Friday, October 23, 2026

జీవులని చంపి చేసే అమ్మవారి పూజలు అన్ని #ammavaripooja #navratri #durga #dasara #durgapuja #shorts

జీవులని చంపి చేసే అమ్మవారి పూజలు అన్ని #ammavaripooja #navratri #durga #dasara #durgapuja #shorts

Author Name:Sri Chakram TV

Youtube Channel Url:https://www.youtube.com/@srichakramTV

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qceHAgG665o





Title: జీవులని చంపి చేసే అమ్మవారి పూజలు అన్ని #ammavaripooja #navratri #durga #dasara #durgapuja #shorts

Author Name: Sri Chakram TV

Description: All the worship of the goddess that involves killing living beings

మొక్కుకున్నాం అని🐏🐓 జీవులని బలిస్తాం అమ్మవారికి కక్కా ముక్కా పెడతాం
As long as the ego exists, there is no peace.
#phone #college #navagrahapooja #venkateswaraswamy #astrology
#arunachalam #vairagya #raman #ramanamaharshi #soul #eating #happy #evening #food #motivation #funnyreels #GarikapatiNarasimhaRao #om #chanting #igo #knowledge #garikapati They
#telugu #dontmind #weakness #angry #ram #storedprocedure A major weakness of Telugu people! One should not give in to anger; instead, one needs firm detachment.
తెలుగువాళ్ళకు ఉన్న పెద్ద బలహీనత ! కోపం రాకూడదు దృఢ వైరాగ్యం #telugu #dontmind #weakness #angry #ram
#detachment #job #meditation #ramayan
#gold #garikapati #funny #emi #goldloans #cridit #shorts #arunachalam #ramanavami #maya #model #dullah #motivation
garikapati funny story, garikapati funny speech, garikapati funny videos, garikapati funny lectures, garikapati funny comments, garikapati funny speeches, garikapati pravachanam funny, garikapati latest funny speech, garikapati narasimha rao funny speeches, garikapati narasimha rao funny speeches, garikapati, garikapati narsimha rao garu funny comments on buuny song, garikipati narasimha rao funny speech, #garikapati, sri garikapati, garikipati narasimha rao funny speech telugu, garikapati latest, garikapati shorts
#thursday #garikapati #pournami #gurudev #Thursday #thursadaymotivation #cow #cowmilk #avupalu #gopuram #temple #alayam #vishnu #tulasidas #hanuman #ramayan #motivation #sundarakanda #hanuman #jaishreeram #monkey #shorts #ramayanmotivationalstatus #hanuman #ram #motivation #tulasidasa #ram #jaihanuman #Ramalakshana #jaisriram #jaishreeram #ramayanmotivationalstatus #hanumachalisa #shorts #sankara #paramasivuni #kankamahalkshi #ammavaru #margasiramasam #Thursday #shiva #sikara #mountkailash #ammavaru #shivatemple #shiva #abhishek #shorts #powerful #theerda #unexpected #pending #motivation #sankara #sankara
#chaganti #soul #trending #motivation #mysoul #sankara #shorts #sandhya #sandhyadeepam #evning #morning #deepam #shorts #fyp #pradosha
#wedding #sannikallu #saligrama #shiva #shorts #vibhuti #basma #power #trending #shorts #ramanamaharshi #parvathiparameswara #adisankaracharya #arunachalam #relationship #trending #youtubeshorts #treding #srichakramtv #ramanamaharshi #arunachalam #bagavadgita #arjuna #morningmotivation #son #knowledge #harekrishnaaa #sandhya #omnamahshivaya #om #monday #pournami #karteekadeepam #ప్రదక్షిణ #deepam #Shiva #damodar #karteekamasam #vishu #karteekamasam #karteekadeepam #tiruchanur #padmavathiammavaru #temple #diwalispecial #diwali2024 #Indianfestival #sanatandharma #sparkles #ganga #water #oil #relationship #family #life #lifestyle #don #amazingfacts #amazing #thesecret #airconditioner #lifestyle #sarswati #save #ram #ramayanmotivationalstatus #lakshman #gold #incometax #aşk #dimand #ramayanmotivationalstatus #ram #tuesdaymotivation #trending
#shivaaa #saraswathi #fridaymotivation #friday #rich #home #company #viral #earnmoneyonline #ernmoney #richpeople #factors #Sankara #bolenath #eswara #bolasankara #agora #nagasadu
#ramayan #durgadevi #ankalamma #navamipuja #navratristatus #lion #mulanakshatra #navratri #indrakiladri #saranavratri #durgastami #astami #vijayadasami #lalithasahasranamaslokam #kamakshi #sarda #durga #badhabits #remove #durga #devinavaratrulu #amma #Bhavani #durgamma #nadi #krishna #godavari #flood #sanathanadharmam #india #lion #wakil #trust #vinayakachavithi #disco #djsong #funnyvideo #motivation #viralshort #dasara #voice #talking #annapurna #shiva #dussehra
#wednesdaymotivation #vinayakachavithi #vinayak #vijayadashami
#trend #ammavaru #amma #durga #durgadevi #ganeshnavaratri
#adisankara #trending #motivational #kanakadhara #adisankara
#saturday #saturdayvibes #venkateswaraswamy
#tirumalatirupati #sravanasukravaram #varalakshmi
#varalakshmivratam #vratam #Friday
#sravanasukravaram #varalakshmi
#shriram #Ramaraksha #Pooja #fridaymotivation
#lafing #happy #funny #happyfathersday #motivation
#vadararajaswami #ranaganayakulu #rangastalam
#fridaymotivation #amma #talli #durga #devi #anugrah
#durgammatemple #soul #such a #great mother who can #give #anything #Sarda #mahalakshmi
#humanity #streetfood #trendingshorts #instareels
#vlogger #viralshort #sanatandharma#srichakramtv #sri chakram tv #devotionalvideos #SanātanaDharma #srichakram tv #srichakram_tv #Srichakramtv

