మనుషులతో జీవించకు.. క్లారిటీ తో జీవించు 🌹never forget these important words | kanthrisa
https://youtu.be/NfLGf8j8DAs?si=3DgEkvbrx63WOa7Q
పప్పా ్ అసలు మూడు ఆఫ్ ఎందుకు అయితది మూడు ఉంది కాబట్టి సీ ఎవరైనా జీవితాన్ని నిజంగా ఆస్వాదించాలనుకుంటే కొన్ని ప్రయోగాలు చేసి తీరాలి. అందులో ఎడతేగని స్థితిని అనుభవించాలి. ఎడతేగని స్థితి ఏంటో తెలుసా ఒక సీమ్లెస్ స్టేట్ నేను చాలాసార్లు ఈ విషయం గురించి చెప్పాను చాలా మందికి ఆలోచన వచ్చింది. మనం సినిమా చూస్తున్నాం కరెంట్ పోతే కరెంట్ పోతే అనుకు అనిపిస్తది అంటే ఆ ఎడతెగని స్థితి బ్రేక్ అయింది. అచ నిద్రపోతుంటే ఎవరో మధ్యలో లేపారు. అబ్బా ఏంది అంటాం అంటే అర్థం ఏంది ఎందుకురా నా ఎడతెగని స్థితికి అడ్డం వచ్చావు నా కొడక అని చెప్తున్నాం మనం ఓకే ఓకే అట్లాగే నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు నేను అవడ్డు వచ్చాను అనుకో ఎడతెగని స్థితిని కొనసాగించడానికి మానవజన్మ ఉంది. ప్రకృతి అంటే ఏంటో తెలుసా ఎడతేగని స్థితి ఎక్కడ బ్రేక్ లేదు. సూర్యుడు వస్తున్నాడు. ఆ చూస్తున్న చంద్రుడు వచ్చేసింది ఇట్ల చీకట అయింది చీకటి అవ్వగానే అంటే ఇట్స్ కంటిన్యూంగ్ మనం మన అవసరం కోసం పెట్టుకున్న ఉదయము మధ్యాహ్నము రాత్రి యాక్చువల్గా లేవు అవి ఎడతెగని స్థితి కొనసాగుతుంది. ఎటర్నిటీ అంటాం దాన్ని శాశ్వతముగా ఒక పందిలో ఉంది విశ్వమంతా ఇప్పుడు ఇట్లా ముక్కు వచ్చింది ఆ చెప్పమ్మ ఇట్లా మొక్క వచ్చింది ఇట్లా ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ ఓపెన్ అయింది ఇలా రాలిపోయింది మళ్ళ మొక్క వచ్చింది ఎడతెగని స్థితి ఓకే ఓకే సో అట్లనే మనుషులు అనుభవించే ఎడతెగని స్థితులు కొన్ని ఉన్నాయి. అందులో ప్రశాంతత ఒకటి ప్రశాంతత ఎక్కడ ఉంటది వేరే వాళ్ళ చేతిలో ఉండదు. పూర్తి నీ చేతిలో ఉంటది. వేరే వాళ్ళ చేతిలో ఒకవేళ ప్రశాంతత ఉందనుకో నువ్వు ప్రశాంతంగా ఉండే అవకాశం లేదు ఎందుకు ఎవడో ఒకడు ఒక మాట అంటాడు. అవును ఏంరా సమ్మ బాలేదు అన్నాడునుకో ఛి నీ అమ్మ ఇట్లా పోయింది ప్రశాంతం అవును తర్వాత నువ్వు మంచి వంట చేసి పెట్టినావ్ పప్పు బాలే ఇంత కష్టపడి చేస్తే ఇట్లా అన్నాడు మా ఆయన సో ప్రశాంతత అది ఎంత డైనమిక్ అంటే మ్ ఎంత డైనమిక్ అంటే అది లేదా ఎంత డెలికేటెడ్ తెలుసా అది వాటర్ ఎట్లా ఉంది మ్ ఇసుక రేణు వేసినా సరే అలలు వస్తాయి చూసినావా ఆ వస్తది ఇసుక రేణువు కంటే సన్నది వేసిన వెంటనే కదులుతది అవును అంతకంటే డెలికేట్ ప్రశాంత్ అబ్బా ఏమైనా పోతది ఇది ఎట్టుందంటే నీవు ఇట్లా ఉన్నావు ఎవరో ఒక సూదిమోన గుచ్చినా కూడా పోతది సరే వాటర్ కాబట్టి నువ్వు ఇసకరేను వేస్తే కదిలింది. లేదా గాలి తగిలితే కలిగింది కదిలింది కానీ ప్రశాంతత ఆల్రెడీ ప్రశాంతత అంటేనే అది దేర్ ఇస్ నో