Tuesday, February 24, 2026

హీరోయిన్స్ ని అనుభవించడానికే సినిమాలు! సమంత బయటపెట్టిన రహస్యాలు! స్టార్ హీరోలు కూడా ఉన్నారు Cr Voice

హీరోయిన్స్ ని అనుభవించడానికే సినిమాలు! సమంత బయటపెట్టిన రహస్యాలు! స్టార్ హీరోలు కూడా ఉన్నారు Cr Voice

Author Name:Cr Voice

Youtube Channel Url:https://www.youtube.com/@crvoice

Youtube Video URL:https://www.youtube.com/watch?v=t-8XfDiB_sQ



Transcript:
(00:00) దేర్ విల్ బి ఫ్యూ బ్లాక్ షీప్ సమ బాడ్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్, అసిస్టెంట్స్, మేకప్ ఆర్టిస్ట్, లైట్మెన్ ఫోక్స్ సినీ పరిశ్రమలో కాాస్టింగ్ కౌచ్ కంట్రోల్ చేయలేనంత ఎత్తుకు ఎదిగిందని సీనియర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలవుతుంది.
(00:26) ఇటీవలే చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారి సక్సెస్ మీట్ లో తన కూతురు సుష్మిత గురించి మాట్లాడే క్రమంలో ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని అమ్మాయిలు స్ట్రెయిట్ గా ఉంటే వారికి ఏమీ కాదని చిరంజీవి చెప్పడంతో ఈ న్యూస్ చర్చనియా అంశంగా మారింది. ఇకాల తన వ్యాఖ్యలని చాలా మంది ఖండించగా ఈ నేపథ్యంలో తమ్మారెడ్డి భరద్వాజ స్పందిస్తూ ఇండస్ట్రీలో కాాస్టింగ్ కౌచ్ లేదని కొట్టి పారేయలేమని మహిళలపై వేదింపులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయని చెబుతూ 1930 లో సినిమాలు తీయడం మొదలవ్వగా మొదట్లో అంతా బాగున్న కొన్నేళ్లకి జమీందారులు రాజులు సినీ రంగంలోకి వచ్చి సినిమా మహిళలతో తమ
(00:58) కోరికలని తీర్పించుకోవడానికే సినిమాలు తీసేవారని ఇకాల అప్పటి నుండి స్టార్ట్ అయిన క్యాస్టింగ్ కౌచ్ రోజు రోజుకి ఎక్కువ అవుతూ వస్తుందే తప్ప కొంచెం కూడా తగ్గట్లేదని తను డైరెక్ట్ చేసే రోజుల్లో కొంతవరకు పర్వాలేదు గానీ ఈ రోజుల్లో మాత్రం 95% మహిళలు సినిమా ఇండస్ట్రీలో వేదింపులకు గురవుతున్నారని చెబుతూనే ప్రస్తుతం ఏడాదికి 200 సినిమాలు తెరకెక్కుతుండగా అందులో కొందరు ఎందుకు సినిమాలు తీస్తున్నారో వారికే తెలియని పరిస్థితి ఉందని వారంతా సినిమా మీద ఉన్న ప్రేమతో ఇండస్ట్రీకి రావట్లేదని వారు కేవలం అమ్మాయిల్ని అనుభవించడం కోసమే సినిమాలు తీస్తున్నారని వారిని ఏం చేయలేని
(01:30) పరిస్థితి ఉందని ఎందుకంటే వారి చేత మోసపోయిన ఏ ఒక్కరు బయటికి వచ్చి తమకు జరిగిన అన్యాయం గురించి చెప్పరని చెబితే మీడియాలో పరువు పోతుంది ని భయపడుతుండడంతో ఈ కాస్టింగ్ కౌచ్ సమస్య ఎక్కువైపోతుందని చెప్పుకొచ్చారు. ఇకాల తమ్మారెడ్డి భరద్వాజ సింగర్ చిన్మయ గురించి మాట్లాడుతూ ఆమె ఈ వేదింపుల్లో వ్యతిరేకంగా పోరాడినందుకు ఆమెపై బ్యాన్ విధించడం దారుణమని ఆమె ఉన్న విషయం చెబితే పెద్దవారు సహించలేక ఈ పని చేశారని ఇక అలా ఆమెకి తమిళ్లో పని లేక ఇంట్లో ఉండే పరిస్థితి ఉంటే తనే ముందుగా ఆమెకి సింగర్ అసోసియేషన్ లో కార్డు ఇప్పించాడని దీంతో ఆమెకి తెలుగులో కొన్ని
(02:02) మూవీస్ లో పాడడానికి అవకాశాలు వస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఇక సైలెంట్ గా ఉన్న వారికి ఛాన్స్లు ఇస్తూ బయటికి వచ్చి మాట్లాడిన వారిని చిన్మయలాగా బ్యాన్ చేస్తూ వారి కెరియర్ ని తొక్కేస్తున్నారని ఇక ఈ కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు మహా వృక్షంగా మారింది కాబట్టి ఇప్పుడుఏం చేయలేని పరిస్థితి ఉందని తమారెడ్డి భరద్వాజ చెప్పడంతో ఇప్పుడు ఇతని వ్యాఖ్యలు అన్ని చోట్ల హల్చలవుతున్నాయి.