Transcript:
(00:00) జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క దయచేసి మానుకోండి మేము మొక్కుకున్నాం మేకేస్తాం మేము మొక్కుకున్నాం కోడినే వేస్తాం ఇంకోడు నిన్ను మొక్కుకొని వేసేస్తాడు ఒప్పుకుంటావా మన పిల్లాడు ఆరోగ్యం కోసం మన ఆరోగ్యం కోసమో కోడినో మేకనో కోసేసే అధికారం మనకు ఉన్నప్పుడు కోడిపిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి మానవ హక్కులు మానవులకే కాదండి కోళ్ళకి జంతువులక అన్నిటికి ఉంటాయి పరమ దారుణంగా ఏకంగా దున్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి అమ్మవారి బలి నెత్తురులు ఉంటే గాని అమ్మవారి సంత నెత్తురిక అమ్మవారు అవుతుందా దెయ్యం
(00:40) అవుతుందా ఎలా ఆలోచిస్తారండి అసలు దేవుడి పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకు తెలియనట్టే లెక్క వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం ఎక్కడా లేదు జీవహింస చేయమని మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా బ్రాహ్మణ చేయడపైన శాఖహారం తినేవాడు చేయడు వాడు పప్పు తింటాడు పప్పే పెడతాడు అక్కడ కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు మనం తింటున్నాం ఆ మూరికి పెట్టకపోతే అలాగ నువ్వు తింటే అది పెట్టాలా నువ్వు తిన్న గడ్డల ఆవిడికి పెట్టాలా అది మనం తినడమే తప్పు మరి ఆవిడకి పడ్డా ఇంకో తప్పు ఇక్కడ
(01:19) ఇందుకోసం ఏకంగా మనం మొక్కుకని మొక్కుబళ్ళు పేరు మీద డబ్బు కాదు పసుపు కాదు కుంకం కాదు బెల్లం కాదు కూరగాయ కాదు నారకాయ కాదు జీవులు పీకలు కోసేస్తామా అది అది ఏడవట్లేదా అది రోధించట్లేదా దానికి తల్లి లేదా దానికి పిల్లలు లేరా మనకి ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అబ్బా రోదన మిన్న అంటింది అని మనం రాస్తాం ఎక్కడ ఆ కోడిపిల్ల రోదం లేదా ఆ మేకపిల్ల రోదన లేదా ఇదే విశ్వం విష్ణువు అంటే ఆ మేకపిల్లలో విష్ణువు లేడా ఆ కోడిపిల్లలో విష్ణువు లేడా నీవు ఒక్కడిలోనే ఉన్నాడా నీ అవసరాలు కోసేస్తావా ఈ కనీసం ఇప్పుడు ఆలోచన మనకు లేకుండా దైవభక్తి ఏమిటండి
(01:59) అదే ఉగ్రాచారం అంటే ఇంకా ఇవేళ అనేక రకాల టీవీల ద్వారా ఈ ఉగ్రాచారాన్ని ఈ క్షుద్ర దేవతారాధనని ప్రోత్సహిస్తున్నారు మీకు తొందరగా తొందరగా జరిగితే 21 రోజుల్లో డబ్బులు వాపస్ అదే ఉగ్రాచారం అంటే వాడు జోలికి వెళ్ళకూడదు కనపడితే గోమే కొట్టాలి డబ్బులు వాపస్ ఇస్తాడు వ్యాపారం చేస్తాడు దేవుడితో వాడు పని జరగకపోతే డబ్బులు వాపస్ ఇస్తాడు ఈజ ఇట్ ఏ బిజినెస్ మొత్తం జరుగుతున్నాయండి టీవీలో వాళ్ళు వేస్తారండి హాయిగా ఆధ్యాత్మిక ఛానల్స్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి.
(02:32) ఓ పక్క మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నేను కావాలి చాగంటి వారు కావాలి సామవేదం వారు కావాలి పొద్దున్న మొత్తం వ్యాపారం నడవాలి అన్ని నడవాలి సాయంత్రం ఒక రెండు గంటలు జ్ఞానం 22 గంటలు అజ్ఞానం నమఃశివాయ

No comments:

Post a Comment