🧝♂జీవించే జీవితాన్నినీవు ప్రేమిస్తే ప్రేమించే జీవితాన్ని నీవు జీవించగలవు..!!
🧝♂ప్రేమించే హృదయం లో జడ్జిమెంటుకు స్థానం ఉండదు. అది నీ గురించే అయినా సరే.. అలా కాక జడ్జిమెంటు ఉంటే అప్రేమ మెల్లగా జారుకుంటుంది..!!
🧝♂నాలుక కన్నా చెవులే మంచివి. తాము విన్నది అవి చెప్పలేవు... కానీ తాను విననిది కూడా నాలుక చెప్ప గలదు..!!
🧝♂మరచే గుణం, క్షమించే గుణం వున్నపుడే బంధాలైనా స్నేహాలైనా ఎక్కువ కాలం నిలబడతాయి..!!
🧝♂అందరితో బంధాలను కలుపుకోవడం కాదు, నిలుపు కోవడమే గొప్ప విషయం..!!
🧝♂ఇతరుల తప్పుల నుంచీ పాఠాలు నేర్చుకోవాలి. ఎందుకంటే అన్నింటినీ సొంత అనుభవం తో నేర్చుకోవాలంటే ఈ జీవితం సరిపోదు..!!
🧝♂ఎంత పెద్ద స్పీడ్ బ్రేకర్ అడ్డం వచ్చినా స్పీడ్ తగ్గించుకొని నిదానంగా దాట గలిగితే రోడ్డు మీద పడిపోకుండా వెళ్ల వచ్చు. ఎంత పెద్ద సమస్య ఎదురైనా శాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోగలిగితే జీవితంలో దెబ్బతినకుండా ఉండ వచ్చు..!!
🧝♂బాణమైనా సరే వెనక్కు సంధించనిదే దూసుకెళ్లదు. మనకు వచ్చిన కష్టాలు కూడా అంతే.. అందుకే రెట్టించిన పట్టుదలతో లక్ష్యం వైపు దూసుకెళ్లాలి..!!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment