Monday, February 16, 2026

కామం నుంచి కర్మ వరకు | కర్మను ఎలా తగ్గించుకోవాలి? | PART–3..

కామం నుంచి కర్మ వరకు | కర్మను ఎలా తగ్గించుకోవాలి? | PART–3..

https://www.youtube.com/watch?v=5yPsaziIkaA



Transcript:
(00:00) కామం నీ ఇంటి గడప దాటిన తర్వాత కర్మ నీ జీవితంలోకి ఎలా వస్తుందో మనం నిన్న వీడియోలో తెలుసుకుందాం కదా ఈరోజు ఆ కర్మ నుండి ఎలా తప్పించుకోవాలి ఎలా మనం దాని నుండి తప్పించుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కానీ ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. కర్మ నుండి ఎలా తప్పించుకోవాలి కర్మ అనేది శిక్ష కాదు అది ఒక లెక్క.
(00:27) లెక్కను తప్పించుకోలేం కానీ తగ్గించవచ్చు కర్మని ఖచ్చితంగా తగ్గించొచ్చు అదే మనిషికి ఇచ్చిన దారి ఆ భగవంతుడు మొదటి అడుగు ఏం చేయాలి బాధ్యత తీసుకోవాలి అంటే ఎలా నా వల్లే ఇది జరిగింది అని ఒప్పుకోవాలి. ఎవరి ముందు దేవుడు ముందు కాదు సమాజం ముందు కాదు ఎక్కడా కాదు నీ మనసు ముందు అంటే నీ అంతరాత్మ ముందు బాధ్యత తీసుకున్న రోజు నుంచే కర్మ బలం క్రమమైన క్షీణిస్తుంది తగ్గుతుంది.
(00:59) ఎగ్జాంపుల్ నేను తప్పు చేశాను అని ఒప్పుకోనువాడు జీవితాంతం భయంతోనే బతుకుతాడు. కానీ ఒప్పుకున్నవాడు శిక్ష అనుభవించినా లోపల మనశశాంతిగా బతుకుతాడు. ఆ శాంతే కర్మ కరిగిపోతుంది అన్నదానికి మొదటి సంకేతం రెండు అడుగు మళ్ళీ అదే తప్పుని రిపీట్ చేయకపోవడం క్షమాపణలు కాదు పునరావృత్తాన్ని ఆపాలి. అదే తప్పు మళ్ళీ చేస్తే పాత కర్మకి కొత్త వడ్డీ జత అవుతుంది. ఇదే చాలా మందికి అర్థం కాదు.
(01:29) ఇప్పుడు అక్రమ సంబంధం మానేసిన రోజు నుంచి ఒక కర్మ అనేది తగ్గిపోతుంది. కానీ కొద్ది రోజుల తర్వాత నువ్వు మళ్ళీ మొదలు పెడితే పాతది కొత్తది రెండు వచ్చి కూర్చుంటాయి. మూడు అడుగు పరిహారం నువ్వు ఎక్కడ తీసుకున్నావో అక్కడే ఇవ్వాల్సిన అవసరం లేదు. అదే బాధను ఇంకొకరి దగ్గర తగ్గిస్తే చాలు అదే పరిహారం. ఎగ్జాంపుల్ నీ వల్ల ఒక పిల్లాడు ఆకలితో ఏడ్చాడు.
(01:55) నువ్వు ఇంకో పిల్లాడికి అన్నం పెట్టు సరిపోతుంది. నీ వల్ల ఓ తల్లి అవమాన పడింది నువ్వు ఇంకో తల్లికి గౌరవం ఇవ్వు కర్మకి ఈ లెక్క సరిపోతుంది. నాలుగో అడుగు శక్తి శుద్ధి ఎనర్జీ క్లెన్సింగ్ కర్మ శరీరానికి కాదు శక్తికి అంటుకుంటుంది. అందుకే కేవలం మాటలు సరిపోవు శక్తిని శుద్ధి చేయాలి. బ్రహ్మచర్యాన్ని పాటించు రోజు ఉదయం 10 నిమిషాల మౌనం చెయ్ రాత్రి నిద్రపోయే ముందు ఖచ్చితంగా నువ్వు చేసిన తప్పుని గుర్తు చేసుకో ఏడవడం కాదు నువ్వు ఏడిస్తే ఏం ప్రయోజనము లేదు అర్థం చేసుకో ఇదే శక్తి శుద్ధి జరుగుతుంది.
(02:34) ఐదో అడుగు కామశక్తిని నియంత్రించు కామం అనేది పాపం కాదు దారి తప్పిన శక్తి దాన్ని అనిచేస్తే పేలిపోతుంది. దాన్ని మారిస్తే వెలుగువుతుంది. ఎగ్జాంపుల్ నీ కామశక్తిని ఒక శ్రమలో పెట్టు ఒక వ్యాయామంలో పెట్టు ఒక ధ్యానంలో పెట్టు లేదా ఒక సేవలో పెట్టు ఖాళీ మనసే కర్మకఇల్లు ఆరు అడుగు బాధితుల గురించి నిశశబ్దంగా ప్రార్థన చెయ్ నువ్వు ఎవరినైతే బాధ పెట్టావో వాళ్ళని గుర్తు చేసుకో వాళ్ళ పేరు చెప్పి మనసులోనే క్షమాపణ చెప్పు వాళ్ళకి మంచి జరగాలని ప్రతిరోజు కోరుకో ఇది మంత్రం కాదు కర్మని లూస్ చేసే ఒక కీ అన్నమాట ఏడవ అడుగు కాలానికి ఓపిక ఉండాలి కర్మ తగ్గడం అంటే ఈ ఒక్క రోజులో జరిగిపోదు నీ
(03:20) మార్పు నిజమే అయితే కాలం కూడా నీ పక్షాన నిలుస్తుంది. తొందర పడితే మళ్ళీ అదే తప్పు చేస్తావ్ సో ఓపిక అయితే పట్టాల్సిందే. కర్మ ఎందుకు వదిలేస్తుంది కర్మ నీ నాశనం కోసం రాదు నీ మార్పు కోసమే వస్తుంది. నువ్వు మారిపోయావని ఎవ్వరికీ తెలియన అవసరం లేదు నువ్వు మారిపోయావని కర్మకి తెలిస్తే చాలు కర్మకి తెలిసిన రోజు దానికి పని ఉండదు. అదే విముక్తి అవుతుంది.
(03:49) కర్మ నుంచి మనం పారిపోలేం. ఎదురుపడితే కర్మ మనల్ని తొక్కేస్తుంది. కానీ కర్మ నీ మార్గం మంచిదైతే ఖచ్చితంగా వదిలేస్తుంది. ఈ వీడియోల వల్ల నీ మనసులో ఏ ఒక్క భావం వచ్చినా ఏ ఒక్క ఆలోచన వచ్చినా కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకు. ఆ ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చెయ్ షేర్ చెయ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఇంకొంతమంది మనసుపెట్టి ఆలోచిస్తారు.
(04:19) ఒక్కరి లైఫ్ అన్నా మార్చగలిగితే కచ్చితంగా ఆ మంచి ఫలితం నీ దగ్గరికి వచ్చి తప్పకుండా చేరుతుంది.

No comments:

Post a Comment