Sunday, November 13, 2022

 టోల్ టెక్ 4 ఒప్పందాలు:-

1) మీ వాక్కు దోషరహితంగా ఉండాలి.
2) దేనిని వ్యక్తిగతంగా తీసుకోవద్దు.
3) ఊహాగానాలు చేయకండి.
4) ఎల్లప్పుడూ మీ శక్తి పరిధి మేరకు పని చేయండి.

No comments:

Post a Comment