Sunday, November 13, 2022

 ఒకరు:- ఏ సమస్య వచ్చినా మీరు ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు?

సద్గురు:- సుఖం వచ్చినా,  దుఃఖం వచ్చినా అది కొద్దికాలమే, ఇది కొద్దికాలమే అని ఉంటాను.  అందుకే ఈ నిశ్చింత.

No comments:

Post a Comment