5 Life Secrets from Lord Shiva (తెలుగులో)
https://youtu.be/7q9hPQyGSoQ?si=iE2xfq9fE7STcH3C
https://www.youtube.com/watch?v=7q9hPQyGSoQ
Transcript:
(00:00) హే గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను ఒకటి నమ్మేది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి నేర్చుకునేది ఉంటుంది. సో నేను ప్రతి ఒక్కరిని అలా గమనిస్తా ఉంటాను వీళ్ళ నుంచి నేను ఏం నేర్చుకోవచ్చు దాన్ని నా లైఫ్ లో ఎలా నేను ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి కాన్స్టెంట్ గా చూస్తా ఉంటాను. మానవ మాత్రల నుంచి అన్ని నేర్చుకోగలిగితే మరి దేవుళ్ళ నుంచి ఎన్ని నేర్చుకోవచ్చు.
(00:16) సో ఆ ఐడియా రావడం వల్ల ఏంటంటే నేను రీసెర్చ్ ఇంకా చేయడం స్టార్ట్ చేశాను. స్క్రిప్చర్స్ దాని లోపల లెసన్స్ రీసెర్చ్ చేస్తుంటే మైండ్ బ్లోయింగ్ లెసన్స్ బయటికి వచ్చినయి. అసలు లైఫ్ సీక్రెట్స్ అన్నీ బయటపడినాయి. నేను ఆల్రెడీ శ్రీకృష్ణుని మీద వీడియో చేశాను. అది చాలా మందికి నచ్చింది దాని నుంచి చాలా నేర్చుకుని రియల్ లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు అని కూడా చాలా కామెంట్స్ వచ్చినాయి.
(00:36) అయితే మహాశివరాత్రి దగ్గరికి రాబోతుంది. ఈ సందర్భంగా నేను శివయ్య మీద వీడియో చేస్తున్నాను. సో ఈ వీడియో లో శివయ్య నుంచి నేను ఏమి నేర్చుకున్నాను అని చెప్పి నా పర్స్పెక్టివ్ మీ ముందు పెట్టబోతున్నాను. దాని నుంచి ఎవరికైనా ఉపయోగపడితే చాలా హ్యాపీ ఫస్ట్ శివయ్యని తలుచుకుంటే ఒకటి గుర్తొస్తుంది ఏంటంటే నీలకంటుడు అంటారు అంటే ఏంటంటే ఒక పాయిజన్ ఎటర్నల్ పాయిజన్ ని మింగారు కానీ చాలా మంది గమనించింది ఏంటో తెలుసు ఇక్కడ ఒకటి ఆ పాయిజన్ ని ఆ విషాన్ని కంఠంలో దాచుకున్నాడు గాని హార్ట్ లోపలికి మనసు లోపలికి బాడీ లోపలికి స్ప్రెడ్ అవ్వనియలేదు ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది
(01:07) ఈ లెసన్ చాలామంది ఇది ఓకే జరిగింది కదా అని వదిలేస్తారు కాదు దాని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే విషం అంటే మనం నెగటివిటీగా స్ట్రెస్ గా అలాంటి థింగ్స్ ని తీసుకున్నాం అనుకోండి మన లైఫ్ లో చాలా అలాంటి సిచువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది కానీ దాన్ని అవాయిడ్ చేయలేం చాలాసార్లు ఇప్పుడేంటి ఆ పాయిజన్ ని ఎవరో ఒకరు తీసుకోవాలి అది శివయ్య తీసుకున్నాడు ఇప్పుడఏంటి ఆ నాకు వద్దు అని పక్కన పెట్టేయలేదు శివయ్య తీసుకొని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు అలానే ఏంటంటే ఇప్పుడు మన లైఫ్ లో కూడా చాలా నెగిటివిటీ ఫేస్ అవుతా ఉంటాము లేకపోతే
(01:36) స్ట్రెస్ గురవుతా ఉంటాము లేకోతే మన బాస్ తిడతా ఉంటాడు లేకపోతే ఏదో ఒక విధమైన నెగిటివిటీ ఉంటుంది ఆ నెగిటివిటీని వదిలేస్తా ఉంటే ఎప్పుడు ఇంప్రూవ్ అవ్వలేము కానీ ఒక్కోసారి సిచువేషన్ తీసుకోవాల్సి వస్తది కానీ చాలా మంది ఏం చేస్తారు అది తీసుకుంటారు కానీ హార్ట్ కి ఎక్కించేసుకుంటారు అది హార్ట్ కి ఎక్కించేసుకొని ఇంకా ప్రతి ఒక్కరి మీద ఆ విషయాన్ని చల్లుతా ఉంటారు.
