Friday, October 23, 2026

మందు తాగితే బాగా నిద్ర పడుతుందా? 🍷❌ Sleep Myths & Truths | Ft. Sadasiva Reddy | VR Flow Podcast

మందు తాగితే బాగా నిద్ర పడుతుందా? 🍷❌ Sleep Myths & Truths | Ft. Sadasiva Reddy | VR Flow Podcast

Author Name:VR Flow Podcast

Youtube Channel Url:https://www.youtube.com/@VRFlowOfficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=8o6Rw_2vdOE





Title: మందు తాగితే బాగా నిద్ర పడుతుందా? 🍷❌ Sleep Myths & Truths | Ft. Sadasiva Reddy | VR Flow Podcast

Author Name: VR Flow Podcast

Description: మందు తాగితే బాగా నిద్ర పడుతుందని అనుకుంటున్నారా? 😴 Certified Personal Trainer సదాశివ రెడ్డి గారు చెప్పేది వినండి — అది నిద్ర కాదు!
రాత్రి phone, late dinner, సాయంత్రం tea… మీ నిద్రని పాడుచేస్తున్న అలవాట్లు ఏంటి? చివర్లో 5 నిమిషాల్లో నిద్ర పట్టే breathing trick మిస్ అవ్వకండి.

నిద్ర అంటే కేవలం rest కాదు — muscles, brain రెండూ రాత్రే recover అవుతాయి. Sleep cycles (Non-REM, REM), ఎన్ని గంటలు నిద్రపోవాలి, power nap ఎంతసేపు, నిద్ర లేకపోతే weight, sugar, BP ఎందుకు పెరుగుతాయి, tea/coffee ఎప్పుడు తాగాలి, మీ bedroom ని "sleep cave" గా ఎలా మార్చాలి — అన్నీ ఈ episode లో.

⏱️ Chapters
0:00 Highlights
1:17 నిద్ర అంటే rest కాదు, total recovery
3:04 Sleep cycles: Non-REM, REM & 90 నిమిషాల cycle
6:36 ఎన్ని గంటలు కాదు, ఎంత fresh గా లేస్తున్నారు?
8:02 Light, LED bulbs & మీ body clock
11:08 Late night dinner తో నిద్ర సమస్య
13:12 Schedule ఎందుకు ముఖ్యం? Night shifts
14:30 Power nap ఎంతసేపు?
15:33 నిద్ర లేకపోతే weight, sugar, BP
17:40 Tea, coffee & caffeine
20:47 Alcohol తో నిద్ర — myth vs truth
23:35 మీ bedroom ని sleep cave గా మార్చండి
26:16 నిద్రకి సహాయపడే food
27:11 పొద్దున్నే sunlight ఎందుకు?
28:10 5 నిమిషాల breathing trick
30:00 Recap

💬 మీరు రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతున్నారు? ఈ episode లో మీకు బాగా నచ్చిన tip ఏది? Comments లో చెప్పండి.

🎙️ VR Flow Podcast — Real Conversations. Real People. Real Impact.
Host: Vijay Rangu (Business Analyst & UX Expert)
Guest: Kondakindi Sadasiva Reddy (Certified Personal Trainer | Fitness & Nutrition Enthusiast)

⚠️ Disclaimer: ఈ episode లో చెప్పిన health tips మా guest తన అనుభవం నుంచి పంచుకున్నవి. ఇది medical advice కాదు. Medicines, sleeping pills లేదా supplements మొదలుపెట్టే ముందు doctor ని సంప్రదించండి.

Credits
Stock footage: Pexels — SHVETS production, Ivan S, Ketut Subiyanto, RDNE Stock project, cottonbro studio, AVIRAJ BHADAURIA, Gilario Guevara, Louk van Dijk, Ming Z, Patrick, Ammad Rasool.
Sound effects: Pixabay. Music: Epidemic Sound (licensed).
Some visuals are AI-generated illustrations and are labelled on screen.

