Saturday, October 24, 2026

భారతీయులు అదృష్టవంతులు/Indians are lucky persons/ Dr.Deva Rao

భారతీయులు అదృష్టవంతులు/Indians are lucky persons/ Dr.Deva Rao

Author Name:Shunya

Youtube Channel Url:https://www.youtube.com/@Lifeexpmedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=lZTu27O-wEc





Title: భారతీయులు అదృష్టవంతులు/Indians are lucky persons/ Dr.Deva Rao

Author Name: Shunya

Description: A wonderful spiritual interview with Professor Dr. Deva Rao, who has read thousands of books! 📚🙏

What is the greatness of India? What is the knowledge in our Vedas? How vast is the spiritual knowledge that ancient Indian sages have given to the world? What is the real message of life that Sanatana Dharma gives us?

In this special interview, Professor Dr. Deva Rao shared many interesting things related to Indian culture, Vedic knowledge, teachings of sages, Sanatana Dharma and spiritual knowledge with us.

📚 Topics to be learned in this video:

The uniqueness of Indian wealth of knowledge
The messages provided by the Vedas and Upanishads
The spiritual knowledge of ancient Indian sages
The meaning of Sanatana Dharma
The greatness of Indian culture and traditions
Learning new things through the study of spiritual books
Why is ancient knowledge necessary for today's generation?

This is a must-watch interview for everyone interested in Indian spiritual knowledge.

🙏 LIKE the video if you like it, COMMENT your opinion, SHARE to spread Indian wisdom to more people.

🔔 SUBSCRIBE to our channel for more such spiritual interviews, meditation, Indian philosophy and wisdom related videos.

Let's learn wisdom… Let's grow with meditation… Let's show Indian wisdom to the world!

#DrDevaRao #SanatanaDharma #IndianSpirituality

#DrDevaRao #ThousandBooks #IndianWisdom #SanatanaDharma #Vedas #Upanishads #WisdomoftheSages #IndianCulture #Spirituality #SpiritualWisdom #VedicWisdom #SanatanaDharma #IndianKnowledge #IndianSpirituality #SpiritualInterview #AncientIndianWisdom #Vedas #Upanishads #TeluguSpirituality #shunya

