పిల్లల మీద అరుస్తున్నారా? వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు | Shiva Chandana || Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qUWKuc6D8P0
Transcript:
(00:12) హలో దిస్ ఇస్ చందన ఈరోజు మనం ఒక ముఖ్యమైన టాపిక్ మాట్లాడుకోబోతున్నాం. అదేంటంటే పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు ప్రతిదీ నేర్చుకోవాలని ట్రై చేస్తూ ఉంటారున్నమాట. ఆ క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళు కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అలా మిస్టేక్స్ చేస్తున్నప్పుడు పేరెంట్స్ ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళకు ఉన్న స్ట్రెస్ వల్ల వాళ్ళకున్న ఎక్స్టర్నల్ ఇష్యూస్ వల్ల గాని వాళ్ళు ఒక్కొక్కసారి చాలా కోపంగా రియాక్ట్ అవుతారున్నమాట అంటే వాళ్ళకి ఎక్కడో ఏదో ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది అంతా ఏంటంటే వీళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు చిరాకు రూపంలో వాళ్ళు వెంటనే కోప్పడం లేదా
(00:49) గట్టిగా రావడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలా అయినప్పుడు ఇలా అయినప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి ఫస్ట్ భయం వేస్తుంది వీళ్ళు ఎందుకు ఇంత షడన్ గా ఇంతగా వైలెంట్ గా రియాక్ట్ అయ్యారు అనేది ఆ పిల్లలకు అర్థం కాదన్నమాట చిన్నగా ఉంటారు కాబట్టి వాళ్ళకంటే పెద్దగా ఆల్మోస్ట్ డబల్ హైట్ లో ఉన్నవాళ్ళు పెద్ద పర్సనాలిటీతో పెద్ద గొంతుతో అరుస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు బాగా భయపడతారు వీళ్ళు అసలు ఏం తప్పు చేసాము అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది కూడా ఆ క్షణంలో పిల్లలకి ఎస్పెషల్లీ చిన్న పిల్లలకి కి అర్థం కాదన్నమాట అలా అర్థం కాకపోవడం వల్ల ఏమవుతుందంటే
(01:28) వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా కొత్తగా ట్రై చేయాలన్నా లేదంటే ఏదన్నా పని చేసినప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ వస్తుందేమో లేకపోతే ఇది నేను ఇలా చేశాను అని వెళ్లి పేరెంట్స్ కి చెప్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు నాతో అనే ఒక అనే ఒక థాట్ తో ఉంటారు. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి భయం బాగా పెరుగుతుంది ఏదైనా ఒక కొత్త విషయం ట్రై చేయాలన్నా ఏదైనా ఒక ఏదన్నా ఒకటి పని చేయాలన్నా కొత్తగా ఏదన్నా ఆలోచన చేయాలన్నా కూడా ఎక్కడ తప్పు చేస్తే పేరెంట్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో అనే భయం వాళ్ళలో విపరీతంగా పెరిగిపోతుంది అన్నమాట. ఇలా ఉండడం వల్ల
(02:07) ఏంటంటే వాళ్ళు ట్రై చేయడం ఆపేస్తారు. సహజంగా మనకి పిల్లలు ఎదుగుతున్న క్రమంలో ఏంటంటే 6 టు 12 ఇయర్స్ ఏజ్ అనేది వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేయడం ద్వారా కొత్త కొత్తవి ట్రై చేయడం ద్వారా వాళ్ళు పిల్లల్లో ఏంటంటే ఆ టైంలో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది కొంత లాజికల్ గా ఆలోచించడం అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేయడం ఇలాంటివన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట ఎప్పుడైతే వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు పేరెంట్స్ వీళ్ళని వాళ్ళ పవర్ తో గాని వాళ్ళ వాళ్ళకు ఉన్న అధికారంతో గాని వాళ్ళు అరుస్తుంటారో వీళ్ళకి వాళ్ళకి కొత్తది ట్రై చేయాలన్నా ఏదనా చేయాలన్నా ఏంటంటే ఎక్కడ మిస్టేక్
(02:45) వస్తుందో అనే భయం ఎక్కువ ఉంటుందన్నమాట అలా ఉండడం వల్ల వీళ్ళు ట్రై చేయాల్సిన ఏజ్ లో కొత్తవి ట్రై చేయకుండా ఉంటారు ఎందుకో ఎక్కడ నెగిటివ్ వస్తుందో నెగిటివ్ ని మనం తప్పించుకోవాలి అంటే అసలు ట్రై చేయకుండా ఉంటే ఇంకా అనటానికి ఛాన్స్ ఉండదు కదా పేరెంట్స్ కి అనే క్రమంలో ఏంటంటే వీళ్ళు అసలు కొత్తది రిస్క్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు ఇలా ఉండడం వల్ల వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు నేర్చుకోలేకపోతారు.