మూమెంట్ బట్ ఇట్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్ అది ఉందది. అంటే ప్రశాంతత అనే దాంట్లోనే అర్థం దాగి ఉందా ఆ ప్రశాంతత అంటేనే నిశ్చలత్వం ట్రాంక్విలిటీ ఈక్వానిమిటీ ఈక్వలిబ్రియం ఎటర్నల్ బాలెన్స్ సీమ్లెస్నెస్ ప్రశాంతత హాఫ్ సెకండ్ వన్ సెకండ్ ఉండదు. నేను ప్రశాంతంగా ఉన్నా అంటేనే చాలా కాలం అయిందని ఓకే ప్రశాంతంగా ఉన్నామ అంటే టైం తెలుస్తలేదని నేను ప్రశాంతంగా జీవించాలనుకుంటున్నా అంటే అందులో అర్థం ఏంది నా మైండ్ బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలనుకుంటున్నా అని చెప్తున్నాడు మనిషి సో ప్రశాంతత ఎందుకు పోతుందో తెలుసా నా అన్న భావన వల్ల నా అన్న భావన ఉన్నవాడికి ప్రశాంతత అఖండముగా ఉండే అవకాశం లేదు ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ అన్నాడు ప్రశాంతంగానే ఉన్నాడు ఆయన ప్రశాంతంగానే ఉంటాడు నువ్వు ఏమన్నా చేసుకో పోయి తిట్టుపో ఇప్పుడు మ్ అలాగే అంట తీసుకోడు ఆ బాణాన్ని నీకే పంపించేస్తాడు వెనక్కి అది గుచ్చుకోడు అన్నమాట చాలా మంది ఏం చేస్తారు సరే నిన్న అంటే బాధపడడం ఒకటి ఉంది ఎవరెవరినో అంటుంటే కూడా తీసుకొని గుచ్చుకుంటారు. ప్రతిదానికి ఫీల్ అవుతారు ప్రతిదానికి బాధపడతారు ప్రతిదానికి అంటే ఎప్పుడైతే నా అన్న భావన బలంగా ఏర్పడి దానికి వ్యతిరేకంగా దాన్ని డిస్టర్బ్ చేసే ఒక మాట వచ్చిందనుకో ఎక్దం ప్రశాంతత వెళ్ళిపోతది. అది ఇలా జరుగుతుంది అందుకే నేను నా యొక్క పుస్తకంలో రాసుకున్నా సముద్రానికి గాలి తగిలితే అలలు ఆ చెప్పిన చెప్పిన ప్రపంచానికి మనసు తాకితే కల అలలు సో ప్రశాంతత ఎప్పుడు పోతది ఈ నా అన్న భావన ఉన్న ప్రతి ఒక్కరికి ప్రశాంతత కొనసాగదు వస్తది పోతది వస్తది పోతది వస్తది పోతది వస్తది పోతది అట్లా కాకుండా నా అన్నది పడిపోయింది అనుకో అంటే హర్ట్వ వేయే భావన హర్ట్ అవ్వడం పోవాలి. ఉ ఏదైనా ఉంటే ప్రశాంత స్థితిలో అరుగు చేయి ప్రశాంత స్థితిలో కొట్లాడు ప్రశాంత స్థితిలో కొట్టు కానీ ప్రశాంతత పోనియకు అంటే ఈ నా అనే స్థితి ప్రాపంచిక పరంగా ఉండాలా వద్దా అది వ్యవహారం కోసమే ఉందని తెలుసుకో పెట్టుడు మీసం అది ముక్కుపురం ముక్కు పుడక అందుకే నేను దీనికి రెండు అనుభవాలు చెప్పాను. ఉమ్ ఒకటి ముక్కు అనుభవం ఒకటి ముక్కు పుడుక అనుభవం ముక్కు అనుభవం ఆ ముక్కు అనేది ఊడిపోదు ఊడిపోదు ముక్కు పుడక ఎప్పుడో ముక్కు ఉంటే ఉంటది లేదంటే ఉండదు అందుకని ప్రపంచం అంతా ముక్కు పుడక ప్రకృతి ముక్కు ఆ రెండు దేనందం దానికి ఉంది. కానీ ఒకటేమో ఎప్పటికీ ఉండేది నువ్వు ఎగిరినా ఉంటది అంటే నువ్వు ఎగిరిన ముక్కు ఉంది దుగ్గిన ముక్కు ఉంది గీత కొట్టిన ముక్కు ఉంది కొట్లాడిన ముక్కు ఉంది ఏం చేసినా ముక్కు ఉంది అట్టు ఉండాలి ప్రశాంతత ముక్కు పుడక అనుకో ఒక్కోసారి