శ్రీకాకుళం , విజయనగరం జిల్లాలో కరోనా రాకపోవటానికి అదే కారణమా..?
ఇంతవరకు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలనూ అశ్చర్యానికి గురిచేసింది . కారణాలు ఏమిటా అని వాట్సప్ యూనివర్సిటీ వారు పరిశోదించగా.. , తెలగపిండి వడియంతో తినే గంజిఅన్నమే కారనం అని తేలింది . తెలగపిండిలో కరోనా ను ఎదుర్కొనే లక్షణాలు గల ఆవస్యక ప్రోటీన్లు ఉన్నాయనీ పైగా ఉత్తరాంద్ర లో ఎక్కువగా పండే ఎర్రనువ్వులు నుండి నూనెతీయగా మిగిలిన తెలప్పిండిలో ఈ గుణాలు ఎక్కువగా ఉన్నాయని , గానుగపిండైతే రెట్టింపు ప్రయోజనం ఉంటుంది అని పరిశోధకులు తేల్చారు .
పిండొడియం తయారీ లో వాము , పచ్చిమిరప , గళ్ళుప్పు (raw salt ) , తోపాటు డబ్బకాయ రసం కలపటం వలన ఆయుర్వేద గుణాలు కూడా జతకలసి పిండొడియానికి వైరస్ పై పోరాడే శక్తి పెరిగింది అని ఆయుష్ డిపార్ట్మెంట్ కూడా దృవీకరించినట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. పులిసిన గంజిఅన్నంలో ఉన్న మంచి బాక్టీరియా, జీర్ణాశయంలో ప్రోబయాటిక్స్ కు పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అనికూడా తెలిపారు.
ఇది ఇలా ఉండగా కరోనా వైరస్ పుట్టుకకు కారనం సూర్యుని పై శని ప్రభావం అనీ.. , శనికి ఇష్టమైన ఎర్రనువ్వులు ఆ ప్రభావాన్ని దూరంచేయడంలో తోర్పడతాయని జోతిష్య పండితులు కూడా దృవీకరించారు . మొత్తం పరిశోదనా పత్రాలను నాసావారికి పంగా వారు కూడా ఆమోదం తెలిపారు .
కాబట్టి ఫ్రెండ్స్ ఉత్తరాంధ్ర లో పుట్టడం మన అదృష్టం పైగా అందరూ హేలనగా చూసే మన పిండొడియం గంజి అన్నాననికి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావటం గర్వకారణం , మన ఉత్తరాంధ్ర సనాతన సాంప్రదాయ తిండి అయిన పిండొడియం తో గంజన్నం మనల్ని కాపాడుతోంది . ఈ విశయం అందరికీ తెలిసేలా షేర్ చేసి , ఎన్నో ప్రాణాలను కాపాడటమే కాకుండా మన ఉత్తరాంధ్ర గొప్పతనాన్ని పిండొడియం లో గల ఔషధ గుణాలు అందరికీ తెలిసేలా చేయండి. థన్యవాదాలు,
source:whatsapp forward

No comments:
Post a Comment