(01:55) ఇప్పుడేంటి ఆ విషయాన్ని అంటే ఆ నెగిటివిటీని తీసుకోకుండా ఉంటే వేరే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అక్కడ అది కాదు ఒకవేళ ఆ సిచువేషన్ లో మనం ఉంటే మనం ఆ నెగిటివిటీ ని అబ్సర్వ్ చేసుకోవాలి కానీ ఎంతవరకు అబ్సర్వ్ చేసుకోవాలి సిచువేషన్ తగినంత వరకే చేసుకోవాలి చాలా మంది ఎగ్జామ్పుల్ చెప్తాను ఎగ్జామ్పుల్ చెప్తే అర్థమైపోతది ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఆఫీస్ లో సిచువేషన్స్ బాగాలేవు ఓకేనా కంటిన్యూగా బాగా అరుస్తున్నాడు లేకపోతే చుట్టుపక్కల అందరూ రాజకీయాలు చేస్తున్నారు అన్ని చేస్తున్నారు అనుకోండి మీరు ఎఫెక్ట్ అవుతున్నారు.
(02:19) ఓకే అది ఒక సిచువేషన్ నెగటివిటి సిచువేషన్ ఓకేనా. ఆ సిచువేషన్ మీరు అబ్సర్వ్ చేసుకున్నారు ఓకేనా. ఇలా జరుగుతుందని ఫీల్ అయ్యారు కానీ ఫీల్ అయ్యి దాని మీద యాక్షన్ తీసుకుంటే దాన్ని పాజిటివిటీ గా కన్వర్ట్ చేయొచ్చు కానీ చాలా మంది ఏంటంటే అది హార్ట్ కి ఎక్కించేసుకుంటారు బాడీ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇంటికి వచ్చిన వెంటనే ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడతారు ఏంటిది ప్రతిసారి ఏంటిది అని చెప్పి అసలు అక్కడున్న నెగిటివిటీని ఇక్కడ తీసుకొచ్చారు.
(02:40) ఇది ఏంటంటే సెనక అని చెప్పి ఒక గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే మన కోపం మన నెగిటివిటీ అనేది ఎలా అంటే ఒక యాసిడ్ తో సమానం. యాసిడ్ అనేది దేంట్లో మనం స్టోర్ చేస్తామో ఆ కంటైనర్ ఉంటది కదా ఆ కంటైనర్ ని ఎక్కువ దెబ్బ తీస్తది బయట వదిలేసేదానికన్నా ఇప్పుడు ఉంచుకొని ఆసిడ్ తీసుకొని బయట ఎక్కడో విసిరేసారు ఓకే డామేజ్ అవుతది కానీ ఎంత కాలం కొంత కాలమే ఉంటది.
(03:00) కానీ అదే ఈ ఒక కంటైనర్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి లోపల ఎప్పుడు డామేజ్ అవుతానే ఉంటుంది. అట్లా ఏంటంటే మన నెగిటివిటీని మనం లోపల పెట్టేసుకుంటే మనల్ని డిస్ట్రాయ్ చేస్తది. మన చుట్టుపక్కల వాళ్ళని కూడా స్లోగా డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఏంటంటే మనం నెగిటివిటీని అబ్సర్వ్ చేసుకున్నాం కానీ హార్ట్ కి ఎక్కించుకోవద్దు. గాయ్స్ మనం వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకటి చెప్పాలి ఏంటంటే మహాశివరాత్రి రాబోతుంది ఓకే నా కోయంబత్తూర్ లో ఇషా యోగ సెంటర్ లో మసివ్ సెలబ్రేషన్స్ జరుగుతుంది సద్గురు గారు చేస్తున్నారు.
