88 Years Old Woman Annapurnananda Interview | Telugu Interviews | SumanTV Nirupama
https://m.youtube.com/watch?v=ISkOeCQqqoE&pp=0gcJCR4Bo7VqN5tD
https://www.youtube.com/watch?v=ISkOeCQqqoE
Transcript:
(00:00) అదిరన్ సంచల మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవడ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అన్నపూర్ణానంద గారు. ఆవిడ 88 ఏళ్ల వయసు కానీ గత 55 ఏళ్లుగా ఆవిడ అన్నం తినరు. మరి ఏం తింటున్నారు ఎలా ఉంటున్నారు చెంగు చెంగు మంది దూకేస్తున్నారు అయినా కూడా ఇక్కడ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో మొత్తం ఆమె చూసుకుంటారు అమ్మవారి సేవ అంతా కూడా ఆవిడే చేస్తారు ప్రత్యేకంగా పూజారి గారు కూడా ఆవిడే అని చెప్పొచ్చు.
(00:28) ఒకసారి ఆమెతో మాట్లాడేద్దాం. అమ్మ నమస్తే అమ్మ శుభం అమ్మవారి ఆశీసులు ఎలా ఉన్నారు బానే ఉన్నా అమ్మ బానే కాదు బ్రహ్మాండంగా ఉన్నారు. [నవ్వు] ఎలా అమ్మ అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది 55 ఏళ్లుగా మీరు అసలు అన్నమే తినారని విన్నాను నేను నాకు అది అన్నమే కాదు ఉడికిన పదార్థాలు అసలు ఏమి తినను టిఫిన్ గాని అట్లాంటివి ఏమి కాకపోతే ఏంటంటే మానవుడు సాధించలేనిది అసలు ఉండదు అంతే అంతే మనం గట్టి పట్టుదలతో గనుక ఉంటే ఏదైనా సాధ్యమే ఇది కరెక్ట్ చెప్పారు మీరు మరి అన్నం తినరు ఏం తింటారు ఇంత ఎనర్జిటిక్ గా ఎలా ఉన్నారు మామూలుగా ద్రవ పదార్థం ఎక్కడికన్నా వెళ్తాను అనుకోండి
(01:10) వెళ్తే మరి ఏదో ఒకటి ఇస్తారు ఎవరు ఇచ్చినా పళ్ల రసం లేకపోతే పాలు లేకపోతే కాఫీ అట్లా ఇస్తారు ఆకలి అనేది అసలు లేదమ్మా అసలు పాయింట్ అది ఆకలే లేదు తినాలి అని లేదు నేనే వంట చేస్తాను ఒక్కోరోజు ఆ వాసనలు వచ్చినా నాకు తినాలి అని అనిపించదు అది అమ్మవారి తినవరం అసలు ఏమి తినకుండా ఎట్లా ఉండను ఏదో ఒకటి తినాలి కదా ఏం తింటారా పండు తప్పించి ఇంకా వేరే ఏం తినమ్మ అంతే అంతే ఉదయాన్నే తింటారా పండు ఆహ 12ంటికి అమ్మవారి పూజ అయి ఇక నైవేద్యం పెట్టి తలుపు వేసేటప్పుడు అమ్మవారి దగ్గర ఏ పండు ఉంటే ఆ పండు తింటా ఒక జామ పండు తప్ప ఎందుకని జామ పండు తినరు
(01:51) జామపండు కాశీలో వదిలిపెట్టాను ఆహా ఓకే ఓకే అది తప్పించి ఏ పండు ఉంటే ఆ పండు తింటారు ఒకవేళ ఆ ఆ రోజు అమ్మవారి దగ్గర జామ పండే ఉందనుకోండి ఏంటి పరిస్థితి ఏంటంటే దండం పెట్టుకునేదే ఆ తీర్థం తాగేది అంతే అంటే ఆవిడే రాసి ఉంటుందమ్మ మనం ఏమి తినాలి అనేది మామూలు వాళ్ళకైనా సరే ఒక్కొక్కళ్ళు చూడండి ఇంట్లో చక్కగా అన్ని చేసుకుంటారు అవును మరి సమయానికి ఇంట్లో ఏదో గొడవ జరగటం భార్య భర్త మాట మాట్లాడుకొని నేను తిన్నంటే నేను తినని ఇద్దరు అలుగుతారు అదే వండింది మొత్తం అక్కడే ఉంటుంది అంటే భగవంతుడే రాస్తాడు మనం తినేది గాని ఉండేది గాన అంతా కానీ ఎప్పుడు
(02:31) అంటే కొంచెం ఆయన చెప్పిన దోవలో వెళ్లి ఆ దైవాన్ని నమ్ముకున్నప్పుడు కచ్చితంగా మనం అనుకుంది జరుగుతుంది ఆవిడ చెప్పింది జరుగుతుంది ఉదయం నుంచి ఏమి తినకుండా ఓన్లీ పండు తింటారు అంతే ఇంకేమి తినరు తాగరు అసలు అవును కావాలంటే ఒక గ్లాస్ మంచి నీళ్లు తాగుతా కాఫీలు టీలు అవి కూడా ఏం తాగరు ఎక్కువ తాగనమ్మ మరి ఇప్పుడు పెద్ద పూజ అనుకోండి మొన్న 108 మంది మంది ముత్తైదులకి 108 200 మంది ముత్తైదులకి ఆరోజు అందరిని కూర్చోబెట్టి సువాసిని పూజ చేశను.
(03:03) ఓహో వేస్తే రెండు రెండు అయింది అప్పుడు మధ్యలో ఒక్కసారి ఇగో వీళ్ళు ఊరుకోరు ఒక గ్లాస్ తాగండి గ్లాస్ తాగండి అంటారు అప్పుడు లోపలికి వెళ్లి కదరు మజ్జిగా తాగి వచ్చేద్దాం మజ్జిగ తాగుతారు అయితే మజ్జిగా లేదు అంటే ఇంకా పాలు పళ్ళ రసం పాలు పళ్ళ రసం నైట్ల అమ్మ నైట్ అయినా అంతే పడుకోపోయి ఎప్పుడు పాలు తాగుతాను అంతే అంతే సాయంత్రం నాలుగు లేకపోతే ఐదు ఆరింటికి తాగితే కాఫీ తాగుతా లేకపోతే రాత్రికే కాఫీ ఒకటి తాగుతారు పాలు ఒకటి తాగుతారు కొంచెం మజ్జిగా ఒక పండు అంతే ఇక మీ ఆహారం అంతే అది అన్ని తినను ఇప్పుడు వరస పెట్టి పండు తిని పాలు తాగి రోజు మొత్తంలో
(03:44) అంతే అప్పుడుఒకటి అప్పుడప్పుడు ఒకటి అప్పుడప్పుడు ఒకటి ఇదే ఈ నాలుగు పదార్థాలే మీ ఆహారం ఇక వేరే ఆహారం ఏది ముట్టరు మరి ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు ఏం చేశారఅమ్మా అందరికీ తెలుసు చాలా మందికి తెలుసు అప్పుడు మావాళ్ళ ఇళ్లక వెళ్ళినా అంతే పెళ్లిళ్ళ వెళ్ళినా గ్లాస్ పెరుగు తెచ్చిస్తారు మాట్లాడరు ఎవ్వరు [నవ్వు] ఓకే 55 ఏళ్ల నుంచి ఏమి తినకుండా ఉన్నా కూడా మీరు మామూలుగానే ఉన్నారు కదా మరి మీకు ఏమి అంటే గ్యాస్ అట్లాంటిది ఏమి ఏమి లేదమ్మ కరోనా వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డా కరోనా వచ్చింది నాకు కూడా ఓకే ఓకే మూడు రోజులే ఆ మంచం మీద ఉన్నా గాని
(04:22) ఆ సమయంలో మా కొడుకు కోడలకు కూడా వచ్చింది వాళ్ళు అక్కడ నేను ఇక్కడ మరి ఇక ఆ టైంలో ఎవ్వరు రారు కదా దగ్గరికి కూడా రారు కదా అవును అయినా గాని భక్తురాలి వచ్చి ప్రత్యేకంగా తలుపు కొట్టి అమ్మగారు ఇదిగో కాఫీ తెచ్చా తాగండి అక్కడ అని అక్కడ పెట్టి మూడు రోజులు ఆవిడ చూసింది పాపం అప్పుడు కూడా అవే ఇక కాఫీయే అప్పుడు కూడా అంతే అంతే ఆకలి వేయదా మీకు ఆకలి వేయదమ్మా [నవ్వు] ఆకలి వేస్తే అసలు ఎవరూ ఉండలేము కదా అవును అది ఎట్లా అలవాటు అయింది అంటే నా 33వ ఏట మ్ అంతకుముందే మేము ఎప్పుడు ఈ పూజలు ఇళ్లల్లో చేసుకునేవాళ్ళం బ్రాహ్మలు అంటే ఇంట్లో కచ్చితంగా ఏదో పూజ చేసుకుంటారు ఆ పూజకు
(05:03) అలవాటు అయితే అది ఏ రెండో మూడో అయితే ఇంక ఇప్పుడేం తింటాం లేని వదిలిపెట్టం మంత్లీ వచ్చినప్పుడు దూరమే కదా అప్పుడు అప్పుడు కూడా అయితే అనకుండా ఉండటం అట్లా అట్లా అట్లా అలవాటఅయి ఈజీగా అలవాటఅయిపోయింది కావాలని కాదు మీరు అనుకోకుండా అట్లా అయిపోయింది తర్వాత నేను సర్వోదయ కేంద్రం అని వినోబా బావే గారు స్థాపించారు దాంట్లో చదువుకునేదాన్ని హిందీ అయితే ప్రతి ప్రతి సంవత్సరం ఆల్ ఇండియా మహిళా సమ్మేళనం ఒకో స్టేట్ లో పెట్టేవాళ్ళు దానికి మా మాస్టర్ గారు ఒక 50 మందిని జమ చేసి నన్నే ఇచ్చి పంపించేవాళ్ళు ఇంకెవరు వచ్చేవాళ్ళు కాదు బయటికి వెళ్తే అసలు తినేదాన్ని కాదు మ్
(05:46) అట్లా మరీ అలవాటు అయిపోయింది ఎక్కడికి పోయినా అన్ని పాలు తాగటం లేకపోతే ఏదనా ఒక గ్లాస్ రసం తాగటం మ్ అట్లాగే అలవాటయపోయింది అందుకే సగం మానుకుంది కూడా ఆహారమే మానవుడికి అసలు సగం అడ్డంకి ఇప్పుడు దానికోసమేగా అంతా తిన్నా తినకపోయినా దానికోసమే చెడ్డ పనులు చేయని మంచి పనులు చేయని కష్టపడి దానికోసమే నిజం నిజం అది లేకపోతే నువ్వు ఉండవు కదా అని కానీ మరి మీకు నీరసంగా అనిపించడం కానీ ఏదన్నా అనిపించదు ఆరోగ్యపరంగా ఇబ్బందులు గాని తినకపోవడం వల్ల ఏమ లేదు ఎప్పుడన్నా పడిసం పడుతుంది ఆ రెండు రోజులో మూడు రోజులో కమ్మన పడుకుంటా అంతే జలుబు చేసినప్పుడు
(06:26) ఇక ఇంకా దానికి మందులు బాకులు ఏమ ఉండవు అసలు దేనికి మెడిసిన్ వేసుకోరమ్మా ఏది లేదు వేసుకోరు మన వెనక పెద్దవాళ్ళు చిట్కాలు ఉండేవి కదా అవి వాడుకునేది కథ ఏంటి మన ఆవిరి పట్టటం ఆ ఆ పసుపు వేసి ఆవిరి పడితే రోజు రెండు సార్లు పెడితే అదే పోతుంది పోతోంది కూడా నేను వచ్చిన వాళ్ళకి కూడా అదే చెప్తా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అడుగుతారు వైద్యం లాగా చేయిస్తూ ఉంటాను ఈరోజు ఏం తిన్నారు పొద్దున కాఫీ తాగా ఇప్పుడే మీరు వచ్చే ముందు కాఫీ తాగా అంతే ఇగ ఈరోజు అసలు పండు కూడా ఏమి లేదా ఏమ లేదు ఎందుకు అమ్మవారి దగ్గరికి ఏం రాలేదా ఈరోజు జామపలు ఉన్నాయి జామపళ్ళు ఉన్నాయా అంటే అమ్మవారు ఈరోజు
(07:07) మిమ్మల్ని తినొద్దు తినబెట్టొద్దు అనుకున్నారా అదే కావాలను మరి సార్కి పెడతారా సార్కి కూడా పెట్టరా ఏమి మీ వారికి ఎందుక వాళ్ళకి అసలు వంట కూడా చేసి పెట్టేదాన్ని కదా ఇక్కడ రాకముందు మ్ పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇంట్లో మటుకు మేమే చేసుకునేవాళ్ళం మా మామగారు వాడు మామగారు అంటే తాతగారు ఆయన ఆ వెనక అంటే మీ మేనమామని చేసుకున్నారా మీరు అవును ఓకే మడి దడే ఉండేది గనుక అదే అలవాటు ఆ మడితోనే దానివల్ల ఆ మడి అనగానే కొన్ని ఇవి ఉంటాయి దానికి ప్రత్యేకమైన రూల్స్ ఉంటాయి.
