Friday, May 15, 2026

“మహాత్ములు ఎందుకు ప్రతి ఇంట్లోకి వెళ్లరు? |మహర్షి ఇంట్లోకి వస్తే జరిగే అద్భుతాలు. @viswam-vishnuhu

“మహాత్ములు ఎందుకు ప్రతి ఇంట్లోకి వెళ్లరు? |మహర్షి ఇంట్లోకి వస్తే జరిగే అద్భుతాలు. @viswam-vishnuhu

Author Name:viswam-vishnuhu

Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=4I5c4haPr_w



Transcript:
(00:03) [జపించడం] ఒక మహాత్ముడు ఒక సాధువు లేదా ఒక నిజమైన గురువు ఎందుకు వాళ్ళు అందరి ఇళ్లలోకి అడుగు పెట్టరు ఎందుకు కొద్దిమంది ఇళ్లల్లో మాత్రమే వాళ్ళు అడుగు పెడతారు కొంతమంది ఇళ్లల్లో భోజనం చేస్తారు కూడా ఎందుకు అందరి ఇళ్ళల్లో భోజనం చేయొచ్చు కదా వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో శాంతి సంపద ఆరోగ్యం అన్ని పెరుగుతాయి ఎందుకు కొన్ని ఇళ్లలను మాత్రమే ఎందుకు వల్ల ఎంచుకుంటారు? భార్య అడుగుతో ఆ ఇంటి వాతావరణం ఎందుకు మారుతుంది ఈరోజు మనం తెలుసుకుందాం.
(00:39) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మహాత్ములు సాధారణ మనుషులు కాదు. మనకు కనిపించేది ఒక మనిషి మాత్రమే కానీ నిజమైన మహాత్ముడు శరీరంతో జీవించేవాడు కాదు ఆయన [సంగీతం] చైతన్యంతో జీవిస్తాడు. వారు మన మాటలు వినకముందే మనతో మాట్లాడక ముందే మన ఇంటి శక్తిని వాళ్ళు అనుభూతి చెందుతారు.
(01:06) మన ఇంట్లో కోపం ఎక్కువ ఉందా గొడవలు ఎక్కువ జరుగుతున్నాయా అహంకారం ఉందా పాపపు ఆలోచనలో ఎక్కువగా ఉన్నాయా కర్మలు కర్మలు ఎక్కువగా ఉన్నాయా దేవుని స్మరణ జరుగుతుందా లేదా ఇవన్నీ వారు ఇంటి లోపలికి రాకముందే గ్రహిస్తారు. ఎందుకంటే వాళ్ళు సాధన చేస్తూ ఉంటారు. సాధన చేసినవారు శక్తిని చదివే సామర్థ్యం కూడా ఉంటుంది వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక ఎనర్జీ వైబ్ ఉంటుంది.
(01:34) మనకు కనిపించేది గోడలు మాత్రమే కానీ ఋషులకి ప్రతి ఇంటికి ఒక ఆత్మీయ ప్రకంపన అనేది ఉంటుంది. ఒక ఇంట్లోకి వెళ్తే మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన మనసు హాయిగా ఉంటుంది. ఇంకో ఇంట్లోకి వెళ్తే వెంటనే చిరాకు అనిపిస్తుంది వెంటనే వచ్చేయాల అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ గోడల వల్ల కాదు ఆ ఇంట్లో నివసించే వాళ్ళ ఆలోచనలు కర్మలు మాటల వల్ల మహాత్ములు ఈ ప్రకంపనల్ని వెంటనే గుర్తిస్తారు.
(02:04) మహాత్ములు ఎందుకు కొంతమంది ఇండ్లల్లోకి మాత్రమే వెళ్తారు నిజమైన మహాత్ముడు ప్రదర్శన కోసం తిరగడు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే భక్తి ఉన్నచోటు వినయం ఉన్నచోటు పవిత్రమైన ఆహారం ఉన్నచోటు పెద్దలని గౌరవించే ఇంటి వద్ద కలహాలు తక్కువగా ఉన్నచోటు ఇలాంటి ఇళ్లల్లోకి మాత్రమే వెళ్తారు వాళ్ళు దేవుని పేరు వినిపించే ఇంటికి దైవశక్తి సహజంగా ఆకర్షితం అవుతుంది.
(02:31) అహంకారం ఉన్న ఇంట్లో దైవశక్తి నిలబడదు. శుభ్రమైన ఆహారం సాత్వికమైన జీవితం ఉన్నచోటు శక్తి పవిత్రంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్న ఇంట్లో దైవానుగ్రహం ఎక్కువగా ఉంటుంది. రోజు తిట్లు గొడవలు జరిగే ఇంట్లో ప్రాణశక్తి క్షీణిస్తుంది. అందుకే మహాత్ములు ప్రతి ఇంట్లోకి వెళ్లరు కొన్ని ఇళ్లల్లోకి మాత్రమే వెళ్తారు. ఎందుకంటే ఏ ఇంట్లో దైవశక్తి ఎక్కువగా ఉంటుంది ఏ ఇంట్లో ప్రాణశక్తి తక్కువగా ఉంది ఎవరి కర్మలు ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు చూడగానే ఇట్టే పసిగట్టగలరు.
(03:07) వారి ఇంట్లో అడుగు పెట్టగానే కొద్ది రోజులకి ఏం జరుగుతుంది? కొన్ని జరుగుతాయి. ఆనందం, అనారోగ్యం బాగవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే మహాత్ముల శరీరంలో సాధారణ మనిషి కన్నా ఎక్కువ రేట్లు ప్రాణశక్తి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు జపం చేస్తారు ధ్యానం చేస్తారు మౌనం పాటిస్తారు ఇంద్రియాలని నియంత్రిస్తారు బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు.
(03:33) ఇలా కొన్ని సంవత్సరాల సాధన వల్ల వాళ్ళ చుట్టూ ఒక పవిత్రమైన ఆరా ఏర్పడుతుంది. అందుకే వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ క్రమంగా తగ్గిపోతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక చిన్న దీపం పెడితే ఆ చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది కదా ఆ చిన్న దీపం అలాగే వాళ్ళు అడుగు పెట్టిన వెంటనే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఎందుకు కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపిస్తుందంటే చాలా మంది చెప్తుంటారు మా ఇంటికి ఒక స్వామీజీ వచ్చి వెళ్ళాక మా వ్యాపారం మెరుగైంది మా ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గాయి అని ఎందుకంటే ఇది మ్యాజిక్ కాదు ఆయన ప్రభావం శక్తి ప్రభావం
(04:12) మహాత్ముల ప్రెసెన్స్ భయం తగ్గుతుంది నమ్మకం పెరుగుతుంది మన ఇంట్లో మంచి ఆలోచనలు మొదలవుతాయి. మహాత్ములు కూడా పరీక్ష చేసి వస్తారు. కొన్నిసార్లు వాళ్ళు ఉద్దేశపూర్వకంగా ఒక మామూలు వ్యక్తిలాగే బిహేవ్ చేస్తారు. ఎందుకంటే మన హార్ట్ ఎలా ఉందో కనిపెట్టడానికి చూడటానికి అసలు మనం హార్ట్ లో ఏం ఆలోచిస్తున్నాం కూడా వాళ్ళు గెస్ చేయగలుగుతారు.
(04:40) ఒక పేదవాడిలా ఒక భిక్షగాడిగా లేదా ఒక వృద్ధుడులా కూడా మన ఇంటికి రావచ్చు. మనం చాలాసార్లు చదివే ఉంటాం పురాణాల్లో చాలాసార్లు దేవతలు చాలామందిని ఒక పేదవాడి రూపంలో ఒక భిక్షగాడి రూపంలో వచ్చి పరీక్షించారు అని పరీక్షిస్తారు. ఎందుకంటే ఇంటి పవిత్రత అలంకరణలోనే కాదు అతిధిని ఎలా చూస్తారో ఎలా గౌరవిస్తారో వాళ్ళు తెలుసుకోవాలి కదా ఒక మహాత్మునికి మనం ఇంట్లో అన్నం పెడితేవెయ మందికి అన్నదానం చేసిన ఫలితం మన అకౌంట్ లోకి పడుతుంది నిజమైన మహాత్ములకి ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఈ కాలంలో చాలామంది నటిస్తుంటారు.
(05:20) కాబట్టి జాగ్రత్తగా గుర్తించాలి. నిజమైన మహాత్ముడు డబ్బు కోసం ఒత్తడి చేయడు డబ్బు కోసం ఆలోచించడు భయపెట్టడు తాను ఏదో దేవుడిని చెప్పుకోడు ఆడంబరాలకి దూరంగా ఉంటాడు వినయంగా ఉంటాడు. వారి దగ్గర ఉంటే మన మనసుకు ఆటోమేటిక్ గా పీస్ ఫుల్ గా ఉంటుంది అదే అసలైన గుర్తు మహాత్ములు ఇంట్లోకి రావడం అంటే ఒక మనిషి రావడం కాదు ఒక పవిత్రమైన దైవశక్తి మన ఇంట్లోకి అడుగు పెట్టిందని గుర్తు వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళరు ఎందుకంటే ప్రతి ఇంటికి శక్తి అర్హత ఉండదు అర్హత ఉన్న వాళ్ళ ఇంట్లోకే వాళ్ళు అడుగు పెడతారు.
