Monday, February 9, 2026

Epstein తల పురుషాంగం భద్రం//Epstein's head and penis are safe....

Epstein తల పురుషాంగం భద్రం//Epstein's head and penis are safe....

https://youtu.be/YFWBaOF4Mw0?si=X-QkFFymDOgPW6JS


https://www.youtube.com/watch?v=YFWBaOF4Mw0

Transcript:
(00:00) జెఫ్రీ ఎఫ్స్టీన్ విపరీతమైనటువంటి కోరికలు ఉన్నాయి ఎంతో మంది జీవితాలు నాశనం చేసేసాడు ఎంతో మంది బడా బడా బాబులతోటి అలాగే సినిమా వాళ్ళతోటి వ్యాపారస్తులతోటి రాజకుమారులతోటి ఎంతో మందితో చేతులు కలిపి చిన్న చిన్న అమ్మాయిల జీవితాలను చిందరం చేసేసాడు వీడు ఇందులో ట్రంప్ ఉన్నాడు జో బైడెన్ ఉన్నాడు ఎలన్ మోస్క్ ఉన్నాడు హాలీవుడ్ స్టార్స్ ఉన్నారు ఇంకా మరి కొంతమంది రాజకీయ వేత్తలు దౌత్యవేత్తలు అధికారులు పెద్ద పెద్ద బడాబాబులు అలాగే ఈ మన బ్రిటన్ కి చెందినటువంటి ంటి వారు ఇప్పుడు రాజు చార్లీ త్రీ తమ్ముడు ఆండ్రో తో పాటు ఎంతో మంది అయితే ఇందులో ఉండడం
(00:35) జరిగింది. వాళ్ళందరూ కూడా ఈరోజు వారి యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డాయి. ఎప్స్టీన్ కి క్రయోనిక్స్ మీద బాగా నమ్మకం ఉండేదట. అందుకని తన స్నేహితుల వద్ద ఏమనేవాడంటే నా యొక్క పురుషాంగాన్ని నా తలని భద్రపరచాలి అనేవాడంట. క్రయోనిక్స్ అంటే ఎవరైనా విపరీతమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వారు లేదా ఎవరైనా బ్రతకాలి అనుకుంటున్నటువంటి వారిని మైనస్ 200 నుంచి 350 డిగ్రీ వద్ద భద్రపరుస్తారు.
(00:59) ఎప్పుడైనా సైన్స్ అభివృద్ధి చెందాక మళ్ళీ దాన్ని అంటే ఆ యొక్క మృతదేహాన్ని బాగు చేయొచ్చు దానికి మళ్ళీ జీవం పోయచ్చు అని నమ్మేవారు కొన్ని కోట్ల రూపాయలు ముందుగానే వెచ్చించుకొని వాళ్ళ యొక్క మృతదేహాన్ని భద్రపరుచుకుంటా ఉంటారు. ఇప్పుడు కొన్ని అభివృద్ధి చెందినటువంటి యూరప్ దేశాల్లో ఈ యొక్క విధానం నడుస్తుంది. అదేవిధంగా ఎఫ్టీన్ యొక్క పురుషాంగాన్ని తలని భద్రపరచాలంట ఎందుకంటే ట్రాన్స్ హ్యూమనిజం లో భాగంగా మళ్ళీ తనలాంటి జాతిని జన్మించాలి తనలాంటి జాతికి జన్మనివ్వాలి అని కోరుకునేవాడు అని తన స్నేహితులు చెబుతున్నారు.
(01:32) అయితే లక్కీగా 2019 లో చనిపోయిన తర్వాత అలాంటిది ఏమి జరగలేదు. తనకు తానే ఉరి వేసుకున్నాడు అన్నారు కానీ నిజస్వరూపాలన్నీ బయటికి చెప్తాడేమో అని భయంతో మరి ఇతన్ని చంపేశారు పశ్చాత్తాపం చెంది మరి వీడే చనిపోయాడో తెలియదు కానీ 2019 లో ఉరిసుకొని జైల్లోనే చనిపోయాడు. అయినా సరే ఇంకా చాలా మంది జీవితాలు ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి ఇప్పుడు అమెరికా న్యాయ వ్యవస్థ దీనికి సంబంధించి 30 లక్షల పేజీలు విడుదల చేసింది ఇంకా ఎన్నో పేజీలు ఉన్నాయంట ఇంకా అవన్నీ విడుదల చేస్తే ఇంక ఎంతమంది బయటికి వస్తారు అనిల్ అంబాని కూడా ఇప్పుడు దీంట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది.
(02:00) స్వీడన్ మహిళను ఇష్టపడేవాడంట అనిల్ అంబాని.

No comments:

Post a Comment