పిల్లల్లో 18 బిలో ఏజ్ వరకు వచ్చే ఆస్కారం చాలా వరకు రేర్ 20 ఇయర్స్ బిలో చాలా వరకు రేరు తక్కువ ఎందుకంటే పిల్లలకు వాళ్ళు డైజెషన్ ఇవన్నీ బాగానే ఉంటుంది. ఆర్ వెయిట్ గాన అంత ఉండరు కాబట్టి ఒబేస్ ఉండేవాళ్ళకి కొంతమందికి కనిపియొచ్చు ఒబేసిటీ వాళ్ళ ఏజ్ మించి ఎక్కువ ఆ ఒబేస్ ఉండేవాళ్ళకు కొంచెం ఎక్కువ ప్రెజర్ వేసేవాళ్ళు ఎక్కువ సాల్ట్ ఫుడ్ స్పైసీ ఫుడ్ నాన్ వెజ్ తినే వాళ్ళకు కనిపియొచ్చు.
(13:02) ఉమ్ గ్రేడ్ వన్ నుంచి గ్రేడ్ ఫోర్ ఫైల్స్ వరకు కొంతమందికి ఆ పెయిన్ ఏం తెలియదు. అంటే నాకు తెలిసిన వైరల్ ఓన్లీ బ్లీడింగ్ అవుతుంది. కానీ పెయిన్ ఏమ ఉండదు. అది ఎట్లా సార్ ఏమన్నారు మొలలు అంటేనే పెయిన్ లెస్ బ్లీడింగ్ అని అర్థం. అచ్చ అవును సార్ మొలలు ఎప్పుడు పెయిన్ ఉండదు పెయిన్ ఎప్పుడు వస్తుందంటే మనకు బ్లడ్ ఏదైనా క్లాట్ అయ్యి అది ఇన్ఫెక్ట్ అవుతే అప్పుడు పెయిన్ వస్తది.
(13:27) లేకుంటే పెయిన్ లెస్ బ్లీడింగ్ గనుక పేషెంట్ ఏదైనా కంప్లైంట్ చెప్పాడంటే చాలా వరకు అది మొలలే అని పెయిన్ ఉందంటే ఏమీ అసోసియేట్ ఫిషర్ ఏదైనా ఉండి అంటే మొలల జోతిలో ఫిషర్ ఉన్నా అప్పుడు పెయిన్ బ్లీడింగ్ రెండు ఉంటాయి. చాలా వరకు పెయిన్ లెస్ బ్లీడింగ్ అంటేనే మొలలు అని అర్థం. అంటే కొంతమందికి ఉన్న సైలెంట్ బ్లీడింగ్ అయినా వాళ్ళకి పైల్స్ ఉన్నట్టే అదే పెయిన్ లెస్ నొప్పి ఏమ లేదు ఓకే బ్రైట్ రెడ్ అంటే రెడ్ గా పెయిన్ లెస్ గా బ్లీడింగ్ వస్తాంది అది మోషన్ పోయినప్పుడల్లా బ్లడ్ వస్తుంది అంటే అది మొల చాలా వరకు మనం రూల్ అవుట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ విలేజెస్ ఏం
(14:00) చేస్తారంటే సర్ విలేజ్ లో ఈ పెయిన్ లెస్ బ్లీడింగ్ కావడం వల్ల హీట్ ఎక్కువైిందిలే నువ్వేదో నాన్వెజ్ తింటావ్ అందుకే బ్లీడింగ్ వచ్చింది గ్యాస్ ఫామ్ అయింది అంటుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్ అది అది చెప్తున్నాను కదా మనము మనకు అది మన ఓన్ ఫీలింగ్ ఇంకోటి ఏమంటే మొలలు అంటే చాలా మందికి సోషల్ ఇది షైనెస్ షేమ్ గా ఫీల్ అవుతారు.
(14:20) కొంతమంది చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమంటే ఇప్పుడు ఫీమేల్స్ అది ప్రైవేట్ పార్ట్ వేరే. సో ఆ ఏరియా చెప్పుకోవడానికి ఏమనుకుంటారో అది ఒక విధంతో గాని కొంతమంది చెప్పుకోవచ్చు. ఎప్పుడు మనకు బ్లీడింగ్ మోర్ దెన్ వన్ వీక్ కంటిన్యూగా ఉంది ముందులో మనం హోమ్ రెమిడీస్ తీసుకొని తగ్గట్లేదు మన అన్నప్పుడు కంపల్సరీ చెక్ చేపించుకోవడం బెటర్ ఈ స్పైసీ ఫుడ్ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఫైల్స్ సస్టైన్స్ ఆ ఇవి డైరెక్ట్ గా ఇచ్చేవి ఇండైరెక్ట్ గా ఏం చేస్తాయి అంటే ఈ స్పైసీ ఫుడ్ ఏం చేస్తది అంటే మనకు ఇన్ఫ్లమ వెయిన్స్ ని ఇన్ఫ్లమేట్ చేస్తాయి మసాలాలు ఏవఉంటే దానివల్ల బర్నింగ్ పెయిన్
(14:54) రావచ్చు మనకు మోషన్ ఆ ఏరియాలో ఇంకొంతమందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. ఈ స్పైస్ ఇవన్నీ తినేదాని వల్ల మనకు మోషన్ ఇంకా హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో అప్పుడు మనం ఎక్కువ ముక్కాల్సి వస్తది. అప్పుడు మొలలు రావడానికి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వు స్టేజ్ పెరగడానికి వాటర్ తక్కువ తీసుకున్న ఫైల్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి.
(15:17) అవును ఎందుకంటే మెయిన్ మనకు మోషన్ సాఫ్ట్ గా రావాలి అంటే వాటర్ కం మినిమం 2త లీటర్స్ తీసుకోవాలి మినిమం దానిలో ఫైబర్ ఫుడ్ అవన్నీ తీసుకుంటే మనం మోషన్ ఉంటగట్టదు అంటే గట్టిగా కాకుండా ఫ్రీగా మోషన్ రావడానికి హెల్ప్ అవుతుంది. మనం వాటర్ తక్కువ తీసుకున్నామ అంటే మనకు మోషన్ హార్డ్ అవుతుంది అప్పుడు కంపల్సరీ ప్రెజర్ వేయాల్సి వస్తుంది. ఇంకోటి ఏమంటే మనం మోషన్ వచ్చినప్పుడు పోస్ట్పోన్ చేయకూడదు.
(15:42) ఎప్పుడనా వచ్చింది సెన్సేషన్ వచ్చింది అంటే వెళ్ళాలి. మనమేమో కొంచెం పోస్ట్పోన్ చేసామంటే అది మోషన్ హార్డ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో అందువల్ల ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు బెటర్ పాస్ చేసేది బెటర్ మనం డిలే చేసామ అనుకోండి ఇంకా మోషన్ లోపనే హార్డ్ అవుతుంది. అప్పుడు ఇంకా ప్రెజర్ ఎక్కువ వేయాల్సి వస్తుంది అప్పుడు మొలలు ఇంకా ఎక్కువ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.
