అంత బాగానే ఉన్నా.. హఠాత్తుగా mood off అవుతుంది.. why🌹కరీంనగర్ ప్రవీణ్ తో రహస్యం చెప్పాను🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=EE9i1c49Wrs
Transcript:
(00:01) చెప్పురా వీడి ఏదో చెప్తాన్నావ్ అన్న మీకు బుక్స్ చూయించిన అన్న ఆ ఒకటి ఇంగ్లీష్ లో రాస్తున్నావ్ ఒకటి తెలుగులో రాస్తున్నావ్ చాలా బాగా రాస్తున్నావ్ చేతి రాతవి అవి ఆ రెండు పుస్తకాలు తీసుకొద్దాం మనం అన్న అన్న ఆ అవి కంటిన్యూ అయితాయి అన్న ఆల్రెడీ అవి దాదాపుగా ఒకటి 28 పేజెస్ ఒక 28 పేజెస్ కి అట్లా కంప్లీట్ అయినాయి అన్న పాత వాటిలోకి వెళ్లి మీరు అన్నారు కదా అన్న దానిలో ఏవైతే నీకు ప్రొఫౌండ్ గా అనిపిస్తాయో దాన్ని అని అంటే నా గుడాది ఒక నిష్కామ కర్మ లెక్క జరిగిపోతుంది అన్నది అయితే ఒక చిన్న ప్రశ్న ఏందంటే అన్న ఇప్పుడు వన్ ఫిజికల్లీ మెంటల్లీ
(00:37) కానీ అప్పుడప్పుడు రెండు నెలకోసారో నెలకోసారో 15 రోజులక ఒకసారో మూడ్ ఆఫ్ అయిపోతాను ఒక బోర్డం ఆ దానికి కారణం ఏంటన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయినండు ఆ ప్రవీణ్ అన్న సో ఇప్పుడు నీకు ఒకప్పటిలాగా నిరాశలు పోలికలు అట్లాంటివి అయితే లేవు గా లేవు అన్న ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పిన విషయమే అయితే మైండ్ అనే ఒకానొక రహస్యాల పుట్టలో లో ఇది కూడా ఉంది మైండ్ స్తబ్దంగా అయిపోవడం కారణం ఏంటన్న దానికి దానికి కారణం ఉండదు.
(01:05) ఓకే మరి అట్లా ఎందుకు అయితది ఎందుకు అనేది ఉండదు. ఓకే ఒక ఫ్లవర్ ముడుచుకపోతుది ఒక్కొక్కసారి ఓకే ఇప్పుడు ఉదాహరణకి నాకు ముసలుగా అయితే ముడతలు వస్తున్నాయి ఎందుకు అని అడుగుతావా అడగము వస్తాయి అనేది అంటే అది ఎగ్జిస్టెన్స్ లో అట్లా కాకుండా ఎవరికన్నా జీవికి అది జరగాల్సిందే కదా ఎప్పుడన్నా ఒకడికి 20 ఏళ్ల వయసులో బాగా ముడతలు వచ్చినాయి అనుకో అప్పుడు అడుగుతావు కదా అవును సో అది రాంగ్ అట్లా కాకుండా వయసు పెరిగి అట్ల ఒక ముడత వచ్చిందనుకో అది అందం ఓకే అమ్మ సో మనసులో నీకు ఏ సమస్యలు లేవు ఓకే ఫ్రాంక్ గా చెప్పాలంటే ఒక స్టేట్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ఒక స్టేట్ ఆఫ్ ఈస్ ని
(01:38) అనుభవిస్తున్నప్పటికిని ఓకే అప్పుడప్పుడు మనసు అట్లా స్తబ్దం అయిపోతుంది. ఇది అందరి యోగుల అనుభవం కూడా దానికి కారణం ఏమ ఉండదు అన్న ఆహా అస్సలు ఉండదు. అంటే ఇప్పుడు దాని నాచురల్ కోర్సు లో అది కూడా ఒక స్టేజ్ ఓకే అంటే నువ్వు సరిగ్గా ఆలోచిస్తే ఏం జరుగుతుందంటే ఎగ్జిస్టెన్స్ లో ప్రతిదీ ఒక సైకిల్ లాగా ఉంటుంది. ఓకే అన్న సో మైండ్ కి కూడా ఒక సైకిల్ ఉంటదిఅన్నమాట.
