హిమాలయ యోగులు(స్వామీ రామా అనుభవాలు)
Book contents:
మొదటి ముద్రణకు - నామాట 'రెండవ ముద్రణకు = నామాట పరిచయం వ్రత్యేక కృతజ్ఞతలు హిమాలయ యోగులు (స్వామీ రామా అనుభవాలు) పరిచయం స్వామీ రామా మాటలలో ఈ పుస్తకం
అధ్యాయం ఒకటి - హిమాలయాలలో ఆధ్యాత్మిక విద్య పావన హిమాలయాలు, స్వామీ రామా తల్లిదండడ్రులు-గురుదేవులు, గురుదేవులు - భవాల్ సన్యాసి కేసు, యెతికోసం అన్వేషణ - పాశ్చాత్యుల వెర్రి హిమాలయ గుహలలో...
అధ్యాయం రెందు - గురు బోధలు “ఇవ్వడం నేర్చుకో”, శిష్యుడికి పరీక్ష ఆత్మజ్ఞానానికి ధైర్యం కూడా ముఖ్యమే, విద్యార్థి-శిష్యుడు, గురుదేవులకు కానుక, ఒంటరితనం ఎక్కడుంది? మాయ అనే ముసుగు, చేదు నిజం-తీయని ఫలితాలు, దేవుడు మనలో .వున్నాడు, [క్రమశిక్షణ తప్పనిసరి, శావంకూడా దీవెన వంటిదే.
అధ్యాయం మూడు - ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్షజ్ఞానమే మార్గం - గత్యంతరం లేదు, బాధలను పోగొస్టే నిజమైన జ్ఞానం ప్రత్యక్ష జ్ఞానమే, సంతోషమే అసలైన మంత్రం, తుమ్మెదలకు మంత్రం, మంత్రం అంటే మజా కాదు, ధ్యానంలో తక్షణ ఫలితాలు ఉండవు, తాంత్రిక శక్తిని దుర్వినియోగం చేయకూడదు, మాయల మారి యోగులు, నిప్పులుమిసే స్వామి, అద్భుతయోగి నిమ్ కరోలీ బాబా, అస్సాం మాతాజీ, వయసెరుగని యోగి - దేవరహా బాబా,
అధ్యాయం నాలుగు- వినయం నేర్చుకోవాలి అహంకారానికి తావు లేదు, స్వామీ రామా గర్వభంగం, లోపలి
గుణాలు పెంచుకో, నేర్చుకున్న జ్ఞానాన్ని నిత్యజీవితంలో వాడాలి, అభ్యాసం కూసు విద్య, పూలలోయ స్వామి - గుడారీ బాబా
అధ్యాయం అయిదు - భయాన్ని జయించడం
దెయ్యం మన మనస్సులోనే వుంది, స్వామీ రామా దెయ్యంగా మారిన వైనం, పాముల భయం, పులి గుహలో స్వామీ రామా.
అధ్యాయం ఆరు - సన్న్యాస మార్గం శరీరమంతా కన్నే అయిన హరి ఓమ్ స్వామి, వేశ్య తల్లిగా మారిన వేళ, స్వామిగా మారిన హంతకుడు - నాగబాబా, స్వయం నిర్ణయం వుండాలి - ఒంటరిగా సాగి పోవాలి, అన్నీ అనుభవించి వరిత్యజించాలి, త్యాగవథం - కర్మపథం, స్వామిగా రామా తొలిరోజులు, ఆత్మజ్ఞానానికి కాషాయం అవసరమా? రాళ్ళగుట్టు స్వామి - కంకరియా బాబా, అకర్షణలకు లొంగితే అధోగతే, పెళ్ళి కావాలి, శంకరాచార్యులుగా స్వామీ రామా, నేనూ స్వామిని అవుతాను - పులినిచూసి నక్కవాత, ప్రాపంచిక మోహాలు సీయ [కమశిక్షణ, కొందరు సన్వ్యాసులక గృహస్తులే మేలు, ee స అంత ae sg ఒక ధ్యానం
అధ్యాయం ఏడు - పలు మార్గాలలో అనుభవాలు
ఏ మార్గమైనా మంచిదే - ఆనందమయీ మా, భగవంతుని (ప్రేమించిన సూఫీయోగిని - బీదీజీీ, ఆత్మజ్ఞాని ఉరియాబాబా, మహాత్మా గాంధీ ఆశ్రమంలో, రవీంద్రనాథ్ రాగూర్‌తో, పంజాబీ మహరాజ్‌తో, భగవాన్ రమణ మహర్షితో, అరవిందులతో, ఆనం దతరంగం - బ్రహ్మానంద సరస్వతి, తంత్రవిద్య -- మలబార్ స్వామి, తూర్పు దేశాల వేదాంత మార్గాలు, సోమరసం.
అధ్యాయం ఎనిమిది - అన్ని మతాలు చెప్పేది ఒకక
హిమాలయాలలో |కైెస్తవయోగి - సాధు సుందర్ సింగ్, జెసూట్ సాధువుతో స్వామీ రామా, హిమాలయాలలో వసు క్రీస్తు, క్రీస్తు దర్శనం, యోగం - యూదు మతం, మహార్షులు మానవాళి ఉమ్మడి సంపద.
అధ్యాయం తొమ్మిది - ఆత్మ సమర్పణం - దివ్య రక్షణం కాపాడే చేతులు, యోగానుభవాలు చిత్తభ్రమలు కావు, హంసల భూమి గంగోత్రి - నిర్భయుడైన కృష్ణాశ్రమ్, నాస్తికస్వామి, మరణంతో ముఖాముఖి.
అధ్యాయం పది - మనస్సుకున్న శక్తులు గణితంలో వేదాంతం - ఇసుకపై పారాలు, అఘోరీ అనుభవం, చాకలి ధ్యానం, ఇద్దరు గోపీనాథ్‌లు, , నకిలీలున్నారు జాగ్రత్త
అధ్యాయం పదకొండు - రోగనివారణ శక్తి రోగనివారణ - తొలి అనుభవం, బాధ నివారణ మన చేతిలోనే వుంది, రోగాలకు చికిత్సలు, సంగీతంతో బాధనివారణ, గురుదేవుల చెంత.
అధ్యాయం పన్నెండు - గురుకృప గురువు - జ్ఞాన సాగరుడు, ఎక్కడున్నా గురుకృవ వుంటుంది, గురుదేవుల ఫోటో మాయ, శాశ్వతమైన దానిని ఎవరూ చంపలేరు,
సగం ఇక్కడ - సగం అక్కడ, బాల వితంతువులకు రక్షణ, మునిగే వ్యక్తికి గురుదేవుల రక్షణ, శక్తిపాతం, పావన టిబెట్‌లో వరమ గురువులు, మాయ తెరను చింపివేయడం.
అధ్యాయం పదమూడు - జనన మరణాలపై అధికారం చావుపుట్టుకలు రెండూ కామాలేే మరణంవట్లు దృక్పథాలు, శరీర త్యాగం పద్దతులు, శవంతో సహజీవనం, గురుదేవుల దేహ త్యాగం.
అధ్యాయం పధ్నాలుగు - పడమటి యాత్ర డాక్టర్ గారికి దివ్య దర్శనం, గుహలో పరివర్తన, తూర్పు పడమరలు, స్వామీ రామా సంప్రదాయం,
Archive book link - https://archive.org/details/20250525_20250525_1053/page/n11/mode/1up
No comments:
Post a Comment