పోవచ్చు ఇంకా ముక్కు పుడక అంటే ఎట్లా చెప్పొచ్చు బొట్టు ఆ ఓకే ఎగ్జాంపుల్ గా చెప్తాం మళల సాంప్రదాయం అట్లా కాదు అంటే పోవచ్చు అని ఓకే ఓకే ఎత్తుకుంటూ ఉంటది లేకపోతే ఉండదు ఆ ఎప్పుడైనా పోవచ్చు అవును పోతదని తెలుసు కాబట్టే అమ్మ బొట్టు చరిపోతది అవును ఎవడ అంటాడు అమ్మ ముక్కు ముక్కు చిరిగిపోతుంది ఎవడైనా అంటారు అన్నారు అంటే ఫ్రీ అయిపోయింది మైండ్ అది పోదని తెలుసు గనుక యు ఆర్ ఫ్రీ నౌ ఇవి చిన్న చిన్న విషయాలే గానీ జీవితానికి అత్యంత ఆధారభూతమైన విషయాలు ఇవి నీ దగ్గర కోట్లు ఆస్తు ఉండని బేట నీ దగ్గర 100 మంది పలకరించే వాళ్ళు ఉండ బట్ ఎవడో నీవు నచ్చని మాట అనగానే గిచ్చుకున్నావ అనుకో మ్ ఖతం రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట తర్వాత పక్కవాళ్ళకి ఏదో ఆమె గొప్పగా చెప్పుకుంటుంది. ఆ ఓకే ఏం చేస్తున్నావ అంటే చెప్తారు కదా ఆ చెప్తారు జ్ఞాని ఏం చేస్తాడు ఏం చేస్తున్నావ్ అంటే నేను ఏం చేస్తలేను నా ద్వారా ఏదో జరుగుతుంది అంటాడు అవును తను తాను పక్కకు జరిపేసుకొని సమస్తం ఏదో ఏదో జరుగుతుంది అబ్బా పెయింటింగ్ వేస్తున్నావ్ వావ అంటే ఎవరో ఏమన్నారు కాబట్టి అంటే నాదేముంది అందులో జ్ఞాని లక్షణం ఇట్లా ఉంటుంది అహంకారి ఏమంటాడు అవును నేను వేశను అట్లా రమణ మహర్షి దగ్గరికి ఆమె పక్కనవాడు చెప్తుందంట నేను లక్ష పూలు గిల్లి దేవుడి కేశవ వ్రతం చేస్తున్నా అని చెప్పిందంట పాపం ఎన్నిసార్లు గిల్లావో పాపం దానికి ఎంత నువ్వు అట్లా చెప్పలేదా అన్నిసార్లు పూలను గిల్లే బదులు ఒక్కసారి నిన్ను నువ్వు గిల్లుకో వావ్ నువ్వు ఎవరో తెలుసు నాకు దీనికి మన తాతయ్య ఉన్నారు చూసినావా ఆ తాతయ్య ఆ తాతయ్య పేరు పప్ప మనం వెళ్ళినం స్వీట్స్ ఇచ్చిండు మనకి ఎవరు సదానందగిరి మహారాజా అయ్యో నావైతే నోట్లోనే ఉంటది కానీ గుర్తురా ఈరోజు సరే పోందిలే కాదు కాదు మనకి ముందు మాట రాసి చూసినావా నువ్వు వరప్రసాద్ తాతయ్య సారీ వరప్రసాద్ తాతయ్య ఒకసారి వాళ్ళ ఇంటి ఇంట్లో ఒక ఆవిడ పూల చెట్టు నుండి పూలు తెంపుతుంది. తెంపుతుంటే ఆ చెట్టు కొమ్మనం లాగుతుంటే ఆల్రెడీ అది కొంచెం ఒక సైడ్ ఇరిగినట్టు అయింది. అప్పుడు తాతయ్య దూరం నుండి అబ్సర్వ్ చేసిండు మనల్ని పంపిస్తుండగా అమ్మ నువ్వు ఆ చెట్టుకొమ్మను అంతలా ఎందుకు లాగుతున్నావ్ నీ చెయ్యిని ఎవరైనా లాగితే నీకు నొప్పి పెట్టదా మెల్లిగా దానికి నొప్పి పెట్టకుండా మెల్లిగా దింపు అని ఎవడైతే అందరిలో తన్ను తాను చూసుకుంటాడో వాడే ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఏ మాట అంటే నీకు ఇబ్బంది ఉందో ఆ మాట ఎవ్వరిని అనకు ఏది నీకు నచ్చదో అది ఎవరితో చేయకు ఇవన్నీ వ్యవహారాలు అయితే ప్రశాంతత అన్నది మాత్రం చాలా సూక్ష్మమైనటువంటి ఒక స్థితి అది టచ్ చేస్తే పోతది. ఇట్ వెళ్ళిపోతుంది