(01:59) ఇది ఎవరి మామూలుగా మూడ్ స్వింగ్స్ అయ్యే వాళ్ళకి మూడ్ ఆఫ్ అయ్యే వాళ్ళకి ఇది వర్తించదు. ఓకే వాడు పక్కటోడు మాట్లాడలేదని భార్య టీజ చేసి లేదని ఇట్లా దమా ఖరాబ్ చేసుకునే వాళ్ళకి మూడ్ ఆఫ్ అయితేనే ఉంటది ఎవ్రీడే అంటే మనసుకు ముడతలు పడుతూనే ఉంటాయి. ఓకే అట్లా కాకుండా ఇప్పుడు ఒక రమణ మహర్షి లాంటి వాడు లేకపోతే నిందిసారు కదంత లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఇక వాళ్ళకి మనసులో ఏ చింత లేదు ఎవరి మీద ఏ వైఖరి లేదు వాళ్ళు ఒక ప్రవాహ స్థితిలో ఉన్నారు.
(02:22) ఓకే అయినప్పటికిని కపుల్ ఆఫ్ మంత్స్ కి ఒకసారి ఒక స్తబ్దత అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేశారు. కానీ వాళ్ళు చేసిన మంచి విషయం ఏంటంటే ఎందుకు అని ప్రశ్నించలేదు దాన్ని అన్న ఉదాహరణకి ఈవెన్ ఒకవేళ ఒక హెల్తీ బాడీ ఉందనుకో ఒక 45 డేస్ నుంచి 60 డేస్ మధ్యకాలంలో ఆ హెల్దీ బాడీకి ఆకలి కాదు ఒక పూట ఎందుకని అనకూడదు అంతే ఆరోజు తినకూడదు నువ్వు అంతే హలో హలో అవునాన్న ఒక హెల్దీ బాడీకి కూడా ఆకలి కాదు ఒక్కొక్కసారి ఓకే అన్న అది ఎప్పుడు ఎవ్రీ డే ఆకలి కాకపోతే ప్రాబ్లం అవును అవును కానీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఒకసారి హటాత్తుగా ఒకరోజు ఆకలి కాదు ఓకే అన్న
(02:56) ఆకలి కాదంటే ఆకలి మందగి ఇస్తది. అన్న దాన్ని అంగీకరించి తినొద్దు ఆ రోజు అంతే ఓకే మళ్ళా నెక్స్ట్ డే నుంచి మళ్ళ రెజునేషన్ స్టార్ట్ అయితుంది. అంతేగాన దీనికి కారణం ఏమ ఉండది అని అంటారు అస్సలు ఓకే ఆ మామూలుగా జనరల్ గా అయ్యే మూడ్ ఆఫ్ కారణాలు ఉంటాయి. నీకు ఏ సమస్య లేదు ఏమి లేదు అంత బాగానే ఉంది అయినప్పటికిన అది మూడ్ ఆఫ్ అనకూడదు దాన్ని మైండ్ స్తబ్దం అవ్వడం అంతే హటాత్తుగా అది మెల్లగా ఆగిపోతది అన్న సో అది దాని యొక్క సహజ ప్రవృత్తి అన్న అన్న అన్న ఇప్పుడు చిన్న పిల్లలు కూడా ఒక్కొక్కసారి మూడ్ ఆఫ్ అవ్వచ్చు వాళ్ళకి ఏ సమస్య లేవు అవునా అట్లా మౌనంగా ఉంటారు అట్లా వాడి
(03:29) చుట్టుపక్కల ఎంత ఫ్యాన్ ఫెయర్ ఉన్నా ఎంత అల్లరి ఉన్నా ఎన్ని ఆట బొమ్మలు నా వాయిస్ కొద్దిగా స్టక్ అయితుందిన్న ఆ వాళ్ళ చుట్టుపక్కల ఎన్ని ఆట బొమ్మలు ఉన్నా అన్న వాళ్ళు మూడ ఒక్కోసారి ఏం నవ్వకుండా అట్లా ఉండిపోవచ్చు. ఓకే ఓకే సో అది నాచురల్ కోర్సే ఓకే అన్న ఓకే అంటే ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండదు. ఓకే అన్న ఓకే ఈ డౌట్ వచ్చింది కానీ సరే మనం అట్లన్న సో దానికి మనం మనం వాడాల్సిన పదం ఏంటంటే మూడ్ ఆఫ్ కాదు అది.
