Friday, October 23, 2026

గాజుల గల గల .. భక్తి వెల వెల | GAJULU GALA GALA Song | Sunaina The Original

గాజుల గల గల .. భక్తి వెల వెల | GAJULU GALA GALA Song | Sunaina The Original

Author Name:Sunaina The Original

Youtube Channel Url:https://www.youtube.com/@sunainatheoriginal

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Qk9NusjByno





Title: గాజుల గల గల .. భక్తి వెల వెల | GAJULU GALA GALA Song | Sunaina The Original

Author Name: Sunaina The Original

Description: #Sunaina #GajuluGalaGala #GajuluGajuluGajuluGalaGala #JaiMata #durgammagajulugalagala #BhavaniDeeksha #AmmaSong #radhammakuthuru #bhavanimatasong #trendingsong
#durgamatasong


Please do subscribe to My Channel ‪@sunainatheoriginal‬

Powered By : #Tamadamedia

Transcript:
(00:04) [సంగీతం] రీల్స్ రీల్స్ రీల్స్ల గలగల లైక్స్ లైక్స్ లైక్స్ గలగల షేరు షేరు షేరు గలగల జై లైక్స్ జై జై లైక్స్ జై ఇన్స్టా జై జై ఇన్స్టా జై YouTube జై జై YouTube జై ఫైం జై జై ఫైం అదృష్టం ఏంటంటే నవరాత్రులు అయిపోయే ముందు రిలీజ్ అయింది ఈ పాట ఒకవేళ నిజంగానే ఫస్ట్ నుంచి ఆ భవానికి ఆలోచన వచ్చి ఈ పాట పాడి వాళ్ళ ఈ పాట రిలీజ్ చేసి ఉంటే గనుక ఎక్కడ ఏ దుర్గాదేవి దగ్గర ఏ పండాల్లో చూసినా పూజతో సంబంధం లేకుండా
(00:49) హోమాది యాగాదురులతో సంబంధం లేకుండా ఈ పాట పెట్టేసేవాళ్ళు అంటే దీన్ని భక్తి అనుకుందామా భక్తి అనేది ఒక భావం సేక్రెడ్ ఎమోషన్ నవరసాల్లో ఒకటి కాదు ఇది కొంతమందేమో కోపంతో భక్తి త్రయంబకం యజామ ఎందుకు ఓం భూర్భువసు ఎక్కడ ఒత్తులు ఉన్నాయో ఏది ఉన్నాయో చూసుకోవచ్చు కదా పైగే ఇట్లాంటి వాళ్ళు రీల్స్ కామెంట్స్ సోషల్ మీడియాలో ఎరువు నడుస్తూ ఉంటాయట కుక్కలు మొరుగుతాయట నిజమే నిజమిది ఇన్ఫినిట్ ఐరావతాలంతటి శక్తి గల అమ్మవారు నడుస్తూ ఉంటే మనలాంటి కుక్కలు మొరుగుతాయి మరి ఆవిడ పట్టించుకోవట్లేదు కాబట్టి బతికి తికిపోతున్నాం మనం గొప్ప గొప్ప వాళ్ళు చెప్పినట్టుగా
(01:33) దేవుళ్లే ధర్మమే మనకి చాలా తేలిగ్గా దొరుకుతుంది. అమ్మవారి మీద నెగిటివ్ ప్రాపగండా తెచ్చేంతవరకు ఇట్లాంటి రీల్స్ చేసి ఎవడు వదలడు. భవాని మాల వేసుకున్నప్పుడు నిష్టగా ఉండాలి. పెద్ద పెద్ద వారు చెప్పారు సో కాల్డ్ ఇప్పుడు ఏదున్నా చాట్ జిపిటీని అడుగుతున్నాం కదా ఒకసారి చూడండి భవాని మలం వేసుకుంటే ఎలా ఉండాలి అని అడిగి చూడండి ఒకసారి చాట్లు పెట్టి చెప్తుంది.