అంతే అది మళ్ళీ ఇట్ టేక్స్ టైం అలా ప్రశాంతంగా కావాలంటే సారీలు చెప్పాలి ఏదో చేయాలి అందుకని అసలు నువ్వు దాన్ని కండిషన్ పప్ప ఒకసారి బ్రేక్ చేసిన సారీ చెప్తే నార్మల్ అయితదా అంతే మైండ్ే కదా అయితది అంటే నువ్వే పట్టుకున్నావు నువ్వు సారీ చెప్పగానే వదిలేసినావ్ పట్టుకునే వాడు ఎవడు ఉండకూడదు. వ షుడ్ బి ఆల్వేస్ ఇప్పుడు ఉదాహరణకి ఒక హీరో హీరోయిన్ డాన్స్ చేస్తున్నారు. అవును ఎంత ఎగిరి డాన్స్ చేసినా డ్రెస్ ఎట్లైతే ఊసిపోలేదో ఎంత ఎగిరి డాన్స్ చేసినా నవ్వుకుంటేనే డాన్స్ చేస్తారు కదా అవును అట్లా ప్రశాంతత ఏం చేసి ప్రశాంతంగా ఉండడం అంటే మూల కూర్చోవడం కాదు ప్రశాంతత స్థితి తెలిస్తే నీలో హర్ట్ అయ్యే లక్షణం పోయింది హర్ట్ ఎప్పుడైతో నేను అన్న భావన హర్ట్ అయ్యేది ఇది నేను అన్నప్పుడే హర్ట్ అయితాంది పప్ప నేను అనేది వర్డ్ ఉంది చూసినావా అది నేను నేనే అని చెప్పేది ఒక రకం వ్యవహారం కోసం ఏదో భాషాపరంగా నేను చెప్పాల్సి అందుకని అది ఎక్కడ తెలుస్తది హర్ట్ అయడ ఎవడైతే హర్ట్ అయిండా వాళ్ళ అహంకారం వచ్చేసింది అంటే నేను అన్న సింపుల్ ఇంకా వేరే ప్రమాణం అక్కర్లే యోగి ఎప్పుడు హర్ట్ గాడు ఇంపాజబుల్ టు అతనిి నువ్వు హర్ట్ చేయలేవు ఎందుకంటే అక్కడ ఎవడు లేడు లోపట అయితే ఒక నిమిషం ఒక నిమిషం చెప్పు బాడీ హర్ట్ ఎవరికైనా అయితది. ఆ ఓకే మనసు హర్ట్ ఓన్లీ ఈగో ఉన్నవాడికి అయితది. బాడీ హార్ట్ మనసు హార్ట్ రేపు దీంతో కొట్టాను అనుకో నాకు కూడా యోగి కూడా నొప్పి లేస్తా అమ్మా అవును అది నొప్పి ఇంకా మామూలు కంటే ఎక్కువ నొప్పులు లేస్తది యోగికి సెన్సిటివ్ ఉంటాడు. అవును అవును నాకు ఎక్కువ నొప్పి లేస్తా మనసు హర్ట్ అవ్వడం అనేది మాత్రం ఒక మాయ అది మ్ అంతకంటే పెద్ద అబద్ధం అందుకనే చిన్న పుచ్చుకోవద్దు ఎప్పుడు ప్రతిదానికి మొహాలు ఇట్లా వేలాడేయడం తోట కూరకాడలాగా ఫీల్ అవ్వడం తలుపేసుకొని పడుకోవడం అక్కడ పడుకున్నది ఎవరు ఆలోచనే నువ్వు కాదు నువ్వు దుప్పటి కప్పి పడుకోబెట్టింది నీకు కాదు ఆలోచనకి నువ్వు బాత్్రూమ్ లో దాక్కోబెట్టింది బాత్రూమ్ని కాదు నువ్వు కాదు ఆలోచనది అదేదో కోరుకుంటుంది అది అది ఎవరో తను మనలో ఉన్న వ్యక్తి మళ్ళ వచ్చి సారీ చెప్తేనే అప్పుడు తీస్తది ఒకవేళ నేను చెప్పను ఒక మాట ఒక అడవిలో ఉన్నావ అనుకో నువ్వు ఎప్పుడు హర్ట్ కావు నీకు సంబంధం లేని వ్యక్తుల మధ్యలో ఉన్నావ అనుకో అసలు నువ్వు హర్ట్ే కావు నా అనుకున్న దానికి ఎక్కడ భంగం జరుగుతుదో అప్పుడు హర్ట్ అయితాఉంది. అందుకని నా పడిపోయి అన్ని పనులు చేయడం అనేది ఒక జీవన విధానం పెట్టుకోవాలనేది ఒకటి ఇది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం బేట అంటే ఇది చాలా ఎంత సూక్ష్మ విషయం అంటే అంత సూక్ష్మ విషయం ఇది అర్థం చేసుకున్నావ అనుకో