Monday, March 9, 2026

మనకు తెలీకుండా పిల్లలకు మనం చేసే హాని ఇదే ? These few healthy tips will save your child #facts

మనకు తెలీకుండా పిల్లలకు మనం చేసే హాని ఇదే ? These few healthy tips will save your child #facts

Author Name:GABBAR SCHOOL !

Youtube Channel Url:https://www.youtube.com/@GABBARSCHOOL

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XRibmuLCwGk



Transcript:
(00:00) సాధారణంగా ఇప్పటి పిల్లలతో పోల్చుకుంటే అప్పటి పిల్లల్లో గాని ఇప్పటి పిల్లల్లో గాని ఏదైనా వ్యత్యాసం మీరు గమనించారా 90స్ లో పుట్టిన పిల్లలకి అప్పటికి ఇన్ని మెడిసిన్స్ ఉండేవి కాదు ఇన్ని డిసీజెస్ కూడా వచ్చేవి కాదు ఇమ్యూనిటీ కూడా బాగుండేది అప్పుడు ఇమ్యూనిటీ ఎందుకు అంత బాగుండేది అంటే ఇన్ జనరల్ అసలు బేబీస్ కి పౌడర్స్ అనేవి వాడొచ్చా లేదా ఎంతవరకు వాడొచ్చు.
(00:22) ఈ టాల్కమ్ పౌడర్స్ ఏం చేస్తారంటే పిల్లల్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక పౌడర్ ని ఒక బాక్స్ లో వేసుకొని చిన్న బాక్స్ లో వేసుకొని దానికి పౌడర్ అద్దే ఒక దూది లాంటిది ఉంటుందన్నమాట చిన్న పిల్లలకి ఇప్పుడు ఉండే మార్కెట్లో ఈ చాక్లెట్లు బిస్కెట్లు బదులుగా ఏం తినిపిస్తే బెటర్ అంటారు మనకి ఎక్కువ మార్కెట్ లో బాగా హెల్దీ హైజినిక్ డాక్టర్ గారు నమస్కారం నమస్తే అండి సార్ మా వీక్షకుల కోసం ఒక రెండు మాటలు మీ గురించి నా పేరు డాక్టర్ శ్రీధర్ పామూరు నేను చిన్న పిల్లల మరియు పురిటి వైద్య నిపునుడు కావలలో గత 15 సంవత్సరాల నుంచి వైద్య సేవలు
(01:00) అందిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మనవాళ్ళకి మన మిత్ర బృందానికి నా ధన్యవాదాలు. థాంక్యూ సర్ సార్ అయితే స్ట్రైట్ గా ఫస్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోతే నా మొదటి ప్రశ్న ఏంటంటే సాధారణంగా ఇప్పటి పిల్లలతో పోల్చుకుంటే అప్పటి పిల్లలు అంటే 90స్ కిడ్స్ కి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ గాని డిసీజ్ రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది ఏదైనా డిఫరెన్స్ ఉందంటారా అంటే అప్పటి పిల్లల్లో గాని ఇప్పటి పిల్లల్లో గాని ఏదైనా వ్యత్యాసం మీరు గమనించారా అప్పుడు కరెక్టే మీరు చెప్పింది ఏంటంటే 90స్ లో పుట్టిన పిల్లలకి అప్పటికి ఇన్ని మెడిసిన్స్ ఉండేవి కాదు ఇన్ని డిసీజెస్
(01:30) కూడా వచ్చేవి కాదు ఇమ్యూనిటీ కూడా బాగుండేది. ఓకే అప్పుడు ఇమ్యూనిటీ ఎందుకు అంత బాగుండేది అంటే వీళ్ళు మాక్సిమం అంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉండే పిల్లలు ఉండేవాళ్ళు అప్పుడు టౌన్ లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు రీసెంట్ గా టౌన్ పాపులేషన్ పెరిగింది విలేజ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళే పండించుకొని వాళ్ళే తినేవాళ్ళు రెండోది పొల్యూషన్ కూడా చాలా తక్కువ ఉండేవి వెహికల్స్ చాలా తక్కువ ఉండేవి ఫ్యాక్టరీస్ చాలా తక్కువ ఉండేవి అప్పుడు పొల్యూషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి కెమికల్స్ అనేవి మన బాడీని హామ్ చేయవు వైరస్ కూడా మన బాడీని హామ్ చేయవు లైక్