(16:03) సర్ మైన్ సింటమ్స్ ఏముంటాయి సర్ ఈ పైల్స్ కి అదే పెన స్టేజ్ బట్టి మనకు ఫస్ట్ స్టేజ్ అంటే ఓన్లీ బ్లీడింగ్ే ఉంటుంది. అంటే ఇప్పుడు అర్థం కాదు ఏదో బ్లీడింగ్ ఆ రైట్ రైట్ రైట్ పెయిన్ లెస్ బ్లీడింగ్ ఉందంటే మనకు మనకు చాలా వరకు పైల్స్ గురించి ఉండొచ్చు అంటే మనం సెల్ఫ్ చెక్ చేసుకొని డాక్టర్ తో కలిసి అదే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు ఇమ్మీడియట్ గా రారు మన దగ్గరికి ఫస్ట్ వాళ్ళు చూస్తారు వేడి అయిందిలే అని అది ఇది తీసుకొని ట్రై చేసి మనకు కొంతమందికి ఏమంటే ఈ వాటర్ బాగా తీసుకొని కొంచెం ఫైబర్ ఫుడ్ తీసుకుంటే అట్లే స్టాప్ అయిపోతది అది ఎప్పుడు ప్రెషర్ తగ్గుతుందో
(16:37) ఆటోమేటిక్ క్యూర్ అయిపోతుంది అదే స్లో స్టాప్ అయిపోతుంది ఇప్పుడు ఇవి తగ్గట్లేదు మోర్ దెన్ వన్ వీక్ మనకు ఈ సింటమ్స్ ఉన్నాయ అంటే బెటర్ అప్పుడు కన్సల్ట్ అయ్యేది బెటర్ డాక్టర్ ఇది పెయిన్ లెస్ బ్లీడ్ కావడం వల్ల ఏమన్నా వాళ్ళకి హెచ్పి తగ్గే ఛాన్స్ ఉంటుంది అవును చాలా రోజులు నెగ్లెక్ట్ చేసి అదే అందుకే వన్ వీక్ ఎబవ్ అయినా తగ్గట్లేదు బ్లడ్ ఎక్కువ పోతాంది అంటే బెటర్ అప్పుడు చూసి చెక్ చేసుకునేలంటే ఎక్కువ బ్లడ్ పోతే అనీమియా అవుతారు బ్లీడింగ్ అయ్యి అది బ్లడ్ డౌన్ అయ్యి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది మై పైల్స్ సర్జరీ చేసినా కూడా చాలా మంది
(17:09) పేజీలు కంప్లైంట్ చేస్తారు రిపీట్ అవుతున్నాయి మళ్ళ రీస్టార్ట్ అయినాయి ఒకసారి ఎక్స్ప్లన్ ఎందుకంటే సార్ మీకు అది తెలాల నైస్ క్వశన్ నార్మల్ గా మొలలు రక్త సప్లై మనకు మూడు భాగాల్లో ఉంటాయి ఇలా రైట్ సైడ్ రెండు పక్కన ఉంటాయి లెఫ్ట్ సైడ్ ఒక సైడ్ ఉంటది బట్ ఇవి ప్రైమరీ పైల్స్ అంటాం. ఇంకొంతమందికి ఏమవుతదింటే మన రక్తం రక్నాల లోపల ఎక్కువ సప్లై ఉన్నవాళ్ళకు ఎక్కువ ఇంకా ఎక్కువ ముక్కే వాళ్ళకు ఈ చిన్న నరాలు గాని ఇన్ బిట్వీన్ నరాలు గాని కిందకి జారుతాయి.
(17:39) అవి సెకండరీ ఫైల్స్ అంటాం సో ఒకోసారి చేసిండేటివి రాకపోవచ్చు ఈ పక్కన ఫైల్స్ గన రావచ్చు. ఇంకొంతమందికి ఏమవుతుందంటే ఒకటో రెండో ఉండొచ్చు ఇంకోటి డెవలప్ అయిఉండదు ఆ టైంలో చేసినప్పుడు మళ్ళీ ఇవాళ నిదానంగా అది గాని రావచ్చు. కొద్దిగా టైం వేసుకొని రాకూడదు. సో రాకూడదు అంటే మనం మనం ఫుడ్ హ్యాబిట్స్ డైట్ ఇవన్నీ మార్చుకోవాలి. వాటర్ బాగా తీసుకోవడము ఓకే ఇది చేయకూడదు ప్రొలాంగ్ సిట్టింగ్ చేయకూడదు అవన్నీ చేయాల్సి వస్తది.
(18:07) అంటే మినిమం ఎన్ని అవర్స్ సిట్టింగ్ లో ఉండకూడదు అంటే ఎవ్రీ వన్ అవర్ కొంచెంసేపు వాక్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఎక్కువ కూర్చున్న వాళ్ళకి ఆ వెయిన్స్ లో బ్లడ్ పూలింగ్ అవుతుంది. కూలింగ్ అయినప్పుడు బ్లడ్ వెయిన్స్ ఉబ్బుతాయి అప్పుడు మొలుకి ఎక్కువ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. సో అట్లీస్ట్ ఎవ్రీ వన్ అవర్ కొంచెం లైట్ వాక్ చేస్తే బెటర్.
(18:27) కంటిన్యూగా ఇప్పుడు సాఫ్ట్వేర్ కిడ్ డాక్టర్స్ కూడా సిట్టింగ్ పేషెంట్ ఎక్కువఉన్నాడు మినిమం త్రీ ఫోర్ అవర్స్ సిట్టింగ్ లో ఉంటారు కదా సార్ అది కొద్దిగా ప్రాబ్లమే అయితుంది అవును లాంగ్ రన్ లో ప్రాబ్లం అవ్వచ్చు అదే మెయిన్ సిట్టింగ్ వన్ ఆఫ్ ది ఇది మనకు ప్రివెంట్ చేసుకోవాలంటే మధ్య వన్ అవర్ కి ఒకసారి అట్లీస్ట్ తిరగడం బెటర్ సర్ ఇంకోటి ఇక్కడ చాలా మంది కలకత్తా నుంచి కొంతమంది డాక్టర్స్ వస్తారు సార్ మీకు కూడా ఐడియా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళు ఏం చదువుకున్నారో తెలియదు కానీ మనకి ఆ ఈ ఫైల్స్ గ్రేడ్ ఫోర్ కిందకి రావడం వల్ల గ్రేడ్ ఫోర్ ఏ కదా సర్ కిందికి రావడం
(18:59) గ్రేడ్ త్రీ ను గ్రేడ్ ఫోర్ గ్రేడ్ టూ లో గాని కిందకి వస్తాది మళ్ళీ అదే లోపలికి పోతాది. బట్ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అంటే కంప్లీట్ బయటే ఉంటాయి. అవును సార్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో దారిని తాడు కడతారంట సర్ దానికి తాడు కడితే అవే రాలిపోతాయంట మళ్ళ రిపీట్ కూడా కావాలంటే వాళ్ళు మేము గ్యారెంటీ ఇస్తామ అన్నట్టు అది మనకు కన్విన్స్ చేయడానికి అంతే అండి నేను చెప్పాను కదా ఇప్పుడు రావాల రాకూడదు అంటే ఈ ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాలి వాళ్ళకి సెకండరీ పైల్స్ రావచ్చు లేదంటే ఆ టైంలో రెండు ఉండి ఇంకోటి డెవలప్ అవ్వచ్చు మనం నాకు రావు అని మళ్ళీ అలాగే తిని అలాగే
(19:34) మనం చేసి ముక్కితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటుంది. నెగ్లెక్ట్ అయితే ఉండకూడదు ఉండకూడదు. ఇప్పుడు కాదు సర్ కొంతమంది నాటి వైద్యం అని చెప్పి ఏదో పౌడర్ కొంతమంది ఆయింట్మెంట్ టైపు అవి ఎంతవరకు కరెక్ట్ అంటారు సర్ అది అంటే ఈ ఆయుర్వేదిక్ ఇవన్నీ స్టేజ్ వన్ లో వన్ టూ లో కొంచెం పని చేస్తాయి. అంటే రిజల్ట్ ఉంటాయి ఉంటాయి బాగుంటాయి కొన్ని మనకు వెయిన్ ప్రెజర్ తగ్గించి దాంట్లో మనకు బ్లీడింగ్ ఇవన్నీ తగ్గడానికి హెల్ప్ అవుతాయి.
(20:02) బట్ అది ఒకటే కాదు మనం ఫుడ్ హాబిట్స్ వాటర్ తాగడము కొన్ని చేస్తే ఆయుర్వేదిక్ లో గాని కొన్ని స్టేజ్ వన్ ట కి హెల్ప్ అవుతాయి. ఆహా బట్ స్టేజ్ 3 4 కి అయితే సర్జరీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. కంపల్సరీ ఇంకా నా వల్ల కాదు ఇప్పుడు కొంతమంది ఉంటారు సార్ వాళ్ళు కొద్దిగా షై ఫీల్ అయితారు. లేడీస్ అట్లా ఏమన్నా ప్రైవేట్ పార్ట్ కాబట్టి డాక్టర్స్ జెంట్స్ దగ్గర చూపించాలంటే ఇంకా కంపల్సరీ ఇంకా తప్పదు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలా? అని ఏ స్టేజ్ లో కంపల్సరీ రావాలా? లేకపోతే వాళ్ళకి ప్రాబ్లం అయితది అంటారు సార్.