అయితే నీ జీవితం నిజంగా బాగుంటుంది. ఆ ఇది ఓకే దీనికి డబ్బు అక్కర్లే ఏమ అక్కర్లే ప్రశాంతతకి ఏమ అక్కర్లే ఫస్ట్ బీ పీస్ఫుల్ నువ్వు ఏదనా పని చేసే కంటే ముందు పని చేయకు ముందు ఒక నెల రోజులు ప్రశాంతంగా ఉండు. అది ఫస్ట్ నీ ఫండ్ నీ పెట్టుబడి డబ్బు కాదు. ఈ స్థితి హర్ట్ అవ్వని స్థితిలో పని మొదలు పెట్టి ఎందుకంటే ఖచ్చితంగా ఎవడోడు ఏదోడు అంటాడు నువ్వు ఎంత మంచి చేసినా నీ బొంద బాగా చేయలేదు అంటాడు. ఏమైనా హర్ట్ కాకు జవాబు ఇయ ప్రశాంతతలో జవాబు ఇయ అయ్యా మీరు అంటున్నారు కదా అట్లా లేదండి. తిట్టాడు ఎవడో తిరిగి ఇగో అట్లా మంచి పద్ధతి కాదు అని చెప్పి ఏవైనా సరే హర్ట్ కాకుండా అది ఇప్పుడు మనం యుద్ధం చేసేవాడి చేతిలో డాల్ ఉంటది ఆ డాల్ అవును నీ జీవితం యొక్క అవగాహన నీకు డాలుగా పనిచేస్తది అన్నట్టు అది పోనీక పక్కకి లేకపోతే ఎవడిదో ఒకడిది గుచ్చుకుంటది మాట గుచ్చుకుంటది చూపు గుచ్చుకుంటది మ్ అవును మొన్న ఒక ఆవిడ వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది వాళ్ళ కూతురు ఒక మాట అంటే మనసు గుచ్చుకుంది అదే మాట ఒక సినిమాలో హీరో అన్నాడనుకో పట్టించుకోదు ఈమె ఎందుకంటే సినిమాలో ఎవరో ఎవరిని అన్నారు మాట అంటే గుచ్చుకున్నాం అనుకో ఎవరన్నా గుచ్చుకోవాలి అవును ఆ మాటలో ఏమి లేదు నా కూతురు అన్నది నా కూతురు నన్ను అన్నది నన్ను అత చెప్తుంది నన్ను అడిగింది ఏం చేయాలంటే నీ కూతురికి పిండం పెట్ట అని చెప్పాను నవ్వింద అయిపోయింది అక్కడితో ఇక్కడనే పక్కన టెంపుల్ ఉండి పిండం పెడదాంపా నిన్న ఎవడెవడు బాధ పెట్టినో అందరి ఆలోచనలకు పిండం పెట్ట పిండం పెట్టేది బాగా వ్యక్తులకు కాదు ఆలోచనకే అన్ని ఆలోచనలు సో అందుకని డోంట్ గెట్ హర్ట్ ఏదైనా ఉంటే చెప్పు మాట్లాడు గొడవపడు అవసరమైతే కత్తి యుద్ధం కూడా చేసుకోపో కానీ ప్రశాంతత చెడకుండా అది ఇంపార్టెంట్ పప్ప మరి ఇప్పుడు స్టడీస్ లో ఏవేవో టాపిక్స్ ఉన్నాయి కానీ ఇలాంటి టాపిక్స్ లే స్టడీలో ఇది లేదు ఇది ప్రకృతికి సంబంధించింది వ్యక్తిగతం స్టడీస్ అనేది ప్రపంచ ప్రపంచానికి సంబంధించిన ఉద్యోగ ధర్మం కోసం అది వేరే కథ అవును అది ఎవరు అడిగితే పెయింటింగ్ ఎక్కువసేపు చూపియొద్దు చూపియద్దు ఎవరో గిఫ్ట్ ఇచ్చుకునేది వద్దులే ఓకేనా సో ఏదేమైనా డోంట్ గెట్ హర్ట్ నేను చెప్తున్నా మళ్ళీ డోంట్ గెట్ హర్ట్ ప్రశాంతత ఎప్పుడు పోతది హర్ట్ అయినవా 10 జీరో పాయింట్ పోయింది అది చెదిరింది ఆల్రెడీ నా అనేది భావనకి తగిలింది దెబ్బ మరి ప్రశాంతతని పోగొడతారు కదా కొందరు అట్లా పోగొట్టే వాళ్ళ మధ్యనే ఉండు ఇంకా ఆ అప్పుడే నీకు ఇది అనుభవం అవుతది. నువ్వు దూరంగా పారిపోతే ఎప్పటికీ అనుభవం కాదు. అంటే ఇప్పుడు వేరే ఎవడు ఎవడు నేను చేసిన ప్రతి నీది ఎగ్జాంపుల్ ఇద్దాము సంథింగ్ వేరే పర్సన్స్ ని