(07:41) ఉ అది బ్రాహ్మల ఒక్కళ్ళకి ఆ రోజుల్లో ఇప్పుడు కాదమ్మ అదే అదే [నవ్వు] ఆ రోజుల్లో ఆ ఇప్పుడేం లేవు కదా అలా ఇప్పుడు అసలు ఎక్కడన్నా కొంతమంది అది కాకుండా అసలు బ్రాహ్మంబలే సగం చెడిపోయినారండి చెడిపోవటానే సమాజానికి ఇంత దరిద్రం ఉన్న మాట చెప్తున్నాను మహారాజులు మ్ ఒక్కొక్క రాజుగారికి 10 మంది భార్యలు ఉండేవాళ్ళు ఓకే ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళిపోయేవాడు ఒక భార్య దగ్గరికి హ్మ్ వెళ్ళేవాడా కాదు రేపు చక్రవర్తి లాంటి కొడుకు కావాలి కాబట్టి పంతులు గారిని పిలిచి లగ్నం పెట్టించి ఎప్పుడు వెళ్ళినా ఓహో ఆ టైం కి వెళ్ళేవాడు అందువల్లే మంచి మంచి చక్రవర్తులంతా
(08:26) పుట్టారు ఇప్పుడు అంతా ఇప్పుడు అది చాలా పర్సనల్ విషయం అయినా పంతుల్ని పిలిచి ఇది చేశారంటే అంత నమ్మకం ఉండేది వీళ్ళు కూడా అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు అట్లాంటిది కూడా నెమ్మదిగా కిందికి దిగిపోయింది మీ వారి వయసు ఎంత ఉంటుంది మీకు 88 94 94 మీకంటే ఆరేళ్ళు పెద్దవారు అదేలే ఐదేళ్ళు నిండు ఇప్పటికీ ఆయన పని ఆయనే చేసేసుకుంటారా ఆయన గీత పారాయణ చేస్తారు ఆయన ఎంత సింపుల్ అంటే పొద్దునే లేవటం ఆలస్యం మళ్ళా మనవాళ్ళు చదువుకుంటున్నారు కదా కోడలకి అడ్డు రాకుండా వెదలకుండా కళ్ళు మూసుకుని కూర్చుని మనవాళ్ళకి వాళ్ళ బాక్స్ లు పెట్టి పంపించిన తర్వాత ఆయన అప్పుడు
(09:09) అప్పుడు స్నానం చేసి ఆ గీత చదువుకొని 10:30ర ఆ ప్రాంతాల్లో టిఫిన్ తిని పేపర్ చదువుకొని ఆయన ఫ్రీడమ ఫైట్ అండి అబ్బా పేపర్ చదువుకొని అప్పుడు ఒంటి గంటకి భోజనానికి భోజనం అయ్యి ఆ పడ పడుకోవటం సాయంత్రం అక్కడే అపార్ట్మెంట్ లోనే ఉంటుంది కదా కచ్చటు వాకింగ్ చేయటం సాయంత్రం కాసేపు వార్తలు చూడటం వార్తలు చూడటం వాళ్ళకి చాలా ముఖ్యం ఫ్రీడం ఫైటర్స్ కదా [నవ్వు] ఏమో రాత్రికి మళ్ళ ఏమి లేదు టిఫిన్ తినటం పడుకోవడం ఏ ఊర అమ్మ మీది అసలు నేటు నేటు మాది తెనాలి దగ్గర ఎడ్లపల్లి ఎడ్లపల్లి నాన్నగారిదేమో వలివేరు అమ్మగారిది ఎడ్లపల్లి వాళ్ళు కూడా మేనత్త మేనమామ
(09:53) బిడ్డలే ఓ మీరు ఎంతమంది మొత్తం మేము 11 మందిమి ఏడుగురు ఆడమంది ఆ ఏడుగురు ఆడపిల్లలు నలుగురు మా పిల్లలు మీరు ఎన్నో వాళ్ళు నేను రెండో దాన్ని మీ అక్క వాళ్ళు చెల్లెలు వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు ఒక నా తర్వాత చెల్లెలును పెద్ద ఆవిడే అను అక్కడ నరసీపట్నంలో వైజాగ్లో ఆ నాలుగో ఆవిడ నీరేడ్మెంట్ ఓ ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలు ఆయన ఎయిర్ ఫోర్స్ లో చేసి రిటైర్ అయినారు ఐదో ఆవిడే మన నాగారం ఆయనేమో డాక్టరు మరిది కొడుకు ఇద్దరు కూతుళ్లు ఒక కూతురు ఒక కొడుకు డాక్టర్లు ఒక కూతురు మామూలుగానే వాళ్ళకి పిల్లలు వాళ్ళు ఒక కూతురేమో ఇక్కడ ఎక్కడంటే ఏసురావు నగర్లో ఒక కూతురేమో నాగారంలో
(10:41) కొడుకు అక్కడే తర్వాత ఆవిడకి ఒక కొడుకు ఒక కూతురు వాళ్ళు మొన్నటిదాకా ఫారెన్లో ఉండి ఇక్కడికి వచ్చేసారు ఆయన చాలా పెద్ద పోస్టులో ఉండి ఆయన వెళ్ళిపోయినారు వాళ్ళేమో అక్కడ ఎక్కడో ఈ మనికొండ వైపే ఏదో మరి నాకు కొత్తగా చేరారు ఒక ఐదారు నెలలు అయింది అక్కడ ఉంటారు తర్వాత ఏడో ఆవిడ నాలాగానే ఆంజనేయ స్వామిని కొలుస్తుంది ఒక గుడిలో ఓహో మ్ చాలా బాగా పాడుతుంది అసలు ఎంత బాగా అంటే బాబాగారి భజనలు చేస్తే అంటే బురిపాలెంలో కృష్ణ ఉండేవాడే ఆ బురిపాలెంలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను నేను దాంట్లో ఆవిడే ఆయన ఇద్దరు ఉండేవాళ్ళుహ్ అక్కడికి అక్కడ వారం వారం భజన చేస్తుంటే
(11:26) షిరిడీ నుంచి వచ్చి రికార్డులు చేసుకొని వెళ్లి ఇప్పటికి కూడా పెడతారు అక్కడ షిరిడీలో అంత బాగా పాడుతుంది ఆవిడ ఏ మొగపిల్లల్లో పెద్దాయన అప్పటి రోజులో ఎఫ్ఏ ఇంటర్మీడియట్ గాని కాదు ఎఫ్ఏ అనేవాడు ఎఫ్ఏ ఎఫ్ఏ ఇంటర్మీడియేట్ లాగా ఆయన 14 పాటలు వచ్చు నరసా రెడ్డి అని ఒక ఆయన ఉండేవారు ఎమ్మెల్యే ఆయన కింద పర్సనల్ సెక్రెటరీగా చేశడు తర్వాత ఆయన్ని నక్స్ లైట్లు ఎత్తుకుపోయినారు మా అన్నయని ఓహో ఎందుకంటే వైద్యం వచ్చు ఆ ఈ ఆకులు గీకులు నలిచి ఇవ్వటం అదివచ్చు కవితలు వచ్చు బాగా పాటలు పాడేవారు ఆయన కింద ఆయనకి స్క్రిప్ట్ అంతా రాతి ఇచ్చేవాడు ఆ మంత్రి గారికి ఎమమెల్యే కి
(12:14) ఓకే అందువల్ల పారిపోయినారు వాళ్ళు పంపించలే ఇన్ని సంవత్సరాలు ఎక్కడున్నారో మాకు తెలియదు అక్కడ ఇక్కడ ఉండంగానే ముగ్గురు పిల్లలు ఒక మో పిల్లాడు ఇద్దరు ఆడపిల్లలు అయితే తర్వాత ఇంకొక్క సంవత్సరానికి ఆయన చనిపోతాడు అనంగా పంపించారు అప్పటికి క్యాన్సర్ ఎటాక్ అయింది వచ్చిన ఒక సంవత్సరం తర్వాత ఆయన చనిపోయినాడు న్నారు రెండో ఆయన మా అక్క కూతుర్ని ఇచ్చారుహ ఆయన ఏదో రియల్ ఎస్టేట్ చేసేవాడు ఓకే మూడో ఆయన మా అల్లుడు అంటే నా కూతురుని ఇచ్చాను నాకు ఒకటే కూతురు ఇద్దరు కొడుకులు ఓహో ఇచ్చాను వాళ్ళు ఇక్కడ మదీనా కూడా అక్కడ ఉంటారు అమ్మాయి కూడా ఉండేట్టుండి హార్ట్
(12:56) ఎటాక్ తో పోయింది. మా అమ్మాయి తర్వాత ఆఖరి అతను నల్లగొండలో ఉంటున్నాడు వాళ్ళకి ఒక్కతే కూతురు కూతురు భార్యల్లో ఉంటుంది. ఇది మా అమ్మగన్న సంతానం అందరం కలిపితే 64 మంది ఉంటారు అదే అడగబోతున్న కుటుంబం మొత్తం ఎంతమంది ఉంటారమ్మా అని 64 మంది ఫంక్షన్ వస్తే మీ వాళ్ళే సరిపోతారు మేమే చాలు మొన్న అడగండి ఆవిడ చూసారుగా మొన్న ఇక్కడ సుహాసిని పూజకి రమ్మని చెప్పాను అందరినీ వచ్చారు అందరూ వచ్చారు అయితే మా అదృష్టం ఏమిటంటే ఇంతమట్టుకు ఒక మాట గాని చిన్న ఇది గాని స్పర్ధల గాని రాలా అసలు ఇంతమట్టుకు అందరం చాలా ఇదిగా ఉంటాం గ్రేట్ అసలు ఈ రోజుల్లో కూడా సొంతవాళ్ళు