#TeluguPodcast #SleepTips #VRFlowPodcast

Transcript:
(00:00) తాగితే మంచి నిద్ర వస్తది అని అంటున్నా 12 ml ఇథనాల్ మీన్స్ 12 ml పాయిజన్ అది డిస్టర్బ్డ్ స్లీప్ అది డిస్టర్బ్డ్ స్లీప్ అది అది అది నిద్ర కాదు నీ బ్రెయిన్ పని చేయట్లేదు అది ఉల్టా తిన్న తర్వాత తాగొచ్చు కానీ తాగిన తర్వాత తినడం కాని మనదా స్లీప్ అది కాదు స్లీప్ అనేది టోటల్ రికవరీ టోటల్ రికవరీ ఎప్పుడు జిమ్ చేసేసేప్పుడు ఎక్సర్సైజ్ చేసేప్పుడు మదులు బిల్డ్ అప్ కాదు ఏది పంప్ అయితది తప్ప నిలబడేది కాదు.
(00:26) అది టేర్ అవుతది. అంటే ఏంది మీరు 100 కిలోలు అయిపోయేది 95 కిలోల కంటే ఎక్కువ దాడలు లేదు. మనం డ్రీమ్స్ వచ్చి రిమ్ స్లీప్ ఉంది కదా అది వేస్ట్ అనుకుంటాం. అన్ని నిద్రలు అన్ని కలలు వచ్చేసినాయి వేస్ట్ అనుకుంటాం కానీ మెమోరీ కన్సాలిడేషన్ మొత్తం అప్పుడే అయితుంది స్లీప్ అనే నేను అన్నిటికంటే ముఖ్యంగానే బిగ్గెస్ట్ ఎనమీ ఇది అంతే కదా రాత్రి గాడ్జెట్స్ గాడ్జెట్స్ బెడ్రూమ్ ఓన్లీ ఫర్ స్లీపింగ్ సో ఫ్యాట్ గా అవుతారు అంటే వెయిట్ కూడా పెరుగుతాయి ఒబీస్ అయితారు.
(00:53) నిద్ర లేకపోవడం వల్ల సో మన బ్రీదింగ్ లో రైట్ నాసరిల్ ఇస్ సింపథెటిక్ అంటే బ్రీదింగ్ పాటర్న్ లో రైట్ నాసరిల్ బ్రీదింగ్ ఇంక్రీసెస్ సింపథెటిక్ సిస్టం అలర్ట్నెస్ లెఫ్ట్ పారాసి సింపథెటిక్ రిలాక్సేషన్ ఇట్ మటర్ ఆఫ్ విత ఇన్ ఫైవ్ మినిట్స్ ఇస్ క్లోస్ నేను మా మిస్సెస్ ఇద్దరే సక్సెస్ అయిన ఇప్పుడు సార్ నిద్ర అనేది ప్రతి ఒక్కల లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఒక కీ రోల్ ప్లేస్ అది.
(01:26) అది గనుక డిస్టర్బ్ అవుతే అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏదో డొమినోస్ ఎఫెక్ట్ అంటారు కదా అది గనక పడిపోతే మిగిలిన లైఫ్ లో అన్నిటి మీద మనం చేసే ప్రతి యాక్టివిటీ మీద ఇంపాక్ట్ ఉంటది. సో అట్లాంటి స్లీప్ ఎంత ఇంపార్టెంట్ అండ్ స్పెషల్లీ ఇప్పుడున్న యువత ఓన్లీ అడిక్షన్ే కావచ్చు రాత్రి ఒకటి వరకి రెండిటి వరకు మెలుగుతో ఉండడాలు మళ్ళీ మార్నింగ్ ఎట్లాగో కాలేజ్ కి అయితే కాలేజ్ కి వెళ్ళాలి జాబ్ చేసేవాళ్ళయితే జాబ్ కి వెళ్ళాలి.
(01:51) సో దీనివల్ల లాక్ ఆఫ్ స్లీప్ అనేది ఒక పాటర్న్ అనేది క్రియేట్ అవుతుంది. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్ మనము స్లీప్ అనేది రెస్ట్ కింద జనరల్ గా రెస్ట్ కింద ట్రీట్ చేస్తాం. ఆఫీస్ లో పని చేయడము కొంత టైం ఫ్యాన్ తోటి గడపడము ఎనిమిది గంటలు పని చేయడం ఏడుఎనిమిది గంటలు ఫ్యాన్ తో గడపడం మిగిలింది రెస్ట్ే కదా సో స్లీప్ ని జనరల్ గా రెస్ట్ కింద తీసుకుంటాం స్లీప్ అంటే పడుకోవడం అంతే బెడ్ మీద పోయి పడుకోవడం అనుకుంటాం.
(02:13) ఉమ్ స్లీప్ అది కాదు స్లీప్ అనేది టోటల్ రికవరీ టోటల్ రికవరీ అంటే మనం ఎలా అయితే ఫిట్నెస్ న్యూట్రిషన్ అనుకుంటున్నామో ఆ రెండు పని చేయాలంటే ఇది లేనిది అవి రెండు వర్కే చేయవు. మనం జిమ్ లో ఏదో అనుకుంటాము ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మజల్ బిల్డ్ అప్ అయిద్ది అనుకుంటున్నాం. ఎప్పుడు జిమ్ చేసేటప్పుడు ఎక్సర్సైజ్ చేసేప్పుడు మజల్ బిల్డ్ అప్ కాదు ఏదో పంప్ అయితది తప్ప నిలబడేది కాదు.
(02:37) అది టేర్ అవుతది. ఆహ మజల్ బ్రేక్ అవుతది మైక్రో టిష్యూస్ టిష్యూస్ అన్ని టేర్ అవుతాయి రికవరీ అయ్యేది మాత్రం నైట్ లోనే సో మజల్ రికవరీ అండ్ బ్రెయిన్ డిటాక్సిఫికేషన్ బ్రెయిన్ డిటాక్ అంటే ప్యూరి ప్యూరిఫై కావడం అంటే ఆ స్ట్రెస్ అంతా రిలీవ్ కావడం మళ్ళా బండి ఫిఫ్త్ గేర్ నుంచి న్యూట్రల్ కి రావడం అని స్లీప్ లో జరుగుతుంది.
(03:02) సో మజల్ రికవరీ అండ్ బ్రెయిన్ రికవరీ బోత్ హాపెన్స్ ఇన్ ది నైట్ సో ఈ నైట్ లో స్లీప్ లో మనం అనుకుంటాము స్లీప్ అంటేఆరు గంటలఏడు గంటలఎనిమిది గంటల ఎన్ని గంటలు పోతున్నామ అనేది రకరకాలుగా చెప్తారు. అసలు ఎన్ని గంటలు అనేది కాదు స్లీప్ సైకిల్స్ ఉంటాయి యాక్చువల్ గా ఇందులో స్లీప్ సైకిల్ స్లీప్ సైకిల్స్ ఉంటాయి స్లీప్ సైకిల్స్ అంటే కంటిన్యూస్ స్లీప్ ఎవరు ఎనిమిది గంటలు అదే కోమాలకు పోయినట్టు ఎవరు ఎనిమిది గంటలు డైరెక్ట్ గా టోటల్ స్లీప్ లో ఎవరు ఉండరు.
(03:29) ఓకే స్లీప్ సైకిల్ రేంజ్ ఇస్ అబౌట్ 90 మినిట్స్ ఎవ్రీ 90 మినిట్స్ ఎవ్రీ సైకిల్ హస్ 90 మినిట్స్ ఆఫ్ డ్యూషన్ ఓకే సో అది ఎలా ఉంటుందంటే స్లోగా స్లీప్ లోకి వెళ్తుంది మీడియం స్లీప్ డీప్ స్లీప్ మళ్ళా ట్రాన్సిషన్ ఇంటూ అనదర్ స్లీప్ సైకిల్ [సంగీతం] ఓకే సో ఆ ట్రాన్సిషన్ లో ఈ 90 మినిట్స్ లో కూడా ఫస్ట్ వచ్చేది ఏందంటే స్లో స్లీప్ మీడియం డీప్ స్లీప్ ని నాన్ రెమ్ స్లీప్ అంటారు నాన్ రాపిడ్ ఐ మూమెంట్ అంటే నాన్ మూమెంట్ మనక ఏమి ఉండదు ఇగ కోమాలోకి పోయినట్టే అది ఓకే సో 90 మినిట్స్ లో ఫస్ట్ ఒక 30 35 మినిట్స్ నాన్ రెమ్ స్లీప్ ఉంటుంది ఆనుంచి రెమ్ స్లీప్ రాపిడ్ ఐ మూమెంట్స్
(04:10) రాపిడ్ ఐ మూమెంట్ అంటే ఏంది అందులో ఏం జరుగుతుందంటే విచిత్రంగా అది కళ్ళు ఉంటాయి లోపల ఉంటాయి కదా మొత్తం తిరుగుతూ ఉంటాయి లోపల రాపిడ్ ఐ మూమెంట్ మనకు తెలియదు కళ్ళ తెలియద కూర్చుంటే లోపల మాత్రము తిరుగుతా ఉంటాయి దాన్ని మనం జనరల్ గా డ్రీమ్స్ అంటాం ఆహా ఓకే డ్రీమ్స్ అంటే పెట్టేట ఉంటది రైట్ మన కంట్రోల్ ఉండదు ఉండదు అసలు ఇక్కడ ఉంటాము ఫ్లైట్ ఎక్కుతుంటాము ఎక్కడో దిగుతుంటాము ఏదో జరుగుతుంటది ఓ 40 ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతాము అవును మళ్ళా వచ్చేస్తాము ఎక్కడో ఎక్కుతాము ఎక్కడో దిగుతాము అర్థం కాదు అది అవును దట్ ఇస్ కాల్డ్ రాపిడ్ ఐ మూమెంట్స్ ఓకే