(03:26) సో ఆ ఈవెంట్ లో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఫ్రీగా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అక్కడికి వెళ్లి మీరు రిజిస్టర్ అయితే ఫ్రీగా కూడా వెళ్లొచ్చు. అయితే నాకు గాడ్ గ్రేస్ ద్వారా సద్గురు టీం నుంచి ఇన్వైట్ వచ్చింది. నాకు ఇన్విటేషన్ చేశారు మహాశివరాత్రి సెలబ్రేషన్స్ లో పాల్గోమని చెప్పి సో నేను కూడా అక్కడికి వెళ్లి మొత్తం ఎక్స్పీరియన్స్ చేస్తాను అక్కడ కూడా షేర్ చేస్తాను ఒకవేళ మీరు నన్ను అక్కడ కూడా చూడొచ్చు.
(03:50) సో మహాశివరాత్రి అక్కడ ఉండటం ఆదియోగి దగ్గర ఉండటం అసలు ఒక మ్యాసివ్ సెలబ్రేషన్ జరగటం అనేది ఒక అదృశ్యంతో సమానం ఒకవేళ మీరు రావాలనుకుంటే కింద ఉన్న లింక్ లో మీరు రిజిస్టర్ అయితే మీరు రావచ్చు. సో వీడియోని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లెసన్ ఏంటంటే నేను నేర్చుకున్నది చాలా ఇంపార్టెంట్ శివయ్యని లయకారుడు అంటారు అంటే మీనింగ్ ఏంటంటే గాడ్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఒక నాశనం డిస్ట్రక్షన్ కి ఒక గాడ్ అయితే ఇక్కడ దాన్ని వినిన వెంటనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఓ నెగిటివ్ ఏదో డిస్ట్రక్షన్ అంటే నెగిటివ్ ఇలా నాశనం అంటే నెగిటివ్ అనుకుంటారు కాదు అవసరం ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎండ్
(04:20) అవ్వకపోతే కొన్ని బిగినింగ్ అవ్వదు అది చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రియల్ లైఫ్ లో నేను ఎలా అర్థం చేసుకున్నానో చెప్తాను ఓకేనా ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఒక నెగిటివ్ బిహేవియర్ కంటిన్యూ చేస్తా ఉంటారు కొన్నిటికి అడిక్షన్ అయి ఉంటారు లేకపోతే కొన్ని సిచువేషన్స్ కంటిన్యూగా ఫేస్ అవుతా ఉంటది.
(04:35) ఏంటంటే నెగెటివ్ సిచువేషన్స్ దాన్ని మనం కంటిన్యూ చేస్తానే ఉంటాం కానీ మనం అది డిస్ట్రాయ్ చేయకపోతే దాన్ని మనం నాశనం చేయకపోతే మన లైఫ్ నాశనం అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాని బదులు మనం ఏం చేస్తాం అంటే ఓకే ఈ పాటర్న్ అంటే నేను ప్రతిసారి ఇలాంటి ఒక చెడ్డ బిహేవియర్ చేస్తున్నాను దీన్ని మనం నేను డెస్ట్రాయ్ చేసేయాలిఅని చెప్పి మీరు డెస్ట్రాయ్ చేసేస్తే మీకు కొత్త లైఫ్ అనేది వస్తుంది.
(04:53) దాని వదులు అలానే కంటిన్యూ చేస్తా ఉన్నాను అనుకోండి కొత్త ధనం ఎక్కడి నుంచి వస్తది. ఇప్పుడు మీకు కొత్త కొత్త ఆపర్చునిటీస్ రావాలి మిమ్మల్ని కొత్తగా తయారు చేసుకోవాలంటే మీ పాత ధనాన్ని మీరు చంపేయాలి సో అప్పుడే మీకు కొత్త దనం అనేది వస్తుంది అంటే మీకు చెడు అలవాట్లు ఏమైనా ఉన్నా లేకపోతే మీకు ఏమైనా పాటర్న్స్ కరెక్ట్ గా మీకు సర్వ్ అవ్వని పాటర్న్స్ ఏమైనా ఉన్నా దాన్ని మనం డిస్ట్రాయ్ చేయాలి అప్పుడే కొత్త ధనం అనేది వస్తుంది సో ఇలా నేను అర్థం చేసుకున్నా లేదు ఇంకొక సిచువేషన్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక జాబ్ లో ఉన్నారు ఓకేనా ఆ జాబ్ లో మీరు ఒక టాక్సిక్
(05:19) సిచువేషన్ లో ఉన్నారు కంటిన్యూగా మీకు గుర్తింపు రావట్లేదు మీరు ఎంత చేసినా కూడా కానీ మీరు స్విచ్ అవ్వాలంటే మీరు ఆలోచిస్తున్నారు అబ్బా స్విచ్ అయితే మళ్ళీ నాకు ఆపర్చునిటీ వస్తుందా కరెక్టా కాదా అని చెప్పి కానీ మీరు ఒక నెగిటివిటీ లో ఉన్నారు ఒక పాజిటివిటీ కావాలంటే మీరు కంపల్సరీ కొత్తగా ఏమైనా చేయాలి అంటే పాత ధనాన్ని కిల్ చేస్తేనే కొత్త ధనం వస్తుంది.
(05:38) మీరేం చేస్తుండొచ్చు ఓకే నేను ఇంత సిచువేషన్ ఉండి నేను మెంటల్ పీస్ పోగొట్టుకొని ప్రతిసారి ఇట్లా బాధపడటం కన్నా నేను కొత్త ట్రై చేస్తాను అని చెప్పి కొత్త జాబ్ షిఫ్ట్ అయితే ఒకటి మంచి జరగొచ్చు. ఒకవేళ జరగకపోయినా ఇంకా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా అదే ఎండ్ కాదు. ప్లస్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఓకేనా అతను ఏంటంటే కంటిన్యూ గా చెడ్డ అలవాట్లు ఉన్నాయి మిమ్మల్ని బలవంతంగా నచ్చని ప్లేసెస్ తీసుకెళ్తున్నాడు అంటే ఒక టాక్సిక్ సిచువేషన్ లో మీరు ఉన్నారు.
(05:57) అలాంటి ఫ్రెండ్షిప్ ని మీరు కట్ చేయాలి ఎందుకంటే మీకు ఉపయోగపడట్లేదు. మీరంటే ఆ కట్ చేస్తే ఎట్లా ఫ్రెండ్ షిప్ అంటే కాదు మీకు లైఫ్ అనేది గాడ్ ఎందుకు ఇచ్చాడు మొత్తం యూటిలైజ్ చేసుకొని మన పొటెన్షియల్ అంతా బయట పెట్టుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ ప్లస్ చుట్టుపక్కల వాళ్ళందరికీ మంచి జరుగుతూ మీరు కూడా హ్యాపీగా ఉండటమే కదా రియల్ రీజన్ అలా కాదని చెప్పి కొన్నిటికి అలానే లాక్ అయిపోయి ఉన్నారనుకోండి కొన్ని పాటర్న్స్ కి కొన్ని థింగ్స్ కి మీరు అటాచ్ అయిపోయి కంటిన్యూ గా ఉన్నారనుకోండి నెగిటివ్ే అయిపోతది కదా సో అలాంటి రిలేషన్షిప్స్ ని కూడా డెస్ట్రాయ్ చేసి
(06:23) కొత్త దనానికి రావాలి. అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి అంటే ఏ రిలేషన్షిప్ అయినా వెంటనే ఎండ్ చేస్తా అది కాదు నేను చెప్పేది ఏంటంటే ప్రతి దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఉంటాయి. మన వైపు ఫాల్ట్ ఉంటే మనం మార్చుకోవాలి. వేరే వాళ్ళ వైపు ఉన్నా కూడా మనం ఏం చేస్తే మళ్ళీ మంచిగా అవుతుంది అన్ని ట్రై చేయాలి.
(06:38) ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఆ ఫ్రెండ్ అనే అతను మారట్లేదు ప్లస్ దాని వల్ల మీకు నెగిటివ్ అవుతుంది చుట్టుపక్కల వాళ్ళకి నెగిటివ్ అవుతుంది మీ పొటెన్షియల్ వాడుకోలేకపోతున్నాం అన్నప్పుడు అలాంటివి కంటిన్యూ చేయడం వల్ల ఎవరికీ ఉపయోయం. సో నెక్స్ట్ లెసన్ నేను నేర్చుకుంది ఏంటంటే శివయ్య నుంచి బోలా శంకరుడు అంటారు శివయ్యని. ఎందుకు సులువుగా కరిగిపోతారు.
