పెళ్లి చేసుకునే ప్రతిఒక్కరూ ఇది వింటే CLARITY వస్తుంది🌹ఇబ్బంది పెట్టే దిమ్మదిరిగే విషయాలు🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UBpdulHFcog
Transcript:
(00:01) ఇప్పుడు నేను అడిగే ప్రశ్న మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి ఒక వన్ మినిట్ సస్టైన్ చేస్తే ఆ తర్వాత జవాబు చెప్పి నేనేదో ఒకటి వాగుతా ఈ భూమ్మీద ప్రతి మనిషి ఖచ్చితంగా రెండు పనులు చేయాల్సి వస్తుంది. ఆ రెండు పనులు చేయడం వల్లనే లేదా చేస్తూ ఉండడం వల్ల చేయాలనుకోవడం వల్ల అంతుల స్ట్రెస్ అనుభవిస్తున్నాడు మొఖం మీద చిరునవ్వు కోల్పోతున్నాడు.
(00:27) రెండోది ఆ రెండు పనులు చేయకపోతే నడవదు. ఈ భూమి మీద గొప్ప గొప్ప యోగులందరూ ఆ రెండిటిని అర్థం చేసుకున్నారు మిగితా వదిలిపెట్టారు. డిజైర్ అది స్పెసిఫిక్ డిజైర్ అంటే మళ్ళీ ఏ డిజైర్ కథాకారకానా డిజైర్ అనేది రూట్ కాజ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు ఏదో ఒకటి కోరుకోవడం అనేది ఉంటది కచ్చితంగా కానీ కోరుకుంటావో కోరుకో కచ్చితంగా చేయాలి. ఒక డబ్బు ఒకటి డబ్బు యు షుడ్ ఎర్న్ మనీ రెండోది వర్క్ మనీ ఆ కాదు పెళ్లి పెళ్లి ఈ రెండు మనిషిని అంతులేని స్ట్రెస్ కి గురి చేస్తుంది.
(01:04) ఈ భూమి మీద ప్రతి తల్లిదండ్రులు ఈ రెండు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పిల్లల నుంచి సంపాదిస్తున్నావా పని చేస్తున్నావా అడగట్లే ఎంత వస్తుంది బాబు అని అడుగుతున్నారు. సంతోషంగా ఉన్నావా లేదని అది అసలు ఎవ్వడికీ పట్టదు నువ్వు గంగలో కలిసినా పర్వాలేదు ఇల్లు కట్టుకుందామా లేదా అది ఇంపార్టెంట్ నువ్వు సంసారం చేస్తావో లేదో ఆనందంగా ఉంటావో లేదో పెళ్లి అయితే చాలు సుమంగళి సావుపో సో ఈ రెండు మస్ట్ అండ్ షుడ్ అయి నేను ఒకప్పుడు రాసుకున్నా ఈ రెండు ప్రతి కంపల్సరీ నెత్తిం మీద పెట్టుకున్న ముళ్ళ కంపల్సరీ సో ఇది మస్ట్ గాడ్ గా చేయాల్సి వస్తుంది.
(01:44) ఇప్పుడు భూమి మీద అందరూ ఏం చేస్తున్నారు డబ్బు సంపాదించ చేసుకోవాలనే లేదు కదా నేను చెప్పేది నీ మీద ఆ ప్రెషర్ ఉంటుంది. నేను చేసుకోవద్దని నిర్ణయం తర్వాత రావచ్చు. మ్ బుద్ధుడు చేసుకున్నాడు తర్వాత వదిలేసిండు. మ్ కొందరు ముందే వదిలేస్తారు. కొందరు సచ్చేదాకా వదలాలనుకొని వదలదు వదలలేరు ఎందుకంటే అది వదలదు. లేదా వీడు వదిలి పెట్టాడు.
(02:08) ముందుగా WhatsAppట్ దూరం ఉన్నా సరే సావకొట్టుకుంటారు ఇంకా ఒకరినొకరు. సో ప్రతి ఇంట్లో రియల్ డిస్కషన్ వీటి గురించే జరుగుతుంది. మీ పిల్లాడు ఏం సంపాదిస్తున్నాడు అంటే పైసలు కాంటెక్స్ట్ పెళ్లి అయిందా పిల్లలు ఎంతమంది పెళ్లి కాలే అయ్యయ్యో మా పిల్ల మావాడికి పెళ్లా ఇద్దరు పిల్లలు ఇటు గటగ పారిపోతావా అది అంతేనా ఇంకా మా కుక్క కూడా ఆరు పిల్లలు ఇనింది. పెళ్లి అయింది అనుకో ఇంక నెక్స్ట్ సప్లిమెంటరీ క్వశ్చన్ సర్ పిల్లలు కాలే కానీ ఫస్ట్ పెళ్లి అయితే కదా డిస్కషన్ అంతా సరే పెళ్లి కాలేదు పిల్లలు ఎంతమంది అని ఎవడో అడుగుతాడా అది తంతి అందుకని ఇవి రెండు ప్రైమ్ క్వశ్చన్స్ ఇది ప్రపంచానికి
(02:51) సంబంధించినవే ఎగ్జిస్టెన్స్ లో పెళ్లి లేదు ఎగ్జిస్టెన్స్ లో డబ్బు లేదు. ఈ రెండిటి గురించి అద్దిగా ఆలోచిస్తే మనిషికి బుద్ధి లేదు. కానీ ఆలోచించక తప్పదు. ఈ రెండు నేను కూడా దాటిన నేను కూడా దాన్ని ఇటు చేసి అటు చేసి నన్ను వదిలి పెట్టలే ఈ ప్రశ్నలు దాన్ని రిఫైన్డ్ అండర్స్టాండింగ్ లోకి వస్తే ఫ్రీ అయిపోయింది మెయిన్ అట్లా మరి దీనినుంచి ఎట్లా తప్పించుకోవాలో తెలియదు.
(03:20) చాలా కష్టం అసలు ఇంకా అమ్మాయిలకు చాలా కష్టం అందరూ అడుగుతారు పెళ్లికి పోయిన అడుగుతారు ఫంక్షన్ కి పోయిన అడుగుతారు ఎప్పుడు చేసుకుంటావ అమ్మా పెళ్లి అంటే నేను చేసుకునే అబ్బాయితో నువ్వు సంసారం చేస్తావా అనే ధైర్యం సరిపోదు మాకొక ఫ్రెండ్ ఉండే ఇది కొంచెం నచ్చకపోతే నెక్స్ట్ టూ మినిట్స్ చెవులు మూసుకోండి ఎందుకంటే అందులో ఒక అందమైనటువంటి బూతు ఉంది.
(03:47) ఎప్పుడు వచ్చిందో వాళ్ళ బ్రదర్ ఊరి నుంచి వచ్చి వాళ్ళ తమ్ముని అడిగేటోడు నువ్వు బయలుదేరే ముందే ఇది ఇ ఏమిరా ఇక పెళ్లి చేసుకోవా ఇనిషియల్ గా అంటే ఆలోచిస్తే చేసుకుంటాన్నా ఆలోచించు మళ్ళ అమ్మ అడుగుతుంది మళ్ళ మళ్ళ పోతే ప్రాబ్లం అయితది మళ్ళ డాడీ కూడా అడుగుతున్నాడు ఆలోచించు ఓకే మళ్ళీ వీడు నెలక ఒకసారి వస్తాడు పచ్చలు గిచ్చలు తీసుకొని అంటే వీడు హైదరాబాద్ లో ఉంటాడు నేను నా దోస్తు నేను మళ్ల చెప్పులు వేసుకుంటే ఏం డైలాగ్ అడుగుతున్నాడు బేట చెప్పు ఏరా ఇదే ఏమిరా పెళ్లి ఎప్పుడు చేసుకోవా ఇప్పుడు 10వోసారి ఇప్పుడు వాడు సీరియస్ అయితున్నాడు చెప్పులు వేసుకుంటా 10 సార్లు
(04:29) అడగబట్టి ఎప్పుడు చేసుకుంటావో చెప్పు ఇ బయలుదేర ముందు ఎప్పుడు గొడవని కొన్నిసార్లు రోడ్ల మీద గొడవ పడుతున్నా అది నువ్వు ఎందుకు అడుగుతున్నావ్ ఓకే నువ్వు ఫస్ట్ వచ్చితానని అడుగుతో ఫోన్లు అడుగుపోయి టూ త్రీ టైమ్స్ కి ఆ అంటే ఇప్పటికి ఎన్ని సార్లు సంవత్సరం నారా మామూలు ఓపిక ఉంటది ఏ ఎవడు నీ ఫ్రెండ్స్ ఎవడు వాడిని తీసుకరా నేను అడిగింది బాబు నేను అడిగింది ఏమనా తప్పా ఏమడిగి అంటే పెళ్లి చేసుకోమన్నా పెద్ద ఫీల్ అవుతున్నాడు పెద్ద పీకుడు మొనగాడు అగో నువ్వు మంచి మాట్లాడు అని గబ్బు గబ్బు వేసుకో ఈ యమ్మ పో నువ్వు బస్ ఎక్కిపోతావా నువ్వు రైలు ఎక్కిపోతా నాకు సంబంధం లేదు దొమే అని
(05:08) పాటిలి పెట్టాడు ఏందిరా నేను చూసుకుంటే కూసుంటే ఇద్దరు నాకు ఫ్రెండ్సే నువ్వు ఎందుకు అట్లా అడుగుతావ నేను ఏమ అడిగినా వాడిని ఆశ అడిగినా లేకపోతే బంగారం తెచ్చినా పెళ్లి చేసుకోని అడిగి నేను ఇంటికి వస్తే మా అమ్మ కూడా అడుగుతుంది అను సావండి పేరు మళ్ళీ ఒక రెండు నెలలు డిస్కషన్లే మళ్ళ కొంచెం కూల్ అయితది అమ్మాయి వచ్చి పెళ్లి ఎప్పుడు ఫస్ట్ టైం వీడు రియాక్ట్ అయ్యే తమ్ముడు కాకుండా మొట్టమొదటిసారి బాగుంది తింటావా అని డైలాగ్ అడిగితే వాడు చెప్పిన డైలాగ్ మాడు పెళ్లి చేసుకుంటాంటే చేసుకుంటాను చేసుకుని ఏదో చెప్పిడు పెళ్లి చేసుకుంటావ్ ఏంరా ఎప్పుడు
