వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోటే ముడిపడి ఉంది.Fear : The Invisible Foundation of Your World.
Author Name:Vissu Ji
Youtube Channel Url:https://www.youtube.com/@SatsangwithVissuJi
Youtube Video URL:https://www.youtube.com/watch?v=rTjAZTBidrg
Title: వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోటే ముడిపడి ఉంది.Fear : The Invisible Foundation of Your World.
Author Name: Vissu Ji
Description: @VissuJi
వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోటే ముడిపడి ఉంది.
Fear : The Invisible Foundation of Your World.
⸻
Fear does not always appear as panic.
Sometimes it appears as ambition.
Sometimes as control.
Sometimes attachment, comparison, obedience, jealousy, belief, or the constant need for security.
Fear can quietly become the invisible foundation upon which an entire psychological world is built.
In this profound teaching, Vissu Ji invites us to investigate fear at a much deeper level—not merely as an occasional emotion, but as a hidden force shaping how we think, relate, choose, and live.
We may fear losing a relationship.
Losing status.
Losing money.
Losing approval.
Losing an identity.
Losing certainty.
And beneath many of these fears lies something even deeper—the fear of psychological disappearance.
Because fear often operates unconsciously, we organize our lives around avoiding it.
We seek security.
We cling to familiar identities.
We conform.
We protect beliefs.
We resist change.
And gradually, fear begins to shape the very world we experience.
This teaching explores:
👉 How fear silently structures psychological life
👉 The relationship between fear and the need for security
👉 Why attachment inevitably produces fear
👉 How thought projects fear into the future
👉 The connection between identity and psychological protection
👉 Awareness that observes fear without escaping from it
Fear becomes powerful when it remains unseen.
We usually deal only with its symptoms.
We try to become courageous.
We distract ourselves.
We search for reassurance.
We tell ourselves that everything will be fine.
But none of these necessarily touch the root.
To understand fear, one must observe it directly.
Without condemning it.
Without escaping it.
Without immediately trying to transform it.
When fear is watched in complete attention, its structure begins to reveal itself.
Perhaps the world you believe you are protecting is itself built from fear.
The image of who you are.
The need to belong.
The need to control tomorrow.
The demand for psychological certainty.
When these structures are seen clearly, fear no longer remains invisible.
And what is fully seen cannot operate unconsciously in the same way.
Freedom from fear does not mean constructing a fearless identity.
It means understanding the movement that creates fear.
See the foundation clearly—
and the entire structure of your psychological world may begin to change.
🔔 Subscribe to @SatsangWithVissuJi for direct insights into fear, awareness, self-inquiry, consciousness, and freedom from psychological conditioning.
⸻
#Fear #VissuJi #FreedomFromFear #Awareness #SelfInquiry #Consciousness #InnerFreedom #PsychologicalFreedom #NonDuality
⸻
Youtube Membership Link 👇
• Members-only videos
Youtube Channel Link 👇
https://youtube.com/@satasangwithviss...
🌹🌹🌹
Instagram Link👇
https://www.instagram.com/vissuji999?...
🌹🌹🌹
WhatsApp Invitation Links👇
VISSUJI :-https://chat.whatsapp.com/LhN2EFvYSrc...
🌹🌹🌹
VISSUJI (2) https://chat.whatsapp.com/GyDBDVq9hhJ...
