Monday, February 9, 2026

What does a woman do in this intoxication!! ||@sridevi_vlogs515

What does a woman do in this intoxication!! ||@sridevi_vlogs515

https://youtu.be/uEWIk7q1ai8?si=JXpS2ttVq3STXGAi


https://www.youtube.com/watch?v=uEWIk7q1ai8

Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం మొన్నటి వీడియో ఒకటి రిలీజ్ చేశానండి మగాడి వీక్నెస్ ఏమిటి అని దానికి మీరందరూ మంచిగా రెస్పాండ్ అయ్యారు అయితే కొంతమంది నాకు కామెంట్ రాశారు ఆడవాళ్ళ వీక్నెస్ కూడా చెప్పండి మేడం అని అంటున్నారు దాని మీద నేను ఒక వీడియో చేశానండి అయితే టాపిక్ లోకి వెళ్తే ఆడవాళ్ళ వీక్నెస్ ఏమిటి అంటే వెనకటి రోజుల్లోన అయితేనండి పాతకాలంలో లో ఆడవారు భర్త మీద విపరీతంగా ప్రేమతో ఉండేవారు.
(00:35) భర్త ఏం చేసినా చేయకపోయినా మూరడు మల్లిపూలు తెస్తే చాలు అని మురిసిపోయేవారు. ఒక రాజ్యాన్ని ఇచ్చినంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు దాంతోనే సరిపెట్టుకునేవారు అలాగే అంత దగ్గరగా ప్రేమానురాగాలు బాగా బాండింగ్ ఏర్పడేవి అన్నమాట. అదే ఈ కాలంలో ఆడవాళ్ళకి వీక్నెస్ ఏమిటి చూద్దాము కొత్త తరం పాత తరం కాదండి ఏ తరం వారికైనా ఆడవాళ్ళ కంటేనే డబ్బు బంగారం ఆస్తులు బట్టలు కంచిబట్టు చీరలు పెద్ద పెద్ద మేడలు మిద్దెలు కార్లు ఇవంటేనే పిచ్చ అండి అంటే వాళ్ళ వీక్నెస్ ఎక్కువ శాతం ఈ డబ్బు బంగారానికే వాళ్ళు ఎడిట్ అయి ఉంటారు అన్నమాట దీనికోసం ఎంత క్రూరమైన పనులన్నా
(01:27) చేస్తారు. సొంత భర్త అని లేదు అలాగే తల్లిదండ్రి లేదు పిల్లలని లేదు వాళ్ళకు వాళ్ళ జీవితాలేని నాశనం చేసుకోవడానికి ఇది తప్పా రైటా అని ఆలోచించకుండా ఆ ఊబిలో కూరుకుపోతారన్నమాట ఇంత ఊరికే డబ్బు వస్తుంది ఈజీ మనీ లేకపోతే ఈ బంగారం చాలామంది ఆడవాళ్ళు కొంతమంది ఏంటి చెప్పినా లేడీస్ ఎవరు ఫీల్ అవ్వకండి చాలామంది ఆడవాళ్ళు ఎలా ఉంటారంటే సొంత ఇంటికే తనాలిస్తూ ఉంటారు.