Transcript:
(00:00) సర్వ ప్రపంచమునకు జ్ఞాన భిక్షను ప్రసాదించిన దేశము కేవలము భారతదేశమే అని చెప్పి తాజ్మహల్ ఇస్ నాట్ తాజ్మహల్ తాజ్మహల్ ఇస్ తేజోమహల్ కన్స్ట్రక్టెడ్ బై రాజ్పుట్ కింగ్స్ భారతదేశంలో ఉన్నంత ఆధ్యాత్మికత భారతదేశంలో ఉన్నన్ని వేదాలు భారతదేశంలో ఉన్నంత విజ్ఞానము ఏ దేశాల్లో కనపడదు అంతగా ఏంటి మన దేశం ప్రత్యేకత యు ఆర్ రైట్ ప్రపంచంలోని ఇతర దేశాలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోన్నాం ఇట్స్ ఏ ఫాక్ట్ ఒప్పుకుంటాయి సార్ హార్డ్ రియాలిటీ స్లోలీ దే ఆర్ కమింగ్ టు రియల్ ఎందుకంటే ఏ దేశంలో ఇన్ని వేదాలు లేవు కదా సార్ ఇంత లిటరేచర్ అదేందంటే ఇట్ ఇస్ ఆ గాడ్ చోజన్ ఏరియా ఇండియా
(00:42) ఓకే ల్ాండ్ ఆఫ్ గాడ్స్ అని అన్నారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా రియలైజ్ అవుతున్నారు వెస్టనర్స్ ఆ దట్స్ ద రీజన్ భారతీయ ధర్మం దాన్నే మన వాళ్ళు వెనుకట సనాతన ధర్మం అన్నారు. భారతీయ ధర్మం అన్నా సనాతన ధర్మం ఒకటే ఒకటే హిందూ అనే శబ్దము వాళ్ళు వేరే దేశస్తులు పెట్టిన శబ్దం అది ఓకే సింధు అనే శబ్దానికి అనరాక అపభ్రంశమై హిందు అయింది అది అచ్చ వాళ్ళకు అనరాక ఓకే సింధూ పరివాహ ప్రాంతంలో నివసించింరు ఆర్యులు అప్పుడు అచ భారతదేశ ధర్మం సనాతన ధర్మం సనాతన అంటే ఒకప్పుడు సరే ఇప్పుడు ధర్మం అనేసరికి చాలామంది ఇస్లాం అని క్రిస్టియన్ అని సిక్ ధర్మం కాదు
(01:27) మాట్లాడతారు హిందూ మతము కూడా ధర్మం కాదు మ్ టు బి మోర్ బ్రాడ్ ఇన్ అండర్స్టాండింగ్ మతం కాదు మతము కాదు ఓకే ధర్మం అనేది మతం కాదు హిందూ ధర్మం అంటే మతం కాదు. హిందూ ధర్మం అంటే మతం కాదు హిందూ ధర్మం అనటం కంటే ఇట్ ఇస్ ఆ సనాతన ధర్మం అనటమే బెస్ట్ ఎందుకంటే ఈ హిందూ పదం మధ్యన వాళ్ళు పెట్టి ఉంటుంది మనకి ఓకే మన దగ్గర సనాతన ధర్మమే ఉంది.
(01:55) సనాతన ధర్మం అన్నది మన భారతీయ ధర్మం భారతీయ ధర్మం భారతీయ ధర్మం అనొచ్చు అంటే భారతదేశంలోనే విలసిల్లింది ఓకే జన్మించింది విలసిల్లింది ఎందుకంటే సార్ ఇది మధ్య చాలా కన్ఫ్యూజన్ ఉంది చాలా అదే అదే అంటే ఇది మా మతము హిందూ అంటే మతము ఇంకోటి అంటే మతము ఇది మతానికి సంబంధించిన ధర్మమేమో కాబట్టి మేము మా దేశంలో భారతదేశంలో ఉన్నప్పటికిని ఆ ధర్మాన్ని మనం పాటించకూడదేమో అట్లాంటి అపోహాలు చాలా వచ్చినాయి.
(02:21) విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు పురాణ వైర గ్రంథమాల అని 16 చారిత్రిక నవలలు రాసిండు. అంటే చరిత్ర ఘట్టాలనే తీసుకొని నవలలుగా రూపొందించిండు అంటే ఇట్స్ ఏ ఆ ఇంటెలిజెంట్ వే ఆఫ్ కంబైనింగ్ ఫిక్షన్ అండ్ ఫాక్ట్ హిస్టరీ ఇస్ ఫాక్ట్ నావెల్ అనేసరికి దాంట్లో ఫిక్షన్ కూడా ప్రవేశపెట్టబడతది ఎందుకంటే జస్ట్ ఫర్ ఆ ఫర్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది రీడింగ్ మరి ఫిక్షన్ హిస్టరీని ఏమన్నా దెబ్బతీస్తా అంటే తీయ వెరీ కేర్ఫుల్ ఇన్ రైటింగ్ ఇట్ బ్యూటిఫైస్ ది హిస్టరీ అంతే ఇట్స్ ఏ టైప్ ఆఫ్ లిటరేచర్ అగైన్ లిటరేచర్ లో ఒక భాగం అయిపోయింది హిస్టారికల్ నావెల్స్
(03:07) వారు అందులో ఏం రాశారంటే 16 నవలలకి పీఠిక రాసిం మొదలు నేను ఎందుకు రాస్తున్నాను చరిత్రలు ఉన్నాయి ఆల్రెడీ అంటే రాముని పట్టాభిషేకం అప్పుడు గ్రహస్థితి ఆకాశంలో ఎట్లా ఉండే ఏ తిథి ఏ నక్షత్రము ఏ గ్రహ ఏ గ్రహాలు ఎక్కడ కాంబినేషన్ ఎట్లా ఉండే దాన్ని బట్టి క్ాలిక్ులేట్ చేసి ఎట్లా చేయగలిగింద అంటే ఆ కాంబినేషన్ ఎన్ని వందల సంవత్సరాలకు ఒకసారి వస్తది.
(03:35) ఎన్ని వేల సంవత్సరాలకు ఒకసారి వస్తది. పిన్ పాయింట్ చేసి చెప్పగలిగింరు. ఆయన మన తెలుగు వాళ్ళలో ఆయన ప్రథముడు కానీ తర్వాత తర్వాత ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది చాలా పుస్తకాలు రాస్తున్నారు. యాక్చువల్ ది క్రోనాలజీ ఆఫ్ ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ బ్రిటిష్ వాళ్ళు ఏం చేశనంటే దాన్ని వాళ్ళకు చరిత్రకి వాళ్ళ చరిత్రకు అందినటువంటి వాళ్ళ అవగాహనకు అందినటువంటి భారతదేశంలోని గొప్ప భారత రామాయణ కథలన్నింటిని మెథికల్ స్టోరీస్ అన్నారు మిథికల్ అంటే కల్పించిన కథలు జరగలేదు భారత రామాయణాలను ఇతిహాసము అంటారు ఈ రెండింటిని ఇతిహాసము అంటే ఇది ఈ విధముగా
(04:17) జరిగినది అని అర్థం ఓకే ఇట్స్ ఏ ఫాక్ట్ దట్ ఇస్ టోల్డ్ బై ది రిషీస్ ఓకే అది అది కంప్లీట్ గా టైటిల్ యొక్క ఇతిహాసం అనే శబ్దానికే ఇది ఇలా జరిగింది అనే అర్థం ఉన్నప్పుడు హౌ కెన్ దే డిస్టార్ట్ ఇట్ యస్ ది మీనింగ్ ఏ మిత్ మిత్ అంటే కాల్పనికం కల్పించింది. అయితే సార్ ఇప్పుడు మన భారతదేశానికి ఎలాగైతే భారతీయ సనాతన ధర్మం ఉందో అలాగే జపాన్ కి ఒక ధర్మము చైనాకి ఒక ధర్మము అమెరికాకు ఒక ధర్మము ఇట్లా ప్రతి దేశానికి ఆ ధర్మాలు ఉండే ఉంటాయి.
(04:54) అయితే అన్ని ధర్మాలలోకి వెళ్లి భారతదేశ ధర్మం అన్నది సనాతన ధర్మం అన్నది ఎందుకు అంత స్ట్రాంగ్ గా ఉంది ఎందుకు అంత ఫేమస్ అయింది విశ్వ మానవాళి మొత్తానికి శ్రేయస్సు కోరి ఆ అతి ఉన్నతమైనటువంటి సామాజిక ఆధ్యాత్మిక ఆర్థిక పరమైన ఒక వ్యక్తి బహుముఖమైన వికాస జీవితానికి మన ఋషులు తపస్సు చేసి దర్శించిన చినటువంటి సత్యాల అన్నింటిని వేదాలుగా రూపొందించింది.
(05:29) ఇంత ఇంటెన్సివ్ గా ఇంత ఏన్షియంట్ టైమ్స్ లో ఎక్కడ ఏ దేశంలో తపస్సు జరగలే సత్యాన్ని దర్శించలేదు వాటిని ఒక మహత్తరమైనటువంటి దర్శన గ్రంథాలుగా రూపొందించలేదు అవే వేదాలు. రైట్ అయితే భారతదేశంలో ఆధ్యాత్మికత ఉంది కాబట్టి మన వేదాలు గాని మన ధర్మం గాని మన సనాతన ధర్మం గాని అంత స్ట్రాంగ్ అంటారు. ఎందుకంటే మెడిటేషన్ ఉంది ఇక్కడ యోగ సాధన ఉంది కాబట్టి విచిత్రం ఏంటంటే గ్రీకుల కాలం నుంచి అంటే క్రీస్తు పూర్వం నుంచి ఒక 2000 సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశం యొక్క సిరి సంపదల మీద వాళ్ళ కన్నుబడి దోచుకొని పోవటం దండయాత్రలు చేసి జరుగుతూనే