🌹🌹🌹
Website Link 👇
www.vissuji.org
🌹🌹🌹
⸻
Any enquiries about online satsang 👇
https://wa.me/message/VNN6HZQGJ66YJ1
+91 6281180899
FOR MORE DETAILS
9866608983, 7207674676
⸻
Transcript:
(00:03) [సంగీతం] మళళ మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అల్లా ఏంటంటే మీ మానసిక వైఖరి గురించి తెలుసుకోవాలి. ముందు మీరు మీ స్వభావం గురించి తెలుసుకోవాలి మీ ప్రాపంచిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి. మీ ఇష్టాల గురించి తెలుసుకోవాలి మీ అయిష్టాల గురించి తెలుసుకోవాలి. మీరు ఎక్కడ బంది అయిపోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి మీరు ఎక్కడ బంధింపబడుతున్నారు అంటే ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి ఇది ఏదైనా తెలుసుకుంటున్నారా మీరందరూ ధ్యానానికి పూనుకుంటున్నారు మీరంతా కూడా ఒక పెద్ద ఉద్రిక్తత తోటి [సంగీతం]
(00:38) ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యకలాపాలు అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు కానీ అక్కడ మనసు తాలకు సంకోచ వ్యాకోచ స్థితిలో పడుతున్నారు నలుగుతున్నారు అక్కడ మానసికంగా మీరు ఏమన్నా కాస్త సుఖంగా ఉన్నారా లేకపోతే అశాంతిగా ఉన్నారా మీరే చెప్పండి ఎలా ఉన్నారు [సంగీతం] ఇప్పుడు [సంగీతం] మీరు ఏం చేస్తారంటే [సంగీతం] నన్ను నేను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఫస్ట్ గా ఏం చేస్తారంటే ఆ నేను అనేటువంటి దాని మీద ఒక అత్యాస పెడతారు [సంగీతం] ఒకటి దృష్టి పెడతారు నేను ఆ ఓకే నేను నేను ఆ నేను యొక్క [సంగీతం] ఆవరణలోకి మీ
(01:27) దృష్టినంతా కేంద్రీకరిస్తారు. ఆ పూర్తిగా అందులో మమేకం ఇవ్వడానికి చూస్తారు కానీ మీకు పారలల్ గా మీ మనసు మీ మనసు తలకు ఆ మానసిక స్థితి ఏదైతే ఉందో మానసిక స్థితి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ప్రకటితం అవుతూ ఉంటుంది. అది మీ ఇన్నర్ జాయ్ ని మీ సంకల్పాలన్నీ అడ్డుకుంటూ ఉంటాయి. ఆ ఇన్నర్ జాయిన్ ఎప్పుడైతే అడ్డుకుంటూ ఉంటాో మీరు సఫర్ అవుతా ఉంటారు.
(01:56) మీరు లోపల నుంచి మీ జ్ఞాపకాలు మీ జ్ఞాపకాలు లోపల నుంచి ఎలా ఉంటాయి చాలా ఎదేచ్చగా ప్రకటించబడతా ఉంటాయి. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ గా మీ ఇన్నర్ ని ఆ ఇన్సైడ్ ని అది చూస్తారు అలాగా ఆ దృష్టిని బాగా కేంద్రీకరిస్తారు. ఆ మీరు దృష్టిని మీ ఇన్సైడ్ బాగా దృష్టిని కేంద్రీకరించడం వల్ల ఒక బలమైనటువంటి ఒక బరువు ఒక ఏర్పడుతుంది లోపల ఆ బరువు ఏం చేస్తుందంటే మిగతా అన్ని మానసిక సంకల్పాలని తోసేసి ఏక సంకల్పం మీద అది కేంద్రీకృతమై ఉంటుంది.
(02:23) అది ఎప్పుడైతే అక్కడి నుంచి కొంచెం రిలీజ్ అవుతారో మైండ్ ఆటోమేటిక్ గా అది అగ్రెసివ్ గా బయటకి వస్తది అప్పుడు స్ట్రగుల్ అవుతుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది అల్లా ఏంటంటే మీ మానసిక వైఖరి గురించి తెలుసుకోవాలి. ముందు మీరు మీ స్వభావం గురించి తెలుసుకోవాలి మీ ప్రాపంచిక స్థితిగతుల గురించి తెలుసుకోవాలి.
(02:46) మీ ఇష్టాల గురించి తెలుసుకోవాలి మీ అయిష్టాల గురించి తెలుసుకోవాలి. మీరు ఎక్కడ బంది అయిపోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి మీరు ఎక్కడ బంధింపబడుతున్నారు అంటే ఎక్కడ స్ట్రక్ అయిపోతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి ఇది ఏదైనా తెలుసుకుంటున్నారా మీరందరూ ధ్యానానికి పూనుకుంటున్నారు మీరంతా కూడా ఒక పెద్ద ఉద్రిక్తత తోటి ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యకలాపాలు అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు కానీ అక్కడ మనసు తాలకు సంకోచ వ్యాకోచ స్థితిలో పడుతున్నారు నలుగుతున్నారు అక్కడ మానసికంగా మీరు ఏమన్నా కాస్త సుఖంగా ఉన్నారా లేకపోతే అశాంతిగా ఉన్నారా మీరే చెప్పండి ఎలా
(03:21) ఉన్నారు ఇప్పుడు అశాంతి అసలు రావటం లేదా వస్తుంది ఎందుకు వస్తుంది అశాంతి అంటే ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అనిఅంటే దాని అర్థం ఏంటంటే ముందు మీ ఫిజికల్ స్టేట్ గురించి మీరు తెలుసుకోవాలి. అంటే మీ బాడీ గురించి మీ ఆర్గాన్స్ గురించి వీటిల గురించి కాదు మీ మైండ్ గురించి మీరు చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. మీ మనసు గురించి మీరు స్పష్టంగా తెలుసుకోకుండా మీరు ఏ రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యాచరణ చేసినప్పటికీ కూడా అది మీకు దుఃఖాన్ని మిగిలుస్తుంది.