(01:57) అది చాలా మటుకు నేను చూశాను అన్నమాట ఇంటి దొంగని ఈశ్వరుడు అయినా పట్టుకోలేడంట వాళ్ళకి అంత డబ్బు పిచ్చి బంగారం పిచ్చి ఎలాగా బంగారం లేపేస్తారు డబ్బులు లేపేస్తారు ఆఖరికి అవి రోల్డ్ గోల్డ్ అయినా లేపేస్తారు చీరలు లేపేస్తారు ఎంత చిరాగ్గా వ్యవహరిస్తారు అనండి వాళ్ళకి వ్యామోహం తో పిచ్చి పడదు అన్నమాట వ్యామోహం వేరు పిచ్చి వేరు వ్యామోహం అంటే దాన్ని ఎలా దక్కించుకోవాలా అని ఆలోచిస్తాం పిచ్చి అనుకోండి ఆ పిచ్చు పట్టేసి మెంటల్ గా దాని మీదే ఉండి ఒక సైకోలా ఉండి అది ఏదైనా సరే ఎన్ని హత్యలైనా చేయాలి ఎన్ని గోరాలైనా చేయాలి అని అన్నట్టు దాన్ని దక్కించుకుంటారు అన్నమాట
(02:37) మెయిన్ వీక్నెస్ ఆడవారికి ఇదండీ ఆడది బయటికి వెళ్లే క్రమంలో ఒక వీధి దాటుతుండగా 10 మంది మగాలు చూడాలని చెప్పి ఆరాటపడుతూ ఉంటది అన్నమాట ఇంకా నన్ను చూస్తున్నారా లేదా అని చెప్పి పదే పదే వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు ఎందుకంటే మగవా మగవాడి ప్రేమ కావాలని మగవాడితో కామంలో ఉండాలని మగవాళ్ళకి దగ్గరగా ఉండాలని పదే పదే నన్నే చూడాలని ఆడవాళ్ళ వీక్నెస్ వచ్చేసి వాళ్ళ అందాన్ని పదే పదే పొగుడించుకోవాలని వాళ్ళ అందాన్ని చూపించాలని ఇంకా బయటికి వచ్చేసరికి మేకప్లు విపరీతంగా వేసుకుంటూ వస్తారు అది మీరందరూ చూస్తున్నదే ఇంకా ఇంకా పొగుడించుకోవాలి నువ్వు
(03:19) ఐశ్వర్యరాయిలాగా ఉన్నావ్ నీ అందానికి ఎవరో సాటి లేరు నువ్వే బెస్ట్ బెస్ట్ ఫిగర్వే నువ్వే బెస్ట్ ఆడదానివి ఇటువంటి పొగడతలకే పడిపోతారు. మగాడితో దగ్గర అవ్వాలని అతని టచ్ కావాలని సిగ్గుపడుతూనే సిగ్నల్ ఇస్తూ ఉంటారు. ఆడవారి వైఖరి ఈ కాలంలో అలా ఉందండి దయచేసి ఎవరో ఆడవాళ్ళు తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే ఆడవాళ్ళు చేసే పని వల్లే ఆ టాప్ వస్తుంది.
(03:49) ఇష్టపడే వారిలో భర్త కూడా ఉండొచ్చు. ఇంక్లూడింగ్ భర్త లేదా మంచి పౌరుషం పొట్ల గిత్త ఒడ్డు పొడగున్న మగాడు అయినా సరే వాళ్ళని అటువంటి వాళ్ళని ఇష్టపడుతూ ఉంటారు బాగా రఫ్ క్యాండిడేట్లనే ఇష్టపడతారు. అదే చూడండి చామంజాయిగా పొగరుగా ఉన్నవాళ్ళనే వాళ్ళు ఇష్టపడతారు. చలివిడు ముద్దలాగా ఉండి తెల్లగా ఉండి మహేష్ బాబులా ఉన్న వాళ్ళని వాళ్ళని అంత లైక్ చేయరు.
(04:13) కానీ మహేష్ బాబు గారు మళ్ళీ ఈ వీడియో చూస్తే నేను తెల్లగా చలివిడు ముద్దలా ఉన్నానా ఏంటి అని చెప్పి అంటారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానండి. పెళ్లికో పేరంటానికో వెళ్తే అండి మీకు తెలిసిందే కదా ఒంటి నిండా నగలు తెగేసుకొని అలంకరించుకొని ఫుల్లు మేకప్ తో పొగడ్తల వర్షం కురిపించాలని వాళ్ళ హైప్ చూపించుకుంటూ మాకు ఇంత డబ్బు ఉంది ఇన్ని కార్లు ఉన్నాయి మాకు ఇన్ని ఆస్తులు ఉన్నాయి అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు.