(01:58) నిష్టగా ఉండాలి ఉపవాసం వీలుంటే చేయాలి ఆ ఆరోగ్య పరిస్థితుల నిచ్చా చక్కగా రెండు పూట్ల స్నానం చేసుకొని దీపారాధన చేసుకొని ఆ తొమ్మిది రోజులు అబద్ధాలాడకుండా ఆగ్రహ ఆవేశాలకి గురవ్వకుండా హైపర్టెన్షన్ కి బేసిక్ గా గురవ్వకుండా అమ్మవారి నామస్మరణ చేయాలి ఓం దుం దుర్గాయై నమః ఇది చాట్జిబిటీ చెప్పింది. సాత్వికంగా ఉండాలి కుటుంబ స్త్రీ అయితే భర్తతోటి పిల్లలతోటి చాలా ప్రేమగా ఉండాలి కోపం తెచ్చుకోవద్దు ఇవే ఇవే చెప్తారు ఏ దీక్షలో అయినా ఇతరితర దైవ స్వరూపాల మాలలాగా 41 డేస్ ఇంకేమో కాదు కదా ఒక్క తొమ్మిది రోజులు 11 రోజులు పోని కొంచెం వీటన్నిటికీ దూరంగా
(02:42) ఉండలేమా మనం ఉండలేము అప్పుడు మాల వేసుకోకండి. మాల వేసుకొని కపుల్స్ రీల్స్ ఒంటి మీద ఏ బట్ట లేకుండా తువ్వలు కట్టుకొని ఒక స్త్రీ భవాని హారతి ఇవ్వడం అది రీల్ ఏం చూపించాలఅనుకుంటున్నారమ్మా మీరు సొసైటీకి మాల వేసుకొని కపుల్స్ సినిమా పాటల మీద రీల్స్ అబ్బాయిలు అబ్బాయిలు భవానీలు పాటల మీద రీల్స్ అసలు వీళ్ళు మాలలో ఏమి పాటించట్లేదు వీళ్ళని భవానీల అని అనకూడదు కానీ ఇంకా సంస్కారం కొద్దో గొప్పో మిగిలింది కాబట్టి అంటున్నాం మేము.
(03:16) ఇక ఈవిడ వచ్చింది ఈవిడ కొంచెం ముందు నుంచే మనం ఈ భవాని మనకి మైండ్ సెట్ చేసేసింది అన్నమాట నువ్వు వస్తావా మా దగ్గరికి అని దుర్గమాతనే అడిగింది ఈవిడ ఏది నవరాత్రులు మొదలైపోయింది ఏ మొదలు పెట్టింది. పూల అవి పెట్టేసుకొని మంచి స్మైల్ ఫేస్ మంచి ఫేస్ వాయిస్ సాఫ్ట్ గా ఉంది అత్యద్భుతంగా స్వీట్ గా ఏం లేదు. నిజంగానే నేనేదో పెద్ద అద్భుతమైన పాటగత్తనని మాట్లాడట్లేదు.
(03:41) ఇది ఉండాలి వాయిస్ మంచి సౌండ్ వేవ్ ఉండాలి ఒకటే కా ఉంటే స్వీట్ వాయిస్ కాదు కోయిల కూడా ఒక తన ఒక అప్స్ అండ్ డౌన్ ఎందుకంటే నేను ఇప్పుడు అరిచి కోయిల పరువు తీయదలుచుకోలేదు ఒకటి నాకు జలుబు జ్వరంగా ఉంది ఇవన్నీ చూసి వచ్చిన తర్వాత నిజంగానే నిజంగానే జలుబు జ్వరంగా ఉంది ఇవన్నీ చూసి మరింత ఎక్కువయింది.
