Friday, October 23, 2026

కర్మ మరియు బంధాల గురించి నగ్న సత్యాలు | Swami Life Lessons | SwamiAatma

కర్మ మరియు బంధాల గురించి నగ్న సత్యాలు | Swami Life Lessons | SwamiAatma

Author Name:SwamiAatma Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1bmftM-1RfA





Title: కర్మ మరియు బంధాల గురించి నగ్న సత్యాలు | Swami Life Lessons | SwamiAatma

Author Name: SwamiAatma Telugu

Description: ఈ లోకంలో ఎవరు ఎన్ని మాటలు చెప్పినా, ఏ బంధమూ శాశ్వతం కాదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులు దగ్గరవుతారు. మీ కర్మ వేరు, ఇతరుల కర్మ వేరు. గట్టున కూర్చుని నీళ్లలో పాములు, కప్పలు ఉన్నాయని కారణాలు వెతుకుతూ ఉంటే మీరు ఎప్పటికీ ఈత నేర్చుకోలేరు. జీవితంలో ఏదైనా సాధించాలంటే ముందుగా అందులోకి దిగి ప్రయత్నించాలి, ఫెయిల్ అయినా అది ఒక అనుభవంగా మారుతుంది. ఏదీ శాశ్వతం కాదు అన్న ఎరుకతో ఎల్లప్పుడూ అలర్ట్‌గా ఉండండి. మిమ్మల్ని ఎవరూ వచ్చి మార్చరు, మీరు ఒక రాయి లాంటివారు, మిమ్మల్ని మీరే ఒక అందమైన శిల్పంగా మలుచుకోవాలి. అతిగా ఆలోచించడం ఆపేసి, మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోండి.

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!

మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de

స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
  / swamiaatmaorg  
https://www.instagram.com/swamiaatma/...
  / swamiaatma_tel  