(04:39) ఇంకా అంటే ఇంట్లో ఈగల మోత బయట పల్లకిరి మోత అన్నట్టు ఉంటదన్నమాట వ్యవహారం. దేనికైనా సరే ఆడది అన్నది వాళ్ళ వీక్నెస్ ఒక్కటి కాదండి. ఆడవారికి అందాలు పొగిడించుకోవాలని ఏదో సినిమాలో చెప్పినట్టు పురుష్ పురుష్ నాకు సిగ్గేస్తుంది అని అంటుంది చూసారా అలాగా బాబోయ్ పర పురుషుడా నేను చూడకూడదు అని చెప్పి పైపైన మాటలు ఇవే మాట్లాడుతారన్నమాట కానీ వాళ్ళ కొంతమంది ఆడవాలండి అందరూ కాదు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మగవాళ్ళతో తిరగాలని మగవాళ్ళతోనే దగ్గర ఉండాలని ఆ మగాడితోనే టచ్ కోరుకో ఉంటది ఇంకా ఎన్నెన్నో పనులు చేస్తూ ఉంటారు ఆడవాళ్ళ వీక్నెస్ లో ఇది
(05:16) కూడా ఒక బాగా ండి ఇంటి వ్యవహారాల్లో కూడా ఆడవాళ్ళ విట్నెస్ చాలా ఉన్నాయి మాట్లాడితే ఆడమగా సంబంధాలే చెప్తారఏంటి మేడం అని అంటున్నారు. ఆడమగా సంబంధాలు చెప్పడానికి కారణం ఏంటంటే అండి మనకి ఇప్పుడు మేము ఆడవాళ్ళం మావి ఏమన్నా తప్పులు ఉంటే మేము సరిదిద్దుకోవాలని ఇలా ఉండకూడదు రేపటి రోజున సమాజంలో ఇలాగే మిగిలిపోతాయి మన చరిత్రలో అని చెప్తున్నాను.
(05:38) అలాగే మగవారిలో ఏమన్నా తప్పులు ఉంటే వారు సరిదిద్దుకుంటారని అన్యోన్యమైన దాంపత్యం ఏర్పడుద్దని తర్వాత వివాహ వ్యవస్థ దెబ్బ తినకూడదు అని చెప్పి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు పిల్లల్ని అడగండి పెళ్లా అంటే పెళ్లి చేసుకునే ఉద్దేశాలు ఎవరికీ లేవు అమెరికాలో ఎలాగ కల్చర్ ఉందో ఆ కల్చర్ జపాన్ కల్చర్ మనకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ దాంపత్యం అనేది దృఢంగా ఉండాలి మనం మనం పెద్దవాళ్ళని చూసి చాలా నేర్చుకున్నాము అవి నేను చెప్తున్నాను అన్నమాట ఇంకా మేటర్ లోకి వచ్చేస్తే ఆడవాళ్ళకి ఉన్న వీక్నెస్ లు కొన్ని మాత్రమే చెప్పాను ఇంకా మరి కొన్ని ఉన్నాయి
(06:17) అవి కూడా వివరిస్తాను ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 26 అంటూ అదే ట్రాప్ లో ఉండిపోతారు. ఏజ్ పెరుగుతున్న కూడా వాళ్ళ ఏజ్ ని వాళ్ళు గుర్తుపెట్టుకోలేరు పుట్టినోళ్ళతో పుడతారు పెరిగినోళ్ళతో పెరుగుతూ ఉంటారు అన్నమాట ఎవరైనా వచ్చి అబ్బాయిలు అంటే చిన్నోళ్ళు అవనివ్వండి పెద్దోళ్ళండి ఇప్పుడు అందరూ ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు.
