Saturday, April 25, 2026

భక్తులకు క్యాన్సర్ విషం..? | Major Fraud Uncovered at Vaishno Devi Temple | jammu & kashmir | Amogh

భక్తులకు క్యాన్సర్ విషం..? | Major Fraud Uncovered at Vaishno Devi Temple | jammu & kashmir | Amogh

Author Name:Reflection

Youtube Channel Url:https://www.youtube.com/@Reflection_channel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=B9-4m5oMG1A



Transcript:
(00:00) నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయరి షేర్ చేయరి కామెంట్ల రూపం మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి అండ్ ప్రీవియస్ బెంగాల్ వీడియో పోతున్నది అయితే ఒక కామెంట్ వచ్చింది ఆ కామెంట్ చూసి నవ్వ వచ్చింది. ఆ కామెంట్ మీతో పంచుకోవాలి అనిపిస్తుంది ఎందుకంటే అదేం లేదు ఒక 45క వ్యూస్ వచ్చింది.
(00:23) ఆ వీడియో గతంలో లక్షల్లో మిలియన్స్ లో కూడా వీడియోలు పోయినాయి ఈ మధ్యకాలంలో మన ఛానల్ పైన పడుతున్నటువంటి కాపీరైట్ కాపీరైట్ ఏం లేదు అదే చాలా మంది కొడతా ఉంటారు కదా రిపోర్ట్లు దానితోటి ఎక్కువ రీచ్ ఉండలేదు ఆ 45కేవస్ వచ్చినాయి అని చెప్పేసి అన్న మన పొలంలో మొలకలు వచ్చినాయి అని చెప్పేసి పెట్టిరు లోపలు వచ్చినాయ అబ్బా ములకలు మరి మొలకలు చెట్లు కావాలి దాని నుంచి పండ్లు రావాలి పనికవచ్చే వీడియోలు కదాప మందికి షేర్ చేస్తే బాగుంటది అనేది అభిప్రాయం ఉంది కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం అష్టాదశ శక్తి పీఠాల వెలుగొందుతున్నటువంటి ఒక దివ్య క్షేత్రం జమ్మూ కాశ్మీర్ లోని
(00:57) వైష్ణవదేవి ఆలయం ఈరోజు ఆ పవిత్ర త్రికూట పర్వత శ్రేణులు అక్రమాలకు అట్టాగా కుంభకోణాలకు కేంద్ర బిందువుగా మారుతున్నాయి. భక్తులు పరమ పవిత్రంగా సమర్పించేటటువంటి కానుకలు నిరుపేదలు తమ కష్టార్జీతంతో కొనే వెండి నానారు. చివరకు క్యాన్సర్ కారక రసాయనాలతో కూడిన నకిలి లోహాలని తీర నిజంగా చాలా దిగ్భాంతి కలుగజేస్తాం. ఒకవైపు అమ్మవారి ఆస్తులు ఇస్తాలకు ఇంకోవైపు 550 కోట్ల విలువైన పెట్టుకు కేవలం 30 కోట్ల అసలు వెండి మాత్రమే ఉన్నది
(01:45) అని తేలడం ఆలయ పాలక మండలి మరియు స్థానిక యంత్రాంగం మధ్య ఉన్నటువంటి చీకటి ఒప్పందాన్ని ఎండగడతా ఉన్నది. త్రికూట పర్వత శ్రేణుల్లో అవినీతి తిమింగలాలు వైష్ణోదేవికి భక్తులు సమర్పించినటువంటి కానుకలను దోచేస్తా ఉన్నారు. అమ్మవారి సంపదను ఇఫ్తార్ విందులకు ఖర్చు పెడుతున్నారు. వైష్ణవదేవి భక్తులు అమ్మవారికి వెండి నగలు నానాలు సమర్పించడం ఆనవాయతి ఎప్పటి నుంచో వస్తున్నది.
(02:12) భక్తులు వీటిని ఆలయ ప్రాంగణంలోనే కొనుగోలు చేస్తారు. అయితే భక్తులకు విక్రయిస్తున్న వెండి నగలు నకలీవని తెలడంతో ఆలయ పాలక మండలి వ్యవహార శైలి మీద అనుమానాలు బయలుదేరని మొదలైనాయి. వ్యాపారులు ఆలయ పాలక మండలి కుమ్మక్ కావడం వల్లే ఈ అక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. కాశ్మీర్ లోని త్రికూట పర్వతాల మీద కొలువై ఉన్నటువంటి వైష్ణోదేవి క్షేత్రంలో జరిగిన నకిలీ వెండి అవినీతి భాగవతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