(05:53) చేసుకుంటావ్ పెళ్లి అని పాను తింటావా అని ఉమ్ పాన్ తింటా వాడు పాను కట్టించుకొని రెండు సాదా పానులు ఒకటి ఆర్కే పాను అని చెప్తున్నాడు అప్పుడు చెప్తే వీడు అంటున్నాడు పెళ్లి చేసుకుంటావ అంటే పాన్ తింటావ అని అడుగుతున్నాడు. వీడికైనా బుర్ర దొబ్బిందా ఎట్లా చేయాలిరా వీడితోటి ఎవ చెప్పిస్తే చేసుకుంటాడా వీడు ఎప్పుడు ఇదే చింత వాళళ రాగానే వాడిని ఇట్లా చేతులు పట్టుకొని నవ్వులుతున్నాడు వాడు ఒక యాప్ చెట్టు దగ్గర ఒక బస్ స్టాప్ దగ్గర మళ్ళీ అటాతుగా పెళ్లి ఏమ పెళ్లి చేసుకుంటావా చేసుకోవా అంటే పంది ఆ తర్వాత వాడు పాద ఉమ్మచ్చే ఇక పాన అయిపోయింది చెప్పు ఇంకా పెళ్లి
(06:39) చేసుకుంటావా చేసుకోవా ఒక ప్రశ్న అడగాలనుకుంటుంది నేను నేను పెళ్లి చేసుకున్న అమ్మాయితో నువ్వేమనా సంసారం చేద్దాం అనుకుంటున్నావా అనగానే ఎంత మాట అన్నావురా మరి నువ్వు ఎందుకు ఆవేశపడుతున్నావ్ రా నేను చేసుకుంటే చేసుకుంటా లేకపోతే చేసుకో ఈరోజు ఆ క్వశ్చన్ బంద్ లేకపోతే నువ్వు నా దగ్గరికి రావద్దు ఇదే మాట అమ్మకు చెప్పు ఈ డిస్కషన్ చేసే మాట అయితే ఈరోజే మీకు నాకు టాటా బాయ్ నాకు డౌట్ వస్తుంది నేను చేసుకున్న తర్వాత మీరేమనా చంపాలనుకుంటున్నారా దాన్ని అమ్మక ఏమన్నటువంటి అంటే అత్తగారిలాగా పెత్తనం చేద్దాం అనుకుంటుందా ఆమె ఎందుకు ఉరుకులాడుతుంది లేకపోతే అక్క చెల్లెలు
(07:22) వీళ్ళంతా బంగారం కావాలి కాబట్టి వాళ్ళు కొనలేరు కాబట్టి నేను పెళ్లి చేసుకుంటే అక్కడి నుంచి దొబ్బాలని చూస్తుంది అసలు మీ ఎజెండా ఏంది నాకు అర్థం అయతలేదు నేను చేసుకుంటే చేసుకుంటే లేకపోతే లేదు కానీ నన్ను జావకొట్టే రైట్ మీకు లేదు. అర్థమైందా కాలేదా అంటే ఎంత మాట అన్నావురా నువ్వు నువ్వు పెళ్లి చేసుకున్న పిల్లని నేనుఎందుకు అనుభవిస్తున్నాను నాకు తెలిదు నాకు అట్ట అనిపిస్తుంది నాకు లేని క్యూరియాసిటీ నీకుంది అంటే వాడు బస్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఎప్పుడు అడిగి అడగలేదు అంటే ఇదేంది అట్లా ఎవరు స్టాండ్ తీసుకోలేదు అయితే ఆ పర్టికులర్ టైంలో
(07:55) సమాజం ఏం చేస్తుందంటే కొన్ని ప్రశ్నలు అడుగుతది ఎవ్వరినైనా అప్పుడు ఆ ప్రశ్నలు అడిగించుకునే వాళ్ళు కనిపిస్తే ఎందుకు ఊరికే అందరు నన్నే అడుగుతున్నారు పిచ్చ ఏమనా వీళ్ళకు కానీ ఆశ్చర్యం ఏంది నేను అనలైజ్ చేస్తే నాకు ఆన్సర్ దొరికింది. ప్రతి ఏజ్ కి ఒక ప్రశ్న ఉంది. ఎవరైనా ఆ ఏజ్ లో కనిపిస్తే ఆ ప్రశ్న అడుగుతారు అమెరికా పోయినా అడుగుతారు.
(08:15) ఉదాహరణకి చిన్న స్టిక్కర్ వేసుకున్నావ్ నీ వయసు ఏడు సంవత్సరాలు పిస్కూలు ఆర్ స్టడీంగ్ అని అడుగుతారు. ఆ టైం లో పెళ్లి చేసుకో బాబు అని అడగారు. ఆ వాడికి అనిపిస్తది. ఇంకా ఏ గల్లికి పోయినా అదే ప్రశ్న అడుగుతారు బాగా చదువుతున్నావా? ఏ స్కూల్ చదువుతున్నావ్ బాబు అని అడుగుతారు. అందుకని వాడికి అదే ప్రశ్న మాటి మాటికి వస్తుంటది కాబట్టి వాడికి కోపం వస్తది.
(08:33) రెండోది కొంచెం పెళ్లి వయసు రాగానే అందర అడిగే ప్రశ్న పెళ్లి అయిందా పెళ్లి అయిందా పెళ్లి అయిందా పెళ్లి అయిందా పెళ్లి అయిందా అని అడిగేసరికి మన ఇమ్మ అందరికీ నా మీదనే ఇంట్రెస్ట్ ఎక్కడికి పోయినా కాదు నీకు ఆ ఏజ్ వచ్చింది అని గుర్తు చేస్తున్నారు అంతే పాపం వాళ్ళేం మన ద్రోహం చేస్తలేరు. కానీ కాన్స్టెంట్ గా అదే అడగడం వల్ల మనకు కొంచెం ఇరిటేషన్ వస్తది.
(08:55) మరి పెళ్లి ఎందుకు చేసుకోమంటున్నారు పెళ్లి అనేది డబ్బు అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే కాస్త నేను నా లైఫ్ లో అనాలసిస్ చేసి చూస్తే ఎవ్వరికీ నీ రెస్పాన్సిబిలిటీ తీసుకునే ఆసక్తి లేదు. ఇది యాక్చువల్గా కోర్ అన్నమాట. ఒక తల్లిదండ్రులు అమ్మాయికి ఎందుకు చెప్తున్నారు ఇంకా పెంచింది చాలు. ఇ వేరే వాళ్ళ దమాకు నువ్వు తినొద్దా ఇప్పుడు మా దమ్మయకనా తినేది అని చెప్తున్నారు.
(09:23) ఇదిగో నువ్వు అరిస్తే నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ మొగుడి మీద అరుసుకో మా మీద అరవ మాకు అని చెప్పిన పేరెంట్స్ ని చూసిన నేను దే వాంట్ టు గెట్ రడ్ ఆఫ్ దర్ కిడ్స్ అక్కర్లేదు ఇంకా చాలు నువ్వుకి నువ్వు తీయన ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ యు అని చెప్తున్నారు దానికి ఒక అందమైన పద్ధతి ఏంది అట్లా కాకుండా నిజంగా పేరెంట్స్ లైక్ చేస్తే చూడు బేట పెళ్లి అనేది మధ్యలో ఒక ఫేజ దాని ద్వారా జస్ట్ పిల్లలు వస్తారు ఇంతమంది పిల్లలుగా అంటున్నారు.
(09:48) ఏమో నీ లైఫ్ పర్పస్ ఏందో నువ్వు ఒక ఐన్స్టీన్ లాగా ఒక రామానుజన్ లాగా ఒక రమణ మహర్షి లాగా ఉన్నత లక్షణంతో పుట్టినవేమో మాకు తెలియదు కదా అందుకని ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేకపోతే నీ జీవితానికి ఒక గొప్ప ఉద్దేశం ఉందేమో చూసుకో అట్లా గొప్ప ఉద్దేశం లేకపోతే బ్రహ్మాండంగా పెళ్లి చేసుకో ఒక దాన్ని సావగొట్టు పిల్లని గను ముడ్లుగా అట్లా బాగుంటది సో ఒకవేళ నీకు లార్జర్ దాన్ లైఫ్ పర్పస్ ఉంటే మ్యారేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు బికాజ్ నీకు ఇంతకంటే గొప్ప ఆనందం అక్కడ వస్తది ఇది రామకృష్ణ పరమహంస చదివినప్పుడే నేను పిల్లల్ని కనొద్దు అనుకున్నా లేద నాకు ఆ
(10:22) థాట్ లేదు ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పిల్ల పిల్లల్ని కనొద్దు నిర్ణయించుకున్నా ఇప్పుడు నేను నా బిడ్డ అనుకున్నా నువ్వు థాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు రామకృష్ణ పరంసకి ఈ సంఘటన నాకు చెప్పింది మా రావుగారు ఆయన ఒకరోజు నాకు చెప్తే నా కళ్ళమణ నీళ్లు వచ్చినయి ఆయన చెప్పిన విధానం అరే ఎంత బాగా చెప్పినావు రావు అసలు మళ్ళీ ఒకసారి చెప్పవా నిజంగా ఇలా జరిగింది అంటే జరిగిందిరా రామకృష్ణ కథామృతంలో ఆయన సమగ్ర సాహిత్యంలో ఈ సంఘ సంఘటన ఉందని చెప్పాడు ఆయన ఏమిటది శారదమ్మను పెళ్లి చేసుకున్నాడు కానీ పిల్లలు లేరు ఇద్దరికీ వయసులో కొంచెం వ్యత్యాసం పాపం శారదమ్మ ఎప్పుడు ఊరు
(10:56) వెళ్ళినా అడుగుతున్నారు ఏమైనా శుభమా లేకపోతే ఏమన్నా విశేషమా అని అడుగుతారు ఈ పెద్దోళ్ళకి ఏ పని ఉండదు. ఆమెకి ఎట్లా చెప్పాలో తెలియదు ఇందేమో చాలా మంచివాడు కాళికామాతని ఆరాధిస్తాడు పూజిస్తాడు ఏ దుడ అలవాటు లేవు ఏం తిట్టాడు ఇంకా చెప్పాలంటే శాంభా అమ్మవారిలాగా పూజించిండు శారదమ్మ ఆమె సాదసిీద మహిళ పరమహంస పెళ్లి చేసుకోవడేమో ఇట్లా ధ్యానంలో పడి అని పేరెంట్స్ అందరూ పిలిపించి అడుగుతారు వీడు ఎట్లా ఒప్పుకోడు మనంఅంతా ఒప్పించాలి అన్న ముక్త కంఠంతో వచ్చి పరమహంస ఇట్లా రాగానే అడుగుతారు పెళ్లి చేసుకుంటావా చేసుకోవా చేసుకుంటాను అని చెప్పాడు.