(06:55) ఎంత చెడ్డవారైనా అడిగితే వెంటనే ఫర్గివ్ చేసేస్తారు. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ లెసన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని తప్పుగా కూడా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటది. ఏంటంటే ఆ అలాగే ఇంకా ఎవరు ఏం చేసినా కూడా అట్లా ఫర్గివ్ చేసేయాలా ఇంకా అట్లా చేస్తా ఉంటే ఇంకా ప్రతి ఒక్కరు నన్ను అడ్వాంటేజ్ తీసుకుంటారు. నేను ఇట్లా అని అంటే అలా అనట్లేదు.
(07:11) ఇక్కడ గుర్తుపెట్టుకోండి శివయ్య భోలా శంకరుడు అయినా మూడో కన్ను ఎందుకు ఉంది? అంటే ఎవరైనా బౌండరీ దాటిన ఎవరైనా మరీ రాంగ్ చేస్తున్నా వాళ్ళని శిక్షించడానికి అది ఉంది. సో అట్లానే ఏంటంటే మన లైఫ్ లో కూడా ఒక బాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మన మెంటల్ పీస్ కి ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే ఇప్పుడు ఎవరో ఉన్నారు ఓకేనా మీకు ఒక అన్యాయం చేశారు లేకపోతే ఏదో బాధ పెట్టారు బాగా ఓకేనా ఒకవేళ సిచ్యువేషన్ లో వాళ్ళని ఫర్గివ్ చేయాల్సి వస్తే వెంటనే ఫర్గివ్ చేసేద్దాం ఎందుకు? ఫర్గివ్ చేయడం వల్ల మనం మెంటల్ పీస్ అనేది మనకు వెనక్కి వస్తుంది. మనం
(07:36) కంటిన్యూగా దాని గురించి ఆలోచించుకోకుండా ఉంటాము. ఇక్కడ ఏంటి అలా అని చెప్పి మొత్తం వదిలేయాలంటే కాదు. మీరు ఆ పర్సన్ ని ఫర్గివ్ చేస్తున్నారు కానీ ఆ అవేర్నెస్ ఉంచుకుంటున్నారు ఆ సిచువేషన్ గుర్తుపెట్టుకుంటున్నారు ఓకే ఇలా అయింది నెక్స్ట్ ఇలా అవ్వకూడదు అని చెప్పి మీరు లెసన్ ని గుర్తుపెట్టుకుంటున్నారు అంతేగాని ఇంకా అలానే మైండ్ లో పెట్టుకొని రోజు ఆలోచించుకొని సఫర్ అవ్వట్లేదు ఇక్కడే ఒక కాన్సెప్ట్ ఉంది డోంట్ సఫర్ ట్వైస్ అని ఇప్పుడు మామూలుగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు యారో ఒకతను చూసుకోకుండా మిమ్మల్ని కొట్టాడు లేకపోతే చూసి కొట్టాడు ఓకేనా
(08:02) కొడితే మీకు నెప్పి వచ్చింది చాలా నెప్పి వచ్చింది ఓకేనా మీరు అక్కడి వరకు వదిలేస్తే ఓకే ఏంటి తీసేసి ఆ గాయాన్ని మానిపించుకుంటే ఓకే కానీ చాలా మంది ఏం చేస్తారంటే ఓ ఇలా ఇలా జరిగింది అని చెప్పి మళ్ళీ తీసుకొని ఆ ఐరన్ మళ్ళీ గుచ్చుకుంటారు సేమ్ స్పాట్ లో ఆ మళ్ళీ జరిగింది ఇట్లానే అని చెప్పి మళ్ళీ గుచ్చుకుంటారు.