(02:38) ఇంత జరుగుతున్న కాశ్మీర్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష ధోరణితో వ్యవహరిస్తా ఉన్నది. వైష్ణవోదేవి ఆలయ పాలక మండలి చేస్తున్నటువంటి అరాచకాలు అన్ని ఇన్ని కావు. 2020 లో రంజాన్ సందర్భంగా 500 మంది ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చింది ఆలయ పాలక మండలి. వైష్ణోదేవికి భక్తులు సమర్పించినటువంటి కానుకలను ఇఫ్తార్ విందుకు ఖర్చు పెట్టడంతో పెద్ద ఎత్తున వివాదం కూడా చెలరేకింది అంతే కాదు శ్రీమాత వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ పేరిట మెడికల్ కాలేజీ ఉన్నది.
(03:05) ఈ కాలేజీలో 42 మంది ముస్లిం విద్యార్థులకు ఎంబిబిఎస్ అడ్మిషన్లు ఇచ్చింది. దీని మీద వివాదం చెలరేగితే సమర్ధించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసింది. వైష్ణోదేవికి ఆభరణాలు సమర్పించడం శతాబ్దాలుగా వస్తున్నటువంటి ఆచారం. కొంతమంది బంగారంతో చేసిన నగలను కానుకలుగా సమర్పిస్తారు. ఈ యొక్క ఆచారాన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు మోసానికి తెరలేపారు.
(03:26) విషరసాయనాలు పూసినటువంటి నకిలి ఆభరణాలను వెండి నగలుగా నమ్మించి ఏళ్లుగా అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు. ఎకనామిక్ టైమ్స్ పత్రిక వైష్ణోదేవి ఆలయంలో జరుగుతున్నటువంటి ఈ అవినీతి భాగవతాన్ని బయట పెట్టింది. అమ్మవారికి భక్తులు సమర్పించిన 70 కిలోల వెండిని కరిగిస్తే అందులో కేవలం 3కజీల వెండి మాత్రమే తేలింది. అంటే 67 కిలోల లోహానికి రసాయనాలు పోసి వెండిగా నమ్మించారని తేలడంతో ప్రభుత్వ మింట్ కాంపౌండ్ అధికారులు నోరిల్ల పెట్టిరు.
(03:51) భక్తులు సమర్పించినటువంటి 550 కోట్ల రూపాయల విలువ చేసే వెండిలో కేవలం 30 కోట్ల విలువైన అసలు వెండి తేలింది. అంటే దాదాపు 520 కోట్ల నాసిరకం లోహాన్ని అప్రైజర్లు గుర్తించిరు. విషపూరితమైన లోహాలను రసాయనాలను వాడినట్టు తర్వాత పరిశోధనలో తేలింది. అమ్మవారి సన్నిధిలో నకిలీ వెండి కుంభకోణం ఎట్ట బయట పడ్డది. ఏటా భక్తులు సమర్పించేటటువంటి వెండి ఆభరణాలను కరిగించి భద్రపరచడం కోసం ఆలయ అధికారులు ప్రభుత్వ మింట్ కాంపౌండ్ కు తర్లిస్తారు.
(04:18) ఈ ఏడాది కూడా వైష్ణోదేవి దేవస్థానం బోర్డు 20 టన్నల వెండిని మింట్ కార్యాలయానికి తర్లించింది. 20 టన్నల వెండి నగలను కరిగించినప్పుడు అందులో కేవలంఐదు నుంచి 6% మాత్రమే అసలు వెండి ఉండటంతో అధికారులు కంగు తిన్నారు. ఇనుము కాండేమియం లోహాలకు వెండి రంగు అద్దినట్టు అధికారుల పరీక్షల్లో దేలింది. కిలో వెండి ప్రస్తుతం 2,75,000 పలుకుతున్నది.
(04:41) కండేమియం కిలోకు నాలుగు నుంచి 500 రూపాయల విలువ చేస్తాఉన్నది. భక్తుల ముక్కుపిండి వెండి ఖరీదును వసూలు చేసే వ్యాపారులు కారు చవక లోహాలతో తయారు చేసిన నగలను వెండిగా భ్రమింపచేసి అమ్మకాలు కొనసాగిస్తా ఉన్నారు. వైష్ణవదేవి దేవస్థానానికి ప్రతి ఏట రమారమి దాదాపుగా 550 కోట్ల విలువైన వెండి నగలు భక్తుల నుంచి కానుకలుగా వస్తాయి.
