21 రోజుల ఛాలెంజ్ 🔥 Alcohol, Sex, Nonveg అలవాట్లు వదిలేయండి | జీవితమే మారిపోతుంది..
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=mDw-LQA_OcM
Transcript:
(00:00) 21 డేస్ ఛాలెంజ్ మనము ఒక అడిక్షన్ నుండి బయటికి రావాలంటే మినిమం 21 డేస్ పడుతుంది. ఒక పనికి రాని హ్యాబిట్ నుండి బయటకి రావాలన్నా 21 డేస్ ఒక మంచి హ్యాబిట్ ని మన లైఫ్ లోకి తీసుకురావాలన్నా 21 డేస్ పడుతుంది. ఆ నేను ఈరోజు మీకు చెప్పబోయేది ఈ 21 డేస్ ఛాలెంజ్ అన్నమాట. ఎందుకంటే ఇది నేను ఒకప్పుడు చేశాను.
(00:26) నా ఎక్స్పీరియన్స్ ని కూడా యాడ్ చేస్తున్నాను ఫస్ట్ తెలుసుకోండి. మనిషి జీవితంలో చాలా పెద్ద శత్రువు బయట కాదు మన అలవాట్లే ఆల్కహాల్ అయినా సెక్స్ అడిక్షన్ అయినా ఫోన్ అడిక్షన్ అయినా లేదా నాన్ వెజ్ అయినా ఏదైనా ఒక చెడు అలవాటు కచ్చితంగా ఒకరికి ఉండే ఉంటుంది. అది ఫస్ట్ చిన్నగా మొదలవుతుంది. తర్వాత అది మన లైఫ్ లో కంట్రోల్ చేయడం మొదలు పెడుతుంది.
(00:53) చాలా మంది అనుకుంటారు నేను ఇది మానేయాలి నాకు మానేయాలి అనిపిస్తుంది అని కానీ మానలేకపోతున్నా అంటారు. దానికి కారణం ఒకటే అలవాటు అలవాటు అనేది మెదడులో ఒక ఆ నాడి మార్గాన్ని తయారు చేస్తుంది. ఆ మీరు ప్రతిరోజు అదే పని చేస్తూ ఉంటే మెదడు అంటుంది ఇది నీకు అవసరం ఇదే నీకు ఆనందం అని అప్పుడు మీరు ఆపాలని ఎంత ప్రయత్నించినా మనసు మళ్ళీ మళ్ళీ అక్కడికే లాగుతుంది.
(01:27) కానీ ఇక్కడే ఒక ట్రిక్ ఉంది ఏ అలవాటైనా 21 డేస్ మనం దూరంగా ఉంటే ఆ అలవాటు బలహీనమైపోతుంది. అందుకే ఈరోజు నేను మీకు చెప్పబోయేది 21 డేస్ ఛాలెంజ్ ఎలా బద్దలు కొట్టాలి అనేది మరి బద్దలు కొడదామా ఫస్ట్ వీక్ లో ఏం జరుగుతుంది సెకండ్ వీక్ లో ఏం జరుగుతుంది థర్డ్ వీక్ లో ఏం జరుగుతుంది 21 డేస్ మీ మెథడు ఎలా మారుతుంది ఫస్ట్ డే వన్ టు డేత్రీ ఈ త్రీ డేస్ మాత్రం చాలా అంటే చాలా కష్టం చాలా నరకం ఎందుకంటే మీ మెదడు ఈ అలవాటుకి అలవాటు పడిపోయిఉంటుంది బానిస అయిపోయిఉంటుంది ఆల్కహాల్ తాగేవాళ్ళు ఉంటారు ఒక్కరోజు తాగకపోతే అసహనం వచ్చేస్తుంది.
(02:10) సెక్స్ అడిక్షన్ ఉన్నవాళ్ళు ఒక్క రోజు కూడా కంట్రోల్ చేయలేరు. ఫోన్ అడిక్షన్ ఉన్నవాళ్ళు ఐదు నిమిషాలు కూడా ఫోన్ లేకుండా ఉండలేరు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మన మెథడ్ లో డోపమైన్ అనే కెమికల్ ఉంటుంది కదా మీరు ఆల్కహాల్ తాగినా ఫోన్ వీడియో చూసినా లేదా ఏదైనా అడిక్షన్ చేసినా మెథడు డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది. అది ఒక ఫేక్ ఆనందం అన్నమాట. ఇప్పుడు మీరు ఆపేస్తే మెథడ్ అడుగుతుంది ఆనందం ఎక్కడ అని అప్పుడు రెస్ట్లెస్ వస్తుంది చికాకు ఇరిటేషన్ అసహనం ఏవేవో వచ్చేస్తాయి ఈ త్రీ ఫోర్ డేస్ ఈ దశలో చాలామంది మళ్ళీ అలవాటులో పడిపోతారు.
