Monday, February 16, 2026

Harish : Relationships | Wife and Husband Relationships | Best Moral Video | SumanTV Motivation

Harish : Relationships | Wife and Husband Relationships | Best Moral Video | SumanTV Motivation

https://www.youtube.com/watch?v=wKtU1bfE70k



Transcript:
(00:00) 2024 లేదా 25 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్స్ లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. సార్ రిలేషన్షిప్ లో కొన్ని ఇష్యూస్ అయినప్పుడు భర్తకి వైఫ్ యొక్క బిహేవియర్ కావచ్చు తను చేసే పనులు కావచ్చు లేదు అంటే తను ఇచ్చే కంఫర్ట్నెస్ కావచ్చు ఏది నచ్చట్లేదు. ఓకే మా ఆయనకి నచ్చట్లేదు.
(00:23) కానీ నేను అవి మార్చుకొని నేను చేంజ్ అవ్వాలి అనుకునే ప్రాసెస్ లో కూడా అంటే అది అర్థం చేసుకోకుండా మళ్ళీ రివర్స్ లో ఇది నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అని అంటూ ఉంటారు. ఎలా చూడాలి అంటారు ఎప్పుడైనా అట్లా ట్రై చేస్తున్నప్పుడు మారకపోతే బేసిక్ గా కొన్ని ఫాక్టర్స్ ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి మనం కంఫర్ట్ ఇస్తున్నామా లేదా అంటే కొంత కంఫర్ట్ లేకపోయినా అలా రిజెక్షన్ వచ్చేస్తుంది.
(00:49) లేకపోతే వాళ్ళకి ఎమోషనల్ డిమాండ్స్ గాని ఎమోషనల్ సేఫ్టీ ఇవ్వకపోయినా అవుతుంది. అండ్ థర్డ్ ఎప్పుడైతే డామినెంట్ గా ఉంటారో నేను చేస్తున్నా నీ కోసమే చేస్తున్నా అనేట డామినెంట్ గా ఉంటారో అప్పుడు నచ్చదు. ఇది జనరల్ గా ఓకే ఇంకా కోర్ గా వెళితే బేసిక్ గా నన్ను నేను మార్చుకోవడానికి ట్రై చేసి నేను ఇంత మారాను నీకోసం రాని వంట నేర్చుకున్నాను నీకోసం వేసుకొని బట్టలు వేసుకున్నాను నీకోసం ఎప్పుడూ చేయలేనివన్నీ చేశాను నువ్వు చేంజ్ అవుతున్న కంఫర్ట్ దట్ పర్సన్ మే నాట్ బి యక్సెప్టింగ్ ఇట్ ఓకే ఆయన అనుకున్న కంఫర్ట్ ఆయన అనుకున్న లెవెల్ ఆఫ్ చేంజ్ అది కాదేమో మరి ఆ చేంజ్ కాదు అని ఎప్పుడైతే వేరే
(01:27) వ్యక్తికి అనిపించినప్పుడు అది అంటే చెప్తేనే కదా సార్ వేరేవాళ్ళు ఇంత ట్రై చేస్తున్నారు నిజంగా నేను నీకు నచ్చాలనే మీకు నాకు నచ్చకున్నా కావచ్చు మీకు కంఫర్ట్ ఇవ్వడము లేదు అంటే మీరు చెప్పేదానికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది కరెక్ట్ కాదు అని అనిపించినా కూడా నాన్ జడ్జ్మెంటల్ గా వినడమే మనం చేస్తూ ఉన్నాం. యా యా అండ్ అలాగే మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ మీరు అన్నట్టుగానే నేను ఇచ్చాను అని నేను ఫీల్ అవుతున్నాను కానీ మీకు ఆ ఎక్స్పెక్టేషన్ లో అది కాదు కంఫర్ట్ కానీ అది నాకు కమ్యూనికేట్ చేయాలి కదా అలా అయితేనే నాకు తెలుస్తది కదా
