Monday, February 9, 2026

What does Illalu do at home || @sridevi_vlogs515

 What does Illalu do at home || @sridevi_vlogs515

https://youtu.be/LjnQtcn-6fM?si=1zYNpX4L7U_l6grG



https://www.youtube.com/watch?v=LjnQtcn-6fM

Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఉద్యోగం చేసే కోడల్లే కావాలి అన్న అత్తగారులకి ఇదొక సమాధానం అని నేను చెప్పొచ్చండి ఎందుకు అంటే పాతికేలు కిందట అందరి అత్తలో ఒకటే పోరుమాట నాకు ఉద్యోగం చేసే గోడలు కావాలి నాకు ఉద్యోగం చేసే గోడలు కావాలని తెగ బడాయి చూపించేవారు ఈ వీడియోలో జాబ్ చేసే ఆడవాళ్ళని పెళ్లి పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? లేదా ఇంటి బడ్డ నుండి ఇల్లు చక్కదిద్దుకునే ఆడవాళ్ళఅయితే మనకి మంచిదా అంటే హౌస్ వైఫ్స్ మాట ఈ వీడియో పూర్తిగా చూడండి దయచేసి ఎవరూ స్కిప్ చేయొద్దు.
(00:47) ఇక వీడియోలోకి వెళ్ళిపోతే గనుక జాబ్ చేసే ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇల్లు సర్వనాశనం అవుతుందా? అని మనం క్వశ్చన్ వేసుకుంటే ఇది నిజంగా ఆలోచించవలసిన విషయం అండి ఎందుకు అంటే ఒక పాతికేలు 30 ఏళ్ళ నడిపించేశరు ఉద్యోగాల హవాయే నడిచింది అంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఇదివరకు లేరా అని మీరు నన్ను కోసం వేయొచ్చు ఉన్నారు కానీ అరాకొరిగా ఉన్నారు.
(01:19) బాగా చదువుకోవాలని కోరికతో పట్టుదలతో వాళ్ళు ఏదైనా నేను సాధించాలి అనుకున్న వాళ్లే చేసేవారు అలాగే డాక్టర్లు టీచర్లు పెద్ద పెద్ద ఇంజనీర్లు లాయర్లు ఇంకా చెప్పాలంటే పోలీస్ ఆఫీసర్లు మరి ఒక పాతికేల నుంచి ఉద్యోగం అంటే ఒక విచ్చలివిడితనంగా సాగుతుంది అంటే మీ దృష్టిలో నేను అన్న మాటల్ని తప్పుగా తీసుకోవద్దు వేడినీలకి చల్లినీళ్లు తోడు అని మీరు అనుకోవచ్చు.
(01:50) కానీ ఈరోజు అదే 30 పాతిక వెళ్ళన తర్వాత ప్రజల అభిప్రాయాలు మారినయి ఇప్పుడు ఉద్యోగం అంటే ఏంటి ఉద్యోగం ప్రతి ఇంటికి రెండు ఉంటాయి అది గవర్నమెంట్ ఉద్యోగాలు తక్కువ ఉంటాయి అన్ని ప్రైవేట్ జాబ్స్ అన్నమాట ఉద్యోగం అంటే మండేటరీ అన్నమాట ఇక్కడ ఉద్యోగానికి విలువ లేకుండా పోయింది అంటే ఇదివరకు గొప్పగా చెప్పుకునేవారు ఆవిడ ఇంటి దగ్గర ఉండరు ఆవిడ ఉద్యోగం చేస్తారు అనేవారు జాబ్ కూడా కాదు ఉద్యోగం చేస్తారు.
(02:22) మరి ఇప్పుడు మీరు పెట్రోల్ బంక్ లో జాబ్ చేసిన జాబే స్కూల్ టీచర్ గారు టీచింగ్ చేయడానికి వెళ్ళిన జాబే ఒక కంప్యూటర్ వర్క్ షాప్ లో మీరు జాబ్ చేసిన జాబే ఒక రిసెప్షనిస్ట్ జాబే ఒక పోలీస్ ఆఫీసర్ జాబే ఇంకా చెప్పాలంటే లాయర్ ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయట ఎటువంటి పనులక వెళ్తున్నామో ఒక బ్యాంకులో జాబు లేకపోతే ఒక షాప్ లో జాబు ఒక బట్టల షాప్ లో జాబు షోరూమ్లో జాబు జాబు ఆఖరికి ఇళ్లల్లో పని చేయడానికి వెళ్తున్నా కూడా జాబే అన్నిటికీ కలిపి జాబ్ అని ఒక అందమైన పేరు పెట్టారు కాబట్టి ఉద్యోగానికి విలువ లేకుండా పోయిందన్నమాట సరే విషయంలోకి వస్తే జాబ్ చేసుకునే
(03:05) అమ్మాయిలని పెళ్లి చేసుకోవడం మంచిదా ఇంటి పట్టను ఉన్న ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే మంచిదా అనే విషయం తెలుసుకుందాం. ఇదివరకు రోజుల్లో చూసుకుంటే మన పెద్దవాళ్ళందరూ ఎటువంటి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకునేవారు అంటే 10వ తరగతి చదివినా చాలు అసలు చదువు రాకపోయినా చాలు అని చాలా సర్దుకుపోయేవారు అంటే చదువు విలువ తెలియదని కాదు చదువు కన్నా ఎక్కువ ప్రయారిటీ ఉన్న పనులు మన జీవితంలో చాలా ఉన్నాయి ఇల్లు చక్కదిద్దుకోవడం అత్తమామలని చూసుకోవడం ఇల్లు చాలా నీటిగా పెట్టుకోవడం పిల్లల్ని తీర్చి దిద్దుకోవడం చదివించుకోవటం చాలా శుభ్రంగా ఉంటదిన్నమాట ఇల్లు ఒక్కొక్క
(03:47) ఇంట్లోకి వెళ్తే మీరు చూడండి అదే అంటారు ఇంటిని చూసి ఇల్లాలని చూడాలి అని ఎంతో ప్లెజెంట్ గా ఉంటది పాజిటివ్ వైబ్రేషన్ ఉంటది. ఉదయాన్నే లేవటం పూజని ధూప దీపాలని అలాగే ఆ ఇల్లాలు ఎంతో సాంప్రదాయంగా పడికట్టు బొట్టు పువ్వులు ఇవన్నీ పెట్టుకొని చూడమచ్చగా ఉంటారు. ఇటువంటి కోడలు కావాలనే మన పెద్దవాళ్ళు ఆశపడేవారు అలాగే తెచ్చుకునేవారు వీళ్ళ ప్రతిభినంతా వాళ్ళ ఇంటి కోసమే పెడతారు.
(04:16) అంటే మరి జాబ్ చేసే ఆడవాళ్ళు ఎక్కడ పెడతారు వాళ్ళ స్కిల్స్ అన్నీ బయట పెడతారు. అంటే వాళ్ళ కంపెనీకో వాళ్ళు చేస్తున్న స్కూల్స్ కో లేకపోతే ఒక బ్యాంకు కో ఇంకా ఎక్కడ చేస్తే అక్కడ ఆ ప్రతిభను పెట్టకపోతే వాళ్ళ ఊరికే డబ్బులు ఇవ్వరు కదండీ జీతాలు అలాగే బుర్ర ఖరాబ్ అయిపోద్ది ఆ ఖరాబ్ అయిపోయి ఇంటిలో చేసుకోవడం పిల్లలని చూసుకోవడం కూడా కష్టం అవుద్ది.
(04:39) అయితే ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంటి ఇల్లాలు చక్కగా ఉంటాయి అంటే తన ఎఫెక్టివ్ స్కిల్స్ అన్ని తన కుటుంబం మీద పెట్టుకుంటది అన్నమాట ఇల్లు చక్కదిద్దుకుందాం అని ఆలోచనలు ఉంటాయి ఆ కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలన్నా ఎంతో యక్టివ్ గా ఉండాలన్నా వాళ్ళు పిల్లలు చదువుకోవాలన్నా ప్రయోజకులు అవ్వాలన్నా భర్త తన రోజువారి పనుల్లో బిజినెస్ గాని జాబ్ గాని యక్టివ్ గా ఉండి ఆయన డబ్బు సంపాదించుకోవాలన్నా మన పెద్దవాళ్ళు అత్తగారు మామగారాలు ఆరోగ్యంగా ఉండాలన్న సరే ఆ ఇంటి మీద ఎంత డిపెండ్ అయి ఉంటామో ఆ ఇల్లాల మీద అంతకన్నా
(05:20) ఆధారపడి ఉంటామ అన్నమాట కేవలం ఆమె తీసుకునే జాగ్రత్తలు సూచి శుభ్రత వంట వార్పు ఆరోగ్యకరమైన ఆహారం వేడి వేడిగా వండి పెట్టడం పోషకాలు ఉన్న ఆహారం టైం టు టైం పిల్లలకి పెద్దవారికి పెట్టడం అన్నమాట ఇవన్నీ చూసుకోవాలి అంటే ఇంటిలో ఖచ్చితంగా ఇల్లాలు ఉండాలి కానీ కాలక్రమీణ ఏమవుతుంది అంటే ఇక్కడ ఖర్చులు బాగా పెరిగిపోయినయి సొసైటీలో బతకలాకపోతున్నాం భర్తతో పాటు భార్య కూడా సంపాదించాలి అని చెప్పి ఇదిఒక ప్ాషన్ గా తీసుకొచ్చారు.
(05:56) ఇదే కొనసాగుతుంది కానీ దీనివల్ల కుటుంబం సర్వనాశనం అయిపోతుందని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. అంతే కాదండీ ఇల్లాలు ఇంట్లో ఉంటే రిలేషన్స్ కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంటాయి ఆ ఇంటికి ఎవరనా రావాలన్నా సరే ఇంటికి తాళం వేసిఉంటే చుట్టాలు గాని తెలిసినోళ్ళు గాని ఫ్యామిలీ ఫ్రెండ్స్ గానీ ఎలా వస్తారు చెప్పండి ఒక శుభలాక ఇవ్వాలన్నా సరే ఇంటికి వెళ్ళాలి ఉండాలి తాళం వేసి ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు లేతే లైట్ తీసుకుంటున్నారు అక్కడే పడేస్తున్నారు దాంతో రిలేషన్షిప్స్ కూడా మనకి డెవలప్ అవ్వవు అతిథులు రావాలన్నా పుట్టింటోళ్ళు గాని అత్తింటోళ్ళు గాని
(06:32) ఆడబడుచులు గాని వచ్చి ఒక ముద్ద తినాలన్నా ఆనందాలు పంచుకోవాలన్నా కష్ట సుఖాలు పంచుకోవాలన్నా మనం ఒకరికొకరు అర్థం చేసుకోవాలన్నా ముందు ఇంటిలో ఆడది ఉండాలి చక్క పెట్టుకునే ఆడది ఉండాలి రిసీవ్ చేసుకునే ఆడది ఉండాలి అలాగే కలుపుకునే ఆడది ఉండాలి అప్పుడే బంధుత్వాలు నిలుస్తాయని నా ఉద్దేశం అన్నమాట ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళకి ఒక వెహికల్ ఉంటుంది వాళ్ళ సొంత పనులు వాళ్లే చేసుకుంటున్నారు భర్త మీద ఆధారపడట్లేదు అంటే నేను చెప్పేది హౌస్ వైఫ్ అమాట వాళ్లే కూరగాయలు తెచ్చుకుంటున్నారు వాళ్ళే బ్యాంకు పనులు హాస్పిటల్స్ పనులు కొన్ని కొన్ని పంచుకుంటున్నారు. ఈ మాత్రం పంచుకుంటే
(07:09) చాలండి ఇంకా ఓవర్ గా ఏదో చేసేద్దాం అని చెప్పి కుటుంబాన్ని నాశనానికి దారి తీసుకుంటున్నాం అంటే జాబ్ చేసే ఆడవాళ్ళు చెడ్డవాళ్ళని కాదు నేను అంటుంది పూర్తిగా మనం ఇంటి మీద టైం పెట్టలేం భర్త మీద పెట్టలేం పిల్లల మీద పెట్టలేం అత్తమామల్లో కూడా చూసుకోలేని గతులు మన వివాహ వ్యవస్థ ఎంత గొప్పదో దాన్ని అంత చండాలంగా దరిద్రంగా తయారు చేశం ఎందుకు అంటే మనకి కాని పోకళ్ళని మనం పట్టుకొని మరి అలాగైతే జాబ్ చేయకపోతే పిల్లల్ని ఎలా చదివించుకుంటాం అసలు మనీ సేవింగ్స్ ఎలా చేస్తాం లేకపోతే భర్తకి ఎలాగా మనం సహాయపడతాం అని మీరు నన్ను అడగొచ్చు.
(07:52) మీరు ఎంత చెట్టుకి ఎంత గాలి అని సర్దుకుంటేనండి అన్ని అక్కడికక్కడ బందఅవుతాయి ఇంటి ఇల్లాలు అంటే ఇక్కడ ఇదివరకు చూడండి మా అమ్మాలు గాని వాళ్ళ అమ్మాలు గాని నాయన అమ్మాలు గాని వాళ్ళు ఖచ్చితంగా సేవింగ్స్ చేసేవారు పొదుపు చేసి ఇల్లిని నిలబెట్టుకొని అదే రూపాయి భర్తకి సహాయం చేసేవారు ఆర్థికంగా బలపడేవారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది జాబ్ చేస్తేనే సేవింగ్స్ ఉంటాయి అని మాట తప్పేండి ఎందుకు అంటే ఎంత ఎంత జాబ్ చేసినా ఎంత సంపాదించినా ఎవడు ఖర్చులు ఆడుకుంటాయి ఎవరి ఇబ్బందులు ఆడుకుంటాయి అన్నమాట ఇదే మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇంటి ఇల్లాలు చక్కగా
(08:29) సేవింగ్స్ చేస్తది ఆ పొదుపులోనే చక్కగా వండి పెడద్ది రుచికరంగా అలాగే తన కుటుంబం మీద గంపిడి ప్రేమతో ముందుకు వెళ్తూ ఉంటది కుటుంబాన్ని ఐక్యమత్యంగా నిలుపుద్ది. ఒకే కుటుంబానికి చెందిన పిల్లలకి పొత్తిలే లేవు. కారణం ఏంటి అంటే ఆ పిల్లలతో తల్లిదండ్రులు టైం స్పెండ్ చేయకపోవటం ఒకరికొకరు అర్థం చేసుకోకపోవటం పిల్లలకి అన్నదమ్ములని లేదు అక్క చెల్లులని లేదు ఎవరి కాలు పరాయి వాళ్ళలాగే ప్రవర్తిస్తున్నారు.
(09:00) ఐక్యమత్యంగా కలిపి ఉంచేది ఎవరు అంటే అమ్మ అదే అమ్మ ఇంట్లో ఉంటే మనకి పండగ అదే అమ్మ బయటికి వెళ్తే అమ్మ ఎప్పుడు వస్తది అని చెప్పి పిల్లలు అదిఒక ఏకాంతంకి అనాలా లే లోన్లీనెస్ అనాలా చెప్పి కూడా మనకి తెలియదున్నమాట దీంతో పాటు భార్యా భర్తల అనురాగం కచ్చితంగా పెరుగుద్దండి వాళ్ళ సెక్సువల్ లైఫ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది భార్యా భర్తలు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు ఏకాంతమైన సమయం గడుపుతారు అంతేకాకుండా కష్ట సుఖాలు పంచుకుంటారు.
(09:34) ఇటువంటి లైఫే కదా కావాలి ఆడ గాని మగ గాని ఇద్దరికీ దేనికోసం వివాహ వ్యవస్థలోకి అడుగుపెడతాం దీంతో పాటు పిల్లలు కుటుంబం సెక్సువల్ లైఫ్ అనురాగం అనుబంధం ఆప్యాయితలు ఇటువంటివన్నీ కావాలనే ఇందులో ఏదొకటి లేకపోయినా ఆ కూరలో ఎన్ని వేసినా కూడా ఉప్పు లేకపోతే అంత చప్పగా ఉంటదే అలా బోరు కొడద్దండి సంసారం అయితే ఇది హౌస్ వైఫ్ లైఫ్ మరి జాబ్ చేసే అమ్మాయి లైఫ్ ఎలా ఉంటదో ఇప్పుడు చూద్దాం.
(10:10) ముందుగా జాబ్ చేసే ఇల్లాలు అయితే ఎలా ప్రవర్తిస్తుంది అంటే పూర్తిగా పని వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటారున్నమాట వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేము అని వాళ్ళ మీద భరోసా లేక కాదు ముందు అనుకుంటారు మన పని మనం ఇంట్లో చేసేసుకుందాం జాబ్ కి వెళ్లొచ్చు బయట ఇంటా నెగ్గేద్దాం గెలిచేద్దాం అనుకుంటారు కానీ అది అవ్వన పని పోను పోను మళ్ళీ పని మనుషుల మీదే ఆధారపడతారు.
(10:35) ఒక్క పూట పనిమనిషి రాకపోతే వాళ్ళకి రోజే గడవదండి ఎందుకంటే ఎక్కడికక్కడ పాచి గిన్నెలు అక్కడే ఉంటాయి. ఇంటి శుభ్రం ఉండదు గదులు ఊడిచేవాళ్ళు ఉండరు కనీసం ఇంటి ముందు ముగ్గు ఉండదు తర్వాత వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేరు ఎందుకంటే మార్చిన బట్టలు ఒక మూల ఉంటాయి పిల్లలకి స్కూల్ డ్రెస్సులు వేద్దాం అన్నా సరే అవి మార్చిపోయి ఉంటాయి.
(11:02) ఎంత అసహ్యమైన పరిస్థితి ఇంటికి వస్తది అంటే ఇటు భర్త అరుపులు అటు పిల్లల కేకలు ఇంక ఎవరైనా ఇంటికి వచ్చిన వాళ్ళు ఉంటే ఇంకా అయిపోయినట్టే అమాట ఇంకా సంసారం నాశనం ఎందుకు అంటే ఇవన్నీ కలిపి మనం ముందుకి తీసుకెళ్ళలేము కొంతమంది ఆడవాళ్లే ఇందులో ఒకలో ఇద్దరో ఉంటారున్నమాట వేలల్లో వాళ్లే నెట్టుకొచ్చుకోగలరు సరైనా ఆహారం వండలేరు ఆవిడ ఎఫెక్ట్ పెట్టలేదు దేనిమీద మీద మనసు రాదు ఇట అన్నం చివిడిపోద్ది ఇటు కూర మాడిపోద్ది ఇటు ఈమె కూడా ఏమి తినదు పరియవసానం హెల్త్ పాడైపోద్ది అంటే పొద్దునే బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా అవి కూడా చేయరు ఆదిరా బేదరా పరుగులుకొని ఆఫీసులకి వెళ్తూ ముందు జాబే సర్వసం ఇటు
(11:46) పిల్లల సంగతి చూసుకోలేరు వాళ్ళ ఎదుగుతలకు తోడ్పడలేరు వాళ్ళని చదివించుకోలేరు వాళ్ళ కెరీర్ మీద దృష్టి పెట్టలేరు అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కూడా వీళ్ళకి కష్టమే అండి చెప్పాలంటే వంట చేసుకోవడం ఇంకా పెద్ద కష్టం వండుకోవడం కూడా మానేసి కర్రీ పాయింట్లో కర్రీలు తెచ్చేసుకుంటూ ఉంటారు అంటే ఇళ్లలో ఉన్న ఆడాలు తెచ్చుకోవట్లేదా అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు కొత్తగా నేర్చుకుంటున్నారండి.
(12:11) అందరూ కలిపి బయటికి వెళ్ళిపోవడం ఏ రెస్టారెంట్ లోన ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసుకుంటారు లేకపోతే లేకోతే అక్కడే తినేస్తారు ఇలా జరుగుతూ ఉంటది కానీ వీళ్ళకి తెలియంది ఏంటి అంటే పిల్లల మీద టైం పెట్టట్లేదు. ఆ పిల్లలు ఎలా ఉంటారు అంటే చాలా భయభ్రాంతులై ఉంటారు ఏదో తిక్క తిక్క చూపులు చూస్తూ ఉంటారు నవ్వరు సరైన సమాధానం ఉండదు ఎర్రె చూపులు చూస్తూ ఉంటారు అన్నమాట ఇటువంటి పిల్లలు సమాజంలో నెటికి రావడం కూడా చాలా కష్టం అంతేకాదు భార్యా భర్తల ఆప్యాయత ఉండదు అర్థం చేసుకోలేరు అవగాహన ఉండదు సంసారాలు నాశనం అవ్వడానికి ఇదొక కారణం నువ్వు సంపాదిస్తున్నావ్ నేను
(12:48) సంపాదిస్తున్నాను అని ఈక్వాలిటీ ఆడవాళ్ళు చూపిస్తారు మగవాళ్ళు కూడా ఏ పోతే బానే అని చెప్పి వదిలేసి ఎవరి లైఫ్ వాళ్ళు బోరు కొడుతూ బతుకుతూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియంది ఏంటి అంటే కలిసే ఉంటున్నాం అనుకుంటారు బోరు కొడుతూ బతుకుతూ ఉంటారు అంటే ఒంటరితనంలోనే ఉంటారున్నమాట వీళ్ళు జాబ్ చేసే ఆడవాళ్ళతో ఇదండి పరిస్థితి ఒక పార్ట్ ఆఫ్ టైం పిల్లలకి కేటాయించకపోతే సడన్ గా పిల్లల్లో బిహేవియర్ తేడా వస్తది.
(13:16) వాళ్ళు జీవితాలే నాశనం అయపోతాయి. ఒంటరితనం అనుభవిస్తూ వాళ్ళకి ఏయో పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి ఒక్కో రోజున సూసైడ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు కేవలం మన ఇంట్లో మనుషులు కరువేయి ఇదివరకు ఇంటి నిండా 10 మంది ఉండేవాళ్ళం ఆయనమ్మలు ఉండేవారు తాతయ్యాలు ఉండేవారు అత్తలు ఉండేవారు బాబాయి చిన్నాల్లో పిల్లలు ఉండేవారు అందరం కలిసి అసలు బోర్ కొట్టేది కాదు సమస్య వచ్చేది కాదు వస్తే ఆ సమస్యను పెద్దవాళ్ళకి చెప్పేవారు దాన్ని వాళ్ళు వాళ్ళు పరిష్కరించేవారు.
(13:50) ఇప్పుడు పిల్లలు సమస్య చెప్పడానికి కూడా భయపడిపోతున్నారు. కేవలం పిల్లలకి టైం ఇవ్వకపోవటం డిసిప్లిన్ ఉండదు. ఇల్లు శుభ్రం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో జోళలా ఇదిలో జోళలా అన్నట్టు ఉంటది మాచిన గుడ్ల అంటూ తప్పు ఆ ఇల్లాలది కాదండి ఆమె తీసుకునే డిెసిషన్ ది నెట్టికి రానప్పుడు దాన్ని వదిలేయడమే మంచిది. లైఫ్ అన్నది జాబ్ మీదే ఆధారపడి ఉండదు.
(14:13) అసలైన లైఫ్ ఏంటి అంటే దాంపత్యం కుటుంబం పిల్లలు భర్త అత్తమామలు అని ఒక మాధుర్యం అన్నమాట ఇది అర్థం చేసుకోలేక వీళ్ళు ఏదో సాధించేద్దాం పుడ చేద్దాం అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటారు. అంటే మీరు నెట్ కి రాగలిగినప్పుడు ఓకే అంతా ఇదివరకు పరిస్థితుల్లో లాగా అట్మాస్ఫియర్ తెచ్చుకున్నప్పుడు బాగుంటదండి అది చేయలేము అన్నప్పుడు అంతా కంపు కంపు అయిపోద్ది ఎక్కడలేని డిప్రెషన్ కి గురవుతారు మీరు సరిగ్గా ఫుడ్ తీసుకోక మీ హెల్త్ ఖరాబ్ అవుద్ది ఇంట్లో వాళ్ళ హెల్త్ ఖరాబ్ పిల్లలకి సరైన ఫుడ్ పెట్టలేరు అంతేకాక మీ దాంపత్య జీవితం ఏదో ఒక కాంట్రాక్ట్ తీసుకున్న ఉద్యోగినిలా మీరు చేస్తూ
(14:54) ఉంటారు. చక్కగా 10వ తరగతి చదివిన ఇంట్లో ఉన్న అమ్మాయి అయితే కావాలి అన్న డెసిషన్ కి వచ్చారు కానీ ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటి అంటే జాబ్ చేస్తే తప్పు కాదు జాబ్ చేయకపోతే మంచిది అని చెప్పడానికి లేదు ఇక్కడ జాబ్ చేయకపోయినా సరే వాళ్ళు మైండ్ ప్రిపేర్ చేసుకొని ఇది నా సంసారం నా ఇల్లు అని కమిట్ అయి ఉండాలి ఆడవాళ్ళు అప్పుడే ఆ ఇల్లు ముందుకు వెళ్తుంది అన్నమాట ఇదొకటి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి.
(15:22) మరి ప్రతి ఒక్క ఆడవాళ్ళు జాబ్ చేయాల అంటే అవసరం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే వాళ్ళ ఇల్లు నిలబెట్టుకోవాలి సింగిల్ వాళ్ళు ఉంటారు సింగిల్ పేరెంట్స్ ఉంటారు వాళ్ళకి అదొక భరోసా అమాట అదే వాళ్ళకి వాళ్ళని వాళ్ళ కాపురాన్ని నిలబెడుతుంది. అయితే మరి మిగతా వాళ్ళు ఎందుకు జాబ్ కి వెళ్తున్నారు మరి జాబ్ అవసరం లేకుండానే కొంతమంది ఆడవాళ్ళు జాబ్ ఎందుకు చేయాలనుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే గనుక స్వేచ్ఛ అండి గతంలో కొన్ని జనరేషన్ లో మగవాళ్ళు ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇవ్వలేదు కనీసం చేతికి రూపాయి కూడా ఇవ్వకుండా ఇల్లు నడపమనేవారు ఇది చాలా
(16:06) దౌర్భాగ్యం అని చెప్పాలి కానీ ఏదో బానిసత్వం నుంచి కట్టలు తెంచుకున్నట్టు ఆవేశంతో స్వేచ్ఛ అన్న నిర్ణయాలు తీసుకొని ఆడవాళ్ళు మాకు ఫ్రీడమ కావాలి ఈక్వాలిటీ కావాలి అని పోరాటాలు చేస్తున్నారు కేవలం స్వేచ్ఛ కోసమే కొంతమంది ఉద్యోగం సాకుతో బయటికి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగం చేసే ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తిరగొచ్చు తినొచ్చు వాళ్ళకి నచ్చిన షాపింగ్ చేయొచ్చు బట్టలు కొనుక్కోవచ్చు ఏదైనా సరే విచ్చలి విడతానం అన్నది కొంతమందిలో ఉంది.
(16:40) అందరిలో అనట్లేదు. ఇది కూడా సాకుగా చేసుకుంటున్నారని చెప్తున్నా అన్నమాట. అయితే ఇక్కడ మరి అటువంటి స్వేచ్ఛకి వాళ్ళు ఆరాడపడకుండా భర్తలు ఏం చేయాలి అంటే ఆడవాళ్ళని సమానత్వంగా చూడాలి వాళ్ళని అర్థం చేసుకోవాలి వాళ్ళకి కొద్దో గొప్పో స్వేచ్ఛని ఇవ్వాలి. వాళ్ళకి నేను ఉన్నానన్న ధైర్యం చెప్పాలి. అదే ఆలోచనలతో ఆడవాళ్ళు పూర్తిగా భర్త మీద డిపెండ్ అవ్వకుండా చిన్న చిన్న ఇంట్లోనే ఉండే కొంచెం ఇన్కమ్ సోర్స్ ఏమన్నా ఉంటే చూపించాలి అది కాకపోతే మీ భర్త మంచిగా సంపాదిస్తుంటే ఇంకా బెటర్ భర్త తోడుంటే ఆడవాళ్ళు ఏ ఉద్యోగం వైపు చూడరో బయట లోకం వైపు చూడరో ఎవరి వైపు
(17:25) చూడరో ఇంకా చెప్పాలంటే బోరు కొడుతుంది నాకు ఒంటరినం ఇటువంటివి ఏమి అన్నమాట అసలు వంటరితనం ఎక్కడ ఉందండి టైం లేక చేస్తుంటే వంట చేసుకోవడానికి ఇల్లు చక్క చక్క పెట్టుకోవడానికి ఇల్లు శుభ్రం చేసుకోవడానికి ఇవి కూడా మనకి ఉద్యోగాలే ఇందులో ఎంత ప్రశాంతత ఉంటదో అనండి ఇల్లు ఎంత నీటుగా ఉంటే అంత ప్రశాంతతగా ఉంటది మనం ఏ గుడికి కూడా వెళ్ళనక్కర్లేదు అని అనిపిస్తది అన్నమాట అటువంటి వాతావరణంలోనే పిల్లలు గాని కుటుంబం గాని అంచలంచలుగా పైకి వస్తారని నా ఉద్దేశం మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మనందరి లైక్ కి కూడా ఇది కనెక్ట్ అవ్వద్దని చెప్పాను కాబట్టి మీ
(18:10) నిర్ణయాల్ని కామెంట్ బాక్స్ లో పెట్టండి అందరికీ ఈ వీడియో షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది

No comments:

Post a Comment