(11:35) అందరూ ఆశ్చర్యపోయారు అసలు అరే వీడు ఒక పెద్ద యోగి లేకతే ధ్యానాలు చేస్తున్నాడు సన్యాసి అయిపోతున్నాడు అనుకుంటే అతనికి ఉన్న క్లారిటీ వేరే పెళ్లి అనేది ఒక అద్భుతమైన కంపానియన్షిప్ కోసమే సెక్స్ తో కూడా సంబంధం పిల్లలతో సంబంధం లేదు పెళ్లి అనేది ఒక లైఫ్ లాంగ్ కంపానియన్ కొందరు ఆ కంపానియన్ ప్రకృతిలో అనుభవించారు.
(11:57) రమణ మహర్షి అరుణాచలంలో ఆ కంపెనీ ఎంజాయ్ చేశడు ప్రతిరోజు అట్ల కుండ మీదకి వెళ్లి వచ్చాడు ఇక్కడ అమ్మాయి అనుకు ప్రతి రోజు అమ్మాయితో కాసేపు గడిపోతున్నాడు బోత్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ థింగ్ నాన్ డ్యూయాలిటీ ఇదంత ఆశమాశ విషయం కాదు ఆ తర్వాత పరమహంస శారదమని చేసుకున్న తర్వాత ఆమె మాటి మాటికి ఇంటికి వెళ్ళ వస్తుంది ఒకసారి పాపం కన్నీళ్లు పెడితే పరమహంస అడిగాడు ఎందుకమ్మా ఏడుస్తున్నావ్ అని చాలా అసలు ఒక మదర్ లాగా ట్రీట్ చేసేవాడుఅన్నమాట విత్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇట్లా అడుగుతున్నారు నా దగ్గర జవాబు లేదు అంటే నీకు పిల్లలు కావాలి అంతేగా పిల్లల
(12:28) గురించే కదా నీ బాధ అడు ఆమె ఆశ్చర్యపోయా అవును పిల్లల గురించే నా బాధంత ఇప్పుడు సంసారం చేస్తుంది కదా పిల్లలు ఇన్నేమో సంసారం చేయట్లే ఆమె అమ్మవారికి చూసే అదిఒక ప్రత్యేక సందర్భం అందర అట్లా చేయనికి రాదు అందరు అట్లా చేయలేరు మనం పోల్చుకోవద్దు. అప్పుడు నీకు పిల్లలే కావాలి కాబట్టి ఒకరిద్దరు పిల్లలు ఏమిటి మన ద్వారా కనేది మాతృ హృదయం ఓపెన్ చేసి పెట్టు అద్భుతమైన మేధావులు అమ్మ అమ్మ అనుకుంటుంది చెంగ్గు పట్టుకొని తిరుగుతూ నన్ను పెట్టే ముద్దలు తింటూ వాళ్ళు చేసిన అద్భుతమైన కార్యక్రమాల నీ చుట్టూ చేరుతూ మన ఇల్లు పిల్లలతో నిండిపోతది శారదా
(13:04) అని చెప్తాడు చెప్తే నమ్ముతది ఆ తర్వాత వివేకానంద వచ్చి అభయానంద వచ్చి అభేదానంద వచ్చి బ్రహ్మానంద వచ్చి మీరు అందరి పిల్లలే అందర అమ్మ అమ్మ అమ్మ అమ్మ అంటూ అసలు ఎంట పట్టుకొని తిరిగేవాళ్ళు ఏదైనా సరే అమ్మకి చెప్పాల్సిందే గురువు గారికి చెప్పండి మాటలేడు అమ్మ ఆమె కూర్చుంటే మొత్తం చుట్టుపక్కల ఎప్పుడు పిల్లలే ఆమెకంటే వయసులో పెద్దగా ఉన్న పిల్లలు ఎంత గొప్ప విషయం ఇది ఓన్లీ నువ్వు కన్న పిల్లలేని నీ వాళ్ళు అనుకోవడం ఎంత తప్పు ఇది అంటే ఒక బ్రాడ్ మైండ్ ఇట్స్ ఇది ఫస్ట్ టైం నేను విన్నప్పుడు నాకు కూడా నా మైండ్ ఇట్లా ఓపెన్ అయిపోయింది ఏయ్ ఎవరి
(13:35) పిల్లలైనా నా పిల్లలే అనుకుంటే నా పిల్లవాడు అయిపోవాలి అంతే మన నుంచి చీల్చుకొని వస్తేనేనా వాత్సల్య వాత్సల్యానికి ఏం సంబంధం అని ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మీరు ఆశ్చర్యపోతారు మన కాంటెక్స్ట్ కాదు గానీ అభేదానంద చాలా ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ పర్సన్ వివేకానందుడి లాగా తుర్యానంద అభేదానంద వివేకానంద మూరు ముగ్గురు చాలా ఇంటెలిజెంట్ అంటే ఇంటెలెక్చువల్ స్ట్రాంగ్ పీపుల్ అన్నమాట.
(14:00) సో అభేదానంద ఒక టైంలో తను ఏం చేసేవాడు కాదు. సో పరమహంస రకరకాల వ్యక్తులు రకరకాల పనులు పురమాయించాడు. పురమాయించిన తర్వాత ఒకసారి అమ్మ దగ్గరికి పోయి అమ్మ అంటే ఏమ పేదా ఎందుకు ఏడుస్తున్నావ్ అంటే ఈరోజు బాధేసింది అమ్మ నాకు అంటే ఇది ఏంటంటే గురుదేవులు రకరకాల వ్యక్తులు రకరకాల పదలు అప్ప చెప్తున్నారు నాకేమో ఏ పని లేకుండా పోయింది.
(14:25) నాకేదైనా పని చెప్పొచ్చు కదా ఆయనేమో అడగాలంటే నాకు ధైర్యం సరిపోదు. అందుకే నీకు చెప్పుకుంటున్నా అంటే వెంటనే రా నేను అడుగుతాను ఏవండీ పిల్లవాడు బాధపడుతుంటే వాడు పట్టించుకోరే మీరు అంటే నేను ఏం చేయాలి చూడు పిల్లలు ఉంటే వస్త ఈగో లేకుండా పిల్లలు ఉంటే అద్భుతం లైఫ్ ఇప్పుడు నువ్వు నీలాగ 20 మంది ఉన్నారు అనుకో ఎవ్వరికీ ఈగోలు లేవు అందరూ స్థితప్రజ్ఞులు ఎంత అద్భుతంగా ఉంటది అసలు రమణీయంగా ఉంటది లైఫ్ నేను అట్లా ఇన్విజన్ చేస్తున్నాను నా లైఫ్ అసలు 23 మంది ఉండాలి నాతో పాటు ఎవరికీ ఈగో ఉండకూడదు మంచిగా వండుకోవచ్చు తినొచ్చు తింగరబూత ఆడుకోవచ్చు తిరణాలకు పోవచ్చు ఏమనా
(15:03) చేయొచ్చు కలిసి విందల పడుకొని చూడొచ్చు ఎప్పుడు ఇవే సమస్యలు వాడి ఇట్లనే వీడిఇట్లనే ఇదే ఉన్నది కథ అందుకే రారు వెరీ రేర్ నేను చెప్పే కాంటెస్ట్ అప్పుడు రామకృష్ణ పరమస ఆలోచించి చెప్పాడంట అంటే ఇది ఊహించింది సిటీ కాదు వాళ్ళు మాట్లాడుతున్నది దక్షిణేశ్వరంలో చిన్న పల్లెటూర్లో అప్పుడు కరెంట్ లేదు పాడ లేదు టెక్నాల లేదువాట్ లేదు ఏమీ లేదు అప్పటికి న కొంచెం గురువుగా కొంచెం ప్రాచీనంలోకి వచ్చాడు బికాజ్ ఆఫ్ వివేకానంద అండ్ ఆల్ దట్ సరే ఇప్పుడు నీకో పని కావాలా ఒక పని చెయ్ ఈ డోర్ దగ్గర కూర్చో ఇంక ఎవరైనా నిన్ను దాటుకొని రావల్సిందే ఎవరనా నన్ను కలవడానికి వస్తే నువ్వు
(15:47) వద్దని చెప్తే నేను వాళ్ళని కలవను సంతోషమేనా చాలా సంతోషం వెళ్లి ఆడ బట్టేసుకొని కూర్చు కూర్చున్న గంటకి వివేకానంద వచ్చాడు చేయ అడ్డం పెట్టాడు ఇదేంది అంటే ఏం కావాలి నీకు అని అడిగాడు ఏందబ్బా ఇది అట్లా మాట్లాడుతున్నావ్ పక్క జరుగు అంటే నాకు గురువుగారు ఈ బాధ్యత ఇచ్చారు ఏం కావాలో చెప్పు అంటే మిగతా వాళ్ళందరూ చెప్పారు గురువుగారిని అమ్మగారు చెప్తే ఆయన బాధ్యత ఇచ్చాడు వాడు ద్వారపాలకుడు వాడు దాడుకొని పోవాలి ఎంజాయ్ చేస్తున్నాడు చేయని చెప్పరా అది ఎందుకు వచ్చింద అంటే గురువుగారి దర్శనం కోసం వచ్చింద ఇక్కడే ఉండు కనుక్కొని వస్తాను అని లోపటికి వెళ్లి గురువుగారు వివేకానంద
(16:27) వచ్చాడు రమ్మంటారా అంటే నీకు ఓకే అంటే రమ్మని అవేదా అట్లఏమ లేదు నాకు ఓకే గురూజీ అంటే ఓకే నా పిలిపించు వెళ్ళవ్ ఇగో లేదు పిల్లలు ఇదంతా చూసి శారదమ్మ ఫుల్ ఎంజాయ్ చేసిందంట అసలు అందరికీ ఇట్లా అన్నాలు వండి పెట్టడం అందరికీ కథలు చెప్పడం శారదమ్మ కంటే ఇంటలెక్చువల్ గా వివేకానంద ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ బట్ అమ్మ దగ్గర అవేవి నడవవు అమ్మ దగ్గరికి వస్తే చక్కగా ఒళ్ళు తలపెట్టు పెట్టుకొని పడుకోవడము ఆమె చెప్పిన మాటలు వినడము వీళ్ళ విశేషాలు అంతా చెప్పుకోవడము మళ్ల గురువు గారు వస్తే సైలెంట్ అయిపోవడం ఆయన పోంగానే మళ్ళ మాట్లాడుకోవడం ఇదంతా గురువుగారి
(17:06) దగ్గర సీరియస్ ఫ్రెండ్షిప్ చెత్త లేదు అమ్మ దగ్గర అంతా వాళ్ళ అమ్మ అంటే అల్లరి సో ఈ సమాజం ఏం చేస్తది మాతృత్వపు అనుభూతిని అనుభవించాలని అనుకుంటున్నప్పుడు పిల్లలకి చక్కగా నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసి పిల్లల్ని గాని వాళ్ళతో అనుభవించొచ్చు కాదు కులం తెచ్చిరి మతం తెచ్చిరి డబ్బు తెచ్చిరి బంగారం తెచ్చిరి వ్యత్యాసాలు తెచ్చిరి వాళ్ళు ఎట్లా సంతోషం ఉంటారు ఇవన్నీ ఉన్నప్పటికిని ప్రతి పుట్టిన పిల్లవాడి మీద రెండు బాధ్యతలు ఉన్నాయి.
