*ఓం శ్రీ గురుభ్యోనమః 🙏*
*వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే !*
*నమోవై బ్రహ్మ నిధయే వాశిష్టాయ నమో నమః !!*
*లోకానికి ఎంతో వాగ్మయాన్ని అందించిన జగద్గురువులు #వ్యాసభగవానుల_జన్మదినం ఈరోజు, అందరికి #వ్యాసపౌర్ణమి_శుభాకాంక్షలు. మరియు #గురుపౌర్ణమి_శుభాకాంక్షలు.*
*ఈరోజు ఏ ఫకీర్ సాయిబాబ జన్మదినం కాదు అసలు సాయిబాబ వ్యాస పౌర్ణమికి సంబంధమే లేదు. అర్థం చేసుకోండి అందరూ....*
*కొత్తగా కొన్ని ఊర్లలో సాయి మాలలు కూడా వేసారు. బుర్ర దొబ్బిన మన హిందువులు. అసలు ఎక్కడ శివ కేశవుల ప్రస్తావన లేదు అయినా మన హిందువులు ప్రత్యేకంగా తెలుగు వారు మాయలో పడి కొట్టుకొని పోతున్నారు. గురు దక్షిణా మూర్తి, వ్యాసుల వారికి అని తెలియక ఇప్పుడు ఆ సయీబ్ కి పిచ్చి పూజలు చేస్తున్నారు. ఈ ధోరణి ఇంకా పెరిగిపోతుంది తప్ప మారదు.*
*అంతా 1985 లో ఒచ్చిన "సాయి బాబా మహత్యం" కల్పిత స్టోరీ సినిమాల ప్రభావం, సీరియల్లు, 1985 కంటే ముందు అతడు ఎవరికి తెలువదు.*
No comments:
Post a Comment