(04:44) అట్ లాస్ట్ దట్ లాస్ట్ అబౌట్ 20 మినిట్స్ ఓకే మనము ఈ స్లీప్ సైకిల్ లో ఏమనుకుంటామ అంటే ఈ ఘాఢ నిద్రనే ఉపయోగము గాఢ నిద్రతోటి అనేదే మనకు ఉపయోగం అనుకుంటాం కానీ మనం డ్రీమ్స్ వచ్చే రెమ స్లీప్ ఉంద కదా అది వేస్ట్ అనుకుంటాం అన్ని నిద్రలో అన్ని కలలు వచ్చేసినాయి వేస్ట్ అనుకుంటాం కానీ మెమొరీ కన్సాలిడేషన్ మొత్తం అప్పుడే అయితుంది మనకు బ్రెయిన్ అంతా పని చేసేది అదే రెమ్ స్లీప్ లోనే అంటే యు ఆర్ గోయింగ్ బ్యాక్ టు 30 ఇయర్స్ ఓకే ఎక్కడి నుంచి ఎక్కడికో పోతున్నాం అంటే ఆ మెమొరీ అంతా రీకలెక్ట్ అవుతున్నట్టు ఓకే మనకు ఎప్పడిదో గుర్తుంది ఎందుకు ఎందుకంటే
(05:17) అదే అన్నట్టు అటువంటి యక్టివేషన్ ఉంటేనే మన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తున్నట్టు అంటే అది సార్ట్ చేసుకుంటదా మొత్తం మొత్తం అంత మీరు సిస్టం లో సాఫ్ట్వేర్ కదా అంతా తయారు చేసుకుంటది అన్నట్టు సో నాన్ రెమ్ స్లీప్ ఈస్ ఫర్ మజల్ రికవరీ రెమ్ స్లీప్ ఈస్ ఫర్ బ్రెయిన్ రికవరీ రెండు ఇంపార్టెంటే అయితే అప్ టు మిడ్నైట్ వరకు నాన్ రెమ్ స్లీప్ డామినేట్ చేస్తది.
(05:39) దీని డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది. అంటే ఏంది 40 45 మినిట్స్ ఇది ఉంటుంది ఓ 15 మినిట్స్ రెమ్ స్లీప్ ఉంటుంది. డిస్టర్బ డిస్టర్బ్డ్ స్లీప్ కొంచెం తక్కువ ఉంటుంది. ఆఫ్టర్ మిడ్నైట్ ఉంది చూసారా తెల్లారిదాంలో కలలు ఎక్కువ వస్తాయి మనకు అది రిమ్ స్లీప్ డామినేషన్ నాన్ రిమ్ స్లీప్ తక్కువ ఉంటుంది. మార్నింగ్ చూడండి జిమ్ కి వెళ్లి చూడండి.
(05:56) ఉమ్ మీకు మజల్స్ వీక్ ఉంటాయి మజల్ రికవరీ తక్కువ ఉంటది. అవును వీక్ వీక్స్ సా ఫీల్ అయితా మజిల్ రికవరీ తక్కువ ఉంటుంది. అంటే ఏంది మీరు 100 కిలోలు లేపేది 95 కిలోల కంటే ఎక్కువ దాడలు లేదు. మదులు రికవరీ కాదు మీకుటూ త్రీ అవర్స్ డీప్ స్లీప్ ఉండే బదులువ టూ అవర్స్ తీసుకున్నప్పుడు మదులు రికవరీ తక్కువ ఉండి ఎనర్జీ ఉండదు. స్ట్రెంత్ పోతది అదే రెగ్యులర్ గా ఆరు గంటక లేసేవాళ్ళు మూడు గంటలకు లేసి చూడండి.
(06:18) ఉమ్ మూడు గంటలు వేసేసి వేరే బయటికి మీద పని మీద పండి బ్రెయిన్ పని చేది బేర్ పని చేయదు బ్రెయిన్ స్పాగ్ అవును సో ఎర్లీ అవర్స్ వచ్చే రెమ్ స్లీప్ వల్లనేమో బ్రెయిన్ రికవరీ అవుతది. బిఫోర్ మిడ్నైట్ వచ్చే నాన్ రెమ్ స్లీప్ వల్ల మదులు రికవరీ అవుతది. బోత్ ఆర్ ఇంపార్టెంట్ ఓకే ఓకే దట్స్ వై చాలా ఇంపార్టెంట్ ఇది మామూలుగా ఆన్ అండ్ ఆవరేజ్ అంటే హెల్దీ హెల్దీ వే ఇప్పుడు ఒకవేళ కొంతమంది తక్కువ నిద్ర వేరు కొంతమంది ఎక్కువ వేరు కాకపోతే డీప్ స్లీప్ ఎంత కరెక్ట్ గా ఉంటే మనిషి కరెక్ట్ గా ఉంటాడు సర్ ఎంత అని కాదు డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ ఒకటి ఏజ్ టు ఏజ్
(06:50) ఆన్ ఆన్ యవరేజ్ ఆన్ యవరేజ్ అంటే మీకు ఒక డిపెండ్స్ ఫ్రమసెన్ టునైన్ హవర్స్ బిట్వీన్ ఉంటది స్లీప్ ఓవల్ స్లీప్ ఓవరాల్ సెవెన్ టునైన్ అంటే వేరియస్ వేరస్ అంటే ఎయిట్ కరెక్ కరెక్ట్ అని ఇది కరెక్ట్ అని కాదు డిపెండ్స్ ఆన్ ది పర్సన్ 7 టునై అన్నిటికంటే ముఖ్యంగా లేసినప్పుడు హౌ ఫ్రెష్ యు ఫీల్ దట్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అవును అవును ఎగజక్ట్లీ సర్ అంతే డిపెండ్స్ నీకు ఇప్పుడు ఎంత డీప్ వచ్చింది ఎంత రిమ్ స్లీప్ వచ్చింది లాస్ట్ డే యాక్టివిటీ ఏమున్నది ఫిజికల్ యాక్టివిటీ ఉన్నప్పుడు మదులు రికవర్ అయిందా మ్ లేకపోతే బ్రెయిన్ యాక్టివిటీ ఎక్కువైపోయి
(07:27) స్ట్రెస్ ఫీల్ అయిపోయి బ్రెయిన్ రికవర్ అయిందా అనేది డిపెండ్స్ ఆన్ ఆన్ ది ఆక్టివిటీ ఆఫ్ ది ప్రీవియస్ డే ఎగజక్ట్లీ ఎస్ సో టోటల్ హౌ ఫ్రెష్ యు ఫీల్ ఇన్ ది మార్నింగ్ అనేదే మేజర్ మేటర్స్ అది. అవును మనం అంటే ఫీల్ అయినమ అంటే కరెక్ట్ స్లీప్ కరెక్ట్ ఉందా ఆ మంచిగా ఉన్నా ఫ్రెష్ గా ఉన్నప్పుడు అంటే అన్నట్టులే ఇప్పుడు లేచిన వెంటనే మనం వీక్ ఫీల్ అయిపోయేది ఏదో ఇన్కంప్లీట్ అంతా పిచ్చి పిచ్చిగా ఉందంటే దెన్ దేర్ ఇస్ ఏ ప్రాబ్లమ్స్ ప్రాబ్ల ఇప్పుడు క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది అంటే అన్ వాట్ బేసిస్ దే డిసైడ్ అవుతది సర్ ఇది ఇప్పుడు మంచి స్లీప్ నేను మంచి
(07:58) నిద్రపోయినా అనుకునేది ఇదే 8 టునైన్ హవర్స్ హౌ ఫ్రెష్ యు ఫీల్ ఇన్ ద మార్నింగ్ మేము కూడా మా విలేజ్ కి అటు పోయినప్పుడు కా వాతావరణంలో నిద్ర వస్తది ఎందుకో మళ్ళీ వీడికి కచ్చి ఈడ మనం టీవీలు గివీలు ఫోన్లు ఇదంతా ఈ లైఫ్ స్టైల్ వేరు ఇది చూసేసరికి వేరే డిస్టర్బ్ అవుతది. ఉమ్ అయితే ఊర్లల్లో మీరు చెప్పినట్టు ఎందుకు తొందరగా ఆ మంచిగా పడుకుంటారు అంటే ఇది మీరు చూడండి ఇప్పుడంటే డిఫరెంట్ ఇప్పుడు విలేజ్స్ కూడా మారిపోయినాయి కానీ ఈ సర్కేడియం రిథం అనేది ఒకటి ఉంది చూసారా పగలు పగలు లాగా ఉండాలా రాత్రి రాత్రి లాగా ఉండాలి ఉండాలి గతంలో ఎవరైనా సాయంత్రంసిక్స్ అయిపోయిందంటే
(08:34) పక్షికి గూటికి చేరినట్టు అందరూ ఇంటికి చేరేది ఇప్పుడంతా మారిపోతుంది కదా ఇప్పుడు సర్కమసెన్స్ దృష్టి అసలు రాత్రి పగలు లాగా కనపడతది పగలు పగలు లాగానే ఉంటుంది. ఇప్పుడు రాత్రి లైఫ్ అని ఒక లైఫ్ వచ్చింది అంతే కదా అంత షిఫ్ట్ అయిపోయింది కదా రిథం అనేది షిఫ్ట్ అనేది షిఫ్ట్ అయిపోయింది లేట్ గా నైట్ అవుతుంది ఇప్పుడు అవును ఏదో అది మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా అందుకు ఊర్లలో ఉన్నవాళ్ళు గతంలో అంత నాయిస్ ఫ్రీ ఉండేవాళ్ళు లైట్ ఫ్రీ ఉండేవాళ్ళు అందుగురించి తొందరగా ఒకే టైం కు నిద్రపోయే అవకాశం వాళ్ళకు ఉంది.