(02:23) అసలు సమంత కాాస్టింగ్ కౌచ్ పై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పడానికి గల కారణాలుఏంటి? అనుష్కా శెట్టి కాాస్టింగ్ కౌచ్ వల్లే ఇండస్ట్రీకి దూరమైందా? నయనతారకి క్యాస్టింగ్ కౌచ్ సమస్య రాలేదని ఎందుకు చెప్పింది అనే నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి.
(02:39) అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జాను వస్తి థెరపీ మోకాళ్ళ నొప్పులకు మోకాళ్ళ వాపులకు మోకాళ్ళ అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడు నొప్పికి, డిస్క్ సమస్యలకు సయాటికా ఉన్నవారికి ఇచ్చే ట్రీట్మెంట్ గ్రీవవ వస్తి థెరపీ, మెడ నొప్పికి మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ అభ్యంగనం థెరపీ మోకాళ్ళ నొప్పికి, నడుము నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి పక్షవాతానికి నరాల బలహీనత మరియు పార్కిన్సెన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్ లీచ్ థెరపీ, వెరికోస్
(03:10) వెయిన్స్ కాళ్ళల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్ మా ప్రత్యేకతలు మోకాళ్ళ నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపి, షుగర్, థైరాయిడ్ ఇలా 50 కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును.
(03:29) విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రెస్ రైల్వే న్యూ కాలనీ రోడ్ దొండపర్తి శ్రీకన్య థియేటర్ దగ్గర విశాఖపట్నం. ఇక వివరాల్లోకి వెళ్తే ఇండస్ట్రీలో ఫేమస్ ప్రొడ్యూసర్ అయిన ప్రసన్న కుమార్ గారు ఈ కాాస్టింగ్ కౌచ్ గురించి స్పందిస్తూ ఇండస్ట్రీలో ఇది మామూలేనని చాలా మంది హీరోయిన్లు అన్నిటికీ రెడీగా ఉంటూ ఈ తరహాలో వ్యవహారాలన్నిటికీ వారే ప్రేరేపిస్తుంటారని తనకి తెలిసిన ఒక పెద్ద హీరోయిన్ ఆమె పేరు రా అనే అక్షరంతో మొదలవుతుందని ఛాన్స్ కోసం ఆమె ఇలాగే వ్యవహరించిందని ఆ స్టార్ హీరో సినిమాలో నటించడానికి ఆ హీరోయిన్ అన్ని రకాలుగా ప్రయత్నించిన చివరికి అతనికి కమిట్మెంట్
(04:01) ఇచ్చాకే ఆ అవకాశం వచ్చిందని అలా స్టార్ స్టార్ హీరోయిన్లే ఛాన్స్ల కోసం అన్నిటికీ రెడీగా ఉంటే చిన్న చిన్న పాత్రలు చేసే వారి గురించి చెప్పాల్సిన అవసరమే లేదని ప్రసన్న కుమార్ గారు చెప్పుకొచ్చారు. ఇక ఎవరు ఏమనుకుంటారు అనే ఆలోచనల్ని పక్కన పెట్టి తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పే అనసూయ ఈ కాాస్టింగ్ కౌచ్ వల్లే తనకి ఇండస్ట్రీలో ఛాన్సులు తగ్గాయ అంటూ బాంబుని పేల్చింది.