(03:55) ఆ ఓకే ఏంటిదన్న మైండ్ మనసు స్తబ్దం అయితది అంతే నాచురల్లీ. ఆ అంతే అన్న అంటే ఒక నాచురల్ రికోర్స్ అనేది ఎస్టాబ్లిష్ అయితది తన తాను సరి చేసుకోవడం డీ ఫ్రాగ్మెంటేషన్ ఆ టైం లో నువ్వు ఏం చేయాలి? దాన్ని క్వశ్చన్ చేయకుండా ఊరికి అట్లా ఉండు. ఓకే అన్న ఓకే ఇప్పుడు ఊరికే ఉండడం అంటే నువ్వు ఉత్సాహంగా ఉన్న మనసుకి సాక్షిగా ఉన్నావు అన్నిటికి అట్లాగే ఒకవేళ మూడ్ ఆఫ్ జరిగితే దాని పట్ల సాక్షిగా ఉన్నావ్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ వై ఓకే సో ఒక ఎన్లైటెన్డ్ మన్ పొద్దస్తమానం ఎగురుతూ దుంకుతూ ఉంటాడు అనుకోవడం పొరపాటు ఓకే అలా ఏమ ఉండదు. వాళ్ళు కూడా కొన్ని నెలలు
(04:29) బయటికి రాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అన్న అన్న నిమకర్లి బాబా లైఫ్ చదివిన సడన్ గా వాళ్ళు ఒకసారి ఆ నేను ఒక వారం రోజులు తినను అని చెప్తారు. ఓకే అన్న లేకపోతే ఒక రూమ్ లోకి వెళ్లి లాకేసుకొని ఆ తాళం కీ ఉంటది కదా బయట ఇసిరేసి ఒక వారం రోజులు బయటికి రాను అని చెప్పి మౌనంగా ఉండిపోయారు అంతే అన్న సో ఇప్పుడు ఎందుకు వాళ్ళు అట్లా దూరంగా ఉంటారు అంటే పక్కోళ్ళు దమా ఖరాబ్ చేస్తారు గురువు గారికి ఏమైంది గురువుగారు డల్లుగా ఉన్నారు గురువు గారికి వెళ్తారు అసలు ఏమి కాలి అటువంటిది ఓకే స ఏమి చేయకుండా ఉండడం కూడా ఒకానొక స్థితే ఓకే అన్న నువ్వు ఆలోచించినా కూడా ఆలోచనలు రాని
(04:58) స్థితి కూడా ఉంది. కొన్నిసార్లు నువ్వు ఆలోచించకపోయినా గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అవును ఇదంతా నాచురల్ గానే జరుగుతుది అంటే ఒకవేళ ఒక హెల్దీ మైండ్ గురించి మాట్లాడుతున్నా ఇప్పుడు నేను చెప్పేది అందరికీ వర్తించదు ఓకే అవును ఇప్పుడు అంతఎందుకు ఒక నాకు తెలిసి త్రీ ఆర్ ఫోర్ డేస్ క్రితం అన్న ఇప్పుడు నువ్వు ఏది చెప్పినావో ఎగజక్ట్లీ అది నాలో జరిగింది ఓకే అన్న నేను చేసిందల్లా ఏమిటి ఇంట్లో ఒక మాట చెప్పి ఫుడ్ మీరు ఉండినా సరే ఉండకపోయినా సరే ఉండితే పిలువ అంటే తింటాను లేకపోతే తినకపోయినా పర్వాలేదు ఈరోజు ఎక్కడికి కది లేదు లేదు అని అట్లా బెడ్ మీద కూర్చున్నా
