"నీ ఆనందాన్ని పంచుకునే వారి కంటే, నీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ యివ్వు.
ఎందుకంటే ఆనందం అందరూ పంచుకుంటారు.కాని బాధ మనవాళ్ళు మాత్రమే పంచుకుంటారు."
😊 🙏🏻
*🍁ఎదుటి వ్యక్తి గొప్పదనాన్ని అంగీకరించ గలిగినవాడు.. ఎదుటివారి ఆనందంలో తన ఆనందాన్ని వెతుక్కోగలిగినవాడు మాత్రమే.. అత్యంత సంతోషంగా.. సంతృప్తిగా జీవించగలడు.🍁*
మీ
మురళీ మోహన్
No comments:
Post a Comment