(17:33) నువ్వు డబ్బుని అర్థం చేసుకోవాలి పెళ్లిని అర్థం చేసుకోవాలి. లేదా నీ లైఫ్ బర్బాత్ అయిపోతది. చాలామంది లైఫ్ లో బాధలు అనుభవిస్తున్నారు డబ్బు లేక లేదా సరైన మొగుడో లేదా భార్యనో దొరక్క ఆ రెండు లేకపోతే ఎంత బాగుంది అసలు సరిగ్గా చూడు ఎవరైనా మరి వెంటనే ఎట్లా అర్థం చేసుకోవాలి డబ్బు అవసరం అది వ్యామోహం కాదు అవసరం చాక్లెట్ కొనాలన్నా బిస్కెట్ కొనాలన్నా బట్టలు కొనుక్కోవాలన్నా బస్ ఎక్కాలన్నా ప్రతిదానికి డబ్బు అవసరం అండర్స్టాండ్ మనీ డబ్బు పట్ల వ్యామోహం అక్కర్లేదు పోల్చుకోకు నీలో రకరకాల టాలెంట్స్ నీకున్న సమయంలో లో ఇంప్రూవ్ చేసుకొని నీ జీవితంలోకి డబ్బు వచ్చే విధంగా చేసుకో
(18:13) డబ్బు ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగం చేయకు దుబ్బారా చేయకు అప్పులు ఇయకు ఎవరి దగ్గర అప్పు తీసుకో ఆర్థిక పరమైన సమస్యలు వస్తే ఎవరు హెల్ప్ చేయరు పేరెంట్స్ కూడా చేయరు ఇది అర్థం చేసుకో ఇప్పుడే చేసుకొని నీకు వచ్చిన దాంట్లో 50% ఎప్పుడు తీసి పెడుతూ ఉండు. అది ఎవరికో చూపించుకోవడానికి కాదు నీకుఏదైనా అవసరమైతే ఉపయోగించుకోవడానికి నిజంగా డబ్బు ఎక్కువ లక్ష్యం ఉందనుకో నువ్వు ఎక్కువ వర్క్ క్రియేట్ చేయాలి.
(18:36) ఇట్లఏదో అర్థం చేసుకో చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చెయ్ రెండోది పెళ్లి చేసుకోవాలా వద్దా కంక్లూజన్ కి రా చేసుకోకపోతే ఉన్నత లక్ష్యం ఉంది. రచనలో పెడతావా టైం అంతా పిల్లల ముడ్లకు పెట్టావు నువ్వు భార్యకి మెల్ల పూలు తీసి నాకు టైం వేస్ట్ అనిపిస్తుంది నీకు ఏది ఇష్టం రాయడం ఇష్టం క్రియానంద లాగా యోగానంద తిరిగాడు ఆ రోజుల్లో ప్రపంచంఅంతా కెమెరా వేసుకొని గొప్ప గొప్ప యోగులని కలిసాడు.
(19:03) అట్లాంటి వాడు పెళ్లి చేసుకుంటే ఎట్లా పెళ్లి చెడ్డది కాదు కానీ నీకు ఒక లక్ష్యం ఉంది ఒక రుజువడతనంలో పని చేయాలి అనుకుంటున్నప్పుడు అది గనుక అడ్డంక అనిపిస్తే అట్లాంటి యోగులు పెళ్లి చేసుకోలేదు. ఇంకొకరు ఉన్నచోటే వాళ్ళు అద్భుతాలు చేయగలరు అని అనుకున్నప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు నేను నాకు పెళ్లి డిస్టర్బెన్స్ నాకు నేను ఆలోచిస్తే నాకు తెలిసింది ఒక్కటే నేను ఎవరినైతే అమ్మాయిని చేసుకుంటున్నానో ఏం ఆశించకుండా చేసుకుంటే రెండోది పెళ్లి చేసుకున్న తర్వాత ఏం ఆశించకూడదు.
(19:30) ఇది నేను సాధ్యపడతదా నాకు ఒక మగవాడిని మేల్ చివనిజం ఇటువంటి ఈగో నాకేమనా ఉందా అంటే ఎట్టి పరిస్థితిలో లేదు నేను అశ్రత అంటుక అడుగుతాను. నాకు ఏ ఈగో లేదని నేను తెలుసుకొని ఆ అండర్స్టాండింగ్ లో ఒక అమ్మాయి చెయ్యి పట్టుకుంది. నా వివాహం ఖరాబ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దాంట్లో బంగారం లేదు పరువు ప్రతిష్ట లేదు ఆస్తులు లేవు ఎక్స్చేంజ్ ఆఫ్ ఎనీథింగ్ లేదు.
(19:53) రెండోది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మాయి నుంచి కూడా ఏం ఆశించట్లేదు నాకు రెస్పెక్ట్ ఇయాలని ఆశించను నాకు ఫుడ్ చేసి పెట్టి ఆశించను చేసి పెడితే తింటా కానీ ఐ యమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ నేను ఎప్పుడు అడగను ఏమైంది పొద్దుల ఎనిమిది ఏంది చాయ పెట్టాలని తెలవదా మొగుడినిలాగా డిమాండ్ చేయను నేను దొంగ మొగుడిని కాదు మంచి మొగుడిని నాకు టీ కావాలంటే చేసుకొని తాగుతాను.
(20:11) తను నా దగ్గరికి వచ్చింది తన పని అద్భుతంగా చేసుకోవడానికి నా పని చేయడానికి కాదు నా పని నేను చేసుకోగలను. నిజంగా టీ పెట్టుకోవాలనిపిస్తే అసిస్టెంట్ పెట్టుకుంటా వాడు ఇంకా బాగా పెడతాడు భార్య కంటే నా కంపానియన్ మాత్రమే నేను సుత్తి వేసుకోవడానికి పాటలు పాడుకోవడానికి ఎప్పుడైనా ఏకాంతంగా డ్రైవ్ కి వెళ్తే ఎవరో నడుము పట్టుకొని కూర్చోడానికి అట్లనే కుటుంబ బాధ్యతలు విషయాలు షేర్ చేసుకోవడానికి నేను ఏదన్నా ఒక విషయాన్ని ఆ సెల్ఫ్లెస్ గా చెప్పాలనుకో అట్ట చెప్పుకోవడానికి కంపానియన్ కోసం అందుకని నా అండర్స్టాండింగ్ ఆఫ్ మ్యారేజ్ ఈస్ లైఫ్ లాంగ్ కంపానియన్ వితౌట్ నో న్యూ
(20:41) న్యూసెన్స్ నో ఎక్స్పెక్టేషన్ అట్లా గనక చేస్తే వివాహం చేసుకోవచ్చు కానీ అంత అండర్స్టాండింగ్ ఎవరికి ఉంటది నేను నా పేరెంట్స్ ని ఫస్ట్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి నా సమాజాన్ని మొత్తం నేను ఒక ఎన్లైటన్ చేసిన తర్వాత నేను పెళ్లి చేసుకున్నా అందుకే నా లైఫ్ లో కాన్ఫ్లిక్ట్స్ లేవు వచ్చినాయి చిన్నవి ఒకటో రెండో వచ్చినాయి బట్ అవి నాకు పెద్దవి అనిపించలేదు.
