Scientific Reason behind a woman's dressing #telugu #mindset #psychology
https://youtube.com/shorts/eAXVLdDPrNQ?si=OZwbJ49-P9Fj-29W
https://www.youtube.com/watch?v=eAXVLdDPrNQ
Transcript:
(00:00) అమ్మాయిల బట్టల గురించి కాంట్రవర్సీ ఒక రేంజ్ లో జరుగుతుంది. ఒకటి రెండు రోజులు మాట్లాడుకొని వదిలేస్తారంటే లేదు కాన్వర్సేషన్ వెళ్తూనే ఉంది. ఇంతమంది ఇన్ని విధాలుగా మాట్లాడుతున్నారు గానీ కనీసం ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా ఒక అమ్మాయికి అలాంటి బట్టలు అసలు వేసుకోవాలి అని ఎందుకు అనిపిస్తుంది. దీని వెనుక ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఉందా? ఇంత అర్జ్ ఏంటి తన శరీర భాగాలు చూపించుకోవడానికి.
(00:19) ఈ ప్రశ్న ఎవరు అడగలేదు. అమ్మాయిలకి బట్టలు వేసుకోవాలి అని అనిపించడం ఒక బయోలాజికల్ అర్జ్ అంటే తన మైండ్ లో పుట్టిన ఐడియా కాదు ఇది తన శరీరంలో ఉన్న ఐడియా నేచర్ ఆ ఐడియాని అమ్మాయిల బాడీలో నాటింది. దీనికి కారణం ఏంటంటే మనం జంతువులని గనక గమనిస్తే మేటింగ్ సీజన్ లో వాటి జెనిటీలియాని ఎక్స్పోజ్ చేస్తూ ఆపోజిట్ జెండర్ ని అట్రాక్ట్ చేయడానికి నేను ఫెర్టైల్ గా ఉన్నాను అని సిగ్నల్ ఇవ్వడానికి వాటి ముందు కాళ్ళు స్ప్రెడ్ చేసుకొని కూర్చుంటాయి.
(00:43) అండ్ వాటి జెనిటీలియా కూడా ఈ మేటింగ్ సీజన్ అప్పుడు ఎర్రగా మారుతుంది. దాన్ని మిమిక్ చేస్తూ మనుషులు కూడా పెదాలకి ఎర్రగా లిప్స్టిక్ వేసుకుంటారు. శరీర భాగాలు చూపించడానికి ముఖ్యమైన కారణం ఏంటి అంటే నేను చాలా చాలా ఫెర్టైల్ గా ఉన్నాను. నా శరీరం ఒక అద్భుతమైన మేటింగ్ గ్రౌండ్. నీ విత్తనం గనుక నాకు ఇస్తే నేను హెల్దీ చిల్డ్రన్ ని ప్రొడ్యూస్ చేయగలను అని మగాడికి సిగ్నల్ ఇచ్చే ప్రక్రియ.
(01:01) ఇలాంటి బట్టలు వేసుకోవాలి అని అమ్మాయిలకు అనిపిస్తుందని అందరికీ తెలుసు. కానీ ప్రత్యేకంగా వాళ్ళు ఈ బట్టలు వేసుకోవడానికి ఇష్టపడే ఒక పీరియడ్ ఉంటుంది. అదే వాళ్ళ ఓవిజులేషన్ ఫేస్ వాళ్ళ బాడీ ఎగ్స్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళు చాలా చాలా కాన్ఫిడెంట్ గా ఉంటారు. దే ఫీల్ గ్రేట్ అబౌట్ దెమ్ సెల్స్ అలాంటి టైంలో చాలా చాలా రొమాంటిక్ బట్టలు వాళ్ళ బాడీలో ఫెర్టిటైల్ ఏరియాస్ ని రివీల్ చేసే బట్టలు హెల్దీ బ్రెస్ట్ గాని, బటక్స్ గాని, థైస్ గాని ఒంటి మీద ఎలాంటి బ్లెమిషెస్ గాని, స్కార్స్ గాని ఏ విధమైన గాయాలు గాని లేకపోతే అలాంటి బాడీ ఒక హెల్తీ చైల్డ్ ని
(01:30) ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం కమ్యూనికేట్ చేయడానికి అమ్మాయిలు కొన్ని వేల సంవత్సరాల నుంచి మేటింగ్ సీజన్ లో వాళ్ళ బాడీస్ ని మగజీవికి కనిపించేలాగా ఎక్స్పోజ చేసి అందరికంటే బలమైన వాడిని అట్రాక్ట్ చేసే ఈ ప్రాసెస్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు పెట్టుకున్న సొసైటీల్ రూల్స్ ప్రకారం పెళ్లైన అమ్మాయి ఇలా ఉండకూడదు అలా చేయకూడదు ఇలా ఉండాలి ఇవన్నీ ఇప్పుడు పెట్టుకున్న రూల్స్ అంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చిన రూల్స్ ఇవి అంటే వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న హార్డ్ వైరింగ్ ఏంటంటే అనిమల్ బ్రెయిన్ అది అదే
(01:56) కంటిన్యూ అవుతుంది. ఇంకా ఇది అడాప్ట్ అవ్వలేదు మన సొసైటీల్ రూల్స్ ప్రకారం ఎప్పటికీ అడాప్ట్ అవ్వదు కూడా ఎందుకంటే ప్రపంచం ఫాస్ట్ గా మారుతుంది మన బ్రెయిన్ మాత్రం జంతువు బ్రెయిన్
No comments:
Post a Comment