డిస్టర్బ్ చేస్తున్నాయి ప్రశాంతతను పోగొట్టే సిచువేషన్ క్రియేట్ చేశరు. ఏమైనా ప్రశాంతత పోద ఎలా ఉండాలి అసలు ప్రశాంతత ఒకసారి నీలో నా అన్న భావన పోతే నువ్వు ఏం చేసినా పోది ఇంక అది ఓకే నువ్వు ఓన్లీ జవాబు ఇస్తావ్ మాట్లాడతావ్ గొడవ పడతావ్ అరుస్తావ్ అవసరత ముక్కు కూడా కోరుకుపో కానీ నువ్వు ప్రశాంతత పోదు నువ్వు ప్రశాంతతలో నుంచి అన్ని జరుగుతుంటాయి. ఓకే ఎప్పుడైతే నా అన్న భావన పోయిందో యు ఆర్ ఫ్రీ అది అది ఏమంటారు మానసికంగా ఫ్రీ అయిపోయింది మైండ్ చిక్ ఫ్రీ అయిపోయింది ఇ జస్ట్ అంతవరకు ఇట్లా ఇట్లా కుచించుకపోయేది ఉందా చిక్ ఇట్లా ఇదొక ఎక్స్ట్రార్డినరీ థింగ్ ఇది మాటల్లో చెప్పేది కాదు బట్ దానికి ఆధారభూతం ఒకటి డోంట్ గెట్ హర్ట్ హర్ట్ అయ్యేది ఎవరు నువ్వు కాదు శరీరం ఎవరికైనా హర్ట్ అయితది. లోపట నేను అన్న భావన హర్ట్ అయినప్పుడే నీకు బాధ అయతది కన్నీళ్లు వస్తాయి తలుచుకొని తలుచుకొని ఏడుస్తావు ఫీల్ అయితావు మూడు స్వింగ్స్ ఎందుకు వస్తాయి అసలు మూడు స్వింగ్స్ ఎందుకు వస్తాయి వేరే వాటి మీద నీ మనసు ఆధారపడ్డది అబ్బా వెదర్ చాలా బాగుంది. వెదర్ బాలేదు రెండు తప్పు వెదర్ వెదర్ గా ఉంది. నీకు బాగా అనిపిస్తుంది అది దాని నుంచి బయట పడు ఏది ఉంటే అది అంగీకరించు కరెంట్ వచ్చిందా అంగీకరించు ఇప్పుడు దాని నెట్ లేదు ఇంటర్నెట్ లేదు. క్షణం కూడా తలుచుకోలేదు దాన్ని అవును దాన్ని అర్థం చేసుకొని నా పని నేను చేసుకుంటుంది తప్ప నేను కూడా అది రాదు కదా అని బుక్ చదవడం స్టార్ట్ చేసినా ఆ అంటే ఇప్పుడు నీకు ఇంకా నెట్తో పని లేదు అనుకుంది ఇప్పుడు నేను ప్రతి రోజు నెట్తో పని చేస్తున్నా ఇప్పుడు నేను ఎక్కడెక్కడో మిద్ద మీదకి పోయి అక్కడ పోయి ఇక్కడ పోయి పనులు చేసుకుంటున్నా దానితో ఏ కాంప్లైంట్స్ లేవు ఉంటే ఉంది లేకపోతే లేదు అట్లా ఇది ఎట్లా ఉంటదంటే ఒక గురువు దగ్గర నుంచి శిష్యుడు వెళ్ళిపోయాడంట గురువుగారు నాకు చాలా ఇబ్బంది అయింది ఆ గూడకు ఫోటో తగిలిస్తున్నప్పుడు చెప్పాడు అందరి ముందు చక్కపెట్టు చక్కపెట్టరా అన్నాడు. అందరి ముందు చెప్పిండు అది ఫీల్ అయ్యి ఓకే నాకు నచ్చలేదు గురువుగారు నాకు నచ్చలేదు మీరు అన్నదని ఫోటోస్ అక్కడ పెట్టాను మళ్ళీ అదే చెప్తున్నారు మీరు ఎప్పుడు ఇట్లా వేస్తారు నువ్వు కూడా అట్లే చేస్తావు అప్పుడప్పుడు వెళ్ళపోయారు ఓకే వెళ్ళిపోయిన తర్వాత వాడికి జీవితం మొత్తం అర్థమయి ఈ అమ్మ ఇంత చిన్న చిన్న విషయాలకు పిచ్చోడిలాగా ఒక 20 ఏళ్లకు వచ్చిండు గురువు దగ్గరికి గురువుగారు అంటే ఫోటో చక్క పెట్టు వస్తది పెడుతు పెట్టిందా రాపు గురువు గారికి అసలు వాడు పోయినట్టే లేదు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు రాగానే ఫోటో చక్క పెట్టరా అన్నాడు ఇంలే చిన్న చిన్న నవ్వుకొని కాళ్ళు మొక్కి