(03:12) అండ్ పిల్లల్లో లర్న్ హెల్ప్లెస్నెస్ పెరుగుతుంది. నేను ఇంక ఇంతేనేమో ఇంత గట్టిగా అరిచారు అంటే నేను తప్పు చేసేవాడిని లేదా నేను తప్పులు చేస్తూ ఉంటాను. నాలో ఎప్పుడూ మిస్టేక్స్ే ఉంటాయి అన్న ఫీలింగ్ వాళ్ళకి పెరిగిపోతుంది అన్నమాట. మనకి చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక్కసారే కదా నేను అరిచింది దానికే ఇంత ఇంపాక్ట్ ఉంటుందా అన్న ఫీలింగ్ ఉంటుంది.
(03:34) ఇక్కడ ఒక్కసారి అనే దానికంటే కూడా వాళ్ళు అప్పటివరకు ఒక ఊహతో పిల్లలు పెరుగుతారు. సడన్ గా పేరెంట్స్ నుండి నెగిటివ్ రియాక్షన్ వచ్చినప్పుడు ఏంటంటే పేరెంట్స్ కూడా నెగటివ్ పేరెంట్స్ కూడా ఇలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతారా అన్నది ఫస్ట్ వాళ్ళని ఒక షాక్ కి గురి చేస్తుంది. అండ్ ఆ పియర్ ఎంత ఎక్కువ ఉంటుందంటే సో ఈ ప్రపంచంలో నాకు ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఫస్ట్ నేను వచ్చి చెప్పేది పేరెంట్స్ కి అలాంటిది పేరెంట్స్ే నా నుంచి ఏదనా ప్రాపర్ గా లేకపోతే ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నప్పుడు ఇంకా సొసైటీ అనేది ఇంకెంత ఇదిగా ఉంటుంది సో నేను ఏదన్నా తప్పు చేస్తే ఇంకా నేను అంతే నేను
(04:12) అస్సలు ఇంకా సమాధానం చెప్పుకోలేను అన్న భయం ఎక్కువ ఉంటుందన్నమాట సో తప్పించుకోవడానికి పిల్లలు ఏం నేర్చుకుంటారంటే ఫస్ట్ ఇక్కడ టూ విధ రెండు విధాలుగా ఉంటుంది ఏంటంటే ఏదర్ వాళ్ళు ఏదనా మిస్టేక్ చేశము అనుకున్నప్పుడు ఫ్యూచర్ లో ఎప్పుడైనా మిస్టేక్ పొరబాటున జరిగినప్పుడు ఒకటి వాళ్ళు ఏం చేస్తారు నేను కాదు చేసింది ఎవరో చేశారు నాకు తెలీదు అని అబద్ధాలు చెప్పడమైనా నేర్చుకుంటారు లేదా ఎక్కడ తప్పు వస్తుందో అనే భయంతో ట్రై చేయడం ఆపేసి నేను ఏమి చేయకుండా ఉంటే నేను ఏ తప్పు చేయ లేకుండా నా లైఫ్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఏది ట్రై చేయడం అన్నా
(04:48) ఆపేస్తారఅన్నమాట రెండు ప్రమాదమే మన పిల్లలు అబద్ధాలు కోరులుగా అవ్వడము మనకి ప్రాపర్ పేరెంటింగ్ లో కాదు అండ్ వాళ్ళు ఏది ట్రై చేయకుండా ఉండడం కూడా వాళ్ళ భవిష్యత్తుకి మంచిది కాదన్నమాట సో ఇది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఏమవుతుందంటే పిల్లల్లో నేను మిస్టేక్స్ చేస్తాను అన్న ఫీలింగ్ బాగా పెరిగిపోతుంది అన్నమాట ఎవరన్నా ఏదనా అనగా వీళ్ళ లేబుల్ కి స్టిక్ ఆన్ అయిపోతారు.
(05:17) నువ్వు వీటిని చూడు ఇంత అల్లరి చేస్తున్నావు సపోజ్ ఎవరనా వచ్చి నువ్వు బాగా అల్లరి పిల్లాడివి అని చెప్పి ఎవరనా ఒక మాట అంటే ఇంకా వాళ్ళు దానికి స్టిక్ ఆన్ అవుతారు. నేను ఇంతే నేను అల్లరి చేస్తాను అన్నదానికి వాళ్ళు యక్సెప్ట్ చేసేసి అడాప్ట్ అయిపోయి ఇంకా ఆ ఐడెంటిటీని క్యారీ చేస్తూ ఉంటారున్నమాట. నిజానికి వాళ్ళు ఏమి ఇంటెన్షనల్ గా చేయలేదు అక్కడ ఆ టైంలో మీరఏదో ఆ వర్డ్ యూస్ చేశారు.