(04:04) ఇప్పుడు నేను కోయిలని అవమాన పరచదలుచుకోలేదు కానీ ఒకసారి కోయిలని ఇమాజిన్ చేసుకోండి మీరు ఎంత చక్కగా అలా వే వస్తదో కోయిల పాటతో గొంతులను పోలుస్తారు. మొత్తం అంతకు అంటే కూత అంటారు ట్రైన్ కూత అలాగే ఉంది పాట అరుస్తారు ఎందుకమ్మా అరుస్తారు ఎందుకు? ఆ ఆ ఎందుకు అరుస్తున్నారు మీరు? ఎందుకు అరుస్తున్నారు చెప్పండి? అంటే అరిస్తే గాని అమ్మవారు రారా అంటే ఇప్పుడు తర్వాత ఎట్లా అవుతుదిఅంటే థాంక్స్ టు అవర్ టెక్నాలజీ అని ఏఐ నేను ఇమాజిన్ చేస్తున్నా ఎవడికీ ఐడియా ఇవ్వట్లేదు ఆల్రెడీ డర్టీ మైండ్స్ కి నేను ఇచ్చే ఐడియా ఏముంది కానీ ఈ పాటలకి అమ్మవారు ఏ బొమ్మలు డాన్స్ చేస్తుంటాయి అన్నమాట
(04:46) తర్వాత ఇట్లా వస్తాయి ఒకటి కాదు ఎందుకు చేస్తున్నారు ఇలా వ్యూస్ కోసం లైక్స్ కోసం భవాని మాలలు వేసుకుంటారు ఓకే కనీసం కరెక్ట్ గా చూపించండి ఆ తొమ్మిది రోజులు దీక్ష ఎలా చేయాలి మీరు బాన వేసుకున్న క్రమంలో ఎలాంటి నియమనిష్టలు పాటించారు అఖండ దీపం పెట్టుకున్నారా లేకపోతే మీ ఇంట్లో పద్ధతి ఏంటి ఆ తొమ్మిది లేదా 11 రోజులు ఎలా వేసుకున్నారు మీ గురువు ముఖతగా వేసుకున్నారా మాల అమ్మవారికి సమర్పించేటప్పుడు కూడా భవానీలు ఎలా వెళ్ళారు ఏంటి సాధక బాధకాలు ఎలా ఉంటాయి కొంతమంది భయంతో వేసుకోరు మాల వేసుకుంటే ఎలాంటి భావనలు కలుగుతాయి సాత్వికంగా ఉండడం ఎంత కష్టము అబద్ధం
(05:31) ఆడకుండా ఉండడం ఎంత కష్టమో అబద్ధమే ఆడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాముగా ఉండడం ఇంకెంత కష్టమో అమ్మవారి అనుగ్రహం మీకు ఎట్లా అనిపించింది పో మరి ఇవి చెప్పండి YouTube లో ఇవి లేవు ఎంతసేపు అరుపులు పాటలు సినిమా రీల్స్ సంబంధం లేని రీల్స్ అంతే ఎవరో నూటికి కోటికి ఒకరు ఈరోజు నాకు ఇట్లా అనుభవం ఎదురైంది. రేపు ఇలా అవుతుందని ఆశిస్తున్నా అట్లా ఎవరో కొంతమంది కొంచెం బాధ్యతగా భవనీలు ఇట్లాంటి కాంటెంట్ ఇస్తున్నారు కానీ సోషల్ మీడియాలో మిగతా అదంతా ఇదే అండ్ తను కూడా ఫేమస్ అయిపోతుంది.
(06:08) అబ్బో ఫేమస్ అవ్వాలి ప్రతి ఒక్కరి నాతో సహా తాపత్రయం అదే మనమందరం ఫేమస్ అవ్వాలి. కానీ దానికి అమ్మవారినే వాడతారా పూజలు ధర్మము దేవుడు భక్తి అంటేనే భయపతున్నారు కొందరు బద్ధకంతో పరమతంలోకి వెళ్ళిపోతున్నారు మరికొందరు అసలు చేయనంటున్నారు ఇంకొందరు దేవుడికి దండం పెడితే మాకేమ వస్తుంది దేవుడు ఉన్నాడా అని వితండవాదం చేస్తున్నారు ఇంకొందరు ఇట్లా చిత్ర విచిత్రమైన బై కల్చర్స్ ఉన్నప్పుడు ఇట్లాంటి టైంలో మీరు ఎంత నవ్వుకుంటూ పాటలు పాడినా అరుస్తూనే ఉంటే ఆ పాటలు ఏ విధంగా భక్తి వస్తుంది నాకైతే భక్తి రావట్లేదమ్మ ఆ పాట విని చూడండి మీరు చక్కగా ఫేమస్ అయ్యారు ఐ యమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్