(09:05) ఆ సైకిల్ డిస్టర్బ్ వాళ్ళకి కాదు. అవును ఎందుకంటే నెల రోజులల్ల 30 28 29 రోజులు ఒకే టైం నిద్రపోతారు వాళ్ళు ఊర్లలో ఓకే ఇక్కడ అట్లా కాదు కదా అవునండి ఇప్పుడు డిఫరెంట్ టైమింగ్స్ లో నిద్ర ఒక రోజు 8 ఓ క్లాక్ ఇంటికి వస్తాము ఒక రోజు 9 గంటలకు వస్తాము ఒక రోజు 11 గంటలకు వస్తాము ఆ టైం కి వచ్చే వరకు ఆ రిథం అనేది మిస్ అయిపోతుంది గనుక సైకిల్ డిస్టర్బ్ అయినప్పుడు అంత సెట్ రైట్ కాదు ఇప్పుడు ఇప్పుడు సిటీలలో మోడర్న్ లైఫ్ ఎట్లా ఉందంటే సార్ ఇది అంతా ఎల్ఈడి బల్బుల కిందే బతికేస్తున్నాం కదా యాక్చువల్ గా నాచురల్ లైట్ అనేది పడట్లేదు మనుషుల మీద అవును
(09:36) అది కూడా ఇంపాక్ట్ ఇస్తదా స్లీప్ ని పక్కా ఇస్తది ఎట్లా సార్ అది మార్నింగ్ అనేది బ్రైట్నెస్ అవును అంతే డార్క్నెస్ అనేది టైం ఫర్ స్లీప్ అనేది మనకు నాచురల్ గా వచ్చిందే అది ఎవల్యూషన్ే మనము రాత్రిని పగల్లాగా లైట్లు ఉన్నప్పుడు అది పగలే అనుకుంటుంది లాస్ పెగాస్ లో నైట్ మొత్తం పగల్లాగానే ఉంటుంది. ఉ అప్పుడు రాత్రి ఏందో తెలవదు పగలు ఏందో తెలవదు అంతా డిస్టర్బ్ అయిపోతారు కదా ఎస్ ఎస్ సో మనం అందుగురించి ఏందంటే ఇన్ని ప్రాబ్లమ్స్ కొంచెం ఓవర్కమ్ కావాలంటే ఇంటికి ఏ టైం కి వచ్చినా ఈవినింగ్ 6:00 తర్వాత ఇంట్లో వాతావరణము నైట్ వాతావరణం లాగా మనం చేసుకోవాల
(10:12) అట్లీస్ట్ ఇంట్లో య ఇంటికి చేరంగానే అంత చీకటి చీకటి ఉంది ఎందు మినుకు మినుకుంటూ చిన్న చిన్న లైట్లు ఉన్నాయి అంటే అది ఆ ఫీలింగ్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. పెద్ద లైట్లు కాకుండా జర డిమ్ డబ్బులు కొంచెం డార్క్నెస్ మెయింటైన్ చేయాలి. అవును సో దట్ స్లీప్ హైజీన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ స్లీప్ అనే మెయిన్ అన్నిటికంటే ముఖ్యంగానే బిగ్గెస్ట్ ఎనమీ ఇది అంతే కదా రాత్రి గాడ్జెట్స్ గాడ్జెట్స్ బట్ ఎనీ ఎల్ఈడి ఇప్పుడు ఇంట్లో కూడా మనం చిన్న బల్బులు పెట్టుకుంటాం కదా ఎల్ఈడి లైట్లు అవి ఎల్ఈడి లైట్లే కదా ఇప్పుడు ఆ ఎల్ఈడి లైట్లకి ఈ ఫోన్ లైట్ కి పెద్ద డిఫరెన్స్
(10:43) ఏముంది సార్ ఎల్ఈడి సేమ్ అంతే సేమ్ ఇట్ సేమ్ కదా ఇంతకుముందు సోడియం వేపర్ ఉండేది ఇది ఫిలమెంట్ బల్బ్ ఉండే కదా ఎక్లీ అది ఎల్లోష్ కలర్ వచ్చేది అవును సార్ ఇంత డిస్టర్బ్ కాదు కాదు ఈ ఎల్ఈడి అనేది డిస్టర్బెన్స్ బాగా ఎగజక్ట్లీ సర్ ఇట్ ఎమిట్స్ బ్లూ లైట్ ఎనీ ఎల్ఈడి లైట్ బ్లూ లైట్ అనేది చాలా నిద్రకు అవును అది రానియదు సో అట్లీస్ట్ బెడ్రూమ్ లో ఎల్ఈడి లైట్ ఈవినింగ్ 6క్స్ తర్వాతసెవన్ తర్వాత ఎల్ఈడి లైట్ బెడ్రూమ్ లో వేయొద్దు అట్లీస్ట్ ఓకే అంతే ఓకే ఇప్పుడు ఇంకొకటి సార్ ఇది ఇంకో ట్రెండ్ స్టార్ట్ అయింది లేట్ నైట్ తిండ్లు లేట్ నైట్ తిండి ఇంట్లో ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతది
(11:17) ఫుడ్ ప్రిపేర్ చేసి అప్పటిప్పుడు ఏది 11 గంటలకో ఏమో తింటూరు లేదు అట్లా కాని వాళ్ళు దోస బండ్లు 12 ఒకటి రెండేటికి కొంతమంది అయితే మొత్తం 24/7 నడిచే దోస బండ్లు కూడా ఉన్నాయి అంతే అంతే సో దానివల్ల మనం మనం లేట్ నైట్ తిండి తినడం అనేది అది ఇంపాక్ట్ ఇస్తదా అది ఎట్లా తప్పకుంటా ఇప్పుడు నిద్ర కంటే ముందు ఇప్పుడు ఇప్పుడు తిన్న తర్వాత [సంగీతం] నిద్ర అంటే మొత్తం ఆర్గాన్స్ లేస్తే ఎక్సెప్ట్ హార్ట్ లంగ్స్ మ్ అవన్నీ పని చేస్తున్నప్పుడు నిద్ర రాదు కదా సో మేజర్ గా డైజెస్టివ్స్ సిస్టం డైజెషన్ సిస్టం ఫుడ్ కడుపులోకి పోయిన తర్వాత కనీసం అరగడానికి త్రీ అవర్స్ అనా పడుతుంది. ఆ
(11:59) త్రీ అవర్స్ మనం మొత్తం సిస్టం అంతా పని చేయాలి కదా ఆ పని చేయాలన్నప్పుడు మాకు నిద్ర ఎట్లా పడతది మీకు అంటే ఇప్పుడు మనం 10 గంటలకు నిద్ర పోదాం అనుకుంటేఏడు గంటల వరకు డిన్నర్ మూ అట్లీస్ట్ అట్లీస్ట్ అట్లీస్ట్ టర్ అంటే ఇట్ షుడ్ బి లైట్ డిన్నర్ హెవీ కాకుండా లైట్ డిన్నర్ ఉండాలి అట్లీస్ట్ ట అవర్స్ ప్రేయర్ టు యువర్ స్లీప్ ప్లాన్ చేసుకోవాల ఓకే అంటే ఎవ్రీ డే పాసిబుల్ కాకపోవచ్చు చాలా వరకు అట్లీస్ట్ట అవర్స్ ప్రేయర్ టు దట్ ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి తిన్న తర్వాత నీకు ఒక మినిమం గ్యాప్ వన్ అవర్ నుంచి టూ అవర్స్ ఉండాల సో ఎప్పుడైనా
(12:32) రానియండి తినగానే పడుకుంటే ఏదో మత్తు వచ్చేసి మీరు పడుకున్నట్టు పడుకుంటారు తప్ప అది నిద్రకు ఉపయోగం కాదు అది జనరల్ గా ఏందంటే ఆ గ్లూకోస్ కూడా తిన్నప్పుడు ఎలివేట్ అవుతది. ఆ అవుతది దాన్ని డిస్పోజ చేయడానికి తిన్న తర్వాత కొంచెం వాక్ 10 15 మినిట్స్ వాక్ చేస్తే ఆ గ్లూకోస్ కూడా ఆ ఫుడ్ నుంచి వచ్చిన గ్లూకోస్ కొంత డిస్పోజ అయిపోతది మజల్స్ లోకి అచ్చా ఆహా ఓకే ఎస్ అది మల ఇప్పుడు కొంచెం తగ్గుతుంటది అన్నటప్పుడు డిస్పోజ అయితూ ఉంటది అప్పుడు నిద్రక వచ్చే అవకాశం ఎక్కువ నిద్రకు పోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
(13:03) అయితే తిన్న తర్వాత అట్లీస్ట్ 10 మినిట్స్ ఫ్రమ ఫిజికల్ యాక్టివిటీ ఓకే షుడ్ బి దేర్ ఫిజికల్ ఉండాల సో బేసిక్ గా ఎర్లీ డిన్నర్ ఆల్వేస్ గుడ్ ఆల్వేస్ గుడ్ ఇప్పుడు మీరు మెయిన్ గా ఏందంటే ఒక షెడ్యూల్ అనేది ఫాలో కావాలి ఏంది రాత్రి తొమ్మిది నుంచి మార్నింగ్ 6క్స్ వరకు నిద్రపోవడం అనేది ఒక షెడ్యూల్ అనుకోండి ఒకాయనకు కావచ్చు ఏదైనా ఒక షెడ్యూల్ కు మనం ఫాలో అయితే బాడీ కూడా దానికి అడాప్ట్ అవుతది.