(13:40) ఇంత బాగా ఒకరితో ఒకరు కలిసి ఉండటం అనేది చాలా తక్కువగా అరుదుగా చూస్తున్నామ అమ్మ ఉండట్లేదు ఇప్పుడు ఇవాళ రేపు సరిగ్గా ఉండట్లేదు మేమే కాదు మా పిల్లలు కూడా అసలు ఇప్పటికీ ఎంత ఇదిగా ఉంటారు గ్రేట్ అసలు అమ్మవారికి మామూలుగా మగ పూజారులు ఉంటారు చేస్తారు కదా ఆడవాళ్ళు చాలా అరుదుగా చూస్తాం మనం అదే ప్రత్యేకం అంటే ఎందుకు అంటే నేను ఇప్పటికి లలితా సహస్రనామం మొదలుపెట్టి ఎన్నేళ్ళ అన్నా కానీ 150 కోట్లు చేశాను అయితే మా బాబుకి ఒంట్లో బాగుండకపోతే ఆవిడక అప్పుడు నేను ఒట్టు పెట్టానేమో అని ఆ పిల్లవాడికి బాగుండి నలుగురిలో తిరిగేటట్టు అయితే ఆఖరి నా ఆఖరి
(14:25) సమయంలో మీకు గుడి కట్టించి నీ సేవ ద్వారా నా జీవితం వదులుకుంటానని అనుకున్న అలా కట్టించారు అయ్యా అందుకని కట్టించాను అట్లాగే పిల్లవాడు అసలు ఎక్కడా ఇది కాలేదమ్మా ఇది చెప్తే నమ్మరు దాదాపు ఒక 20 పాతిక మంది డాక్టర్లు పెద్ద పెద్ద సర్జన్లు చూశారు ప్రతివాళ్ళు అంటం లివర్ ఎలార్జ్ అయిపోయి గట్టిపడిపోయింది సిరోసిస్ ఆఫ్ లివర్ అప్పుడు ఆ రోజుల్లో మందులు ఏవో ఆలీ 52 ఒకటి వేయటమే అయితే చివరికి రాయవేలూరు వెళ్ళాను అది కూడా ఈవిడ చెప్పబట్టే ఒక ఆవిడకి ఒంటి మీదకి వచ్చి చెప్పింది చెప్తే తీసుకుని వెళ్తే అది ఈ సిరోసిస్ ఆఫ్ లివర్ అంటే హార్ట్ నుంచి లివర్ కి వెళ్ళే
(15:08) వెయిన్లు మూసుకుపోయినాయి. ఓహో ఆ బ్లడ్ సర్క్ులేషన్ లేదు వాళ్ళు ఆపరేషన్ చేశారు. ఎన్నాళ్ళు అనుకున్నారు 12 ఏళ్ళు పడ్డాం అమ్మో 12 సంవత్సరాలు ఎంతకన్నా ప్రేమ ఉన్నా మన స్తోమతకు మించి అయిపోయింది డబ్బుకి గాని ఆరోగ్యానికి గాని చేసే శక్తికి గాని ఇక విసిగిపోయినాం చివరికి అమ్మవారి అప్పుడే గట్టిగా చెప్పా పిల్లవాడిని గనుక నువ్వు నలుగురిలో తిరిగేట్టు చేస్తే నా ఆఖరి జీవితం నీ గుడి కట్టించి నీ సేవలో గడుపుతానని అనుకోకుండా అది అట్లా జరిగింది జరిగితే అక్కడ ఆపరేషన్ అది అయిపోయింది బయటికి వచ్చిన తర్వాత వాడు 12 ఏళ్ల వయసులో ఆ జబ్బు మొదలు ఎయితో నైన్తో
(15:52) చదివేది సెవెన్తో వచ్చిన తర్వాత ఆంధ్ర మెట్రిక్ రాసాడు ప్రైవేట్ గా ఆ యూనివర్సిటీ సెకండ్ వచ్చాడండి తర్వాత కాలేజీ నేర్పించాను నేర్పిస్తే ఇంటర్మీడియట్ తర్వాత బిఎస్సీ చదివాడు ప్రైవేట్ గా ఎంసెట్ రాసాడు 74 ర్యాంక్ తెచ్చుకొని గవర్నమెంట్ చదివిచ్చింది 74 ర్యాంక్ అంటే చాలా చాలా మంచి ర్యాంక్ తను ఆర్కిటెక్చర్ అయినాడు అయిన తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత ఎనిమిదఏళ్లే వాళ్ళు టైం ఇచ్చారు ఇంతకన్నా కష్టం అని అప్పటికీ ఇన్ని మందులు ఇంత టెక్నాలజీ లేదండి ఎప్పుడు ఎక్కడో 80 85 లో దాదాపు 40 ఏళ్ళు అయితే బాగా అపాడు చదువుకున్నాడు జాబ్ వచ్చింది వెళ్లి అయింది 30 ఏళ్ళు
(16:44) బతికాడండి వాళ్ళు ఎనిమిదఏళ్ళ చెప్పిన గ్యారెంటీ 30 ఏళ్ళు బతికాడు ఇద్దరు ఆడపిల్లలు తర్వాత వెళ్ళిపోయినాడు ఆయన కూడా సో అలా అమ్మవారి సేవలోకి వచ్చి మీరు పూజారి అయ్యారు మరి ఆ టెంపుల్స్ లో చాలా పెద్ద పెద్ద మంత్రాలు చాలా పూజలు అవన్నీ ఉంటాయి కదమ్మా అవన్నీ చేస్తారా మరి అవే చేస్తాను చేయగలుగుతారు ఇప్పుడు కూడా ఈ వయసులో అంటే ఇప్పుడు గొంతు పొంగురు వచ్చింది అప్పటినుంచి ఒక సంవత్సరం నుంచి పెద్ద పూజలు అయితే ఎవరినన్న పంతుల్ని పిలవటం లేతే నిత్య కుచ్చం అంతా నేనే చేసేస్తాను మరి అమ్మవారికి నైవేద్యం ఆ పెడతాను మీరే తీస్తారా ఆ అందుకే చెప్తుంటేనే
(17:24) మానవుడు సాధించలేనిది అసలు లేదు పట్టుదల ఉండాలి ధైర్యం ఉండాలి అది ఎట్లా జరిగినా ఎదుర్కునే ధైర్యం ఉండాలి ఉండాలి పట్టుదల ఉండాలి ముందు కరెక్ట్ కరెక్ట్ అవి రెండు ఉంటే ఏదైనా సాధిస్తారు ఇప్పుడు పాత రోజులకి ఇప్పటికి చాలా తేడాలు వచ్చినాయి కదమ్మా అన్ని అన్ని విషయాల్లో తేడాలు వచ్చినాయి అన్ని విషయాల్లో అంటే మనకి దాదాపు ఒక 2020 నుంచే మరీ తేడా అండి అంతేనా అంతే అంతకుముందు అంత లేదు 2020 నుంచి అంటే దాదాపు ఒక నాలుగైదు తప్పితే ఆరు ఏడేళ్ళు అంతకన్నా లేదండి ఎందుకు వచ్చింది అట్లా అంటే ప్రతివాడు డబ్బుకి ఇది అయిపోయినాడు ఆ డబ్బు కోసం ఫారిన్ వెళ్ళటం అవన్నీ చూసి ఆ
(18:07) వేషాలన్నీ ఇక్కడ వేసుకోవడం మన సాంప్రదాయం మనది అసలు ఎక్కడా లేదు లేదు సాంప్రదాయం వల్ల మనకఏమి చెడు జరిగింది ముందు పిల్లలు అది ఆలోచించుకోవాలి ఇప్పుడు పొద్దున్నే లేపుతాం వాడు అనుకు ఇప్పుడైతే లేవడు మరి పొద్దున్నే లేచినవాడు ఎంత ఆరోగ్యంగా ఉన్నాడు అదంతా మంచికేగా మన మంచికేగా అది ఆలోచించుకోవాలి పిల్లల ముందు అది ఆలోచించుకోకుండా ఆ ఎప్పుడు పొద్దున్నే లేపుతావు నన్ను అంటూ ఉంటాడు అంతే కదా అట్లాగే మన పరిస్థితి బాగు బాగుపడాలంటే తప్పనిసరిగా వెనకటి సాంప్రదాయాన్ని తీసుకురావాలి ఇప్పుడు నిన్న వచ్చాడు ఒకాయన బాగా చదువుకున్నాడు ఫారెన్ పోయి జాబ్ చేసచాడు మళ్లా వచ్చాడు
(18:52) మంత్రశాస్త్రం మొత్తం రాసుకున్నాడు నేర్చుకున్నాడు పిలక పెట్టుకున్నాడు వచ్చాడు వస్తే మరి ఆయనకి గౌరవం తక్కువ డబ్బు తక్కువ లేకపోతే ఆయన చూసి ఎగతాడు చేస్తారా కాదు కదా అంటే విద్య కూడా ఇవాల్టి విద్యకి అప్పుడు విజికి చాలా తేడా ఉంది ఇవాళ చదువుకున్న వాడికి అసలు విజ్ఞానం ఏదో అనుకుంటున్నారు గానీ అసలు జ్ఞానం శూన్యం జ్ఞానం లేదు ఎంతసేపటికి మనకు కావాల్సింది తిన్నామా లేదా మరి ఆడుకున్నామా లేదా లేకపోతే మనం స్వేచ్ఛగా తిరిగామా లేదా లేకపోతే సంపాదించేవాడికి డబ్బు సంపాదించామా లేదా అదే చూసుకుంటున్నారు గానీ వాళ్ళ ఇంట్లో అది ఉంది మనకు లేదు వీళ్ళ ఇంట్లో అది ఉంది
(19:37) మనకు లేదు ఇదే చూసుకుంటారు కానీ కంపేర్ మనం ఉండేదే సమాజంలో సమాజానికి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ దాన్ని మనం పాటిస్తేనే మనం సమాజంలో ఉండగలం లేకపోతే ఉండలేము అది అందరూ తెలుసుకోవాలి తెలుసుకోకపోతే ఇప్పుడు సైనికులు ఉంటున్నారండి వాడు అపో అనుకుంటే అక్కడ ఉండగలడా అసలు వాడి వల్ల అసలు దేశానికే ఎంత ఇది ఎంత ప్రొటెక్షన్ వాడు లేకపోతే మనమేమి అసలు హాయిగా పడుకుంటామా స్వేచ్ఛగా తిరుగుతామా మరి అది కూడా ఆలోచించట్లా పిల్లలు.
