Monday, March 9, 2026

పెళ్లి అంటే ఆస్తుల ప్రదర్శనా?-గరికపాటి #ytshorts #motivation #inspire #garikapati #marriageculture

పెళ్లి అంటే ఆస్తుల ప్రదర్శనా?-గరికపాటి #ytshorts #motivation #inspire #garikapati #marriageculture

Author Name:Samineni Prasad

Youtube Channel Url:https://www.youtube.com/@SamineniPrasad

Youtube Video URL:https://www.youtube.com/watch?v=C4pbOgb0V4A



Transcript:
(00:00) ఎప్పుడు గెలిచినప్పుడు పొంగిపోకుండా ఉంటే ఓటమనాడు కృంగిపోవలసిన అవసరం ఎవ్వరికీ రాదు ఎవ్వరికీ రాదు మనక ఇవాళ పెద్ద జబ్బు ఏమిటంటే ఏదో ఎల్కేజీ కుర్రాడికి క్లాసులో ఫస్ట్ ర్యాంక్ రాగానే లక్ష రూపాయల పార్టీ నమఃశివాయ మావాడికి ర్యాంక్ వచ్చింది మావాడికి ర్యాంక్ వచ్చింది ఇది పక్కవాళ్ళు చూశారు వాళ్ళ అబ్బాయికి లక్ష పార్టీ ఇచ్చారు మనం రెండు లక్షల పార్టీలో ఆ తర్వాత పార్టీలోన్ అదో ఈ అమ్మాయి పెట్టేయ్ ఇస్తాడు గొప్ప చెప్పుకోవాలి బోల్డ్ ప్లాస్టిక్ వాడాలి అంతా అవతల బారేయాలి సమాజం నాశనం అయిపోయింది నీకు ఎక్కాల నీ కొడుకు పార్టీ నీకు ముఖ్యం ఈ పార్టీ జరిగింది అంటే
(00:40) ప్లాస్టిక్ కంచాలు ప్లాస్టిక్ పళ్ళాలి మొత్తం ఈ చెత్తంతా పట్టికెళ్లి పక్కన పారేయడం ఒక విందు జరుపుతున్నాము అంటే పర్యావరణానికి హాని జరుగుతుందంటే నన్ను అడిగితే ఆ విందే మానేయడం మంచిదమ్మ ప్రకృతిని శాపించి చేసించే అధికారం మనకి లేదు అవసరమైతే చెప్పొచ్చు నేను పర్యావరణానికి హాని చేయకుండా ఉండడం కోసమే మా అబ్బాయి పెళ్లికి రిసెప్షన్ ఇవ్వట్లే అని చెప్పండి ఎవరనా అడిగితే నా పేరు చెప్పండి.
(01:06) నేను మా అబ్బాయి పెళ్లికి రిసెప్షన్ ఇవ్వల ఆడ పెళ్లి వారి ఇంటి దగ్గర జరిగింది ఆయన పెట్టాడుగా భోజనం సరిపోయింది అని చెప్పా రాగలిగిన వాళ్ళు అక్కడికి రండి అన్న నా తెలివి తేటలు నాకున్నా అక్కడికి ఎవడు వస్తాడు దూరం సగం మందే వచ్చారు మంచిది బోళ ఖర్చు తగ్గింది. మా వియ్యం కూడా నేను ఇద్దరం బాగున్నాం. అందుకే శుభ్రంగా నేనేం స్వార్థంగా మిగుల్చుకోవాలి ఆయనకి మొత్తం ఖర్చు ఎంత అయిందండి అని అడిగాను నేను సుమారుగా నేనే ఇచ్చేసాను ఆయనకి నేను పెట్టుకుంటానండి మళ్ళీ రిసెప్షన్ వద్దు కోడలు బంగారు తల్లిలా అంటే కోడలు మన ఇంటికి రావాలి కానీ ఈ ఖర్చులు లెక్కలు ఏంటండి ఇక్కడ నేను
(01:36) హైదరాబాద్ లో రిసెప్షన్ పెట్టాలి నాకు తెలుసు హైదరాబాద్ లో రిసెప్షన్ పెడితే రెండు ఎకరాలు అమ్మేయాలి మన స్థాయి వేరు కదా మనకి టీవీల వాళ్ళు మంత్రులు ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వచ్చేస్తారు వీళ్ళందరికీ ఫుడ్ నేను ఎక్కడ పెట్టాను అంతకంటే కూడా నాకు బాధ ఎంత ప్లాస్టిక్ చెత్త పెరిగిపోతుంది ఎవరు ఆపుతారు దీన్ని అంతే మన ఇళ్లల్లో జరిగితే అలాగే ఎందుకు అంత హార్ద్భాటం ఎందుకని ఎన్ని విందులు వినోదాలు ఇంత చేసి కాపురం చేస్తారా ఈ మేళం ఏం జరుగుతుంది ఈవేళ పగ ఈ ఖర్చులు ఈ విందులు వినోదాలే తగాదాలకు కారణం అవుతున్నాయి తర్వాత మా నాన్న అంత పెట్టాడు
(02:11) మా నాన్న ఏం పెట్టాడు అంతే ఈ అసలు పెట్టడం మానేసి తగ్గించేస్తే ఆ గొడవ ఉండదండి అందుకే వీళ్ళద్దరి మధ్యలో తగాదు

No comments:

Post a Comment