(21:02) మేనేజబుల్ ఇప్పుడు నడుపుతుంటే ఏదో బ్రేక్ చడిపోతుంది మనేజబుల్ కారేపోతే అది పెద్ద ప్రాబ్లం అందుకని ఈ రెండు విషయాలని ప్రతి మనిషి అడ్రెస్ చేయవలసిందే అందుకని తాత్చర్యం చేయకుండా డిక్లేర్ చెయి నేను చేసుకోను మ్యారేజ్ చుట్టుపక్కల వాళ్ళు బలవంతం చేశారునుకో వాళ్ళని వదిలేయగా వాళ్ళని ఇగ్నోర్ చెయ్ డోంట్ ఆర్గ్యూ బికాజ్ యు కేమ్ టు ఏ కంక్lూజన్ నేను ఆల్రెడీ చెప్పాను నేను ఉండాలా వద్దా నేను చేసుకోను రెండో రెండోది జీవితంలో రిగ్రెట్ అవ్వకూడదు ఇది ఇంపార్టెంట్ ఇప్పుడు ఆర్నారాయణ మూర్తి పెళ్లి చేసుకోవాలి కానీ రీసెంట్ టైమ్స్ లో అనవసరంగా చేసుకోకుండా ఉందా చేసుకుంటే బాగుంటదేమో అన్నాడు ఇది
(21:41) రాంగ్ మళ్ళీ ఈ రిగ్రెట్ వద్దు రమణ మహర్షి ఏనాడు రిగ్రెట్ కాలే అసలు ముసలితనంలో ఒక ఆడతోడు ఎంత బాయ అనలేదు ఎప్పుడ 100% ఇంటిగ్రిటీ 100% ఫుల్ఫిల్మెంట్ ఉంది అసలు దానికి తావే లేదు. చాలామంది భార్య నేను చెప్తాది మీరు తోడు అంటే చాలా మంది అసిస్టెంట్స్ రూపంలో వస్తారు. నువ్వు ఎవరో ఒకరిని ఎంప్లాయి పెట్టుకోవచ్చు నర్స పెట్టి సేవ చేయించుకోవచ్చు దానికి భార్య భార్య కంపానియన్ దయచేసి సేవలు చేయించుకోవడానికి లేదా ఫుడ్ చాలా మంది ఒక ఆ రోజుల్లో పాపం వీడు ఫుడ్ చేసి చెయి కాల్చుకుంటున్నాడు పెళ్లి చేస్తే వీడు మంచిగా తింటాడని పెళ్లి చేశారు దొంగ నా కొడుకులు అటువంటి సమాజంలో
(22:19) కూడా చూసినాం మనం తర్వాత మంచి ఉద్యోగస్తుడు అందంగా లేకపోతే ఈమె ఉద్యోగం ఉంది కదా అమ్మాయి సుఖపడతాని ఇచ్చారు. పిల్లలు ఇట్లా పుట్టారు. ఎందుకంటే ఇద్దరు బాలేరు తప్పు ఇది పేరెంట్స్ యొక్క మూర్ఖత్వం చేసుకుంటే మంచిగా వడ్డు పొడుగున్న వ్యక్తిని చేసుకో సెల్ఫ్లెస్ గా ఉన్నావ అనుకో ఉండొచ్చు ఒకడిని నీ మాట వినలేదు ఇ నీకు ఎట్లా నీకు ఎట్ల నస్తే అట్లా ఉండిపోరా పో అని చెప్పేసి పని చేసుకోపోయి ఇ ఏం చూడాలో అన్ని చూసి శృంగారాన్ని చూస్తివి అత్త మామలని చూస్తివి ఇంకా 50 ఏళ్ళ అయిందా లక్ష ఏళ్ళంద గంతే అది అది డ్రై లాండ్ డ్రై సబ్జెక్ట్ ఫ్రీడం ఇచ్చేసి అగో నేను ఇన్ని రోజులు
(22:54) నువ్వు రాకపోతే లేట్ అయితే నేను ఫోన్ చేసి ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టా నువ్వు ఎప్పుడన్నా రాపు ఐ యమ్ డన్ నేను పని చేసుకుంటే ఇయ నా ఫోకస్ నీ మీదకి వెళ్లి తీసేసి నా పని మీద పెడతా మంచి పని చెయ్ మస్తు ఉంటది నువ్వు అట్లా అట్లా అంటే ప్రాబ్లం్ సాల్వ్ అయిపోతుది కానీ అనరు దొంగ కొడుకులు డిస్కస్ చేయాలి అరుగు చేయాలి పట్టి పట్టుకోవాలి పీకలాడాలి బూతు తిట్టుకోవాలి చెడగొట్టుకోవాలి ఇది మనిషికి ఉన్న బ్యూటిఫుల్ టైం పాస్ అందుకని నాకు కంక్లూజన్ ఏంది పెళ్లి చేసుకోకపోతే చేసుకోను అని చెప్పు అయినా అంది బుర్ర తినేవాళ్ళు ఉంటారు ఇరిటేట్ కాకఇంకా నేను
(23:26) చేసుకోనండి అని చెప్పు మీరేదో నా మంచి కోరే చెబుతున్నారు నువ్వు ఇరిటేట్ అయితే తప్పు అన్నమాట అది స్పష్టత ఉంటే ఇరిటేట్ కాకు సరే ఇప్పుడు మూడు సార్లు చెప్పాను ఇంకా చెప్పకండి ఓకే నీకు వేరే పని లేదంటుంది నేను చేసుకుంటే చెప్తా లేండి ఓకే రైట్ హంబుల్ గా డీల్ చెయి లేదా చెప్పు నాకుొక ఉన్నత ఆదర్శం ఉన్నది. సమాజాన్ని ఉద్ధరించాలనుకుంటున్నా పెళ్లి సెట్ కాదండి నేను రచనారం రంగంలో వెళ్దాం అనుకుంటే సెట్ కాదు సినిమాకి అంకితమే అయిపోతుంది నాకు వద్దండి అది నాకు గ్రేటర్ ఆనందం వేరే చోట దొరుకుతుంది శృంగారం వల్ల వచ్చే ఆనందం నాకు అక్కర్లేదు అని చెప్పగలిగే గట్స్
(24:03) ఉన్నాయా చేసుకో ఐ సపోర్ట్ యు బోత్ చేసుకుంటే పూర్తి ఏమంటారు కంపానియన్ అన్న కాంటెక్స్ట్ లో చేసుకో ఆస్తి కోసం చేసుకోకు కులాల కోసం చేసుకోకు చేసుకుంటే నువ్వు ఎరుకుతావు నేను చెప్పేది కంపానియన్ ఒక నీ నీడలాగా ఒక తోడు అన్నమాట అది ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక వ్యక్తితో ఉండడం అనేది మామూలుగా ఉండదు అసలు నేను చేసి చెప్తున్నా ఈ జనరేషన్ లో నాలాగా ఇంతవరకు ఎవడు చెప్పడు అంత అండర్స్టాండింగ్ తోటి ఎవడు ఉండడు కూడా దొంగనా కొడుకులు అందరికీ ఈగో ఉంటది వాడు వస్తే లేషన్ పడాలి ఆ తర్వాత వాడు రాగానే ఫుడ్ పెట్టాలి కంచాలు పెట్టాలి ఈ నీ పని నువ్వు చేసుకో డాడీ
(24:40) పనులు చేసుకోవడానికి పని మనిషి అయన్న ఆమె ఆమెకు నచ్చితే చేసి పెడతది అట్లాగే నీకు నచ్చితే నువ్వు చేసి పెడతావ్ కంపాని అంటే జస్ట్ బీయింగ్ ఇట్లా హాయిగా ఆస్వాదించు పెళ్లి చేసుకున్న ఫస్ట్ డే 100 ఇయర్ అట్లే ఉండాలి. చెడిపోతే ఎందుకు ఈ రకరకాల పనుల్లో మాటల్లో పడి ఒకరినొకరు ఇన్సల్ట్ చేసుకొని వేరేవాళ్ళ ముందు కథలు అల్లుకొని చెట్టు కొట్టుకుంటారు.
(25:04) సో ఫస్ట్ డే ఎట్ల ఉందో 50 రోజు అట్లే ఉండాలి 500 రోజులు అట్లే ఉండాలి. ఒక సినిమా ఉంటది 500 డేస్ ఆఫ్ సమ్మర్ చూడండి ఇదే కాంటెక్స్ట్ సో అందుకని ప్రతి ఒక్కడికి తప్పదు ఈ సమాజం ఈ రెండు రాళ్లుు పెడతది మీద పైసలు పైసలు పైసలు పైసలు పైసలు సంపాదించి సంపాదించు సంపాదించు సంపాదించి సంపాదించు పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోక ఇంకోటి వీటి వల్ల వీళ్ళకి ఏమీ రాదు.
(25:31) వాడు సంపాదిస్తే వాడికే అది వాడు చేసుకుంటే వాడే అనుభవించాలి మరి ఈ సమాజానికి ఎందుకు ఇంత హెడ్ేక్ ఎందుకు ఇంత క్యూరియాస్ నాకు అనిపిస్తది మేము సఫర్ అయినం నువ్వు కావద్దా మేబి ఆ యాంగిల్ ఉందేమో డౌట్ అందుకని చూసేవాళ్ళు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశం లేకపోతే చేసుకోకండి కానీ జీవితంలో రిగ్రెట్ కాకూడదు అంటే ఒక సమగ్రతలో నిర్ణయం తీసుకోవాలి ఒక చైతన్య స్థితిలో తీసుకోవాలి నిర్ణయం ఆవేశంతో నాకు అక్కర్లేదు మా ఫ్రెండ్ మ్యారేజ్ ఫెయిల్ అయిందంట నాకు వద్దు ఇట్లా లఫుడ్ డైలాగులు చెప్పకండి నువ్వు ఎందుకు చేసుకోవట్లేదు జీవితంలో ఏనాడు అసలు నేను రిగ్రెట్ అవ్వను. నేను
(26:05) ఇట్లా పుష్టివేద వచ్చి కుక్క సావు తెచ్చిన ఒక ఆడ దొంటి దాన్ని చూసుకునేదేమో అని అనిపించకూడదు నీకు నువ్వు దొగ్గుకుంటూ దొగ్గుకుంటూ పోయి ఇట్లా క్లాక్ తెచ్చుకొని నీళ్ళ అద్దుకొని చేసుకోవాలి అంటే యు ఆర్ కంప్లీట్ నీకు వేరే వాళ్ళ సహాయం అక్కర్లేదు లేదా ఒక అసిస్టెంట్ో పనోడో ఆయనో దొరుకుతది బాధకతం దానికి పెళ్ళ అవ్వక్కర్లే రెండోది గుర్తుపెట్టుకోండి ఏ పెళ్లామో ఏ కుటుంబ సభ్యులతో మీరు మరణ సమయంలో సేవలు చేయించుకోవద్దు నువ్వు మంచిగా తయారైప కూర్చుంటే వాళ్ళు చూసి వెళ్ళిపోవాలి ఆయ చేస్తది ఏమనా అసిస్టెంట్ చేస్తాడు నేను నిర్ణయం తీసుకునేది నాకు నిజంగా హెల్త్ ఇష్యూ
(26:37) వస్తే నేను కుటుంబ సభ్యుల దగ్గర కూడా రాని ఓన్లీ విసిటింగ్ అవర్స్ పెడతా రోజు గంట వచ్చి చూసి మంచి మేకప్ వేసుకొని ఉంటే ఇట్లా నా సమస్యలు చెప్పను ఎందుకంటే వాళ్ళు వచ్చిన సమస్య పోదు వాళ్ళు వచ్చి ఏడుస్తారు ఇవా పాపం వాడు ఉచ్చ పోసి క్లీన్ చేశరు అనుకో అంతవరకు చేసినంత పోయి మొఖాన్ని ఇట్లా పెట్టి గలీజ్ చేసి వాడిని ఇజ్జత్ తీసి చంపేస్తారు అందరి కలిసి అందుకని కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి.
