ప్రతిదానికీ రియాక్ట్ అవ్వకు | Art Of Ignoring Toxic People | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=t9T7TaUCqn8
Title: ప్రతిదానికీ రియాక్ట్ అవ్వకు | Art Of Ignoring Toxic People | Satyagrahi
Author Name: Satyagrahi
Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!
➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.
This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.
#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower
Transcript:
(00:01) [సంగీతం] మనం రోజు రాత్రి పడుకునే ముందు ఎవరితోన ఒకరితో మనసులోనే వాదిస్తూనే ఉంటాం. పక్కింటోడు అన్నమాట ఆఫీస్ లో మేనేజర్ వేసిన సెటైర్ లేదా సోషల్ మీడియాలో ఎవరో రాసిన కామెంట్ వాడికి సమాధానం ఎలా చెప్పాలి వాడి ముందు మనం ఎలా గెలవాలి? మనల్ని మనం ఎలా నిరూపించుకోవాలి? ఇదే ఆలోచనతో మన మెదడుని మనమే కాల్చుకు తింటున్నాం.
(00:28) నిజం ఏంటంటే మనం రోజు చచ్చిపోతున్నది రోగాల వల్ల కాదు ఈ పనికి మారిన అహంకారాన్ని మోస్తూ మోస్తూ అలసి పోయి చస్తున్నాం. భగవాన్ రమణ మహర్షి గారు ఎప్పుడూ ఒక మాట అంటారు అందులోనూ ఒక మాటని అడుగుతారు అసలు నువ్వు ఎవరివి నీ లోపల వాదిస్తున్నది ఎవరు అని మనం ఆ అసలు ప్రశ్న ఎప్పుడైనా వేసుకున్నామా? మనం ఒక పేరు పెట్టుకున్నాం. ఒక హోదాని పట్టుకున్నాం.
(00:48) ఒక అబద్ధపు ఇమేజ్ నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాం. ఎవడైనా వచ్చి ఆ ఇమేజ్ కి చిన్న రాయి విసిరితే చాలు మనకి పిచ్చికిపోతుంది. వెంటనే మైక్ అందుకొని వాదించడానికి దిగిపోతున్నాం. ఎందుకో తెలుసా మనం వాడితో పోరాడట్లేదు. మన అబద్ధపు ఉనికి ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతో పోరాడుతున్నాం. మనం బతికే జీవితంలో 90% సమయం ఎదుటి వాడికి ప్రూవ్ చేసుకోవడానికి సరిపోతుంది.
(01:11) మనం ఎంత మంచోళ్ళమో వాడికి చెప్పాలి. మనం ఎంత తెలివైన వాళ్ళమో సమాజానికి నిరూపించాలి. చివరికి మిగిలేది ఏంటి? ఖాళీ గుండెకాయ, బీపీలు, నిద్ర లేని రాత్రులు. రమణ మహర్షి గారు అరుణాచలం కొండపై నిశశబ్దంగా కూర్చొని లోకానికి ఒకటే చూపించారు. మౌనం కంటే పెద్ద జవాబు ఈ సృష్టిలో ఇంకొకటి లేదు. కానీ మనం ఆ మౌనాన్ని చేతకానితనం అనుకుంటున్నాం.
(01:32) అసలు సమస్య ఎదుటివాడి అన్న మాటల్లో లేదు. ఆ మాట మన అహంకారానికి తగలగానే మనం పడుతున్న గింజులాటలోనే అసలు రోగం దాగి ఉంది. మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎవడో ఒకడు కారు హారన్ గట్టిగా కొడతాడు. వెంటనే మనకి రక్తపోటు పెరిగిపోతుంది. వాడి వైపు కోపంగా చూసి నాలుగు తిట్లు తిట్టేంతవరకు మన మనసు కుదుటపడదు. ఎందుకో తెలుసా వాడు హారన్ కొట్టింది తన తొందర వల్ల కావచ్చు కానీ మనం ఏమనుకుంటాం వాడు నన్నే అవమానించాడు నన్నే తక్కువ చేసి చూశడు అని చెప్పేసి మన అహంకారం వెంటనే తలుపులు బాధుకుంటుంది.