(06:42) ఆంటీ అనగానే ఆంటీయా నీకన్నా రెండేళ్ళు పెద్దదాన్ని అంతే ఏమాత్రం వయసైపోయిందని ఆంటీ అంటున్నావ్ నన్ను పేరు పెట్టి పిలువు పర్ల నాకు ఓకే అని చెప్పి అంటూ ఉంటున్నారు. అంతేగాని ఆంటీ పదం తీసేయండి అక్క అని పిలవండి ఈ వదిన గారవు అని పిలవండి ఏమి చెప్పట్లేదు ఈ ఆంటీ అన్న పదం కూడా చీడ పట్టేసినట్టు చెదలు పట్టేసినట్టు సమాజంలో బాగా ముద్ర వేసేసుకొని మొత్తం చోటు చేసేసుకుంది అన్నమాట గాలిలో కలిసిపోయింది చెప్పాలంటే ఎప్పుడు ఫుల్ మేకప్ లోనే వంటున్నారండి.
(07:11) అలాగే వేసిన మేకప్ మీద వేసి అదే మేకప్ మీద వేసి వేసి రుద్ది అలిసిపోయి సొలసిపోయి అంటున్నారు ఇదివరకు లాగే ఇళ్ళకి ఎవరు రావట్లేదు కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి వీడియో కాల్స్ చేసి మన బుర్ర తింటున్నారు నన్ను చూడు నా మేకప్ చూడు నా శారీ చూడు అని అంటున్నారు. ఇది కూడా ఆడవారి వీక్నెస్ ఒకటేనండి నేను కూడా ఆడదాన్ని కాకపోతే అందరికి ఇటువంటి వీక్నెస్ లు ఉండవు అందుకే అంటున్నా కొంతమందికే ఉంటాయి గమనించగలరు.
(07:40) ఆడవాళ్ళకు ఉన్న మరొక వీక్నెస్ ఏంటంటే వాళ్ళు వంట ఎంత చండాలంగా చేసినా కూడా తిన్నవాళ్ళందరూ అబ్బా ఆహా ఓహో మీ అంత చెఫలేదు ఆ రుచి మీ చేతిలోనే ఉంది చేయి తిరిగిన ఆడది లేదు అని చెప్పి పొగడతలో వర్షం కురిపించాలి. పక్కింటోళ్ళ కూర తీసుకున్నారు అనుకోండి పక్కింటోళ్ళ కూర ఎంత రుచిగా ఉంది అని అంటే ఇంక వీడి పని అయినట్టే పస్తులే అన్నమాట.
(08:03) ఇంక రోజు భోజనం ఉండదు. అలాగే వంట బాగోకపోయినా అప్పుడప్పుడు వంట బాగోకపోయినా మీ పెల్లాల్ని పొగడండి ఆ పొగడటం వల్ల ఏమవుతది అంటే ఇంకా మంచిగా వంట చేసి పెట్టాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తది శ్రద్ధ వస్తది ఈ రోజుల్లో వంట చేసేవాళ్లే లేరు కర్రీ పాయింట్లో కరిసి తెచ్చేసుకుంటున్నారు ఏదో అది తీసుకొచ్చి తాలిం వేసి అలా పడేస్తున్నారు.
(08:28) రుచి బజీ లేని ఊరలే జివ్వ చచ్చిపోయింది. దానికోసం అయినా సరే వాళ్ళు వలి దగ్గర పెట్టుకొని చేస్తారు. ఇంకా లేదు అనుకుంటే కొంతమంది అది కూడా ఇంకా సీరియస్ గా తీసుకోకుండా సిలిగా తీసుకున్నారు అనుకోండి ఇంకా ఆ వండిందే నువ్వు పొగిడేసరికి ఏమవుద్ది వండిన వంటంతా నీకే పెడతారు నువ్వు చచ్చి ఊరుకుంటావ్ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు వాళ్ళ వీక్నెస్ లో భాగం ఇది ఒక్కటండి నా మొగుడు నన్నే చూడాలి పరాయి ఆడదాన్ని చూడకూడదు ఒకవేళ అలా చూస్తే పునర్జన్మ లేకుండా ఉగ్గుపాలు కక్కిస్తుంది అనమాట అంత స్ట్రాంగ్ డెసిషన్లు ఉంటాయి అన్నమాట ఆడదానికి అందుకనే ఆడవాళ్ళ ముందు అంటే మీ పెల్లాలనో మీకు
(09:06) కావలసిన వాళ్ళు పక్కన పెట్టుకొని వేరే ఆడదాన్ని పొగడకండి ఇలా పొగడటం వల్ల మీ సంసారాలు నాశనం అవ్వటమే కాదు ఇంకా జీవితాంతం సాధింపులు వేధింపులే ఉంటాయన్నమాట అలాగే ఆడవాళ్ళకి అత్యంత ఇష్టమైనది ఏంటి అంటే మగవాళ్ళతో మొగుడితో భర్తతో తిరగటం బాగా టూర్లకు వెళ్ళటం భర్తని అంటి పెట్టుకొని ఉండటం అలాగే మొగుడిని కుక్కపిల్ల తన చుట్టూ తిప్పించుకోవడం ఇవన్నీ కూడా ఆడవాళ్ళ వీక్నెస్ే నేను నా మొగుడు నా పిల్లలు అన్నట్టే ఉంటారు.
(09:38) ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చేసింది కదండీ సారీస్ అవి చీరలవి కట్టకపోయినా వాళ్ళు ఏం వేసుకున్నా మనం బాగుంది అని చెప్పాలి ఎగజాంపుల్ నైటీ తీసుకుందాం నైటీలు వేసుకొని వేసుకొని పగలంతా దేకి ఉన్నా కూడా అదే నైటీ కంచిబట్టి చీర బెనారస్ చీర ఉప్పాడ చీర అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్యన ఆడోళ్ళు అదే మగున్నని కూడా కొత్త నైటీ వేసుకొచ్చి ఎలా ఉంది చెప్పు అని అంటున్నారు ఇది నైటీగా అన్నాడా అంతే వాడికి టెంకు పగిలినట్టే నైటీా నైటీ అంటావఏంటి నైటీ కాస్ట్ తెలుసా ఎంతో ఇది 2000 2000కి నాలుగు చీరలు వస్తాయి కదే అని అన్నాడనుకో మొగుడు చీరలు క్యారీ చేయలేకపోతున్నాం చాలా బరువుగా ఉంది
(10:20) మొయ్యలేకపోతున్నాము దీనంత సుఖం ఉందా అసలు అని అడుగుద్ది కాబట్టి ఏ కలర్ నైటీ వేసినా కొత్త నైటీ అనేసరికి సూపర్ డూపర్ అని మీరు చెప్పాల్సిందే రఫ్ గా ఉన్న మగవాళ్ళని ఇష్టపడతారు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే అండి 10 మందిని కొట్టాలి లేకపోతే 10 మందితో తన్నులు తినాలి అలా ఉన్నవాళ్ళని ఇష్టపడతారు. మన సినిమా హీరోలని తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు తమిళ్ నటుడు సూర్య గారు అలాగా తన భర్త కూడా అలా ఉండాలి అని వాళ్ళు కూడా కలలు కంటూ ఉంటారు.
(10:54) వాళ్ళ వయసు ఎవరికీ చెప్పరు. ఎవరైనా మీ వయసు ఎంత అంటే ఆడవారి వయసు అడగకూడదు అని చెప్తూ ఉంటారు. అలాగే అందుకనే మన పెద్దవాళ్ళు అన్నారు ఆడదాని వయసు మగాడి సంపాదన అడగకూడదురా అని అలాగే వాళ్ళు చెప్పరు ఇంకా వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే నా వయసంతా ఇప్పటికి వయసు ఉడికిన బామ్మని అడిగిన ఇదే చెప్పుద్ది. నా వయసు ఎంత పోయిన పుష్కరాలకి 25 వెళ్లి 37 వచ్చినాయి అంతే ఇది నాకు మూడో పుష్కరమే అని చెప్పి ముచ్చటగా చెప్తారు ముసముసి నవ్వులు నవ్వుకుంటూ ఆడవారి వయసు ఎప్పుడూ చెప్పరండి ఇదైతే మనం గుర్తుపెట్టుకోవాలి బాగా ఇప్పుడు ఆడదాని వీక్నెస్ లన్నీ నేను చెప్పాను కదండీ
(11:32) ఇవన్నీ మీరు విని బాబోయి మేడం ఏంటంటే ఇన్ని ఉన్నాయా వీక్నెస్ లు మగవాడికి ఒకే రెండే కదండీ అని మీరు అడగవచ్చు మరి ఈ వీక్నెస్ లు అన్నిటికీ మందు ఏంటి అంటే మొగుడు మొగుడండి ఆడది పెళ్లి కాకముందు ఎంత అల్లరిచిల్లరిగా ఉన్నా ఎన్ని ఆలోచనలు ఉన్నా కోరికలతో రెచ్చిపోయినా ఎంత ఎక్స్ట్రాగా అనుకోలేకుండా ఫాస్ట్ గా ఉంటారు అలా ఉన్నా కూడా ఒక మొగుడు అన్నోడు నీ ముక్కుకి తాడేసినోడు రావాలి అని చెప్తారు కదా పెద్దవాళ్ళు అలాగే ఆ తాడేసినోడే మొగుడు మాట ఆ మొగుడు అన్నోడు వచ్చిన తర్వాతే వాళ్ళ కోరికలు అంటే వాళ్ళ వీక్నెస్లు తగ్గుతాయి కోరికలు కాదండి కోరికలు ఇంకా పెరుగుతాయి
(12:14) వీక్నెస్లు తగ్గుతాయి. ఒకసారి పెళ్లయ్యి ఆ మూడు ముళ్ళు మెళలో పడ్డాక పతియే ప్రత్యక్ష దైవంగా తను సంసారంలో మునిగిపోతుందండి. ఆ ఎలా అంటే ఒక సతీ సావిత్రి సక్కుబాయి ఇలాగ అనసూయ పతివ్రతల్ని మించిపోయి ఉంటారన్నమాట. నా మొగుడే నాకు దైవం అని మీకు తెలుసు కదా సంసారంలో మునిగిపోయి లేనివి కూడా నేర్చుకొని డెవలప్ అవుతూ వాళ్ళ సంసారం కోసమే కష్టపడుతూ ఉంటారు ఇప్పుడంటే వాటికి జాబులు కూడా తోడైని ఇల్లు పిల్లలు మొగుడు అంటూ విపరీతమైన ఎఫెక్షన్ పెంచేసుకుంటున్నారు అన్నమాట మళ్ళీ అందులో ఈమె తల్లిదండ్రులు ఉండకూడదు ఆయన తల్లిదండ్రులు ఉండకూడదు అన్నమాట ఇలాగ
(12:56) విపరీతంగా ఆ వీక్నెస్లకి లోనయ్యి వీక్నెస్లు అన్నవి అందరికీ ఉంటాయి కానీ కాన అవి ఎంతవరకు ఉండాలి అన్నదే మనం తెలుసుకోవాలి. కొంతమంది ఆడవాళ్ళు ఈ కాలంలో మొగుని చూసి విపరీతంగా రెచ్చిపోతున్నారు వాళ్ళు రెండో కావుకి చెందిన వాళ్ళండి వాళ్ళు ఎలా ఉంటారంటే భర్త లేని ఆడవాళ్ళని ఇలాగే చమటా మొగుల్లు ఉంటారు పాపం. వాళ్ళతో ఎగుతూ ఉంటారు పెళ్ళాలు.
(13:24) వాళ్ళని ఆ ఇంకా భర్త వదిలేసిన వాళ్ళని వీళ్ళందరినీ చూసి ఇక నాకే మొగుడున్నాడు ఆ నాకే మొగుడున్నాడు అని చెప్తూ ఉంటారు. కొంతమంది అదృష్టం అది. నాకే ఇంత నా మీద ప్రేమతో పడి చేస్తున్నాడు. నేను అంటే ప్రాణం పెడతాడు. నా సంసారం ఎంత బాగుంది అని పదిమందికి చూపించుకోవడమే కాక నా భర్త ఊర్లో పది మందికి పెదరాళ్ళ తీర్పులు ఇస్తూ ఉంటాడు. మాకు మించిన మొగుడు లేడు అని చూపించుకుంటూ ఉంటారు దీనివల్ల అంటే ఆవిడ అహంతో ప్రవర్తిస్తది వీళ్ళని అవమానిస్తూ ఉంటది అన్నమాట ఇటువంటి దోరణ కూడా ఆడవాళ్ళు మానుకుంటే చాలా మంచిది ఈ వీడియో ద్వారా నేను మగవాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే
(14:04) బ్రదర్ మీరు ఒక మాట అయితే బాగా గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని నమ్మి వచ్చిన ఆడదాన్ని మీ అర్ధాంగిని మీ ఆలిని చులకని చేయకండి మీ ఇంట్లో మీరు ఏమైనా పడొచ్చు బయట అన్నది చులకన అస్సలు అవ్వకూడదు. దానికి తగ్గట్టు మీరు ప్రవర్తించాలి ఎందుకంటే భర్త బట్టే భార్యకి విలువ గౌరవం దక్కుద్ది. కాబట్టి మీ ప్రవర్తనని మార్చుకుంటూ ఒక పద్ధతిగా హుందాగా ప్రవర్తించాలి.
(14:33) తర్వాత మీది అంటే మాకు ఆస్తులు లేవు మేడం కారులు లేవు మేము ఎలా దర్జాగా హుందాగా ప్రవర్తిస్తాం అని చెప్పి అనవచ్చు. ఆస్తుల్లో కారుల్లో ఉండదండి హుందా దర్జా గర్వం. మన సొమ్ము మనం తినడంలో ఉంటుంది అలాగే మనకు ఉన్న దాంట్లో ఒకరికి పెట్టడం సాయం చేయడంలో ఉంటుంది మనం ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ముందుకెళుతూ తల పొగరతో బతకడంలో ఉంటుంది.
(15:00) మనది పూరి గుడిసా మేడ మిద్య ఇవన్నీ ఏమి చూసుకోరండి. మనం ఏంటి అన్నది మన ప్రవర్తన మన మాట తీరే చెప్తుందండి. పూరి గురుస అయినా సరే మన ప్రవర్తన మన మాట తీరు రాయల్టీగా ఉండాలి హుందాగా ఉండాలి అలాగే సమాజంలో మనం ఒక చోటు దక్కించుకోవాలి భర్త బట్టే భార్యకి విలువ ఉంటుంది ఇది మాత్రం కచ్చితంగా మీరు ఫాలో అవుతారని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ సమాజంలో భర్త లేని వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళని వాళ్ళు రక్షించుకొనుటలో జీవితంలో కొంత టైం ఎక్కువ టైం కేటాయిస్తున్నారు.
(15:37) ఇదివరకు లేని తెలివితేటలు ఇప్పుడు కాస్తో కూస్తో ఉన్నాయి కాబట్టి చాలా బెటర్ అయ్యింది సమాజం సమాజం ఏం బెటర్ అవ్వలేదండి అందులో నుంచి ఎలా తప్పించుకోవాలో గుంటనక్కల నుంచి ఆడవాళ్ళకి బాగా నేర్చుకున్నారన్నమాట చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి భర్త అన్డు బద్ధకంగా ఆ నీరసంగా పేడతెట్ట మొహం వేసుకుని ఉంటే పెళ్ళాలు ఎలా ఉంటారో ఆ సంసారం ఎలా ఉంటదో కూడా వేరొక వీడియోలో చెప్పుకుందాం.
(16:02) ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఒక మూవీకి వెళ్ళానండి నేను నాకు పవన్ కళ్యాణ్ ఇష్టం అన్నమాట హీరో పవన్ అన్న అదేంటి మేడం పద్దాగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటారంటే మీకు నచ్చిన హీరోని మీరు పెట్టుకోండి అదే వెళ్లి ఆడవాళ్ళు ఒక సాంగో ఒక సీనో ఒక రొమాంటిక్ సాంగ్ ఒక ఫైటో చూశరనుకోండి ఆ రాత్రంతా ఒక రెండు రోజులు ఆ ఫైటే చూస్తూ ఉంటారు ఇంకా పక్కన ఆడవాళ్ళు గాని ఇంట్లో వాళ్ళు గాని దాని గురించో మనం ముచ్చట్లు వేసుకుంటూ ఉంటాం.