#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma

Transcript:
(00:03) [సంగీతం] నీ తోడై ఉంటా నీ వెంటే నేను ఉంటా అని అంటారు నమ్మిస్తారు నవ్విస్తారు ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్ గానే మాట్లాడతారు ఎందుకంటే అవసరం తీరాలి నీతో అవసరం తీరాలి అనుకున్నప్పుడు నీ మాటలో మాట కలిపేస్తారు నువ్వు ఊ కొడితే ఊ కొడతారు నువ్వు నో అంటే నో అంటారు నువ్వు ఎస్ అంటే ఎస్ అంటారు అవసరం గడచాలి కాబట్టి బట్ కానీ కర్మ అనేది ఒకటి ఉంటది చూసావా ఆ కర్మ నీకు డిఫరెంట్ గా ఉంటుంది నాకు డిఫరెంట్ గా ఉంటుంది వేరే వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది ఆ కర్మ ఎప్పుడైతే సేమ్ ట్యూన్ లో అనేది మింగలు అవుతదో అప్పుడు అంతా కరెక్ట్ గానే
(00:35) కనిపిస్తాఉంటుంది. అరే మనఇద్దరం జిగరేలం రా మనం ఎంత బాగున్నాం అనేది ఉంటది. కానీ ఎప్పుడైతే నీ కర్మ వేరే యాంగిల్ లో నా కర్మ వేరే యాంగిల్ లో ట్యూన్ సరిపోలేదు అనుకో అది డిఫరెంట్ గా పోతాంది అనుకో అప్పుడు తెలిసవస్తుంది అన్నమాట దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్ అని చెప్పేసి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మనము డైవర్షన్ తీసుకోవాల్సి వస్తది.
(00:53) నువ్వు పక్కక వెళ్ళిపోవాల్సి వస్తది. అది ఎంత మంచిగా ఉన్నా సరే ఇప్పుడు మెడిసిన్ నీకు ఏం చేస్తది నువ్వు ఇంట్లో టాబ్లెట్లు పెట్టుకుంటావ్ జ్వరానికని పడిశానికని దగ్గు కని టానిక్లు అవన్నీ పెట్టుకుంటావ్ నువ్వు మెడిసిన్స్ పెట్టుకుంటావ్ ఏడ పెట్టుకుంటావ్ గూట్లో పెట్టుకుంటావ్ సంవేర్ యు కీప్ దట్ అలా పెట్టుకోండి మెడిసిన్స్ ని అవన్నీ మెడిసిన్స్ కదా అని చెప్పేసి నీకు జలువు రాకపోయినా జ్వరం రాకపోయినా మోకాల నొప్పులు లేకపోయినా వేసుకుంటావు దానిని వేసుకోవు కదా ఎక్కడ ఉంచాల్సిన దాన్ని అక్కడే పెడతావు దట్ ఈస్ కర్మ కర్మ నీతో ఎప్పుడు ట్యూన్ కాలేదో అది
(01:22) వేరే వాళ్ళ జీవితంలో జరుగు జరుగుతా ఉంటది కర్మ అనేది వాళ్ళని నడిపిస్తా ఉంటది అట్లా అట్లా నడిపించేటప్పుడు దాంతో పాటు నువ్వు పోయి నువ్వు మింగలైనావ ఆ కర్మ ఎఫెక్ట్ నీ పైన కూడా ఉంటది కర్మ కాలి నిన్ను దిక్కు తోచన స్థితిలో వదిలేస్తారు నేను 100% చెప్తాను ఏ స్నేహమైనా ఏ బంధమైనా ఏదైనా సరే శాశ్వతమని ఈ వీడు అన సరే పేపర్ లో రాసిన గ్యారెంటీ కార్డు ఉందా ఏమన్నా లేదు కదా ఎప్పుడు ఏ బంధం తెగిపోతదో ఎప్పుడు ఏ మనిషి నీ నుంచి దూరమైపోతాడో క్లారిటీనే లేదు అందుకనే నేను చెప్పిన ఎవరు నీకు ఎన్ని మాటలు చెప్పినా నిన్ను నమ్మించిన నవ్వించినా ఒక్కటి మాత్రం ఎప్పుడు ఎరుకతో
(01:57) ఉండు తెలుసుకొని ఉండు నథింగ్ ఇస్ పర్మనెంట్ హియర్ ఇక్కడ ఏదన్నా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోవాలన్నా చెడగొట్టుకోవాలన్నా దానికి కేవలం నీ బుద్ధే కారణం అది ఎప్పుడూ హై అలర్ట్ తో ఉండాలి అది హై అలర్ట్ తో ఉన్నంత కాలము యు కెన్ డ సంథింగ్ బెటర్ ఇన్ లైఫ్ బెటర్మెంట్ కోసరమే బెటర్ సైడ్ మాత్రమే నువ్వు వెళ్తావు అది లేదనుకో కారణాలు వెతికేస్తారు రీసన్స్ అన్నమాట ఆ రీసన్స్ వెతికే వాళ్ళని నేను ఏమంటానుఅంటే అమాయకులు అని చెప్తాను నేను అది అమాయకత్వం నువ్వు ప్రయత్నం చేయకోకోకుండా కేవలం గడ్డును కూర్చొని నువ్వు రీజన్స్ మాట్లాడుతా ఉన్నావ్ నీళ్లల్లో దుంకితే మునిగిపోతారు
(02:28) తెలుసా నీళ్ళల్లో కప్పలు ఉంటాయి తెలుసా పాములు ఉంటాయి తెలుసా అవి ఉంటాయి తెలుసా ఇవి ఉంటాయో తెలుసా నేను ఈడ ఈదలాడను నాకు ఈ అవసరం లేదు అని అంటాను నువ్వు కప్పలకి పాములకి బల్లులకి దాలకి దీన్లకి నీళ్ళల్లో అవఉన్నాయి ఇవి ఉన్నాయి లోపలికి దుంకితే నాకు ఏంది కనపడదు ఇవన్నీ కారణాలు ఎతుక్కుంటా గట్టు దగ్గరే కూర్చున్నావ అంటే నువ్వు ఈత నేర్చుకోగలవా ఈత నేర్చుకోలేవు ఎప్పటికీ రాదు నువ్వు ఈత నేర్చుకోవాలంటే నీళ్లలోకి దిగు లైఫ్ లో కూడా నువ్వు ఏదన్నా సరే చేయాలంటే కారణాలు ఎతకాదు ఫస్ట్ దాంట్లోకి దుంక ప్రయత్నం చెయ్ ఒకవేళ ఫెయిల్ అయినావా ఆ ఫెయిల్యూర్ే నీకుఒక
(02:59) అనుభవంగా ఉపయోగపడతది మళ్ళీ లేచి మళ్ళీ ప్రయత్నం చెయ్ నేను ఇదే చెప్తాన్నా అమాయకత్వముతో అతిగా ఆలోచిస్తా కూర్చున్నావ అంటే అల్లర అయిపోయేది ఎవరు సీన్ ఎత్తిపోయేది నీదే ఎత్తిపోతుంది నేను చెప్తా ఉండా కాబట్టి అమాయకత్వంగా అతిగా ఆలోచించేసి అల్లర అయిపోవద్దు మేలుకో దట్స్ వాట్ ఐ టెలింగ్ నువ్వు మేలుకొని నిన్ను నువ్వు మలుచుకో నిన్ను నువ్వే మలుచుకో నిన్ను ఎవడు వచ్చి చెక్కేవాడు ఉండడు ఏడ నువ్వు ఒక శిల్పానివి నేను ఒక రాయిని ఇది ఏడ ఉండదు ఆడ నిన్ను నువ్వే మలుచుకోవాల ఇది తెలుసుకో ఇది నిజం ఇట్లే ఉండేది కాలం ఈ కలికాలంలో ఎవడు వచ్చేసి నిన్ను ఏదో చక్కపెట్టేస్తాడు
(03:31) చేసేస్తాడు అది ఇది అని చెప్పేసి ఇంతింత లావు మాటలు చెప్తే గన విను ఇట్స్ ఓకే నప్ప బట్ నీ లోపల ఏమఉండాలా నువ్వు చెప్తాన్నావు ఏది శాశ్వతం కాదు బట్ కానీ నా క్లారిటీతో నేను ఉంటా

No comments:

Post a Comment