(20:31) ఎప్పుడు అదే మొలలు బయటికి వచ్చేసి మనం మూకక్కోవాల్సి వస్తుందో మళ్ళీ మళ్ళీ అవి నల్లగా అయి బ్లడ్ క్లాట్ అయి ఇన్ఫెక్షన్ అయినాయో అప్పుడు 100% సర్జరీ అయితే చేయాల్సి వస్తది. ఎందుకంటే అవి ట్రీట్మెంట్ కి తగ్గవు. సో మళ్ళీ అనీమియా ఎక్కువ ఉంది బ్లడ్ ఎక్కువ పోతాంది అంటే బెటర్ సర్జరీ చేసుకునేదే బెటర్. ఇంకోటి ఏమంటే సార్ ఈ సర్జరీ ఆ ఓపెన్ సర్జరీ కన్నా ఈ లేజర్ే బెటర్ అంటారు సార్.
(20:58) అంటే మనకి ఏం డిఫరెన్స్ అంటే ఓపెన్ అంటే మనం వెయిన్ ని కంప్లీట్ గా మల్లల్ని కట్ చేసి తీసేయాల్సి వస్తది. లేజర్ లో ఏమంటే ఒక చిన్న హోల్ పెట్టి ఆ హోల్ లో లేజర్ ని పంపించి మనం ఆ పైన లోపున బర్న్ చేస్తాం ఆ మొల అది ఏమవుతుంది ఆ హీట్ కి అది షింక్ అవుతది. సో అది మళ్ళీ ఒక టూ త్రీ వీక్స్ లో అది పూర కరిగి ఆ ఫైబ్రోసిస్ అయిపోయి కరిగిపోతది అనిగిపోతది.
(21:25) అది పేషెంట్ కి ఏది బెటర్ అంటారు సార్ అదే పెయిన్ తక్కువ ఉండాలా ఫాస్ట్ రికవరీ ఉండాలా అంటే లేజర్ బెటర్ అది గాని స్టేజ్ బట్టి మనం డిఫరెంట్ ఆప్షన్స్ చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. గన్ ఉంది ఐఆర్సి ఉంది స్టేఫన్ ఎంబ్రాయిడక్టన్ ఉంది అంటే మనం అందరికీ ఒకే సర్జరీ అండ్ లేజర్ అంటే అందరికీ అదే చేసే కానీ కాదు కొన్ని టైం అంటే వాళ్ళకి వచ్చే ప్రెసెంటేషన్ బట్టి కొంతమందికి స్టేజ్ టూ త్రీ స్టార్టింగ్ ఉండే లేజర్ బాగా ఎక్కువ లావు ఉన్నాయి అప్పుడంటే మనం ఒకోసారి అవి థండర్ బీట్ అని వాడతాం రిమూవ్ చేయాల్సి వస్తది గన్ గాని బెటర్ సో పేషెంట్ ప్రెసెంటేషన్ ఆ స్టేజ్ బట్టి
(22:03) మనం కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ డిఫరెంట్ మెథడ్స్ లా చేయాల్సి వస్తుంది. సరే ఇప్పుడు ఈ జనరేషన్ లోటెన్త్ చదవాలా ఇంటర్ చదవాల మాక్సిమం డిగ్రీ చదవాల అంటేనే అబ్బాయిలు తల ప్రాణం తోపుక వస్తుంది. మీరు జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ సర్జన్ గాస్ట్రో ఎంట్రాలజీ అసలు ఎట్లా సార్ ఎట్లా పాసిబుల్ అయింది సార్ అదే అంటే మన ఇంట్రెస్ట్ బట్టి మనం నేర్చుకోవాలా కొన్ని లేదు సార్ ఇవన్నీ గాని అందరికీ ఇంట్రెస్ట్ ఉండదు.
(22:28) ఆ అదే సార్ మనకు ఆ ఇది రావాల మనం డెఫినెట్ గా పబ్లిక్ ప్రెసెంట్ చేయాలా మనం నేర్చుకో అదే ఒక రకంగా మనం సేవ్ చేసినట్లే వాటి అవును ఈ లేజర్ అనేది మనం బెంగళూర్ హైదరాబాద్ కే పోయి చేసుకోవాలంటే కష్టం అవుతుంది సో మనకు ఆ ఫెసిలిటీ ఉంది మనం కొంచెం తక్కువ ఖర్చుతోనే అవుతుంది ఇక్కడ అంటే అది వాళ్ళకి అడ్వాంటేజ్ే కదా ఇప్పుడు నువ్వు బెంగళూర్ ఐద పోవాలి అంటే ఎంత వాటికి పోయి ఆ ఖర్చు ప్లస్ ఆ అమౌంట్ చార్జ్ అ స్టే అవన్నీ కౌంట్ అవుతాయి.
(22:54) మనకి అదే ప్రొసీజర్ మనం ఇక్కడ తక్కువ ఖర్చుతో చేస్తున్నామ అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ పేషెంట్ కి అది అడ్వాంటేజ్ సర్ అంటే మీరు స్ట్రెస్ ఫీల్ అయ్యలేదా సార్ అంటే ఆ చదివేటప్పుడు అందర కామన్ అండి స్ట్రెస్ అనేది కాదు మన ఇంట్రెస్ట్ బట్టి మనము డెవలప్ చేసుకుంటాం కొంతమందికి ఈ ఫీల్డ్ లో నచ్చుతుంది ఆ దాంట్లో బాగా డెవలప్ అవ్వాలని నేను ఇంకా ఎంకరేజ్ దాంట్లో నేర్చుకోవాలా ఇప్పుడు లాప్రోస్కోపీ ఉంది రోబోటిక్ అనేది ఉంది సర్జరీ అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి మనం అవైలబిలిటీ బట్టి మీరు దాన్ని నేర్చుకోవచ్చు సార్ మాక్సిమం డాక్టర్స్ అందరూ దేవుని నమ్ముతారు కానీ కానీ సైన్స్ ని ఎక్కువ
(23:28) నమ్ముతారు నాకు తెలిసి కానీ మీరు దేవుణ్ణి అయితే కచ్చితంగా నమ్ముతారని కదా సార్ ఎవరీ ఇయర్ టూ త్రీ టైమ్స్ తిరుపతి అంటే మనకు దేవుడు దేవుడు ఉన్నాడా లేదా అనేది మనకు ఎవరికీ తెలిదో మనం చూడలే బట్ అది ఒక నమ్మకం అద పవర్ అయితే ఉంది అవును అవును అది కదా ఆ నమ్మకం ఉంటేనే మనం సాఫీగా జరుగుతుంది లైఫ్ అంటే ఏమి ఏదున్నా మనకు ఆయనే ఎక్కువ అదే కదా మనకు ఏ ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా మనం ఏదైనా ఒక కొత్తది నేర్చుకోవాలని ఆయన అనుగ్రహం లేకపోతే ఏం చేయలేము సో అందువల్ల మనకు అదఒక దేవుడు ఉన్నాడు ఎవరూ చూడలే బట్ మనకు పెద్దోళ్ళ వల్ల మన పురాణాల వల్ల
(24:13) మనకు దేవుడు అనేది ఉందని అర్థం సర్ ఏమన్నా హోమ్ రెమిడీస్ ఉన్నాయా స్టార్టింగ్ లో ఆ హోమ్ రెమిడీస్ అంటే మనము ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ వెజిటేబుల్స్ గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివి బాగా తీసుకోవాల వాటర్ బాగా తీసుకోవాలా సో ఫస్ట్ అది ట్రై చేయొచ్చు హోమ్ రెమిడీస్ అంటే మినిమమంట 2 టుత్రలటర్స్ వాటర్ అవాయిడ్ నార్మల్ ఎక్కువ తగ్గించ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం ఆపిల్స్ బనానా ఇట్లాంటివన్నీ తీసుకోవడం కుకుంబర్ ఇట్లాంటివి బాగా తీసుకోవడం బనానాస్ అట్లా చేస్తే మనకు మోషన్ ఫ్రీగా వస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ స్టేజ్ వన్ అండ్ టూ లో ఉన్నప్పుడు మనకు హోమ్ రెమిడీస్ తోనే తగ్గే
(24:49) ఛాన్సెస్ ఉంటాయి. సర్ ఇవి అంటే మనకి ఇట్లా స్లో బ్లీడింగ్ అయింది అనుకోండి పెయిన్ లెస్ ఏమన్నా టెస్ట్లు ఉన్నాయి సార్ అడ్వాన్సుడ్ గా ముందే తెలుసుకోవడానికి ఏమన్నా అంటే ఫస్ట్ పేషెంట్ మనకు బ్లీడింగ్ అని వస్తే మనం ఫస్ట్ హిస్టరీలో అడుగుతాం ఎలా ఉంది కలర్ ఎలా ఉంది ఏమన్నా వాపు వస్తుందా ఎలా అడుగుతాము దాన్ని బట్టి మనం మళ్ళీ టెస్ట్ చేయాల్సి వస్తది ప్రాక్టోస్కోపీ గాని కొలనోస్కోపీ అని థిగ్ మైడోస్కోపీ అంటే మనం అది స్కోప్ పాస్ చేసి లోపనంతా చెక్ చేస్తాం అంటే ఇట్లా బ్లీడింగ్ ఎక్కువ అవుతాంది కలర్ ఏమన్నా డౌట్ వస్తే ఏమైనా క్యాన్సర్ ఉందా అవన్నీ గాని రూల్ అవుట్
(25:21) చేసుకోవాల్సి వస్తది. మళ్ళీ ఓన్లీ పైల్స్ ఒకటేనా ఫిషర్ ఏమైనా ఉందా అవన్నీ చూడాల్సి వస్తది. అంటే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటారా సర్ క్యాన్సర్ కి దీనికంటే దాంట్లో ఒక డార్క్ కలర్ బ్లీడింగ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది ప్లస్ మ్యూకస్ అనేది వస్తుంది మళ్ళీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. బ్లడ్ అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అవన్నీ హిస్టరీలో అడగాలి.