(06:48) అబౌట్ ఇట్ చాలా నూతనమైన ఐడియా కాకపోతే భక్తి రావట్లేదు. అబ్బా ఆపితే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓ 30 సెకండ్స్ విన్న తర్వాత మరి ఎందుకో ఏంటో అర్థం అవ్వట్లేదు కానీ 5 10 15 మిలియన్ వ్యూస్ ఇట్లాంటి కాంటెంట్స్ కి వస్తున్నాయి అంటే ఎంతమంది మా ట్రాప్ లో పడిపోతున్నాం. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇదేనా ఇలాగే చేద్దామా మనం వరలక్ష్మీ వ్రతాన్ని పాడు చేసేసాం వినాయక చౌతిని పాడు చేసేసాం ఇప్పుడు అమ్మవారిని తలనొప్పి ఆవిడ తలనొప్పి వచ్చి వెళ్ళిపోయే ఎలా చేసాం నెక్స్ట్ శివయ్య వస్తున్నారు కార్తీక మాసంలో కూడా పాడండి కార్తీక కార్తీక కార్తీక మాసం మాసం కార్తి ఇలాగే పాడండి
(07:29) ఇంకా కొన్ని ఐడియాలయనా ఇస్తాను నేను ఇంకొంతమంది వస్తారు చిత్ర విచిత్రమైన నా మీద అమ్మవారు వచ్చింది అమ్మవారే నేను అని చెప్పి కొంతమంది వస్తుంటారు ఇహ వాళ్ళు శివయ్యను కూడా వదలరు. తండ్రి లేకపోతే తల్లి ఎట్లా తల్లి లేకపోతే తండ్రి ఎట్లా అని ఇంకా ఆయన మీద కూడా శివయ్య శివయ్య శివయ్య శివయ్య ఈ మొదలు పెడతారు ఇగ ఆ శివయ్య ప్రతిమను కూడా ఎత్తుకొని శివయ్య చూడయ్యా మూడో కన్ను తెరవద్దయ్య ఇట్లా కూడా మాట్లాడతారు ఇగ మొన్న ఎవరో ఒక ఫేమ్ సెలబ్రిటీ కపుల్ ఒక రీల్ చేశారు.
(08:10) వాట్ డు యు టెల్ టు కమింగ్ జనరేషన్స్ అంటే డోంట్ కమ అంటాడు ఆయన అది నవ్వ వినడానికి నవ్వులాటగా ఉన్నా వాస్తవం అనిపిస్తది ఇట్లాంటి సమాజంలో మళ్ళీ పిల్లలు పుట్టి వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టి ఏమైపోతారు అని ఒక భయం ఏం చెప్పేది ఉంది ఇంత లైక్స్ షేర్స్ ఆ పాటకి పెరిగిపోతున్నాయి అట్లాంటి 10 పాటలు పుట్టుకొస్తాయి ఇంకా [దగ్గు] వచ్చేది ఎలాగో శివరాత్రి కాబట్టి మ్ ఇంకా చాలా పాటలు పుట్టుకొస్తాయి ఇన్స్పిరేషన్ ఈ వీడియో తోటే ఇన్స్పిరేషన్ గా ఎంతమంది చేస్తారు ఇప్పుడు సో దానికి ఎందుకు రాదు ఇన్స్పిరేషన్ వస్తాయి వచ్చి చాలా పాటలు వస్తాయి. శివాయ కూడా భయపడతాడు.
(08:54) అంటే దేవుడే భయపడేలాగా తయారవుతున్నాం మనం అది ఇప్పటికైనా ఇంగిత జ్ఞానం అనేది కొద్దో గొప్పో మిగిలి ఉంటే చేయండి మంచిగా పాటలు పాడి రియల్స్ చేయండి. తప్పకుండా చేయండి సోషల్ మీడియాలో పాపులర్ అవ్వండి. ఎలా పాడుతున్నావ్ ఆర్తితో సౌమ్యతతో భక్తితో ప్రశాంతంగా పాడండి. పాత సినిమా పాటలు తీసుకొని డ్యూస్ చేసి పాడుతూ ఉంటారు కొంతమంది తప్పులేదు.