(05:58) మన ఆలోచనలు పవిత్రంగా ఉంటే మన మాటలు మంచిగా ఉంటే మన ఇంట్లో ప్రేమ భక్తి వినయం ఉంటే కచ్చితంగా ఒకరోజు మన ఇంట్లోకి వాళ్ళు స్వయంగా అడుగు పెడతారు. దైవశక్తి స్వయంగా మన ఇంటి తలుపు తడుతుంది. అందుకే పెద్దలు చెప్తారు ఇంటిని దేవాలయంలా ఉంచు ఎవరు వస్తారో మీకు తెలియదు కాబట్టి నేను ఈరోజు మీకో ఇన్సిడెంట్ అయితే చెప్తాను.
(06:26) మా నాన్న ఒక అవధూతకి గొప్ప శిష్యుడు వీక్లీ ఎవ్రీ వీక్ గురువారం అనేది ఆశ్రమానికి వెళ్లి ఆయనకి సేవ చేసుకుంటూ ఆయనకి శిష్యుడుగా ఉంటూ ఆ ఆశ్రమం రెస్పాన్సిబిలిటీస్ కొన్ని అనేటివి చూసుకుంటూ ఉంటాడు అన్నమాట చాలా శిష్యుడు చాలా గొప్ప భక్తుడు చెప్పాలంటే మా నాన్న ఆయనకి ఆ ఆయన అవధూత ఆయన ఇప్పుడైతే సజీవ సమాధి అయ్యారు ఆ ఒకసారి మా నాన్న లైఫ్ లో చాలా కష్టాలు వచ్చాయంట చాలా చాలా అంటే చాలా భరించలేనివి ఫుడ్ కూడా ప్రాబ్లం అయ్యేంత కష్టాలు అనుభవించాడంట కానీ ఎప్పుడు కూడా ఆ అవధూత దగ్గరికి వెళ్లి స్వామి నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి
(07:12) నేను ఇలా ఫేస్ చేస్తున్నాను అని ఎప్పుడు ఒక్కసారి కూడా ఒక్క మాట కూడా చెప్పలేదంట కానీ ఎవ్వరు ఏమి కూడా చెప్పకుండానే వాళ్ళ సిచువేషన్ ని అర్థం చేసుకుంటాడంట చెప్పేస్తాడంట ఆయన అలాంటి గొప్ప అవధూత అంట ఆయన ఆ అలా ఇలా మా నాన్న లైఫ్ జరుగుతూ ఉండంగా ఒకరోజు ఆ అవధూత మా ఊరికి వచ్చారంట మా ఊరికి వచ్చి మా నాన్న చెప్పకుండానే మా ఇంటికి వచ్చి భోజనం చేసేసి ఒక రాగి రేకు మీద ఏదో రాసిచ్చి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయిన కొద్ది రోజులకి ఆయన సజీవ సమాధి అయ్యారంట ఆ అప్పటినుంచి మా నాన్నలై లైఫ్ చాలా టర్నింగ్ పాయింట్స్ అయితే జరిగాయంట.
(07:55) చాలా మిరాకిల్స్ అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఫుడ్ తో కానీ అమౌంట్ తో కానీ ఏ ప్రాబ్లం కూడా లేదు. ఆ ప్రతిరోజు ఈవెన్ టూ మెంబర్స్ కైనా మా ఇంట్లో నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మా అమ్మ ఎవరికో ఒకరికి ఇద్దరికైనా అన్నం పెడుతూనే ఉంటుంది. అలా ఫుడ్ సమస్య ఇప్పటివరకు రానే లేదు. ఇది మా నాన్న నాతో ఒకసారి షేర్ చేసుకున్నాడు ఎలా అంటే ఈ టాపిక్ వచ్చింది మా నాన్న పూజ గదిలో ఈయన ఫోటో పెట్టాడు అన్నమాట నాకు అప్పటికీ ఆయన ఎవరో తెలీదు.
(08:28) మా నాన్న దగ్గరికి వెళ్లి నాన్న ఏంటి ఫోటో దేవుడు కాదు కదా ఎందుకు ఈ ఫోటో పెట్టాలి పూజించాలి అని నేను అడిగితే మా నాన్న అప్పుడు చెప్పాడు ఈయన ఒక అవధూత ప్రస్తుతానికి ఈయన సజీవ సమాధి అయ్యారు. ఈయనకి నేను శిష్యుడిని ఆ ఈయన మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నా లైఫ్ లో ఇన్ని మిరాకల్స్ జరిగాయి. నా లైఫ్ ఇలా టర్నింగ్ పాయింట్ జరిగింది.
(08:50) అప్పటి నుంచి నాకు ప్రాబ్లమ్స్ అన్నిటి తక్కువ అయిపోయాయని అప్పుడు నాతో ఇలా ఒక మూమెంట్ ని షేర్ చేసుకున్నాడు. నేను మీతో ఇలా షేర్ చేసుకుంటున్నాను. మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందా జరిగింటే కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
(09:14) మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. సీ యు బ్ బాయ్.

No comments:

Post a Comment