(01:58) అనుకునేటప్పుడు కమ్యూనికేషన్ లోకి వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే పీపుల్ జనరల్లీ ఏమవుతుంది ఎప్పుడెప్పుడవో విషయాలు తెచ్చి చెప్పాల్సిన పాయింట్ మిస్ అయిపోతారు అది ఇంకా గొడవకి గొడవకి గొడవకి దారి తీస్తుంది ఎందుకంటే నేను నేనే ఎప్పుడు మారాలా నేనే ఎప్పుడు చేయాలా నేనే ఎప్పుడు చేంజ్ అవ్వాలా అని ఒకటి ఎందుకు అంటున్నాను అంటే వాళ్ళకు కోసము ఒకవేళ నేను అన్నట్టుగా నువ్వు నాకు ఒక చెప్పుని రెండు కాళ్ళు వేసుకొని రావాలి అన్నానుకో ఒక రోజు మారుతాడు రెండు రోజులు మారుతాడు మూడు రోజులు రోజు అలాగే రెండు కాళ్ళను ఒక చెప్పులు వేసుకొని రాలేడు కదా అలాగ వాళ్ళు
(02:30) కూడా ఆపోజిట్ వాళ్ళు చాలా మారి మారి మారి ఒక విసుగు వచ్చేసి ఒక విసుగులో చేస్తుంటారు ఎంత చేసినా ఆయనకు నచ్చదు ఎంత చేసినా ఆయనకు నచ్చదు అని ఒకటి రెండోది కమ్యూనికేట్ చేసేటప్పుడు దే జస్ట్ కాంట్ టెల్ దట్ ఇది ఇది ఇది చేస్తే బాగుంటుందని ఎందుకంటే వాళ్ళకి అది కాదు పాయింట్ వెనకాల ఎక్కడో కోర్ బిలీఫ్ లో వీళ్ళు మారరు. ఈమె ఏం చేసినా యక్టింగ్ చేస్తుంది.
(02:52) వీళ్ళు ఎలా చేసినా సరే ఈమె నన్ను మోసం చేయడానికే చేస్తుంది నేను నమ్మను ఇవన్నీ నేను చెప్తే చేసే అయితే ఎందుకు ఆ మాత్రం అర్థం చేసుకోలే ఈ టైప్ లో వీళ్ళు ఎలా ఉంటారంటే లోపల నుంచి దే హావ్ లాస్ట్ దట్ వీళ్ళు నా కోసం ఏం చేయట్లే అంతా యక్టింగ్ అంటే ఆ పర్సెప్షన్ ఎలా మార్చాలి అంటారు ఆ ఈ పర్సెప్షన్ మార్చాలి అంటే వాళ్ళ కోర్ మారాలి.
(03:15) వాళ్ళ లోపల ఉండే ఆ బిలీఫ్ దట్ వీళ్ళు నాటకాలు చేస్తున్నారు వీళ్ళు అబద్ధం ఆడుతున్నారు ఆర్ ఈమె ఎప్పటికీ నాకోసం కాదు ఆర్ వాళ్ళు ఆల్రెడీ ఆ కోర్లో వేరే వాళ్ళతో కమిట్ అయిపోయి లేకపోతే మోసం చేయాలని ఫిక్స్ అయిన వాళ్ళని నువ్వు ఎంత కమ్యూనికేట్ చేద్దాం అనుకున్నా అవ్వదు. సో మోసం చేసే బ్యాచ్ ఒకటి పక్కన పెడితే ఈ లోపల నుంచి ఎంతో కండిషనింగ్ ఉండి ఒక బిలీఫ్ సిస్టం కండిషనింగ్ గా మారి ఇంక వాళ్ళు ఏం చేసినా తప్పుగా కనిపిస్తుంటుంది.
(03:43) అంటే ఇక్కడ అవతల వ్యక్తి అమ్మాయి మారాలి చేంజ్ అవ్వాలి చేంజ్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ అంటే మీకున్న బిలీఫ్ సిస్టం ప్రకారంగా ప్రకారమే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తుంటాం అండ్ అది చెప్పడానికి కూడా రాదు మనకి ఎందుకు అంటే ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోకు ట్రెడిషనల్ వేర్ వేసుకో అన్నాడనుకో వాళ్ళు ఎందుకు అసలు ట్రెడిషనల్ కి దీనికి ఏంటి సంబంధం అని అంటే కూడా వాళ్ళకి తెలియదు.