(02:05) చిన్న విషయాలకి కూడా ఇంతలా రియాక్ట్ అయ్యేంత బలహీనంగా మన మనసులు తయారయ్యాయి. మనం మన శాంతిని ఎదుటివాడి చేతిలో రిమోట్ కంట్రోల్ లాగా పెట్టేసి కూర్చున్నాం. భగవాన్ రమణ మహర్షి గారి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఆయన ఆశ్రమంలో కూర్చొని ఉన్నప్పుడు కొందరు దొంగలు వచ్చి కర్రలతో కొట్టారు. అయినా సరే ఆయన కంటి నుంచి కోపం గాని పెదవుల పై నుంచి బాధ గాని రాలేదు.
(02:30) వాళ్ళు తమ పని తాము చేసుకుంటున్నారు. మనం మన పని చేసుకోవాలని ప్రశాంతంగా అన్నారు. ఆ స్థాయి స్థిత ప్రజ్ఞత మాటల్లో చెప్పడం సులభం. కానీ నిజంగా ఆలోచించండి ఒకరు మనల్ని అవమానించినప్పుడు మనం ఇచ్చే రియాక్షన్ వాళ్ళ గురించి కాదు మన లోపల ఉన్న అభద్రత భావాన్ని మాత్రమే బయట పెడుతుంది. మనం అంతర్గతంగా ఎంత వీక్ గా ఉన్నామో మన కోపమే మనకి చూపిస్తుంది.
(02:53) మనం ప్రతి బంధంలోనూ ఇదే విషపు వలయంలో చిక్కుకుపోతున్నాం. భార్యా భర్తలు, స్నేహితులు, తోబుట్టువులు ఎవరో ఒకరు ఏదో ఒక చిన్న మాట అన్నారని ఏళ్లు తరబడి శత్రుత్వాలు పెంచుకుంటున్నాం. నేనుఎందుకు తగ్గాలి వాడే వచ్చి సారీ చెప్పాలి అనే ఒక్క అహంభావం ఎన్నో అందమైన జీవితాలని నరకంగా మార్చేసింది. నిజానికి అక్కడ ఎవ్వరూ గెలవరు ఇద్దరూ తమ శాంతిని తమ ప్రేమను పోగొట్టుకొని ఓడిపోయిన వాళ్లే మనం సమాజంతో తిరుగుతున్న శవాల్లా తయారవుతున్నాం.
(03:21) బయట నవ్వుతూ లోపల కుళ్లిపోతూ ఎప్పుడైనా ఆలోచించారా ఆ సమస్య ఎందుకు వస్తుంది? మనం ఎప్పుడైనా గమనించామా మీకు క్లియర్ గా చెప్పాలంటే మనం పుట్టినప్పుడు పసిపిల్లాడి లాగా ఉన్నప్పుడు అసలు మనుషులకి ఈ ఈగోలు ఉండవు. వారికి పేరు లేదు నాది అనే భావన లేదు. ప్రతి ఒక్కరికి నేనేంటో ప్రూవ్ చేసుకోవాలనే రోగం అసలే లేదు. ఎప్పుడైతే వాడికో పేరు పెట్టి నువ్వు ఫలానా నువ్వు క్లాస్ ఫస్ట్ రావాలి నువ్వు వాడికంటే గొప్పగా బ్రతకాలి అని నూరి పోస్తామో అక్కడే మన లోపల ఈ అబద్ధపు నేను పుడుతుంది.