ఫోటో చక్కగా పెట్టి దాని పనిలో తను అందుకే ఏం జరిగినా సరే ఫోటో చక్కగా పెట్టు నేను మొన్న సాయి గారితో చెప్పిన కదా మీరు ఏం చేస్తారండి మొక్కలు నాడుతాను ఆ ఎస్ ఎస్ తర్వాత మొక్కలు నాడుతా మీరు ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఏం చేస్తారు మొక్కలు నాడతాను మీరు చాలా ఆనందంగా ఉంటే ఏం చేస్తారు మొక్కలు నాడుతాను మీ ఇంట్లో పంచినప్పుడు ఏం చేస్తారు మొక్క నాడుతారు మీ ఇంటివ చచ్చిపోతే మొక్క నాడుతాను. బాగుంది మొక్క నాడుతాను. ఇప్పుడు నేను రాకముందు ఏం చేశారు మొక్క నాడుతున్నాను నేను వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు మొక్క నాడు నేను ఇక్కడే ఉండిపోతే ఏం చేస్తారు ముక్కలు నాడతారు ఇప్పుడు నేను చేస్తుంది ఎగజక్ట్లీ అదే అవును ఏం జరిగినా నా పని చేసుకుంటా ఏదఉన్నా లేకపోయినా నా పని చేసుకుంటా అసలు ఇన్ని మొక్కలైతే ప్రతిదానికి మొక్కలు అంటే మొక్క అంటే నీ పనిని వదిలి పెట్టకు అట్లాగే ఈ అహంకారం తీసేసి నయ అన్న భావం తీసేసి పనిలో పడు అవును నీ అహంకారం అనేది జన్మతః వస్తదా రాదు మనసు ఇగో మనసు లేకపోతే పగా లేదు ప్రతికారం లేదు నీ ఇల్లు లేదు నా ఇల్లు లేదు నీ అంతా మెమరీనే ఎగ్జాంపుల్ నీ మెమరీ చిప్పు తీసేసిన అనుకో నిన్నే బాలుతో పెద్ద గొడవ అయింది నీకు తలలు బలగొట్టుకునింతా ఎగ్జాంపుల్ ఆ ఓకే అదో జ్ఞాపకం అయింది. ఇప్పుడు బాలుని చూస్తే కారాల మీర నవ్వుతున్నావ్. నిన్ను చూస్తే బాలు పారిపోతున్నాడు. ఇప్పుడు మీ ఇద్దరి నిద్రలో చిప్పు తీసేసిన అనుకో ఆ ఆ ఒక్క జ్ఞాపకం చెరిపిస్తే బాలు అంటావ అంతే నువ్వు సో నీకు అడ్డు పడుతుంది నీవు కాదు నీ ఆలోచన ఏమనా కదా అవును జ్ఞాని అంటే ఎవడు ఏది గుర్తుపెట్టుకోను గుర్తున్నా కూడా బంది దాంట్లో బంది ఉండడు అచ్చా ఓకే ఇది ఎట్లా ఉంటదంటే జోబులో పర్సు ఉంది కానీ ఆ పర్సు ఇబ్బంది పెడతలేదు అట్ల మెమరీని ఒక టూల్ గా వాడుకో తప్పేమీ లేదు. ఓకే నేను చిన్న సలహా చెప్తా సూచన ఆలోచించి ఆ నిర్ణయం సోఫా కొనుక్కో ఇంటి మధ్య తినేసుకో ఓకే దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టు అప్పుడు నీకు అడ్డు రాదు. ఓకే ఇంటి మధ్య నేసుకున్నావ అనుకో అది మాటి మాటికి అడ్డు వస్తది. ఓకే అట్లనే ఆలోచనని నీ జీవితానికి మధ్యలోకి అడ్డు తీసుకురాకు దాన్ని ఉపయోగించి మూలకు జరుపు ఉపయోగించి మూలకు జరిపి ఇ దాన్ని నీ కదలికలకు అసలు అడ్డే రావద్దు అది. అవసరమైతే మళల తీసుకో వ్యవహారంగది మాత్రమే చెప్పు అయితే ఆలోచన కాకుండా ఇంకా వేరేది ఏదో ఉంది అక్కడ ఆలోచనని కూడా తీసి పెడుతుంది ఏంటిది అది ఆలోచన పెట్టేది ఆలోచననే ఆలోచన ఓకే మనసుకు మనసులో ఉన్న ఆలోచన ఆలోచన తీయాలి రెండు ఆలోచనలు చెప్తాను నువ్వే ఆలోచించుకో ఇది చాలాసార్లు చెప్పింది పెన్ తీసుకో ఈ పెన్ను