(08:17) అప్పుడేంటి మీకు పెయిన్ టూ టైమ్స్ ఉంటాదా త్రీ టైమ్స్ ఉంటదా కాదు 100 టైమ్స్ ఎక్కువ నెప్పి వస్తది. సో ఒకసారి జరిగింది ఓకే దాన్ని ప్రస్తుతానికి ఎవరు చేంజ్ చేయలేదు. దాన్ని మనం మూవ్ ఆన్ అవ్వాలి ఓకేనా కానీ చాలా మంది ఏం చేస్తారంటే దాని గురించి ఆలోచించుకొని ఆలోచించుకొని ఆలోచించుకొని దాన్ని 100 రెట్లు ఎక్కువ పెయిన్ చేసేసుకుంటున్నారు ఓకేనా అందుకని ఇది గుర్తు పెట్టుకోండి పెయిన్ ఇస్ ఇన్నవిటబుల్ సఫరింగ్ ఇస్ ఆప్షనల్ అని చెప్పాను అంటే పెయిన్ అనేది సిచువేషన్ జరుగుతూ ఉంటాయి అది అవాయిడ్ చేయలేం కానీ సఫరింగ్ అంటే దాని గురించి ఆలోచించుకొని ఇంకా ఎక్కువ చేసుకోవడం అనేది
(08:42) మన చేతిలో ఉంటుంది అది ఆప్షనల్ అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఒకటి మనం ఫర్గివ్ చేసేద్దాం ఎందుకంటే మన కోసం ఫర్గివ్ చేసేస్తున్నాం ఓకేనా మనం మెంటల్ పీస్ మంచిగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి అని చెప్పి కానీ ఆ సిచువేషన్ గుర్తుపెట్టుకోండి ఆ సిచువేషన్ గుర్తుపెట్టుకొని నెక్స్ట్ టైం అది రిపీట్ కాకుండా చూసుకోవాలి.
(08:57) సరే ఇప్పుడు నెక్స్ట్ లెసన్ ఏంటంటే శివయ్యని మనం ఊహించుకుంటే ఏంటి ఆల్మోస్ట్ ఏ నగలు ఉండవు ఈ కిరీటాలు ఉండవు ఏమ ఉండవు సింపుల్ గా ఉంటారు. దీనినుంచి మనం నేర్చుకోవచ్చు ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఇప్పుడేమన్నా కొత్త కొత్త స్టేజెస్ కి వెళ్లి నా సక్సెస్ వచ్చినా ఏం చేస్తారంటే నాకు అవి కావాలి ఈ కారు కొనాలి నేను వేరే వాళ్ళకి షో ఆఫ్ చేయాలి లేకపోతే నాకు ఇలాంటి డ్రెస్సులు ఉంటేనే నన్ను రికగ్నైజ్ చేస్తారు అని చెప్పి చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని ఒక స్టేటస్ సింబల్ గా పెట్టేసుకుంటారు కానీ చాలా పవర్ఫుల్ పీపుల్ రియల్ గా వాళ్ళకి మొత్తం ఫిలాసఫీ కరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే
(09:26) నేను సక్సెస్ అయ్యాను నేను ఎప్పుడైనా సక్సెస్ ఉంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది నేను వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి నేను ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళకి నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మీకు ఒక కార్ నచ్చింది సక్సెస్ అయ్యారు తీసుకోవడంలో తప్పులేదు కానీ వేరే వాళ్ళ కోసం నచ్చినా నచ్చకపోయినా ఇది వేసుకుంటే వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తది నన్ను గుర్తిస్తారు అని చెప్పి వేరే వాళ్ళ కోసం చేయటం అనేది మనం ఆపేయటం అనేది నేను నేర్చుకునే లెసన్ సో మీకు నచ్చితే మీకు బాగా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తుందంటే ఎంత కాస్ట్లీ అయినా ఎలాంటిదని
(09:54) తీసుకోవడం తప్పులేదు కానీ వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయాలి వాళ్ళు మనల్ని రికగ్నైజ్ చేస్తారు అని చెప్పి నచ్చకపోయినా వేరే వాళ్ళలాగా ఉండడానికి ట్రై చేసి వేరే వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయడం అనేది అంత కరెక్ట్ కాదు. అందుకనే సింప్లిసిటీ ఇస్ కీ టు బ్రిలియన్స్ అని చెప్పి అంటారు. అంటే ఏంటంటే సింప్లిసిటీ ఉండటం అంటే తక్కువ ఉండిపోవడం అనే మైండ్ సెట్ తీసేయండి.