(13:28) అందరికీ ఒకటే షెడ్యూల్ అందరూ ఆరు గంటలకు పడుకోవాలి ఆరు గంటలు లేవడం అనేది పాసిబుల్ కాదు కరెక్ట్ ఏదైనా ఒక షెడ్యూల్ రిథం అని అడాప్ట్ అవుతది మన బాడీ ఆకలి కూడా ఎలాగనో రోజు మార్నింగ్ 9 ఓ క్లాక్ టిఫిన్ అనుకుంటే 10 రోజులు తిన్న తర్వాత నెక్స్ట్ రోజు అదే టైం కి ఆకలి అయితే ఉంటది అవును గ్రెలిన్ అనేది హార్మోన్ రిలీజ్ అయిపోతది హంగారు హార్మోన్ వచ్చేస్తది ఆకలి కావాలి అట్లా నిద్ర కూడా అంతే కానీ డిఫరెంట్ షెడ్యూల్స్ అనేవాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎవ్రీ నైట్ షిఫ్ట్ ఉన్నవాళ్ళు తెల్లారుదామ నాలుగు గంటలక వచ్చేసి పగలు మొత్తం పడుకొని మళ్ళా నైట్ పోతే అది పెద్ద
(14:00) ప్రాబ్లం ఏం కాదు. కానీ కొన్ని రోజులు నైట్ షిఫ్ట్లు కొన్ని రోజులు డే షిఫ్ట్ అదే చాలా హారిత ఒకే షిఫ్ట్ పెద్ద ప్రాబ్లం ఉండదు బాడీ అడాప్ట్ చేసుకుంటాది అది అవును సార్ అంత హెల్దీ కాకున్నా గాని అడాప్ట్ చేసుకుంటాది అంతే ఏంది పడుకున్నాడు అని చెప్పేసి లైట్లు కూడా బందు ఉంటాయి ఫ్యాన్ ఉంటుంది ఏసి ఉంటుంది పక్కోళ్ళు డిస్టర్బ్ చేయరు ఒక నైట్ వాతావరణం క్రియేట్ చేసుకున్నాడు కదా అతన్ని ఇది ఓకే కానీ వేరియస్ షిఫ్ట్స్ అనేది రెగ్యులర్ ఫ్రీక్వెంట్ గా మారుతుంటే మాత్రం బాడీ దానికి ట్యూన్ కాదు ఎక్లీ [సంగీతం] దట్ ఇస్ వేర్ ద మెయిన్ ప్రాబ్లం స్టార్ట్స్ సార్ ఇప్పుడు ఇంకొకటి
(14:32) ఆ మధ్యాహ్నం చాలా మంది నాప్ చేస్తా ఉంటారు. అట్లీస్ట్ కాసేపు పడుకుంటారు. అది ఎంతసేపు పడుకుంటే కరెక్ట్ సేఫ్ సార్ అది. అది ఎందుకంటే అంటారు కదా సార్ ఇది గనుక ఎక్కువ పోతే మళ్ళ రాత్రి ఇది డిస్టర్బ్ అవుతది అని అదే ఇది పవర్ నాప్ పవర్ నాప్ ఏందంటే ఎనర్జీ రికవరీ మజల్ రికవరీ గురించి డే టైం అంటే పర్టిక్యులర్ గా నైట్ షార్ట్ ఫాల్ ఉన్నోళ్ళు నైట్ నిద్ర షార్ట్ ఫాల్ ఉన్నోళ్ళు డే టైం లో ఒక 15 మినిట్స్ నుంచి 30 మినిట్స్ వరకు అసలు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది నిద్రపోతే అంటే ఇఫ్ యు లే డౌన్ నిద్ర అంటే డీప్ స్లీప్ అవసరం లేదు జస్ట్ అట్లా రిలాక్స్ గా కళ్ళు మూసుకుంటే కూడా అంత
(15:09) ఎఫెక్టివ్ ఉంటుంది రికవరీ బట్ అప్ టు 30 మినిట్స్ లోపలనే 30 మినిట్స్ దాడితే అది డీప్ స్లీప్ కింద కన్వర్ట్ అయిపోయి మళ్ళ సైకిల్స్ కింద వచ్చేసింది అనుకోండి వచ్చేస్తే మళ్ళ నైట్ స్లీప్ డిస్టర్బ్ అవుతది. అప్ టు 30 మినిట్స్ డే టైం లో ఓకే కళ్ళు మూసుకొని రిలాక్స్ కావడం అంటే ఇంకో ఫీల్ కూడా ఉంటది సర్ ఇప్పుడు ఇప్పుడు కనీసం ఒక గంట గంటన్నర వాడుకొని ఇట్లా లేసినోళ్ళకు తల నొప్పి వచ్చినట్టు వస్తాయి.
(15:32) ఒక డీప్ స్లీప్ లోకి పోయి మళ్ళీ డిస్టర్బ్ అయినట్టు ఉంట ఇప్పుడు నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ డయాబెటిస్ ఇట్లాంటివి ఏమన్నా వస్తాయా సార్ ఇప్పుడు నిద్ర లేని రోజు తెల్లారి మీరు చూశరు కదా మదులు రికవరీ ఉండదు. అవును బ్రెయిన్ కూడా సరిగ్గా పని చేయదు. అన్నిటికంటే ముఖ్యంగా చూడండి మీరు రాత్రి 8:00 గంటలకు పోయేలు ఐదు ఆరు గంటలకు పోతే మార్నింగ్ 7:00 7:30 కి ఆకలి అవుతది మీకు చూడండి క్రేవింగ్స్ ఏదైనా గాని మంచి బ్రేక్ ఫాస్ట్ చేయాలా మంచి దోశ తినాలా మంచి ఇడ్లీ తినాల అనే ఫీలింగ్ వచ్చేస్తది.
(16:00) అవును ఆ గ్రెలిన్ అనే హార్మోన్ రిలీజ్ అయితది. అచ్చా బాగా క్రేవింగ్స్ వచ్చేస్తాయి దానితోటి ఎక్కువ తింటారు. మార్నింగ్ ఎటువంటి పరిస్థితులు అది తింటేనే చల్లబడతారు మీరు. అంటే ప్రతి ఫీలింగ్ కి ఒక సైన్స్ ఉంది. చూడండి మీరు నైట్ నిద్ర లేని రోజు మార్నింగ్ ఎంత ఆకలి అయిద్దో మీరు చూడండి. అవునండి ఎస్ ఆకలి అవుతది అది కార్బోహైడ్రేట్స్ అంటే మంచిగా దోషాలు ఇడ్లీలు మంచిగా తింటేనే అది సంతృప్తి చెంతది.
(16:25) దాంతో హై క్యాలరీస్ క్రేవింగ్స్ తోటి ఆటోమేటిక్ గా గ్లూకోస్ పైకి వచ్చేస్తది. అచ్చా తినడం వల్ల గ్లూకోస్ పైకి వస్తుంది. ఆ నిద్ర లేకపోవడం వల్ల మీకు మీకు గ్లూకోజ పెరగడము యంజైటీ పెరగడము తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒకటి ఉంటుంది ఏందంటే మీరు గ్లూకోస్ పెరిగినప్పుడు పాంక్రియాస్ ఒక హార్మోన్ రిలీజ్ చేస్తది దాన్ని డిస్పోజ్ చేసేందుకు ఓకే దాన్ని డిస్పోజ్ చేసేందుకు ఆ డిస్పోజ్ చేసి మజల్స్ కి వెళ్ళిపోవాల మజల్స్ కి వెళ్ళిపోతేనే అది పనిలో ఉపయోగించేస్తే అది పోతది.
(16:54) ఓకే సో దానికి అప్పుడైనా మజల్స్ ఆ గ్లూకోస్ ని తీసుకోకుండా దాని రెసిస్టెన్స్ బిల్డ్ అప్ అయితది. అది చాలా డేంజర్ అన్నాడు సో నిద్ర లేకపోవడం వల్ల మదులు రికవరీ బ్రెయిన్ రికవరీ అంగరు తర్వాత ఈ ఎక్సెస్ ఉంది కదా ఫ్యాట్ అక్యములేషన్ ఎక్కువ అవుతది ఫ్యాట్ బర్న్ కాదు రైట్ రైట్ ఫ్యాట్ బర్న్ కాదు ఈ గ్లూకోస్ అంతా ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతది.
(17:14) సో ఫ్యాట్ గా అవుతారు అంటే వెయిట్ కూడా పెరుగుతాయి ఒబీస్ అయితారు నిద్ర లేకపోవడం వల్ల ఎక్కువ క్యాలరీస్ తింటారు. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగిపోతది. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి స్పైక్స్ బాగా పెరిగిపోతాయి. తర్వాత ఈవెన్ యంజైటీ తోటి బ్లడ్ ప్రెషర్ కూడా పెరుగుతూనే ఉంటది. చాలా డేంజర్ చాలా డేంజర్ లైఫ్ డే అనేది వన్ డే ఓకే యా వన్స్ ఇన్ ఏ వైల్ ఓకే సర్ వన్స్ ఇన్ ఓకే నెక్స్ట్ డే సెకండ్ అయితేనే ప్రాబ్లం క్రానిక్ అయినప్పుడే ప్రాబ్లం ఇప్పుడు ఇంకొకటి సర్ ఇది మెయిన్ గా స్పెషల్లీ మన తెలుగు స్టేట్స్ ఈ ఛాయ్ కాఫీ అనేది బాగా క్రేజ్ ఎక్కువ స్పెషల్లీ మన
