Friday, October 23, 2026

ఆధ్యాత్మికత అంటే బాహ్య ఆచారాలు కాదు: నిజమైన సాధన మరియు కర్మ విముక్తి రహస్యాలు | SwamiAatma

ఆధ్యాత్మికత అంటే బాహ్య ఆచారాలు కాదు: నిజమైన సాధన మరియు కర్మ విముక్తి రహస్యాలు | SwamiAatma

Author Name:SwamiAatma Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SwamiAatmaTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5O5_6vYPAs8





Title: ఆధ్యాత్మికత అంటే బాహ్య ఆచారాలు కాదు: నిజమైన సాధన మరియు కర్మ విముక్తి రహస్యాలు | SwamiAatma

Author Name: SwamiAatma Telugu

Description: ఆధ్యాత్మికత అంటే కేవలం మాంసం తినకపోవడం లేదా వ్యసనాలకు దూరంగా ఉండటం లాంటి బాహ్య ఆచారాలు కాదు. ఈ వీడియోలో నేను నిజమైన సాధన, మరియు మన 'స్వధర్మాన్ని' ఎలా తెలుసుకోవాలో వివరించాను. కర్మను అహంకారం లేకుండా స్వీకరిస్తూ, జీవితంలో జరిగే ప్రతిదాన్ని పూర్తి ఎరుకతో గమనించాలి. మనం విన్న లేదా చదివిన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి స్వానుభవంగా మార్చుకోవాలి. ఈ లోతైన సాధన ద్వారా మీరు మీ మనస్సును, బుద్ధిని దాటి నిర్వికల్పమైన అంతర్గత చైతన్య స్థితికి (Pure Consciousness) ఎలా చేరుకోగలరో ఇందులో తెలుసుకుంటారు. పూర్తి వీడియో చూసి మీ లోపలి చైతన్యాన్ని మేల్కొల్పండి.

ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణంలో చేరండి! స్వామి ఆత్మ గారి ప్రేరణాత్మకమైన మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మా ఛానల్‌ను అనుసరించండి!

మరింత సమాచారం కోసం ఈ వెబ్సైట్ ని చూడండి
www.swamiaatma.de

స్వామిఆత్మ అధికారిక ఫేస్బుక్ పేజ్
  / swamiaatmaorg  
https://www.instagram.com/swamiaatma/...
  / swamiaatma_tel  

#SwamiAatmaTelugu #SwamiAatma #Swamiatma #SpiritualJourneyTelugu #TrueSadhana #KarmaRelease #Swadharma #SpiritualAwakening #NirvikalpaSthiti #ConsciousLiving #TeluguSpirituality #SwamiDiscourse #InnerConsciousness

Transcript:
(00:00) సాధన చేసేది ఎందుకు తెలుసా దాని లోతుల్లోకి పోయేదానికి ఏదైనా సరే అంతేగాని ఆధ్యాత్మికత అనేది నేను మాంసము తినను నేను బ్రహ్మచర్య వ్రతంలో ఉంటాను నేను బీడీలు తాగను సిగరెట్లు తాగను మందు తాగను ఇది ఔటర్ సర్ఫేస్ నువ్వు నీకు అది ఒక స్టేజ్ వరకు ఉపయోగపడతది బట్ సాధన అనేది బలవంతంగా చేసేది కాదు నేను అన్నిటిని త్యాగం చేసేసి అన్నిటిని వదిలిపెట్టేసి నేను ఏమి తినకుండా మాట్లాడకుండా వినకుండా అన్నిటికీ దూరంగా ఉండేసి నేను ఇట్లా చేస్తాను అంటే మెంటల్ వస్తుంది.
(00:28) బుక్స్ వల్ల జ్ఞానం కొంతమందికి వస్తది. వీడియోస్ చూడడం వల్ల జ్ఞానం కొంతమందికి వస్తది. వేరే వాళ్ళు చెప్పింది వినడం వల్ల నీకు వస్తది జ్ఞానం. స్వానుభవం వల్ల కొన్ని జ్ఞానం వస్తది. బట్ ఎంత జ్ఞానాన్ని నువ్వు అవపోస పట్టిన నువ్వు స్వానుభవంగా తెలుసుకొని నీ జీవితంలో దాన్ని ప్రాక్టీస్ చేయనంత వరకు ఆ జ్ఞానాన్ని నాలెడ్జ్ గానే పరిగణించాలి. నువ్వు ఎందుకంటే దాన్ని ప్రాక్టీస్ చేయడంలే ప్రతి ఒక్కరూ అన్ని ప్రాక్టీస్ చేయాలని లేదు ఆడ.
(00:55) అన్ని చేయలేరు కూడా బట్ కానీ నువ్వు ఏదైతే చెప్తా ఉన్నావో ఏదైతే నువ్వు వింటా ఉన్నావో ఏదైతే చదువుతా ఉన్నావో ఏదైతే నీ అనుభవంలోకి జీవితంలోకి వస్తా ఉందో దాన్ని నువ్వు ఏదో ఒక పాయింట్ పట్టుకో ఆ పాయింట్ ని నీకు సాధ్యమైనంత లోతుగా ఎంత డ్రిల్ చేయగలవో డ్రిల్ చెయ్ నువ్వు అన్వేషించాలా శోధించాలా దాని లోతుల్లోకి దిగాలా దిగి నువ్వు ఎప్పుడైతే మునుగుతావో బాగా మంచిగా దాంట్లో అప్పుడు మాత్రమే అది నీ అనుభవంలోకి కూడా వచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.
(01:22) అప్పుడు అది నీ మనసుకు నచ్చి ఉంటే అది ఎస్ ఇది నా వే ఇది నా పాత్ ఇది నాకు అవసరం అనుకోగలిగితే అప్పుడు దాన్ని నువ్వు అప్లై చేసుకో అంటే అప్లై చేసుకోవడం అంటే మన ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకోగలిగితే సాధన అన్నమాట ఆ సాధనని మనం చేయాల సాధన చేసినప్పుడే అది నీ లోతుల్లోకి ప్రవేశిస్తది నీ లోతుల్లోకి ప్రవేశించి నీ మనసును నీ బుద్ధిని దాటి నీలో ఒక చైతన్యం ఉంటది చూడు ఆ చైతన్య స్థితికి నిన్ను తీసుకొని పోతుంది ఆధ్యాత్మికత దానాన్ని దాటిపోతుంది ఆధ్యాత్మికత అది తెలుసుకోవాలి కదా అది తెలుసుకున్న బొద్దు నీ శరీరం స్తంభించిపోతుంది ఇంద్రియాలు
(01:58) స్తంభించిపోతాయి నీ మనసు బుద్ధి దానికి అవతల నీ చైతన్య స్థితిలో నువ్వు ఒక నిర్వీకల్పమైన స్థితి అన్నమాట

No comments:

Post a Comment