(01:59) కోవిడ్ వచ్చింది కోవిడ్ తర్వాత ఎంత ఎఫెక్ట్ అయింది అది ఇమ్యూనిటీ ఎంత ఎంత ఇమ్యూనిటీ ఉన్నా గన అందరికీ ఎఫెక్ట్ అయింది కోవిడ్ అనేది ఇలాంటి వైరస్ులు కూడా ఈ మధ్య కాలంలో అంటే 2002 నుంచి ఎక్కువ వైరస్లు నెంబర్ ఆఫ్ వెరైటీ డిసీజెస్ కూడా ఎక్కువ అయిపోయాయి అంతకు ముందు కంటే ఇంతకుముందు మనకి వ్యాక్సిన్స్ కూడా అంత తక్కువ ఉన్నా గాన ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ కూడా పిల్లల్లో ఎక్కువ ఉండేది ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు అడల్ట్ అంటే కల్తీ ఫుడ్ ఎక్కువ ఉండేది కాదు ఇప్పుడంతా ప్రతి దాంట్లో కల్తీ ఫుడ్ కాబట్టి ఇమ్యూనిటీ అనేది తక్కువ ఉంది.
(02:28) చిన్న పిల్లలు ఈ రోజుల్లో మార్కెట్లో దొరికే చాక్లెట్లు గాని బిస్కెట్లు గాని తినకూడదు అంటున్నారు. సో అబ్సల్యూట్ గా అది జరిగే పని కాదు ఎందుకంటే ఏ షాప్ కి వెళ్ళినా గాని లేకపోతే ఏదైనా మాల్ కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా గాని చాక్లెట్లు బిస్కెట్లు చూడగానే పిల్లలు అడుగుతూనే ఉంటారు. సో ఫైనల్ గా చిన్న పిల్లలకి ఇప్పుడు ఉండే మార్కెట్ లో ఈ చాక్లెట్లు బిస్కెట్లు బదులుగా ఏం తినిపిస్తే బెటర్ అంటారు అది మంచి క్వశ్చన్ అండి.
(02:49) ప్రతి ఒక్క పిల్లలు పిల్లల్ని కొంచెం టౌన్ లోకి తీసుకెళ్లి బజార్ లోకి తీసుకెళ్లి పిల్లల్ని కొంచెం అట్లా తిప్పి వెంటనే ఆ షాప్ లోకి వెళ్ళిన వెంటనే వాళ్ళు చాక్లెట్స్ కావాలి బిస్కెట్స్ కావాలి పేస్ట్రీస్ కావాలి జంక్ ఫుడ్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అది హెల్తీ ఫుడ్ కాదు. ఆ మనకి హెల్తీ ఫుడ్ మార్కెట్ లో చిక్కీస్ ఉంటాయి. తర్వాత డ్రై ఫ్రూట్స్ ఉంటాయి.
(03:09) తర్వాత డ్రై ఫ్రూట్ లడ్డు ఉంటుంది. రాగి మాల్ట్ రాగి బిస్కెట్స్ ఉంటాయి. ఆ ఇలాంటి బిస్కెట్స్ లో ఆల్టర్నేటివ్ వచ్చేసి రాగ్ బిస్కెట్స్ ఉంటాయి క్యాషూ బిస్కెట్స్ ఉంటాయి అంటే ఎక్కువ మైదా లేకుండా ఉండే బిస్కెట్స్ చాలా ఉంటాయి మార్కెట్ లో ఓకే అవన్నీ తీసుకోవడం మంచిది చాక్లెట్స్ మీదకి ఎక్కువ పర్సెంటేజ్ కోకో పర్సెంటేజ్ ఎక్కువ ఉండే చాక్లెట్స్ అయితే బెటర్ అదైతే హెల్తీగా కూడా బాగుంటది మిగితా చాక్లెట్స్ కంటే సో సం బ్రాండ్స్ చెప్పండి సార్ ఏదైనా అంటే ఏం తినాలి పిల్లలకి ప్రెసెంట్ మార్కెట్ లో దొరికే బ్రాండ్స్ చెప్పండి మనకి ఎక్కువ మార్కెట్ లో బాగా హెల్దీ
