మాటను అర్థం చేసుకోకుండా జీవితం అర్థం కాదు✍️గరికపాటి, రమణమహర్షి✍️POSTCARD(17) from KANTHRISA
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=_RA0ahIpF0w
Transcript:
(00:01) గరికపాటి నరసింహారావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన రకరకాల విషయాలు చెప్తూ ఉంటారు ఒకసారి ఆయన ఒక మాట అన్నారు. అవసరమైతేనే మాట్లాడు ఎవరైనా అడిగితే చెప్పాలనిపిస్తేనే చెప్పు ఎదుటి వ్యక్తి అర్థం చేసుకోవాలనే స్థితిలో ఉంటే వాళ్ళతో మాత్రమే మాట్లాడు ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదు. నీ పనిలో నువ్వు లీనంకా నీ పనిఏదో నువ్వు చూసుకో మాటల వల్ల వచ్చే చేటు అంతా ఇంత కాదు సో మనకు ఒక పాట ఉంది మాటే మంత్రము మనసే బంధము ఆ మనసు బంధము కరెక్టే బట్ మాట మంత్రము
(00:47) అన్నది కరెక్ట్ ఏ మాట అయితే ఒక పూర్తి ఇంటిగ్రిటీతో మనం చెప్తామో అదే మంత్రం అవుతుంది ఒక సరైన వ్యక్తి ఇచ్చిన హామీ కూడా మాటనే ఒక పాలసీ మేకర్ డాక్యుమెంట్ లో రాసేది కూడా మాటలే భగవద్గీతలో ఉన్నవి మాటలే అలాగే ఒక తల్లి తన కొడుకు చెప్పేది మాటలే ఒక వ్యక్తి ఇంకో ఆ వ్యక్తికి చెప్పే అబద్ధము కూడా మాటలే సో మనిషికి ప్రకృతి ఇచ్చిన గొప్ప వరాల్లో మాట ఒకటి సరిగ్గా ఉపయోగించుకుంటే ఆ మాట మనిషిని నిలబెడుతుంది ఉపయోగించుకోకపోతే ఆ మాట మనిషిని కింద పడేస్తుంది.
(01:29) ఊరికేం మాట్లాడకండి అవసరమైతే 100 గంటలు మాట్లాడండి దాంట్లో స్వాపరాలు ఉండకూడదు విషయం ఉండాలి. చాలామంది మేధావులు ఒక మాట చెప్పారు మాట్లాడడం ఒక్కళళ అయితే మాట్లాడకుండా ఉండడం ఉండగలగడం ఒక జ్ఞానం అని జెన్లో కూడా చెప్తారు ఇది పని చేయడం చాలా చిన్న విషయం పని చేయకుండా ప్రశాంతంగా ఉండగలగడం కూడా నిజమైన జీవన విధానాల్లో అదఒకటి సో మౌనం చాలా గొప్పది దాన్ని మిస్ చేసుకోవద్దు ఏకాంతం చాలా గొప్పది దాన్ని మిస్ చేసుకోవద్దు.
(02:11) జీవితాన్ని ఉత్తమ మాటలను నింపొద్దు. మాటలకు ఆచరణ తోడవ్వాలి. ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళు ఎక్కువ మాట్లాడే అవకాశం లేదు. వాళ్ళు ఒకవేళ మాట్లాడితే సబ్జెక్టివ్ గా అనంతంగా మాట్లాడతారు. కానీ పర్సనల్ గా ఏమ ఉండదు. సో ఎక్కువగా విను తక్కువగా మాట్లాడు ప్రతి మనిషి ప్రతిరోజు కొన్ని వేల మాటలు మాట్లాడతాడు.
(02:45) అందులో చాలా వరకు అనవసరమైనవే అని చాలామంది గుర్తించరు కూడా మీరు గుర్తిస్తున్నారా మనం చాలాసార్లు ఎందుకు మాట్లాడతాం మన ఈగో ప్రదర్శించుకోవడానికి నాకేదో తెలుసు అని ప్రూవ్ చేసుకోవడానికి మన ఒపీనియన్ అవసరం ఉందో లేకున్నా పక్కవాడికి చేరవేయడానికి లేదా పక్కవాడిని కరెక్ట్ చేయడానికి జ్ఞానం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మాటల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటారు. ఒక ఫేమస్ గ్రీకు తత్వవేత్త ఎపిక్టస్ ఒక మాట అన్నాడు మనకు రెండు చెవులు ఒక నోరు ఉంది దాని అర్థం ఏంటో తెలుసా మాట్లాడిన దానికంటే రెండు రెట్లు ఎక్కువ వినాలి అని చెప్పడానికి ఇది చాలా గొప్ప అబ్జర్వేషన్
(03:29) ఎందుకంటే మాట్లాడేవాడు విషయాన్ని అర్థం చేసుకోలేడు ఎందుకంటే మాట్లాడుతున్నప్పుడు నువ్వు వెనుకలో ఉండవు మైండ్ రోల్ అవుతూ ఉంటుంది. కానీ వింటున్నప్పుడు మైండ్ అప్రమత్తం ఉంటుంది. అందుకే సంగీతం వినడం వల్ల వస్తుంది. నిజమైన జ్ఞానం శ్రవణం వల్లే వస్తుంది. మనకు ఒకప్పుడు శృతులు కూడా ఉండేవి ఆదిశంకరుల వారి స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం అంటారు కదా సో ఫస్ట్ శృతి ఆ తర్వాత స్మృతి సో ఎక్కువగా ఎవరనా మాట్లాడుతున్నారు అంటే అతను ఏమి చేయట్లేదని దాని అర్థం ఆచరించేవాడు మాట్లాడితే వాడు
(04:16) ఆచరించే విషయాలు చేస్తూ చెప్తాడు ఆచరించని వాడు ఆలోచిస్తూ చెప్తాడు రెండిటికీ చాలా తేడా ఉంది. అందుకని కన్ఫ్యూజ్ అవ్వద్దు. అల్బర్ట్ ఐన్స్టీన్ కావచ్చు ఓషో కావచ్చు దే హావ్ స్పోకెన్ సో మచ్ కృష్ణమూర్తి బట్ వాళ్ళు ఒక రైట్ పర్పస్ తో మాట్లాడారు. జస్ట్ మాట్లాడలేదు వాళ్ళు అలా జీవించారు. వాళ్ళ జీవన విధానాన్ని ఒక మాటగా మార్చారు.
(04:43) లావచ్చు ఒకసారి ఇట్లా అన్నాడుహి నోస్ డస్ నాట్ స్పీక్హిహస్పీక్స్డస్ నాట్నో మీరు గమనించారో లేదో ఎక్కువగా మాట్లాడే వాళ్ళకి కంటెంట్ ఉండదు. ఎప్పుడు ఆ విషయము ఇండియా క్రికెట్ మ్యాచ్ పాలిటిక్స్ఇస్గ రీలు వంట గురించి కోతిలాగా ఒకదాని నుంచి ఒకదానికి జంప్ అవుతూ ఉంటారు. అట్లా కాకుండా మీరు నిజంగా మాట్లాడాలి అనుకుంటే మీరు ఏదైతే సాధన చేసే అంశాలు ఉన్నాయో మీరు ఏవైతే ఆచరిస్తున్నారో వాటి గురించి మాట్లాడండి.
(05:17) ఎవరైనా వాటి గురించి చెప్తే వినండి. మీ మనసులో ఒక తెలియని ఆర్టికులేషన్ వస్తుంది. చాలా స్పష్టత వస్తుంది. నిజంగా తెలుసుకునేవాడు తెలుసుకున్నంతవరకు చెప్పి ఆ తర్వాత అక్కడితో ఆగిపోతాడు. కానీ ఊరికే ఆలోచించేవాడు ఏది పడితే అది మాట్లాడతాడు ఏ అవగాహన ఉండదు. నేను నా జీవితంలో చాలా మందిని చూశాను అట్లా సరైన ప్రశ్న వేస్తే వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. నడబడతారు.
(05:47) నువ్వు లేకలేక ఒక మాట చెబితే అది నీ యొక్క జీవిత అనుభవంలో నుంచి అట్లా పలవరించినప్పుడు దానికంటే ఒక వెయిట్ ఉంటుంది. సో మాట ఉపయోగించుకోక తప్పదు కానీ దాన్ని ఎట్లా ఉపయోగిస్తున్నాం అన్నది మాత్రం పూర్తిగా మన చేతిలో ఉంటుంది. మాటలకు ఒక శక్తి ఉందని మీరు నమ్ముతున్నారా మీకు తెలుసా? మాటలు విలువైనవి అది కుటుంబాన్ని నిలబెడుతుంది జీవితాన్ని నిలబెడుతుంది అని ఎప్పుడన్నా అవగాహన కలిగితే అప్పుడు ఆ మాటలు ఉపయోగించే వ్యక్తిలో ఒక ఎరుగ ఉంటుంది.