(25:43) సో ఇవన్నీ ఉన్నాయ అంటే మనకు మనిషి సన్నగా అవుతున్నాను అంటే ఆ డౌట్ వచ్చినప్పుడు ఇప్పుడు చెక్ చేయాల్సి వస్తది. ఎక్కువ స్త్రీలోనే ఎక్కువ చూస్తాం సర్ ఈ పైల్స్ ఎందుకు అట్లా సార్ స్త్రీలోనేమి కాదు కాదు అది వాళ్ళు ప్రెగ్నెన్సీలో కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల దీని వల్ల వస్తాయి ఇంకొంతమందికి మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్ యక్చువల్ మనం సరిగ్గా వాటర్ తీసుకోకపోవడము మనం ఫైబర్ ఫుడ్ వాడుకోవడం స్ట్రెస్ సెడెంటరీ లైఫ్ అంటే మనం యాక్టివిటీ లేనప్పుడే ఇవన్నీ ఎక్కువ కనిపిస్తాయి.
(26:13) కంపల్సరీత ఫోర్ లీటర్స్ వాటర్ ఫైబర్ మన ఫుడ్ లో ఫైబర్ ఉండేటట్టే చూసుకోవాలి ప్రోటీన్ తో పాటు దాంతో పాటు ఎవ్రీ వన్ అవర్ కి కచ్చితంగా ఒక రౌండ్ నడచాలి టూ త్రీ మినిట్స్ అట్లా వాక్ చేస్తుంటే బెటర్ ఇప్పుడు ఎండోస్కోపీ ఏ స్టేజ్లో అవసరమైతుంది సర్ ఒక ఎండోస్కోపీ అంటే బ్లీడింగ్ మోర్ దెన్ వన్ వీక్ తగ్గట్లేదు అలాగే అవుతుంది అంటే బెటర్ ఎవరు చెక్ చేసుకోవాలి.
(26:37) అది మొలలు ఏ స్టేజ్ లో ఉన్నాయి ప్లస్ అది మొలనా ఇంకా వేరే ఏమైనా ఉందా లేదు కానీ ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఇది మెడిసిన్ తో తగ్గే ఛాన్స్ ఉండదా సార్ వితౌట్ సర్జరీ స్టేజ్ వన్ అని ఉంటూ ఉంటే మనము మెడిసిన్స్ ప్లస్ ఈ డైటరీ చేంజెస్ వల్ల మనం తగ్గే ఛాన్సెస్ ఉంటది. మనకు ష్రింక్ అయ్యే ఛాన్సెస్ ఏమంటే కోర్స్ వాడాలి టూ మంత్స్ త్రీ మంత్స్ టాబ్లెట్స్ తీసుకొని ఆయింట్మెంట్స్ అప్లై చేసి డైట్ నాన్వ ఇవన్నీ తగ్గించి స్పైసీ ఫుడ్స్ అి చేస్తే చాలా కొంతమందికి తగ్గిపోతాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఉన్నప్పుడు మనం ఈ డైట్ చేంజెస్ వల్ల ఫుడ్ హాబిట్స్ వాళ్ళ చేంజ్
(27:12) చేసుకుంటే నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. గ్రేడ్ ఫోర్ అనేది కంపల్సరీ సర్జరీ సర్జరీ ఈ ఆయుర్వేదంలోన ఆయుర్వేదిక్ లోన అలోపతిలోన కొద్దిగా తగ్గే ఛాన్సెస్ అంటారు కదా సార్ అలో ఆయుర్వేదిక్ గ్రేడ్ వన్ ట కి బాగానే ఉంటాయి. అయితే గ్రేడ్ త్రీ ఫోర్ కి అయితే కంపల్సరీ సర్జరీకే పోవాల్సి వస్తుంది. ఆ స్టేజ్ నుంచి తగ్గడం కష్టం స్టేజ్ టూ నుంచి తగ్గడం ఛాన్సెస్ ఉంటాయి.
(27:37) స్ట్రీ అంటే బయటికి వచ్చేసిఉంటాయి ఆల్రెడీ సో అప్పుడు తగ్గే ఛాన్సెస్ తక్కువ సర్జరీకి ఏ గ్రేడ్ లో అయితే ఏవి పెయిన్ ఉంటుంది సార్ వాళ్ళకి నార్మల్గా మూల అంటే పెయిన్ ఉండదు ఇప్పుడు స్టేజ్ ఫోర్ లో గాని అది బ్లడ్ క్లాట్ అయి గాంగ్రీన్ ఏదనా స్ట్రాంగ్యులేషన్ అంటాం పెయిన్ అట్లాంటప్పుడు పెయిన్ ఎక్కువ వస్తది లేకుంటే పెయిన్ ఉండదు కొంతమంది పెయిన్స్ అంటే హెవీగా అసలు కూర్చోలేరు ఆ ఎందుకు కూర్చోలేరు అంటే అదే ఆ పెయిన్ లో బ్లాక్ అయ్యి త్రాంబోసిస్ అంటారు అవి అయినప్పుడు ఆ పెయిన్ ఉంటది ప్లస్ అది కూర్చున్నప్పుడు ఒత్తుకుంటూంటాయి పెయిన్ వస్తుంది అందువల్ల వాళ్ళు కూర్చోలేరు అని
(28:10) చెప్తున్నాం. సార్ ఇప్పుడు మీరు ఈ ఎక్విప్మెంట్ అంటుంది కదా సార్ లేసర్ ట్రీట్మెంట్ అంతా అన్ని ఇంపార్టెడ్ ఏనా సర్ ఎట్లా? మనం వాడే మిషన్ అది ఇజ్రేయల్ బేస్డ్ టెక్నాలజీ. న్యూ లేజర్ అని చాలా రకాలు వచ్చాయి ఇప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు అది ఒక మిషనే ఫస్ట్ ఉండింది యాక్చువల్ గా డయోడ్ లేజర్ అని టెక్నాలజీ అది బాగానే ఉంది ఇప్పుడు చాలా రకాల లేజర్స్ వచ్చాయి.
(28:32) సార్ మీరు రాయలసీమలో నుండి మొట్టమొదటిసారి లేజర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినారు ఈ ఇంపోర్టెడ్ మిషన్స్ ఈ టెక్నాలజీ యూస్ చేయడం వల్ల అప్పుడు ఏమన్నా కొద్దిగా అంటే ఏమ అనిపియలేదు సార్ ఇంత రిస్క్ చేస్తున్నాం అవసరమా రిస్క్ అనేది కాదు మన ఇంట్రెస్ట్ అది మనం ఒక బెటర్ గా పేషెంట్స్ ఇలా మనకు ఇదే కదా ఛాలెంజింగ్ ఉన్నట్లది అవును సక్సెస్ బాగుచ్చి లెస్ పెయిన్ తో పేషెంట్ హ్యాపీగా ఫీల్ అవుతే మనకు ఇంకా హెల్త్ ఇది అవుతది.