(09:21) ఆ ఆ ఒరిజినల్స్ లో లిరిక్స్ కూడా చాలా డీసెంట్ గా ఉంటాయి. అది తీసుకొని అమ్మవారి మీద శివుడి మీద పాటలు రాసి పాడుతూ ఉంటారు జనరేషన్స్ నుంచే ఉండేది. పర్వాలేదు. ఇట్స్ నైస్ అండ్ గ్రేట్ టు లెర్న్ అట్లా చేయండి పోనీ ఏమైనా ఇట్లా అరిచి గగ్గోలు పెట్టేసి దేవుళ్ళు సైతం పారిపోయి ప్రకృతి వైపరిత్యాలు అయ్యేలాగా చేయరండి ఎక్కడెక్కడో చూడండి చెట్లు పడిపోతున్నాయి ఏవేవో ప్రకృతి వైపరిత్యాలు జరుగుతున్నాయి ఎందుకు హ్యూమన్స్ హ్యూమన్స్ లా ఉండట్లేదు.
(09:54) అనిమల్స్ కన్నా వరస్ట్ గా బిహేవ్ చేస్తున్నాం మనం అందుకే జరుగుతున్నాయి ఇట్లాంటి దుర్ఘటనలు ఇకనైనా మారదం ఈ సోషల్ మీడియా పిచ్చిలో మాలలు అవి వేసుకొని ఇక కార్తీక మాసం వచ్చిందంటే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మధ్యరాత్రి ఇగ దీపారాధనలు చేసేసి పాటలు పాడేసిక అభిషేకాలు చేసేసి ఇక చూడండి ఇక సోషల్ మీడియా అంతా ఏమైపోతుందో ఉ అట్లా చేస్తాం మనం.
(10:19) దయచేసి అంత పరాకాష్టకి పోవద్దు. అట్లీస్ట్ వ కెన్ స్టాప్ సంవేర్ రైట్ అంత పరాకాష్టకి పోవద్దు. దయచేసి భక్తితో ఉన్నాం. ఒక 10 మంది ఈ భవానికి చెప్తే లేకపోతే ఈ సదరు 5 మిలియన్ 10 మిలియన్ వ్యూస్ వచ్చాయి కదా ఇంకో 15 మిలియన్ మంది వచ్చి వద్దు భవాని ఇలా చేయొద్దమ్మా మీరు చక్క స్వీట్ గా మంచిగా ఉన్నారు. కొంచెం సాఫ్ట్ స్పోకెన్ గా ఏదైనా పాట పాడండి ట్యూన్ అంత కరెక్ట్ గా లేకపోయినా పర్లేదు ఆటో ట్యూన్ అనే ఆప్షన్ ఉంటది.
(10:47) టెక్నికాలిటీస్ ఎంత పెరిగినాయి ఎవరి గొంతులైనా అద్భుతంగా ఉంటాయి. మంచి చేయండి అని మంచి చేయడానికి ప్రేరపిస్తే బాగుంటదేమో అని నాకు అనిపిస్తుంది. నేను అర్థిస్తున్న ఈ వీడియో ద్వారా మరి ఆ అమ్మాయికి అర్థం అవుతుందో లేదో నాకు తెలియదు నాకు ఎవరి మీద కోపం లేదు. పోను పోను కోపగుండా చచ్చిపోతుంది. జస్ట్ జరిగే ఇష్యూస్ ఒక్కొక్కసారి కడుపులో బాధ అనిపించి మాట్లాడుతున్నా అంతే.
(11:07) సో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి మీరు తప్పకుండా షేర్ చేయండి వాట్ డు యు ఫీల్ నేను మాట్లాడింది తప్ప ఇక భక్తికి ఏ ఎమోషన్ అయినా కూడా రౌద్రంగా ఇట్లా పిలవచ్చా అరవచ్చా అమ్మవారి చెవులో చేరి గట్టిగా అమ్మ

No comments:

Post a Comment