(06:30) ఏది పెడితే అది మాట్లాడితే మీకు విలువ ఉండదు. మాటలు తక్కువైతే ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. ఒక ఓల్డ్ సామెత ఉంది స్పీచ్ ఇస్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డ్ అని సో మాట్లాడండి రోజంతా మాట్లాడండి పర్వాలే ఇప్పుడు నేను YouTube చేస్తున్నా అందరూ అనుకుంటారు నేను రోజంతా మాట్లాడతేమో అని నేను టాక్ చేసే టైమే మాట్లాడతాను మిగతా సమయంలో నేను కంప్లీట్ గా సైలెన్స్ గా ఉంటాను.
(07:02) అవసరమైతే మాట్లాడుతాను అరుస్తాను తిడతాను కూడా కానీ అనవసరంగా ఏది పడితే అది పక్కింటివాడి గురించి తెలియని విషయాల గురించి తెలియని విషయాలు తెలుసుకో ఇప్పుడు అదృష్టవశాత టెక్నాలజీ కూడా వచ్చింది. నీకు సాటి మనిషి కంటే నీకు చాట్జీ పెట్టి ఎక్కువ సహాయం చేస్తది. ఎట్లీస్ట్ ఒక విషయం గురించి కాస్త ఔటర్ లేయర్ గా తెలుసుకోవాలనుకున్నా సరే అందుకని నేను చెప్పేది సలహా కాదు సూచన మాత్రమే మాట్లాడదాం కానీ ఆ మాటల్లో ఒక బరువు ఉండాలి ఆ మాటలకు ఒక విలువ ఉండాలి ఆ మాటలు శక్తి తో కలిగి ఉండాలి.
(07:44) అప్పుడు అది ఉపయోగపడుతుంది. లేకపోతే చాలా మాటలు వృధా అయిపోతాయి. చివరికి మాట్లాడి మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నామో తెలియకుండా చివరికి నేను ఏమి చేయలేదు కానీ నా ఫ్రెండ్స్ దూరమయ్యారు అంటావు నీ మాటల వల్లే ఏమి చేయలేదు గానీ నా కోడలు ఇంటినుంచి వెళ్ళిపోయింది అంటాం మాటల వల్లే ఎవరు కొట్టుకోరు కదా చిన్న చిన్న మాటలు బాధ పెడతాయి.
(08:07) అందుకే కొందరు గురువులు చెప్పిన సలహా ఏమిటంటే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి ఇది అవసరమా నేను మాట్లాడను నిజంగా తెలిసే మాట్లాడుతున్నానా ఈ మాట్లాడుతున్న దాన్ని క్లుప్తంగా ఏమైనా చెప్పగలను రమణ మహర్షి స్టేట్మెంట్ ఉంది కదా స్పష్టంగా లేకుండా మాట్లాడడం కంటే మౌనంగా ఉండటం మేలు ఒకవేళ నిజంగా ఈ స్టేట్మెంట్ మానవజాతికి అప్లై చేస్తే 99% ఆఫ్ హ్యూమానిటీ షుడ్ మెంటైన్ ఇన్ సైలెన్స్ చాలాసార్లు అట్లా అనిపిస్తుంది అనవసరంగా మాట్లాడాను. అట్లా అనిపించకూడదు.
(08:44) మాటలు ఓన్లీ ఆలోచించి ఏది పడితే అది మాట్లాడితే అది శక్తి ఒక అవగాహనతో ఇరుకుతో మాట్లాడితే అవే మాటలు శక్తి అవుతాయి. నీ మాటని జీవితాన్ని నిర్మించుకోవడానికి వేరే వాళ్ళ జీవితాన్ని నిలబెట్టడానికి మాత్రమే ఉపయోగించు మిగతా సమయంలో మౌనంగా ఉండిపో ఏమీ కాదు ఎవ్రీథింగ్ విల్ బి ఆల్రైట్ ఇక్కడ నాకు చాల అనిపిస్తుంది ఆపేస్తున్నాను.
(09:14) నన్ను ఎవరో అన్నారు మీరు బాగా మాట్లాడతారు అంటే నేను చాలా తక్కువగా మాట్లాడతాను. నాతో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఐ డోంట్ స్పీక్ మచ్ నా చుట్టూ ఉన్న వాళ్ళతో కూడా అవసరమైతే నేను మాట్లాడతాను. సబ్జెక్టివ్ గా మాట్లాడుతాను అది నా పుస్తకం రాయాలి లేకపోతే ఒక విషయాన్ని అనాలసిస్ చేయాలి అట్లా అంతవరకీ తప్ప వద్దమానం మాట్లాడుతూ ఉండకూడదు మాట్లాడాలి కానీ మాట్లాడాలి కాబట్టి మాట్లాడాలి అట్లా కాదు అవసరమైతే మాట్లాడాలి.
(09:48) అన్నిటికంటే సర్వోత్తమమైనది ఆచరణాత్మకమైన మౌనం ఈ సరసువ
No comments:
Post a Comment