020122-1. 120323-1.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀460-794.
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*దేవుని దయాదాక్షిణ్యాలు కోసం…. మనం ఎన్నెన్నో బాహ్యఆర్భాటాలు చేస్తుంటాం.*
*అయితే వాటికి భగవంతుడు చిక్కడు. పరమాత్ముని దయకై తీవ్రమైన ఆవేదన కావలెను.*
*అంతే! శిశువు రోదనము చేసిన, తల్లి ఆ రోదనము యొక్క రాగమెటువంటిదని పరీక్షించుకొఱకు ఆలస్యము చేయదు. పరుగెత్తి వచ్చి యెత్తుకొని బిడ్డకు ఆనందమిచ్చును*
*అలానే భక్తులు జిజ్ఞాసులై, ఆర్తులై ప్రార్థించిన చాలు, పరుగెత్తుకు వచ్చి ఆదుకుంటాడు.*
*భగవంతునిలో ఎవరియందునూ భేదభావము యేమాత్రమూ లేదు.*
*ఆవేదనే పరమాత్ముని సులభముగా కదిలించి కరిగించే ఏకైక సాధన.*
*కనుక చేసే పూజ, ప్రార్థన, భజన ఎందులో అయినా ఆర్తి, ఆవేదన ఉండేలా చూసుకోవాలి.*
*పరమాత్ముడు భావప్రియుడు తప్ప బాహ్యప్రియుడు కాడు అన్న సత్యం గ్రహించి నడచుకోవాలి..!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment