నైటీలు వేస్తున్నారా? హెచ్చరిక! || @sridevi_vlogs515
Author Name:RAJAHMAHENDRI__SRIDEVI
Youtube Channel Url:https://www.youtube.com/@sridevi_vlogs515
Youtube Video URL:https://www.youtube.com/watch?v=LUL7FXlD90U
Transcript:
(00:01) హాయ్ అండి అందరికీ నమస్కారం ఆడవాళ్ళందరూ ఆదమర్చి ఉండకుండా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు వచ్చేసినాయండి. ఎందుకంటే నైటీ వేసుకుంటే చంపేస్తారంట చంపేస్తున్నారంట కూడా ఒక భార్యని ఒక భర్త నైటీ వేసుకుంటుందని రోజు తను చెప్పినా వినట్లేదని చెప్పి పెట్రోల్ పోసి నిప్పు అంటించేసాడంట మరి ఇటువంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు కదా నైటీ వేసుకున్న ఆడవాళ్ళందరినీ హెచ్చరిస్తున్నా అన్నమాట నేనేదో సరదాగా చెప్పట్లేదండి నిజంగానే చెప్తున్నా సీరియస్ గా తీసుకోండి న్యూస్ లో చూడండి నైటీ వేసుకుంటే చంపేస్తున్నారంట.
(00:41) మరి మనం మన జీవనశైలిలో ఎంతో ముందుకు వెళ్ళిపోయాం. ఎన్నో అభివృద్ధులు సాధించాం ఎలా ఉన్నా సరే అది మన ఇష్టం మనకి ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడకూడదు అని అంటున్నారు. మరి కొంతమంది ఏమంటారంటే నా బట్టలో నా ఇష్టం నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా నీకెందుకు అని ప్రశ్నిస్తున్నారు కానీ అక్కడే ఆగాలి. ఎందుకు అంటే పెళ్లి అవ్వకముందు ఒకలా ఉంటే పెళ్లి అయిన తర్వాత పరిస్థితులు మరొకలా ఉంటాయి.
(01:13) బట్టలు అన్నది ఒక మనిషికి సంబంధించింది కాదు మనసుకు సంబంధించింది కాదు ఒక కుటుంబం అంటే ఒక ఫ్యామిలీలో భర్త భార్యలు ఉంటారు అత్త మామలు కలిసి ఉంటారు ఇంకా అక్క చెల్లులు అన్నా దమ్ముళ్లు పిల్లలు ఇంకా వగైరా చుట్టాలు ఎవరైనా ఉండొచ్చు మధ్య మధ్యలో వస్తూ పోతూ ఉండొచ్చు కూడా మరి అందరూ కలిసి ఉన్నప్పుడు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు ఎలా గౌరవించుకుంటున్నామో అలాగే ఒకరి ఇష్టాల్ని ఒకరు స్వీకరించాలన్నమాట ఏ మీకెందుకు నా ఇష్టం వచ్చినట్టు ఉంటా నా డ్రెస్సెన్స్ నా ఇష్టం మీరు మాట్లాడటానికి సరిపోరు అని దయచేసి ఇటువంటి మాటలు ఇకపైన మాట్లాడకండి ఎందుకంటే ఇక్కడ ఏమైనా జరగొచ్చు భార్యా భర్తలు కలిసి ఉన్నప్పుడు
(01:57) ఒకరి అభిరుచులు ఒకరు వాటిల్ని గౌరవించుకుంటూ పెంచుకుంటూ పోతేనే సంసారం సజావుగా నడుస్తుంది లేకపోతే రోజు విభేదాలు కొట్లాట్లు తిట్టుకోవటాలు వాదించుకోవటాలు ఇంకా ఇంకా ఇలా ఒకరినొకరు చంపుకోవటాల వరకు వస్తుందన్నమాట ప్రతి విషయంలో అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ఏమైంది అంటే ఒక భర్త భార్యని నైటీ వేసుకోవద్దని చెప్తున్నాడంట మరి ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే కర్ణాటకలోన జరిగిందండి వాళ్ళ పేరు కృష్ణాజీ మంజుల పెళ్లయ్యి ఏడేళ్ళ అయింది.
(02:32) ఎప్పుడు నైటీ అనంట నైటీ అంటే రాత్రులు వేసుకుంటారు కదా అని భర్త అడుగుతున్నాడంట రాత్రులు పగలు ఇదే నైటీ అంట అంటే నైటీ వేయొద్దని చెప్పినా కూడా వారించినా కూడా ఆమె వినట్లేదంట విసుకొచ్చి ఆ భర్త వేసారిపోయి అతనిలో నుంచి ఒక సైకో కిల్లర్ బయటకు వచ్చి ఆమెని పెట్రోల్ పోసి తగలేసాడంట మరి ఇటువంటి పరిస్థితులు ఎవరికన్నా రావచ్చు ఏ ఇంట్లో అన్నా జరగవచ్చు మీరు మీరు దీమాగా మాత్రం ఉండొద్దు ఎందుకంటే నా మొగుడేగా నా తండ్రేగా నా అన్నేగా అర్థం చేసుకుంటారులే నేను ఎలా ఉన్నా సర్దుకుంటారులే అని మాత్రం ఇకపై అనొద్దు నా కొడుకేగా నా కూతురేగా అని ఎందుకంటే వీళ్ళు రోజు ఆడదాన్ని ఒక
(03:18) అద్భుతంగా చూడాలనుకుంటారు కానీ మీరేం చేస్తున్నారంటే సర్దుకుంటారు అనుకుంటున్నారు అందులో నుంచే ఒక క్రిమినల్ పుట్టుకొస్తున్నాడని మీకు తెలియట్లే అక్కడ ప్రేమ బంధమా రిలేషన్ ఇంకా ఇంకా ఏమి అని ఎవర చూడరు ఆ సిచువేషన్ వచ్చినప్పుడు ఎంతటి ఘోరాలైనా జరగొచ్చు అన్నమాట మీరు అడగొచ్చు ఇంట్లో వాళ్ళకి నచ్చినట్టు నేను డ్రెస్సు వేసుకోవాలా నా కంఫర్ట్ నేను చూసుకుంటాను అని మీరు ప్రశ్నించవచ్చు కానీ వాళ్ళకి ఇష్టమైన డ్రస్లు మీరు వేసుకో అక్కర్లేదు కానీ నచ్చినట్టు మీరు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒంటి నిండ బట్టక ఒప్పుకోవాలని చెప్పి అది సంప్రదాయ దుస్తుల్లో ఆడవాళ్ళని
(03:58) చూడాలని చెప్పి మగవాళ్ళు చాలా చాలా ఆశపడుతూ ఉంటారు. స్పెషల్ గా చెప్పాలంటే భర్త ఆశపడుతూ ఉంటాడు అన్నమాట. సారీస్ కట్టుకోమని డిమాండ్ చేస్తూ ఉంటారు. కనీసం చుడిదారన్న వేసుకోమని అంటూ ఉంటారు కానీ సారీ నుంచి చుడీదర నుంచి ఆఖరికి నైటీ వరకు వచ్చేసామ అన్నమాట. పిల్లల్ని స్కూల్ దగ్గర దింపడానికి ఇంకా పక్కనఉన్న పచారి కోట్లకి వెళ్ళిపోతున్నారు ఇంకా హాస్పిటల్స్ కి అలాగే వెళ్తున్నారు.
(04:25) వాళ్ళు కంఫర్ట్ చూసుకునే ఉద్దేశంలో పూజలు అలాగే చేస్తున్నారు ఇంటికి ఎవరవచ్చినా వాళ్ళని అలాగే రిసీవ్ చేసుకుంటున్నారు ఇది అప్పుడప్పుడు అయితే పర్వాలేదండి కానీ మితిమీరు పాతది ఎలాగ అనుకుంటున్నారు ఇక్కడ రెండు రకాలుగా చెప్పుకోవచ్చండి నైటీ స్నానం చేసి శుభ్రమైన ఉతికిన నైటీని వేసుకొని వాళ్ళ కంఫర్ట్ చూసుకొని ఇళ్లలో పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు.
(04:48) రెండో రకం వచ్చేసి స్నానాలు చేయరు ఒకటే నైటి రెండు రోజులో మూడు రోజులో వేస్తారు అది చీకుపోయి పాచిపోయి ఇంకా నీచు కొంపు కొట్టుకుంటూ ఉంటుంది. దాని మీదే గిన్నెలు తముతారు బట్టలు దుగుతారు ఇంకా పని మనుషులు ఉన్నా కూడా వాళ్ళ సొంత పనులు కూడా ఎడ్డు పనులు అన్నీ చేసుకుంటారు. వంట దాని మీదే చేస్తారు దాని మీదే వడ్డిస్తారు ముక్కు చేస్తారు మూతి తుడుస్తారు ఇంకా చెప్పక్కర్లేదు మనం తిన్న ప్లేట్లు కూడా నైటీతోనే తుడుస్తారు మనక అదే చేతులతో అన్నం పెడతారు ఇక శుభ్రం లేకుండా ఆడవాళ్ళు ఇంకా దిగజారిపోతున్నారు అని మగవాళ్ళు విసిగిపోతున్నారు అన్నమాట ఇటువంటి
(05:25) విషయాలయితే మీ అందరికీ తెలిసినవే నేనేం కొత్తగా చెప్పక్కర్లేదండి కానీ కొంతలో కొంత మనం నైటీ వేయడం తగ్గించేయాలి ఎలాగ హెల్త్ బాగోలేనప్పుడు వేసుకోవచ్చు లేదా లేదా మగవాళ్ళు లేని ఇళ్లల్లో కూడా మనం వేసుకోవచ్చు అదే నైటీతో బయటికి రాకపోయినా ఇళ్లల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. మగవాళ్ళు ఉండి అత్తమామలు ఉండి పెద్దవాళ్ళ ఉండి తల్లిదండ్రులు ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మన పిల్లల్ని కూడా పిల్లల ఇష్టమైతే పర్వాలేదు.
(05:55) ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ పని వాళ్ళు చూసుకున్న వాళ్ళయతే వాళ్ళు కంఫర్ట్ చూసుకున్నారులే అనుకుంటారు కానీ మగవాళ్ళ ఉన్న ఇళ్లల్లో చాలా అమర్యాదగా ఉంటది మీరు గ్రహిస్తున్నారో లేదో అత్తమామల ముందు అదే నైటీ ఎవరైనా బంధువులు వస్తే అదే నైటీ భర్త ముందు అదే నైటీ బయట కూడా నైటీలు వేసుకొని కూర్చుంటారు కాళ్ళు ఆరచాపుకొని ఎంత సంస్కారాన్ని కోల్పోతున్నారు.
(06:17) ఆడవాళ్ళకి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఎన్నో గౌరవాలు ఉన్నాయి మర్యాదలు ఉన్నాయి అవన్నీ దిగదార్చుకుంటున్నారు. మరి మగవాడు ఎలా సహిస్తాడు అందుకనే వాడిలో నుంచి ఒక క్రూరమైన రాక్షసుడు బయటక వస్తున్నాడు ఎందుకంటే ఆడదాని అందం ఒక అద్భుతం అమోగం అని నేను అన్ని వీడియోల్లో చెప్తూ ఉంటాను. అది అందమైన ఆడవాళ్ళఅయతే ఒక నైటీ వేసినా ఇక చెప్పక్కర్లేదు దేవకనిలా ఉంటారు అందం తక్కువ ఉన్న ఆడవాళ్ళు అని చెప్పుకోవడానికి లేదు ఎందుకంటే ఆడదంటేనే అందం కొంతమంది ఆడవాళ్ళు అందం తక్కువ ఉంటారండి కలర్ తక్కువ ఉంటారు వాళ్ళు నైటీ వేసుకుంటే ఇంకా ఎలా అంటే అస్సలు చూడబుద్ది అవ్వదు కానీ వాళ్ళు చీర కొట్టుకొని మంచిగా
(07:01) రెడీ అయ్యి చక్కగా తలలో పూలు పెట్టుకొని ఒక బొట్టు పెట్టుకొని ఉంటే వాళ్ళ అందం ఇంకా రెట్టింపు అవుద్దని వాళ్ళ భర్తల ఉద్దేశం చూడటానికి కూడా ఎవరైనా బయట నుంచి వచ్చినా మగవాళ్ళైనా మన ఇంట్లో వాళ్ళనా భర్త పిల్లలు అవ్వనివ్వండి నా భార్య ఇంట్లో నిండుగా మహాలక్ష్మిలా తిరుగుతుంది అని చెప్పి ఆ ఇల్లాలకి ఇంకా గౌరవ మర్యాదలు ఇస్తారన్నమాట ఇవన్నీ మర్చిపోయి భర్త మాట లెక్క చేయరు అలాగే భర్త ఎన్నిసార్లు చెప్పినా వీడు మొహానికి నైటీే ఎక్కువ అని చెప్పి వాడినే ఇసుక్కుంటూ ఉంటారు ఇంకా మాట మాట్లాడితే అలుగుతారు వంట చేయరు గిన్నెలు ఇసిరేస్తారు ఇంకా చెప్పాలంటే ఆ దాక్కోవ
(07:41) తపాలలో తీసుకొచ్చి నెత్తి మీద మొట్టుతారు అన్నమాట అటువంటి ఆడోళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ ఆడదాని పెత్తనం ఉన్న ఇళ్లల్లో అయితే అవి సాగవండి మరి ఇక్కడ మగవాడు పెత్తనం కాబట్టి అతని పెల్లాన్ని నిప్పండిచ్చి చంపేసాడు. ఇంకా సీరియస్ గా ఉంది గోవా హాస్పిటల్ లో ఉందా ఆవిడ అంటున్నారు కానీ ఇటువంటి క్రూయల్ మైండ్సెట్ ఉన్నవాళ్ళని బయట తిరగనివ్వకూడదు.
(08:04) అతనికి కఠినమైన శిక్షలు పడాలని కూడా మనం కోరుకుందాం ఎందుకంటే ఇతన్ని చూసి ఇంకో 10 మంది అలాగే చేస్తారు. ఆడవాళ్ళు నైటీ కాదు కదా చీర కట్టుకొని కూడా బయటికి రారన్నమాట. అంత భయంతో చచ్చి బతుకుతారు మరి ఆడవాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వండి మగవాళ్ళు మీరు ఇదివరకు లాగా మీ క్రూరత్వాన్ని చూపించొద్దు దయచేసి వాళ్ళకి నచ్చ చెప్పుకొని మంచిగా మార్చుకోండి ఎందులో అందం ఉంటుందో ఆడదాన్ని పొగడండి ఆడదాని అందం విలువ తెలియ చెప్పండి.
(08:37) చూడటానికి కూడా ఎంతో గౌరవంగా ఉంటుంది కదా మరి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు మన సెలబ్రిటీస్ సినిమా వాళ్ళు ఎన్నెన్నో చెప్తారు డ్రెస్ గురించి కామెంట్ చేయకూడదు ఎవరి ఇష్టం వాళ్ళది పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తిరగొచ్చు రోడ్ల మీద బట్టలు లేకుండా తిరగొచ్చు వీపుకొని తిరగొచ్చు ఏవేవో చెప్తారు అవన్నీ వింటే మన గౌరవాలు పోతాయి అది తెలుసుకోండి అయినా ఆడవాళ్ళందరూ ఒక్క లాజిక్ అంటే చిన్న లాజిక్ మర్చిపోయారండి అలంకరణ అన్నది మన జీవితంలో ప్రధానమైన పాత మాత్రని పోషిస్తుంది.
(09:08) అది ఎంత అందవిహీనంగా ఉన్నోళ్ళైనా అలంకరణ చేసుకుంటే అప్సరసల్లా ఉంటారు. మరి ఇది ఎందుకు మీరు మర్చిపోతున్నారు మీరు ఇదే తరహాలో ప్రవర్తిస్తూ ఎడ్డిగా మడ్డిగా నైటీలు వేసుకొని తిరుగుతూ ఉంటే మీ భర్తకి మిమ్మల్ని చూసి ఇంట్రెస్ట్ ఎలా వస్తుంది మూడు ఎలా వస్తుంది మీతో దాంపత్య జీవితం ఎలా కొనసాగిస్తారు? ఇది మర్చిపోయారా మీ పెద్దవాళ్ళు ఎవరో మీకు చెప్పట్లేదా? మరి నేను చెప్పేదన్నా ఫాలో అవుతారు కదు మరి ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో ఉంచండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అందరికీ ఉపయోగపడుతుంది
(09:51) [సంగీతం]
No comments:
Post a Comment