(05:26) ఒక 24 అవర్స్ ఓకే అన్న ఏ ఆలోచనలు లేవు అది ఎలా ఉందంటే ఒక కోమాలు పేషెంట్ లాగా ఉంది దాన్ని మనం క్వశ్చన్ చేయొద్దు అంతే చేయవలసిన ఏమి కాదు అన్న అన్న అయితే అట్లానే నెలలు నెలలు ఉండిపోతే నేను తెలిసి చెప్పాలి ఓకే అర్థం సో ఇప్పుడు గుర్తు పట్టుకోవాల్సింది ఏంది ఏదైతే అది ఉండట్లేదు కూడా అన్న ఆ ఉండదు ఇప్పుడు డ్యూ అంటారు కదా ఏది మంచు అవును అది ఆవిర అయిపోతది అవు సో అది అట్లనే ఉండిపోయింది అనుకో ఏదో ప్లాస్టిక్ అయిఉంటది అది అవు రియల్ ఏదైనా సరే ఎక్కువసేపు ఉండదు సో ఈ మూడ్ ఆఫ్ అన్నది కాదు కానీ మనసు స్తబ్దం అవ్వడం అన్నది కూడా మనసు యొక్క ఒకానొక స్థితి ఓకే
(06:01) విరబోయడము ముడుచుకుపోవడము రెండు పువ్వు యొక్క స్థితులే అట్లాగే యవ్వనంతో తుణకిసలాడడము అట్లాగే ముడతలతో అట్లా ఉండిపోవడం రెండు శరీరం యొక్క స్థితులే కదా అవునవును అట్లా మనసుక కూడా ఏ సమస్యలు లేవు పోలికలు లేవు లేకపోతే అభిప్రాయాలు లేవు లేకపోతే ఈగో లేదు గిల్ట్ లేదు అది ఒక పూర్తి ప్రవాహ స్థితిలో ఉన్నప్పటికిని సం టైమ్స్ ఇట్ కమ్స్ టు ఏ హాల్ట్ ఎందుకంటే నువ్వు ఎంత అనుకున్నా ప్రకృతిలో ఒక భాగం ఇది అవును అందుకని ప్రకృతి టేక్ ఓవర్ చేస్తుంది అది మనకు అర్థం కావాల్సిన అవసరం లేదు నువ్వు దాన్ని జస్ట్ దాన్ని క్వశ్చన్ చేయకపోతే చాలు ఓకే అన్న
(06:33) వాటర్ ఒక జలపాతం నుంచి దుంకడం మనకు తెలుసు మెల్లగా కదిలే వాటర్ కూడా ఉంటది ఎక్కడో నది ప్రవహించే మొత్తం నదిని ఆకర్ నుంచి ఈ కొరకు చూసామ అనుకో ఒక చోట పరవళు తొక్కుతా ప్రవహిస్తా ఉంటది ఒక కిలోమీటర్ అవతల మెల్లగా వెళ్తా ఉంటది వాటర్ అవును ఒక దగ్గర నిశ్చలంగా ఉన్నట్టు అనిపిస్తది మళ్ళీ ఒక కిలోమీలో అవుతది మళ్ళ పరవళ దొక్కుతా ఉంటది సో ఇది క్వైట్ నాచురల్ దానికి అంతా దాన్ని మళ్ళ చింతగా మార్చకు అవును ఇది ఎలా ఉందంటే నాకు ఆరోగ్యం బాగాలేదని చింతించేవాడు అవును గురువుగారి సహాయంతో యోగా గీగా అది ఇది చేసి మంచి ప్రాణాయామం చేసి మంచి ఫుడ్ తిని