(04:23) అలా అమ్మాయిలు అబ్బాయిల మధ్య అట్రాక్షన్ అనేది కామనేనని సినిమా ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా జరుగుతుందని కానీ అంతకుమించి ఇండస్ట్రీలో అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలా మంది హీరోలతో పాటు దర్శక నిర్మాతలు కూడా ప్రయత్నిస్తుంటారని తన విషయంలో కూడా ఇలాంటిదే జరిగిందని ఓ స్టార్ హీరో తన దగ్గరికి వచ్చి హోటల్ రూమ్ కి వస్తే తన మూవీలో మంచి రోల్ ఇస్తానని చెప్పాడని అందుకు ఆమె డైరెక్ట్ గానే నో చెప్పిందని అలాగే ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ కూడా తన ఆశని నెరవేరిస్తే నీ లైఫే మార్చేసే క్యారెక్టర్ ఇస్తానని అని చెప్పాడని అందుకు ఈమె అతని ప్రపోజల్ ని కూడా
(04:55) సున్నితంగా తిరస్కరించిందని ఇలా తరచు చేయడం వల్లే స్టార్ హీరోల సినిమాలో తనకి ఆఫర్స్ రావట్లేదని అయితే అమ్మాయిలు నో చెప్పడమే కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలని వారు ఇలా చేయకుండా మనలో ఉన్న ప్రతిభని చూసి పాత్రలు ఇస్తే బెటర్ అనిపిస్తుందని కానీ ఛాన్సులు రాకపోతే మనసు చంపుకొని ఎవరితో పడితే వారితో గడపలేమని చాలా మంది ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకొనే వస్తారని ఈజీ వే కోసం వెతుక్కుంటూ అన్నింటికీ సిద్ధపడుతుంటారని అని అలా అని 10 మంది తప్పు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తాన అనడం కరెక్ట్ కాదని ఈజీ వేలో
(05:28) కాకుండా కష్టాన్ని నమ్ముకొని ప్రయత్నిస్తే మంచిదని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక సోషల్ మీడియాలో తనని ఇష్టపడే వారి కోసమే తన ఫోటోలని షేర్ చేస్తుందని ఎలాంటి ఫోటోలు షేర్ చేస్తుంది అనేది తన ఇష్టమని తాను బిగినీ వేసుకోవాలా లేదంటే మొత్తం విప్పి తిరగాలా అనేది తన ఇష్టమని దానివల్ల ఎవరికీ ఇబ్బంది కలగదని అయినా తనపై పెత్తనం చేసేందుకు ఎవరికీ అధికారం లేదని అనసూయ తను ఫేస్ చేసిన కాాస్టింగ్ హౌస్ గురించి చెప్పుకొచ్చింది.
(05:54) ఇక ఈ కోవలోనే చిరంజీవితో జై చిరంజీవ మూవీలో హీరోయిన్ గా చేసిన సమీరా రెడ్డి కూడా స్పందిస్తూ హీరోలకి మనం ముందు లొంగకపోతే షూటింగ్ ప్లేస్లలో కావాలని కిస్ సీన్లని హగ్ సీన్స్ ని పెట్టి లొంగేలా చేస్తారని ఒకవేళ ఒక మూవీ హిట్ అయిన తర్వాత నెక్స్ట్ మూవీలో హీరోయిన్లకి ఇలాంటివి ఉండవనుకుంటే తప్పవుతుందని ప్రతి మూవీకి ఇలాంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టే తాను త్వరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీ నుండి దూరంగా వెళ్ళిపోయానని చెప్పుకొచ్చింది.