(06:17) ఉన్నది అలెగ్జాండర్ నుంచి స్టార్ట్ తర్వాత మహమ్మదీయులు వచ్చిన వాళ్ళు మొదలు దోచుకొని పోయేవాళ్ళు నాదిషా లాంటి వాళ్ళు తర్వాత కాలంలో దోచుకొని పోతే టెంపరరీ వెళ్తా అని చెప్పి ఇక్కడ కంప్లీట్ గా దీన్ని ఆక్రమించుకొని ఏలుదాం అని చెప్పి అట్లా కూడా ఈ మొగల్ సామ్రాజ్యాలు అవి ఇవన్నీ వాళ్ళ వాళ్ళన్నీ వచ్చినాయి కిల్ీలు గజనీలు గజనీలు వాళ్ళ గజనీ వంశం వాళ్ళేమో దోచుకొని వెళ్ళిన వాళ్ళు గోరీలు గజినీలు మహమ్మద్ గోరి గజినీ మహమ్మద్ వాళ్ళు ఎర్లియర్ ఎప్పుడైతే మొగల్ సామ్రాజ్యం స్థాపించబడ్డదో వీళ్ళతోని అప్పటి నుంచి స్థిరంగా ఢిల్లీని క్యాపిటల్ సిటీగా
(06:58) చేసుకొని కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించింది. మొత్తం మీద గ్రీకుల తో స్టార్ట్ అయ్యి ఇది బ్రిటిష్ వాళ్ళతో పూర్తఅయింది మనది పారతంత్రీయ జీవితం రైట్ సార్ అయితే సర్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే నేను సౌదీ అరేబియాలో కొన్నాళ్ళు ఉన్నాను. అంటే అక్కడ అందరూ 99% ముస్లిమ్స్ే కనిపిస్తారు మిగతా వాళ్ళు వలసలు వెళ్ళిన వాళ్ళు వేరే మతస్తులు అంటే హిందువులు గానిీ క్రిస్టియన్లు గాని ఏదో పనులు చేసుకోవడానికి ఉంటారు ఆరిజన్లు మాత్రం ఎక్కువ శాతం వాళ్లే ఉంటారు.
(07:28) అట్లా చాలా దేశాలలో మతమే ఇండోనేషియా ఉందనుకోండి ఇండోనేషియాలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు తర్వాత హిందువులు ఉంటారు. మన భారతదేశానికి వచ్చేసరికి ఇక్కడ హిందువులు ముస్లింలు జైనులు బుద్ధిజం సిక్కులు క్రిస్టియన్లు ఇట్లా రకరకాల మతాలు అన్నవి ఎక్కువ మతాలు ఉన్నవి మన భారతదేశంలో కనిపిస్తా ఉంటాయి ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎందుకని ఇలా అదిఒక్కటి భారతీయ ధర్మానికి సనాతన ధర్మానికి ఒక గొప్ప దాని యొక్క గొప్పతనానికి దాని యొక్క ఎవరినైనా ఆపదలో ఉన్న జాతులను ఎవ్వంటినైనా రక్షించేటువంటి ఔదార్య గుణం గొప్ప గుణం ఒక్క భారత జాతికే ఉంది కాబట్టి మనం ఎవ్వరికీ ఏ దేశస్తులు వచ్చి దండయాత్రలు
(08:13) చేసిపోయినా ఇక్కడ ఉన్నా అందరికీ కోఆపరేట్ చేసిన అది మనకి ఇప్పటి ఆధునికులక అయితే అర్థమే కాదు ధర్మరాజు మహాభారతంలో పాత్ర ఉంది కదా భీముడు తిడుతుండంగా కూడా ఆయన పాలసీని మార్చుకోడు అదే ధర్మం అవలంబిస్తాడు. అట్లా హిందూ ధర్మంలో క్షమాగుణము అంటే నీకు అన్యాయం చేసిన వానికి కూడా క్షమించే అంత గొప్ప ఔదార్యం మన జాతికే ఉంది.
(08:47) ఆ రకంగా అనేక కాలాల్లో అనేక జాతులు మానవ జాతులు వచ్చి ఇక్కడ తలదాల్చుకున్నాయి. బలవంతంగా వచ్చి దండయాత్రలు చేసి ఉన్న వాళ్ళు కూడా కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించేసరికి వాళ్ళ జాతిని కూడా మనం రూట్ అవుట్ చేయలేదు. అందరికీ ఆశ్రయం ఇచ్చాం. మనం ది కాస్ట్ ఆఫ్ అవర్ ఓన్ లిబర్టీ వ కుడ్ నాట్ఫైట్ అగనస్ట్ రూట్ దమ అవుట్ చేయగలిగిన అప్పుడు కూడా చేయలేదు అంటే ప్రతి ఒక్కటి భగవంతుడే అద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకున్న ధర్మం మన సనాతన ధర్మం అంటే ఆ క్రిస్టియన్ లో ఉండేది కూడా ఈ భగవంతుడే ఆ ముస్లిం లో ఉండేది కూడా ఈ భగవంతుడే అని అర్థం చేసుకున్నది కాబట్టి పాసిబుల్ అయింది అంటారు
(09:28) క్రిస్టియానిటీ ఇస్లాం ఇవి రెండు ఆ రెండే కాదు ఇంకా హిబ్రీయు మతం యూదుల మతం యూదుల మతం మొదలు ఓల్డ్ టెస్టమెంట్ లో ఉంటుంది క్రిస్టియానిటీ న్యూ టెస్టమెంట్ లో ఉంటుంది. ఆ మోసెస్ యూదులకి ప్రాఫెట్ మోసెస్ అంటే బిసి 1500 అని వాళ్ళు చెప్పుకున్నారు. అప్పటి నుంచి మొదలుపెడితే క్రైస్తు వరకు క్రైస్త తర్వాత కాలంలో ఇప్పటివరకు క్రిస్టియన్ మతం అనేది ఆపి మీకు కొన్ని పాయింట్స్ నేను రాసినయే వస్తున్నాయి.
(10:07) పిఎన్ ఓక్ అని ఒక మహానుభావుడు మహారాష్ట్రీయన్ గ్రేట్ ఇండాలజిస్ట్ 1907 లో పుట్టి 1900 2007 లో చనిపోయాడు 90 ఇయర్స్ హి లివడ్ లాంగ్ ఆయన ఏమంటాడంటే తన పుస్తకాల్లో చాలా పుస్తకాలు పబ్లిష్ అయినాయి వారి వారు సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్లి కొట్లాడింరు కూడా కేసులు పెట్టి తాజ్మహల్ ఇస్ నాట్ తాజ్మహల్ తాజ్మహల్ ఇస్ తేజో మహల్ కన్స్ట్రక్టెడ్ బై రాజ్పుట్ కింగ్స్ ఇప్పుడు మీరు మీరు ధర్మపురికి వెళ్తే మన దగ్గర నేను ఒకసారి అక్కడ పూజారిని అడిగిన దేవాలయంలో నరసింహ స్వామి దేవాలయం అదిఏంటి దూరంగా కనబడుతుంది మినార్స్ దాని స్తంభాలకంతా మన చెక్కడాలు కనబడుతున్నాయి ఏందఅంటే అయ్యో సార్ అది
(10:48) ప్రాచీన నరసింహ స్వామి క్షేత్రం అదే ముస్లింల పరిపాలనలో మన దేవాలయాన్ని తీసేసి డోము కట్టేసింది అని చెప్పాడు. అంటే దట్స్ నాట్ ది ఓన్లీ ప్లేస్ ఓన్లీ ఔరంగజేబ్ హస్ డిమాలిష్డ్ మోర్ దెన్ 20,000 హిందూ టెంపుల్స్ ఆల్ ఓవర్ ఇండియా మీకు దీనికి చక్కటి ఇన్ఫర్మేషన్ కావాలంటే సీతారామ గోయల్ అని మంచి ఇండోలజిస్ట్ మొన్నటి వరకు బ్రతికిండు ఆయన ఆయన చాలా పుస్తకాలు రాసిండు టెంపుల్స్ డిమాలిష్ మీదనే ఒక బుక్ రాసిండు.
(11:19) ఉమ్ అట్లా వాళ్ళు వాళ్ళ ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. మన గుడ్విల్ ను కోల్పోయింరు అయినా కూడా మన జాతి ఆ ఏమి జాతి అంటే ఇంతవరకు కూడా జవహర్లాల్ నెహ్రూ టైంలో కూడా అన్డ్యూ అడ్వాంటేజెస్ అన్ని వాళ్ళకే ఇస్తూ వెళ్ళాం. ఈనాడు ఇంత అనుభవిస్తున్నాం తెలుసు మనకి అయితే భారతదేశం యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని మతాలను గౌరవించడం గౌరవిస్తుంది.