(07:03) ఫుల్ హెల్దీగా మారిపోయాడు. అవును ఇప్పుడు మూడు నాలుగు ఏళ్ళు అయింది జ్వరం రావట్లే వీళ్ళ అడిగాడంటే ఎందుకు రండి జ్వరం రావట్లేదు నాకుని అట్లా సో జ్వరం రాకపోవడం కూడా నాచురలే అట్లాగే జ్వరం రావడం నాచురలే అవును జ్వరం రావాలి తొందర పోతే అది వెరీ గుడ్ అవును జ్వరం వచ్చి 20 ఏళ్ళ ఉందనుకో అది వెరీ బ్యాడ్ అదేదో ప్రాబ్లం్ ఉన్నట్టు రెండోది ఊరు ఊరికే జ్వరం వచ్చింది అది వెరీ బ్యాడ్ అవును అవును అవును అట్లా కాకుండా ఆరు నెలక ఒకసారి చిన్న సుస్తి అయింది అనుకో దట్స్ వెరీ గుడ్ అవును మంచి మంచి ఆరోగ్యంగా తీసుకున్న అత్లెట్స్ మంచి హెల్తీ ఫుడ్ తిన్నవాళ్ళు హీరోలు
(07:32) అందరికీ కూడా జనాలు వస్తాయి అవును అవును అవును అవును అవును ఎందుకు వస్తది అంటే బాడీ చిన్న గ్యాప్ తీసుకోవాలనుకుంటది ఇట్స్ నాట్ జ్వరం తనలో ఏవైతే ఈ టూ త్రీ మంత్స్ లో నువ్వు గుడ్ ఫుడ్ తిను బ్యాడ్ ఫుడ్ తిను అది నీకు తెలుసు బాడీకి తెలవదు అది అవును దాని మెటబాలిజము దాని కణజాలము దాని అంతర్గత విభాగాల యొక్క వ్యవస్థ ఇవన్నీ మనకు తెలిీదు ఓన్లీ పైపైన టమాటా కడుక్కొని తిను మంచిది అని చెప్తావ అంతే టమాటా లోపటే ఉందో అది బాడికి ఇష్టం ఉందో లేదో మనక ఏం తెలుసు ఊరికే పైపైన పిచ్చి మాటలు మాట్లాడతారంత అందుకని దట్స్ క్వైట్ నాచురల్ నువ్వు చేయవలసింది దాన్ని క్వశ్చన్ చేయకుండా
(08:05) ఉండడమే అ ఆ రోజు వీలైతే మూల కూర్చో ఇఫ్ మైండ్ డజంట్ వాంట్ టు ఫంక్షన్ డోంట్ ప్రవోక్ ఇట్ అవునన్న ఓకే దట్స్ వెరీ గుడ్ అలా గనుక ఉన్నావ అనుకో కొద్ది గంటల్లో ఇటు మళ్ళ అది నాచురల్ కోర్స్ లోకి వచ్చేస్తది. ఉమ్ అంటే నువ్వు మైండ్ చాలా యాక్టివ్ గా ఉండాలని ప్రయత్నం చేయడం లేదు అలాగే మైండ్ డల్ అయినప్పుడు దాన్ని యాక్టివ్ చేయాలని ప్రయత్నం చేయడం లేదు అది ఎలా ఉందో అలా చూస్తున్నాం అంతే అన్న ఇట్స్ ఓకే సరేనా అన్నా ఇంకా ఒక చిన్న విషయం అన్న ఇప్పుడు మీరు భగవద్గీత మీద కూడా టాక్స్ చేస్తా అని ఏదో ఒక వీడియోలో చెప్పారు అన్న అనుకుంటున్నాను అయితే ఒకసారి నేను ప్రీవియస్ ఒకసారి
(08:38) చదివిన అన్న అయితే నాకు కూడా ఏమనిపించిందంటే అన్న దానిలో ఉన్న కంటెంట్ ను ఇప్పుడు నిత్య జీవితానికి ఉపయోగపడేలా ఆ రాయాలి అని ఒకటి అప్పుడు చదివినప్పుడు అనుకున్నాను కానీ దాని మీద అప్పుడు నాకు అంత పట్టు రాలే బిఫోర్ మీ టాక్స్ వినడానికి ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే పరిణన్నతి అప్పుడు లేకుండే కొద్దిగా సాంప్రదాయంగా పోయింది దాన్ని అర్థం చేసుకునే విధానం మీ టాక్స్ విన్న తర్వాత మళ్ళ ఒక్కసారి ఒక చిన్న అంటే బుక్ చదివితే అది చాలా క్లారిటీగా అర్థమైపోతుంది ఇప్పుడు అది కూడా మీరు ఒక ప్రయత్నం చేస్తే అది దాన్ని తక్కువ పేజెస్ లో అన్న తక్కువ పేజ
(09:14) అంటే అయితే నాట్ ఓన్లీ నేను చేయాలనుకోవడం కాదు కానీ ఈ ప్రపంచంలో ఎవరైతే భగవద్గీతో వర్క్ చేశారో వాళ్ళందరూ ఒక్క పని కచ్చితంగా చేశారు. ఇప్పుడు భగవద్గీతను ఎట్లా అర్థం చేసుకోవచ్చు అనేది ఒక చిన్న కాంటెక్స్ట్ చెప్తే ఎవరికైనా వినేవాళ్ళకు నీకైనా అర్థమవుతుంది. అవును ఇప్పుడు ఒక పుస్తకంలో 700 పారాగ్రాఫ్లు ఉన్నాయి అనుకో ఆ 700 పారాగ్రాఫ్ లో 700 శ్లోకాలు అనుకో అంతే ఫస్ట్ ది అది అంటే 700 పారాగ్రాఫ్లు ఉన్న పుస్తకం అది అవును ఆ రోజుల్లో పారాగ్రాఫ్ కల్చర్ లేదు కాబట్టి పద్యాల కల్చర్ అన్నమాట శ్లోకాలు రెండవది ఇప్పుడు అష్టావక్ర గీతం 300 శ్లోకాలు ఉంటది. నిర్వాణ శట్కం ఆరు
(09:44) శ్లోకాలు ఉంటది మనిషా పంచకం ఐదు శ్లోకాలు ఉంటది. అవును ఇప్పుడు నేను చెప్పిన ఈ మూడు ఎగ్జాంపుల్స్ అనేవి ఏదైతే అష్టావక్ర సంహిత లేకపోతే నిర్వాణ శతకము మనిష పంచకము ఏ శ్లోకానికి ఆ శ్లోకమే పరిపూర్ణం అన్నమాట అవును అలాగే ఇప్పుడు కబీర్ దోహాలు ఉంటాయి ఏ శ్లోకానికి ఆ శ్లోకం పరిపూర్ణం ఓకే దాంట్లో ఏరుకొని దాంట్లో ఏరుకొని చేసేది ఉండదు అష్టవక్ర సంహిత అంటే 300 శ్లోకాలు అవి పరిపూర్ణ శ్లోకాలు అవి దేని దానికే కంప్లీట్ దేనికి అదే కంప్లీట్ ఓకే అన్న భగవద్గీత అన్నది ఒక శ్లోకం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏదన్నా ఒక కథ రాసినప్పుడు ఏడు పారాగ్రాఫ్లు రాసి కథను
(10:16) ముగిస్తాం కదా అవును అట్లా ఒక ఏడు శ్లోకాలు కలిపి ఒక అర్థం ఉంటది. ఓకే మళ్ల ఒక ఏడుఎది శ్లోకాల తర్వాత ఇంకొక అర్థం స్పురిస్తది. ఓకే మధ్య మధ్యన ఒక్కొక్క శ్లోకానికి సంపూర్ణ అర్థం ఉంటది. ఓకే అట్లా ఆదిశంకరుల వారు లేకపోతే కంచి పరమాచార్య ఇట్లాంటి వాళ్ళందరూ కూడా భగవద్గీతలో 701 శ్లోకాలు ఉన్నప్పటికిని ఒక 100 శ్లోకాలు పరిపూర్ణమైనవి అని గుర్తించారు.