(06:20) ఇక గుణశేఖర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన వరుడు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నటి దిశాపన్ ఒకలైలా కోసం గోపాల గోపాల సోగ్గాడే చిన్ని నాయన వంటి సినిమాల్లో కనిపించిన తాను ఉన్నట్టుండి కనుమరుగయపోయింది. అలా తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెక్స్ అండ్ సక్సెస్ రెండు సినిమా ఇండస్ట్రీలో ముఖ్యమని మొదటిది ఇస్తే రెండోది మనకు వస్తుందని అలా అని అందరికీ ఛాన్సులు రావని ఇక్కడ గివ్ అండ్ టేక్ పాలసీ ఉంటుందని హీరో డైరెక్టర్ కి నచ్చిన అమ్మాయి అన్నింటికీ సిద్ధంగా ఉంటేనే వారికి ఛాన్స్ ఇస్తారని అలా తను అందరితో క్లోజ్ గా ఉండలేకపోయింది కాబట్టి సక్సెస్
(06:52) అవ్వలేక ఇండస్ట్రీకి దూరమయ్యానని దిశా చెప్పుక రావడంతో ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హల్చలయ్యాయి. ఇక యోగా టీచర్ నుండి హీరోయిన్ గా మారిన అనుష్కా శెట్టి సూపర్ మూవీతో ఇండస్ట్రీలోకి పరిచయమై స్టార్ హీరోగా ఉన్న నాగార్జున సహాయంతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే తను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఈ సమస్యల్ని ఎక్కువగా ఎదుర్కొనిందని అలా తను వారికి లొంగలేదని తన టాలెంట్ తోనే అవకాశాలని దక్కించుకొని ఎదిగానని చెబుతూనే ఇండస్ట్రీలో ఉన్న కాాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే కెరియర్
(07:23) బిగినింగ్ లో సినిమాల్లో అవకాశాల కోసం షింబు, ధనుష్, ఆర్య, ప్రభుదేవ, ఉదయనిధి స్టాలిన్ తో డేట్ చేసిన నయనతార కూడా ఈ కాాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో కాాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తనకి హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి కొంతమంది తనని కాాస్టింగ్ కౌచ్ అడిగారని అయితే తను ఆ ఆఫర్ ని ధైర్యంగా తిరస్కరించిందని ఒక్కోసారి మనం అవకాశాల కోసం వెనకడుగు వేసామంటే కచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టమని అందుకే తను ధైర్యంగా ఆఫర్ ని తిరస్ పురస్కరించి ముందడుగు వేసిందని అదే తనని ఇప్పటి వరకు
(07:54) నిలబెట్టిందని నయనతార చెప్పుకొచ్చింది. ఇక ఇదే విషయంపై శ్రీరెడ్డి అప్పట్లో అరణజ్ఞ ప్రదర్శన చేస్తూ అవకాశాలు ఇస్తానని చెప్పి ఇండస్ట్రీకి చెందిన స్టార్ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు వారి కొడుకులు తనని వాడుకున్నారని సినిమాల్లో ఆడవాళ్ళ గొప్పతనం గురించి గుక్క తిప్పకుండా హీరోలు భారీ డైలాగ్స్ చెబుతారని అయితే అదంతా ఆ సీన్లకే తప్ప ఆఫ్ స్క్రీన్ లో పని చేయవని బాబుగార్లు చాలా డేంజర్ అని సినిమా సెట్లో లైట్ ఆఫ్ అవ్వగానే అసలు రూపాన్ని బయట పెడతారని అలా హీరోయిన్లని రూమ్ కి రమ్మంటూ ఇతర మహిళలని క్యారెక్టర్ ఆర్టిస్టులని గెస్ట్ హౌస్ కి పిలిచి నిర్మాతల నుండి
(08:27) సినిమాల్లో నటించే కమీడియన్స్ వరకు ఏ ఒక్కరు తక్కువ కాదని ఆడదంటే వారికి ఒక ఆట బొమ్మ మాత్రమేనని అలా బాబులు చెప్పింది వినకపోతే ఆఫర్లు ఉండవని ఇవన్నీ ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తెలిసిన విషయాలేనని ఇక అలా ఒకవేళ హీరోయిన్ గా ఎదిగినా కూడా మూవీ చేసిన ప్రతిసారి హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్లతో గడపాలని అప్పుడే వరుసగా ఛాన్సులు వస్తుంటాయని శ్రీరెడ్డి వాపోయింది.
(08:51) ఇక సమంతా కూడా ఈ విషయంపై మాట్లాడుతూ టాలీవుడ్ లోనూ కాాస్టింగ్ కౌచ్ ఉందని అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లని లొంగ తీసుకుంటున్నారని అలా చాలా మంది మహిళలు కాాస్టింగ్ కౌచ్ సమస్యలతో బాధపడుతున్న వారేనని అయితే తను మాత్రం నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుతుందని అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్ని తానెప్పుడూ ఎదుర్కోలేదని కానీ చాలా మంది నటీ మనులు ఇండస్ట్రీలో కాాస్టింగ్ కౌచ్ ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి వారికోసం జస్టిస్ హేమ తరహాలో టాలీవుడ్ లో కూడా ఒక కమిటీని తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసింది.