(28:58) డాక్టర్ గారు డైరెక్ట్ చేసేదానికి నా సర్జరీ మిషన్ తో లేజర్ తో చేస్తారని చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ గా తెలియదు కదా సర్ వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఏదో మిషన్ తో చేస్తారంట అదే ప్రైవేట్ పార్ట్ మెషిన్ అన్నా గాని వాళ్ళకి భయం ఉంటుంది కదా సర్ కొంచెం మిషిన్ గాని అది వస్తువు అంతే గాని చేసే డాక్టరే బట్ ఆ టెక్నిక్ అవన్నీ కరెక్ట్ గా తెలిసి ఉండాలి. ఎలా చేస్తే ఏం చేస్తే కరెక్ట్ గా అవుతుంది ఆ ఏ స్టేజ్ లో వాడాలి ఎప్పుడు వాడాలి అనేది గాని ఇంపార్టెంట్.
(29:22) అందరికీ వచ్చినోళ్ళందరికే లేజర్ చేస్తాను అంటే కాదు. సో స్టేజ్ బట్టి ఆడ ఉండే అపీయరెన్స్ బట్టి మనం లేజర్ చేయొచ్చా లేదా అది ఒకటేనా ఇంకా వేరే టెక్నిక్ ఏమన్నా వాడాల్సి వస్తుందా ఇంకా కొంతమంది మేము లేజర్ విత్ ఫింగర్ గైడ అంటే ఆట లైగేట్ చేసి మళ్ళీ లేజర్ చేస్తాం అంటే ఆరోంత ఏది నక్తనాళం ఉంటుందో దాన్ని ముందుగానే ఒక స్టిచ్ చేసి లైగేట్ చేస్తాం.
(29:45) అప్పుడు ఏమవుతుంది కొంచెం సైజ్ తగ్గుతది. అప్పుడు మనం లేజర్ చేసేక అవుతుంది అట్లా మనము మన ఎక్స్పీరియన్స్ మనం ఇదాన్ని బట్టి స్టేజ్ బట్టి మనం కొన్ని టెక్నిక్లు వాడి దాన్ని చేయొచ్చు. అంటే మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అయితే మిషన్లు చేయరు చేయరు కచ్చితంగా మీ ఇన్వాల్వ్ డాక్టర్ ఇన్వాల్వ్మెంట్ 100% 100% ఉండాలి మిషన్ ఒకటే చేయలేదు మిషన్ ఓన్లీ ఒక ఇన్స్ట్రుమెంట్ దాన్ని వాడి మనము సర్జరీ చేయొచ్చు అంతేగాని మనం మిషన్ ఒకటే చేసేకి ఉండదు.
(30:14) ఈవెన్ రోబోటిక్ అంటాం కదా వేరే సర్జరీస్ రోబోటే చేయదు. డాక్టరే కూర్చొని ఆ రోబో ఆ మిషన్ ని ఆపరేట్ చేస్తాడు చేత్తో అవి చేస్తాయి అట్లా నువ్వు మిషన్ే ఒకే సర్జరీ చేసేదా ఉండదు. సర్ ఈ ఫైల్స్ ఈ ఫిస్ట అంటవాది ఏమన్నట్లు ఉంటుందా సర్ లేదు ఇవ అంటవాదఏం కాదు ఇది పర్సన్ బట్టి మనం ఇప్పుడు ఒక హెరిటరీ అంటే ఫ్యామిలీలో గాని హెరడిటీ అంటే వాళ్ళ కొంతమందికి అంటే టిష్యూ అనేది వీక్ ఉంటది కొంతమంది ఫ్యామిలీలో వాళ్ళకి రావచ్చు ప్లస్ మెయిన్ ఇది మెయిన్ ఫుడ్ హాబిట్స్ వాళ్ళని ఎక్కువ ఫ్యామిలీలో ఎక్కువ నాన్వెజ్ అవన్నీ తినేవాళ్ళు ఇట్లా వాళ్ళకి ఎక్కువ కనిపిస్తాయి అంటే అంటవాది అదే
(30:55) అట్లఏమ ఉండదు అంటే ఇవి ఎక్కువ నాన్ వెజ్ తినే వాళ్ళకే ఎక్కువ వచ్చే ఛాన్స్ నాన్వెజ్ అనే కాదు ఏ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ తినా ఎక్కువ మోషన్ గట్టిగా అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటది. వంశపరంగా వచ్చే ఛాన్స్ ఉంటారు వంశపరంగా అంటే అదే చెప్పాను కదా కొంతమందికి లోపు మనకు ఈ వెజల్స్ ఏమి అనేది ఒక ఏన క్వశ్చన్స్ ఉంటాయి దాని సపోర్టివ్ టిష్యూ ఉంటుంది.
(31:16) అది కొంతమందికి ఫ్యామిలీలో వీక్ ఉంటది అట్లా వాళ్ళకు ఫ్యామిలీ హిస్టరీ అంటే మొలలు వచ్చే ఛాన్సెస్ ఉంటది అంతే ఫ్యామిలీ హిస్టరీ మీ హాస్పిటల్ స్టాఫ్ ని మీ ఇంట్లో పిల్లల్లా చూసుకుంటారంట కదా సార్ ఎవరి ఇయర్ ట్రిఫ్ట్ కి తీసుకెళ్తారంట మీ సొంత ఖర్చులతో సొంత ఖర్చు అని కాదు మనం ఒక ఇదిగా అంటే ఒక హాస్పిటల్ మనం ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ చేసి అలిసిపెట్టారు అంటే వాళ్ళక ఒక ఏదో రిఫ్రెష్మెంట్ కావాలి లైఫ్ లో సో అది ఒక టీం లాగా అందరూ కలిసి చేస్తే బాగుంటుందిని ఎవ్రీ టైం గణేష ఇదయినక టెస్ట్ అయినాక ప్లాన్ చేస్తూ ఉంటాము అదే సార్ మీ కింద మీ స్టాఫ్ ని వాళ్ళని
(31:53) అడిగితే సార్ చాలా మంచిోడు ఎవరు ఇయర్ ట్రిప్ కి తీసుకెళ్తాడు ఫ్రెండ్లీగా ఉంటారు చూడండి నాకు తెలిసేటట్లా దేవుడు మనకఒకటి ఇచ్చారు మనం దాన్ని 10 మందికి ఇచ్చేయాల ప్లస్ రాము అంటే ఒకడే ఉంటారు ఇంకో రామ ఉండలేదు ఇప్పుడు మీరు మీ అంటే మీరే వేరే ఉండాలి అట్లా సో దేవుడు మనకు ఒక ఇది ఇచ్చాడు మనకు డాక్యుమెంట్ చేశారు మనం 10 మంది సహాయపడేటట్లు మనం కలిసి ఉండాలి.
(32:17) ఎవరి గొప్పతనం వాళ్ళకి ఉంటుంది మీకు ఏముందో మీకు ఉంటది మాకు ఉండేది మాకు కానీ లైఫ్ లో అందరినీ కలిసి మనం ఉన్న హ్యాపీగా ఉండిపోవాలనేది మా అంటే ఇప్పుడు ఉండే ప్రస్తుత కాలంలో ఈ ఉరుకులు పరుగులు తలలు ఎవరు అంటే ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటారు కదా సార్ కనీసం స్టాఫ్ కి 1000 శాలరీ హైక్ చేయాలన్నా కూడాఫై 10 టైమ్స్ ఆలోచిస్తారు.
(32:43) కొంతమంది డాక్టర్స్ అందరూ అనట్లేదు. కొంతమంది డాక్టర్స్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అలాంటిది మీరు స్టాఫ్ ని గాని ఇక్కడ ఉండేవా ప్రతి ఒక్కరిని దగ్గరకి తీసుకొని ఇంట్లో వాళ్ళగా చూసుకోవడం అంటే చాలా గొప్ప విషయం నా మెంటాలిటీ అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్విరన్మెంట్ ఉండాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మనం నువ్వు పెద్ద నువ్వు గొప్ప అని కాదు మనకు వర్క్ లో ఎక్కడ డిస్టర్బ్ కాకూడదు ఒక ఫ్రెండ్లీ ఎన్విరన్మెంట్ ఇది జరగాలనే మేము అలా ఉంటాను.