(27:00) ఇప్పుడు నేను చెప్పింది కాంప్లికేట్ లేదు కానీ బులెట్ ఇది చేసుకోవద్దు కానీ లైఫ్ లో రిగ్రెట్ అక్కడ కాకుండా ఉంటావా ఆలోచించు టేక్ వన్ ఇయర్ టైం మెడిటేటివ్ గా చూడు దాన్ని బ్లైండ్ గా నేను చేసుకోని అనొద్దు క్లారిటీతో చేసుకోకుండా చెప్పు నేను జీవితం రిగ్రెట్ అవ్వద్దు. ఎవరు నమ్మరు బట్ నువ్వు తెలుసుకో నేను అవ్వద్దు. నాకుఒక ఉన్నత లక్ష్యం ఇంక నువ్వు వెళ్ళంగా కామకరోజాకి సూపర్ అసలు ఐ సపోర్ట్ ఎవ్రీబడీ కనిపిస్తే కాళ్ళు మొక్కుతాట చెప్పేవాడు ఎవడైనా లేదా చక్కగా చేసుకో కానీ ఆశించి చేసుకోకు డబ్బు ఆశించి బంగారం ఆశించి వాళ్ళకి చాలా పొలాలు ఉన్నాయంట మంచి సంబంధం
(27:41) అంటో తెలుసా ఆమెతో పాటు చాలా వస్తది డాడీ అని చెప్తున్నారు. ఇట్లాంటి పెళ్లిలు చేసుకోవద్దు ఇదంత దొంగ పెళ్లిలు వ్యాపార పెళ్లిలు చేసుకునే వాళ్ళని నేనుేం కించపరచను దట్ ఇస్ నాట్ మ్యారేజ్ బిజినెస్ మ్యారేజ్ ఇన్ డిస్గైస్ అంటాను అది వ్యాపారాత్మకమైన వాసనలు ఉన్న ఒక అందమైన మ్యారేజ్ అది అది ఎప్పుడనా చెడిపోతది బికాజ్ డబ్బు ద్వారా వచ్చింది డబ్బు కన అడిట్ అయితే ఇగో వచ్చేస్తది.
(28:05) అందుకని ఏమీ తీసుకోకుండా ఏ ఎక్స్చేంజ్ లేకుండా హనెస్ట్ గా మాట్లాడు ఒకరితోటి కంపానియన్ యు ఆర్ మై లైఫ్ లాంగ్ లవర్ నువ్వు నాకు అన్నం చేసి పెట్టు చేసి పెట్టపో అది కాదు పాయింట్ నువ్వు నాకు వచ్చేసే సేవలు చేయ నీకు చేయాలనిపిస్తే చెయ్ నాకు సేవ చేయాలనిపిస్తే నీకు చేస్తా అంతే తప్ప ఈ కండిషనాలిటీస్ లేకుండా నిజంగా ఎవరనా ఇద్దరు కలిస్తే చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి ఎట్లన్నా అనిపియొచ్చు కానీ వాళ్ళకి బాగుంటది ఇది నేను నా అనుభవంగా చెప్తున్నాను.
(28:36) నేను మైథిలి థిక్ ఫ్రెండ్స్ మేము చూసేవాళ్ళకి అనిపిస్తే వీళ్ళు పీకలాడతారేమో పీకలాడుతున్నాం ఫ్రెండ్షిప్లని ద్వేషం లేదు చిన్న చిన్న పిల్లలు మస్త కొట్టుకుంటారు మూతులు మూతులు రాకొట్టుకుంటారు కానీ ఆ తర్వాత కలిసిపోతారు ఎందుకంటే ఈగో లేదు హేట్రెడ్ లేదు పంతం లేదు అట్లా కనిపిస్తున్నది ఎందుకంటే అంత చనువు ఉంది. చనువు లేకపోతే భయమేస్తది ముఖ్యమంత్రి దగ్గర ఏమ అనలేము చనువు ఉందన్నమాట దాన్ని మిస్యూస్ చేయకుండా ఎవ్రీ డే మేము చాలాసేపు మాట్లాడుకుంటాం జోక్స్ వేసుకుంటాం బట్ వి ఆర్ వెరీ సీరియస్ పీపుల్ తన పాత తనకు ఉంది తను అట్లా మ్యారేజ్ అనేది జస్ట్ బిజినెస్
(29:09) ఫార్మాట్ కాకుండా కంపానియన్షిప్ అనేది చూస్తే బాగుంటుంది సో డబ్బు అన్నది నీవు ఒక్కడివి క్రాక్ చేయాల్సింది ఎందుకంటే నీకు ఎవ్వడు పైసలు ఇయడు. ఇది గుర్తుపెట్టుకోండి ఎందుకు డబ్బు సంపాదించు ఉద్యోగం తెచ్చుకో ఉద్యోగం తెచ్చుకోని ఎందుకు చెప్తారంటే నేను నీకు అన్నం పెట్టా ఇళ్లగొడతా ఆ చూడు వార్నింగ్ ఇస్తున్నా అని చెప్తున్నాడు డాడీ ఇది ముందే మేలుకొని కొంచెం ఇంటర్మీడియట్ నుంచే థింక్ అబౌట్ మనీ రెండోది నీకుఏదైనా ఆస్తి వచ్చినా నీకు ఇస్తారు కానీ డబ్బు విలువ తెలవకపోతే యు మిస్ యూస్ ఇట్ అది కూడా ఉందది ఆ డబ్బుఅంతా పోయిందనుకో నీకు విలువ తెలవక పోగొట్టినవ
(29:44) అనుకో అప్పుడు ఎవడు ఇయడు అందుకని ఖచ్చితంగా తంగా డబ్బు సంపాదించడం తెలియాలి. ఊరికే ఇంకోటి ఎవరనా పని చేయించుకుంటున్నారు ఫ్రీగా చేయొద్దు. గౌరవ వేతనం తీసుకోవాల్సిందే అమ్మ దగ్గర కూడా తీసుకోవాలి పైసలు ఇప్పుడు నేను ఎవరితో పని చేసినా తక్కువ ఇయొచ్చు బట్ కచ్చితంగా నేనే అడిగి వెంటబడి డబ్బులు ఇస్తాను. అరే బాబు దయచేసి తీసుకో ఎందుకంటే నేను ఫ్రీగా ఉపయోగించుకునే ఇవ్వని ఇవన్నీ కలిస్తే ఒక గుడ్ లైఫ్ ఎస్టాబ్లిష్ అయితది.
(30:13) ఇది మనక ఎవరు చెప్పరు ఇంత ఓపెన్ గా ఎవరు చర్చించరు అందరికీ భయము ఇంకో అందరికి టైం లేదు అందరు సీరియల్ చూడాలి సినిమా చూడాలి ఏవో పనికి రాని విషయాల గురించి గంటలు గంటలు మాట్లాడుతారు ఆసరమైన విషయం మాట్లాడరు నేను చెప్తున్నా ఇది మోస్ట్ ఎసెన్షియల్ మీరెవరో నేనుఎవరో కానీ ఈ విషయాలని అర్థం చేసుకుందాం ఓపెన్ గా మాట్లాడుకుందాం దాని గురించి ఉన్న ఆ ఫియర్ అనే కుక్కు నుంచి చీల్చుకొని బయటికి రావాలి స్పష్టంగా డిక్లేర్ చేయాలి నేను చేసుకోను జీవితంలో ఎవరి మీద ఆధారపడకుండా ఉంటా నేను ఇంకోటి పెళ్లి చేసుకుని వాడు ఖచ్చితంగా డబ్బు సంపాదించాలి. చేసుకుంటే మొగుడి మీద
(30:48) ఆధారపడి బతుకొచ్చు ఎవరెవరు పెళ్లి చేసుకోవట్లేదో ఇంకా ఫస్ట్ మనీ సంపాదించండి పోయి నువ్వు నిజంగా అందరికంటే ఎక్కువ డంబాయే అవును మనం చేసుకొని ఏం పీకిన అది చూసిన ఎంత బాగుంది చక్కగా మంచి ఇల్లు కట్టుకుంది మంచిగా ఉంది అనుకుంటా వాళ్ళు కూడా సంతోషపడతారు ఒక 20 ఏళ్ళు పోతే కొంచెం శరీరంలో పట్టు తగ్గింది అనుకో అప్పుడు నీ పెళ్లి గురించి ఎవడు అడిగాడు కానీ అప్పుడు నువ్వు మంచి పోజిషన్ ఉన్నావ అనుకో ఎంజాయ్ చేస్తారు.