(04:05) మా వాళ్ళు చెప్పారు నేను ట్రెడిషనల్ వేర్ వేసుకోవాలి. దే డోంట్ హావ్ ఏ క్లారిటీ కాబట్టి దే కెనాట్ కమ్యూనికేట్ క్లియర్లీ వాళ్ళకి ఫండమెంటల్ గా ఆ క్లారిటీ ఉండదు. ఆ క్లారిటీ లేక ఎప్పటినుంచో తరతరాలుగా వస్తున్న ఆ కండిషనింగ్ వల్ల నేను ఇలాగే ఉండాలి. అదే కరెక్ట్ అంతే ఒక భార్య అంటే ఇట్లా పరిగెట్టాలి చేయాలి కాలు పట్టాలి లేకపోతే ఇంకోటి చేయాలిఅని వాడు ఫిక్స్ అయ్యాడు అనుకో ఆ ఎంత చేస్తున్నా ఇంకా భర్త ఇంకా రెస్పెక్ట్ ఇవ్వాలి ఇంకా ఏదో ఇవ్వాలి ఇంకా ఏదో చేయాలి అనే దాంట్లోనే ఉంటారు బికాజ్ దేర్ ఫండమెంటల్ కండిషనింగ్ే భార్య అలా ఉండాలి భర్త ఇలా ఉండాలి అనేది ఒకటి మైండ్ లో
(04:40) ఉండిపోతుంది. చాలా కష్టం టు చేంజ్ దట్ అందుకోసమే వర్క్ మేము మా దగ్గరికి వస్తే మేము చేసేది ఆ కోర్ ని వర్క్ వుట్ చేస్తాం అప్పటికి నమ్మరు ఒప్పుకోరు. మీకు తెలీదు మీరు జనరేషన్ పాడు చేస్తున్నారు వారు ఇంకోటితో పాడు చేస్తున్నారు అంటారు కానీ దేవా వాళ్ళ మీ రిలేషన్ పాడైపోతుందిరా అనవసరంగా ఒక మనిషిని టార్చర్ పెడుతున్నారు అని చెప్పినా వినరు.
(05:01) సో ఆ కోర్ మారాలి అంటే ఆ కోర్ కి యాడ్ అవుతున్న ఫీడింగ్ మారాలి ఎందుకంటే లోపల ఎప్పుడైనా మన క్యారెక్టర్ మారాలి అంటే వాట్ ఫీడ్స్ అస్ మారాలి. ఆ ఫీడింగ్ లో మన సెన్సరీ ఇన్పుట్ అంటే చూసేవి మాట్లాడేవి వాళ్ళకేమో ఫ్రెండ్స్ అలాంటి ఫ్రెండ్స్ే ఎప్పుడు భార్యలని తిట్టే ఫ్రెండ్స్ తో గ్రూప్ చేరుతారు. ఎప్పుడు ఇలా అట్లా టార్చర్ అట్లా కాళ్ళ కింద తొక్కు ఉండాలనే బ్యాచ్ తో ఉంటారు.
(05:25) సో ఆ ఇన్పుట్స్ నుంచి తగ్గించాలి ఫస్ట్ ఫస్ట్ ఆ బిలీఫ్ సిస్టం ఆ బిలీఫ్ సిస్టం ని రైన్ఫోర్స్ చేసే వాళ్ళ నుంచి దూరం పెట్టాలి. సెకండ్ వచ్చేసి దాని యొక్క విలువ తెలియాలి లేకపోతే ఎప్పుడైనా ఒక వస్తువు విలువ అది లేకపోతే తెలుస్తుంది. అవును సో ఆ లేకపోతే ఎలా ఉంటుంది నీ లైఫ్ అన్నది తెలియాలి. ఓకే థర్డ్ వాళ్ళు చేస్తున్నదంతా ఇంత చేస్తున్నప్పుడు ఆ ట్రూ లవ్ ని గుర్తించలేకపోతే నీకోసం అన్ని మార్చి అన్ని చేసి నీకోసం నన్ను నేను మార్చుకోవడానికి రెడీ అవుతున్నాను అన్న విషయం అర్థం కాకపోతే ఎవడో పుస్తకంలో చెప్పింది ఎవడో వేస్ట్ గాడు చెప్పింది నేను నమ్ముతున్నాను నా భార్యను
(06:01) నమ్మలేకపోతున్నాను అనేది వచ్చిన రోజున యు ఆర్ ఆల్మోస్ట్ డెడ్ కింద లెక్క ఇది మారాలి అంటే వాళ్ళకి ఫండమెంటల్ ఆ ప్రేమని చూడడం రావాలి అట్లీస్ట్ ఇందులో కాకపోతే పోతే ఇండైరెక్ట్ గా సంవేర్ ఒకే ఒక లవ్ ఇంత బాగుంటుందా ఒక నేను చూసాను ఒకాయన చాలా కర్కోటకంగా ఉండేవాడు అంటే భార్య అంటే ఇట్లా కాళ్ళ కింద వత్తుండాలి. ఓ సినిమా చూసి మారాడండి.