(05:01) గతంలో మింట్ కాంపౌండ్ కు తల్లించే అధికారిక ఏర్పాటు ఉండేది కాదు. దీంతో ఆలయ ప్రాంగణంలో వ్యాపారుల అక్రమాలు బయటపడేవి కాదు ఈ మధ్యకాలంలో కేంద్రం కొత్త నిర్ణయాన్ని తీసుకున్నది. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది. అమ్మవారికి భక్తులు కానుకలుగా ఇచ్చే నగలను మింట్ కాంపౌండ్ కు అప్పగించి కరిగించి భద్రపరచాలని ఆదేశించింది. దీంతో దేవస్థాన పాలక మండలి ఆలయ ప్రాంగణంలోని వ్యాపారులు కుమ్మక్కు బయటపడ్డది.
(05:25) 550 కోట్ల రూపాయల విలువ చేసే కానుకలను కరిగిస్తే కేవలం 30 కోట్ల విలువైన అసలు వెండి బయటపడ్డారు. దీంతో మింట్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక నివేదికను పంపారు. తొలిదశలో 70 kgల వెండి ఆభరణాలను కరిగించేందుకు పంపగా అందులో కేవలం 3 kgీల అసలు వెండి తేలింది. అసలు వెండిని ఇతర లోహాలను వేరు చేయడానికి మింట్ అధికారులకు సుమారు మూడు నెలల వ్యవధి పట్టింది.
(05:46) కాండిమియం లోహాన్ని భారతీయ ప్రమాణాల సంస్థ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ సంస్థ నిషేధించింది కూడా ఎలాంటి ఉపకరణాల్లో కాండిమియంను వాడకూడదని గతంలోనే ఆదేశాలు కూడా జారీ చేసింది. కాండిమియంలో అత్యంత ప్రమాదకరమైంది. క్యాన్సర్ కారక కార్సినోజినిక్ ఉంటదని పరిశోధనలు కూడా తేల్చినాయి. తొలి దశలో కరిగించినప్పుడే కాండిమియ మందని తెలడంతో మింట్ అధికారులు మలిదశలో ఆలయ పాలక మండలి పంపిన వెండిని కరిగించేందుకు నిరాకరించిరు కూడా వాటిని కరిగించే పరికరాలు లేకపోవడమే కాదు.
(06:13) కరిగించే క్రమంలో వచ్చే ప్రమాదం కారణంగా ఆలయ పాలక మండలికి ఆభరణాలు తిప్పి పంపారు. పెద్ద ఎత్తున వెండి పోగుపడింది కాబట్టి అనివార్య స్థితిలో 25 లక్షల రూపాయలతో కొత్త మిషన్లను కొనుగోలు చేసి వెండి ఆభరణాలను కరిగించారు. నకిలీ వెండి ఆభరణాలను కరిగించే క్రమంలో ఏర్పడే కాలుష్యం వాతావరణాన్ని నీటిని కూడా కాలుష్యం చేస్తది.
(06:32) వైష్ణోదేవి ఆలయంలో జరుగుతున్న ఈ అవినీతి అక్రమాల గురించి మింట్ అధికారులు పదే పదే ప్రభుత్వానికి నివేదికలు పంపిన ఫలితం మాత్రం శూన్యం. గతేడాది దేవస్థాన పాలక మండలి అధికారి మనోజ్ సింహాకు అనేక ఉత్తరాలు రాసిన చర్యలు తీసుకోలేదు. దేశ విదేశాల నుంచి వైష్ణోదేవిని దర్శించుకోవడానికి వచ్చిన వారు ఎంతో భక్తితో అమ్మవారికి నగలు ఇతర వస్తువులు కానుకలుగా ఇస్తా ఉంటే వాటిలో కల్తీ చేసి అమ్మడం దారుణం అంటున్నారు భక్తులు.
(06:55) తమ అమ్మవారికి సమర్పిస్తున్నటువంటి కానుకల్లో ప్రమాదకరమైన లోహాలు ఉన్నాయని వారికి తెలియకపోవడం విషాదం అంటారు. ఆలయ ప్రాంగణంలో వెండి నగలు ఇతర వస్తువుల అమ్మకాన్ని వెంటనే నిషేధించాలని మింట్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపినా కూడా ఫలితం లేకుండా పోయింది. కాండమీయం వెండిని పోలి ఉండడంతో సాధారణ భక్తులకు వాటిని పోల్చుకోవడం గుర్తించడం దాదాపు అసాధ్యం.
(07:15) దేశంలో ఇతర ఆలయాల్లో ఎక్కడా ఇటువంటి సమస్య తెలత్తలేదు. ఆలయ ప్రాంగణంలో ఏటా సుమారు 500 కోట్ల వ్యాపారం జరుగుతున్నది. ఇందులో సింహ భాగం వెన్నినగలు నానాలదే కావడంతో భక్తులు ఏ స్థాయిలో మోసపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదంతా ఒక ఎత్తు అయితే వైష్ణోదేవి ఆలయ నిధులతో ముస్లింలకు ఇఫ్తార్ వింది ఇవ్వడం బాధ్యత రాహిత్యానికి పరాకష్టం.