(31:10) ఏముంది చేసుకోలేదు అంతే కానీ చాలా బాగుంది ఇప్పుడు ఆమె ఆమెనే మమ్మల్ని చూసుకుంటుంది మాకు పైసలు ఇస్తది. మేము పోతా అంటే కారు కూడా పంపించింది మాకు సంతోషపడతారు. నువ్వు రకరకాలుగా ఎంజాయ్ చేయొచ్చు. అందుకని ఈ చిన్న క్రక్స్ ని పట్టుకోండి మ్యారేజ్ చేసుకోలేదా అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇంకా పైసలు సంపాదించండి. సెటిల్ గాడి లైఫ్లో డిపెండెన్సీ వద్దు ఇది నేను జోక్ చేయట్లే ఐ యమ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ నేను చాలా కాన్ఫిడెంట్ గా సర్టైన్ గా క్లియర్ గా ససింట్ గా చెప్తున్నాను కావాలంటే నేను నేను జీవితంలో నేను తప్పు చెప్పాను అనుకోను ఎందుకంటే నేను ఖచ్చితంగా అర్థం చేసుకున్న విషయం రూడిగా
(31:45) చెప్తున్నాను. పెళ్లి చేసుకుంటే ఎవడో ఒకడు బతికిస్తాడు. కొంతకాలం భర్త సంపాదనతో ఆ తర్వాత కొడుకు సంపాదనతో ఆ తర్వాత భర్తకు వచ్చి పెన్షన్తో బతకొచ్చు నీ అమ్మ పెళ్లి చేసుకోలేదు అనుకో ఎవ్వడు లేడు నీకు నీకు నీవే దిక్కు అందుకని ఇంటెలిజెంట్ గా మారు సమ్యాన్న ఇంకా ఎలా పెళ్లి చేసుకోవట్లేదు సంసారం లేదు పిల్లలు లేదు మొత్తం వరకు పని మొత్తం సమయాన్నంతా పందిలో పెట్టు బికమ్ అట్మోస్ట్ క్రియేటివ్ ఇది ఒక్కటే దారి చూపిస్తది.
(32:15) నేను చెప్తే బాగుంటది లైఫ్ టెర్రిఫీగా ఉంటది. చేసి చూడండి మూడు నాలుగు విషయాలు ఉన్నాయి మొత్తం చెప్పిన దాంట్లో సోదిలా ఆణిముత్యాలు ఉంది భయంకరమైన క్లారిటీ ఉంది నేను చెప్పిన దాంట్లో మళ్ళ ఇందులో డౌట్స్ లేవు ఎందుకంటే నేను ఆచరిస్తూ చెప్తున్నా కాబట్టి అసలు సో నెవర్ నెగ్లెక్ట్ మనీ డోంట్ వేస్ట్ టైం ఆడుతూ పాడుతూ అలనవాడు చెప్పింది నేను మళ్ళీ మీకు చెప్తున్నా మీరు ఆడుకుంటున్న ఆట మీరు పాడుకుంటున్న పాట ద్వారా మీకు డబ్బు వచ్చినట్టు చూసుకోండి అన్నాడు దెన్ యువర్ లైఫ్ బికమ్ నువ్వు మంచిగా మాట్లాడతావా ఇంకొంత పాలిష్ చేసి యాంకర్ అయిపో మంచి వంట చేస్తావా ఇంకొంచెం వర్క్ చేసి
(32:57) కుక్ అయిపో అంటే బో బో కుక్ కాదు కుక్ నువ్వు చక్కగా సరదగలవా హోమ్ అప్లై చేసి షాప్ పెట్టుకో ఇంటి డిజైనర్ గా మారిపో నువ్వు చక్కగా పాడగలవా ఇంకొంచెం ప్రాక్టీస్ సింగర్ అయిపో అనవసరం కొత్త ఫీల్డ్ కి వెళ్ళకు ఆల్రెడీ నీలో సమస్త భాండాగారం ఉంది దాన్ని కాస్త మెరుగు దుద్దు తే డైమండ్ బయటికి వస్తది. అందరూ పిచ్చినా కొడుకులు చేసేది ఏందంటే గొప్ప టాలెంట్ ఉంటది కానీ సిగ్గండి నేను మాటలు లేదండి అని పిచ్చకుంట్ల మాటలు మాట్లాడి జీవితం సంకనాగా పెట్టుకుంటారు పెట్టుకోండి కానీ మేలుకోండి అది కాదు పాయింట్ కొంచెం పాలిష్ సిగ్గు ఎంతసేపు చెప్పులు వడిచిన
(33:34) దానికంటే తక్కువ సమయంలో వదిలి పెట్టొచ్చు సిగ్గు ఒకసారి సిగ్గు పోయిందనుకో వెనకి రాదు. ఇది కూడా బ్యూటిఫుల్ ఒక్కసారి సిగ్గు పోయిందనుకో సిగ్గు లైఫ్ లాంగ్ టాటా అయితది రాదు ఇంకా అస్సలు రాదు ఎనకి రాదు పట్టుకోదు అందుక ఒక్కసారి వదిలించుకుంటే వెళ్ళిపోతుంది. అందుకని అలని వార్డ్స్ చెప్పిందే నేను చేస్తున్నా నేను రాయగలను బాగా రాసి పుస్తకాలు రాసిన కొంత డబ్బు సంపాదిస్తుంది.
(33:56) నేను మాట్లాడగలను దాన్ని YouTube టాక్ చేసి కొంత డబ్బు సంపాదించుకుంటున్నా బొమ్మలు వేయగలను బొమ్మలు వేస్తూ వేస్తే కొంత డబ్బు సంపాదించుకుంటున్నా ఏమి చేయకుండా ఉండగలను. రకరకాలు ఏందంటే నేను ఇంతకంటే ఎక్కువ చెప్పకూడదు. సో నేను కొత్తది ఏమి చేయట్లే ఏవి నాలో ఆల్రెడీ ఉన్నాయో దాన్నే నేను నా కొంత డబ్బు వచ్చే మార్గాలుగా మార్చాను అంతే దీని వెనుక చాలా మంది ఆశీర్వాదం ఉంది ఈ అవగాహన ఉత్తగానే రాలే లేకపోతే ఎవడైనా ఏదో పిచ్చి పని చేస్తా ఉంటాడు.
(34:28) నేను ఇదే అవగాహన అట్లీస్ట్ కొంతమందికి ఇచ్చాను నా లైఫ్ బ్రహ్మాండంగా బతుకుతున్నారు కోడ్లు సంపాదించట్లేదు బట్ హ్యాపీగా ఉన్నారు ఎందుకంటే ఆ వర్క్ ఉండదు ఇప్పుడైనా మాట్లాడుతున్నా ఏమన్నా కష్టపడి స్క్రిప్ట్ చూసి డైలాగ్ చెప్పాలి పెళ్లి గురించి కదా పెళ్లి గురించి ఇట్లా చెప్తలేను నేను ఆథెంటిసిటీ ఒక స్పష్టతలో నుంచి మాట్లాడుతున్నాను.
(34:49) మీరు చూస్తే ఏంది చూడపోతే ఏంది ఐ డోంట్ కేర్ కానీ ఉంది సత్యం ఇది అర్థం చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని విని బాగుంది బాలేదు చెప్పకండి ఇప్పుడే చెక్ చేసుకోండి మీ ఇంట్లో పిల్లలకి పెళ్లి చేసుకోవాని అడగండి అరేయ్ పెళ్లి చేసుకుంటావా చేసుకో అని సూటిగా చెప్పు అని తల్లిదండ్రులు అడగండి. భయపడకు నిజం చెప్పు నాకు వీళ్ళైతే రెండు పెగ్గులు వేసి మాట అనుకోండి.
(35:11) ఆ నేను చేసుకోండి డాడీ అప్పుడు చెప్పు లైఫ్ లో రిగ్రెట్ అవ్వకుండా ఉంటావా నాకేం ప్రాబ్లం లేదు పేరెంట్స్ అడగరు ఇట్లా ఏదో సినిమా డైలాగ్ అయితే వారు కూడా రియల్ గా అడగరు వాడు ఏమని రిగ్రెట్ అవ్వరు ఫైన్ ఇక మీదట డబ్బు సంపాదించుకో ఇంకా నీ జీవితాన్ని ఒక ఉన్నత లక్ష్యం కోసం పెట్టు దేశాన్ని ఉద్ధరించుపో అట్లీస్ట్ నేను గౌరవంగా ఫీల్ అయతా కానీ పెళ్లి చేసుకోకుండా బర్బాద్ చేసుకో లైఫ్ పెళ్లి చేసుకోవట్లేదు మళ్ళ పీక సమయాన్నంత ఏం పిక్కుతావ్ మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నిజంగా చాలా పని ఉంటది పిల్లలని చూసుకోవాలి ముడ్డి అడగాలి చెడ్డి ఉతకాలి పిల్లల గుంట చేసి పెట్టాలి
(35:45) వాళ్ళ కొంచెం పెరిగిన తర్వాత స్కూల్ స్కూల్ తయారు చేయాలి వాడు వేసుకోడు బట్టలు వేసుకోడు వాడిని కొట్టాలి తిట్టాలే వాడిని స్కూల్ కార్డు దింపాలి ఇప్పుడు మరీ ఘోరం కుక్క బతుకు ఆ స్కూల్ గేట్ బయట వెయిట్ చేయాలి ఆ పిల్లాడిని బయటికి పంపిస్తున్నాడు వాడికి నోట్లో ముద్దలు పెట్టాలి ఆ తర్వాత స్కూల్లో కూడా పిలువారు పేరెంట్స్ ని తర్వాత ఆటో ఎక్కి పంపియాలి వచ్చినాక వాడు ఏడుస్తుడు కాళ్ళకి దెబ్బ తాగి హాస్పిటల్ తీసుకపోవాలి అర్ధరాత్రి కడుపు నొప్పి వచ్చేయి ఈ అమ్మ ఇన్ని పనులు ఉన్నాయి పాపం ఆమె ఏం చేస్తే డబ్బు సంపాదించలేరు.
