Pasupula Pullarao...8919291603... మంచి చెడు కర్మలే నుదుటి వ్రాతలు గా వ్రాసుకొని జన్మ తీసుకోవడం జరుగుతుంది... మంచి చెడు కర్మలు అనేవి చిత్రగుప్తుని చిట్టా ఆధారంగా కాదు అంతరంగంలో ఆకాశ రికార్డ్స్ ద్వారా రికార్డ్ ప్రాతి పతికిన మాత్రమే ఉంటాయి.. సృష్టి కర్త సమస్త మానవాళికి ఇచ్చేది మనసు, ఆత్మ మాత్రమే... మనసు మాయలో పడతావో, సరైన సాధన చేసి ఆత్మ శక్తిని పొందుతారో వారి వారి వ్యక్తిగత అలోచనలు బట్టి మాత్రమే తెరపైకి/బాహ్య ప్రపంచం/ ఫలితాలు రావడం మొదలు అవుతాయి.. మానవులకు వచ్చే సమస్యల నుండి బయట పడడానికి అధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటారు.. అధ్యాత్మిక రంగంలో రకరకాల మార్గాల నుండి చిట్ట చివరకు ద్యాన మార్గంలోకి వస్తారు... ఇక్కడ కూడా మనసు మాయ తన వంతు పాత్ర పోషిస్తుంది... అజ్ఞాన ధ్యాన ప్రచారాలు చేసేవారిని ఆయుధంగా చేసుకుని... అందుకే సాధకులు అందరూ దృష్టి పెట్టవలసిన మార్గం సరైన సాధన ద్వారా మాత్రమే అనే అధ్యాత్మిక ధ్యాన సత్యాన్ని తెలుసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టీ శ్వాస మరియు అలోచనలు లేని స్థితికి చేరుకోవడం జరగాలి అదే సరైన సాధన మార్గం.
No comments:
Post a Comment