(07:34) 2020 లో కోవిడ్ సమయంలో ఆశీర్వాద్ భవన్లో 500 మంది ముస్లింలను క్వారెంటైన్ చేశారు. ఈ 500 మంది ముస్లింలకు దేవస్థానం బోర్డు అధికారులు ఇఫ్తార్ విందు భోజనం పంపిరు. శ్రీమాత వైష్ణోదేవి పుణ్యక్షేత్ర బోర్డు చట్టానికి విరుద్ధంగా ఇతర మతాల వారికి ఆలయ నిధులతో విందు భోజనాలు ఏర్పాటు చేశారు. దీనిపై వివాదం చెలరేగింది. హైకోర్టులో పిటిషన్లు దాఖలయినాయి.
(07:52) దీని మీద హైకోర్టు ఆలయ బోర్డును వివరణ అడిగింది. వైష్ణోదేవి ఆలయ నిధులతో నడిచే శ్రీమాత వైష్ణోదేవి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎక్సలెన్స్ కాలేజీలో నిబంధనలకు విరుద్ధంగా 42 మంది ముస్లిం విద్యార్థులకు ఎంబిబిఎస్ సీట్లు కేటాయించింది మనం మాట్లాడుకున్నది దీని గురించి దీన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకున్నది. జాతీయ మెడికల్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేస్తే చివరికి 42 మంది ముస్లిం విద్యార్థులకు ఇతర కాలేజీల్లో సీట్లు కేటాయించింది.
(08:12) అష్టాదశ శక్తిపీఠాల్లో అత్యంత శక్తివంతమైన దేవాలయం వైష్ణోదేవి ఆలయం అలాంటి చోట ఇంతటి దురాగతాలు జరుగుతా ఉంటే ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దురదుష్టకరం. వైష్ణోదేవి క్షేత్రం అనేది ఉంటది కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు అది కోట్లాది మంది హిందువుల నమ్మకం కానీ భక్తులు అమ్మవారికి సమర్పించే ప్రతి కానుక వెనుక ఒక స్వచ్ఛమైన మొక్కు ఉంటది.
(08:31) ఆ మొక్కును నకిలి వెండితో విషపూర్త రసాయనాలతో అపహాస్యం చేయడం అనేది అక్షరాల క్షమించరాని అపరాధం. ప్రభుత్వ మింటి నివేదికలు అరటిపండు వలిచినట్టు నిజాలను సాక్ష్యాలతో సహా బయట పెట్టిన పాలక మండలి మౌనం వహించడం నిధులను ఇతర మతపరమైన కార్యక్రమాలకు మల్లించడం చూస్తా ఉంటే వ్యవస్థ ఎంతలా కుల్లిపోతున్నదో మనకు అర్థమవుతున్నది. దైవ సంపద దోపిడికి గురవుతుంటే ధర్మం మౌనంగా ఉండకూడదు.
(08:52) వ్యాపారుల ధనదాహం అధికారుల నిర్లక్ష్యం కలగలిసి ఒక పవిత్ర క్షేత్రం మీద మాయని మచ్చను వేస్తా ఉన్నాయి. ఈ 520 కోట్ల రూపాయల భారీ కుంభకోణం మీద సమగ్ర విచారణ జరగాలి. అటు విషపూరిత నగలను విక్రయిస్తున్న ముటాలను ఇటు అమ్మవారి నిధులను దుర్వినియోగం చేస్తున్నటువంటి అధికారులను కఠినంగా శిక్షించాల్సినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉన్నది.
(09:13) భక్తుల విశ్వాసంతో ఆటలాడుకునే ఈ అవినీతి తిమింగలాల ఆట కట్టించకపోతే భవిష్యత్తులో ఈ పుణ్యక్షేత్రాల పవిత్రత ప్రశ్నార్థకంగా మారుతది. ధర్మాన్ని కాపాడాల్సినటువంటి వారే భక్షకులుగా మారితే ఆ తల్లి కన్నెర చేయడం కాయం. ఇది కేవలం అంటే ఒక దేవాలయంలో మాత్రమే బయట పడ్డది. ఇటువంటి క్షేత్రాలు ఎన్ని ఈ భారతదేశంలో అటువంటి అవినీతి తిమింగలాలు ఎన్ని బయట పడనివి బయట పడినవి బయట పడినా కూడా పడకుండా జాగ్రత్త పడుతున్నవి.
(09:40) ఎందుకు సమాధానం చెప్పురే కామెంట్ల రూపంలో జై హింద్ మేర భారత్ మహా

No comments:

Post a Comment