(17:48) హైదరాబాద్ పొద్దుగాల ఛాయ వాడంది నడవనే నడవది. ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ గానిీ స్టూడెంట్స్ గాని చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎన్ని సార్లు బ్రేక్ తీసుకుంటే అన్ని సార్లు చాయలు కాఫీలు పిచ్చిగా అయిపోతా ఉంటాయి. ఇది మంచిది అంటారా లేకపోతే ఇది ఇదేమన్నా ఇంపాక్ట్ చేస్తదా అసలు సో కాఫీ ఏందంటే దాని హాఫ్ లైఫ్ 10 అవర్స్ అంటే ఇప్పుడు ఒక కాఫీ తాగినం అంటే బాడీ నుంచి వెళ్ళిపోవడానికి 50% వెళ్ళిపోవడానికి 10 అవర్స్ పడతది.
(18:15) బాడీలో కాఫీ అనేది స్టిములెంట్ అంటే అల్లట్టుగా ఉండడానికి క్ాఫిన్ కాఫీ మీన్స్ క్ాఫిన్ అంటే గ్రీన్ టీ లో కూడా క్యాఫిన్ ఉంటుంది టీ లో కూడా క్యాఫిన్ ఉంటుంది బ్లాక్ టీలో పౌడర్ లో క్యాఫిన్ ఉంటుంది కాఫీ దాంట్లో కూడా క్యాఫిన్ ఉంటుంది ఈ క్యాఫిన్ అనేది స్టిములెంట్ బాడీని అలర్ట్ స్టేట్ లోకి తీసుకొస్తది అంటే కొంచెం అలర్ట్ గా ఉండడానికి స్టిములెంట్ పనిచేస్తుంది.
(18:34) ఉమ్ హ్ సో కాఫీ అనేది టీ అనేది బిఫోర్ లంచ్ మార్నింగ్ యు కెన్ హావ్ ఏ కాఫీ ఆర్ టీ నో ప్రాబ్లం బ్లాక్ టీ ఆర్ కాఫీ నో ప్రాబ్లం ఇన్ ద మార్నింగ్ దానికి క్యాలరీస్ ఉండవు. సో స్టిములెంట్ డే మొత్తం అలర్ట్ గా ఉండడానికి పనికొస్తుంది. ఏదైనా యాక్టివ్ గా ఉండడానికి ఏదైనా పాడ్కాస్ట్ కావచ్చు చదువుపోవడానికి కావచ్చు దేనికి గాని పని మీద పోవడానికి కావచ్చు కాఫీ టీ ఇస్ గుడ్ ఓ 10 అవర్స్ తర్వాత హాఫ్ లైఫ్ తర్వాత దాని స్టార్ట్ అది డౌన్ ఫాల్ అయితది.
(19:01) అందుగురించి మార్నింగ్ 10 11 వరకు తాగినా ఈవినింగ్ వరకు నైట్ టైం వరకు దానిి జీరో అయిపోతది ఆల్మోస్ట్ 75% పోతుంది బాడీ నుంచి అప్పుడు నీకు స్లీప్ ఎఫెక్ట్ కాదు. అదే మీరు పొరపాటున ఆఫ్టర్ లంచ్ తర్వాత మూడు నాలుగు గంటలకు మంచి కాఫీ తాగండి ఏది బ్లాక్ కాఫీ తాగండి బ్లాక్ టీ తాగండి మీకు నిద్రపట్టదు డిస్టర్బ్ అయిపోతది. మీరు చెప్పినట్టు మిల్క్ తోటి షుగర్ తోటి తోటి అది క్యాఫీన్ ఏం కాదు కొంచెమే క్యాఫీన్ ఉంటుంది దాన్ని కూడా అందులో కొంచెం కాఫీ పొడి ఎక్కువేషన్ అనుకోండి దాని ఎఫెక్ట్ కూడా 12 అవర్స్ 10 అవర్స్ ఉంటుంది కదా ఆబవియస్లీ ఉంటుంది అదే తట్టనే ఉంటుంది అది కాక
(19:37) ఎక్స్ట్రా మీరు షుగర్ వాడుతున్నారు. అది మంచిది కాదు మిల్క్ కూడా మిల్క్ ప్రోటీన్ లాగా కాదు ఏదో మీడియం లాగా వాడుతున్నారు. అది కూడా మంచిది ఏం కాదు. నో అంటే ఒక షుగర్ మీరు ఏది షుగర్ లెవెల్ మెజర్ చేస్తారు కదా ఏది 120 కంటే దాటొద్దు అంటారు కదా మేబీ బాడీలో 5ల షుగర్ ఉంటది 5లటర్స్ బ్లడ్ ఉంటుంది ఆ యా బాడీలో 5లస్ దాని తగ్గట్టు ఆ 120మిగ మైక్రోగ్రామ్స్ ఉంటుంది కదా యాక్చువల్ గా 5 g కంటే 6 g కంటే ఎక్కువ షుగర్ బ్లడ్ లో ఉంచలేదు.
(20:10) ఓకే అంటే 180 అయిందనుకోండి అంటే 9 గ్రామస్ వచ్చిందంటే మీకు షుగర్ పెరిగిపోతున్నట్టు లెక్క డిస్పోజ కావాలంటే మీ లివర్ పని చేయాలి. ఓకే మీకు ఎవరి మీద లోడ్ పడుతున్నట్టే అది ఎక్స్ట్రా లోడ్ ఇస్తున్నా ఎక్స్ట్రా లోడ్ ఇచ్చినట్టే అంటే సో నాకు బాగా అలవాటు ఉంది సాయంత్రం బ్రేక్ టైం లో చాయ గాని కాఫీ గాని వాడతానే ఎడిక్ట్ అయిపోతాం అలవాటు చేస్తే ఆ క్రేవింగ్ అంతే ఆ టైం కి రాంగానే సాయంత్రం నాలుగు కాంగానే కాఫీ కాఫీ కాఫీ అని చిరుగుతోళ్ళు ఉంటారు.
(20:36) అడిక్షనే అది సో అడిక్షన్ కంట్రోల్ లో ఉంటే స్లీప్ క్వాలిటీ జర కంట్రోల్ కి వస్తది. షుగర్ అడిక్షనే లిక్కర్ అడిక్షనే వార్న అన్ని అడిక్షన్ ఆ టైం రాంగానే అది అనిపిస్తది అంతే ఇప్పుడు లిక్కర్ అంటే ఒకటి గుర్తుకొచ్చింది సార్ మందు తాగితే మంచి నిద్ర వస్తది అని అంటారు. అసలు ఏం సార్ దాని సైన్స్ ఏంది గురించి సో మనం విస్కీ బాటిల్ చూద్దాం అనుకోండి విస్కీ బాటిల్ లో పైన రాసి ఉంటుంది.
(20:59) ఇది [గొంతు సవరించుకోవడం] 42% ఏబివ అంటు అబ్సల్యూట్ వాల్యూమ అనేది అంటే సో 30 ml లో 42% ఇతనాల్ అంటే ఇట్ కమ్స్ టు 12 ml 12 ml ml ఇథనాల్ మీన్స్ 12 ml పాయిజన్ ఇస్ ఏ పాయిజన్ బాడీలో పడంగానే లివర్ పని అదేగా అన్ని పనులు బంద చేసేసి దీని పని చూసుకు దీని పని చూసుకో ఇదే సమ అట్సైడ్స్ పాయిజనస్ సబ్స్టన్స్ ఎంటర్ ఇంటు బాడీ మస్ట్ ఫస్ట్ ప్రయారిటీస్ టు డిస్పోజ దిస్ ఆఫ్ ఓకే సో లివర్ పని చేయడం మొదలు పెడతది.
(21:28) సో ఆ 12 ml డిస్పోజ చేయడానికి లివర్ కి వన్ అవర్ పడతది. లివర్ కెపాసిటీ వన్ అవర్ కెపాసిటీకి డిజైన్ చేసి 30 ml అన్నారు. మనోళ్ళు 30 ని పోయి 6 చేశారు. పాటాల బెగ్ గాని 90 చేశ పటాల 90 సో ఎబవ్ 30 అయితే ఏమవుతది ఓవర్ ఫ్లో అవుతది. అది బ్లడ్ లో కలిసిపోతది. సో ఇంటాక్సికేషన్ ఎస్ బ్రెయిన్ పని చేయకుండా అయితది. నీ నిద్రపోతున్నావ అంటే నీ బ్రెయిన్ ని డామేజ్ చేసి బ్రెయిన్ పని చేయక నువ్వు కోమలకి వేయాలో తెలవక అటు అదే అది నిద్ర అనుకుంటున్నావ్ అది అది డిస్టర్బ్డ్ స్లీప్ అది డిస్టర్బ్డ్ స్లీప్ అది అది అది నిద్ర కాదు నీ బ్రెయిన్ పని చేయట్లేదు. ఇప్పుడు నిద్ర మత్తు
