Monday, February 9, 2026

ధర్మ సందేహాలు#తాళపత్రనిధి #lifequotesintelugu #moralstories #interesting quotes in Telugu

ధర్మ సందేహాలు#తాళపత్రనిధి #lifequotesintelugu #moralstories #interesting quotes in Telugu

 https://youtu.be/JXfClKvJy5E?si=IP_qhnVuQJl2sAhT



https://www.youtube.com/watch?v=JXfClKvJy5E

Transcript:
(00:02) హలో మిత్రులారా అందరికీ నమస్కారం 80 ఏళ్ల బామ తను చనిపోతూ తన జీవితంలో జరిగిన నగ్న సత్యాలను అలాగే అనుభవాలను తన మనవరాలకి చెప్పి కన్ను మూసింది. ఈ ఏడు నగ్న సత్యాలను తెలుసుకొని జీవితాన్ని కొనసాగించాలని మొరపెట్టుకుందట. వీటిని గనుక వినకుండా తన జీవితాన్ని గనుక కొనసాగిస్తే తన జీవితం ఎండమావిలా మారిపోతుందని తన చెవిలో రహస్యంగా చెప్పి కన్ను మూసిందట.
(00:29) ఈ ఏడు నగ్న సత్యాలు కేవలం తన మన్మరాలకే కాకుండా అందరూ పాటిస్తే వారి వారి జీవితాలు సుఖమయం అవుతాయని అలాగే జీవితంలో ముందు జాగ్రత్తగా ఉంటారని భావించడం జరిగింది. ఆ ఏడు జీవిత నగ్న సత్యాలను తెలుసుకునే ముందు మిత్రులారా వీడియోను చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే కొత్తవారైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు.
(00:51) అందులో మొదటిది తప్పు చేసే ప్రతి ఆడది తన తప్పును భర్త తెలుసుకునే వరకు పరమ పతివ్రత లాగే నటిస్తుంది. జాగ్రత్త కాబట్టి ఆడదాన్ని అంత సులభంగా నమ్మరాదు ఓ కన్ను తనపై ఎప్పుడూ వేసి ఉండాలని బామ్మ మాటల్లోని సారాంశం. రెండవది ఏ స్త్రీకైనా పరాయి పురుషుని మోజులో ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న భర్త చూపించే ప్రేమ కూడా నరకంగా అనిపిస్తుందట.
(01:14) కాబట్టి భార్యను అదుపులో ఉంచు. నీ భార్య పరాయ వ్యక్తి మోజులో పడకుండా జాగ్రత్తగా ఉండు. ఆమెను అదుపులో ఉంచు కానీ కట్టడి చేయొద్దు ఇది ఇంకా ప్రమాదం. మూడవది ఆడది ఎప్పుడు నా మాటే వినాలని ఆశపడే మగవాళ్ళకు ఆ బంధంలో అసలు సమస్య అప్పుడే మొదలవుతుంది. ఆడది నా మాటే వినాలి అని మగవాళ్ళు నా భర్త నా కొంగు పట్టుకొని తిరగాలని ఆడది ఎప్పుడూ కోరుకోకూడదు.
(01:41) ఇలా పంతాలకు పోతే ఆ బంధం ఎప్పటికీ నిలబడదు. ఇద్దరు సర్దుకుపోయి ఒకరి మాటను ఒకరు గౌరవిస్తేనే ఆ బంధం శాశ్వతంగా నిలబడుతుంది. నాలుగవది ఒక పెళ్లైన ఆడది పరాయమగాడి చెయ్యి పట్టుకుందంటే అందుకు రెండే రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి భర్త నిర్లక్ష్యం కావచ్చు రెండు తన అవసరం కోసం కావచ్చు. ఈ రెండు కారణాల వల్లే ఆడవాళ్ళు పరాయి మగాడి మోజులో పడడానికి అసలు కారణం కాబట్టి మగవాళ్ళు ఈ విషయంలో జాగ్రత్త పడాలి.
(02:11) ఐదవది పురుషుడు జీవితాన్ని లేదా అతని మనసును గందరగోల పరచాలనుకుంటే ఈ సృష్టిలో అది కేవలం స్త్రీ మాత్రమే చేయగలదు. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందనేది ఎంత సత్యమో మగాడి పతనానికి కారణం కూడా ఒక ఆడది అని గుర్తించాలి. ఆడది తలుచుకుంటే మగాన్ని మహారాజులో నిలబెట్టగలదు. అదే ఆడది అతా పాతాళానికి అనిచి వేయగలదు కూడా ఆరవది ఆడదానికి డబ్బు పిచ్చి మగాడికి ఆడదాన్ని పిచ్చి ఉండరాదు.
(02:40) డబ్బు పిచ్చి ఉన్న ఆడదానికి డబ్బు ఇస్తే చాలు ఏ మగాడి దగ్గరికైనా వెళ్తుంది. అదే ఆడదాని పిచ్చి ఉన్న మగాడు ఆమె కోసం ఎంత డబ్బు అయినా తగిలేయడానికి వెనకాడడు. ఏడవది నీ భర్త పక్కన ఉన్నప్పుడు నువ్వు ఎన్ని తప్పులు చేసినా అవి ఎవరికీ కనిపించవు. ఒక్కసారి నువ్వు భర్తని వదిలేసి చూడు నువ్వు ఎంత పద్ధతిగా ఉన్నా సమాజం నీకు పెట్టే పేరు వినడానికే కష్టంగా ఉంటుంది.
(03:03) మిత్రులారా ఈ వీడియో గనుక నచ్చినట్లైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు.

No comments:

Post a Comment