(06:25) సినిమా చూసి ఆ సినిమాలో అవునా ఇంత ప్రేమించొచ్చా అని మారాడు. సో అలాగ ఒక ట్రిగర్ ఒక పాయింట్ ఒకటి వచ్చి దాంతో స్ట్రైక్ అయి చేంజ్ అవుతుంది. సో ఇన్ గుడ్ కంపెనీలో ఉంటే ఆ లోపల కోర్ మారితేనే కమ్యూనికేట్ చేయగలుగుతారు. అది ఎలా మార్చొచ్చు అంటారు సర్ కోర్ వాల్యూ జస్ట్ బై ప్రాక్టీస్ రిపీటెడ్ ప్రాక్టీస్ రిపీటెడ్ కండిషనింగ్ అందుకే సత్సంగములు అంటారు మంచి వాళ్ళతో కంపెనీలో ఉండి అండ్ మంచి సిచువేషన్స్ లో ఉండి వాళ్ళకంటూ ఒక ట్రూ నేచర్ ని తయారు చేసుకునేది ఉంటే అండ్ వాళ్ళకు వాళ్ళు లోపల అనుకోవాలి.
(06:54) ఎంతన్నా కష్టంగా ఉంది కదా ఈ రిలేషన్ ఇంకా చాలా ఆడ్ అయిపోయింది కదా దీన్ని నేను మార్చుకోవడానికి ఏం చేయాలి అని మా దగ్గరికి వస్తే యు రియలైజ్ ఎంత లోపల కండిషనింగ్ ఉంటుందో తెలుసా వాళ్ళు అసలు దే డోంట్ యక్సెప్ట్ చాలా రాంగ్ కండిషనింగ్ లో ఉంటారు చాలా మైండ్ ఎంత బ్యాడ్ గా మా అమ్మ ఇలా చెప్పింది మా నాన్న కూడా ఇలాగే ఉండేవాడు మా మామ ఇట్లా చేశడు లేకపోతే మా బాస్ కూడా ఇలాగే ఉండేవాడు ఇప్పుడు నీకు అలాంటి మొగుడు వచ్చింటే తెలిసేదే ఇట్లా ఏమేమో చెప్తారు అంటే మనం చేంజ్ అయ్యా అని తెలిసినాక కూడా అంటే వాళ్ళకుఉన్న పర్సెప్షన్ మన మీద చేంజ్ అవ్వకుండా ఫస్ట్ మీ పర్సెప్షన్ మార్చుకో
(07:30) అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు అంతే ఎప్పుడు కూడా అంతే వాళ్ళు ఎప్పుడు మనం ఎంత చేసినా చెడ్డే ఆ వాళ్ళు ఏం కొంచెం చేసినా మంచే ఈ మైండ్సెట్ లో ఉంటారు. ఎప్పుడు కూడా ఈ మైండ్ సెట్ లో ఉంటారు. ఈ మైండ్సెట్ రావడానికి గల కారణము స్ట్రాంగ్ కండిషనింగ్ ఫ్రమ్ ఫ్యామిలీ, సొసైటీ అండ్ పేరెంట్స్ బాగా స్ట్రాంగ్ అండ్ ఫ్రెండ్స్ బాగా కండిషనింగ్ ఉంటుంది.
