Monday, March 9, 2026

యోగ, ఆయుర్వేదము, ప్రకృతి వైద్యం పై ప్రత్యేక తరగతులు, 94913 51670 ,9494998963, 9989393065

యోగ, ఆయుర్వేదము, ప్రకృతి వైద్యం పై ప్రత్యేక తరగతులు, 94913 51670 ,9494998963, 9989393065

Author Name:ANANDA YOGASALA YOGA TEACHERS

Youtube Channel Url:https://www.youtube.com/@anandayogasalayogateachers8492

Youtube Video URL:https://www.youtube.com/watch?v=9k4_9QsWXuM



Transcript:
(00:00) నమస్తే అండి ఏప్రిల్ 10 11 12 తేదీలలో యోగ ఆయుర్వేదము మరియు నేచురల్ థెరపీ పై అవగాహన క్లాసులు నిర్వహించడం జరుగుతుందండి ఇందులో మీకు నేర్పించే అంశాలు ఏందంటే ఆయుర్వేదంలో వచ్చేసరికి పల్లపొళ్ళు తయారు చేసుకోవటం సున్నిపిండి తయారు చేసుకోవటం ఫ్లోర్ క్లీనర్లు తయారు చేసుకోవడం ప్రకృతి పరంగా తయారు చేసుకునేటటువంటి కెమికల్స్ లేకుండా అలానే మోకాళ్ళ నొప్పులకి జాయింట్ పెయిన్స్ కి అలా మనమే ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి అన్నదాని గురించి అలానే బీపి కి షుగర్ కి థైరాయిడ్ కి తైతర డిసార్డర్స్ కి మనమే స్వయంగా ఒంట్లో మందుల ద్వారా అంటే మనమే మందులు తయారు చేసుకుంటూ హ్యాపీగా
(00:36) ఉండేటువంటి విధానాన్ని మీకు నేర్పించడం జరుగుతుంది. అలానే ప్రకృతి వైద్యంలో మడ్ థెరపీ మట్ చికిత్సలు అంటే ఏమిటి జల చికిత్సలు జలకట్లు అని అంటారు కదా ఇలాంటి కట్ల గురించి నేర్పించడం జరుగుతుంది. యోగాల్లో అయితే మీకు ఆ ఆసనాలు, ప్రాణాయామాలు కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైన ధ్యానాలు, క్రియలు జలనేతి, సూత్రనేతి, జలకపాల భావతి, నేత్రశుద్ధి వంటి క్రియలు కూడా మీకు నేర్పించడం జరుగుతుంది.
(01:00) వీటిలో ఏందంటే మీకు ఒక సౌందర్య క్రీమ్ కూడా ఒకటి అడిషనల్ గా నేర్పించడం జరుగుతుంది. అంటే వన్ మంత్ వాడటం వల్ల మీ యొక్క ఫేస్ అనేది గ్లోనెస్ ని పెంచుకునేటువంటి ఒక క్రీమ్ ని కూడా మీరే తయారు చేసుకునే విధంగా మీకు నేర్పించడం జరుగుతుందండి. ఈ క్లాస్ లో వచ్చేసరికి పల్నాడు జిల్లా నరసరావుపేట దగ్గర ఉన్నటువంటి కొడపకొండ త్రికోటేశ్వరుడి సన్నిధిలో జరుగుతుందండి.
(01:18) ఈ క్లాస్ కి హాజర అవ్వాలనుకున్న వాళ్ళు ఈ పై నెంబర్లను మీరు కాంటాక్ట్ చేయండి. దీనికి భోజనము సర్టిఫికెట్ మరియు మీకు ఒక కిట్ ఇస్తారు యోగా కిట్ ఆ కిట్ నిమిత్తము 2500 రూపాయలు మీకు ఫీస్ గా వసూలు చేయడం జరుగుతుందండి థాంక్యూ ధన్యవాదాలు నమస్కారం

No comments:

Post a Comment