(02:48) కానీ మీరు ఈ మూడు రోజులు దాటితే మాత్రం ఫస్ట్ మీరు మొదటి యుద్ధం గెలిచినట్టే ఫస్ట్ మనం సంకల్పం చేసుకోవాలి కచ్చితంగా ఈ అలవాటుని నా లైఫ్ లో నుంచి తీసేయాలి అని సంకల్పానికి చాలా శక్తి ఉంది. సంకల్పం లేకుండా మీరు ఎంత ట్రై చేసినా వేస్టే. ఆ మానేద్దాంలే చేద్దాంలే అంటే కాదు. కచ్చితంగా నేను దీన్ని ఈ 21 డేస్ లో నా లైఫ్ లో నుంచి పర్మనెంట్ గా తీసేయాలి అని సంకల్పం చేసుకోవాలి.
(03:21) డేఫోర్ నుంచి డేసెవెన్ ఇక్కడ మీ మెదడు ఒక విషయం గ్రహిస్తుంది ఇది లేకపోయినా నేను బతుకుతానే అని క్రేవింగ్స్ ఉంటాయి కానీ ఇంటెన్సిటీ తగ్గుతుంది. ఆ మీ బాడీ డటాక్స్ అవ్వడం మొదలు పెడుతుంది. ఆల్కహాల్ మానేసిన వాళ్ళలో అయితే బాడీ కొంచెం కొంచెంగా క్లీన్ అవుతుంది. స్లీప్ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఎనర్జీ కూడా కొంచెం పెరిగినట్టు మనకే తెలుస్తుంది.
(03:48) సెక్స్ అడిక్షన్ ఉన్న వాళ్ళలో మెంటల్ క్లారిటీ కొంచెం వస్తుంది. ఫోకస్ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఫుల్ గా కాదు జస్ట్ స్టార్ట్ అవుతుందన్నమాట ఇది. ఇది ఇదే చిన్న విజయం ఇదే చిన్న సక్సెస్ కానీ చాలా మంది ఇక్కడే తప్పు చేస్తారు. ఇప్పుడు నేను కంట్రోల్ లో ఉన్నా ఒకసారి చేస్తే ఏమవుతుందిలే అని ఆహా కుదరదు అలాంటి పప్పులే ముడకవు.
(04:10) ఒక్కసారి నువ్వు చేసినా మళ్ళీ అది పట్టుకుంటుంది. అడిక్షన్ మళ్ళీ మొదలైపోతుంది అందుకే 21 డేస్ ని బ్రేక్ చేయాల్సిందే అడిక్షన్ కి ఒక్కసారి అనే మాటే లేదు ఆ ఒక్కసారి అనే ఆలోచన వచ్చిందంటే దయచేసి ఈ 21 డేస్ ఛాలెంజ్ కి మాత్రం రాకండి. డే 8 నుండి డే 14 ఏమవుతుంది. మెథడ్ అనేది రీప్రోగ్రామింగ్ అవుతుంది ఇక్కడే చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది.
(04:38) ఆ మన మెథడ్ లో కొన్ని పాత్వేస్ తయారవుతాయి అంటే పాత అలవాటు చేయకుండా కొత్త పనులు మొదలు పెట్టాలి అంటే దాని బదులు వేరే దాన్ని ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ఆల్కహాల్ ఉంది దాని బదులు మీరు వేరే ఫ్రూట్ జ్యూస్ పెట్టండి. ఆ ఇప్పుడు ఒక అడిక్షన్ ఉంటుంది దాని బదులు వేరే దాని మీద మీ కాన్సంట్రేషన్ అనేది టర్న్ చేయండి. ఇప్పుడు నాన్ వెజ్ ఉంది నాన్ వెజ్ బదులు మీకు ఇష్టమైనది వేరే ఫుడ్ ఐటం ఉంటుంది కదా దాన్ని చేయండి అలా మెదడుకి కొత్త పాత్ వేసి పెట్టాలి మనం ఆ ఇప్పుడు డోపమైన్ హెల్తీ వేస్ లోకి వస్తుంది.