(11:46) అయితే ఈ మతాలన్నీ ఆఫ్షూట్స్ ఆఫ్ వైదిక రిలీజియన్ ఓకే ఎట్లా సనాతన ధర్మం నుంచి ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ మనము ఈజిప్ట్ కి కూడా బీస నుంచి మనకి వర్తక వాణిజ్యాలు ఉండాయి. బీస లో నుంచి ఇప్పుడు కాదు అంటే సముద్రయానం అనేది ఊడ ప్రయాణం అనేది ఆ ఆనాటి నుంచే భారతదేశానికి తెలుసు ఒక ప్రాచీన దేశాలు బయట ఉన్నటువంటి ఈజిప్ట్ లాంటి మెసపటోమియా లాంటి ఇరాన్ లాంటి ఇరాక్ లాంటి ఇట్లాంటి దేశాలలో కొంత ప్రాచీనత ఉంది. మనదాన్ని కంపేర్ చేస్తే
(12:34) ఏది కాదు కానీ కొంత ప్రాచీనత ఉంది అంటే అప్పటి నుంచే మనవాళ్ళు ఎక్కడెక్కడైతే కొంచెం నాగరికత ఉందో ఆ దేశాలకు మన యొక్క కేవలం వర్తక వాణిజ్యాలే కాకుండా మన సంస్కృతి కూడా వ్యాపించింది వీళ్ళ ఓకే వ్యాపిస్తే ఈ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంతమంది ఏం చేసిరంటే కొన్నిటిని పట్టుకున్నారు. మన మతం లోపటి కొన్ని మన ధర్మం లోపటి కొన్ని పాయింట్స్ ని పట్టుకొని వాళ్ళు ఇట్ ఇస్ అవర్ రిలీజియన్ యా ఇప్పుడు గమనిస్తే మీరు చెప్పింది చూస్తే గనుక ఉపవాసం ఉంది.
(13:09) హిందూ ధర్మంలో ఉంది క్రిస్టియన్ ధర్మంలో ఉంది జైన ధర్మంలో ఉంది చాలా ధర్మాల్లో ఉపవాసం అన్నది కామనే అట్లా దీపం వెలిగేయడం ఉంది మనం దీపం వెలిగిస్తే వాళ్ళు క్యాండిల్ వెలిగిస్తారు కేవలము చారిత్రికమైన ప్రాధాన్యత అంటే ప్రాచీనత అనేటువంటి అంశమే కాకుండా భారతదేశానికి భారతీయ సంస్కృతికి జ్ఞానము అబ్సల్యూట్ గా వికసించినటువంటి దేశం ప్రాచీన కాలం నుంచి కేవలం భారతదేశమే ఈ జ్ఞానాన్నే ప్రపంచం అంతా మనం మన ద్వారా వ్యాప్తి చెందింది.
(13:44) నాట్ లైక్ క్రిస్టియన్ ప్రాపగేషన్ వాళ్ళు మనల్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయి కొంత అనుకరించడానికి ప్రయత్నం చేసి వాళ్ళకు సాధ్యమైనవి ఉంచుకొని సాధ్యముగాని కష్టతరమైన సాధనలను వదిలేసి మన ధర్మం లోపటి ఇప్పుడు తంత్రశాస్త్రం ఉంది తంత్రశాస్త్రాన్ని చాలా రిలీజియన్స్ అడాప్ట్ చేసుకోవాలి ధ్యానం ఉంది ధ్యానాన్ని క్రిస్టియానిటీలో దేర్ ఇస్ నో ధ్యాన దేర్ ఇస్ నో యోగ దేర్ ఇస్ ఓన్లీ ప్రేయర్ మ్ ప్రార్థన మాత్రమే ఉన్నాయి అంటే భక్తి అంశం మాత్రమే ఉంది అక్కడ సరెండర్ భక్తి మన దాంట్లో ఎన్ని ఉన్నాయి మన దాంట్ల ఒక కల్ప వృక్షం లాగా అనేక శాఖలుగా గాడ్ రియలైజేషన్
(14:29) హస్ గాట్ సో మెనీ వేస్ ఆల్ ది వేస్ రచస్ ది సేమ్ డెస్టినేషన్ అల్టిమేట్ బ్లాజమింగ్ ఆఫ్ హ్యూమన్ కాన్షస్నెస్ డివైన్ కాన్షస్నెస్ ఇది మన దగ్గర ఇంత వైవిధ్యం ఉంది. అక్కడ లేదు అయితే సార్ ఇప్పుడు మన దేశంలో కూడా చాలామంది అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మన సనాతన ధర్మాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటే ఎగ్జాంపుల్ కి ఒక ముస్లిం లో గాని ఒక క్రిస్టియన్ లో గాని ఒక జైన్ లో గాని ఉండేది సర్వాంతర్యామి అంటే మన లోపల ఉండే భగవంతుడే వాళ్ళ లోపల కూడా ఉన్నాడు.
(15:09) మన అద్వైత ధర్మం ప్రకారం మన హిందూ ధర్మం ప్రకారం కానీ చాలా మంది ఒప్పుకోరు వాళ్ళ పెద్దలు రాసినటువంటి ఖురాన్ బైబిల్ ని పట్టుకొని ఉన్నారు. అందులో కూడా ట్రూ ఫాలోవర్స్ అంటే కాదు అంటే మన వాళ్ళు కూడా ఒప్పుకోరు అంటున్నాను నేను మనకు కూడా చాలా మంది ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ గా మాట్లాడుతున్నారు కదా హిందూ ధర్మం హిందూ ధర్మం అని మాట్లాడుతున్నారు మన వాళ్ళు కూడా ఒప్పుకోరు అని అంటే మనవాళ్ళలో కూడా ఉద్యమాలు వచ్చినాయి.
(15:30) మ్ మధ్య యుగంలో ఈవెన్ ఆధునిక యుగంలో దయానంద సరస్వతి వచ్చింరు. వచ్చి దయానంద సరస్వతి అంటే మహర్షి దయానంద సరస్వతి అందరికీ గౌరవించదగిన వాడే అందరూ కానీ ఆయన లోపట ఉన్నటువంటి లిమిటేషన్స్ ని గురించి అరవిందుడు చెప్పాడు. అంటే ఆర్య సమాజ స్థాప ఆర్య సమాజ స్థాపన రామకృష్ణ పరమహంస చిన్న ఒక ఆయన గమనించిన విషయము దయానందుని గురించి నాకు ఒక చోట దొరికింది ఏంటి ఈయన ఒక చోట తన బిడిదిలో తను ఉన్నాడు రామకృష్ణుడు దూరంగా ఒక ఉద్యానవనంలోనో ఎక్కడోనో కనపడుతున్నాడు దయానందుడు హి సా దయానంద సరస్వతి
(16:17) చూసిండు ఆయనని చూసి వాళ్ళు కలవలేదు మాట్లాడలేదు ఆయన అక్కడ దూరంగా ఎక్కడో తిరుగుతున్నాడు. ఇతను ఇక్కడి నుంచి చూశడు అంతే ఆయన ఇన్ఫరెన్స్ ఏంటంటే దయానందుని యొక్క ముఖం మీద ఎక్కువ రాజసికత్వమే కనిపిస్తుంది నాకు అని అన్నాడు. ఆ ఇట్స్ నాట్ ఫుల్లీ బ్లాజం ఒక ఒక్క క్వాలిటీ మాత్రమే డామినేట్ చేస్తే అది ఫుల్ బ్లోన్ సోల్ కాదు.
(16:49) సహస్ర దలాల్లో కొన్ని దాలు తెచ్చుకున్నాయి కొన్ని దలాలు తెచ్చుకోలేదని ఆహా సాత్వికత త్రిగుణాతీత దశ వస్తేనే నిర్వికల్ప సమాధి మరి రాజసికత అక్కడ డామినేట్ చేసినట్టుగా గమనించాడు ఆయన ఆయన ముఖం చూసి వాళ్ళకి ఎంత అండి మహాత్ములకి జస్ట్ గ్లాన్స్ దే కెన్ అండర్స్టాండ్ రామకృష్ణుని గురించి కూడా చాలా ఉన్నాయి ఎట్లాంటి సందేశాలు అంటే మనం కొన్ని సంవత్సరాల పాటు ఆ సందేహాలలో పడి ఆ మన సాధనకి అవరోధంగా నిలిచేటువంటి బలవత్తరమైన సందేహాలను కూడా ఆయన చిన్న చిన్న చిన్న ఉదాహరణలతో తన గంభీరమైన అనుభవాలను చెప్పాడు. ఒకసారి ఒక
(17:35) శిష్యుడు వచ్చి నా శిష్యుడు అది ఒక సాధకుడు వచ్చి అయ్యా మేము వి ఆర్ ఎట్ సి మాకే మొత్తం కంప్లీట్ గా కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేను త్రిమతాచార్యులు గొప్పవాళ్లే అని చెప్తారు వాళ్ళ మతం వాళ్ళు వాళ్ళు చెప్తారు వీళ్ళ మతం వాళ్ళు వీళ్ళు చెప్తారు నేను ఇంపార్షియల్ గా ఏంటి అసలు సత్యం అని చదవదలుసుకుంటే నాకేమి అంత అగమ్య గోచరంగా ఉంది.