(07:54) అలాంటి వాళ్ళని దూరం చేసిన రోజున ఆ రియాలిటీ తెలుసుకున్న రోజున నిజంగా భార్యా భర్తల మధ్య చాలా హ్యాపీగా ఉంటారు. ఎప్పుడైతే ఇది రాదో ఆర్ ఇంకా డీప్ గా వెళితే వాళ్ళ కోర్ లో ఉండే బిలీఫ్ ని కూడా వదులుకోలేరు. ఎందుకంటే దే ఫీల్ దట్ ఇస్ దే ఇది వదులుకుంటే నన్ను నేను మార్చేసుకున్నాను దానికోసం నేను మారానా నీ లైఫ్ స్పాయిల్ అయిపోతుంది నీకు హ్యాపీనెస్ పోతుంది నువ్వు మళ్ళీ దీన్ని బయట వెతుక్కుంటున్నావ్ నీ లోపల మారడానికి ఆ ఇగ్గు అడ్డుపడుతుంది.
(08:26) దట్ నా లోపల నేను మగ మహారాజుని నేనుఎందుకు మారాలి అనేది అడ్డుపడుతుంది చూసారా నేను కరెక్ట్ నేను ఎప్పుడు కరెక్ట్ వాళ్లే తప్పు ఇలా లేకపోతే వాళ్ళు కంట్రోల్ లో ఉండరు ఇలా లేకపోతే అలా ఉండరు అని ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో యు స్పాయిల్డ్ యువర్ లైఫ్ ఆ లోపల ఆ ఈగోని తీసి పక్కన పెట్టాలి. దట్ నేనుఎందుకు మారాలి కాదు నేను కూడా మారొచ్చు కదా నేను కూడా అర్థం చేసుకోవచ్చు కదా నేను కూడా మంచిగా ఉండొచ్చు కదా అని స్టార్ట్ చేస్తేనే ఆ లైఫ్ బాగుంటుంది.
(08:56) లేకపోతే ఆ లోపల ఇగోని దెబ్బ తింటే ఇగో ఎందుకు వస్తుంది ఇగో ఎందుకు వస్తుంది అంటే మన లోపల ఉండే ఒక ఒక పాము లాంటి ఒక ఫోర్స్ అది మనకి త్రెట్ అవుతుందేమో అని పడగెత్తుతుంది పాముని కూడా ముట్టుకొని తఫ్ అని లేస్తుంది. అది త్రెట్ అవుతుందేమో ఆ త్రెట్ లో ఎప్పుడైతే మనం ఉంటామో దట్ నేను ఇలా చేయకపోతే నేను వీక్ అయిపోతాను నేను త్రెటన్ అయిపోతాను నేను చంపేస్తారు ఆర్ నా క్యారెక్టర్ చచ్చిపోతుంది నేనంటే గౌరవం పోతుంది అని ఒక త్రెట్ ని మనం ఫీల్ అవుతుంటామో అప్పుడు బుసగొట్టే పాము మన రిలేషన్ ని చంపేస్తుంది.
(09:33) ఓకే అందుకని ఎప్పుడు కూడా నేను మారితే త్రెట్ కాదు నేను వీక్ కాదు నేను వేస్ట్ కాదు నన్ను నేను కోల్పోవట్లేదు కోల్పోవట్లేదు ఒక పాయింటే మార్చుకుంటున్నాను అనేది గనుక వస్తే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ బట్ అదే కదా సర్ రియాలిటీ టు బి ఫ్రాంక్ మాట్లాడుకుంటే అదే రియాలిటీ కానీ అది ఒప్పుకోరుమా రియాలిటీని ఒప్పుకొని మార్చుకోవడం అనేది జ్ఞానులకు కూడా సాధ్యం కాదు.