జాగ్రత్త మ్ ఈ పెన్ను అంటే ఎవరో తెలుసా నా ఆత్మ అది అది మా గురువు గారు ఇచ్చారు. ఆ దానికి ఏమనా అయితే మాత్రం నేను సచ్చిన తొట్టు ఇది ఆలోచననే కానీ ఇరికిస్తున్నా నిన్ను అవును దీని ద్వారా పెద్ద పెద్ద గొడవలు ఇస్తున్నా నీకు పెన్ను కాదు అబ్బా అవునా కదా నెక్స్ట్ అన్నవన్నీ ఏమ అనిపించట్లే రామ నెక్స్ట్ వచ్చినప్పుడు పెన్ను ఆడ మూలక పడ్డది అప్పుడు నేను ఎట్లా ఫీల్ అయితా అవును ఘోరంగా హర్ట్ అయితావ్ రెండోది ఇక్కడికి నీకు ఇస్తున్నా చూసుకో జాగ్రత్తగా పోయినా పర్వాలే ఓకేనా చూసుకో ఇప్పుడు ఇది చూడు ఫ్రీ అయిపోయింది. అట్లా ఆలోచన ఫ్రీ చెయ్ ఎవరి ఇంటికి వచ్చినా సరే నేను ఒక్క సెకండ్ లో ఫ్రీ చేసేస్తా నేను చెప్పే ప్రయోగం నువ్వు చేస్తావా చెప్తా నీకు నేను చేసేవన్నీ చెప్తా నేను చేయట్లే మీరు వచ్చిన తర్వాత నేను చాలా చేయట్లేదు. నేను ఏకాంతంగా అద్భుతమైన ప్రయోగాలు చేసిన ఇంటికి బంధువులు వస్తారు కదా మనం వంట వండి పెడతాం కదా నేను అన్ని ఇట్లా పెట్టి మీరు తినేసేయండి నేను బయటికి వెళ్లి వస్తా అని చెప్పాను మరి ఎట్టు వెళ్ళాలి అప్పుడు నేను బయట తిరిగేసి వస్తా నేను పర్యవేక్షణ చేయను మీరు పప్పు వేసుకోండి పచ్చడి వేసుకోండి ఇప్పుడు పిల్లలు తింటారు. అరే మీకు నచ్చినట్టు తినండిరా ఓకే ఓకే కింద న్యూస్ పేపర్ వేసుకోండి. ఆ న్యూస్ పేపర్ మీద పడతాయి మెతుకులు. ఆ న్యూస్ పేపర్ తీసేసి బయట పడేద్దాం ఓకేనా నేను మీకు ఏమి చెప్పను మీకు ఎంత ఆకలి ఏందో అంత పరిపూర్ణంగా తినండి. ఓకే నేను కూడా అది చేస్తా నేను చెప్పేది 100% చేస్తే అసలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో తెలుసా అసలు వేసుకోవడమా ఆ అంటే వాళ్ళ ఇంట్లో తినట్టు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తినట్టే మన ఇల్లు కాదు మనం ఎప్పుడైతే పప్పు వేసుకోండి అన్నావా నువ్వు వచ్చేసి నువ్వు ఇంకా వాడు సిగ్గుపడతాడు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళకి నచ్చింది చేపించడం కోసం మన నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు క్లియర్ ఉంటాడు అన్నమాట మేము ఒక ఇంటికి భోజనానికి వెళ్తే పప్పు వేసుకోండి వద్దని అట్లా మంచి పప్పు పప్పు వేసుకో చూడండి మీరు పప్పీ వేసినా అది తినను. కావాలంటే వేసుకోండి. నువ్వు అన్నావా కాదు మా ఫ్రెండ్ అతను అన్నాడా మా ఫ్రెండ్ అంటే అతని వల్ల చాలా నేర్చుకున్నాడు అతను నో చెప్పలే తెలుసు నాకు తెలుసు చీట్లు పెట్టి మీకు ఏం కావాలో అది వేసుకోండి నేనైతే తిననండి అని చెప్పాడు. ఓకే ఆగిపోయారు అంతే అసలు అట్లా ఆన్సర్ ఏ ఇస్తారా పప్ప అంటే క్లారిటీ అన్ని సర్వకాల సర్వస్థలు విత్ క్లారిటీ నువ్వు మనుషులతో ఉండకు క్లారిటీతో ఉండు సరే మల బాయ్ ఓకే బాయ్ పాప
No comments:
Post a Comment