(33:07) సో వాళ్ళు ఫీల్ కాకుండా వాళ్ళు ఫ్రీగా వర్క్ చేయాలంటే వాళ్ళకి ఏది రెస్ట్రిక్షన్ ఉండకూడదు. కిడ్స్ కి అయితే వచ్చే ఛాన్స్ లేదా సర్ కిడ్స్ కి వచ్చే ఛాన్సెస్ లేదు 20 ఇయర్స్ బిలో చాలా తక్కువ లేదు ఫిషర్స్ రావచ్చు కొంతమందికి ఏమనా హార్డ్ మోషన్స్ వల్ల ఒకోసారి ఫిషర్స్ అవుతాయి అంటే ఎక్కువ మోషన్ హార్డ్ అవ్వడం ప్రెజర్ ఇస్ టేర్ అయ్యే ఛాన్సెస్ కొన్ని వాళ్ళు అవి పిల్లల్లో తెగిపోతుంటాయి అవుతుంటాయి అవి హీల్ అయిపోతుంటాయి అది 20 ఇయర్స్ బిలో తక్కువ ఛాన్సెస్ సర్ ఇంకోటి పైల్స్, ఫిషెస్, ఫిస్టిలా ఈ మూడు వేరియేషన్స్ చెప్పండి సార్.
(33:42) అయితే పైల్స్ అంటే రక్తకణాలు ఉబ్బడము రక్తం పడడము కిందకి జారడం ఫిషర్ అంటే మనకు ఓన్లీ చీలిక అంటే కట్ అవ్వడం మోషన్ హార్డ్ గా వచ్చడం వల్ల అది కట్ అయిఉంటుంది వల ద్వారం ఇంకా ఫిస్ట్ లా అంటే అది గ్లాండ్ ఇన్ఫెక్షన్ే ఈనా గ్లాండ్స్ ఇన్ఫెక్షన్ చీమ బట్టి లోపన అది పగలడం ఆ పగలినప్పుడు అది చీమ అయితే కారిపోతే దాన్ని ఫిస్ట్ లాగా డెవలప్ అవుతుంది.
(34:04) అట్లా అది పగిలినప్పుడు అంటే ప్రాబ్లం అవ్వదు అంటరా సార్ అదే నొప్పి ఉంటుంది ఆ గడ్డ కట్టినప్పుడు చీమ కట్టినప్పుడు అది లోపనన్నా పగలొచ్చు బయటన్నా పగలొచ్చు అది పగిలితే మనకు పెయిన్ రిలీఫ్ అయిపోతది కొంతమంది అందుకే పెయిన్ ఉన్నప్పుడు ఇది చేస్తారు మళ్ళీ అది పగిలిపోయి నొప్పి తగ్గిపోతే కొంతమంది చూపించుకోరు. అది తప్పు అది అప్పుడు అట్లా ఉన్నప్పుడు వెన్నే వచ్చి డాక్టర్ని కలవాలి.
(34:27) ఫైల్స్ ఉన్నవాళ్ళు సార్ కంపల్సరీ ఈ ఫుడ్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలంటారు సర్ ఏం ఫుడ్ అంటే ప్రాసెస్ ఫుడ్ ఎస్పెషల్లీ లో ఫైబర్ ఉండేటివి ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇట్లాంటివన్నీ తగ్గించుకుంటే బెటర్ సో అవి ఎప్పుడు ఇట్లాంటివి ఎక్కువ తింటామో అవి అరగవు తొందరగా అవి మోషన్ గట్టిగా అవ్వడానికి కారణాలు అవుతాయి. సో అట్లా ఉన్నవాళ్ళకు ఈ ఫుడ్స్ అవాయిడ్ చేయమని చెప్తాం.
(34:51) ఎక్కువ మనం హోమ్ మేడ్ ఫుడ్ తీసుకోమంటాం. హోమ్ మేడ్ అన్నా గాని ఇవి తగ్గించాలి ఇవి మైదావి వైట్ ఫ్లోర్ నుంచి చేసేటివి ఇట్లాంటివన్నీ పాస్తా ఇవన్నీ ఇట్లాంటివన్నీ ఎక్కువ తినకూడదు ఫాస్ట్ ఫుడ్స్ పైల్స్ ఆ ఫిషెస్ ఈ ఫిష్ లో ఇవి ఫిష్ లవ్ కన్వర్ట్ అయినా కూడా చూపించుకోకుండా కొంతమంది ఉంటారు సార్ విలేజ్ పర్సన్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఇంకా అప్పుడు అలా ఏం సార్ వాళ్ళకి ఫైనల్ గా ఏం పాయింట్ వాళ్ళు ఈ ఫిష్ లా అనేటివి ఎక్కువ రోజులు అలాగే అలాగే డిస్చార్జ్ అయ్యి ఇది అవుతే కొంతమందికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
(35:27) ఇరిటేషన్ అయ్యి అయి ట్రాక్ట్ లో ఫామస్ కార్సినో అంటాం అది వచ్చే ఛాన్సెస్ ఉంటది. సో అందుకే ఫిస్ట్ లాన్ గాని ఎక్కువ నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇంకోరికి ఎక్కువ మల్టిపుల్ ఓపెనింగ్స్ ఉన్నా ఒకోసారి టీబి ఉన్నా ఉంటుంది ఎక్కువ ఫిస్ట్ లాస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. క్రోన్స్ డిసీస్ అంటాం దాంట్లో గాని ఒకోసారి ఫిషస్ ఫిష్ లాస్ అవుతాయి అందుకే ఏదనా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి చూపిస్తే వాళ్ళు ఫర్దర్ దాన్ని ఎవాల్యేట్ చేస్తే మనకి ప్రాబ్లం ఏమనేది ఇదవుతది.
(35:54) సర్ మీరు క్రికెట్ చాల బాగా చూస్తారు అంటారు కదా సార్ ఆర్సిబి క్రికెట్ ఎవరు చూడండి మనం ప్రపంచంలో ఇప్పుడు మన ఇండియాలో మన మెయిన్ స్పోర్ట్స్ అది సోమన పెరగడం కానీ క్రికెట్ ఆడుతూనే పెరుగుతాం సో ఆటోమేటిక్ గా అదిఒక గేమ్ మనకు సో పిల్లలు మనము మన మోస్ట్ ఆఫ్ ది మీరే కాదు ఎవరైనా గన ఆయన స్కూల్ నుంచి వస్తేనే మనం ఎక్కువ స్పెండ్ చేస్తే గేమ్స్ ఆడేదంటే క్రికెట్ే అవును సార్ అంటే మీరు ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా నేను గాని మా టీం్ కి నేను క్యాప్టెన్ మా ఎంబిబిఎస్ టీమ్ లో గాని నేను క్యాప్టెన్ అవును ఆడేవాళ్ళ సార్ ఎప్పుడు నేను క్యాప్టెన్ మాడతాను
(36:29) కాలేజ్ లైఫ్ ఆ ఆడతాను నేను క్యాప్టెన్ ఫాస్ట్ బౌలర్ నేను అవునా సార్ బ్యాట్స్మెన్ మేము అదే ఆ స్టేజ్ ఆడాను అంటే క్రికెటర్ నుంచి డాక్టర్ అయ్యారు సార్ మీరు అంటే అది ఇది ఎవరు లైఫ్ లో గాని అందరూ చదివే టైం లో కంపల్సరీ ఏదో ఒక గేమ్ ఆడతారు. సో మనం ఎవరు క్రికెట్ ఆడం కానీ క్రికెట్ లోనే మనం ఎక్కువ స్ట్రైన్ అయ్యాం. ఎట్లా సార్ ఏ టీమ్ అండ్ డిస్టెన్స్ అతనికి ఏది ఇప్పుడు ఐపిఎల్ ఇప్పుడు అట్లానే నేను ఏమ లేదు ప్రైస్ ఫేవరేట్ ఎవరు బాగా ఆడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తాను.