(18:02) అద్వైతం మొదలు బోధించబడ్డది ఆదిశంకరుతంతోని తర్వాత విశిష్టాద్వైతంలో రామానుజుడు తన పద్ధతిని మార్చుకొని ఇంకొక రకంగా చెప్పాడు. దైవత్వాన్ని సాధనా మార్గాన్ని భక్తి భక్తి ప్రధానం చేసి రామానుజుడు జ్ఞాన ప్రధానంగా ఆదిశంకరులు మధ్వాచార్యులు జీవుడు జీవుడే దేవుడు దేవుడే ఇద్దరు కలిసిపోవటం అనేది ఉండదు సన్నిధిలో చేరవచ్చును గానీ కంప్లీట్ గా కలిసిపోవటం లీనమైపోవటం అనేది జరగదని ఆయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు మధ్వాచార్యుడు ఇవన్నీ మాకు సామాన్యులైన సాధకులకు ఇది గందరగోళంగా ఉంది దయచేసి మీరు ఏదైనా మార్గం చెప్పాలి మాకు అనిఅంటే ఆయన
(18:48) ఏమన్నాడంటే ఇందులో దేర్ ఇస్ నో ప్లేస్ ఫర్ కాన్ఫ్లిక్ట్ ఇందులో సంఘర్షణకి తావే లేదు వైవిధ్యానికి తావే లేదు అన్నాడు. ఆ సింతసిస్ నేను ఎవ్వరి దగ్గర చూడలే ఇంతవరకు రామకృష్ణ రామకృష్ణ ఏమన్నాడంటే ఇవి విరుద్ధమైనవి కాదు పరస్పరం విరుద్ధమైనవి కాదు పరమ పదానికి ఇవి మూడు సోపానాలు అన్నాడు మూడు కరెక్టే అని మూడు సోపానాలు మ్ కింది మెట్టు ద్వైతము దాని పై మెట్టు విశిష్ట అద్వైతము చివరి మెట్టు అద్వైతము అన్నాడు కింది మెట్టు ద్వైతము ద్వైతము మధ్యలో మెట్టు విశిష్ట అద్వైతము పై మెట్టు పై మెట్టు అద్వైతం ఈ మూడు డిఫైన్ చేద్దాం సార్ కింది మెట్టు
(19:32) ద్వైతం అంటే ద్వైతం అంటే అక్కడి నుంచే స్టార్ట్ అయితాడు సాధకుడు ఓకే ద్వైతం అంటే ఏంటి లోవర్ కాన్షస్నెస్ లో ఉంటాడు కాబట్టి ఎట్లా ఉంటది అంటే భగవంతుడు ఇప్పుడు ఈ రిలజియన్స్ అన్ని అక్కడే ఉన్నాయి మిగతా వరల్డ్ రిలజియన్స్ అన్నీ అదే మూడో మెట్టు దగ్గరనే ఉన్నాయి అందుకే వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ మన సనాతన ధర్మం అర్థం కాక ఇట్స్ గుడ్ బాగుంది అర్థం కాక ఇప్పుడు ఇప్పుడు ద్వైతము అంటే ఏంటి అన్నది జీవుడు జీవుడై దేవుడు దేవుడే జీవుడు జీవుడే దేవుడు దేవుడే దే ఆర్ సెపరేట్ జీవుడు దేవుడు వేరు కాదు వేరు వేరు వేరు వేరు అన్నది విశిష్ట అద్వైతమా ద్వైతం ద్వైతం
(20:09) ద్వైతం అంటే రెండు ద్వ అంటే రెండు రెండు అంటే దేవుడు వేరు మనిషి వేరు మనిషి వేరు ఇది విశిష్ట ద్వైతం ఆ ద్వైతం ద్వైతం దీని తర్వాత విశిష్ట విశిష్ట ద్వైతం అంటే ఇదేంటి ఇది అదేమో మధ్వాచార్యులు స్థాపించారు. ఎవరు ద్వైతం ద్వైతం మ్ రెండవది ఆ మధ్వాచార్యులు స్థాపించిన ద్వైతంలో భక్తికి చోటు ఉంది. ఉమ్ పరిమితమైన జ్ఞానానికి చోటు ఉంది అంటే పరమేశ్వరుని యొక్క మ్ ఆ ఆని పొటెన్స్ అంటే సర్వశక్తిమంతత్వం అంటే సుప్రీమ్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్ ని వాళ్ళు ఒప్పుకుంటారు కానీ మానవ ఆత్మ పరమాత్మ ఎన్నటికీ లీనమై ఒక్కటి కావు కావు అంటే ఆ ఎంటి మానవుని ఎంటిటీ చిన్నది
(20:52) ద్వైతం అంటది అది అది ద్వైతం ద్వైతం రైట్ విశిష్ట ద్వైతంలో విశిష్ట అద్వైతంలో ఫస్ట్ వచ్చింది విశిష్ట అద్వైతం ఆ ఫస్ట్ వచ్చింది ద్వైతం ఓకే ఫస్ట్ వచ్చింది ఫస్ట్ వచ్చింది కాదు యాక్చువల్ గా అద్వైతం ఫస్ట్ వచ్చింది రైట్ అవర్ మొదలు పుట్టింరు తర్వాత రివర్స్ ఫస్ట్ అద్వైతం వచ్చింది వచ్చింది దాని తర్వాతే అద్వైతాన్ని అర్థం కాక ద్వైతము విశిష్ట అద్వైతం వచ్చినాయి ఆహా అర్థం కాక కాదు ఒక్కొక్క టైంలో మహాత్ములు ఎట్లా అంటే అద్వైతము అర్థం స్టేజిని బట్టి అంటే ఒకటో తర్వాత రెండో తర్వాత రెండో తర్వాత మూడో తరత అట్లా అయితే అద్వైతము మొట్టమొదటి మొదలే ప్రతిపాదించబడ్డది
(21:33) విచిత్రం ఏంటంటే ఉపనిషత్తులు వేద భాగాలయినటువంటి ఉపనిషత్తుల్లో ఈ అన్ని తత్వాల సమాగమం ఉంది. రైట్ సార్ ఇప్పుడు మనం ఇప్పుడు ద్వైతం గురించి మాట్లాడాం ఆ విశిష్ట విశిష్టవైతం అంటే ఏంటి విశిష్టాద్వైతం అంటే ఒక మానవ శరీరం ఉంది. మానవ శరీరంలో హృదయం ఉంది మనసు ఉంది. మేదస్సు కాలు చేతులు ఉన్నాయి వివిధ అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకటా రెండా అవయవాలు వేరుగా ఉన్నా వేరుగా ఉన్నా ఒకటే ఇంటిగ్రల్ గా చూస్తే ఒకటే ఇది విశిష్ట అద్వైతం విశిష్టమైన అద్వైతం అంతే ఏమీ లేదు
(22:16) ఓకే ఇది కూడా అద్వైతమే కానీ అందులో కొంచెం ఈ కాంపోనెంట్స్ ఉంటాయి ఈ కాంపోనెంట్స్ కూడా ఉంటాయి ఉంటాయి మెదడు ఉంటుంది కళ్ళ ఉంటాయి ఇంద్రియాలు ఉంటాయి మనసు ఉంటుంది ఆత్మ ఉంటుంది చిత్తం ఉంటాయి ఇట్లా వీటన్నిటి కలిపి మన వీటన్ని ఇవన్నీ వేటి ఉనికి వానికి ఉంటుంది కానీ పరమావధి మాత్రం అద్వైతమే అంటే హ్యూమన్ బాడీ ఇప్పుడు నేను అన్నప్పుడు ఇవన్నీ కలిసే వస్తాయి కదా ఇది రామానుజాచార్య రామానుజాచార్యుది ఇది ఎన్ని సంవత్సరాల కింద నుంచి అది వచ్చింది అది ఇది ఆదిశంకరుంది వచ్చిన తర్వాత కొన్ని కొంత కాలం తర్వాత ఇది మంచిది రామానుజుడు రామానుజుని
(23:01) కి కొంత కొంత కాలం తర్వాతనో ఒకవేళ వీళ్ళఇద్దరి టైం దగ్గర అయినా వే ఆఫ్ అండర్స్టాండింగ్ లో భేదం అది అంతే రైట్ ఫస్ట్ మాధవాచార్యనేమో ద్వైతము ద్వైతం రామా మన రామానుజాచార్యనేమో విశిష్ట అద్వైతం అద్వైతం నెక్స్ట్ అద్వైతం ఆదిశంకరం అద్వైతం అంటే ఏంటి అద్వైతం అని అంటే జగన్ మిత్య బ్రహ్మ సత్యము టోటల్ గా సున్నా పెట్టేసాడు రామానుజుని లెక్క కాంపోనెంట్స్ గా ఇవి ఉంటాయి వీటికి వాటిదైన ఎంటిటీ వాటికి ఉంటది కానీ ఇంటిగ్రల్ గా ఒకటే అనేటువంటి అంటే సముచ్చయం చేసి చూస్తే ఒకటే దృష్టి కానీ దేని దానికి ఉనికి ఉంది అని విశిష్టమైన అద్వైతం అద్వైతమే అది కూడా
(23:46) కానీ విశిష్టమైన అద్వైతం అని ఒకటి రామానుజ లెవల్ తీసింది. ఆ నిజానికి ఇప్పుడు వరల్డ్ వైడ్ మనం ఇప్పటి జనరేషన్స్ 19 20 18 సెంచురీస్ ఇప్పుడు ఈ రెండు మూడు శతాబ్దాల నుంచి మోస్ట్ ఆఫ్ ది స్కాలర్స్ వరల్డ్ ఓవర్ ఆర్ ఇన్ఫ్లయన్స్డ్ బై ది హైయెస్ట్ ఫిలాసఫీ ఆఫ్ ఇండియా దట్ ఈస్ అద్వైత ఇప్పుడు క్వాంటం ఆఫ్ ఫిజిక్స్ కూడా అద్వైతమే చెప్తుంది అంటారు అంతే ఆయన ఆదిశంకరుడు హైస్ట్ బ్లాజమింగ్ ఆఫ్ కాన్షస్నెస్పట్టు ది పాసిబుల్ ఎక్స్టెంట్ దాన్ని చాలామంది విమర్శించిన వారు ఉన్నారు మళ్ళీ అద్వైతంలో కూడా అనేక రకాలు ఇప్పుడు విశిష్ట అద్వైతం ఎట్లా వచ్చిందో శుద్ధాద్వైతం
