Monday, February 16, 2026

మీ స్టేటస్ ఒకరి ప్రాణాన్ని తీయవచ్చు!-గరికపాటి #ytshorts #motivation #advice #awerness #garikapati

మీ స్టేటస్ ఒకరి ప్రాణాన్ని తీయవచ్చు!-గరికపాటి #ytshorts #motivation #advice #awerness #garikapati

https://www.youtube.com/watch?v=yTCqTopDjm0



Transcript:
(00:00) నమస్కారం పెట్టి కోరుతున్నా దయచేసి మీరు పొందిన వైభవాలు సన్మానాలు లేకతే ఎక్కడెక్కడో ఊళ్ళు తిరుగుతారు చూడండి ముఖ్యంగా అవి స్టేటస్ుల కింద పెట్టకండి ఆత్మహత్యలు జరుగుతున్నాయి మీకు తెలియదు ఆత్మహత్యలు జరుగుతున్నాయి కొన్ని స్టేటస్ుల వల్ల ఒక కుర్రాడు కాలేజీకి సెలవు పెడతాడు వాడు తండ్రితో కలిసి యాత్రక వెడతాడు ఆ యాత్ర అంతా వెంటనే స్టేటస్ కింద పెడతాడు బొమ్మలు అక్కడ చదువుకుంటున్న కుర్రాడు ఇది చూశడు వాడికి వెంటనే డిప్రెషన్ నాకు కూడా సెలవిచ్చుంటే నేను వెళ్ళేవాడిని కదా శుభ్రంగా ఎంజాయ్ చేసేవాడిని పైగా వీడు రేంజ్ రోవర్ కారు కొంటాడు బెంచ్ కార్
(00:37) కొంటాడు వీడు బాబు అక్రమంగా సంపాదించాడు అందుకని వాడు ఆ కార్ ఎక్కి పెడతాడు ఫ్రెండ్లీ లాంగ్ డ్రైవ్ విత్ ఫ్యామిలీ అని పెడతాడు స్టేటస్ అంత అవసరమా ఒళ్ళు పొగరు అంటారు దీన్ని ఒళ్ళు పొగరు అంటారు నీకు రేంజ్ రోవర్ కారు ఉందని నువ్వు ఫ్యామిలీ డ్రైవ్ చేశవని లాంగ్ డ్రైవ్ చేశవని ప్రపంచం అందరికీ తెలియాలండి నువ్వేనా మహానుభావుడవా ప్రపంచాన్ని ఉద్ధరించే సంఘ సంస్కర్తవా నువ్వు ఏమైతే మాకు ఎవడికి కావాలయ్యా స్టేటస్ పెడుతున్నావ అంటే ఎదుటి వాళ్ళని అవమానిస్తున్నావ అని అర్థం అమ్మా అనుమానమే లేదు ఇక్కడ చూసేవాళ్ళని అవమానిస్తున్నాం ఎందుకు స్టేటస్ పెట్టాలి
(01:08) పైగా అది మనకే నష్టం మనం ఎక్కడున్నామో తెలిస్తే మనని ఎవడైనా ఒకడు వేసేయదలుచుకుంటే స్పష్టంగా వచ్చి ఐదు నిమిషాల్లో వేసేస్తాడు అనుమానమే లేదు స్టేటస్ పెట్టకపోవడమే మంచిది గొప్ప గొప్ప గొప్ప ఈ గొప్ప గొరిగించుడు జీవితం నాశనం అయపోయింది. ప్రతిదీ గొప్ప ఏం చేసినా పెట్టేయాలి ఓ డ్రెస్ చేసుకోగానే పెట్టేయాలి అన్నంత ఇంకా విచిత్రమైన స్టేటస్ లు అండి టిఫిన్ వండుతారు పొద్దునే టిఫిన్ స్టేటస్ లో పెడతారు నీ తల్లి బంగారంగా నీవు టిఫిన్ నువ్వు ఒక్కత్తిగా ఉండావా ప్రపంచంలో ఎవడు టిఫిన్ తినలేదా అది స్టేటస్ పెట్టాలా కంచంలో వడ్డించిన పదార్థాలు స్టేటస్
(01:43) పెడుతున్నారు మా ఇంట్లో ఇి వండుకొన నువ్వు వండుకుంటే ఎవడికి విషం తింటే ఎవడికి దాన్ని స్టేటస్ లో పెడతావ్ ఏంటి ప్రతిదీ ప్రచారం ప్రతీదీ ప్రచారం ప్రతీదీ ప్రచారం

No comments:

Post a Comment