Friday, October 23, 2026

దాండియాలో బ్యాక్‌లెస్ బ్లౌజుల రచ్చ! చెత్త మాటలు మాట్లాడే ముందు నోరు మూసుకోండి! Tejaswi Media |

దాండియాలో బ్యాక్‌లెస్ బ్లౌజుల రచ్చ! చెత్త మాటలు మాట్లాడే ముందు నోరు మూసుకోండి! Tejaswi Media |

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=H9lEd5vuiI8





Title: దాండియాలో బ్యాక్‌లెస్ బ్లౌజుల రచ్చ! చెత్త మాటలు మాట్లాడే ముందు నోరు మూసుకోండి! Tejaswi Media |

Author Name: Tejaswi Media

Description: దాండియాలో బ్యాక్‌లెస్ బ్లౌజుల రచ్చ! చెత్త మాటలు మాట్లాడే ముందు నోరు మూసుకోండి! Tejaswi Media |

😡 దాండియా వేడుకల్లో దుస్తులపై వివాదం ఎందుకు? సంప్రదాయాల పేరుతో విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం?

దాండియా కార్యక్రమాల్లో బ్యాక్‌లెస్ బ్లౌజులు, ఆధునిక దుస్తులపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. కొందరు సంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే, మరికొందరు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు మద్దతు ఇస్తున్నారు.

🔥 దుస్తుల ఆధారంగా మహిళలను విమర్శించడం సరైనదేనా?
🤔 సంప్రదాయాలను గౌరవించడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను ప్రశ్నించడమేనా?
🙏 భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేసేటప్పుడు పరస్పర గౌరవం అవసరమా?

మీ అభిప్రాయం ఏమిటి? సంప్రదాయాల పట్ల గౌరవం, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ—ఈ రెండింటినీ ఎలా సమతుల్యం చేయాలి? కామెంట్‌లో చెప్పండి.

📢 వ్యక్తిగత దూషణలు కాకుండా విషయంపై చర్చిద్దాం. వీడియోను లైక్ చేసి షేర్ చేయండి!

#tejaswimedia #tejaswimedialatestnews #priyachowdary #tejaswichannel #tejaswibusiness #tejaswientertainment #tejaswidevotional #dandiya #DandiyaControversy #navratri #womenrespect #womenempowerment #indianculture #hindutraditions #culturaldebate #personalfreedom #socialissues #telugunews #telugutrending #viraltelugu #telugushorts

Tejaswi Media | तेजस्वी मीडिया is an independent, digital-first news platform committed to delivering accurate, timely, and transparent journalism. With a team of experienced and dedicated journalists, we bring you credible regional and national news, ground-level reporting, and real-time updates that inform and empower.

At Tejaswi Media, our mission is to be the voice of the people—offering fact-based insights, fearless reporting, and a platform that upholds the values of integrity and public interest.

🗞️ Regional & National News | Breaking Updates | Ground Reports
🎙️ Trusted. Timely. Transparent.
📺 Your Voice. Your News. Your Channel.

►YouTube Subscribe : https://shorturl.at/CFJ4J
► Like us on Facebook: https://shorturl.at/9usJZ
► Follow us on Twitter: https://x.com/Tejaswimedia
► Follow us on Instagram: https://shorturl.at/azamO

