Sunday, November 13, 2022

 [10/4/2021, 18:28] +91 92473 43585: 👉 ఉత్తముని కోపము -  నీటిపై వ్రాత వలె. 
(క్షణ కాలము)

👉 మధ్యముని కోపము -  ఇసుక పై వ్రాత వలె.
 (కొన్ని గంటలు)

👉 అధముని కోపము - పలకపై వ్రాత వలె.  
(కొన్ని వారాలు/నెలలు)

👉 అధమాధముని కోపము -  శిలపై వ్రాత వలె. 
 (కొన్ని సంవత్సరాలు/దశాబ్దాలు)
[10/4/2021, 18:43] +91 92473 43585: సమస్య క్లిష్టమైనది కాదని అనుకున్న వెంటనే, 

ఆ సమస్య 99 శాతం నిర్జీవమైపోయినట్లే.

No comments:

Post a Comment