నెల్లూరు రొట్టెల పండుగ పేర తాత్కాలిక మత మార్పిడి మొదలు...
నెల్లూరు రొట్టెల పండుగ రేపు మొదలు. పూర్తి నీళ్ళతో కళకళ లాడుతున్న స్వర్ణాల చెరువు.
గమ్మత్తు ఏంటంటే వీళ్ళు ఎవరి పండగైతే చేస్తున్నారో వాళ్ళు కేవలం 12 మంది...వందలాది హిందువులను మతం మారుస్తూ మారని హిందువులను ఊచకోత కోస్తుంటే రక్తం మరిగిపోయిన మన మాదిగ సోదరులు ఆ 12 మంది జీహదీల తల
కాయలు తీసి...
నాడు హిందువులను కాపాడారు.
భారత్ లో చరిత్ర మార్చడం భుజం మీద వేసుకున్న తువ్వాలు మార్చినంత తేలిక. చరిత్ర మార్చారు. అప్పట్లో ఎవరైతే హిందువులను మతం మార్చి హింస పెట్టారో వాళ్ళనే హిందువులు తమతమ కోరికలు తీరడానికి మొక్కులు మొక్కుకోవడం అనేదే అసలు హిందుత్వాన్ని హత్య చేయడం.
మనఃస్పూర్తిగా వెంకన్నకు నమస్కారం చేసి మీ కోరికను అడిగితే తీరదా??..శివయ్య తీర్చడా?? దుర్గమ్మ మిమ్మల్ని కాపాడదా??..
ఒక రొట్టె ద్వారా మీరు అమెరికా వెళ్లిపోతే..
ఒక రొట్టె ద్వారా మీ కాన్సర్ తగ్గితే..
ఒక రొట్టె ద్వారా మీ చదువులు పూర్తయితే..
ఒక రొట్టె ద్వారా మీ అమ్మాయి పెళ్లి..
అబ్బాయి కి కాలేజీలో సీట్ వస్తుందని మీరు నమ్మితే నిజంగా మీరు మానసికంగా బలహీనులైనట్టే.
హిందువు అంటే స్వయమేవ మృగ్రేంద్రతః.. మీలో ఉన్న సింహాన్ని ఒక గాడిదకు తాకట్టు పెట్టకండి.
కష్టం వస్తే ఎదుర్కునే స్థైర్యాన్ని హిందూత్వం నేర్పుతుంది. పారిపోవడం నేర్పదు.
స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడి బావమరుదులే అయినా పాండవులే అడవుల్లో కష్టాలు పడ్డారు.
రాముడే అరణ్యాలకు వెళ్ళాడు.
వాళ్ళు ఎక్కడా మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. కష్టాన్ని ఎదుర్కున్నారు. విజయులయ్యారు.
చిన్న చిన్న కోరికలకోసం మన స్థాయిని తగ్గించుకోకండి. తాత్కాలికంగా ధర్మాన్ని మార్చుకోకండి.
🙏🙏🙏
No comments:
Post a Comment