(20:13) ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడుతున్నారు కంపారిజన్, ప్రొటెక్షన్, ఇందాక లివర్ సిరోసిస్. ఆ టెక్నికల్ వర్డ్స్ కూడా చెప్తున్నారు. ఏం చదువుకున్నారు మామగారు? నేను డబల్ ఎంఏ చేసానండి. డబల్ ఎంఏ నా? అమ్మో డబల్ ఎంఏ చేశాను. ఏ వయసులో పెళ్లి అయింది మీకు? 13. మరి తర్వాత చదువుకున్నారా? నాకు అదే డౌట్ వచ్చింది అప్పట్లో తొందరగా పెళ్లిళ్లు చేసేవాళ్ళు కదా.
(20:34) అవును. మరి అసలు ఎలా చదువుకున్నారు డబుల్ ఎంఏ? అదే మరి నాకు మొదటి నుంచి కూడా చదువు అంటే ఇష్టం చదువు అంటే చాలా ఇష్టం ఎంఏ ఏంటి స్పెషలైజేషన్ హిందీ తీసుకున్నాను నేను ఇంకో ఎంఏలో మామూలుగా అప్పుడు అప్పుడు ఏంటంటే ఇంట చదువుకోక్కర్లా ఆ సబ్జెక్ట్లు పూర్తి చేసుకోవడమే ఓహో అది అంటే ఇంట్లో ఉండి చదువుకోవడం కదా ఓకే చిత్రం ఏమిటి అంటే ఇది చెప్తే మీరు ఇంకా ఆశ్చర్యపోతారు.
(21:02) నేను చదువుకున్నట్టు మా వారికి అసలు తెలియనే తెలియదు. అదెలా [నవ్వు] అదే మరి అందుకే పట్టుదల ఉండాలి అంటం మీ వారి ఇంట్లో ఉండే అంటే ఏం చేసే ఆయన కమిషన్ వ్యాపారం వెజిటేబుల్స్ ఆయన బయటికి వెళ్ళినప్పుడు చదువుకునేవాళ్ళు కాముగా పొద్దున్నే వెళ్ళిపోయేవారు ఐదింటికో నాలుగుంటికో ఆ మధ్యాహ్నం రెండింటికో వచ్చేవారు ఇక పిల్లలేమో బడికి వెళ్ళేవారు వాళ్ళు వెళ్ళగానే మీరు బుక్స్ తీసేవాళ్ళు [నవ్వు] మరి ఎప్పుడు చెప్పారు నేను MBA చేసాను అని నేను ప్రవీణ ప్రచార ట్రైనింగ్ వెళ్ళటానికి మరి ట్రైనింగ్ అంటే అక్కడే ఉండి చదువుకోవాలి వెళ్లి వస్తూ అనుకోండి
(21:42) కచ్చితంగా వెళ్ళాలి అప్పుడు అడిగాను ఇట్ట సంగతి నేను ట్రైనింగ్ కి వెళ్తాను అని ఒప్పుకోలే ట్రైనింగ్ కి వెళ్ళలే ఒప్పుకోకపోతే అప్పుడు ఎంఏ చదివా హిందీది ఎంఏ ఓకే ఇదైతే ఇంట్లోనే కదా అని చదివారు అది గ్రేట్ అమ్మ అసలు మీరు మామూలుగా కాదు చాలా గ్రేట్ అదే కాదమ్మ ఏది కావాలి అనుకుంటే అదే చదివేసేదాన్ని అది వస్తే ఇస్తే గాని ఊరుకునేదాన్ని కాదు సంగీతం నేర్చుకున్నాను వీణ వైలెన్ టైలరింగ్ యోగ సంస్క్రిట్ టైం అసలు వృధా చేయటం నాకు అసలు ఇష్టం లేదు అప్పుడు కాదు ఇప్పుడు కూడా మల్టీ టాలెంటెడ్ మామగారు [నవ్వు] టైం వేస్ట్ చేయొద్దు చాలా మంచి మాట
(22:21) చెప్పారు మీరు అస్సలు టైం వేస్ట్ చేయకూడదు చాలా మంచి మాట చేయకపోబట్టేగా నేను కావాలి అనుకున్నవన్నీ అమర్చుకున్నా అంతే కదా ఎప్పుడు అనుకునేదాన్ని నేను జంజే కాలేజీలో లెక్చరర్ గా చేస్తా తెనాల్లో ఆహా ఆ చేస్తూనే విడిగా మళ్ళా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాను చిన్నది ఆ రోజుల్లో ఆడవాళ్ళు డైరెక్ట్ గా 72 అంటే ఎన్నేళ్ళ చూడండి అదే కదా అప్పుడు ఆడవాళ్ళు అట్లా బయటికి వచ్చి అట్లా చేయటం లేదు ఆహా అందరు ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఏది చేసినా ముందు ఆడవాళ్ళని బయటికి లాగేదాన్ని [నవ్వు] స్త్రీ పక్షపాతి మీరు మగవాళ్ళకి అంటే అన్ని అవకాశాలు ఉంటాయి కదా కరెక్ట్ మీరు
(23:03) ఆడవాళ్ళకే లేవు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఇన్ని ఇది చేసిన ప్రతి ఏడు డిసెంబర్ జనవరిలో టైలరింగ్ క్లాస్ పెట్టేదాన్ని ఓ వాళ్ళకి ఊరికే నేర్పించేదాన్ని సర్టిఫికెట్ ఇచ్చేవాళ్ళం సర్టిఫికెట్ అంటే మాది ఒక ట్రస్ట్ పెట్టుకున్నా దాని తరపున ఇచ్చేవాళ్ళం అట్లా చిన్న ఇక్కడ ఎదురుకుండా అన్ని మనం కూలినాలి చేసుకునే వాళ్ళ గుడిసెలు ఉండేవి వాళ్ళ పిల్లలందరికీ సాయంత్రం చూడం చెప్పేదాన్ని ఉచితంగా అదే ఫ్రీగా చూసి చెప్పేట టైం వేస్ట్ చేయకూడదు నా పాలతే అది ఒక్కటే చాలా మంచి మాట చెప్పారు అసలు అదైతే మీరు నిజంగా టైం అసలు వేస్ట్ చేయకూడదు కరెక్ట్ చెప్పినారు
(23:44) మీరు టైం వేస్ట్ చేస్తే మళ్ళా కావాలి అనుకు రాదు అదే చెప్తాను ఏదన్నా తిరిగి వస్తది కానీ టైం తిరిగి రాదు కరెక్ట్ మీరు చెప్పింది అందుకని ముఖ్యంగా సమాజానికి చెప్పేది ఏంటంటే మనం ఉండేది సమాజంలో ఆ ఉండే సమాజం చక్కగా ఉండాలి ఎంతో దాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్య త మన మీదే ఉంది ఎవరో వచ్చి చేస్తారు కాదు మన మీదే ఉంది ఇప్పుడు ఈ పక్క ఈ రోడ్డు ఆ రోడ్డు అక్కడక్కడక్కడ కంతలు అంతా గుంటలు పడిపోయింది ఒకఏంటి మేస్త్రీని పిలిచి కావాల్సినవి తెప్పించి అవన్నీ పుడిపించేదాన్ని మీరే ఆ గవర్నమెంట్ లేకపోతే అధికారులు రావాలి చేయాలి కాబట్టి ఏమీ లేవు అట్లా ఎవరిది వాడు చేసుకుంటే
(24:28) సమాజం ఎంత బాగుంటుంది నాకు ఎందుకులే అనుకుంటారు కదమ్మా అదే అనుకుంటున్నాను ఒక్కదాన్నే తిరుగుతున్నానా నేను ఒక్కడినే తిరుగుతున్నానా ఈ రోడ్లో నాకేం సంబంధం అంటారు ఇప్పుడైతే మీరు కాబట్టి అసలు మనం ఎంతో చేయాలండి సమాజానికి దేశానికి చేస్తేనే సుభిక్షంగా మనం ఉంటాం అవును అవును ఇప్పుడు తల్లి తండ్రికి ఒక నలుగురు పిల్లలు ఆ తల్లి తండ్రి కష్టం వీళ్ళు గ్రహించుకుంటే ఎంత సంతోషంగా ఉంటారు పిల్లలు గ్రహింపు చోట్ల దానికి కారణం పిల్లల్ని కూడా కాదు నేను అంటాం పెద్దవాళ్ళదే తప్పు మొదటి నుంచి పెంపకమే చాలా జాగ్రత్తగా పెంచుకురావాలి ఇప్పుడిప్పుడు వచ్చే వాళ్ళలో ఒక్కొక్కరు
(25:07) ఒక్కొక్కరో చిన్న పిల్లలకి ఇది చేస్తున్నారు. ఇక పెద్దైన వాళ్ళని మనం ఏం చెప్పలేం ఇక్కడ గుడిలో ఏం చేస్తాను తెలుసా ప్రదర్శనానికి వస్తారుగా వాళ్ళ వెనకాలే వెళ్లి వెనక జుట్టు ముడి వేస్తాను [నవ్వు] చూడు చుట్టు వినబోసుకు చెప్పకుండా అంటే అమ్మ ఇక్కడికి ఎందుకు దేవుడి దగ్గరికి వచ్చావు కదా [నవ్వు] మరి వచ్చినందుకు మంచి జరగాలి కదా ఇట్టమ్ ఇట్లా లే ఇట్లా ఉండి చెట్టు విరబోసుకొని వస్తే ఎట్ల అమ్మ అట్ట [నవ్వు] అంటారా సరే సరే అమ్మగారు సరే అమ్మగారు ంటారు అని మూడేస్తే కాముగా వెళ్ళిపోతారా అంతే ఓకే ఎవ్వరు అసలు ఇప్పటికి నన్ను ఎవ్వరు అసలు క్వశ్చన్ చేశరుండి చెప్తే చాలా పెద్దగా