(09:54) అందుకని యు షుడ్ కీప్ ఆన్ ట్రైింగ్ దట్ నా లోపల ఏదైనా మార్చొచ్చా నా లోపల ఏదైనా చేంజ్ చేసుకోవచ్చా నేనేమన్నా గొప్పగా మారొచ్చా అని ఎప్పుడు చూడాలి కానీ రియాలిటీ అంత ఈజీగా అర్థం కాదు నిజంగా కూడా అర్థం కాదు మనకి తెలిసినా కూడా కొన్నిసార్లు మన కండిషనింగ్ మన బ్రెయిన్ ఇట్లా లాగేస్తది వెనక్కి అందుకోసం యు షుడ్ ఆల్వేస్ దాన్ని ఫోర్స్ ఫుల్ గా అయినా సరే రియాలిటీ సైడ్ కే వెళ్ళాలి.
(10:17) అంటే ప్రయత్నం చేస్తున్న కూడా అవతల వ్యక్తి నుంచి నాకు రిజల్ట్ రావట్లేదు అంటే మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అవతల వ్యక్తిని మార్చే కన్నా ఫస్ట్ నిన్ను నువ్వు మార్చుకుంటే నువ్వు బాగుంటావు అని బట్ ఆ ప్రాసెస్ లో కూడా వాళ్ళకు కంఫర్ట్ యాక్సెప్టెన్స్ వితౌట్ జడ్జ్మెంట్ తో ఉన్నా కూడా బట్ స్టిల్ ఇంకా ఇలాంటి ఎదుర్కోవాల్సి వస్తున్నప్పుడు అంటే ఎలా ఉండాలి అంటారు అంటే ఓకే ఇంకా ఇది ఇంతే అని ఇంకా ముందుకు వెళ్ళడమేనా లేదు ఎప్పుడు అలా వదులుకోకూడదు.
(10:43) ఎప్పుడు యు ఆల్వేస్ కీప్ స్ట్రైవింగ్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ ఆల్వేస్ కీప్ ట్రయింగ్ లో నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక భార్య మారుతూ మారుతూ మారుతూ వస్తుంటే నిన్ను నువ్వు మార్చుకోవడం కంటే కూడా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఏ రకంగా చేయొచ్చు ప్రూవ్ ఇవన్నీ చేసినా నీకు ప్రేమ అని కాదు ఏమి చేయకపోయినా నాకు ప్రేమ ఉంది.
(11:04) యు కెన్ ఆల్వేస్ కమ బ్యాక్ టు మీ అనే ధైర్యం ఇస్తే దే విల్ కమ బ్యాక్ ఎప్పుడు కూడా నీకోసమా బట్టలు మార్చేసుకున్నా చాలా బట్టలు కూడా చేంజ్ చేశను నీకోసం నీకోసం నేను స్పార్క్ కి కూడా వెళ్ళట్లేదు నీకోసం ఫ్రెండ్స్ కూడా వెళ్ళట్లేదు నీకు మెహర్బాని చేస్తున్నా అనే మైండ్ సెట్ లో ఎప్పుడూ ఉండకూడదు వాళ్ళకి నాచురల్ గా లోపల నుంచి మా ఆయనకి ఇది ఇష్టము అని వచ్చేది ఉంటుంది.
(11:23) అది ఒక ఆస్పెక్ట్ అండ్ ఎప్పుడు కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి నువ్వు మారుతూ ఉంటే ఎక్కువ రోజులు మారలేం. ఒక రోజు మారుతాం రెండు రోజులు మారుతాం తర్వాత మనకే విజుగ వచ్చా ఇది ఇంతే వేస్ట్ ఎంత మారినా అంతే అని అనిపిస్తుంది. సో నెవర్ ఎవర్ డ దట్ వాళ్ళ కోసం మనం మార్చుకోవద్దు మనం ఇలా ఉందాం వాళ్ళు తెలుసుకుంటారు ప్రేమతో తెలుసుకుంటారు.