(36:59) అంటే ఆల్ ఆర్ అవర్ కంట్రీ ఇండియన్ వీళ్ళే సో డిఫరెంట్ స్టేట్ అంతే కానీ మనవాళ్ళే అందు సో కొంచెం వరకు ఉంటుంది మన వాళ్ళు అనేది బట్ అయినా గాని హవ్ టు సపోర్ట్ హూ ప్లేస్ బెస్ట్ వాళ్ళకి సపోర్ట్ అంటే క్రికెట్ లవర్ అయిన తర్వాత ఎక్కడో ఒక టీం అనేది కొంచెమే ఉంటుంది అబ్బా ఈ టీం గెలిచింటే బాగుంటుండండి అన్నట్టు అంటే నేను ఎట్లా అంటే ఎక్కువ ఇది ప్రీవియస్లీ ఎవరు గెలవలేదా అట్లా వాళ్ళు గెలిపియాలని నేను ఆలోచిస్తాను ఇప్పుడు ఢిల్లీ వాళ్ళు పంజాబ్ వాళ్ళు కప్పు కొట్టలే సో అలాంటి వాళ్ళు కప్పు కొట్టాలని నా ఇది అట్లా టీం నేను ఎంకరేజ్ ఎక్కువ చేస్తున్నాను సార్ మీరు బాగా ఫుడ్ అండి కదా సార్ ఫుడ్
(37:35) బాగా ఇష్టంగా ఆస్వాదిస్తారంట ఫుడ్ అంటే తిన్నాం ఏదనా కానీ ఒక లిమిట్ అంతే ఆ అవును సార్ సో ఆ లిమిట్ లో చేస్తే మన లైఫ్ దేవుడు ఇచ్చిందే దానికోసం మనం ఇంత కష్టపడేది కానీ ఏదన్నా లైఫ్ మూడు పూట్లో తినాలి బాగా మన ఎప్పుడు పోతాం ఎవరికీ తెలియదు ఉన్నాలో తినాల హ్యాపీగా ఉండాలా 10 మంది సహాయం చేయాలా హెల్ప్ చేయాలా మనము హ్యాపీగా ఉండాలనే మనం ఇది సర్ ఇంకోటి మీరు కాలేజ్ లైఫ్ లో ఎవరీ వీకెండ్ సినిమాకి వెళ్ళవారంట బాగా ఆ అది ఎవరు చేరారండి అది ఆ టైంలో కామన్ అండి అంటే అది కాదు సార్ ఇప్పుడు ఆర్ట్స్ వాళ్ళ డిగ్రీ వాళ్ళు అయితే ఏమని మీరు పీజీ టైం
(38:14) లో ఉంది సార్ ఎవరంటే మనకు స్ట్రెస్ అనేది ఉంటుంది మనకు కష్టపడుతుంటాము ఒకోసారి డ్యూటీ 24 36 అవర్స్ అవుతుంది. మధ్య గ్యాప్ చూడ రిలాక్సేషన్ అవసరం కదా సో అప్పుడు ఏదో ఒక మూవీ అనాపోతే రిలాక్సేషన్ ఉంటుంది. ఫుడ్ అయితే అదే నాకు నచ్చిన ఫుడ్ ఏదైనా ఉండేది ఇంట్రెస్ట్ ఇష్టంగా తింటారు. ఆ ఏడున్నా పోయి ఎదుక్కొని పోయేది తిన్నాం. అనంతపూర్లో ఎక్కడ అంటే మీకు తెలుసు అనపూర్లో తక్కువ అయిపోయారా అవును మా స్టూడెంట్స్ లైఫ్ లో కాలేజ్ లైఫ్ లో మేము ఆల్మోస్ట్ ఎక్కడ బాగుందంటే అక్కడ ఫ్రెండ్స్ పోయి తినేసేవాళ్ళు వచ్చేవాళ్ళు బిర్యానీ ఇష్టంగా ఉంటుంది సార్
(38:52) అట్లేం లేదు ఏదనా మనకు నచ్చిందే టేస్ట్ చేయాల డిఫరెంట్ ఫుడ్స్ ఏ ఏజ్ దాటిన తర్వాత సర్ మనం పైల్స్ రాకోకుండా ఉండాలంటే ఏ ఏజ్ దాటిన తర్వాత వ్యామం అవసరం ఉంటది సర్ జిమ్ గానీ లేకపోతే ఏమ జిమ్ అనే కాదు హెవీ లిఫ్టింగ్ కానీ అవన్నీ కానీ కొంచం అవాయిడ్ అవాడ్ చేయాలి లిఫ్టింగ్ అవాయిడ్ చేయాలి అంటే ఎక్కువ లిఫ్ట్ చేసే దాని వల్ల గాని మనం ఇంటర్ ఆపడం ప్రెజర్ ఎక్కువ అవ్వడం వల్ల గాని కొంతమంది మొలలు వచ్చే ఛాన్సెస్ ఉంటది.
(39:17) సో అది గాని చూసుకోవాలి. అంటే ఇప్పుడు జిమ్మర్స్ అంతా వీళ్ళు లిమిటెడ్ గా లిఫ్ట్లు ఇచ్చేసి ఎక్కువ ప్రెజర్ ఎక్కువ బరువు ఎత్తే వాళ్ళకి గాని మనం ప్రెజర్ లోపన ఎక్కువ అయినప్పుడు అది వెయిన్స్ మీద చూపితుంది ఆ ప్రెజర్. అప్పుడు మొలలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటది వాళ్ళకి. సర్ ఏమన్నా ఈ గ్రేడ్ఫోర్ వచ్చి పైల్స్ వచ్చి సర్జరీ అయిన వాళ్ళు టాయిలెట్ ప్రికాషన్స్ ఏమనా తీసుకోమంటారా ఆ ఎందుకు ఇమ్మీడియట్ గా చూపియమంటామ అంటే స్టేజ్ ఫోర్ అయినప్పుడు ఏమవుతుంది ఆ పూరా బయటికి వచ్చేసినప్పుడు ఇలాంటి వాళ్ళకు సర్జరీ తర్వాత గాని కొంచెం ఇన్కాంటినెన్స్
(39:52) అంటాం అంటే వీక్నెస్ అంటే కంట్రోల్ తక్కువ అవ్వడం అవన్నీ ఉంటాయి కొన్ని రోజులు అందుకే లేట్ చేయకూడదు ఎప్పుడు స్టేజ్ ఫోర్ వరకు ఉండకూడదు అర్లీగా చేసుకుంటే ఈ ప్రాబ్లం తగ్గుతుంది. ఎప్పుడు స్టేజ్ ఫోర్ అంటే పూరా బయటికి వచ్చేసినప్పుడు అప్పుడు ఈ మజల్ సరౌండింగ్ స్పింట్ ఇవన్నీ గాని వీక్ అయిపోతాయి కొంచెం అప్పుడు ఈ కంట్రోలింగ్ పవర్ అనేది తగ్గిపోతది మోషన్ అందుకే కొంతమందికి నాకు సర్జరీ అయినక కంట్రోల్ పోయింది అంటారు కదా సో అలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆ స్టేజ్ వచ్చే వరకు వెయిట్ చేయకూడదు ఇంకోటి సార్ మీది గ్రామీణ ప్రాంతమే అని అంటున్నారు సార్ మీది కూడా పక్క విలేజే
(40:26) అని ఎట్లా సార్ మీరు అంటే విలేజ్ అంటే అప్పుడు మీ జనరేషన్ తగ్గట్టుగా అప్పుడు నాకు తెలిసి అంత తెలియదు ఎంబిబిఎస్ ఇట్లా డాక్టర్ కావాలా ఇట్లా ఇదంతా అని ఎలా సార్ ఎలా సాధ్యమైంది అంటే ఎవరన్నా పేరెంట్స్ రైతు కుటుంబమే మా ఇప్పటికే అగ్రికల్చర్ ఇదే వాళ్ళకు ఇది మా కొడుకు చదివి ఎలా మంచిగా కూడా మేము పడిన కష్టం పడకూడదు అనే దాంతోనే మామూలు చదివిచ్చారు ఆ మేము అలాగే దాన్ని అది దైవ నిర్ణయం మనం ఏం చేయలేము సో వాళ్ళ ఆశీస్సుతో మనము దేవుడి ఆశీస్సుతో మనం మంచిగా చేసుకుందాం అంటే అంతా ఇది అమ్మగారు నాన్నగారి గైడెన్స్ ఇనా లేదంటే మీరు ఓన్ గా ఇట్ల మెడికల్ వైపు వచ్చేసి
(41:06) అంటే మేము మా కంబైన్ ఫ్యామిలీ మామ వాళ్ళ అంతా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక డాక్టర్ చేయాలనేది ఒక ఇది ఇంట్రెస్ట్ సో వాళ్ళ ఇంట్రెస్ట్ ప్లస్ మన ఇంట్రెస్ట్ అవన్నీ చేసి డాక్టర్ అవ్వడానికి హెల్ప్ అయింది. సరే ఫైల్స్ సర్జరీ అయిన తర్వాత అవి తీసేసిన ఫైల్స్ అయితే రావు రిపీట్ మరీ స్టార్ట్ ఏమన్నా చిన్నవి స్టార్ట్ అయినా మరీ వస్తాయి అవి కూడా రాకూడదు అంటే ఏమనా ప్రికాషన్స్ అవసరం అది చెప్పాం కదా ఏం చేయాలంటే ఇదే వాటర్ బాగా తీసుకోవడము ఫైబర్ లో ఫ్యాట్ ఫుడ్స్ తగ్గించుకోవడము, నాన్ వెజ్ తగ్గించడము, కంప్లీట్ గా స్టాప్ అని కాదు, మనం తీసుకునే క్వాంటిటీ తగ్గించుకొని దాని
(41:44) వద్దులే కొంచెం ఫైబర్ ఫుడ్స్ ఇవన్నీ తీసుకోవడము, ముక్కుకోకుండా ఉండడం స్ట్రెయిన్ చేయడము. ఎక్కువసేపు ప్లట్రిన్ లోనే కూర్చొని కమోడాలో కూర్చొని మన మొబైల్ చూడడం ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ఎక్కువ సేపు కూర్చొని మా మొబైల్ చూడడం దాని అవి అగైన్ మొలలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే బ్లడ్ ఎక్కువ కూలింగ్ అవి ప్రెషర్ దాని మీద పడి అవి కిందకి వచ్చి జారే ఛాన్సెస్ ఉంటాయి.