(25:49) చెప్పేవాళ్ళు లేక వాళ్ళు అట్ట అయిపోతున్నా కరెక్ట్ మీరు అన్నది మొన్న సువాసిని పూజ చేశరంటేనే నవరాత్రులలో మొదటి రోజు బాల పూజ చేస్తారు రెండో రోజు కన్య పూజ ఆ రోజున ఆట పిల్లలని పిలిపించారు అందరిని [నవ్వు] కూర్చోబెట్టి వాళ్ళకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి గంధం ఇచ్చి పూలు తల్లి ఏదో చేసే వాళ్ళు ఎంత సంతోషపడిపోయినారు అప్పుడు దాని గురించి వివరం చెప్పారు రోజు వస్తారు ఇప్పుడు వాళ్ళు రోజు గుడికి వస్తారు సూపర్ అది మనం చేయటంలోనే ఉంటుందమ్మా మనం చేయకపోతే పైగా మన మన అలవాట్లు మనవన్నీ కూడా మనం ఆచరించాలి ముందు ఆచరించి వాళ్ళకి చెప్పాలి మనం ఆచరించకపోతే ఊరికే చెప్తే
(26:33) లాభం లేదు అందుకని సమాజానికి ఇది చెయ్యాలి కచ్చితంగా మన మన యొక్క ఆచార వ్యవహారాలు ఏమిటి ఎందుకు పెట్టారు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ బయటంతా తిరిగొస్తాం అన్నాలు తినేప్పుడు ఆ చెప్పులతోనే నిలబడి తింటే అది ఎంత ఇదండి ఆలోచించాలి కదా తర్వాత మా రోజుల్లో పీట వేసుకుని కూర్చుని వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కొని వచ్చి కూర్చునేవాళ్ళు భోజనానికి అది సైన్స్ ప్రకారం చక్కగా ఇట్లా కూర్చుంటే మనం తిన్న ఆహారం పొట్టలోకి డైరెక్ట్ గా వెళ్తుంది ఇప్పుడు వీళ్ళు ఇట్టా కూర్చుని అట్టా కూర్చున్నాడు చేస్తే [నవ్వు] అది చేతితో కూడా తినట్లే అమ్మ
(27:13) స్పూను అసలు చేతికి ఎంత ఇది ఉంటుందండి మనం ఎంత తినాలి ఎంత పెట్టుకోవాలి ఎప్పుడు తినాలి అనేది దీనికే తెలుస్తుంది మనం కావాల్సిన ముద్ద చేసుకొని తింటాం కరెక్ట్ గా ఇదేమో ఈ స్పూన్ తో ఇంత ఒకసారి వస్తుంది ఇంత ఒకసారి వస్తుంది పద్ధతి లేకుండా పోతుంది అంతా సైన్సేనండి దేవుడి పూజ కూడా రోజు అసలు మనం స్నానం చేయందే లోపలికి వెళ్ళం అవును గుడికి కూడా రాము రాకూడదు కదా ఎందుకని సుచి శుభ్రత ఉండాలని ఇప్పుడు దాని వల్ల నీకు నష్టమా లాభమా ప్రతి పని కంపేర్ చేసుకోండి లాభమే లాభమే అది అట్లాంటివి చెప్పాలి లేకపోతే వేసుకుని మగవాళ్ళు కూడా నిజం చెబుతున్నా
(27:58) ఏమన్నా అనుకోనివ్వండి అదే బట్టలు రెండు రోజులు మూడు రోజులు వేసుకుంటారు ఇక్కడికి వస్తే వంగి దండం పెడతారు చెప్తా నాన్న మూడు రోజులు అయింది ఆ బట్టలు వేసుకుని అట్ట ఎప్పుడు వేసుకోవాకని చెప్తాను అది ఎంత ఇదండి ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసుకోవాలి మరి అదే సైన్స్ అంటే వీళ్ళు ఎవడో ఫారెన్ వాడు చెప్పాడని మనం అనుసరించడం ఏంటి మనకి ఉన్నాయి కొన్ని శాస్త్రాల్లో ఉన్నాయి ఇప్పుడు ఊరికే ఏదో నేను చెప్పడం ఇంకోటి చెప్పడం కాదు శాస్త్రాల్లో ఉన్నాయి దాన్ని నెమ్మదిగా ఇప్పుడు గబ గబ అన్ని చేయమని కాదు సమాజం మారింది అని అంటున్నారు దేనిలో మారింది తినటంలో మారిందా లేకపోతే
(28:42) కూర్చోవడంలో మారిందా లేకపోతే సంసారం చేయటంలో మారిందా ఏం దేనిలో మారింది మనం మారాం కరెక్ట్ మనం మారాం లేకపోతే అండి ఇంత పిల్ల చక్కగా గౌన్ వేసుకునో లంగా జాకెట్ వేసుకుని ఎంత ముద్దుగా ఉంటుందండి అవును ఇక్కడ ఒక ఇది ఇక్కడ [నవ్వు] చిన్న పిల్లలు వేసుకుంటే పర్లేదమ్మ పెద్దోళ్ళు కూడా వేసుకుంటున్నారు అలాగే దానికి అక్కడి నుంచి విత్తనం వేస్తున్నారు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు ఓకే ఇప్పుడు నిన్న శివలింగం అది అక్కడ ఉంది చూడండి అవునమ్మ చూసినా అది భార్య భర్త చిన్న పిల్ల మూడేళ్ళు ఉంటాయి దానికి వచ్చి అభిషేకం చేసుకున్నారు నేనే చేయిస్తున్నా నిజంగా అదండి వాళ్ళ
(29:24) నాన్న ఎట్ట పోస్తున్నాడు ఇట్ట చూసి తను కూడా ఇట్ట పోయటం మ్ మరి ఆ ఈడ పిల్లకి వాళ్ళు చేస్తే మంచి పని చూసి అలవాటు చేసుకుంటే మనం చేయాలి ముందు చేస్తే వాళ్ళేద మనల్ని మనం చెప్పడం కాదు మనం ఏది చేస్తామో దాన్ని అనుకరిస్తారు వాళ్ళు తల్లి దగ్గర ఇప్పుడు మొదటి నుంచి కూడా తల్లి దగ్గర ఇదే ముందు తల్లే సరైన ఇదిలో రావాలి స్నానాలు చేసే వంట ఎంతమంది చేస్తారండి ఎవ్వరు చేయటం మరి అది ఎంత అశుభ్రత అట్లా ఉంది సమాజం కాకపోతే ఇప్పటి నుంచి మొదలుపెట్టుకుని తెలిసిన వాళ్ళనంతా పుట్టబోయే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకోవాలి పెట్టుకుంటే కనీసం ఇంక పాతికి సంవత్సరాలు అయితే అప్పుడు మళ్ళా
(30:06) వెనకటి పద్ధతి వస్తుంది వస్తదంటారా అమ్మ వస్తుంది ట్రంప్ ని మొత్తం పంపించేయమనాలి ట్రంప్ని [నవ్వు] మంచి సూపర్ డైలాగ్ ఇది [నవ్వు] పంపించేస్తే [నవ్వు] ఇక దచ్చినట్టు ఇక్కడే ఇప్పుడు ఎంత పవిత్రంగా మగడ సూత్రం కడతామండి దానికి వాళ్ళందరూ సాక్షం లాగా పంతులు గారు మంత్రాలు చదివితే సరిపోతుంది కదా వీళ్ళందరిని ఎందుకు పిలవటం సాక్ష్యం రేపు ఏదన్నా జరిగితే అందరిన నిలబడతారు అవన్నీ పోయి ఈ వచ్చినవాళ్ళంతా పిచ్చాళ్లేనా అడ్చింద వేసింది కలకాలం చక్కగా దంపతులు వర్ధిల్లమని అడ్చిందలు వేస్తారు.
(30:51) అదేంటి 16 రోజుల పండుగ అన్నా కాదు ఇది వంకెక అంతగాడికి ఎందుకు అసలు ఆ పెళ్లి ఇందులో మగవాళ్ళది కూడా చాలా పాత్ర ఉందండి మగవాళ్లే కాదు ఆడవాళ్లే కాదు ఎప్పుడైతే తప్పు జరుగుతుందో ఖండించాలి ఎవ్వరన్నా గాని పిల్లవాడు గాని పిల్ల గాని తల్లి గాని తండ్రి గాని తప్పు ఆ తప్పు వల్ల మనం ఒక్కలమైన తప్పు మనం అనుభవించము నష్టం సమాజమే అనుభవిస్తుంది అందుకని సమాజ శ్రేయస్సు కోరితేనే నే ఏదైనా తప్పైనా ధైర్యంగా చెప్పాలి.