(24:30) భేదాభేదావైతము అనేక రకాలుగా బెంగాల్లో అక్కడ ఇక్కడ అన్ని వచ్చియా అన్ని వచ్చినాయి రామకృష్ణుడిని మనం తీసుకుంటే ఆయన జీవితం మాత్రము ఆయన సాధనలు ఆయన యొక్క సందేశాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రపంచం మొత్తానికి ఏ మూలవాడైనా వాడు ఏ మదస్సుడైనా వాడి లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వా లెవెల్ ఆఫ్ కాన్షస్నెస్ కింది లోవర్ మోస్ట్ కాన్షస్నెస్ నుంచి హైయెస్ట్ కాన్షస్నెస్ వరకు ఆయన బోధనలు కవర్ చేసినయి రైట్ ఇప్పుడు రామకృష్ణ వారు ఏం చెప్పారంటే ఈ మూడు ఒకటే నాయనా వేరు వేరు కాదని చెప్పారు ఇవి వైరుధ్యం కలిగినటువంటి దశలు కావు కావు ద్వైతము అద్వైతము విశిష్టత
(25:18) సోపానములు పరమ పదానికి అంటే హైయెస్ట్ గోల్ కి ఇవి మూడు మెట్లు ఈ మూడు మెట్లని ఎక్కిపోవాల ఫస్ట్ ఫస్ట్ అద్వైతం లోపటికి దుంకుతావా మీదకి కానీ హైయెస్ట్ అద్వైతం దాబా ఉంటే అంటే దావా మీదకి దుంకలేము కదా మెట్లు కావాలి కదా ఈ కాన్ఫ్లిక్ట్ లేదు ఇందులో కాన్ఫ్లిక్ట్ లేదు అని చెప్పారు అవి ఒకదానికిఒకటి సహకరిస్తూ ఉన్నాయి నిజానికి లోవర్ మోస్ట్ కాన్షస్నెస్ ని కొంచెం పైకి తీయడానికి విశిష్టాద్వైతం సహాయపడుతుంది.
(25:44) విశిష్టాద్వైతం నుంచి ఇంకా కొంచెం డెవలప్ కావాలని మనసు కాన్షస్నెస్ వికసించాలని సాధన చేసినప్పుడు అల్టిమేట్లీ హి ఎంటర్స్ ఇంటూ అద్వైత చివరి మెట్టు అన్నాడు ఆయన ఇంతకుముందు బుద్ధుడు కూడా చెప్పింది అద్వైతమే కదా సార్ బుద్ధుని వీళ్ళు ఏందంటే ఒక్కొక్క యుగంలో మహాపురుషులు అప్పటి సమాజానికి అనుకూలమైన బోధనలను ఇస్తారు.
(26:18) హిందూ మతం వెర్రితలలు వేస్తున్నటువంటి సమయంలో బుద్ధుడు వచ్చాడు అంటే యజ్ఞయాగాదిక క్రతువుల పేరు మీద వందల మంది వందల అమాయకమైనటువంటి జంతువు జంతువులను బలి ఇవ్వటం దేవుని పేరిట ఆ టైంలో వీళ్ళకి సంస్కరణ అవసరమని ది గాడ్ పవర్ హస్ సెంట్ ఆన్ ఏజెంట్ దట్ ఇస్ బుద్ధ ఆయన నిరసించి పరిష మొత్తం ఇది ఎట్లా ఎట్లా పోతది వీళ్ళక అనింటే వేదాల్ని నిరసించిండు ఆయన ఇంకా లోపలికి పోయి భగవంతుని ఉనికినే నిరసించి అద్వైతమే కదా సార్ తీసేసింది ఆయన అద్వైతమే కదా అద్వైతంలో లేదంట అద్వైతానికి బౌద్ధానికి తేడా ఏందంటే ఒక పరమాత్మ తత్వం ఒకటి ఉంది అనేదాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు
(27:03) అనత్త అని ఉన్నది బుద్ధుని మాట బాళీలో అనత్త అంటే ఆత్మనే లేదుఅన్నాడు అంటే ఉన్నది ఒకటే అని అట్లా ఏం చెప్పలేదు ఇప్పుడు బుద్ధుని జీవితంలో కూడా నేను దాదాపు చాలా సంవత్సరాలు చదివిన బుద్ధుని కూడా ముఖ్యంగా రజినీష్ ధమ్మ పదాన్ని మాత్రం ఆ బౌద్ధ మతంలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అందరూ చదవాలి. బుద్ధుని మీద పూజ్య భావం ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చదవాలి బుద్ధుని యొక్క వెలుగును ఆయన ఎంత బయటకి తీసుకొచ్చిండు అంటే ఇక ప్రపంచంలో ఎవ్వరు తేలేరు.
(27:38) సో కాల్డ్ ఇప్పుడుఉన్న బౌద్ధ మతంలో ఉన్నటువంటి గురువులు కూడా ఎవరు తేలేరు. అది ఎట్లా అంటే ఆ బుద్ధుని ఒకసారి ఇదే ప్రశ్న అడిగాను అనేక ధర్మం గురించి జీవన విధానం గురించి సాధనా పద్ధతుల గురించి అన్నిటిని అడుగుతుంటే ఆయన అన్నిటికీ చెప్తూ వచ్చి వాట్ అబౌట్ గాడ్ క్వశ్చన్ అడిగింది అడిగితే హి బికమ్ సైలెంట్ మౌనంగా ఉన్నాడు. ద ఆ మౌనంలో ఎంత వ్యాఖ్యానం ఉందంటే దట్ ఎక్స్పీరియన్స్ కెనాట్ బి ఎక్స్ప్లన్డ్ ఇన్ వర్డ్స్ ఇదే భావము
(28:23) ఉపనిషత్తుల్లో ఉంది. మరి ఉపనిషత్తులు నాస్తిక ఉపనిషత్తులు అని మనలు కొట్టేయాలి ఎందుకంటే మన ధర్మం అని హిందూ హిందూ అనే శబ్దం ఒకటి వచ్చింది కదా తర్వాత మనవాళ్ళు దాన్ని కాపాడుకున్నారు. ఏమన్నారంటే కేనోపనిషత్తులో అనుకుంటారు ఎక్కడికైతే ఏ తత్వానికైతే నాలికచే మాట్లాడనబడిన మాటలు చేరలేవో ఎక్కడికైతే మనసుతో ఆలోచించే ఆలోచనలు చేరలేవో ఎక్కడికైతే మనం భావించే భావాలు చేరలేవో ఆ తత్వమే పరమ తత్వం అని చెప్పి రైట్ సార్ సర్ ఇప్పుడు చాలామంది ఉపనిషత్తులు అంటే ఏంటి అసలు వాట్ ఇస్ ఉపనిషత్ మీనింగ్ ఏంటి అసలు ఉపనిషత్ అంటే ఉప అంటే అంటే సమీపం సమీపములో
(29:07) ఉండటం దేనికి సమీపంలో ఉండటం సత్యానికి సమీపంగా చేరటం ఆ సత్య సామీప్యమునకు చేరువ ఆ మార్గమే ఉపనిషత్తులు బోధించినయి ఉపనిషత్తులు అసలు ఎవరు రాశారు ఎప్పుడు రాశారు ఉపనిషత్తులు ఒక ఒక్క కాలంలో రాయబడినయి ఒక్కల చేత రాయబడలేదు మీరు ఇఫ్ యు టేక్ బైబిల్ ఇట్ ఇస్ డిఫరెంట్ ఇఫ్ యు టేక్ ఖురాన్ ఇట్ ఇస్ఇట్కఇట్ కమస్ అవుట్ ఫ్రమ మహమ్మద్ ఓన్లీ అండ్ద దేర్ ప్రాఫిట్ ఇస్ ఓన్లీ మై మెడ్ అట్లానే ఇక్కడ జీసస్ వాస్ ది ఓన్లీ సేవియర్ అని వాళ్ళు అంటారు.
(29:46) ఎంత లిమిటెడ్ సంకుచితమైన అభిప్రాయాలు వాళ్ళకి ఇప్పుడు తెలవనినాడు అన్నారు అనుకోండి మన భారతీయ సంప్రదాయాలు మన భారతీయ సనాతన ధర్మం తెలవనినాడు అన్నారు అనుకోండి బైబిల్లో అన్నారనుకోండి అన్న అనలేదు హి ఇస్ ది ఓన్లీ సేవియర్ అని ఎక్కడ లేదు. ఇది మాక్సిమం హి ఇస్ సేవియర్ ఆఫ్ ది హ్యూమన్ హూమానిటీ అని అనొచ్చు ఓన్లీ సేవియర్ అని ఇప్పుడు పెడతాను.
(30:10) అయితే ఉపనిషత్తులు అన్నవి ఒకరు రాసింది కాదు రకరకాల వ్యక్తులు రాసింది రకరకాల టైమ్స్ లో రాసింది టైమ్స్ లో రాసింది వాళ్ళ యొక్క ఆ అరవిందుడు ఒకచోట ఇంట్రడక్షన్ టు ఉపనిషత్స్ అని వారు ఉపనిషత్స్ మీద ఒక పెద్ద వాల్యూమ్ ఉంది అరవిందు అందులో ఏమని అంటారంటే హ్యూమన్ కాన్షస్నెస్ హస్ ఎవాల్వడ్ టు ది హైయస్ట్ లెవెల్స్ ఇన్ ది టైమస్ ఆఫ్ ఉపనిషత్ పీరియడ్ దేవర్ ఉపనిషత్ ఋషీస్ అని అన్నాడు.
(30:41) ఉపనిషత్తులు ఎవరు రాశారు సార్ ఏమన్నా అతే ఇప్పుడు కొన్ని ప్రతి ఒక్క ఉపనిషత్తు ఒక్కల చేతనే రాయబడింది మాండిక్యో ఉపనిషత్తు మాండవిక్యపనిషత్తు ఉంది ఆ ప్రశ్నోపనిషత్తులో ప్రశ్నలన్నిటినిీ తీసుకొని కటోపనిషత్తు కూడా ఉంది కదా కటోపనిషత్తు ఉంది కటోపనిషత్తులో మృత్యు రహస్యాన్ని గురించి బాగా సందేశం ఉంది. ఒక్కొక్క ఉపనిషత్తు ఒక్కొక్క దాన్ని పిహెచ్డి చేసి డాక్టరేట్ చేసి ప్రిటీ చేసినట్టు వాళ్ళు రీసర్చ్ పెట్టి వాళ్ళు అసలు ఈ సత్యాలను ఎట్లా కనుకున్నారంటే ప్రధానంగా వేదములో జీవితం యొక్క భౌతిక దశ నుంచి పరిపూర్ణమైన ఆధ్యాత్మికత వికసించిన దశ వరకు
(31:28) వేదాలలో అనేకమంది మహర్షులు ఒక్కొక్క టైంలో వాళ్ళు వాళ్ళు దర్శించిన పద్ధతిని దర్శించిన సత్యాలను దర్శించిన సాధన మార్గాలని వాళ్ళ అందులో మనకు అందించిరు వేదాల్లో ఉదాహరణానికి రాజనీతి ఉంది. రాజనీతిని గురించి కూడా అధర్వణ వేదంలో ఆర్థిక శాస్త్రము రాజనీతి స్థాపత్య వేదము ఇవన్నీ అందులో నుంచి వచ్చినాయి రైట్ సార్ అయితే ఉపనిషత్తులు అన్నవి ఋషులు రీసెర్చ్ చేసిన రీసెర్చ్ మెటీరియల్ థీసిస్ అని చెప్పుకోవాలి.
(32:06) వాళ్ళు రీసెర్చ్ అనే మాట అనేకంటే దే హావ్ సర్చ్డ్ అదే ఇప్పుడు రీసెర్చ్ అనేది ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టిన పదట్ రైట్ ఎట్లా అంటే ఒకసారి పరిశోధించబడిన దాన్ని మళ్ళీ పరిశోధించి ఒకదాన్ని ఒకదాన్ని కనుక్కున్నదాన్ని సర్చ్ అంటే ఒరిజినల్ వెతకటం సీకింగ్ వెన్ ఇట్ ఇస్ సార్ట్ దాన్ని మళ్ళీ సర్చ్ చేసి దానిలో నుంచి సత్యాలని వ్యాఖ్యానం చేస్తే అది రీసెర్చ్ రీసెర్చ్ ఇస్ ఆల్వేస్ ఏ కామెంటరీ ఇట్స్ నాట్ ఒరిజినల్ ట్రూత్ రైట్ సార్ వేదాలు అంటే ఏంటి మరి వేదములు వేరు ఉపనిషత్తులు వేరు కాదు ఆ వేదములు నాలుగు ఆ
(32:48) ఆ నాలుగింటిలో ఆ ఉదాహరణానికి మీకు ఇక్కడ నోట్ చేసింది నేను ఏ వేదమైనా ప్రధానంగా నాలుగు భాగాలుగా విభజించారు వాళ్ళు ప్రతి వేదాన్ని నాలుగు భాగాలు విభజించారు అది ఏంటంటే సంహిత భాగం మొదటి భాగం అది ఋగ్వేదంలో ఉంటుంది దాని దాని సంహిత దానికి ఆ అందులో భాగం సంహిత భాగం తర్వాత బ్రాహ్మణ భాగం తర్వాత ఆరణ్యకం తర్వాత ఉపనిషత్ ఇది చివర వేదంలోనే ఉపనిషత్ ఆ నాలుగవ భాగం దాన్ని అందుకే ఏమన్నారంటే మన వాళ్ళకి అందరికీ ఒక బాగా వాడుకలో ఉన్న పదం వేదాంతము అని
(33:33) అరే ఏం వేదాంతం మాట్లాడుతున్నావు రా అని అంటారు ఆ వేదాంతము అనే మాట ఎందుకు వచ్చింది అంటే వేద ప్రతి వేదం యొక్క చివరి భాగంగా ఉపనిషత్తు ఉంది. రైట్ ఇప్పుడు ఇప్పుడు మనకు ప్రధానమైన ఉపనిషత్తులు ఆదిశంకరులు వ్యాఖ్యానం చేసిన దశ ఉపనిషత్తులు కూడా అన్ని ఒక వేదంలోని కాదు నాలుగు వేదాల్లో నాలుగు వేదాల్లో వారికి ఏదైతే బాగా ప్రధానమైన అనిపించిందో వారు ఎంచుకొని వాటి మీద మాత్రమే చేసిరు యాక్చువల్ గా ఉపనిషత్తులు చాలా ఉన్నాయి.
(34:04) ఆయన ఇంకొక విషయం ఏంటంటే మనకి 1100 34 శాఖలో ఉన్నాయి మొత్తం వేద శాఖలు 1100 పైన శాఖలు ఇప్పుడు మనకు లభించేటువంటి శాఖలు ఎన్ని అంటే 11 శాఖలు ఓకే టోటల్ గా ఎన్ని లుప్తమైనాయి మెయిన్ గా వేదాలు అంటే నాలుగే అని చెప్తారు కదా సార్ వేదములు నాలుగు అయితే ప్రతి వేదము ఒక 90% దొరకటం లేదు మనకి యజుర్వేదము సామవేదము రుగ్వేదం రుగ్వేదం ప్రాచీన వస్తే రుగ్వేదము రుగ్వేదం తర్వాత యజుర్వేదం తర్వాత సామవేదం తర్వాత అధర్వణవేదం
(34:47) అధర్వణ వేదం నాలుగు వేదాలు ఋగ్వేదంలోనేమో దేవతలకు సంబంధించిన మంత్రాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఉపాసన తర్వాత ఇట్లాని మళ్ళీ దాన్ని కన్ఫైన్ చేయలేము ఇప్పుడు నాసదీయ సూక్తం అని ఋగ్వేదంలో ఉంది. అది ఇప్పుడు మీ ఇప్పుడు సైంటిస్టులది ఇదిఉన్నది చూడండి ఏదో దాన్ని పెద్ద ప్రయోగం చేసి చిన్న అణువును విచ్చేదం చేస్తే మొత్తం ప్రపంచం సృష్టి అంతా ప్రారంభం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగా గ్రౌండ్ లోపలికి వెళ్లి దాన్ని పరిశోధన చేశారు.
(35:26) చేసి అక్కడి నుంచి ప్రయోగం చేసి చెప్పింది ఏందంటే సృష్టికి మొదలు ఒకటే చిన్న సూక్ష్మాతి సూక్ష్మమైన అణువుగా ఉండే దాన్ని దాని విచ్చేదనం దానంతట అదే జరిగింది జరిగి ఈ విశ్వం అంతా ఏర్పడుతుంది వ్యాపిస్తుంది ఇప్పటికీ ది యూనివర్స్ ఈస్ ఎక్స్పాండింగ్ ఇప్పటికి ఇట్ ఇస్ డైనమిక్ నథింగ్ ఇస్ స్టాటిక్ ఇన్ ది యూనివర్స్ విశ్వంలో ఏది స్తబ్దంగా లేదు మన దగ్గర నుంచి మొదలుపెడితే చిన్న న్న ప్రాణి దగ్గర నుంచి మొదలుపెడితే ప్రాణము లేదనుకున్నటువంటి డస్ట్ పార్టికల్ దగ్గర నుంచి మొదలుపెడితే ప్రతిది డైనమిక్ చైతన్య దశలోనే ఉంది అది మనం తెలుసుకున్నా తెలుసుకున్నా మొక్క నుంచి
(36:07) అన్ని మొక్కనే కాదు మనకి ధూళ కణంగా కనపడేటువంటి దాన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే ఎలక్ట్రాన్ సిస్టం ఉంటుంది ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ప్రోటాన్స్ ఒక్కొక్క అణువులో మూడు ఉంటాయి ఆ ఎలక్ట్రాన్స్ ఎప్పుడు ఇట్లా తిరుగుతూ ఉంటాయి తిరగడం మన తత్వం అంటే సృష్టిత ఆ డైనమిజం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అయితే ఆ అధర్వణ వేదములో రెండు ఉన్నాయి స్థాపత్య వేదం అంటే ఈ వాస్తు శాస్త్రము ఇవన్నీ మయునికి సంబంధించి చెప్తారు వాళ్ళు రాసిన మయుడు రాసినటువంటి స్థాపత్య వేదం అధర్వణ వేదంలో నుంచే తీసుకున్నాడు.