(36:09) అందుకని నువ్వు పెళ్లి చేసుకోకపోతే నువ్వు కాళ్ళకి కూర్చుంటా అంటే మాత్రం నాట్ కరెక్ట్ ఇ అసలు నువ్వు అసలు 100 కోట్లకుి పెట్టుకో వద్దు కాడ ఏం చేస్తావో వచ్చేయ్ నీకు ఫుల్ సమయం ఉంది భయ ఇంక నువ్వు పెళ్లి కూడా చేసుకోవు కానీ అన్ని విషయాలు ఇంటర్ఫేర్ అయితా నేను పీక్లాడుతా అంటే ఇంకా అయిపోయింది పిచ్చి ముండాడుకు బీసికల్ ఇఅంటే అది అటిగా లైఫ్ అది కొజ్జా బతుకు అది ఇంకా చెప్పాలంటే క్లారిటీ నేను చెప్పింది ఏమైనా అర్థమైందా మీకు ఐ డోంట్ థింక్ సో అర్థమైతే చేస్తాను నాకు భవిష్యత్తు చెప్తది ఎవరెవరు ఏం చేస్తారని అందుకని చేసుకు చేసుకుందా ఇంకా అది చేసుకోపోయింది
(36:48) ఇంకా అందరి చచ్చి సచ్చేది కానీ సచ్చే లోపు ఒక స్పష్టతో చావాలని చెప్తుంది. పెళ్లి చేసుకోవద్దు. రిగ్రెట్ అవ్వకుండా ఉండే లక్షణం ఉందా చెక్ చేసుకో ఎందుకంటే చాలా ఇష్యూస్ వస్తాయి మనిషి ఒంటరతనాన్ని భరించలేడు ఒక టైంలో నీ ఒంటరతన బ్రేక్ చేస్తది. స్పష్టత ఉండాలి జోక్ కాదుఇది అలా కంపెనిన్ ఉందా దెన్ డోంట్ ఎక్స్పెక్ట్ బ్రింగ్ ద కంపెనిన్ ఆహ్వానించుకో నా జీవిత సహచరి జీవిత వ్యాపారిగా సహచరిగా ఉంచుకో బాగుంది అక్కడి నుంచి నేను ఒక చిన్న విషయం చెప్తా జోక్ రియల్ గా జరిగింది ఒక అమ్మాయికి పెళ్లిఅయింది.
(37:29) నేను ఐ యామ్ ద విట్నెస్ మనిషి ఇంత దొంగనా కొడుకు అనేది నాకు తెలుసు అ చదువుకున్నారు బాగా మంచి చదువుకున్న ఉద్యోగస్తుడైన అమ్మాయికి ఉద్యోగస్తున అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఓకేనా ఇది ఎడిటింగ్ చేస్తలేవు పని పక్కన పెట్టావా సరే పర్లేదు ఉద్యోగ ఇది విను ఇది అయిన తర్వాత పెట్టేస్తా ఉద్యోగస్తు ఉద్యోగం ఉన్న అమ్మాయికి ఉద్యోగస్తులైన అబ్బాయిని నుంచి పెళ్లి చేశారు ఎంత బాగుంది ఇంటెలిజెంట్ పేరెంట్స్ సేమ్ కులం సేమ్ మతం అంతా బాగుంది.
(37:59) ఇద్దరు కలిసిన నెలకు మూడునాలుగు లక్షలు సంపాదిస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఆ అమ్మాయి చెల్లెలకి మళ్ళ వేరే పెళ్లి చేశారు కదా ఇంక రెండో అల్లుడు అప్పుడు ఈ మొదటి అల్లుడు ఉన్నాడు కదా వాడు మొత్తం చెక్ చేస్తున్నాడు మాకు చేసినప్పుడు ఎంత ఖర్చు పెట్టిరు అంతే పెట్టాలి ఉంగలి డాలరే నేను అన్నది నీకు ఎందుకురా అట ఎట్లా ఉంటది అప్పుడు నాకు ఇంతే ఇచ్చురు లేతే వాడికి ఏంద నాకు పెట్టా అట ఎట్టు ఉంటది లెక్క లెక్క చూడు మనిషి ఇట్లా ఆలోచిస్తుడు ఇట్లాంటి వాడు పెళ్లి చేసుకోవద్దు వాడు వ్యాపారస్తుడు బేసికల్ నేను ఉన్న పక్కన నాకే అదృశ్యమే అవకాశం దౌడకట్టి ఒక్కడు కొడుతుంటారు అలాంటి
(38:41) అవకాశం కొట్టినవాడు అనుకొడుతున్నాడు వాడు ఇంకా కట్టకట్ట ఉంటాడు ఇది అయిపోయిందా పెద్ద గొడవ ఆ మామగారు నాకు తెలుసు నన్ను పంతులు అని పిలుచుడు ఏం మనుషులు పంతులు వీళ్ళు వీడు అల్లుడా నాకు హెల్ప్ చేయాల్సింది పోయి వీళ్ళు ఎక్కడ ఇస్తాడు ఏంది అంటే వాడి లాజిక్ వాడికి ఉంది నీ లాజిక్ నీకు ఉంది. కొంచెం బుర్రవాడు నీకు తెలుస్తుంది.
(39:06) ఇది ఏం బుర్రవాడాలంటే నా పెద్దలుడికి ఎంత ఇస్తున్నావో అంతే ఇస్తా నీకు అని చెప్పు వాళ్ళు లేనప్పుడు నీకు నచ్చింది ఇచ్చుకో అరేయ్ ఐడియా రాలేకపోతు నాకు పంచాయతి పెట్టి ఇ తవ చేస్తులే దీన్ని ఇదిగో మా పెద్దలుడికి 20 లక్షలు ఇచ్చినాం. తర్వాత ఇంత బంగారం పెట్టినాం. మేము మీకు ఎక్కువ ఇచ్చుకోలేను నేను కూడా అంతే ఇస్తాను ఎందుకంటే పెద్దలుడు బాధపడితే నేను తట్టుకోలేదు ఏమ అల్లుడు అంటే కరెక్ట్ మామ 20 లక్షలు అదే బంగారం పెద్ద అల్లుడు పెద్ద కొద్ది అల్లుడు ఇద్దరు ఫుల్ హ్యాపీ కానీ అంతకుముందు నేను వెళ్లి మాట్లాడినా ఇంకా ఎక్కువనే ఇస్తారురా బాబా అందరికీ
(39:36) డిస్క్లోజ్ చేయకండి పిచ్చి ముడుగులాగా మీకు కావాల్సింది మీరు తీసుకొని దొబ్బేయండి ప్రదర్శన ఎందుకు ముఖ్యంగా ఆ చిల్లలు చెప్పిన నేను షో ఆఫ్ చేయక ఎక్కువ బంగారం పెట్టుకొని అది గుంచుకపోతది. అంటే చేయను అది అయిపోయిందా ఇంతవరకు ఓకే నెక్స్ట్ నాకు నేను లేను ఇష్యూ తెలిసింది ఏందంటే ఈ చిన్న బిడ్డకి ప్రెగ్నెన్సీ వస్తే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో డెలివరీ చేయించిరు.
(40:04) వీడు పోయి గొడవ పెట్టుకున్నాడు ఆ పెద్దల్లుడు నాకు నా భార్యకు ప్రెగ్నెన్సీ వస్తే మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయించిరు. ఇప్పుడు నీ చిన్న బిడ్డ కాబట్టి నువ్వు స్పెషల్ గా అల్లుడు స్పెషల్ కాబట్టి నువ్వు సూపర్ స్పెషల్ హాస్పిటల్ చూడు మనిషి గుడలు పెట్టుకోవడానికి కారణాలు ఎదుగుతున్నాడు. సాటిస్ట్ అరేయ్ ఏదో హాస్పిటల్ పిల్లాడు బాగున్నాడా అంటే అన్నాడు ఇప్పుడు మళ్ల గర్భం తెప్పిపో ఈ హాస్పిటల్ అంటున్నాడు ఆపరేషన్ నాకు చెప్పు మామ ఆపరేషన్ అయింది నాకు ముందు ఎందుకు చెప్పలే ఇప్పుడు నాకు గవర్నమెంట్ ఇప్పుడు ఎంత అయింది దీనికి ఎంత నాకు లెక్క కావాలి వాడు
(40:35) కింద హాస్పిటల్ రిసెప్షన్స్ పోయి మొత్తం గోలగోల చేసినాడు చేస్తే తెలిసింది ఒక 70,000 80,000 అయిందని అప్పుడు నాకు ఎంత అయింది 600 రూపాయలు అయింది. నాకు మిగతా పైసలు కట్టి కట్టించుకున్నాడు పరమ దుర్మార్లు ఉన్నారు భూమిమీద అండ్ ఐ లైక్ దెమ వాళ్ళనే నాకు కంటెంట్ వాడు మంచోడైతే నేను ఏం చెప్తా వాడి గురించి ఈ భూమి మీద కథలన్నీ దుర్మార్గుల సంబంధించినయి అందుకని ఐ యమ నాట్ క్రిటిసైజింగ్ బట్ అట్లా ఉండకూడదు.
(41:07) అది చాలా నీచమైన పని నా దృష్టిలో అంటే అంత లెక్కలు వేసుకొని నువ్వు ఏం చేస్తావ్ లైఫ్ ని ఏం లీడ్ చేస్తావ్ ఏమ ఐ డోంట్ నో నా జీవితంలో అటువంటివి ఏమీ లేవు. ఐయమ వెరీ జనరస్ జస్ట్ నాకు తినడానికి తిండి నాకఎవర ఇద్దరు ముగ్గురుండి ఇంత అన్నంగానే పెడుతుంది నా ఇచ్చేస్తా నేను అంటే నిజంగా నా ఉద్దేశం ఏంటంటే థింక్ చేయాల్సిన విషయాలు కాదు డబ్బు ఏంది ఏ కార్లో పోతుంది హ్యాపీగా ఉన్నామా లేదా అది చూసుకోవాలి.
(41:31) ఓన్లీ అండర్స్టాండింగ్ ఒక్కటే నిజమైన ఆనందాన్ని ఇస్తది డబ్బు ఇవ్వదు భార్య ఇవ్వదు అండర్స్టాండ్ బోత్ అండ్ బి హ్యాపీ అని చెప్తూ మాయ యోగమాయ ఈ మాయని ఎంజాయ్ చేయండి మీరందరూ సరే మరి
No comments:
Post a Comment