(03:49) నూటికినూరు శాతం ముందు మీ మనసు గురించి తెలుసుకోవాలి. మీకు మీరు ఎక్కడ అడ్డుపడుతున్నారు అన్న విషయం తెలుసుకోవాలి. అసలు మీ సంపూర్ణ వ్యక్తీకరణ అసలు మీ సంపూర్ణ వ్యక్తీకరణ ఎందుకు ఆగిపోతుంది అన్న విషయం గురించి తెలుసుకోవాలి. మీ వ్యక్తీకరణ ఎందుకు ఆగిపోతుంది? అంటే మీకు అక్కడ ఒక స్పష్టంగా ఒక విషయం తెలుస్తుంది మీ వ్యక్తీకరణ అంటే మీరు ఎవరినైనా ఏదైనా ఒక మాట అనాలనుకున్నప్పుడు మాట్లాడాలనుకున్నప్పుడు ఒక భయం ఉంటుంది మీ దగ్గర ఆ భయం ఏంటో తెలుసా మీరు మాట వల్ల ఎదటివారు చులకన అయిపోతారు అనేటువంటి భయం కాదు మీ మాట మాట్లాడితే మీరు ఎక్కడ చులకన అయిపోతారో మీరు ఎక్కడ
(04:34) తగ్గిపోతారో మీ గౌరవం ఎక్కడ తగ్గుతుందో అనేటువంటి అభిమాన అనేటువంటి భయంలో మనమంతా ఇరుక్కుని ఉంటాం. ఇది చాలా సున్నితమైన విషయం చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఇది చాలా జాగ్రత్తగా అండర్స్టాండ్ చేసుకోవాలి ఇవి ఇదేది ఒక మీరేదో దీనికిఒక పెద్ద స్పిరిచువల్ డెస్టినేషన్ కింద దీన్ని పెట్టుకోకుండా అసల ఊరికే ఉదాసీనంగా అసలు మీ మానసిక వైఖరి గురించి మీ మనసు తలకు స్థితిగతుల గురించి దీని గురించి బాగా తెలుసుకోవాలి [గొంతు సవరించుకోవడం] అంటే మీ స్వభావం గురించి తెలుసుకోవాలి మీ స్వభావం గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నప్పుడు మీ ప్రపంచంలో మీరు ఎలా
(05:18) ఉండాలి అనేటువంటి వివరణ చాలా చాలా సున్నితంగా అది వ్యక్తీకరణలోకి వస్తుంది. మనం చూడండి ప్రతి విషయానికి కూడా మనం భయపడుతున్నాం మనం ఒకరిని సపోజ్ ఒకరిని మనం పొగడాలనుకోండి ఒకరిని పొగడాలనుకున్నప్పుడు మనం భయపడతాం తెలుసా ఎందుకంటే అలా పొగిడితే ఒకవేళ వాడేమనా అడ్వాంటేజ్ తీసుకుంటాడేమో అని ఆలోచిస్తారు జనరల్ గా ఇది హ్యూమన్ సైకాలజీలో ఇదొక మెయిన్ పార్ట్ ఒకడిని చులకనగా మాట్లాడాలన్నా సరే భయపడతాం ఎందుకు భయపడతాం ఒకవేళ అలా చులకనగా మాట్లాడితే రేపు పొద్దున్న ఎవడైనా మనం చులకన చేసి మాట్లాడతాడేమో అనేటువంటి దానితోటి భయపడతాం మీరు చూడండి
(06:05) మీరు ఒకడిని పొగడడానికి కూడా భయపడుతున్నారు ఒకడిని తిట్టడానికి కూడా భయపడుతున్నారు అన్నారు అంటే మీ దగ్గర ఏముంది ఇప్పుడు ప్రతి విషయంలోన కూడా భయం ఉంది మీరు ఏమనుకుంటారంటే భయం ఎప్పుడూ బయటికి రాదు. భయం ఎప్పుడూ కూడా బయటికి రాదు వ్యక్తీకరణలో భయం ఎలా వస్తదిఅంటే మీ వ్యక్తీకరణలోకి చాలా సున్నితంగా చాలా దయతోటి బయటికి వస్తది.