(42:05) ఇప్పుడు ఈ జనరేషన్ అబ్బాయిలు పిల్లలంతా అట్లే ఉంటారు సార్ బాత్రూమ్ లో మొబైల్ తీసుకెళ్తారు. మినిమం హాఫ్ ఆన్ హవర్ అయినా పోయి అది అవాయిడ్ చేయాలి. ఇట్స్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అది మనకు అది చేసేదంటే ఈ మొలలు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటది. ఎక్కువసేపు కబోర్డ్ మీద కూర్చున్నా కూడా అంటే ఇప్పుడు మనం పిల్లల్లో ఎక్కువ స్ట్రెస్ ప్లస్ ఎక్కువ ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఇవన్నీ మన జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు రావడం ఇవన్నీ తగ్గియవచ్చు.
(42:34) సర్ ఇంకోటి మీ డ్రెస్ బ్లస్టర్ ఏం సార్ మీరు ఎక్కువ డ్రెస్ అయినప్పుడు ఫ్రీ కావాలంటే ఏం చేస్తారు సర్ ఈ పేషెంట్ ని చూసి చాలా ఎక్కువ మంది చూస్తుంటారు కదా సార్ రకరకాల పేషెంట్స్ వస్తుంటారు ఒగరే కాదర్ వారు అర్థం చేసుకుంటారు వారు అర్థం చేసుకోరు కొంతమంది మన మీద కూడా ఏం సార్ అన్నట్టు ఉంటారు కొంతమంది అది కామన్ అండి ఈ మన బిజీ ప్రొఫెషన్ లో బిజీ లైఫ్ లో ప్రతి ఒక్కరు డిఫరెంట్ గా ఉంటారు.
(42:55) సో డిఫరెంట్ పీపుల్ చూస్తున్నాం అందరూ ఒకేలా ఉండాలని లేదు. సో కొంతమంది ఇరిటేట్ చేస్తుంటారు ఇది చేస్తున్నా మనం చూసుకొని పోవాల మనకు ఎంగేజ్ లో ఉన్నప్పుడు కోపం వచ్చేది ఇది చేసే బట్ యస్ ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడల్లా సో లైఫ్ లోది మనకు ఇవన్నీ పాఠాలు ఉన్నట్ల మనం చేంజ్ అవుతుంటాం. సో ఎక్కువ ఏదైనా ఫీల్ అయినా ట్రై టు స్పెండ్ విత్ యువర్ ఫ్యామిలీ పిల్లలు వాళ్ళతో ఉన్నప్పుడు కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది.
(43:21) లేద ఇంకా ఏదంటే ఏమన్నా టీవీ మూవీ ఏదో చూద్దాము సో మనకు రిలాక్సేషన్ సూపర్ అంటే బయట డాక్టర్స్ మంత్లీ వన్స్ అనే ఏదో అంటే పక్క స్టేట్ కి వెళ్లి ఎంజాయ్ చేయడం రీసార్లు తీసుకొని ఎంజాయ్ చేయడం అదండి అది చేయకూడదని కాదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వే బ్రాట్ అప్ వాళ్ళ ఇది ఇది ఉంటుంది మనం దాన్ని చేయలేదు క్వశన్ చేయలేదు నువ్వు నిన్ను నీ ఆశ ఏది ఉంటదో ఇది నేను క్వశ్చన్ చేయలేదు నీకు నచ్చినట్టు నువ్వు లైఫ్ రిలీజ్ చేయొచ్చు నాకు నచ్చినట్టే నేను లైఫ్ చేయొచ్చు అందరూ నాలాగే ఉండాలని ఏమ లేదు.
(43:54) సో అందరూ డాక్టర్ నాలాగే ఉండాలని ఏమ లేదు అందరూ వాళ్ళలాగే మనం చేయలేము. ఎట్లా ఫైవ్ ఫింగర్స్ డిఫరెంట్ ఉన్నాయి అట్లా ప్రతి ఒక్కరు మనసు తత్వం వారి బిహేవియర్ డిఫరెంట్ గానే ఉంటుంది. సర్ ఎప్పుడన్నా ఈ పైల్స్ సర్జరీలో డిఫికల్ట్ అనిపించిన కేసెస్ ఏమున్నాయి సార్ ఆ ఉంటాయి ఒకోసారి చాలా నెగ్లెక్ట్ చేసి చాలా ఎక్కువ లావ అయిపోయి అవి మళ్ళీ పూరా బయటకి వచ్చేసి అప్పుడు కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది ఎలంటే అప్పుడు జహంగోటి కొంతమందికి ప్రైమరీ అని సెకండరీ రెండు ఉంటాయి.
(44:26) అంటే ఎక్కువ అంటే నార్మల్ గా మూడు భాగాల్లోనే ఉంటాయి మళల అట్లాది రెండు కలిపి మిక్స్ అయి ఉంటాయి అట్లాంటప్పుడు మనం చాలా జాగ్రత్త చేయాలి అలాంటే కంట్రోల్ అనేది స్పింటల్స్ డామేజ్ అవి చేయకుండా కంట్రోల్ గా నిదానంగా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది. అలాంటే అట్లా వరకు స్పింటల్ లాక్స్ అవ్వడం అంటే పోస్ట్ ఆఫ్ కంట్రోల్ తగ్గడం అన్నీ ఉంటాయి. సో వాళ్ళ అట్లా కేసెస్ లో మనం జాగ్రత్తగా చేసుకోవాల్సి వస్తుంది.
(44:47) అంటే ఇంకా అసలు ఎందుకు ఈ కేస్ ఎందుకు తీసుకున్నాడురా అది తలనొప్పి అన్నట్టు ఏమన్నా అట్లే అంటే ఒక్క టైం లో స్టార్టింగ్ లో అట్లా ఉంది ఇప్పుడు మన ఎక్స్పీరియన్స్ తో మనం డిఫరెంట్ మా దగ్గర డిఫరెంట్ ఇవన్నీ ఉన్నాయి ఎక్విప్మెంట్స్ సో దానివల్ల కొన్ని జాగ్రత్తగా కొన్ని టెక్నిక్స్ మార్చి ఇప్పుడు మనం ఆ ఇది తక్కువే అయినా చాల పెద్ద ఓపి సార్ మీ మార్నింగ్ అంతా ఓపీలు చూడడం ఆఫ్టర్ ఆన్ సర్జరీలు మీకు అసలు టైం కనిపియదు కదా సార్ ఎప్పుడో కింద ఆఫ్టర్ ప్రొఫెషన్ే అలా ఉంటుంది.
(45:17) ఆ సర్జన్ అంటేనే అంతే వారికి ఓపి మళ్ళీ వాళ్ళ సర్జరీస్ అదే లైఫ్ 70% లైఫ్ అంతా మీది ప్రొఫెషనల్ లోనే ఎండ్ అయిపోతుంది ఎండ్ అయిపోతుంది ఒక రోజు ఎక్కడైనా బయటికి ఫ్రీగా పోవాలన్నా కష్టం ఆ సర్ అనేవాళ్ళు సార్ ఓకే సార్ థాంక్యూ సో మచ్ సార్ మీ విలువైన సమాధానం మాకు ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ సార్

No comments:

Post a Comment