(36:47) అట్లానే అధర్వణ వేదంలో మెడిసిన్ గురించి కూడా ఉంది ఆయుర్వేదం గురించి అట్లా తర్వాత కొన్ని మంత్ర సాధనలు కూడా ఉన్నాయి అందులో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈ ఒక్కరే రాశరా డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ రాశరా వేదములు ఒక్కలే ఇవ్వలు రాయాలి ఉపనిషత్తులే ఒక్కలు రాయాలి ఒక భాగం అనేక విశ్వామిత్ర మహర్షి ఒకడు వశిష్ట మహర్షి ఇలా మీకు పేర్లు కావాలన్నారు కదా మనకు వేదాలలో వాళ్ళ పేర్లు ఉంటాయి.
(37:22) తర్వాత అట్లా ప్రాచీన ఋషుల చాలా మంది పేర్లు ఉన్నాయి. ఆ ఆ పరిచి డెవలప్ చేస్తూ వచ్చారు. ఆ జనరేషన్ బై జనరేషన్ జనరేషన్ బై జనరేషన్ అంటే ఒక ఏ దశలో అవి 1100 సర్టైన్ నెంబర్ కి చేరిందో అప్పటి నుంచి కంప్లీట్ గా అక్కడికే ఆగిపోయింది. అంటే తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళు సత్యాన్ని దర్శించిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ దర్శనాలను రూపొందించుకున్నారు ఇప్పుడు ఆదిశంకరు లాంటి వాళ్ళు అయితే వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ వేదాస్ వై దే రిటన్ ఎందుకు అనింటే మనిషి అంతర్ముఖమైనప్పుడే సృష్టి రహస్యం అనేది తెలుస్తుంది.
(38:06) లేకపోతే మనకు బాహ్య ప్రపంచంతోనే ఇంద్రియాలు లింక్ అప్ అయి ఉంటాయి. దీని జీవితం యొక్క పరమావధి ఏంటి? వేర్ ఫ్రమ వ హవ్ కం వేర్ వ గో ఆఫ్టర్ అవర్ డెత్ వాట్ ఇస్ దిస్ డెత్ ఆఫ్టర్ ఆల్ మనం పుట్టాము ఎందుకు పుట్టామో తెలవదు ఎట్లా పుట్టామో తెలవదు చనిపోతున్నాం ఇట్ ఇస్ అన్వాయిడబుల్ ఎవడు తప్పించుకోలేకపోతున్నాడు మహాత్ముడు గాని సామాన్యుడు గాని చిన్న జీవి గాని ఏనుగ గాని ఏది తప్పించుకోలేకపోతుంది అంటే అనివార్యమైన ఒక ప్రకృతి ఆ మార్పు అది వాట్ ఇస్ డెత్ ఇప్పుడు కఠోపనిషత్తులో ఈ మృత్యువును గురించి అరవిందుడు రాసిన
(38:53) సావిత్రి మహాకావ్యం మహాభారతంలోని ఉపాఖ్యానమే అది దాసమహర్షి రాసిన మహాభారతంలోని చిన్న ఉపాఖ్యానం ఉపాఖ్యానం అంటే స్మాల్ స్టోరీ సతీ సావిత్రి కథ అందులో కూడా మెయిన్ థీమ్ అదే కదా భర్త ప్రాణాలను మళ్ళీ వాపస్ చేయగలగటం హిమధర్మరాజును ఎదిరించి అనే బదలు నెప్పించి అనాలి అరవిందుని సావిత్రిని చదివితే అది అర్థం ఎవరైతే తపస్సు చేసి సిద్ధి పొందుతారో తపస్సులో అల్టిమేట్ బ్లాజమింగ్ ఆఫ్ కాన్షస్నెస్ వాళ్ళకు వస్తుందో అప్పుడు విశ్వశ్రేయసును కోరుతారు ఆ ఆత్మలన్నీ అంటే వితౌట్ బౌండరీస్ వితౌట్ జాతి మతము తర్వాత ఈ దేశకాల భేదం అనేది
(39:42) ఉండదు వాళ్ళకి ప్రతి ఒక్క మానవుడు మేము చేరుకున్న ఈ ఉన్నతమైనటువంటి ఆత్మతత్వానికి చేరుకోవాలి అనేటువంటి శ్రేయోభావంతోని విశ్వ శ్రేయస్సు కోరి వాళ్ళు వాళ్ళ సత్యాల అన్నింటిని తమ తమ దగ్గర ఉన్న శిష్యులకు అందించారు వేదాల రూపంలో వేదాల రూపంలో ఈ వేదాలు కూడా ఎట్లా ఆవిర్భవించినయి అనేది మనకి సాంస్కృతంలో ఒక మాట ఉన్నది వేదములు అపౌరుషేయములు పౌరుషము అంటే పురుష శబ్దం నుంచి వచ్చింది పురుషులు రాసినవి కాదు అంటే స్త్రీలు రాసినయి అని అర్థం కాదు పురుషులు రాసినయి అని అంటే మానవుడు పురుషుడు అంటే మానవుడు అనే దాని కిందకి తీసుకున్నారు అప్పుడు
(40:27) పురుషులు మనిషి రాసినవి కాదు అనిఅంటే మరి ఎట్ల వచ్చినాయి మిస్టీరియల్ గాని వచ్చి పడలేదు కదా నెత్తి మీద దానికి పెద్దలు చెప్పిన వాళ్ళు తెలుసుకున్న సత్యం ఏంటంటే ఒక ఋషి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మంత్రము సాక్షాత్కారం అయింది ఆయనకి ఒక సత్యము మంత్ర రూపంలో సాక్షాత్కారం అయింది. అంటే ఇప్పుడు మనకి డిజిటల్ వరల్డ్ లో షాప్స్ మీద ఇట్లా అక్షరాలు పడుతూ వెళ్తాయి చూడండి వాళ్ళకి అంతర్ముఖులు అయినప్పుడు వాళ్ళకఅన్నీ ఇట్లా మంత్రం సాక్షాత్కారం దేవత సాక్షాత్కారం కాదు మంత్రం సాక్షాత్కారం మంత్రానికి మరి వట్టి అనే వస్తుందా మంత్రం అంటే ఆ మంత్రానికి ఒక
(41:10) అధిదేవత ఉంటుంది. ఆ అధిదేవత యొక్క ఆ అనుగ్రహం వలన ఆ మంత్ర దర్శనం అయింది అప్పటి నుంచి ఆ మంత్రాన్ని ఉపాసించే పద్ధతి కూడా ఆయనకు అవగతం అయతుంది. దాన్ని దర్శించే పద్ధతి కూడా అవగతమైంది. ఆ ఉపాసన విధానం కూడా అవగతం అయతది ఋషికి దాన్నంతా శిష్యులకు అందిస్తారు అట్లా వచ్చినయి మంత్రాలు ఆ వచ్చినవా అందుకే మనకి వేదంలో ఎక్కడ చూసినా మంత్రాన్ని రాసినవాడు అని ఉండదు మంత్రకర్త అని ఉండదు మంత్ర ద్రష్ట అని ఉంటది ద్రష్ట దర్శించిన దర్శించినవాడు అందుకే భారతదేశంలో దర్శనములు ఉన్నాయి గానీ ఎంఏ ఫిలాసఫీకి
(41:56) అందర అంటుంటే ఫీస్ కట్టినా చూద్దాం ఇంత చదువుతున్నాం బయట కదా ఫిలాసఫీలో ఏముంటది అని చూసి సిలబస్ తెచ్చుకొని పుస్తకాలన్నీ తెచ్చుకున్న తర్వాత హిస్టరీ ఆఫ్ ఫిలాసఫీ అని ఒక బుక్ తీసి చూస్తే ఫస్ట్ చాప్టర్ లోనే వాళ్ళు రాసినాయి కదా అన్ని వెస్టన్ పాశ్చాత్యులు రాసినాయి. ఇండియా హస్ గాట్ నో ఫిలాసఫీ అట్ ఆల్ అని నేను చాలా హర్ట్ అయినా దాన్ని చాలా సంవత్సరాల తర్వాత నేను అరవిందుని అధ్యయనం చేసేటప్పుడు నాకు అర్థమయింది ఏంటంటే వాళ్ళకు ఫిలాసఫీ మాత్రమే ఉంది మనకు దర్శనం ఉంది.
(42:33) ఫిలాసఫీ ఎక్కడైతే దర్శనం ఉంటుందో అక్కడ ఫిలాసఫీ ఉండవలసిన అవసరం లేదు. ఉండదు దర్శించిన వానికి చర్చ మీమాంస ఎందుకు ఉంటది? వాదం ఎందుకు ఉంటది? సూర్యుడు ఉన్నాడా లేడా అనడానికి సూర్యుని చూడగలిగిన వానికి అక్కడ డిస్కషన్ అనేది ఉంటదా సూర్యుడు ఉన్నాడు లేడు అనడానికి అవసరం లేదు అట్లాటి అట్లాంటి దర్శనాలని మనవాళ్ళు భారతదేశానికి ఫిలాసఫీ అవసరం లేదు దర్శనమే ఉంది డైరెక్ట్ చూడని వాళ్ళు మాట్లాడుకోవాలి డిస్క్రైబ్ చేసుకుంటారు చూసినవాళ్ళు మాట్లాడుకోవాల్సిన అవసరం వివేకానందు కూడా ఒక చోట అన్నాడు కదా గాడ్ ఆకెనాట్ బి అండ్ షుడ్ నాట్ బి డిస్కస్డ్హి షుడ్ బి ఎక్స్పీరియన్స్డ్ అన్నాడు.

No comments:

Post a Comment