(03:40) హైజినిక్ గా మనీ మార్క్ వాళ్ళవి చిక్కీస్ కానీ నువ్వులు ఉండలు కానీ కోకోనట్ బర్ఫీస్ కానీ అవన్నీ మనీ మార్క్ వాళ్ళే బాగున్నాయి. ఈ రాగి బిస్కెట్స్ అనేవి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి అన్ని స్పెషల్ గా ఏమి ఉండవు కొన్ని రాగి బిస్కెట్స్ అనేవి మైదా తక్కువ రాగిపిండి ఎక్కువ చేసి అవి కూడా హెల్తీ ఫుడ్ ఉంటది. డ్రై ఫ్రూట్ లడ్డు ఎనీ స్వీట్ షాప్ లో డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తారు.
(04:02) అది స్వీట్స్ యాడెడ్ స్వీట్స్ లేకుండా మనం జాగరి తక్కువ వేసి ఖర్జూరంతోనే డ్రై ఫ్రూట్స్ చేస్తారు. అదైతే పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్. అది ప్రోటీన్ ఫుడ్ కూడా అన్ని రకాల ఎలిమెంట్స్ ఐరన్ కాల్షియం కూడా ఆ డ్రై ఫ్రూట్ లడ్డులో దొరుకుతాది. అంటే ఇప్పుడు ఇవి కాస్ట్ ఎక్కువ అంటారు కదా సార్ పేరెంట్స్ ఇప్పుడు మళ్ళీ దానికి ఎంత సార్ అప్పుడు డేట్స్ ఒక్కటే తీసుకోవచ్చు చిక్కీలు కానీ డేట్స్ అంటే ఖర్జూరం ఒకటే తీసుకోవచ్చు.
(04:25) ఖర్జూరంతో పాటు వేరుశనగ పప్పులు అట్లా వేసి చేసి చేస్తారు అదైతే కొంచెం తక్కువ కాస్ట్ లోనే వస్తది. అవి తినొచ్చు. చిక్కీలు అనేవి అందరికీ అందుబాటులో ఉంటాయి. అవి తినొచ్చు. నూలు ఉండలు కూడా అందరికీ అందుబాటులో ఉంటాయి. ఆ అవి తినొచ్చు రాగి ఉండలు ఉంటాయి అవి కూడా ఒకవేళ ఇది ఇప్పుడు చాక్లెట్లు గాని బిస్కెట్లు గాని మిగతా ఏమన్నా తిన్నా గాని బ్రాండెడ్ లిమిటెడ్ గా తింటే ఏమనా ఉంటది అంటారా అంటే ఆ ఏద లిమిటెడ్ గా తిన్నా గానీ అది హెల్తీ ఫుడ్ ఏం కాదు అదేద అదేందంటే జస్ట్ వాళ్ళకి ఆ అప్పుటికప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కి వచ్చే ఫుడ్ అంతే కానీ అది హెల్తీ ఏం కాదు
(04:55) దాని వల్ల అంటే వన్ ఆర్ టూ అనేది ఓకేనా వన్ ఆర్ ట ఇబ్బంది ఏమ లేదు కాకపోతే అది అవాయిడ్ చేసి ఇవి తింటేనే బెటర్ సార్ యాక్చువల్ గా మార్కెట్ లో దొరికేటటువంటి పౌడర్స్ తీసుకొచ్చి బేబీస్ వాడుతూ ఉంటారు కదా సహజంగా అంటే బాడీకి గానీ లేకపోతే ఫేస్ కి గానిీ అప్లై చేస్తూ ఉంటారు కదా సో ఇన్ జనరల్ అసలు బేబీస్ కి పౌడర్స్ అనేవి వాడొచ్చా లేదా ఎంతవరకు వాడొచ్చు.
(05:14) ఈ టాల్కమ్ పౌడర్స్ ఏం చేస్తారంటే పిల్లల్లో గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ ఒక పౌడర్ ని ఒక బాక్స్ లో వేసుకొని చిన్న బాక్స్ లో వేసుకొని దానికి పౌడర్ అద్దే ఒక దూది లాంటిది ఉంటుందన్నమాట. దాన్ని పట్టుకొని బాడీ అంతా టప టప టప టప కొడతారు. మొహానికి బాడీకి అంతా కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పౌడర్ పార్టికల్స్ అన్నీ ఆ ఎయిర్ లో స్ప్రెడ్ అయిపోయి వాళ్ళు బ్రీత్ తీసుకున్నప్పుడు ఇన్హేల్ అయిపోతాయి ఊపిరితిత్తులకి వెళ్తాయి.
(05:36) అప్పుడు ఏందంటే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది పిల్లలకి అలర్జీ ఉంటది. డస్ట్ అలర్జీ అంటే పుట్టిదులతో నుంచి ఉంటాయి వాళ్ళ బాడీలో అలర్జీస్ అనేవి ఎక్కువ అవుతాయి. ఈ పౌడర్ ఎక్కువై ఉండడం వల్ల ఊపిరితిత్తుల్లో ఆస్మ ఆస్తమా రావడం అలర్జీస్ వల్ల ఆస్తమా వస్తది ఆయాసం పెరగడం కాఫ్ ఎక్కువ ఉండడం ఈ టాల్కం పౌడర్స్ లో ఎక్కువ టాల్కం పౌడర్స్ లో కెమికల్స్ అవి ఎక్కువ ఉంటాయి.