(31:24) ఆ సమాజ శ్రేయస్ ఎవడికి కావాలి ఎవ్వడికి అక్కర్లే ఎవడి ఇల్లు వాడికే అంతే ఇట్లాంటి లోపాలు పెద్దవాళ్ళవి కూడా ఉన్నాయి నేను స్వాతంత్రంలో కూడా తిరిగానమ్మ మరి అప్పుడు దేశం కోసం ఎంతమంది ప్రాణాలు పోయినాయో నాకు నాలుగేళ్ళు ఉంటాయి పెట్టి ఇండియా ఉద్యమం నాకు తెలుసు ఓహో ఆ నాలుగేళ్ళ అప్పుడు నా మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు మా ఆళ్ళల్లో ఒక 20 మంది ఉన్నారు మావాళ్ళు బాబా అంతా ఊడగొట్టుకున్న వాళ్లే అయితే అప్పుడఏంటి ఎవరు నలుగురు మగవాళ్ళు ఒకచోట నుంచి మాట్లాడుకోవడానికి వీలు లేదు అయితే మరి వీళ్ళు అంతా ఒక ప్రణాళిక చేసుకోవాలిగా ఎట్లా మనం దీనికి సొల్యూషన్ అని చిన్న
(32:06) చీటీ మీద రాసేవాళ్ళు అది తీసుకెళ్లి ఫలానా చోట ఇచ్చి రమ్మని చెప్పేవాళ్ళు ఆ ఇళ్లల్లో అన్నింటికి తిరిగేదాన్ని ఇప్పుడు ఆంటీ అంటాం అక్కడ అప్పుడు అత్తగారు అత్తయ్య మామయ్య ఇవ్వే కదా వెళ్లి అత్తయ్యగారండి అంటే ఏమిటే వచ్చావ అంటే ఇస్తే నేనేదో మాట్లాడుతుంటే వాళ్ళ అట చూసేసుకుని అది మళ్ళా నాకు ఇచ్చేసేవాళ్ళు చిట్టి ఏమిటి అది బలాని రోజున సమావేశం బలాని వాళ్ళ ఇంట్లో పెరట్లో వెనకాల ముందేమో ఆ లలితా సహస్రమో విష్ణు సహస్రమో అట్లాంటివేమో చదువుకుంటూ ఆడవాళ్ళు అట్లా తిప్పలు పడ్డారండి స్వతంత్రం కోసం అది ఎవ్వరికీ తెలియదు తెలీదు అప్పటి వాళ్ళు కూడా పెద్ద వివరంగా ఏమి ఏమి
(32:51) చెప్పరు ఆయన ముదిగొండ ఆయన ఒకాయన చెప్తున్నారు చూడండి ముదిగొండ శివప్రసాద్ గారు ఎవరో YouTube లో వస్తుంది ఆయన కూడా అప్పుడు చేసినవాళ్లే ప్రతి ఇంట్లోనూ అమ్మవారి అయ్యవారి ఫోటోల కన్నా లాలా లజపత్రయ్ విపిన్ చంద్రబాల్ ఇట్లా దేశ నాయకుల ఫోటోలు ఉండేవి మా నాన్నగారు కూడా దాంట్లో పాల్గొని ఉన్న ఆస్తి అంతా అమ్మేసుకున్నారు. 14 ఎకరాల పొలం ఉండేది మేము తినటానికి వచ్చేసరికి అసలు ఏమీ లేదండి చాలా ఇబ్బంది పడ్డారు పడి చాలా ఇబ్బందులతోనే ఆయన వెళ్ళిపోయినారు అది తర్వాత అందరూ పెన్షన్ పెట్టుకుంటుంటే పెట్టుకోమంటే దేశం కోసం మేము చేసాం కానీ మేము పెన్షన్ వస్తుందిని
(33:35) చేయలేదని పెట్టుకోలేదు కదా వద్దంటే వద్దన్నారు మావారు పెట్టుకున్నారు అట్లా మరి అంత మంచి స్వతంత్రాన్ని ఇప్పుడు చూడండి అమ్మ ఎక్కడ చూసినా మోసాలు దగాలు హత్యలు మానభంగాలు మర్డర్లు అసలు సూసైడ్లు చిన్న పిల్లలతో సహా అవును అసలు దారుణంగా చిన్న చిన్న పిల్లలే లేచిపోవడాలు చిన్న చిన్న పిల్లలే ప్రెగ్నెంట్లు అవ్వడం అసలు ఇవన్నీ చూస్తుంటే సిగరెట్లు మందు అసలు ఓ ఒక్క రకంగా లేమ మేము ఎన్నో చూస్తుంటాం కదా రోజు ఇంత దారుణంగా ఎందుకు సమాజం మారిపోయింది అసలు మీరేం చెప్తారు దీనికి ఎందుకు మారిపోయింది అంటే డబ్బు ఆశ ఒకటండి రెండోది విచ్చలవిడితనం ఎందుకు వచ్చిందంటే ఫారెన్
(34:17) ఎప్పుడైతే మనవాళ్ళు వెళ్ళారో అక్కడన్న కల్చర్ అంతా చూసి ఇక్కడ కూడా మొదలు పెట్టారు లేకపోతే ఇంతకుముందు ఉందా ఇంతకుముందు ఫారెన్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఇంతఇది లేదు కదా అది తెలుసుకుని దాన్ని అంటే మొత్తం మనం చక్కటి గిద్దలేకపోవచ్చు కానీ ఎవడింటికి వాడు మన పిల్లలు ఇట్లా మనం ఇట్లా మనం ఇట్లా ఉండాలి అనేది అనుకోవాలి ముందు తల్లిదండ్రులకే గుర్తుండే మా అమ్మాయి బాగా చదువుకో చదువుకోవాలి అనుకోవడం కరెక్టే అవును నిజంగా ంగా అనకూడదు కానీ ఆడవాళ్ళు చదువుకున్న తర్వాత మగవాళ్ళకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి చదువుకోవచ్చు దాన్ని ఎవ్వరైనా చదువుకున్న వాళ్ళు ఇంటికి
(34:57) వినియోగిస్తున్నారా ఆ చదువు పిల్లల్ని చూడానికి పంపిస్తుంటివి నువ్వు చదువుకునేవిలా ఏదనా ఒకటి తక్కువ అయితే అదట్ట ఇది ఇట్టా అంటుంటివి వీళ్ళు ఎప్పుడైతే ఇట్లా ఉంటున్నారో మగవాళ్ళు కూడా విచ్చలవిడతనం ఎక్కువయపోయింది ఆడవాళ్ళు చదువుకోవాలమ్మ విజ్ఞానం రావాలి కానీ ఎప్పుడు అది మనకే ఉప ఉపయోగపడాలి మన ఇంటికి ఉపయోగపడాలి మన పిల్లలకి మన పెద్దవాళ్ళకి మన కనీస ధర్మాలని మనం తప్పనిసరిగా ఆచరించాలి కానీ అలా లేరు కదా అమ్మ లేరు అదే బాధ మేము ఇప్పటికి నాలుగు తరాలు చూసాను అంతేగా అవును నాలుగు తరాలు చూసి ఉంటారు మీరు నాలుగు తరాలు చూసి ఒకదానికన్నా ఇప్పుడు
(35:34) మూడు తరాల దాకా అంత పెద్ద ఇది మార్పు రాల ఓకే నాలుగో తరాల్లోనే బాగా వచ్చింది మార్పు మారది ఇలా కంటిన్యూ అయితది కదా అమ్మ అవుతుంది కాకపోతే ఏమిటంటే అంటే ఇంత విచ్చల విడితనం లేకపోయినా కొంచెం మగవాళ్ళు కూడా దాన్ని బాగా పట్టించుకోవాలండి పట్టించుకుని ఇప్పుడు 200 సంవత్సరాలు పరిపాలించారు బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు ఎట్లా వెళ్ళిపోయినారు జనమంతా ఒక్కటే మాట అనుకున్నారు అనుకుని అందరూ నిలవబడ్డారు ప్రాణం పోయినా పర్వాలే అనిని అట్లా ఏదన్నా మగవాళ్ళు అనుకొని రంగంలోకి దిగితే కొంత కాతే కొంత అసలు మన సంస్కృతిని మనం
(36:15) చెడగొట్టుకోకూడదు అది ఉంటేనే ఇప్పుడు వెనక ఇప్పుడు లేదనుకోండి విదేశాల్లో మన వివాహ వ్యవస్థని వాళ్ళు ఎంత సంతోషపడేవాళ్ళు మనకి పెళ్లి అయిన తర్వాత చచ్చేదాకా ఒకళ్ళు ఒకళ్ళు వదిలిపెట్టకుండా ఉండేవాళ్ళు ఎట్లా ఉంటారు మీరు అనే క్వశ్చన్ కూడా ఉండేది అక్కడ ఇప్పుడు వాళ్ళకి అది లేదు కదా అందుకని మనక ఎంతో గౌరవం ఇచ్చారు మన వివాహ వ్యవస్థను గురించి మీ చిన్నప్పుడు బంగ బంగారం రేట్ు ఎంత ఉండేదమ్మా జస్ట్ తెలుసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు లక్ష రూపాయలు దాటిపోయింది కదా అప్పుడు ఎంత ఉండేది అప్పుడు తులం 13 రూపాయలు తులం అంటే 10 గ్రాములు అంతే