(03:51) దీన్నే రమణ మహర్షి గారు అహంకారం అన్నారు. ఈ అహంకారం అనేది ఒక నీడ లాంటిది. నిజానికి దానికి ఏ ఉనికి లేదు. కానీ మనం ఆ నీడని నిజమైన మనిషి అనుకొని దాన్ని కాపాడటానికి జీవితాంతో బానిసల్లా బ్రతుకుతున్నాం. మనం ఎందుకు అంతలా వాదిస్తాం ఎందుకంటే మనం మన ఆలోచనలతో మన అభిప్రాయాలతో పూర్తిగా ఐడెంటిఫై అయిపోయాం. ఎవడైనా మన అభిప్రాయాన్ని తప్పు అంటే మన ఉనికిని ఎవరో వచ్చి కూలదోస్తున్నట్లుగా మనం భయపడతాం.
(04:17) నిజం ఏంటంటే అభిప్రాయాలు అనేవి రోడ్డు మీద దొరికే రాళ్ల లాంటివి. కాలం మారితే ఆలోచన మారుతుంది. అనుభవం పెరిగితే భావన మారుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? నిన్న మనకు వచ్చిన ఒక అరాకుర ఆలోచనని శాశ్వతమైన సత్యం అనుకొని దానికోసం పక్కవాడు గొంతుకోవడానికైనా సిద్ధపడుతున్నాం. రమణ మహర్షి గారు చాలా స్పష్టంగా చెప్పారు అన్ని బాధలకి మూలం ఒకే ఒకటి అదే దేహాత్మ బుద్ధి అంటే నేను ఈ శరీరం నేను ఈ మనసు అని గుడ్డిగా నమ్మడం ఎప్పుడైతే మనం మనల్ని ఒక చిన్న పరిధిలో బంధించేసుకుంటామో అప్పుడు లోకమంతా మనకి శత్రువులాగే కనిపిస్తుంది.
(04:54) పక్కవాడి ఎదుగుదల మనకి అసూయను పుట్టిస్తుంది. వాడి మాట మనకి అవమానంలా అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వస్తుంది? మన అసలైన మూలాలన్నీ మనం మరిచిపోయాము. లోకం మన చేతికి ఇచ్చిన ముసుగుని మన అసలైన ముఖం అనుకుంటున్నాం కాబట్టి మన మైండ్ ని మనం ఎప్పుడూ ఒక పెంపుడు కుక్కలా చూడాలి. మనం దాన్ని తిప్పాలి కానీ అది మనల్ని రోడ్ల వెంట లాకెళ్ళకూడదు.
(05:17) కానీ ప్రస్తుతం జరుగుతుంది ఏంటంటే మన ఆలోచనలు ఎటు లాగితే అటు మనం పరిగెడుతున్నాం. ఎవడో గతం గురించి ఒక మాట అనగానే మనసు 10ఏళ్ల క్రితం నాటి గాయాన్ని తవ్వి తీస్తుంది. ఎవడో భవిష్యత్తు గురించి భయపెట్టగానే లేని ప్రమాదాలు ఊహించుకొని వనికిపోతుంది. మనం వర్తమానంలో బ్రతకడం ఎప్పుడో మానేసాం. గతం తాలూకు బోడిదని భవిష్యత్తు తాలూకు పొగను పీల్చుకుంటూ మన ఊపిరిని మనమే ఆపేసుకుంటున్నాం.
(05:42) రమణ మహర్షి గారు అరుణాచల అక్షరమన మాలలో రాస్తూ ఒక మాట అంటారు. మనసు అనేది ఒక మాయ నాటకం. దాన్ని వెతకడం మొదలు పెడితే అది కనిపించకుండా పోతుంది. మీకు తెలుసా మనం ఎదుటి వాడితో ఎందుకు వాదిస్తున్నాం ఎందుకంటే మన లోపల విపరీతమైన భయం ఉంది. వాడు గెలిస్తే నేను ఓడిపోయినట్టే కదా నలుగురిలో నా పరువు ఏమైపోతుంది అనే భయం అన్నమాట. కానీ అసలు పరువు అంటే ఏంటి? నలుగురు మనుషులు మన గురించి అనుకునే నాలుగు పూటల అభిప్రాయమేనా ఆ నలుగురికి వాళ్ళ జీవితాల్లో వాళ్ళకే దిక్కు లేదు.