(11:44) మీరు అన్నట్టుగానే తెలుసుకుంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మీరు తెలుసుకునే ప్రాసెస్ లో ఆ టైంలో నేను ఉండకపోవచ్చు. యా దెన్ అప్పుడు మీరు తెలుసుకునే లాభం ఏంటి? ఉన్నప్పుడు మనిషి విలువ తెలియనప్పుడు అంటే మనం ఎలా ఆలోచిస్తున్నాము ఒకవేళ గనుక అలా మరీ ఓవర్ అయిపోయి ఇంకా ఏ మాత్రమ చేంజ్ కావట్లేదు ఏ మాత్రం మారట్లేదు అనుకుంటే నీ సొంతం దాన్ని పోగొట్టుకుంటే నువ్వు ఉన్నా లేకపోయినా పోయినట్టే సో తను రియలైజ్ అయ్యేంత వరకు నువ్వు మార్చుకొని మార్చుకొని మార్చుకొని మార్చుకొని ఉంటే యు ఆర్ ఆల్రెడీ గాన్ నువ్వు ఓన్లీ బట్టలు మనిషి మిగిలామ అంతే ఆల్రెడీ యు ఆర్ డెడ్
(12:17) అందుకోసమే అంటాను వాళ్ళు తెలియకపోయినా సరే నువ్వు మెల్లగా ప్రశాంతంగా నీకు నచ్చినట్టుగా హామ్ చేయకుండా రిలేషన్ ముఖ్యమని బ్రతికితే చాలు అంతేగనీ వాళ్ళు మారాలి కాబట్టి నేను మారి మారి మారి యు ఆర్ ఆల్రెడీ గాన్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇది ఎక్కదు టైం పడుతుంది బట్ దట్ ఇస్ ట్రూ సిన్సియర్ గా ఉండి ఎక్స్పెక్టేషన్ లో కూడా సిన్సియరిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అలా ఉంటేనే మారుతుంది అండ్ వెరీ కాంప్లికేటెడ్ తెలుసా కొంతమంది మారాలని అనుకోరు కొంతమంది కావాలనే ఫాల్ట్స్ లో ఉంటారు కొంతమంది కావాలనే ఇలా ఇరికించాలని చూస్తుంటారు అలాంటి అలాంటి వాళ్ళని నిజంగా కూడా చాలా
(12:53) కష్టపడి మారుస్తాం. చాలా కష్టపడాల్సి వస్తుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఇస్ అదే హ్యూమన్ మెంటాలిటీ అదే హ్యూమన్ మైండ్ అంత సింపుల్ గా ఈజీగా ఉంటే ఏ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ మారరు ఎందుకు మారరు అంటే నేను చెప్పినట్టుగా బిలీఫ్ సిస్టమ ఈగో కోర్ లోపల ఉండే వాళ్ళ కండిషనింగ్ అండ్ ఇవన్నీ చేసి నేనేదో మోసబోతున్నాను ఒకే పాటర్న్ లో ట్రైనింగ్ అయిపోయి సేమ్ అదే ఇంప్లిమెంటేషన్ కావాలి అంటే అప్డేటెడ్ వర్షన్ లో ఉన్నప్పటికీ కూడా సేమ్ అదే థాట్ ప్రాసెస్ సేమ్ అదే మారరు వాళ్ళకి చాలా చాలా కష్టం అవుతుంది ఇంత అండ్ ఒకటే ఫోకస్డ్ థింకింగ్ ఉంటుంది వాళ్ళక ఒకటే
(13:31) ఫిక్స్డ్ థింకింగ్ ఇంకా ప్రపంచం ఇంత పెద్దగా పెరుగుతోందిరా ఇంత మారిపోతున్నాం ఎంతున్నాం అయినా నువ్వు ఆ సంకుచితమైన ఒక్క ఆలోచనతో ఇరుక్కుపోయావే అని ఒక్కసారి గుర్తించరు. రియలైజ్ అవ్వరు కానీ చాలా టైం పడుతుంది. అండ్ ఇలాంటి కష్టము ఏ అమ్మాయికి రాకూడదు తెలుసా వాడిని కోసం మొత్తం మారి మారి ఇంట్లో వాళ్ళని వదిలొచ్చి అన్ని చేసి ఎంత కష్టం ఉంటుందో తెలుసా అలాంటి అమ్మాయి అలాంటి కష్టము నిజంగా ఏడుప వస్తది.