(22:02) వచ్చినట్టు మత్తు వచ్చినట్టు మత్తు వచ్చి పడుకున్నట్టు మత్తు వచ్చి పడుకున్నట్టే అది కానీ మార్నింగ్ దట్ ఇస్ నాట్ యక్చువల్ స్లీప్ మార్నింగ్ హ్యాంగ్ ఓవర్ హ్యాంగ్ ఓవర్ దిమాగ్ పని చేయపోతుంది హ్యాంగ్ ఓవర్ అవును ఇది పడుకున్నట్టు పడుకున్న యు ఫాల్ స్లీప్ బికాజ్ యువర్ బ్రెయిన్ ఇస్ నాట్ వర్కింగ్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ సో అది మిత్ అన్నట్టు అందుగురించి మీరు ఇఫ్ ఎట్ ఆల్ యు కీప్ ఆన్ ఇన్సిస్టింగ్ టేకింగ్ విస్కీ అంటే ఎట్ ద రేట్ ఆఫ్ 30 ml పర్ అవర్ మంచిదని కాదు అది ఏ విధంగా అది పాయజన్ అనేది బాడీకి ఆ లెవెల్ లో మంచిది ఎప్పుడూ కాదు ఓకే కావాలంటే అడాప్ట్ అయితది నీకు బాడీ
(22:34) విషానికి కూడా అడాప్ట్ అయితది. బట్ ఇస్ దేర్ ఎనీ టిప్ సర్ ఇప్పుడు నేను ఈ మధ్య కొన్ని వింటున్న ఇప్పుడు 30 ml 60 ml మనం వేసుకున్నప్పుడు వి షుడ్ కన్స్ూమ్ లాట్ ఆఫ్ వాటర్ అది కరెక్ట్ డైల్యూట్ అవ్వడానికి అంటే అట్లీస్ట్ నష్టం అనేది కొంచెం తగ్గుతది అంట కదా సార్ అసలు కన్ఫ్యూమ అంటే హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్ రైట్ బట్ ఎఫెక్ట్ మినిమైజ్ చేయాలంటే హైడ్రేషన్ ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఇంపార్టెంట్ అంటే ఏంది ప్రోటీన్ ఫుడ్ బిఫోర్ ఆహ అలాంగ్ విత్ దట్ మళ్ళ వెజ్ వెజీస్ కార్బ్స్ కాదు కార్స్ ఫ్యాట్ కాకుండా వెజీస్ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మీకు
(23:09) మంచిగా ఉంటది అది ఎఫెక్ట్ దాన్ని బ్యాలెన్స్ అవుతది కొంచెం బ్యాలెన్స్ అవుతది అవుతది సో స్లీప్ కి మాత్రం ఏ విధంగా అది మంచి చేయదు మళ్ళీ ఇంకొకటి తిన్న తర్వాత అది తాగిన తర్వాత కొంచెం తినాలంటారు గట్టిగా కాదు అది ఉల్టా తిన్న తర్వాత తాగొచ్చు కానీ తాగిన తర్వాత తినడం కాని మనదంతా రాంగ్ మనదంతా రాంగ్ రాంగ్ కాన్సెప్ట్ అది అంతే అంతే విన్నారా ఫ్రెండ్స్ దాని ఎఫెక్ట్ తగ్గుతది తిన్న తర్వాత తాగితే దాని హ్యాంగ్ ఓవర్ ఎఫెక్ట్ తగ్గుతది దాని మీద ఎఫెక్ట్ బాడీ మీద ఓకే సర్ ఇప్పుడు నిద్ర ఎట్లాగో డిస్టర్బ్ అయ్యే వాళ్ళకి ఇప్పుడు అందులో నేను కూడా
(23:41) ఉన్నా ఐ యమ్ వన్ ఆఫ్ ది పర్సన్ ఏమన్నా మంచి టిప్స్ ఉన్నాయా టు స్లీప్ ఎఫెక్టివ్లీ ఒకటి అర్థమయింది నాకు ఎర్లీ డిన్నర్ అండ్ ఐ షుడ్ అవాయిడ్ కాఫీ ఆర్ టీ స్పెషల్లీ ఇన్ ద ఈవెనింగ్స్ అది అది [సంగీతం] ఓకే బట్ ఈస్ దేర్ ఎనీ స్పెషల్ టిప్స్ ఫస్ట్ ఒక రిథం అంటే సర్కడియన్ రిథం ప్రకారం ఒక షెడ్యూల్ ప్రకారం నిద్రపోవడం అనేది బెస్ట్ థింగ్ అది పాజబుల్ కానప్పుడు సం స్లీప్ హైజీన్ అంటే ఎలా శుభ్రంగా మనం ఉండాలో వి క్రియేట్ ఏ అట్మాస్ఫియర్ ఇన్ ది బెడ్రూమ్ సచ్ [సంగీతం] దట్ యు ఫీల్ ఫ్రెష్ ఒకటి నైట్ నైట్ అంటే బ్లాక్ అవుట్ బ్లాక్ అవుట్ కర్టెన్స్
(24:17) య అంటే నైట్ లో లైట్ ఎంటర్ కాకుండా టోటల్ డార్క్ కట్టేసేస్తే అసలు రూమ్లో ఎంటర్ కాంగానే డార్క్నెస్ ఎక్కడో మూలకు చిన్న ఎల్లో లైట్ లేకపోతే రెడ్ లైట్ ఓ దీపం లాంటిది ఆ ఫీలింగ్ ఉండి ఆ వాత వాతావరణం ఉండేటట్టు నైట్ ఆ బెడ్రూమ్ అట్లా క్రియేట్ చేసుకోవాలి. బెడ్రూమ్ ఓన్లీ ఫర్ స్లీపింగ్ పడుకొని ఏమి యాక్టివిటీ ఉండకూడదు.హ్ ఉహ్ నువ్వు కూర్చొని హాల్లో కూర్చొని మొబైల్ చూసుకోండి హాల్లో చూసుకొని ఏదైనా వినండి హాల్ వరకే ఉంచండి హాల్ వరకే బెడ్ రూమ పడుకున్న తర్వాత నిద్రనేగా ఓకే ఓకే సో అటువంటి సిస్టం కొంచెం అలవాటు చేసుకోవాల సో ప్లెజెంట్ గా ఉండాలా
(24:57) టెంపరేచర్ కూడా బయటకంటే హాల్లో కంటే బయట కంటే టెంపరేచర్ తక్కువ ఉండేటట్టు చేసుకోవాల ఎందుకంటే నిద్ర రాదు రాదు వేడికి వేడికి నిద్ర రాదు అందుకొరించి బాడీ రూమ్ చల్లగా ఉండా చల్లగా ఉండాలా డార్క్ ఉండాలా సైలెంట్ ఉండాలా లైట్ తక్కువ ఉండాలా బ్లూ బ్లాకింగ్ ఉండాల గాడ్జెస్ ఉండొద్దు వైఫై ఉండొద్దు చేసుకోవాలా సరే పడుకునేటప్పుడు ఇంకా హాక్స్ కావాలనుకుంటే మంచి లైట్ మ్యూజిక్ వింటూ పడుకోవడం ఇష్టమైన లైట్ మ్యూజిక్ అర్థమైందా తర్వాత కొన్ని మసాజెస్ అంటే ఫోమ్ రోలర్ ఉంటుంది కదా ఫోమ్ రోలర్ ని వాడుకొని కొంచెం రోల్ చేసుకుంటే కొంచెం స్లీప్ అనేది ఉంటుంది.
(25:37) తర్వాత పడుకునే ముందు సరే మనం లైట్లు ఉంటాయి గనుక దాన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి అంటే బ్లూ బ్లాకింగ్ గ్లాసెస్ ఉంటాయి బ్లూ బ్లాకింగ్ గ్లాసెస్ అంటే మనకు బ్లూ కలర్ అంతా దాంట్లో ఐసోలేట్ అయిపోతది అంతా బ్లూ కలర్ కనపడదు ఓన్లీ రెడ్ యల్లో కనపడుతుంది. అది ఒక ఫీలింగ్ వచ్చేస్తది మీకు అంటే 7 ఓ క్లాక్ తర్వాత కనిపిస్తది ఇంటి రాగం స్నానం చేసిన తర్వాత అది పెట్టుకొని అన్ని పనులు భోజనం చేయొచ్చు భోజనం చేయొచ్చు పుస్తకం చదువుకోవచ్చు కానీ బ్లూ ని బ్లాక్ చేస్తావు నువ్వు అంటే మొబైల్ లో కూడా బ్లూ బ్లాక్ అయితది బల్బు నుంచి కూడా బ్లూ బ్లాక్ అయితది ఏడుఎ
(26:10) దొరుకుతది. నేనైతే 10 ఇయర్స్ నుంచి వాడుతున్నాను నేను అది. అచ్చ మంచిగా ఉంటది చాలా ఎఫెక్టివ్ అది. ఓకే తర్వాత న్యూట్రిషన్ అంటే జస్ట్ వన్ టూ హవర్స్ ముందు బోన్ చేస్తే వెల్ అండ్ గుడ్ దట్ షుడ్ బి లైట్ మీల్ తర్వాత నైట్ అప్పుడు క్మోమైల్ టీ అనేది ఒకటి కొంచెం ఎఫెక్టివ్ అంటారు. వాళ్ళకు ఏందంటే మెగ్నీష అంటే పంప్కిన్ సీడ్స్ ఒకటి ఆహ పంప్కిన్ సీడ్స్ పడుకునే ముందు ఒక ఏడుఎనిమిది సీడ్స్ తింటే జస్ట్ ఫ్రీక్వెంట్ యునేషన్ అనేది తగ్గుతుంది అందులో మెగ్నీషియం జింక్ అనేది స్లీప్ ని కొంచెం ఎన్హాన్స్ చేస్తుంది.