(10:39) మళ్ళీ అందులో ఒక 41 శ్లోకాలు ఇంకా పరిపూర్ణమైనవి అని గుర్తించారు. అట్లా మూడు శ్లోకాలు ఈ మూడు శ్లోకాలు చాలని చెప్పిన వాళ్ళు ఉన్నారు. మొత్తం ఎంటైర్ భగవద్గీత మళ్ళీ ఈ మూడు శ్లోకాలు అక్కర్లేదు ఈ ఒక్క లైన్ చాలు క్షేత్రే క్షేత్రే ధర్మం కురు ఇదఒక్క లైన్ చాలు అని చెప్పినవాళ్ళ సో ఎట్లా తీసుకుంటే అట్లా సో ఇప్పుడు మనం గనుక పుస్తకాన్ని రాయాలనుకుంటే 700 శ్లోకాలు అక్కర్లే దాన్ని భూమికి ఇచ్చి అంటే 100 శ్లోకాలు చాలు ఆ 100 శ్లోకాలు ఏమిటనేది ఆల్రెడీ ఇట్స్ బీన్ డిసైడెడ్ బై మెనీ గ్రేట్ సెయింట్స్ అవును అవును అట్లా నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ కూడా
(11:11) నాకు ఒక శ్లోకాల చిట్టా పంపించారు ఆయన నేను రాస్తా అన్నప్పుడు ఐ థింక్ త్రీ ఇయర్స్ అగో ఓకే అదిఎక్కడో నా మెయిల్ లో ఉంటది. అవున్న కామన్ సెన్స్ ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో చూస్తే నీకు ప్రతి 10 శ్లోకాలకు ఒక శ్లోకం దొరుకుతది యాక్చువల్ గా ఆ అంతే అన్న అంతే అట్లా అంటే నేను మొత్తంగా ఎసెన్స్ అంటే నేను చార్ట్ జిపిట లో కూడా రకరకాలుగా నేను సెర్చ్ చేసి చూసినా అన్న అయితే ఏదైతే మీరు ఈ టాక్స్ చేస్తున్నారో యాక్చువల్ గా ఆ టాక్స్ లల్ల ఆ సారం అంతా ఇంక్లూడ్ చేసి అవును అవును అవును మిలితం అయితాంది సత్యము ఒకటే ఉంటది దాని అభివ్యక్తి రకరకాలుగా ఉండొచ్చు
(11:43) అంటే ఎక్స్ప్రెషన్ మే వేరీ బట్ ద ట్త్ ఈస్ వన్ అని చెప్తారు అట్లా అది కరెక్టే మొన్న ఒక శ్లోకం నేను తీసుకున్నా అన్న కర్మణ్యవాదికారస్తే మాఫలేషు కదాచన అవును ఆ దాని మీద నాకు ఎందుకో ఒక రోజు రాయాలనిపించింది నేను రాసిన దాదాపు 10 పేజీలు రాసిన ఆ ఇప్పుడు మీరు చూయించిన దానిలో తెలుగు దాంట్లో ఉన్నది అట్లాంటి ఇప్పుడు చాలా ఉపయోగపడతాయి కదా అన్న ఇప్పుడు మీరు నిష్కామ కర్మ అనేదానికి బీజము ఆ భగవద్గీతలో ఆ శ్లోకంలో దానిలో సంపూర్ణంగా చెప్పి ఉన్నది కానీ మీరు రకరకాలుగా దాన్ని చెప్పి చూశరు అట్లాంటి శ్లోకాలు ఏవైతే ఉంటాయ అప్పుడు మన అది అర్జునుడు చెప్పిన అది
(12:21) కర్మ యోగము భక్తి యోగము జ్ఞాన మార్గము ఈ మూడు మార్గాలు దాన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా కాకుండా మూడింటిని మనం ఎట్లా నిత్య జీవితంలోకి అప్లై చేసుకుంటాము ఎట్లా చేస్తాము అనేది అంటే మన ఇప్పుడున్న కాంటెంపరరీ సొసైటీలో మనకున్న సమస్యలు వెరీ రిలేటివ్గా ఉండే సమస్యలను ఆ ఎగ్జాంపుల్ గా తీసుకొని రాస్తే ఇంకా అందరికీ గ్రౌండ్ లెవెల్ అంటే ఈజీ అవును ఉత్కృష్టంగా చూడకుండా దాన్ని ఒక సింపుల్ పిల్లలు కూడా చిన్న ఈవెన్ సిక్స్త్ సెవెంత్ స్టాండర్డ్ పిల్లలు చదివిన అర్థమయ్యేటట్టుగా అన్నది ఒక చిన్న ఆలోచన అన్న దాన్ని మీనా ప్రయత్నం ఉంటే కొద్దిగా దాన్ని కూడా
(13:01) చేద్దాం తప్పకుండా తప్పకుండా అలాగే సరే అ థాంక్యూ వెరీ మచ్ అన్న మంచిది మంచిది థాంక్యూ
No comments:
Post a Comment