*పొట్ట మీ అందాన్ని ఆరోగ్యాన్ని తెలియచేస్తుంది*
*ఇది ముమ్మాటికీ నిజం*
*మీరు ఎంత అందంగా వున్నా మీ పొట్ట మీదుస్తులను చీల్చుకుంటూ ముందుకొచ్చి నేనున్నానంటూ కనబడితే మీరెంత మంచి బట్టలు వేసుకున్న బంగారు నగలు ధరించిన ఎంత మేకప్ చేసుకున్న వేస్ట్*
*బుజ్జి పొట్ట నుండి బానపొట్ట వరకు మీ అందాన్ని చెడకొడుతుంది*
*అంతే కాదు మితి మీరిన పొట్ట అనారోగ్యానికి గుర్తు కూడా*
*సన్నని నడుము ఉండాలంటే పొట్టకూడ సన్నగా నాజూకుగా మీ దుస్తుల్లో ఇమిడిపోయి ఉండాలి*.*అప్పుడే మీ అందం జనాలకు తెలుస్తుంది అందగాడు లేదా అందగత్తె గా మంచి పేరొస్తుంది*. *గుర్తుకూచుకొండి మీ పొట్ట ఒక డస్ట్ బిన్ కాదు ఆకలేసిన వేయకపోయినా ఏదో పడుంటుందిలే అనుకుని కనబడిన ప్రతిదీ నోట్లో పడేసుకుంటే హద్దు ఆఫు లేకుండా పెరిగింది పొట్ట మాత్రమే*
*తరువాత స్ఠానం పిరుదులదనుకొండి*.
*మీకు తెలుసా మీ శరీరంలోని ముఖ్యమైన భాగాలన్నీ మీ పొట్టలోనే ఇమిడి వున్నాయని*
*ఉదా :జీర్ణ కోసం లివర్ లాంటివి*
అoదుకే మీరు మీ పొట్టని కంట్రోల్ లో ఉంచాలి*
*పొట్ట పెరగకుండా ఉండాలంటే వేళకి భోజనం చెయ్యాలి మితముగా కాఫీ టి లు లెక్కగ రోజుకి ఒకటి రెండు సార్లు అంతే*
*షుగర్ వున్నవాళ్లు అసలు స్వీట్స్ జోలికి పోవద్దు లేని వాళ్లు కూడా మితముగా తినాలి తేలికగా జీర్నమయ్యే ఆహారాన్ని పిచ్చు యెక్కువగా వున్న ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి* *నూనె పదార్థాలు మాంసాహారం లిమిట్ గా తీసుకోవాలి*
*పండ్లు బాగా తినాలి నీరు బాగా తాగాలి**
*వాకింగ్ తప్పని సరి ఆహరం తిన్నాక ఒక పావుగంట రెస్ట్ తీసుకుని కనీసం ఇరవై నిమిషాలు నడిస్తే షుగర్ పెరిగే అవకాశం వుండదు*.
*పొట్ట తగ్గించుకునే వ్యాయామాలు చెయ్యాలి* *పొట్టని ఇబ్బంది పెట్టే ఆహారం అసలు తీసుకోకూడదు*
*శరీరం పై బాగాన రోజు స్నానం చేస్తూ ఎలా శుభ్రంగా వుంచుకుంటారో శరీరం లోపలి భాగాలనుకూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి*
*ఇంట్లో బావి వుంటే ఇంటికి ఎంతో ఉపయోగం కాని బాన పొట్ట శరీరానికి ఎంతో నష్టం*
బి మల్లికార్జున దీక్షిత్ ఫ్యామిలీ కౌన్సిలర్ & కౌన్సిలింగ్ సైకాలజిస్ట్
No comments:
Post a Comment