(05:17) ఈ దశలో కంట్రోల్ పెరుగుతుంది కాన్ఫిడెన్స్ వస్తుంది ఎనర్జీ కూడా పెరుగుతుంది మనమే గమనిస్తాం ఆ నేను ముందుకన్నా బలంగానే ఉన్నానే ఇప్పుడు ఈ క్రేవింగ్ నన్నుఏం డిస్టర్బ్ చేయడం లేదే అని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి చేయాలి అని కానీ ఆ అంత బలంగా రాదు దాన్ని కంట్రోల్ చేయగలం మనం. ఎందుకంటే పాత మెమొరీ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఉంటుంది. మెమొరీ ఇంకా మెదలో ఉంటుంది.
(05:42) కానీ అది బలహీనంగా మారుతుంది. డే 15 నుండి 21 వరకు ఏమవుతుంది? ఇప్పుడు మీరు రెండు వారాలు దాటేశారు. ఇది ఇంకా పెద్ద విజయం చెప్పాలంటే ఈ దశలో క్రేవింగ్స్ ఇంకా చాలా వరకు తగ్గిపోతాయి. ఆ మన బ్రెయిన్ అనేది ఐడెంటిటీని క్రియేట్ చేస్తుంది. ఆ ఇలా అనుకుంటారు నేను రింగ్ చేస్తాంటి కదా నేను ఫోన్ చూస్తాంటి కదా నేను సెక్స్ చేస్తాంటి కదా ఆ ఇప్పుడు కంట్రోల్ అయిపోయిఉంటుంది కాబట్టి ఇవి లేకపోయినా నేను ఉండగలను అని మీ మెథడే మీకు చెప్తూ ఉంటుంది.
(06:17) ఆ 21 డేస్ కి మీరు పూర్తిగా ఫ్రీ అయిపోతారు. కానీ అడిక్షన్ మీద మీరు కంట్రోల్ సాధిస్తారు. ఇప్పుడు అది మిమ్మల్ని కంట్రోల్ చేయదు. 21 డేస్ ఛాలెంజ్ ఫాలో చేయాల్సిన ఫైవ్ రూల్స్ అయితే ఉన్నాయి. రూల్ వన్ ట్రిగ్గర్స్ కి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్ ఉంటారు దాన్ని మానేయాలంటే ఈ 21 డేస్ అక్కడ ఉన్న చోట్లకు అస్సలు వెళ్ళకండి.
(06:43) సెక్స్ అడిక్షన్ ఉన్నవాళ్ళు పోన్ ని పోన్ వీడియోస్ అంట దానికి సంబంధించినవి ఏవైనా ఉంటే కంప్లీట్ బ్లాక్ చేసేయండి కంప్లీట్ గా రూల్ నెంబర్ టూ ఎంటీ మైండ్ ఉండకూడదు మీరు కచ్చితంగా బిజీగా ఉండాలి. ఎక్సర్సైజ్ అన్నా లేకపోతే మెడిటేషన్ అన్నా ఇవి చేయాలి. రూల్ నెంబర్ త్రీ క్రేవింగ్ వచ్చినప్పుడు 10 మినిట్స్ రూల్ ఫాలో చేయండి.
(07:10) ఆ మీకు మీరే చెప్పండి 10 మినిట్స్ తర్వాత డిసైడ్ చేస్తాను అని ఎందుకంటే 10 మినిట్స్ లో క్రేవింగ్ అనేది తగ్గిపోతుంది ఇదే ట్రిక్ ఇప్పుడు వస్తుంది ఒక ఆలోచన డ్రింకింగ్ చేద్దామని సో ఉండు వెయిట్ 10 మినిట్స్ తర్వాత డ్రింక్ చేస్తా అని మీకు మీరే చెప్పుకోవాలి. రూల్ నెంబర్ ఫోర్ ఎన్విరాన్మెంట్ కొంచెం మార్చండి. మీ ఫ్రెండ్స్ ఏమన్నా అడిక్షన్ లో ఉంటే ఫస్ట్ వాళ్ళకి దూరంగా ఉండండి ఈ 21 డేస్ రూల్ నెంబర్ఫైవ్ డైలీ ప్రోగ్రెస్ అనేది ట్రాక్ చేయండి.
(07:41) ఆ మీరు ఒక బుక్ అనేది మెయింటైన్ చేయండి సంకల్పాన్ని ఫస్ట్ దాంట్లో రాయండి ఆ దేని నుండి బయట పడాలి అని అనుకుంటున్నారు అని డే వన్ డేటటు డేత్రీ అలా మార్క్ వేయండి మీ ఫీలింగ్ అనేది దాని మీద నోట్ చేయండి. ఇలా మీ మోటివేషన్ అనేది పెరుగుతుంది. ఆ మనిషిని నాశనం చేసే పెద్ద శత్రువు ఏమైనా ఉందంటే అది అడిక్షనే ఆ మనిషికి గొప్ప శక్తి ఉన్నది సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ కచ్చితంగా ఉండాలి.