(26:42) ఓకే సో అవి ఒక ట్రయల్ చేయొచ్చు తర్వాత అసలు మీకు అంటే ఇంకొకటి మెగ్నీషియం గ్లైసినేట్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే అది సప్లిమెంట్ అచ్చ అది కూడా చాలా ఎఫెక్టివ్ రిలాక్సెంట్ మెగ్నీషియం గ్లైసినేట్ ఈవెన్ మెలటోనిన్ అనేది స్లీపింగ్ పిల్స్ కాదు. ఎందులో దొరుకుతాయి సార్ అది ఎనీ ఎనీవేర్ మెగ్నీషియం కంటెనింగ్ ఫుడ్ అది. ఆహ మెగ్నీషియం గ్లైసినేట్ అట్లా సప్లిమెంట్ కాకుండా నాచురల్ ఫుడ్ లో మెగ్నీషియం పంప్కిన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ పంకిన్ సీడ్స్ తీసుకోవచ్చు పంప్కిన్ సీడ్స్ లో తీసుకోవచ్చు మెగ్నీషియం గ్లైసనేట్ అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేసిందయితే నాకు కూడా సరే
(27:14) మీకు నిద్రలేమి అనేది క్రానిక్ అయినప్పుడు అంటే ఏంది ఫ్రీక్వెంట్ గా రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అనేది వచ్చినప్పుడు దాన్ని ఇన్సోమియా అంటారు. ఎందుకు పట్టద అంటే మన హ్యాబిట్స్ ఏంది నైట్ టైం మొబైల్ చూడడం, నైట్ టైమ వెబ్ సిరీస్ చూడడం, సీరియల్ చూడడం అవునవును నైట్ టైం మళ్ళ స్నాకింగ్ చేయడం ఎప్పుడైనా నిద్ర వచ్చినప్పుడు పోదాం నిద్ర పడతలేదు కదా ఇంకో ఇంకో ఎపిసోడ్ చూద్దాం లే ఇంకో ఎపిసోడ్ ఇంగ్లీష్ ఎపిసోడ్ నిద్ర వచ్చినప్పుడు మనము బయటికి వెళ్ళడం బంద చేయడం ఏది డే టైం బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండడము సో సన్ లైట్ ఎక్స్పోజర్ లేకపోవడము ఇవన్నీ
(27:48) ఇదంతా సర్కేటన్ రిథం దెబ్బ పడుతుంది అది ఆ ఇవన్నీ దీనికి ఏందంటే లేవగానే ఎప్పుడైతే మనము నైట్ డార్క్ అవుట్ చేసేసి నైట్ వేదామో మార్నింగ్ లేవగానే ఫస్ట్ బ్రైట్ లైట్ బ్రైట్ గా ఉండాలి ఇల్లు వెంటనే అన్ని కిటికీలు ఓపెన్ చేయాలా ఓకే అన్ని లైట్లు ఆన్ చేయాల ఓకే అంటే లేసినము లేచి మళ్ళీ ఇంట్లో చీకటి రూమ్లో ఉండొద్దు చాలా ఎఫెక్టివ్ ఉంటుంది మార్నింగ్ సెషన్ లో అదే నైట్ పడుకునేటప్పుడు ఇన్ కేస్ ఇటువంటిది క్రానిక్ గా ఉన్నప్పుడు ఇవన్నీ ప్రయత్నం చేస్తాం కదా మెగ్నీషియం అనుకొని ఇవన్నీ పంప్కిన్ సీడ్స్ అనుకొని హైజీన్ అనుకొని రానప్పుడు ఇంకా బెడ్ మీద పడుకొని
(28:24) రాకపోతే బాడీలో రెండు స్టేట్లు ఉంటాయి పారాసింపథటిక్ అండ్ సింపథేటిక్ అంటే అలర్ట్నెస్ అండ్ రిలాక్సేషన్ ఓకే అంటే ఏంది యక్టివ్ గా ఉండడం మళ్ళా స్లో డౌన్ కావడం సో మన బ్రీదింగ్ లో రైట్ నాస్ రిలీజ్ సింపథెటిక్ అంటే బ్రీదింగ్ పాటర్న్ లో రైట్ నాస్ల్ బ్రీదింగ్ ఇంక్రీసెస్ సింపథెటిక్ సిస్టం అలర్ట్నెస్ లెఫ్ట్ పారాసి సింపథెటిక్ రిలాక్సేషన్ సో పడుకునేటప్పుడు ఒక 12 బ్రెత్స్ డీప్ బ్రెత్స్ డీప్ బ్రెత్స్ ఓకే అంటే ఫుల్ బ్రెత్ అండ్ యు షుడ్ ఫిల్ యువర్ లంగ్స్ కంప్లీట్లీ పొట్ట కాదు లంగ్స్ లంగ్స్ చేసుకొని అది ఒకవేళ డీప్ బ్రెత్ మీకు అలవాటు లేక చేసుకోలేకపోతే డబుల్ బ్రెత్
(29:06) ఆ అట్లా చేసుకొని యు ఫిల్ అప్ యువర్ లంగ్స్ ఓకే ఓకే ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ అనుకోండిఫోర్ సెకండ్స్ ఇన్హేల్ ఫైవ్ సెకండ్స్ రిటైన్సెవెన్ సెకండ్స్ ఎక్సేల్ ప్రాణాయామం ప్రాణాయామం వాట్ఎవర్ ఆ షెడ్యూల్ అది ఓన్లీ 12 బ్రెత్స్ య అంతే ఎక్కువసేపు కాదు 12 డేస్ తర్వాత యు చేంజ్ అవర్ టు లెఫ్ట్ నాజరిల్ బ్రీదింగ్ ఓన్లీ సింగిల్ నాసరిల్ బ్రీదింగ్ ఓకే అంటే ఈ క్లోజ్ రైట్ నాజరిల్ లెఫ్ట్ తోటే ఒక 12 సార్లు తీసుకోవాలి బ్రీదింగ్ బ్రీదో తీసుకోవాలి దాంతో వదిలేయాలి అంతే అది పారాసింపథటిక్ అంటే ఏంది మజల్ ని రిలాక్స్ చేస్తుంది ఓకే మజల్ని బ్రెయిన్ ని మొత్తం మీరు చూడండి
(29:43) సక్సెస్ అవుతారు అందులో డెఫినెట్లీ సార్ డెఫినెట్ గా నేనైతే నాకైతే మీడియా యాక్షన్ యస్ టు డూ దట్ అదే పడుకొనే అది యా పడుకొనే వైల్ స్లీపింగ్ ఇట్ మటర్ ఆఫ్ విత ఇన్ ఫైవ్ మినిట్స్ ఇట్స్ క్లోజ్ అట్లా ఫోర్ ఫైవ్ డేస్ ట్రై చేయండి.హ ఉహ్ ఆ స్టేజ్ నుంచి కూడా కొంచెం నిద్ర పట్టే అవకాశం ఉంది. నేను మా మిస్సెస్ ఇద్దరం అయితే సక్సెస్ అయినా దాంట్లో సార్ అన్నీ చేసిన తర్వాత అది కూడా ఫైనల్ గా సో మార్నింగ్ లాంగ్ డిస్టెన్స్ వ్యూయింగ్ బ్రైట్ లైట్స్ నైట్ బ్లాక్ అవుట్ బ్లాక్ అవుట్ మంచి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకోవడం [సంగీతం] ఎర్లీ డిన్నర్ కొన్ని
(30:14) న్యూట్రిషనల్ పంప్కిన్ సీడ్స్ లాంటివి తీసుకోవడం రెడ్ లైట్ ఒకటి బ్లూ బ్లాకింగ్ గ్లాసెస్ ఒకటి ఇంకా నిద్ర పట్టకపోతే కూర్చొని బుక్ చదువుకోవడం నిద్ర వచ్చినప్పుడు ఇప్పుడు పడుకున్న తర్వాత నిద్ర పట్టట్లేదు అంటే పడుకోవడంలో అర్థం లేదు మళ్లా బెడ్ మీద అవును పొరలాడొద్దు అవును మళ్ళా బయటికి రావాల మళ్ళా సోఫాలో కూర్చోండి మళ్ళా బుక్కు పట్టుకోండి సో అది చేంజ్ చేసి చూడండి ట్రయల్ చేస్తే స్లో స్లోగా అడాప్ట్ అయిపోతది బాడీ ఇవి ఫ్రెండ్స్ సర్ తో జరిగిన కాన్వర్సేషన్ సో ఫార్ మీరు మస్ట్ ఇక్కడి వరకు చూశరాంటే పాడ్కాస్ట్ ఎంతో ఇన్సైట్ ఫుల్ అనిపించిందనే అనుకుంటున్నా మీ లెర్నింగ్స్
(30:47) పక్కా రాయండి సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ టు అస్ సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యు హావెంట్ ఒకసారి చెక్ చేసుకోండి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు మీరు చూడొచ్చు నెంబర్స్ బట్ బట్ వ్యూస్ మాత్రం బాగున్నాయి. సో దట్ ఇస్ సేయింగ్ మై కంటెంట్ ఇస్ వర్కింగ్ అవుట్ బట్ ట్రస్ట్ చేయట్లేదు. సో మీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ చిన్న మోటివేషన్ విల్ బి హెల్ప్ఫుల్ టు మీ టు కమ అప్ విత్ మోర్ ఇన్సైట్ఫుల్ పాడ్కాస్ట్స్ లైక్ దిస్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థాంక్యూ థాంక్యూ సర్ థాంక్యూ ఫర్ ఇన్వైటింగ్

No comments:

Post a Comment