(05:42) బట్ ఇవ ఇవేవి కూడా పిల్లలకి తెలియవు. సో మనం పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు మనం ఏం వర్డ్ యూస్ చేస్తున్నాము ఏ విధంగా వాళ్ళని వాళ్ళు లేబుల్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి మనం పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా మాట్లాడుతున్నాము ఏ టోన్ లో మాట్లాడుతున్నాము మన ఎక్స్ప్రెషన్స్ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ ఎలా ఉంది అనేది ఎప్పుడూ మనం కాన్షియస్ లో పెట్టుకొని బిహేవ్ చేయాలి.
(06:07) లేదంటే ఏంటంటే వాళ్ళలో సెల్ఫ్ ఎస్టీమ బాగా పడిపోతుంది బాగా పడిపోతుంది అండ్ మెయిన్ డ్రా బ్యాక్ ఏమవుతుందంటే పిల్లల్లో వీళ్ళకి ఏంటంటే ఎక్స్టర్నల్ చిన్న పిల్లల మీద కోపపడ్డప్పుడు లాంగ్ రన్ లో ఏమవుతుందంటే వీళ్ళు ఏం తెలుసుకుంటారంటే మనం అరవటం ద్వారా లేదా గట్టిగా మాట్లాడటం ద్వారా థింగ్స్ ని హ్యాండిల్ చేయొచ్చు అనేది వీళ్ళు నేర్చుకుంటారున్నమాట ఎందుకంటే మీరు గట్టిగా అరిచినప్పుడు చుట్టూ ఉన్న మిగతా వాళ్ళు సైలెంట్ అవుతారు భయపడుతుంటారు.
(06:38) దీని వల్ల పిల్లలకి ఏమ అర్థం అవుతుంది మనం గట్టిగా మాట్లాడితే లేదా మనకి ఎదుటి వాళ్ళని దబాయించినట్టు ఉంటే మనకి అది పవర్ అని ఫీల్ అవుతారు అన్నమాట సో ఎవ్వరికి ఏ పిల్లలకి కూడా వాళ్ళు వీక్ గా ఉండడం ఇష్టం ఉండదు కాబట్టి పెద్దయ్యాక ఏంటంటే ఇది ప్రాక్టీస్ లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు గట్టి గట్టిగా మాట్లాడటం అగ్రేషన్ చూపించడం అరవడం ఎదుటి వాళ్ళని బుల్లీ చేయటం ఇవన్నీ ఏంటంటే ఒక స్ట్రెంత్ ఒక స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ ఉన్న బిహేవియర్ అని వాళ్ళు ఫీల్ అవుతారున్నమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు పెద్దయక ఫేస్ చేయాల్సి
(07:16) వస్తుంది కాబట్టి మనం పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు వీలైనంత వరకు ఇష్యూని అడ్రెస్ చేయాలి వాళ్ళని క్రిటిసైజ్ చేయకుండా ఇప్పుడు ఒక ఇష్యూ జరిగింది పొరపాటున ఏదో ప్లేట్ తీసుకెళ్తున్నారు తీసుకెళ్తూ తీసుకెళ్తూ కింద పడేశారు. పడేసినప్పుడు నువ్వు చూడు ఇట్లా కింద పడేసావు ఇదంతా మెస్సీ అయిపోయింది అని చెప్పకుండా తీసుకెళ్ళడం కూడా రాదా నువ్వు ఇంతేనా పనులు చేసేది నీకు ఇంత చిన్న పని కూడా రాదా ఇట్లా రియాక్ట్ అవ్వకుండా ఏంటంటే ఇలా కింద పడినప్పుడు మనం నెక్స్ట్ వాళ్ళు క్లీన్ చేయాల్సి వస్తుంది క్లీన్ చేసేటప్పుడు వాళ్ళకి పని పెరుగుతుంది అది
(07:52) ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది అని చెప్పినప్పుడు ఏంటంటే ఓకే నేను చేసిన ఈ బిహేవియర్ వల్ల ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగింది అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళ పట్ల కొంత ఎంపతీతో బిహేవ్ చేయడం అనేది నేర్చుకుంటారు అన్నమాట సో ఇష్యూ ఏదైనా వచ్చినప్పుడు దాని వల్ల డామేజ్ మీరు ఎందుకు కోపం తెచ్చుకుంటున్నారు అనేది వాళ్ళకి మాటల ద్వారా ఎక్స్ప్రెస్ చేయండి మీరు కోపాన్ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళలో నెగిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట సో ఏదనా ఇష్యూ జరిగినప్పుడు దాని వల్ల ఏ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ జరిగింది
