రాబోయే మంచి రోజుల పై ప్రపంచ మేధావుల అంచనాలు....! ఈ క్రింది విదంగా ఉన్నాయి........!
1. జూన్ నాటికి, ఈ కరోన మహమ్మారి బారి నుండి విముక్తి పొందిన మొదటి దేశంగా భారత దేశం అవుతుంది.....!
2. మన దేశంలో పాటిస్తున్న లాక్ డౌన్, వేసవి కాలంలో ఉన్న వేడి వాతావరణం మరియు మన అధిక రోగ నిరోధక శక్తి స్థాయిలు మనల్ని కాపాడుతాయి.
3. బిసిజి వ్యాక్సిన్లు, మలేరియా నిరోధక మందులు హైడ్రాక్సీ క్లోరోక్వినైన్ మొదలైన వాటి యొక్క అత్యదికంగా ఔషధాల ఎగుమతి దారులు గా అవుతాము, మరియు ఈ ఔషధాల సరఫరా కోసం ప్రపంచం మన వైపు చూస్తుంది.
4. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద సంస్థల తయారీ సదుపాయాలు భారతదేశంలో ఏర్పాటు చేయబడతాయి. 100 USA కంపెనీలు, 200 జపనీస్ కంపెనీలు ఇప్పటికే చైనా దేశం ను విడిచిపెట్టాయి. భారతదేశం లో మొబైల్ ఫోన్ల తయారీ నుండి ఔషధాల తయారి వరకు ప్రతి వస్తువును తయారుచేసే కేంద్రంగా భారత్ మారుతుంది. భారతీయ ప్రజలు నిజాయితీపరులు, కష్టపడి పనిచేసేవారు, ప్రతిభావంతులు, నమ్మదగిన వారు మరియు ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసాము అని ప్రపంచ అతిపెద్ద ఉత్తమ కంపెనీలు గ్రహిస్తాయి.
5. నిరుద్యోగ స్థాయిలు తగ్గుతాయి.
6. మన శాఖా హార వంటకాలు మరింతగా ప్రశంసించబడతాయి.
7. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత ఎంబసీ ల ముందు ప్రజలు క్యూలో నిలబడతారు మరియు భారతదేశాన్ని సందర్శించడానికి వీసాలు పరీక్షించిన 3 వారాల వ్యవధి తర్వాత జారీ చేయబడతాయి. పర్యాటక రంగం, ఆరోగ్యం మరియు సూర్యరశ్మి కోసం వేరే దేశ ప్రజలు ఇక్కడకు వస్తారు.
8. మన వైద్య సదుపాయాలు సులభంగా, త్వరగా మరియు ధరలు అందుబాటులో ఉండటం ప్రపంచ దేశాల నుంచి ప్రశంసించబడతాయి.
9. ఆయుర్వేదం మరియు ప్రకృతివైద్యం కూడా బాగా ప్రాచుర్యం పొందుతాయి. యోగా, ప్రాణాయామం గురువులకు అధిక డిమాండ్ ఉంటుంది....
10. విదేశాలకు వలస వెళ్ళిన ఉత్తమ భారతీయ మేధావులు కూడా ఆరోగ్యకరమైన మరియు సంపమైన మన దేశానికి ఆనందంగా తిరిగి వస్తారు. పెరిగిన ఉత్పత్తుల ద్వారా "మేక్ ఇన్ ఇండియా" నిజం అవుతుంది కాబట్టి వారి జీతాలు కూడా అధికంగానే ఉంటాయి.
11. భారత దేశంలో ఉన్న మైనారిటీలు ప్రపంచంలో అతి మంచి దేశంలో ఉన్నామని గ్రహిస్తారు.
12. కాశ్మీరీలు పాకిస్తాన్‌ను తిరస్కరిస్తారు మరియు భారతదేశానికి తమ పూర్తి మద్దతు ప్రకటిస్తారు, పర్యాటకులు భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి వస్తారు, మరియు ప్రపంచంలోని అందమైన దృశ్యాలు స్విట్జర్లాండ్‌లో కాకుండా పహల్గం(అమర్నాథ్)లో ఉన్నాయని తెలుసుకుంటారు.
13. 2020 వ సం" ప్రపంచ చరిత్రలో ఒక మలుపు అవుతుంది. ఇప్పటి నుండి భారతదేశం అన్ని దేశాలకు దిశానిర్దేశం అవుతుంది. వచ్చే 3 సంవత్సరాలలో 17వ శతాబ్దంలో ఉన్న "సోనెకి చిడియా" (ఇండియాన్ గోల్డెన్ బర్డ్) ను త్వరలో చూస్తాము....!
భారతదేశంలో మార్చి 22 తేది నుంచి లోక్ డౌన్ పెట్టకపోయి ఉంటే..... దేశం మొత్తం లో ఇప్పటి వరకు 8 లక్షల కరోన కేసులు నమోదయ్యే ప్రమాదం ఉండేదని....! మన మేధావులు అంచనా.....!
లోక్ డౌన్ ను ఉత్తమమైన క్రమశిక్షణతో పాటిద్దాం కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వ లకు సాకరిద్దాం....!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇంట్లో ఉండండి....!
క్షేమంగా ఉండండి....!!

No comments:
Post a Comment