Sunday, November 13, 2022

 ఎక్కడ అపేక్ష (Expectation) ఉంటుందో అక్కడ బంధుత్వం ఉన్నట్లు.

ఉదా:-  మీ కుమారుడు నుండి నువ్వు ఏమైనా ఆశిస్తే అది బంధుత్వం.  అలా కాకుండా మీ కుమారుడి నుండి ఏదీ ఆశించకుండా, యదార్ధ పరిస్థితిని స్వీకరించగలిగితే అక్కడ మిత్రత్వం ఉన్నట్లు.

No comments:

Post a Comment