అదుపుతప్పే భావోద్వేగాలను అదుపులో పెట్టాలంటే ఇలా చేయండి | Do This To Handle Out of Control Emotions
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=9fav8kzAjEo
Transcript:
(00:00) ప్రతి సినిమాలో ప్రతి టీవీ షోలో అన్నింటిలోనూ ఇలా చూపిస్తున్నారు. ఇంట్లో కోపం వస్తే అరవాలి తలుపును గుద్దాలి మనిషిని కాకపోయినా కనీసం దేన్నో గుద్దాలి ఏదో ఒకటి పగలగొట్టాలి. ఇది సర్వసాధారణం అయిపోతుంది. అందరూ భావోద్వేగంతో వ్యవహరించే తీరు అదే అనుకుంటున్నారు. హలో ఈ ఉదాహరణలు చూసి ప్రజలు తమ భావోద్వేగాలతో వ్యవహరించే తీరు అదే అనుకుంటున్నారు.
(00:23) లేదు. మీ భావోద్వేగం అదుపు తప్పుతుంటే మౌనంగా ఉండి కళ్ళు మూసుకొని ఒక చోట కూర్చోండి. అవును భావోద్వేగాన్ని నిభాయించుకోవలసిన [సంగీతం] పద్ధతి అదే మీ భావోద్వేగం అదుపు తప్పుతుంటే నోరు మూసుకుని కళ్ళు మూసుకొని ఒకచోట కూర్చోండి మిగతా ప్రపంచానికి ఇబ్బంది కలిగించకండి హలో కనీసం ఏమాత్రం బాధ్యత మీకు ఉండాలి మీరు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టకూడదు ఒక సులభమైన పని ఇది ప్రతి మనిషికి రోజుకు కొద్ది నిమిషాలు ఊరికే నిశ్చలంగా కూర్చోవడం తెలిస్తే గొప్ప ఆధ్యాత్మిక సాధన లేవి ఏమి అక్కర్లేదు ఏమి అక్కర్లేదు కేవలం నిశ్చలంగా కూర్చోవడం
(01:02) [సంగీతం] తెలిస్తే ప్రపంచం మారుతుంది అనేక విధాలుగా
No comments:
Post a Comment