(08:13) ఈ 21 డేస్ మీరు డిసిప్లన్ గా పాటిస్తే మీ బ్రెయిన్ మారిపోతుంది శరీరం మారిపోతుంది నాకు తెలిసి మీ లైఫే మారిపోతుంది. కాకపోతే ఇది ఒక ఛాలెంజ్ అన్నమాట. ఛాలెంజ్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు కానీ విన్ అయ్యేది మాత్రం ఒక్కడే ఈరోజు నుండి 21 డేస్ ఛాలెంజ్ మొదలు పెట్టండి ఆల్కహాల్ అయినా ఫోన్ అయినా ఏదైనా సరే 21 డేస్ దూరంగా ఉండండి మీ జీవితం ఎలా మారుతుందో మీకు మీరే చూస్తారు ఆ నాతో మాత్రం కచ్చితంగా షేర్ చేసుకోండి ఏది స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అసలు బ్రేక్ చేస్తారా లేదా లాస్ట్ లో రిజల్ట్ చూస్తారా లేదా లేదా నాతో షేర్ చేసుకోండి ఓకే ఆ నా ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను.
(08:58) నా నా హెల్త్ పరంగా నేను ఒక ఫుడ్ అయితే తినకూడదు. కానీ ఆ ఫుడ్ే నాకు పిచ్చి మామూలు పిచ్చి కాదు అంత పిచ్చి ఆ భలే తింటాను ఆ ఫుడ్ ని నేను కానీ ఒకరోజు నాకే అనిపించింది ఈ ఫుడ్ ని నా లైఫ్ లో నుండి తీసేయాలి అని ఆ అప్పుడు నేను ఈ 21 డేస్ ఛాలెంజ్ ట్రై చేద్దామని ట్రై చేశ ఆ ఫస్ట్ త్రీ డేస్ చాలా అంటే చాలా నరకం నాకు ఇప్పటికీ గుర్తుంది.
(09:28) త్రీ డేస్ యుద్ధంలో మనం గెలిస్తే నిజంగానే సగం సక్సెస్ అయినట్టే ఆ ఎలాగో అలాగా 21 డేస్ ఛాలెంజ్ ని కంప్లీట్ చేసేసాను. తర్వాత ఒకసారి ఆ నేను దీన్ని బ్రేక్ చేసేసాను కదా ఒకసారి దీన్ని టేస్ట్ చేద్దామని టేస్ట్ చేశాను. టేస్ట్ చేసిన వెంటనే నాకు మళ్ళీ ఆ అడిక్షన్ తగులుకునేసింది. అలా నేనుత్రీ ఫోర్ టైమ్స్ అనేది ఇలా ఫెయిల్యూర్ అయిపోయాను 21 డేస్ చేయడం మళ్ళీ దాన్ని ఒకసారి టేస్ట్ చేయడం మళ్ళీ ఫెయిల్ అయిపోవడం తర్వాత నాకు అర్థమయింది ఏంటంటే ఒక్కసారి మనం దాన్ని వదిలేసాము అంటే మన లైఫ్ లో శాశ్వతంగా పర్మనెంట్ గా వదిలేయాల్సిందే ఒక్కసారి మనం టేస్ట్ చేద్దామని వెళ్ళినా
(10:14) సరే అది మళ్ళీ మనల్ని వెంటాడుతుంది. ఎందుకంటే ఆ అలవాటుకి మన బ్రెయిన్ అడిక్ట్ అయిపోయిఉంటుంది. అది సబ్కాన్షియస్ మైండ్ లో అది అలాగే ఉంటుంది. మనం ఇప్పుడు తాత్కాలికంగా వదిలేసి ఉండొచ్చు కానీ దాని మెమొరీ ఇంకా బ్రెయిన్ లో ఉండి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఒక్కసారిలే ఏం కాదులే అని వెళ్ళారా మళ్ళీ ఆ అడిక్షన్ లోకి పడిపోతారు డ్రింక్ అయినా ఏదైనా సో నేను చెప్పేది ఒకటే పర్మనెంట్ గా వదిలేద్దాం అని అనుకునే వాళ్ళు మాత్రమే 21 డేస్ ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేయండి.
(10:52) ఇది నా ఎక్స్పీరియన్స్ మీ అసలు బ్రేక్ చేశారా లేదా చివర్లో 21 డేస్ తర్వాత నాతో షేర్ చేసుకోండి బ్రదర్స్ నేను వెయిట్ చేస్తుంటాను ఎంతమంది బ్రేక్ చేస్తారా లేదా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయతే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్.
No comments:
Post a Comment