(06:15) వాళ్ళ సర్టిఫికెట్ల కోసం మనం మన ప్రాణాలను పనంగా పెడుతున్నాం. మనం రోజువారి జీవితంలో చేసే పనులన్నీ ఒకసారి నిలబడి చూడండి మనం కొనే బట్టలు మనం తిరిగే బళ్ళు మనం మాట్లాడే ఫోజులు ఇందులో మన ఆనందం ఎంత ఎదుటి వాడికి చూపించాలనే తాపత్రయం ఎంత మనం మనకోసం బ్రతకట్లేదు ఎవడో మనల్ని చూసి ఔరా అనుకోవాలని మన జీవితాన్ని వాడికి తాకట్టు పెట్టేసాం. రమణ మహర్షి గారు అందుకే గట్టిగా చెప్పారు బయట ఉన్న ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించడం అంటే గోడ మీద పడుతున్న సినిమా బొమ్మను పట్టుకొని నిజం అనుకోవడమే.
(06:46) ప్రొజెక్టర్ లో ఉన్న ఫిలిం మారకుండా స్క్రీన్ మీద దృశ్యం ఎలా మారుతుంది? మన లోపల అహంకారపు చీకటి పెట్టుకొని బయట ప్రపంచం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే అది ఎలా సాధ్యం? సరే ఇదంతా బాగానే ఉంది మరి. అసలు ఈ సమస్యని ఎలా అధిగమించాలి? మనం ఈ అనవసరపు యుద్ధాలను ఆపాలంటే ముందుగా ఒక చేదు నిజాన్ని ఒప్పుకోవాలి. లోకంలో ప్రతి ఒక్కడిని మనం మార్చలేము.
(07:09) ఎదుటివాడు తన దృష్టిలో వాడు ఎప్పుడూ సరైన వాడే. వాడి ఆలోచనల పరిధి వాడికి ఉన్న అనుభవాల వరకే ఉంటుంది. బావిలో ఉన్న కప్పకి సముద్రం గురించి చెబితే అది నమ్మదు. పైగా మనల్నే పిచ్చి వాళ్ళం అనుకుంటుంది. మరి ఆ కప్పతో వాదించి మనం గెలవగలమా? గెలవలేం. ఎందుకంటే అది వాడి తప్పు కాదు. ఆ బావి ఇచ్చిన పరిమితి అంతే. మనం చేయాల్సింది వాడితో గొడవ పడటం కాదు. వాడి అజ్ఞానానికి ఒక చిరునవ్వుతో దండం పెట్టి పక్కకు తప్పుకోవడం భగవాన్ రమణ మహర్షి గారు చూపించిన ఏకైక మార్గం ఆత్మ విచారణ ఎదుటివాడు నిన్ను తిట్టినప్పుడు లేదా నిన్ను కించపరిచినప్పుడు వెంటనే వాడి మీదకి దూకడం ఆపండి కళ్ళు మూసుకొని ఒక్క
(07:46) క్షణం మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ మాటకి నా లోపల గాయపడింది ఎవరు? బాధపడుతున్నది ఎవరు? కోపంతో రగిలిపోతున్నది ఎవరు? నేను అనే సమాధానం వస్తుంది కదా అప్పుడు అసలైన ప్రశ్న వేయండి. ఆ నేను ఎవరు? ఈ శరీరమా ఈ ఆలోచన లేక నా అహంకారమా రమణ మహర్షి గారు అన్నట్లు ఈ ప్రశ్నని లోతుగా లోపలికి సంధిస్తే ఆ వాదించే నేను అనేది మాయమైపోతుంది.