(10:13) చాలా టాప్ బిలియనర్స్ అలాంటి వాళ్ళు కూడా చాలా మంది సింపుల్ గా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు రియల్ వెల్త్ అనేది బట్టల్లో లేకపోతే కారుల్లో కాదు ఇక్కడ ఇక్కడ అంటూ సో నెక్స్ట్ లెసన్ నేను నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు శివయ్యని చూస్తే మీరేంటి జనరల్ గా మెడిటేషన్ చేస్తున్నట్టు జనరల్ గా మనం ఫొటోస్ కానీ అన్ని చూస్తా ఉంటాము. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు మరి అంత పవర్ఫుల్ బీయింగ్ అసల దేవుడు కదా అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి అని డౌట్ రావచ్చు కదా ఇక్కడ దానినుంచి మనం క్వశ్చన్ చేయడం బదులు దానినుంచి నేర్చుకుందాం చూడండి ఇక్కడ ఏంటంటే అన్లిమిటెడ్ పవర్ తర్వాత సూపర్ ఆమ్ని
(10:44) ప్రెసెంట్ బీయింగ్ అయినా కూడా మెడిటేషన్ చేస్తున్నా అంటే మెడిటేషన్ యొక్క పవర్ మీరు తెలుసుకోవాలి చాలా మంది ఏంటంటే ఆ నేను సక్సెస్ అయిపోయాను నాకేమ అవసరం లేదు అంతా ఓకే నాకు అన్నీ తెలుసు అని అనుకుంటా ఉంటారు కానీ కాదు మెడిటేషన్ ఎందుకు చేయాలంటే మనం ఏదో మన నెగిటివ్ థాట్స్ ని పక్కన పెట్టడం దాని మనక ఒక్కటే కాదు మెడిటేషన్ చేయటం మెడిటేషన్ వల్ల మనకి అవేర్నెస్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇప్పుడు మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి మన థాట్స్ ని మనం గమనించుకోవచ్చు మనకి లైఫ్ లో ఏమన్నా పాటర్న్స్ రిపీట్ అవుతున్నాయా ఒకటి నచ్చట్లేదు ఒకటి సరిగ్గా చేయట్లేదు అంటే
(11:11) అవి ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు అవన్నీ కూడా బ్రెయిన్ సొల్యూషన్ వెతుకుతా ఉంటుంది అంటే ఒక అవేర్నెస్ ఉంటుంది ఇప్పుడు ఊహించుకోండి ఒక మనిషి ఉన్నాడు ఓకేనా చీకట్లో వెళ్తున్నాడు కానీ అతను చీకట్లో ఉన్నాడని అతను తెలియలేదు అనుకోండి అతను ఎప్పుడైనా లైట్ కోసం వెతుకుతాడా వెతకడు అట్లానే ఏంటంటే మాకు అన్నీ తెలుసు మేమన్నీ ఓకే అనుకుంటున్నాం అంటే మీకు మీలో ఉన్న ఫాల్ట్స్ కానీ మీలో ఏమన్నా ఇంపార్టెంట్ చేంజెస్ చేయాలంటే కూడా అవన్నీ మీకు బ్రెయిన్ కి ఎక్కదు సో అదే మెడిటేషన్ చేస్తే ఒక్కసారి స్టిల్ గా ఉన్నారు అనుకోండి మీ బ్రెయిన్ చెప్తుంది మీరు ఇది