Transcript:
(00:00) ఇంకొక ఆమె వెనక వేసుకొస్తుంది. ఈ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది ఏంటి అని అంటే ఒక స్త్రీ, స్త్రీమూర్తి ఆ స్త్రీ మమూర్తికి నమస్కారం. మొత్తం బ్యాక్ అంతా కూడా ఓపెన్ అయిపోయి ఉండి కేవలం బ్యాక్ చూపిస్తూ చీర కట్టుకుందోయ్ నిండుగా చీర కట్టుకుంది. దాంట్లో ఏమి ఆ సందేహం లేదు. [గొంతు సవరించుకోవడం] కానీ బ్యాక్ మాత్రం ఒక చిన్న దారం మాత్రం ఇట్లా ముడి వేసి ఆ బ్యాక్ మొత్తం చక్కగా దాన్ని ఏమంటారు గ్లాస్ స్కిన్ లాగా దాన్ని కరెక్ట్ గా మేకప్ వేసి మరి చూపిస్తూ డాన్స్ చేస్తుంది అది విపరీతంగా వైరల్ అవుతుంది విపరీతంగా వైరల్ ఆ అమ్మాయిని చూసి అదే వీడియోస్ ఇంకా
(00:38) చాలా మంది వేసుకొని తిరుగుతున్నారు రైట్ ఇక మన ఫెమినిస్టులు వెంటనే వచ్చేస్తారు కదా ఎంత విశాల దుఃఖపదంతో వచ్చేస్తారు అనింటే వాళ్ళు వచ్చేసి ఒక ఆమె ఒక అమ్మాయి మాట్లాడుతు మీరు కేవలము ఆ బ్యాక్లెస్ బ్లౌజ్ వేసుకున్నటువంటి స్త్రీని చూస్తున్నారు. ఇది గర్భానికి వచ్చేటటువంటి డ్రెస్ కాదు అంటున్నారు.
(01:02) సంప్రదాయబద్ధంగా ఉండాలని మీరు ఉద్బోధనలు చేస్తున్నారు. మీకు తెలుసా గుజరాత్లో కొన్ని ప్లేసెస్ లో రాజస్థాన్లో కొన్ని ప్లేసెస్ లో బ్లౌజ్ కి బ్యాక్ ఇలాగే ఉంటాయని ఆవిడ కొన్ని పిక్స్ వేసి మరి చూపించింది. నిజమే నిజమే గుజరాత్ లో కానీ ఆ రాజస్థాన్ లో కానీ ఆ బ్లౌజ్ కి అలాగే ఆ నాట్స్ వేసుకొని ఉంటారు కానీ నాచ్ వేసుకొని బ్లౌజ్ కిని బ్లౌజ్ కేవలం పావడా వేసుకొని మాత్రం వాళ్ళు వదలరండి వెనక ఒక పరద ఉంటుంది.
(01:35) ఆ బ్యాక్ ని కప్పేటటువంటి ఒక పరద ఒక గోంగట్ వేసుకుంటారు వాళ్ళు ఆ గోంగట్టని పవిటిగా వేసుకొని ఆ వెనక నుంచి దాన్ని ఇలా పెట్టుకుంటారు బ్యాక్ కనిపించకుండా [గురకలు] ఇక పనులు చేసుకునేటప్పుడు ఆ బ్యాక్ కనిపించినా కూడా ఎవరు సెక్సయస్ట్ లుక్ తోటి చూడరు. దాంట్లో మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వచ్చింది ఏంటంటే మీ అమ్మ నడుము కనిపిస్తూ ఉంటే చీర కట్టుకొని పని చేస్తున్నప్పుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆ దృష్టి రాదు బయట ఆడపిల్ల మీదకి ఎందుకు వస్తుంది అని మాట్లాడుతున్నారు చెత్త మాటలు మాట్లాడటం ముందు నోరు మూసుకోవడం ఎందుకని అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి తన కుటుంబం కోసము చాలా
(02:11) పద్ధతిగా ఒక గృహిణి ఎంత సంస్కారవంతంగా ఉండాలో సంస్కారవంతంగా ఉండాలి కుటుంబం కోసం కష్టపడుతుంది కాబట్టి ఆమె కష్టాన్ని చూస్తారు తప్ప ఆమె ఎక్స్పోజింగ్ ని మాత్రం ఎవ్వడు చూడడు ఎందుకంటే గృహిణిగా అక్కడ కష్టపడుతుంది గృహిణిగా పనులు చేస్తుంది బయట చెదిరిన చీర పక్కకు వచ్చిన నడుము కనిపించిన నడుముని ఎవ్వరు చూడరు ఆమె కష్టాన్ని మాత్రమే ఆ కుటుంబం కోసం ఆమె చేసేటటువంటి శారీరక శ్రమ మాత్రమే ఆ కుటుంబం కోసం పంచేటటువంటి ప్రేమను మాత్రమే ఎందుకంటే ఆమె పాత్ర అక్కడ అంత అమోఘమైనది కాబట్టి తల్లిని తల్లిగా చూస్తారు. గారు

No comments:

Post a Comment