(36:54) ఆ 10 గ్రాములు 13 రూపాయలు నా బంగారం అంతా 15 రూపాయలు అట్లా తీసుకున్నాము మేము అమ్మినప్పుడు 64 రూపాయలకు అమ్మాం [నవ్వు] అలా అయితే ఇప్పుడు అందరూ మామూలుగా కొనరు తట్టలు తట్టలు కొని ఇంట్లో పెట్టేసుకుంటారు అంటే అప్పుడు ఆ బంగారానికి అంత విలువ ఉండేది కాదు అదే కావాలి అనే ఇది ఉండేది కాదు ముఖ్యమైనవి ఆడవాళ్ళకి మగళసూత్రాలు చెవలకి ముక్కుకి పట్టీలు మెట్టెలు చేతికి గాజులు ఒక ఉంగరం అదే కానీ చాలా ఉండేవి నగలు చాలా ఉండేది మా నాయనమ్మగారు ముక్కామల కృష్ణమూర్తి గారు సినిమాల్లో ముక్కామలు అని వేస్తాడు అవునువవును వేస్తాడు కదా అవును మా నాయనమ్మకి అన్న కొడుకు ఆ పుట్టింటివారి
(37:38) నాయనమ్మకి ఎన్ని నగలు అంటే వడ్రాణం కాతుల పేరు ేరు ఇక్కడ వంకీలు ఇక్కడ కూడా ఏవో ఉండేవి రెండు ఓ అప్పుడు ఈ కట్నాలు లేవు కదండి ఉన్నదంతా ఆడపిల్లకే పెట్టుకునేవాళ్ళు పట్టీలు అంటే గుర్తుకొచ్చింది మీరు ఇప్పుడు కూడా పట్టీలు పెట్టుకున్నారా రాంగానే చూసా గల్లు గల్లు మంట ఉన్నాయి మీరు వస్తుంటే [నవ్వు] నావి ఆ ఇది ఇప్పుడు అదేదో వేసి శుభ్రంగా కడిగింది తను [నవ్వు] లేకతే నల్లగా అయిపోయినాయి అవునా ఆ ఉంటాయి ఎప్పుడూ ఉంటాయి పట్టి ఓకే అప్పట్లో ఆ వడ్లు మినువులు బియ్యం ఇవన్నీ ఎంత ఉంటాయ అమ్మా రేట్లు వడ్ల పత్త 40 రూపాయలు అండి బియ్యం బియ్యం అయితే అప్పుడు కిలోలు కాదు
(38:23) మానిక మానిక అంటే 2 కిలోల మానిక అంటేరెండు కిలోలు ఓకే తవ్వ అంటే ఒక కిలో సోల అంటే అరకిలో అలాగే కొలిచేవాళ్ళు అట్లాగే అట్లా కొలిచేవాళ్ళు అప్పుడు పావు కిలో అర్ధన ఉండేది ఓ అర్ధన అంటే అర్ధన అంటే రెండు పైసలు పైసలు ఓకే అప్పుడు ఇంత చిన్న చిన్న దంబిడీలు అంటారే మనకి నయా పైచా అని వచ్చింది మీకు గుర్తుందా మన ఈ మధ్యలోనే ఓకే నయా పైసా అని ఇట్లా నాలుగు నల చదరంగా ఉండేది అంటే ఒక పైసానా అది పైసా అవి రెండు ఉండేవి అర్ధన అంటే అది ఉన్నాయా మీ దగ్గర అలాంటి కాయిన్స్ ఇప్పుడు ఆ అన్ని ఉన్నాయా చూపిస్తారా మాకు ఇప్పుడు రెడీగా అయితే లేవు రెడీగా లేవా ఓకే ఓకే మరి చిల్లి కానీ అంటే రౌండ్ గా ఉండే
(39:11) ఉండేది మధ్యలో హోల్ ఉండేది అదొకటి పోలు ఉంటే చెల్లుతదా మరి ఆ అప్పటి రోజుల్లో చెల్లింది కదా తర్వాత మొద్దు కానీ అని ఒకటి ఉండేది అది కూడా రౌండ్ గా కానీ అంతే గాని మొత్తం ఓ పక్కన మన బ్రిటిష్ రాణి ఇదిను ఒక పక్కన ఇంకోటి ఉండేది పైసా దంబిడి అర్ధన అణ బేడా పేడ అంటే రెండు అణాలు అణ అంటే 12 పైచలు ఓహో తర్వాత పావల పావల అంటే ఇట్లా అది చూసుకోండి అర్ధ రూపాయి రూపాయ రూపాయి రూపాయి మాత్రం పేర్లు చెడలేదంట అలాగే ఉంటాయి కానీ ఇప్పుడు కూడా అర్ ఈ రోజే నిన్న వచ్చింది అర్ధ రూపాయ చెల్లుతది అని మళ్ళీ [నవ్వు] నాకు మొదటి నుంచి అదొక ఇంట్రెస్ట్ కొత్త
(39:55) నాణం ఎప్పుడు వచ్చిందో ఒకటి తీసి అవతలు పెట్టేస్తారు చేసుకో ఇప్పటికైనా అదే ఓ తర్వాత ఒకసారి మీరు ఇవన్నీ ఇప్పుడు చూపించాలి నాకు తర్వాత తప్పకుండా తప్పకుండా చూపిస్తా కారు అవన్నీ ఎంత రేట్లు ఉండేయి కార్లు బైక్లు కార్లు బైక్లు అంటే 50 60 రూపాయలకి బైక్ అంతే వచ్చేసేది 100 రూపాయలు 200 పెడితే కార్ వచ్చేసేది పొలాలు ఎంత రేట్లు ఉండేయి ప్లేసులు ఖాళీ స్థలాలు పొలాలు ఖాళీ స్థలాలు అంటే అప్పుడు కుంటలు కుంటలు అనేవాళ్ళు అది కూడా మనకి ఒక ఎకరం పొలం కావాలంటే మహా అయితే 500 కి వచ్చేది బట్టలండి ఇప్పుడు బట్టలు పావల గజం గజాలవి గజమా గజం అంటారు అంటే ఇప్పుడు మన మీటర్ ఉంది కదా
(40:41) మీటర్ మీటర్ కన్నా కాస్త తక్కువ ఉంటుంది. ఓహో అది గజం ఆ రెడీమేడ్లు ఉండవేమో అప్పుడు అన్ని ఉండేవి నాన్నగారు మొదట్లో రెడీమేడ్ షాపే ఉండేవి ఎక్కడ బెంగళూరు లేకపోతే మైసూరు ఇంకెక్కడో అక్కడి నుంచి తెచ్చేవాళ్ళు మంచి డిజైన్ మంచి క్లాత్ అది అయితే ఐదు రూపాయలు మీకు ఎక్కువ ఏ జర్నీ ఇష్టం అంటే ట్రైన్ లో వెళ్ళడం ఇష్టమా బస్సులో వెళ్ళడం ఇష్టమా కార్లో వెళ్ళడం ఇష్టమా ఫ్లైట్ లో వెళ్ళడం ఇష్టమా అ ఇష్టాలు అవేం లేవు కానీ ఎక్కడికప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడా ఇప్పుడు అంటే అంటే ఓ సంవత్సరం నుంచి కార్లోనే వెడుతున్నా పిల్లలు ఇంకా వద్దమ్మా వెళ్లి అని
(41:18) అదే కదా బస్సులు అవన్నీ అదే ముందైతే బస్సులు ట్రైన్లు ఇష్టమా ట్రైన్ బాగా తిరిగేదాన్ని అవునా కాన్వెంట్ ఉండేది కదా 12 మంది టీచర్లు ఉండేవాళ్ళు ప్రతి శనివారం వండి ఫోటో స్కూల్ అప్పుడు ఓహో హాఫ్ డే ఓకే అయితే ఆ తర్వాత నుంచి అందరం కలిసి ఇక్కడ తెనాలి దగ్గర గుంటూరు మాకు అందుబాటులో చాలా సినిమా హాల్స్ అందరినీ తీసుకని వెళ్ళేదాన్ని సినిమాలు కూడా చూసేవాళ్ళా మీరు ఇప్పుడు చూస్తారా ఇప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాలు అయింది అయిపోయింది అప్పట్లో మీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు రామారావు ఎన్టి రామారావు గారు ఎస్ గోవిందరాజు సుబ్బారావు గారుని ఆ మా నాన్నకి మేనత్త కొడుకు మా అక్కగారి
(42:01) మామగారు ఓ ఆయన యాక్ట్ చేసేవాడు పాతది బాలనాగమ్మ మాయల మరాటి మాలపిల్ల వాటిలో చేశారు ఓహో ఆయన డాక్టర్ యాక్టర్ కూడా [నవ్వు] మావాళ్ళు సినిమాల్లో కూడా చాలా మంది ఉన్నారు హాస్పిటల్ కి వెళ్తారా ఎప్పుడన్నా ఏదన్నా బాగలేదని లేకపోతే అంత బాగలేదని ఎప్పుడు వెళ్ళనండి లేదు ఇంతవరకు హాస్పిటల్ కి వెళ్ళలేదేమో అంటే డెలివరీస్ టైం లో తప్ప డెలివరీలో అయినా అన్ని ఇంట్లోనే ఒక్కటి మాత్రం లాస్ట్ అబ్బాయి మాత్రం గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకెప్పుడు హాస్పిటల్ కి వెళ్లరు.