(11:37) ఇది చేయొచ్చు అని చెప్పి మీకు మాట్లాడుతుంది కరెక్ట్ గా ఇప్పుడు ఏమవుతుందంటే బ్రెయిన్ మాట్లాడుతుంది కానీ మనం వినలేకపోతున్నాం ఎందుకంటే కంటిన్యూగా ఫోన్ లో ఉంటున్నాం లేకపోతే ఏదేదో చేస్తున్నాం పాటలు వింటున్నాం లేకపోతే కంటిన్యూగా ఏదో ఒకటి చేయడం వల్ల ఏంటంటే మన బ్రెయిన్ వాయిస్ మనం వినట్లేదు కానీ మెడిటేషన్ చేస్తే మనలో ఉన్న మన పాటర్న్స్ అర్థం అవుతాయి మనం ఏమైనా తప్పులు చేస్తుంటే మన బ్రెయిన్ కి అర్థం అవుతుంది మనం ఏమైనా ఇంప్రూవ్ చెయ్యాలి అంటే మనకి అర్థం అవుతుంది తర్వాత మనం లైఫ్ లో ఇంకేమనా సాధించాలంటే ఐడియాస్ వస్తాయి అన్ని చేస్తాం సో అందుకని ఏంటంటే ఇప్పుడు
(12:03) చూడండి మీరు బుద్ధుడిని చూస్తున్నా కూడా ఎన్లైటన్ బీయింగ్ అంటాడు ఓకేనా అయినా కూడా మెడిటేషన్ చేస్తా ఉంటారు అంటే మీనింగ్ ఏంటంటే ఇంకా ఒక్కసారి మనక అన్ని తెలిస్తే ఇంకేం చేయాల్సిన అవసరం లేదు అని కాదు మనం ప్రతి మూమెంట్ లో ఇంప్రూవ్ అవుతూ ఉండాలి మన ప్రతి మూమెంట్ లో ఎలా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పి మనకు కాన్షిస్నెస్ రావాలి ఇప్పుడు చాలా మంచి వాళ్ళు కూడా చాలా బాగున్న వాళ్ళు కూడా ఒక్కొక్క మూమెంట్ లో కోపడతారు ఒక్కొక్క మూమెంట్ లో పిచ్చి బిహేవ్ చేస్తారు.
(12:25) అలా అంటే వాళ్ళు చెడ్డ మనుషుల అంటే కాదు అందుకనే ఏంటంటే ప్రతి మూమెంట్ టు మూమెంట్ మనం మంచి చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా మెడిటేషన్ చేయటం తర్వాత అలా అవేర్నెస్ రావడం వల్ల ఏంటంటే మనము ఇంకా బెటర్ గా బిహేవ్ చేసే ఛాన్సెస్ పెరుగుతాయి. సో మనం కూడా ఒక కమిట్మెంట్ తీసుకుందాం. రోజుకి ఒక ఫైవ్ మినిట్స్ అయినా మెడిటేషన్ కానీ ఏదో ఒక ఫామ్ ఆఫ్ థింగ్ చేద్దాం.
(12:42) ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యూజిక్ మెడిటేషన్ మీద వీడియో చేసాం. అది ఎంతో మందికి ఉపయోగపడింది సిక్స్ మినిట్స్ ఉంటది వీడియో అది చాలా మందికి ఉపయోగపడింది అని చెప్పారు. సో అలాంటిదైనా చేయొచ్చు లేకపోతే సద్గురు గారి మిరాకిల్ ఆఫ్ మైన్ అనే ఒక యప్ ఉంది అలాంటివి కూడా ఫాలో అవ్వచ్చు. సో ఇలాంటి సింపుల్ సింపుల్ థింగ్స్ తో మనం గ్రేట్ థింగ్స్ చేయొచ్చు.
(12:57) సో అసలు ఈరోజు నుంచి ఎవరెవరు మెడిటేషన్ అనేది చేస్తారు జస్ట్ ఫైవ్ మినిట్స్ చేయగలుగుతారు అని మీకు కమిట్మెంట్ వస్తుందో కింద కామెంట్ రాయండి నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. సో ఇవి నేను నేర్చుకున్న కొన్ని లెసన్స్ మీరు కూడా ఇలా చాలా నేర్చుకొని ఉంటారు కుదిరితే ఒక్క లెసన్ రాయేదానికి ట్రై చేయండి. ప్లస్ ఒకవేళ మీరు మహాశివరాత్రి సెలబ్రేషన్స్ లో కోయంబత్తూర్ కి వస్తున్నారా అంటే కూడా కింద కామెంట్ చేయండి.
(13:17) కచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో నేను ఎప్పుడు ఏం చెప్తాను మీరందరూ ఆసమ్ అది నాకు
No comments:
Post a Comment