(08:25) ఎందుకని మీరు వద్దంటున్నారు అది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే పిల్లలు అర్థం చేసుకుంటారు రు అలా చేయటం వల్ల వాళ్ళకి కొంత అర్థంఅవుతుంది మీకు ఆ ఇష్యూని బెటర్ గా హ్యాండిల్ చేశమన్న ఒపీనియన్ ఉంటుంది ఇంకో ఫీల్ ఉంటుందన్నమాట సో ఇక్కడ నుంచి ఎప్పుడైనా పిల్లల్ని హ్యాండిల్ చేసేటప్పుడు కోపంగా కాకుండా వాళ్ళు మిస్టేక్స్ చేసినప్పుడు సహజంగా పిల్లలు మిస్టేక్స్ చేస్తారు అనేది ఫస్ట్ పేరెంట్స్ యక్సెప్ట్ చేసి మిస్టేక్స్ వచ్చినప్పుడు వాళ్ళని వెంటనే ఎమోషన్ తో డీల్ చేయకుండా వాళ్ళకి ఇష్యూ ఎందుకు ఇది అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే వాళ్ళు బెటర్
(09:01) గా వాళ్ళని వాళ్ళు మార్చుకుంటారు మీరు పిల్లల్ని ఇబ్బందులు లేకుండా బెటర్ గా హ్యాండిల్ చేయగలుగుతారున్నమాట ఎవరైతే పిల్లలకి చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు పేరెంట్స్ ఇంత అగ్రెసివ్ గా రియాక్ట్ అవుతుంటారో వాళ్ళు ఏంటంటే పెద్దయ్యాక ఏదైనా పని చేయాలన్నా కూడా వీళ్ళకి భయం ఉంటుందన్నమాట. ఎక్కడ మళ్ళీ నేను తప్పు చేస్తాను తప్పు చేస్తే అప్పుడు ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో అనే భయం వీళ్ళకి పెద్ద యాగ కూడా ఉంటుంది.
(09:27) అలా ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి జాబ్ వచ్చిన తర్వాత ఆఫీస్ లో గాని ఎక్కడైనా ఇనిషియేట్ తీసుకోవాల్సిన దగ్గర తీసుకోలేకపోతారు అన్నమాట. ఎక్కడ నేను ఏం మాట్లాడితే ఏం మిస్టేక్ అవుతుందో ఏం చేస్తే ఏం నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ నేను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎవరు ఎలా తీసుకుంటారో అన్న భయం వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీళ్ళు టాస్క్ లో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోతారు.
(09:52) అండ్ ఇనిషియేట్ తీసుకొని పని చేయాల్సిన దగ్గర చేయలేకపోతారు. అండ్ వీళ్ళకి పొటెన్షియల్ ఉంటుంది చేయగలిగే కెపాసిటీ ఉంది. బట్ అక్కడికి వెళ్లి మాట్లాడాలంటే భయం ఉంటుందన్నమాట. సొసైటీ అంటే భయం సొసైటీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది వీళ్ళని అనే ఒక ఫియర్ ఉంటుంది. అండ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉంటుంది అండ్ ఫ్రీక్వెంట్ గా ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారు ఏమనుకుంటారు అని ఆలోచించడం వల్ల వీళ్ళు యంజైటీ డిసార్డర్స్ కి లేదా డిప్రెషన్స్ కి ఎక్కువగా లోనయ్యే అవకాశాలు అనేవి బాగా పెరుగుతాయి అన్నమాట సో ఇంత నెగిటివ్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి మనం పిల్లల్ని డీల్
(10:28) చేసేటప్పుడు వాళ్ళకి మన ఎమోషన్ మనకి ఆ క్షణానికి కోపం వచ్చినా కూడా కొంత స్టేబుల్ గా ఉండి మనకి కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం కొంత కొంత బ్యాలెన్స్డ్ గా ఉండి పిల్లల్ని ఆ టైంలో మన ఎమోషన్స్ తో కాకుండా కొంత స్టేబుల్ గా అయిన తర్వాత ఇష్యూ ని అడ్రెస్ చేస్తూ వాళ్ళతో డీల్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి బెటర్ లైఫ్ ఉంటుంది మనము బెటర్ పేరెంటింగ్ చేయగలుగుతాం. థాంక్యూ ఫర్ వాచింగ్
No comments:
Post a Comment