(42:34) అసలు అదే మనకి చిట్కా వైద్యాలు ఉంటాయి [నవ్వు] కదా ఇంటి చిట్కాలు అంతే వంటింటి చిట్కాలు అదే మీకు షుగర్లు బీపీలు అట్లా ఏం లేవా అమ్మ ఏం లేవు గ్రేట్ అసలు బయట తిండి అసలు ఎప్పుడు తినను కదా అసలు తినడా నేను తినే రోజుల్లో కూడా ఇంట్లో వండుకొని తినటమే కానీ బయటది ఎప్పుడు తినేరు బయటికి ఎక్కడికన్నా అలా ఇలా సరదాగా వెళ్తుంటారా ఎక్కడికి వెళ్లారు అసలు మీరు ఎప్పుడు మీటింగ్స్ కి వెళ్తానండి ఏం మీటింగ్స్ ఏదన్నా ఆధ్యాత్మికమైన ఇప్పుడు వెళ్ళట్లేదు అనుకోండి ఇప్పుడు వెళ్లట్లేదు అంతకుముందు మామూలుగా పార్టీలో తిరిగాను ఏ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అవునా [నవ్వు]
(43:13) ఎందుకంటే అప్పుడు అందరిలోకి ఫస్ట్ లేడీ ఇందిరా గాంధీ ఓకే ఓకే కదా అందుకనే తర్వాత మా వారి ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్నారు మా ఊరే బాగా పరిచయస్తులు ఆవిడే నిలబడ్డది మున్సిపాలిటీలో అది దానికి కి వెళ్ళాను ప్రచారానికి కూడా వెళ్ళాను జై ఆంధ్ర మూమెంట్ అప్పుడు అప్పుడు కూడా ప్రచారానికి వెళ్లి జైల్లో కూడా పడ్డా ఉదయం ఏ టైం కి లేస్తారు వెనకైతే ఐదంటికి లేచి వెంటనే వచ్చేసేదాన్ని అమ్మవారి దగ్గరికి ఇప్పుడు మా అబ్బాయి వస్తున్నాడు కాబట్టి కొంచెం లేచి కాస్త ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను ఆరు ఆరింటికి వచ్చేసి నైట్ ఎప్పుడు పడుకుంటారు నైట్ 12 అవుతుంది
(43:58) 12 అంటే పగలు అసలు ఎవ్వరివి కాల్ చేత్తను ఎందుకంటే ఫోన్ మాట్లాడతారా అప్పుడప్పుడు ఆహ [నవ్వు] అబ్బో ఎన్ని ఫోన్స్ అనుకున్నారు అవునా అది అందుకని నైట్ లో మాట్లాడతారు ఆ ఫోన్ మాట్లాడతా మధ్యాహ్నం కూడా భోజనాలు అయిపోయిన తర్వాత అవును ఇక్కడ అన్నప్రసాదం ఇస్తారంట కదా రోజు ఉంటుంది ఇప్పుడు మీరు వచ్చే ముందు అయిపోయింది అది అప్పుడు నాలుగింటికి ఐదుంటికి అప్పుడు చూసుకుంటాను ఎవరెవరు కాల్స్ చేశారు మెసేజ్లు ఏమున్నాయి చూసుకుంటా వాట్సాప్ వాడతారా ఓహో విషయాలు తెలియాలి కదా కరెక్ట్ మనం ఇప్పుడు ఒక మాట చెప్పాలి అంటే మనం విషయం తెలుసుకుని ఉండాలి కరెక్ట్ కరెక్ట్
(44:39) అవును నాకు డౌట్ అండి అన్నపూర్ణమ్మ లేకపోతే అన్నపూర్ణ దేవి లేకపోతే అన్నపూర్ణ ఇలా పెట్టకుండా అన్నపూర్ణానంద అని ఎందుకు పెట్టారు మీ పేరు అది మా దీక్షా నామం స్వరూపానంద పరిపూర్ణానంద అట్లా దీక్షా నామాలు అవి మూడు ఉంటాయి అందులో ఒకటి భారతి ఉంటుంది ఒకటి సరస్వతి ఉంటుంది ఒకటి ఆనంద ఉంటుంది మీ పేరులో మా పేరు కాదు మామూలుగా అసలు నేను సన్యాసం తీసుకున్నానమ్మ అందుకా కషాయం వేసుకున్నారు సన్యాసం ఆ సన్యాసంలో ఫస్ట్ ది ఈ ఆనంద అనేది వచ్చేది స్వరూపానంద పరిపూర్ణానంద ఇట్లా ఉంటాయి కదా ఓకే ఓకే నేను ఈరోజు మామూలుగా కట్టుకున్నారేమో కషాయం అనుకున్నాను కషాయం రంగ వృత్తిలో
(45:19) ఎందుకు ధరించారో అర్థం కాలా ఫస్ట్ కానీ ఆనందా అని వస్తే లాస్ట్ లో అందరికీ మగవాళ్ళకి ఉన్నాయి మీకు ఆడవాళ్ళకైనా తీర్చడ్ ఉంటుంది అసలు పేరేంటి మీది అన్నపూర్ణే ఉట్టి అన్నపూర్ణ ఓహో దీక్షానామం కాబట్టి లాస్ట్ లో ఆనంద చాలా విషయాలు చెప్పారు మాతోటి ఎలా మంచిగా ఉండాలి ఎలా ఉంటే సమాజం బాగుంటుంది పిల్లలు ఎలా ఉండాలి పెద్దవాళ్ళు ఎలా ఉండాలి ఎవరిలో మార్పు రావాలి చాలా విషయాలు మాతో షేర్ చేశారు అమ్మ చాలా చాలా థాంక్స్ మీకు ఇంత టైం మాకు ఇచ్చి ఓపిగ్గా కూర్చొని అన్ని చెప్పారు ఏదో మనకి తెలిసిన చెప్పామండి కొన్ని అయితే నా ఇది ఏంటంటే నేను దాన్ని
(45:56) అనుసరించందే చెప్పను అసలు ఎందుకంటే అటే అవతల నుంచి కూడా క్వశ్చన్ వస్తుంది అందుకని ఇప్పుడు చూడరా అది మా మనవరాలు ఉంది ఇక్కడ పెద్ద కొడుకు కూతురు అది ఏదో చదువుతుందండి ఎం మీద వస్తుంది అది గుర్తు రావట్లే ఎంటెక్ చేస్తుంది ఆ ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఇప్పుడు జాబ్ వచ్చింది ముందు వచ్చేప్పుడే చెప్పాను అమ్మలు నువ్వు ఉండేది గుడిలో నానమ్మ దగ్గర కాదు గుడిలో ఇది గుడి ఆవరణ మనం ఎట్లా ప్రవర్తిస్తామో అట్లాగే చెప్తాం భక్తులు కూడా అప్పుడే వస్తారు నువ్వు జుట్టు విరే పోసుకోకూడదు చున్ని వేసుకోవాలి అంటే సరే నానమ్మ అంది అన్నది కానీ ఇప్పుడు జాబ్ వచ్చింది తనకి
(46:39) అంటే క్యాంపస్ సెలెక్షన్ అంట అక్కడ అట్ట [నవ్వు] ఉండాలి నానమ్మ ఏం చేసేది అంటుంది అట్లాగే కొన్ని కొన్ని ఉంటాయి ముఖ్యంగా ఏంటంటే ఆడవాళ్ళ కిందే నడుస్తుంది గుడి మొత్తం కట్టటం కూడా అచ్చగా ఇక మగవాళ్ళ ప్రశక్తి లేకుండా ఆ ఆడవాళ్ళమే నిలవబడి నేను నాకు పెన్షన్ వస్తుందమ్మ ఉద్యోగం చేశ కదా మ్ ఒక 5000 ఉంచుకొని మిగిలిందంతా ప్రతి నెల ఉద్యోగం అమ్మా నేను లెక్చరర్ చేశను ఆ అవును ఎంజిఎంజే కాలేజీలో చేశను అన్నారు కదా అవును కరెక్ట్ జాబు అదే పెన్షన్ 5000 ఉంచుకొని మిగతా మిగతా రెండు నెలలు మూడు నెలలు ఉంటే ఒకరే లక్షలు ఎంతో అవుతుంది ఏదో ఒక పని చేయిస్తాను ఇది ఎవ్వరిని దానం
(47:25) ధర్మం అడిగి చేయించలే ఓ మీ స్వయం మీతో తర్వాత ఇప్పుడు అమ్మ ఏదైనా కోరికలు తీరలేదని అమ్మ నాకు ఉద్యోగం రావట్లేదు బాగా చదువుకున్నా అంటే అమ్మవారి పేరుని ముడుపు కట్టిస్తాం ఆ ముడుపు కట్టినందువల్ల బాధ్యత ఆవిడకి వెళ్ళిపోతుంది ఆవిడే చూస్తుంది అమ్మ అని కట్టిస్తాను అదిగో అక్కడఉన్న ముడుపులన్నీ అవేనా ముడుపులు ఆ వచ్చిన డబ్బులయినా అక్కడే పెట్టేస్తాను తర్వాత హోమాలు చేస్తాను అవి వచ్చిన ఏమన్నా వచ్చినా అక్కడే పెట్టేస్తామ అమ్మవారికే ఖర్చు పెడతారు ఇక ఫర్దరే ఆలోచన చేస్తున్నా ఇప్పుడు నా తర్వాత ఎవరో ఒకళ్ళట సమర్ధవంతంగా నిలబడాలి కదా అవును అన్నదానం జరుగుతోంది కాబట్టి మహా నివేదన
(48:08) ఫండ్ అని మాత్రం ఒకటి ఏర్పాటు చేస్తున్నా ఎందుకంటే రోజు అమ్మవారికి నివేదన పెట్టాలి కదా నా తర్వాత వచ్చే వాళ్ళు బాధ్యతగా చేస్తారని అదైనా పెట్టడం ఎందుకంటే నాకు పెన్షన్ వస్తుంది కాబట్టి పెట్టేస్తాను రేపు వచ్చేవాళ్ళు పెట్టాలని ఎట్లా ఉంది వాళ్ళకి ఉండదు కదా ఇప్పుడు వాళ్లే కాదు ఇప్పుడు నా కొడుకైనా వాడికి ఇద్దరు పిల్లలు వాడు సంపాదన మొన్ననే రిటైర్ అయినాడు మరి ఏదన్నా ఒకటి ఉంటేనే కదా చేసేది అవును అవును అందుకని ఇప్పుడిప్పుడే తర్వాత రేపు డిసెంబర్ 31 ప్రతి సంవత్సరం సువాసిని పూజ చేసి ఆ రోజు అందరి చేత హోమం చేయించి నేను ధైర్యంగా చెప్తా హోమాలు ఆడవాళ్ళు చేయొద్దు
(48:54) అంటారు. నిజం మాట్లాడితే ఏ శాస్త్రంలోన లేదమ్మ కాకపోతే కొన్ని కొన్ని పనులు ఇప్పుడు సంసారం అన్న తర్వాత వంట నువ్వు ఇది నేను చేస్తాను అని ఎట్లా చేసుకుంటారో అది కూడా అట్లా పెట్టుకున్నారు అంతేగాని శాస్త్రం చదవకూడదని కాదు ఆడవాళ్ళు చేయకూడదు అని కాదు ఏ శాస్త్రంలోనూ ఏది లేదు కాకపోతే ఏంటంటే మరి మనకి బాధ్యతగా మనల్ని చూస్తున్నాడు కాబట్టి ఆయనకి పెద్ద పీట వేస్తారు అందుకని ఆడవాళ్ళ చేత కూడా చేయించేస్తారు కాతే ఇప్పుడు ఒక సంవత్సరం నుంచి మాత్రం పంతులు గారిని పెడుతున్నా నేను ఇక చెప్పలేక అదేలే మాకు నెల వచ్చేసరికి కనీసం ఒకవ లాక్ ఖర్చు
(49:35) అవుతాయి అవుతదిగా మరి ఆలయం ఉంది కదా అదే చూసి ఇప్పుడు ఎవరో చూడటానికి వచ్చారు అనుకోండి వాళ్ళు ఏదో దాంట్లో వేసిపోతే అవి ఖర్చు పెడతాం నాకు వచ్చినవి పెడతా అన్ని పెడతా కాకపోతే ఇప్పుడు ఆలోచన వచ్చింది మరి నా తర్వాత ఇట్లాగే సాగాలి అంటే ఎంతో కొంత ఉండాలని ఇప్పుడు రేపు అదే అదే 31 కి ఏంటంటే 1000య మంది ముత్తైదులకి చెప్పాను తల సంవత్సరానికి ఒక్క పూజ చేయిస్తాం ఇవి మీ పేరున 116లు కట్టండి అని అన్నా ఓకే అది మొదలు పెట్టుకుంటే వచ్చింది మొత్తం బ్యాంకులో వేసేస్తే తర్వాత అమ్మవారికి తర్వాత అది అని అది ఒక్కటే నేను అనుకున్నది మీ సంకల్పం గొప్పది అమ్మ అమ్మవారి కోసం
(50:15) అమ్మవారే చేయించుకుంటారు మీతోటి కచ్చితంగా అయితీరుతది అంతే థాంక్స్ అమ్మ ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ ని ఫాలో చేయండి. సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.
No comments:
Post a Comment