(08:11) అక్కడ మిగిలేది ఒక అనంతమైన నిశశబ్దం మాత్రమే. మనం నిశశబ్దంగా ఉండడం నేర్చుకోవాలి. నిశశబ్దం అంటే భయం కాదు అసమర్థత అంతకంటే కాదు. నిశశబ్దం అంటే ఎదుటివాడి అల్పతత్వాన్ని చూసి జాలిపడే అత్యున్నతమైన వివేకం. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టాలని చూసినప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే అతి పెద్ద సమాధానం ప్రతిస్పందించక పోవటం వాడు ఒక అగ్నిగోళాన్ని మన మీదకి విసిరినప్పుడు మనం ఇంకో నిప్పు రవ్వని విసిరితే కారు చూచు రగులుకుంటుంది.
(08:41) అదే మనం ఒక నిశ్చలమైన నీటి కొలనులా మారిపోతే వాడి నిప్పు మన నీటిలో పడి తుస్సుమని చల్లారిపోతుంది. మన శాంతిని కాపాడుకోవడం కంటే ఈ భూమి మీద ఏ గెలుపు పెద్దది కాదు. సరే ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి మనం జీవించే కొద్ది రోజుల జీవితాన్ని అందంగా అర్థవంతంగా మార్చుకోవాలంటే ఒకటే రహస్యం ఉంది.
(09:04) బయట ఉన్న ప్రపంచంతో పోరాటం ఆపేసి మన లోపల ఉన్న నిజమైన శాంతిని కనుక్కోవడం ఎవరో మనల్ని గుర్తించాలని ఎవరో మనల్ని పొగడాలని ఆశపడటం ఆపేయాలి. మనం చేసే పనిలో నిజాయితి ఉంటే మనం నడిచే దారిలో స్పష్టత ఉంటే లోకం ఏమనుకున్నా మనకేం తేడా పడదు. చెట్టు పూలు పూసేది ఎవరో చూసి మెచ్చుకుంటారని కాదు పోయడం దాన్ని సహజ లక్షణం కాబట్టి పూస్తుంది.
(09:27) మన జీవితం కూడా అంతే సహజంగా నిశశబ్దంగా సాగిపోవాలి. రమణ మహర్షి గారు అరుణాచలం కొండలపై గడిపిన ప్రతి క్షణం మనకు నేర్పిన పాఠం ఇదే. ఆయన ఎవరిని మార్చడానికి ఉపన్యాసాలు ఇవ్వలేదు. ఎవరితోనూ వాదించే సిద్ధాంతాలు రుద్దలేదు. కేవలం తన ఆత్మ స్థితిలో నిశ్చలత్వంతో ఆయన నిలబడిపోయారు. ఆ నిశశబ్దమే వేల మంది జీవితాలు మార్చేసింది. నిజమైన బలం ఎవరినో అనిచివేయడంలో ఉండదు.
(09:51) మన లోపల అలజడి లేకుండా స్థిరంగా ఉండడంలోనే ఉంటుంది. మనం ఎంత ప్రశాంతంగా మారితే మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా అంత ప్రశాంతంగా మారుతుంది. మనం మారకుండా సమాజం మారాలని కోరుకోవడం అమాయకత్వం. ప్రతిరోజు ఉదయం లేవగానే మొబైల్ స్క్రీన్ల వైపు పక్కవాడి ఆలోచనల వైపు పరిగెత్తడం కాకుండా కొద్దిసేపు నిశశబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోవాలి.
(10:13) నేను ఈరోజు ఎవరికీ ఏమి నిరూపించాల్సిన పని లేదు నా శాంతిని ఎవరి కోసము తాకట్టు పెట్టను అని గుర్తుంచుకోవాలి. కాలం చాలా వేగంగా కరిగిపోతుంది. మనం పోట్లాడుకోవడానికి ఇక్కడ మిగిలింది కొన్ని రోజులు మాత్రమే ఆ కొద్ది సమయాన్ని ఒకరినొకరు నిందించుకుంటూ వృధా చేస్తామా లేక మన అసలైన ఆనందాన్ని పరమార్థాన్ని తెలుసుకుంటూ జీవిస్తామా నిర్ణయం పూర్తిగా మన చేతుల్లోనే ఉంది.
(10:36) ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment