Tuesday, February 24, 2026

వివేకానంద చెప్పిన అసలైన శక్తి రహస్యం | అమ్మ & శక్తి,

వివేకానంద చెప్పిన అసలైన శక్తి రహస్యం | అమ్మ & శక్తి,

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=QpiT3B28d-g



Transcript:
(00:00) అమ్మకి నమస్కారం చేసినంత మాత్రాన నీ బ్రహ్మచర్య శక్తి అనంతానికి చేరుతుంది. నిజమా ఎస్ నిజమే ఈరోజు నీలో ఉన్న శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? బ్రహ్మచర్యం అంటావ్ ధ్యానం అంటావ్ శక్తి మార్పు అంటావు. కానీ నిజం ఏంటో తెలుసా నీ శక్తి మొదటిగా పుట్టిన స్థలం ఏ గుడి కాదు, ఏ గురువు కాదు నీ అమ్మ గర్భం. ఈ ఒక్క సత్యాన్ని గుర్తుపెట్టుకుంటే నీ బ్రహ్మచర్యం కదలదు కూలిపోదు అదుపు తప్పదు ఎందుకంటే అమ్మని గుర్తు చేసుకున్న క్షణం నుంచే నీ శక్తి శుద్ధి అవ్వడం మొదలు పెడుతుంది.
(00:41) ఈ ప్రపంచంలో నువ్వు మొదటిగా చూసిన దేవత ఎవరో తెలుసా గుడిలో ఉన్న విగ్రహం కాదు ఆకాశంలో ఉన్న దేవుడు కాదు అది నీ అమ్మ. నువ్వు మాటలు నేర్చుకోకముందే నీ ఆకలి అర్థం చేసుకున్నది నువ్వు బాధ అని చెప్పకముందే నీ కన్నీళ్ళకి కారణం గుర్తించింది మీ అమ్మ అసలు నిజం ఏంటో తెలుసా నీ శరీరంలో ఉన్న ప్రతి శక్తికి మూలం మీ అమ్మే నువ్వు ఇప్పుడు బ్రహ్మచర్యం శక్తి మార్పు ధ్యానం అంటూ మాట్లాడుతున్నావంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీ అమ్మ రక్తం నుంచి ఒక్కసారి ఆలోచించు నువ్వు ఈ ప్రపంచంలో అడుగు పెట్టకముందే మీ అమ్మ తొమ్మిది నెలలు బ్రహ్మచర్యమే చేసింది.
(01:23) ఆమె ఆకలి త్యాగం చేసింది నిద్ర త్యాగం చేసింది కోరికలు త్యాగం చేసింది ఎందుకోసం నీకోసం అందుకే ఎక్కడైనా శాస్త్రాలు ఒకే మాట చెప్తాయి మాతృదేవోభవ అని దేవుడు కూడా తల్లి తర్వాతే అని చాలామంది బ్రహ్మచర్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది కేవలం శరీరాన్ని అదుపులో పెట్టడం మాత్రమే కాదు శక్తిని మూలానికి తిరిగి చేర్చడం నీ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ గర్భం నుండి అందుకే నీ శక్తి తిరిగి శుద్ధి కావాలంటే ఖచ్చితంగా నువ్వు మీ అమ్మని గుర్తుకు చేసుకోవాలి.
(02:00) అమ్మకి నమస్కారం అంటే ఏంటి కేవలం చేతులు జోడించడం కాదు నిజమైన నమస్కారం అంటే నీ అహంకారాన్ని కింద పెట్టడం. ఈరోజు నేను ఉన్నాను అంటే మా అమ్మ వల్లనే ఉన్నాను అనే స్వీకారం ఈ స్వీకారం జరిగిన రోజునే నీ శక్తి మారడం మొదలవుతుంది. ఒక్కసారి చరిత్ర చూడాలి రాముడు తన తల్లిని దైవంగా చూశాడు. శివుడు శక్తిని అమ్మగా చూశాడు. స్వామి వివేకానంద నా శక్తి అమ్మవల్లే అన్నాడు.
(02:29) ఎందుకంటే శ్రీని గౌరవించని వాడికి బ్రహ్మచర్య శక్తి నిలవదు. చాలా మంది ఏం చేస్తారు అమ్మని లైట్ గా తీసుకుంటారు. మాటల్లో రెస్పెక్ట్ ఉండదు అమ్మ బాధని చాలా చిన్నదిగా చూస్తారు. తర్వాత చెప్తారు నా జీవితం ఎందుకో డౌన్ ఫాల్ అయింది ఎందుకో నా లైఫ్ అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఎందుకు నా ఎనర్జీ చాలా తగ్గిపోయింది అని ఇదే కారణం. అమ్మతో నీ బంధం ఎంత బలంగా ఉంటే నీ శక్తి అంత బలం అమ్మతో నీ బంధం ఎంత బలహీనమైతే నీ లోపల శక్తి కూడా అంతే బలహీనమవుతుంది.
(03:07) ప్రతిరోజు ఉదయం లేదా లేకపోతే రాత్రి నిద్రకు ముందు కనీసం ఒక్కసారైనా కళ్ళు మూసుకొని అమ్మ ఈరోజు నేను ఉన్నానంటే నీ వల్లే నా శరీరం నా శక్తి నా శ్వాస అన్నీ నీ దానం నాకు తెలియక తప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించు నా శక్తిని శుద్ధి చేయి అని మనస్ఫూర్తిగా చెప్పాలి. అప్పుడే నీకు తెలియకుండానే నీ లోపల ఉన్న కామశక్తి భక్తి శక్తిగా మారడం మొదలవుతుంది.
(03:37) బ్రహ్మచర్యం అంటే బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనుకుంటారు. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అనుకుంటారు కానీ ఒక నిజం మాత్రం ఎప్పటికీ తెలుసుకోరు. అమ్మని అమ్మాయిని స్త్రీలని గౌరవించని వాడికి ఏ సాధన పని చేయదు. నువ్వు ఉదయం నాలుగు గంటలకి లేచినా 100 సంవత్సరాలు బ్రహ్మచర్యం చేసినావ 1000 మంత్రాలు జపించినా అన్నీ వేస్ట్ ఎందుకంటే నీ లోపల ఉన్న శక్తి నీ అహంకారానికి కిందే ఉంటుంది పైకి లేవదు.
(04:07) అమ్మనే గౌరవించలేని వాడు శక్తిని ఎలా గౌరవిస్తాడు అమ్మాయిలని తక్కువ చూసేవాడు నీ శక్తి నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? సనాతన ధర్మం ఒక విషయం క్లియర్ గా చెప్తుంది శక్తి అంటే స్త్రీ సృష్టి అంటే శ్రీ పోషణ అంటే శ్రీ అందుకే దుర్గా లక్ష్మి సరస్వతి అన్నీ శ్రీ రూపాలే శివుడికి శక్తి లేకపోతే అతడు శవమే అన్నది మనశాస్త్రం అప్పుడు ప్రశ్న ఇదే స్త్రీని అవమానించే వాడి దగ్గరికి శక్తి ఎలా వస్తుంది? శక్తి అర్హత కోరుతుంది.
(04:38) కొంతమంది నేను బ్రహ్మచారి అని అంటారు. కానీ మాటల్లో మాత్రం అమ్మపై గౌరవం ఉండదు శ్రీపై వినయం ఉండదు అమ్మాయిలని చూస్తే కామం మాత్రమే ఉంటుంది. ఇది బ్రహ్మచర్యమా కాదు ఇదే మోసం నీతో నువ్వే చేసుకునే మోసం శక్తి కావాలంటే అర్హత ఉండాలి. అర్హతని బట్టే శక్తి నీ దగ్గరకు వస్తుంది. అర్హత అంటే శరీరాన్ని కట్టడి చేయడం కాదు మనసుని శుద్ధి చేయడం దృష్టిని పవిత్రం చేయడం స్త్రీని దేవతగా చూడడం అమ్మని చూసి నీలో గౌరవం రాకపోతే నీ సాధన అక్కడే ఆగిపోతుంది.
(05:14) ఒక అమ్మాయిని చూసి నీ మనసు శాంతిగా ఉండకపోతే నీ శక్తి ఎక్కడో లీక్ అవుతూనే ఉంటుంది. బ్రహ్మచర్యం అందరికీ రాదు శక్తి అందరికీ ఇవ్వబడదు. శక్తి దగ్గరక వస్తుంది అర్హుల దగ్గరికి మాత్రమే అర్హత అనేది గౌరవం గౌరవం అనేది శుద్ధి శుద్ధి అనేది శక్తి

No comments:

Post a Comment