(13:59) అరే ఎంత చేసినా కూడా ఏంటండి అలాంటి మనిషి ఎంత చేసినా రెస్పాన్స్ లేదు అన్నప్పుడు కడుపులోనుంచి బాధేస్తుంది. అండ్ ఆ బాధ నిజంగా ఏదున్నా లేకపోయినా ఆ బాధ ఏ మగాడికి తగలకూడదు ఎందుకంటే కడుపులోంచి తగిలిన బాధరా జన్మ జన్మల పాపం వెంటపడుతుంది అందుకని ఏదున్నా లేకపోయినా ఒకసారి మ్యారేజ్ చేసేసుకొని కమిట్ అయవంటే వాళ్ళని బాగా చూసుకో సిరి సిరి లాగా డబ్బు లాగా చూసుకో లక్ష్మీదేవి లాగా చూసుకో అంటారు.
(14:25) చాలా చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఐ యమ్ నాట్ ఫిజికల్లీ మ్యారీడ్ బట్ ఐ యమ్ మెంటల్లీ గాడ్ మ్యారీడ్ విత్ యు అని అనుకున్నప్పుడే వాళ్ళ రిలేషన్షిప్ లో కావచ్చు ఒక అమ్మాయి తనతో మాడడానికి కావచ్చు ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా ఇంకా మ్యారేజ్ కాలేదు కానీ కమిటెడ్ అది ఇంకా చాలా దారుణం తెలుసా ఎందుకంటే ఇంకా కమిటే కాలేదు అండ్ మొత్తం మార్చేసుకుంటుంది అమ్మాయి రేపు పొద్దునే ఆమెకంటూ ఆమె ఏమ ఉండదు.
(14:48) ఎన్ని రోజులైనా మార్చుకుంటూ పోతాం. అందుకే ఎప్పుడు కూడా లవ్ లో కానీ మన కమిట్మెంట్ లో కానీ యు బీ యువర్సెల్ఫ్ ట్రూలీ హామ్ చేయకుండా యు బీ యువర్సెల్ఫ్ ట్రూలీ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అందుకే మనకి ముందు చూసుకోవడాలు తర్వాత మ్యారేజ్ చేసుకోవడాలు నాలుగేళ్ళు టెస్ట్ చేసుకోవడాలు లవ్స్ ఇవన్నీ కూడా మనక ఎందుకంటే జీవితంలో ఏరుకొని ఏరుకొని పరిగెట్టి పరిగెట్టి పరిగెట్ట ఇన్ని కోట్ల మందిలోనుంచి ఒక అమ్మాయి అబ్బాయి మన లైఫ్ లోకి వస్తే దే ఆర్ అస్ మనమే ఒకటే కలిసిపోయా పోయాం ఏదున్నా గాన నాకు చెయి వంకరు ఉన్నా చెయి బాలేకపోయినా నేను నేనే
(15:25) అనేది తెలుసుకోవాలి ఇంకా లివిన్ రిలేషన్షిప్స్ వాటిలో మాట్లాడలేము అసలు దే ఆర్ ఆల్ రూయిన్డ్ అప్ హాఫ్ నాలెడ్జ్డ్ అండ్ చాలా ఘోరంగా ఉంటుంది. సోవ షుడ్ నెవర్ నెవర్ అలాంటి వాటిలోకి ఏ అమ్మాయి పడకూడదు అది ఎంత లేటెస్ట్ ఫ్యాషన్ లేటెస్ట్ ఫ్యాషన్ అనుకున్నా అలాంటి వాటిలో ఏ అమ్మాయి పడకూడదు. చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఒకవేళ అలాంటివి ఏమనా ఉంటే మిమ్మల్ని మీరు కోల్పోవద్దు ఏ అమ్మాయి కూడా మిమ్మల్ని మీరు కోల్పోయే పని చేయకూడదు.
(15:53) చాలా ఇంపార్టెంట్ ఏ అమ్మాయి గాని అబ్బాయి గాని హూ ఎవర్ మిమ్మల్ని మీరు మీ బీ జెన్యూన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ చాలా మందికి కూడా అంటే ఇలాంటి వీడియోస్ చూసి అన్న వాళ్ళు చేసేటప్పుడు ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఇక్కడే ఉన్నాను కదా ఇంకా ఆగాలి అన్న మోటోకి రావాలి అన్నది అనుకుంటున్నాను గ్రేట్ ఇన్ఫర్మేషన్ థాంక్యూ థాంక్యూ సో మచ్ సుమన్ టీవీ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి [సంగీతం]

No comments:

Post a Comment