(09:22) ఇకాల మహిళల్ని ఎదుర్కొంటున్న సమస్యల్ని వెలుగులోకి తీసుకొచ్చిన హేమా కమిటీ ఎఫర్ట్స్ ని పొగుడుతూ జస్టిస్ హేమా కమిటీలో మలయాళంలో జరిగిన కాాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఏ స్టార్ హీరోయిన్ గాని సపోర్టింగ్ రోల్స్ చేసేవారు గాని ముందుకువచ్చి చెప్పలేదని అక్కడ కూడా జూనియర్ ఆర్టిస్టులు సీరియల్స్ లో చిన్నా చితక పాత్రలు చేసేవారే ముందుకువచ్చి తమపై జరిగిన దౌర్జన్యం గురించి మరియు ఎవరు చేశారనే విషయాన్ని కూడా ధైర్యంగానే చెప్పారని కానీ ఆ కమిటీ వల్ల ఏ ఒక్క వ్యక్తికైనా శిక్ష పడిందా ఆ కమిటీ వల్ల దౌర్జన్యాలు ఆగుతున్నాయా అంటే లేదనే సమాధానమే వస్తుందని ఇలాంటివి ఎన్ని
(09:55) కమిటీలు వేసినా ఎన్ని చట్టాలు వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి అని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది కొంతమంది చేతుల్లోనే ఉందని వారు చెప్పిందే చట్టం చేసిందే న్యాయం లాగా ఉండడం వారిని ఎదురించి స్టార్ హీరోయిన్లు సపోర్టింగ్ ఫీమేల్ ఆర్టిస్టులు కూడా చెప్పలేరని ఎందుకంటే వారి కుటుంబ పరిస్థితుల కారణంగా అన్నింటిని భరిస్తున్నంతవరకే ఛాన్సులు వస్తాయని ఒకవేళ కాదు కూడదని ఇలియానా తాప్సీ లాగా బయటికి వచ్చి చెబితే ఇమ్మీడియట్ గారికి ఛాన్సులు రాకుండా చేసి ఇంట్లోనే ఉండేలా చేస్తారని ఈ కాాస్టింగ్ కౌచ్ అనేది కాంచనమాల కన్నంబా కాలం నుండే ఉండగా ఇప్పుడు ఈ వ్యవస్థ పెద్ద
(10:28) వృక్షంగా మారి అన్ని చోట్ల పాకిపోయిందని కాబట్టి ఏం చేయలేని పరిస్థితి అని చెప్పుకొచ్చింది. ఇక ఒకవేళ శ్రీరెడ్డి మాధవిలత గాయత్రి గుప్త లాంటి వారు బయటికి వచ్చి ఇండస్ట్రీలో జరిగే విషయాలని ఓపెన్ గా చెబితే జనాలు వారికి సపోర్ట్ చేయకపోగా దోషులుగా చూస్తుంటారని దీంతో వారికి న్యాయం జరగకపోగా ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా ఊరి నుండి కూడా బయటికి వెళ్లే పరిస్థితి వస్తుందని చెప్పుకొచ్చింది.
(10:51) ఇక ఇలాంటి పరిస్థితులని చూసి ధైర్యంగా ముందుకు వచ్చి ఇండస్ట్రీ గురించి చెప్పలేని వారు సైలెంట్ గా ఉంటూ ఛాన్స్ల కోసం దౌర్జన్యాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక చిరంజీవి గారు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పిన దానికి సమాధానం వారి ఇంట్లో నుండి వచ్చే అమ్మాయిలకి ఈ సమస్య ఉండదని కానీ బయట నుండి వచ్చిన ప్రతి ఒక్క అమ్మాయి ఈ సమస్యని ఫేస్ చేస్తుందని ఇండస్ట్రీలో ఉండే కొంతమంది ఫీమేల్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
(11:16) మీరు చిరంజీవి వ్యాఖ్యలపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్ జీవితంలో ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. మనుషులు ఎంత స్వార్ధపరులు అంటే ఈరోజు మిమ్మల్ని మార్చేసి రేపటి రోజున వారు ఖచ్చితంగా మారిపోతారు. ఇది ఫోక్స్ ఫిలిమ ఇండస్ట్రీ లో ఉన్న కాస్టింగ్ కౌచ్ గురించి కొన్ని నమ్మలేని సార్లు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి.
(11:36) మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్

No comments:

Post a Comment