(06:29) ఆ మనకఎందుకు లేండి అంటారు ఉట్టిదే భయంఅండి అది ఆ వాళ్ళు ఏదైనా ఒకటి మాట అనాలనుకోండి ఆ ఏమండీ ఇగో నేను అనాలంటే అనేస్తాను అనిన తర్వాత మీరు చాలా బాధపడతారు ఉట్టిదేనండి భయం అండి అనాలన్నవాడు ఎవడో కూడా అలాగ ఆలోచించడు అనాలనుకున్నప్పుడు అనేస్తాడు అంటే మీరు చూడండి అంటే భయం అంటే మీకు భయం ఎక్కడ దాక్కుంటది అంటే అభిమానం అనేటువంటి దాంట్లో భయాన్ని ఏం చేస్తారు మీరు అభిమానం అనేటువంటి దాంట్లో దాస్తారు ఇంకోటి ఏంటంటే అంటే భయాన్ని మీరు ఆత్మాభిమానం దగ్గర కూడా దాస్తారు.
(07:01) మనం బేసిక్ గా భయపడతాం మనం ప్రతి విషయానికి భయపడతాం. మన లోపల చాలా క్రూరత్వం ఉంటుంది. కానీ దాన్ని భౌతిక స్థితిగతుల్లోకి తీసుకురాకుండా ఆ భౌతికతలోకి మనం దాన్ని బయటకి తీసుకురాకుండా ఎక్కడ మనం ఆపేస్తాం అన్నమాట దాన్ని ఆపేస్తాం మనం దాన్ని బయటికి తీసుకురాం మనం దాన్ని అసలు ఎందుకు బయటకి తీసుకురాము అని అంటే దానికి అంటే భయానికి వేరే కారణాన్ని జోడింతాం అంటున్నాను నేను భయానికి ఏంటి వేరే కారణాన్ని జోడిం చాలా పెద్ద పెద్ద కారణాలు ఉండవు దానికి చాలా చిన్న చిన్న కారణాలతోటి చాలా పెద్ద పెద్ద పెద్ద ఆ భయాన్ని లోపల దాస్తాం మనం ప్రతి విషయంలోనూ
(07:43) కూడా ఆ భయాన్ని లోపల పెట్టి బయట వ్యక్తీకరణ ఇంకొక రకంగా చేస్తాం. ఎందుకనంటే ఈ ప్రపంచంలో మన మనుగడ ప్రశ్నార్థకం కాకుండా ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క మనుగడ చాలా అధికారికంగా బయటికి జరగాలి కాబట్టి మన లోపల భయం ఉంటుంది తెలుసా అధికారం మాటన ఏముంది ఇప్పుడు భయమే ఉంది గట్టిగా చెప్పండి అధికారం మాట ఏముంది ఇక్కడ భయం ఉంది ప్రసన్నత మాటన ఏముంది మీ భక్తి మాటను కూడా భయం దాగి ఉంది తెలుసా మీ వైరాగ్యం మాటను కూడా భయం దాగి ఉంది.
(08:15) మీ స్వేచ్ఛ మాటను కూడా భయం దాగి ఉంది మీ స్వతంత్రత మాటను కూడా ఏం దాగి ఉంది ఇక్కడ భయమే దాగి ఉంది ప్రతి విషయంలోని ప్రతి సమయంలోని ప్రతి సందర్భంలోని కూడా మీకు భయమే రాజ్యం వెళ్తుంది. భయం ఉంది మీ దగ్గర ఏముంది ఇప్పుడు భయం ఉంది ఆ భయాన్ని మీరు విష ఆ భయం ఆ భయాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీరు ఎందుకు భయపడుతున్నారు అనేటువంటి విషయాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోకుండా అంటే మీ ప్రపంచాన్ని మీ ప్రపంచం అంతా దేనితోటి ముడిపడి ఉంది అప్పుడు భయంతో ముడిపడి ఉంది ఆ భయం తాలక మూలాన్ని మీరు సంపూర్ణంగా అర్థం చేసుకోకపోతే అసల మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి ఎలాంటి అవకాశం ఉండదు అసలు
(08:51) ఇంకొక విషయం చెప్పాలి

No comments:
Post a Comment