*తిన్న తర్వాత స్నానం చేస్తున్నారా? మలబద్ధకం, కడుపుబ్బరం వచ్చే అవకాశం ఉంది! ⚠️*
మీరు తినిన తర్వాత స్నానం చేస్తుంటే, మలబద్ధకం, కడుపు బరువు, అజీర్తి వంటి సమస్యలు రావడానికి అవకాశముంది!
😐 ఈ విషయాన్ని చాలామంది చెప్పరూ… అలాగే చాలామందికి తెలియదు కూడా!
🙇♂️ ఈరోజుల ఆధునిక జీవనశైలిలో చాలా మందికి ఒక సాధారణ అలవాటు:
👉 బ్రేక్‌ఫాస్ట్ అయిన వెంటనే స్నానం చేయడం
👉 కొంతమంది అయితే డిన్నర్ అయిన తర్వాత కూడా స్నానం చేస్తుంటారు
😶🌫️ లంచ్ తర్వాత మాత్రం చాలా తక్కువ మందే స్నానం చేస్తారు
⛔ కానీ ఇవన్నీ తప్పు అలవాట్లే!
🔍 ఎందుకంటే తిన్న తర్వాత స్నానం చేస్తే
👉 తిన్న ఆహారం సరైన రీతిలో జీర్ణం కాకపోవడం
👉 జీర్ణక్రియ మందగించడం
👉 అంతేకాదు… దీర్ఘకాలంలో మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చు
శాస్త్రీయంగా చెప్పాలంటే, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే:
➡️ తినిన వెంటనే శరీరంలోని రక్త ప్రవాహం అధికంగా కడుపు వైపు వెళ్లి ఆహారాన్ని జీర్ణం చేయాల్సి ఉంటుంది
🚿 కానీ అదే సమయంలో మీరు స్నానం చేస్తే…
➡️ ఆ రక్తప్రవాహం శరీరంలో మొత్తం వ్యాపించి పోతుంది
➡️ దాంతో జీర్ణక్రియకు తగిన శక్తి, రక్తప్రవాహం అందకుండా పోతుంది
➡️ దీన్ని బట్టి, జీర్ణక్రియ బలహీనమవుతుంది
➡️ ఇది ఒక రకంగా “slow poison” లాగా పనిచేస్తుంది
➡️ కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాస్, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి
✅ కావున, సరైన అలవాటు ఏమిటంటే:
👉 ఖాళీ కడుపుతో (empty stomach) స్నానం చేయడం
👉 ఆ తర్వాత బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడము.
🙏🙏
No comments:
Post a Comment