(16:28) అలాగా భర్త అలా ఉండాలి అని ఏ అడదని అదే కోరుకుంటది కొంతమంది ఆడవాళ్ళు దీన్నే ఎగ్జాంపుల్ కా ఆ నా మొగుడు ఉన్నాడు కనీసం ఇంటిముందు కుక్కను కూడా కొట్టలేడు నా కర్మ అని చెప్పి అనుకుంటారున్నమాట నేను చిన్న ఎగ్జాంపుల్ే చెప్పాను ఎందుకంటే భర్త అన్నవాడు చాలా యక్టివ్ గా ఉండాలి యాక్టివ్ గా ఉండాలి నవ్వించాలి అలాగే చిరుబురలాడిన పెల్లాన్ని మైమరిపించాలి మురిపించాలి చిన్న చిన్న జోక్స్ చేయాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి ఇవేనండి సంసారంలో మెలకువులు లేదంటే ఆ సంసారంలో పస ఉండదు ఎప్పుడు ఈవిడేమో ముగ్గుబుట్ట మొహం ఆయనేమో పేడదట్ట మొహం వేసుకొని కూర్చొని
(17:10) ఉసూరం అంటూ ఉంటే పిల్లలు కూడా అదే నీరసం బద్ధకం ఆ ఏదో లోటు లోటుతో వెలితితో యాక్టివ్నెస్ పోయి జీవితంలో పైకి రాణించలేరండి. అందుకనే మగవారు ఎప్పుడు యాక్టివ్ గా ఉండండి. ఎన్ని బాధలు కష్టాలు ఉన్న అందరికీ ఉంటాయి దాన్ని హైలైట్ చేయకుండా మనం చాలా చాకచక్యంగా ఆఫీస్ లో ఎలా ఉండాలి ఇంట్లో ఎలా ఉండాలి ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీ సంసారం పండెంటి సంసారం కృష్ణ గారి సినిమా చూసారా అంత ముచ్చటగా ఉంటుంది.
(17:43) ఈ వీడియో అంతా తీసుకొచ్చి ఆడవాళ్ళ వీక్నెస్ అని చెప్పి మేడం ఆఖరికి మా మగవాళ్ళ మీద పడ్డారు ఏంటి అని మీరు అడగొచ్చు కానీ ఆడది ఏం చేసినా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలి అనుకుంటుంది ఆడది ఏం చేసినా మగవాడి గురించే మగవాడి మీద పిచ్చి ప్రేమ కామం అన్ని కలిపి అది మొత్తం ఒక్కసారి ఇచ్చేస్తే మీ మగవాళ్ళు అసలు తట్టుకోలేరండి అంత ప్రేమ ఉంటది ఆడదాంట్లో అది విపరీతంగా చాలా నిజాయితి జెన్టి ఉంటదన్నమాట జెన్యూన్ ప్రేమ అందిస్తది.
(18:16) అంటే ఈ కాలంలో ఎవరున్నారు అంటే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు సంసారం చిన్న చిన్న మార్పుల వల్ల ముందుకి వెళ్తూ చాలా హ్యాపీగా ఉంటామ అన్నమాట ఇల్లు పిల్లలు మనందరం ఫైనల్ గా ఈ వీడియో ద్వారా ఆడవారి వీక్నెస్ ఏంటి అని నేను చెప్పాను ఎవరెవరు కామెంట్స్ పెట్టారో మీకు ఏమైనా తెలిసినవి ఉంటే మీరు కామెంట్ లో రాయండి. ఈ వీడియో నచ్చితే గనుక అందరికీ షేర్ చేయండి.
(18:41) మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి అందరికి ఉపయోగపడుతుంది.

No comments:

Post a Comment