(05:57) ఈ కెమికల్స్ ఎక్కువ ఉండడం వల్ల లంగ్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ తరుచుగా పౌడర్స్ ఎక్కువ వాడి వాడి వాడి దాని వల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ లో వీళ్ళకి లంగ్ క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓకే ఓకే అంటే ఇప్పుడు వాడకపోవడం బెటర్ అంటారా లైట్ గా వాడితే వాడ వాడకపోవడం బెటర్ ఒకవేళ వాడేటట్టు ఉంటే కార్న్ స్టార్చ్ పౌడర్స్ ఉంటాయి. కార్న్ బేస్ స్టార్చ్ పౌడర్స్ అంటే కెమికల్స్ ఏమ ఉండవు ఓన్లీ కార్న్ స్టార్చ్ పౌడర్స్ ఉంటాయి అవి ప్రిఫర్ చేయొచ్చు లైక్ హిమాలయాస్ ఇవి బెస్ట్ ఇవి బెస్ట్ అలాగే కాటుక అనేది కూడా వాడకూడదు అంటుంటారు.
(06:25) సో ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్ అసలు వాడొచ్చా లేదా సార్ కాజలు కూడా పెట్టకూడదు. కాజల్ పెట్టినప్పుడు ఏమవుద్దంటే ఆ కాజల్ అనేది అన్హైజినిక్ అది ఎక్కడి నుంచి ఎట్లా తయారు చేస్తారో తెలియదు అన్స్టరల్ గా ఉంటది. మన ఐ అనేది ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి చూపు అంత బాగుంటది ఐ కూడా మనకి సైట్ గాని అట్లాంటివి లేకుండా ఉంటాయి. పిల్లల్లో ఆ కాజలు పెట్టడం వల్ల ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తాయి.
(06:47) కాజలు పెట్టొద్దు అసలు ఏ కాజలు కూడా పెట్టకూడదు పెట్టకూడదు వన్స్ పిల్లలకు వాడేటటువంటి మెడిసిన్ ని ఓపెన్ చేసి వాడుతూ ఉన్నారంటే మాత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే దాన్ని పడేయాలని చెప్పేసి చాలా మంది డాక్టర్లు సలహా ఇస్తున్నారు. మీకు ఎక్స్పైరీ డేట్ ఉంటుంది అది ఓపెన్ చేయకపోతే ఆ ఎక్స్పైరీ డేట్ వరకు వాడుకోవచ్చు. వన్స్ ఒకసారి ఆ సిరప్లు అయితే ఓపెన్ చేస్తే తెలుసో తెలియకో టీకాలు అనేవి వేయించుకోకపోతే ఏదైనా ప్రమాదం ఉందా తల్లిదండ్రులు పిల్లలకు వేయించినటువంటి ఆ వ్యాక్సిన్స్ తిరిగి మళ్ళీ వేయించుకోవచ్చా ఎంత గ్యాప్ లో మళ్ళీ తిరిగి వేయించుకోవచ్చు ఇప్పుడు ఆరు వారాలకి 10 వారాలకి 14
(07:17) వారాలకి వేసుకునే కంపల్సరీ వ్యాక్సిన్స్ కొంతమంది మిస్ అయినా గానీ క్యాచప్ డోస్ అంటాం దీన్ని. మానర్ కప్పు పెళ్లిలు అసలు చేసుకోకూడదు అంటూంటారు. అసలు ఫస్ట్ మానర్ కప్పు పెళ్లిలు చేసుకుంటే పిల్లల మీద ఎటువంటి ప్రభావం పడుతుంది అనేది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. ఇందులో ఫస్ట్ డిగ్రీ కన్సాంగ్ యూనిటీ సెకండ్ డిగ్రీ కన్సాంగ్ యూనిటీ అంట ఫస్ట్ డిగ్రీ కన్సాంగ్ యూనిటీ ఏందంటే కొద్దిమంది అన్న చెల్లెలే కొద్దిమంది పెళ్లిలు చేసుకుంటుంటారు ఒక తల్లిదండ్రికి పుట్టిన వాళ్ళు

No comments:

Post a Comment